విజయనగరం హంపీ లో దసరా ఉత్సవాలు | మహానవమి దిబ్బ | హంపి మహర్నవమి ఉత్సవాలు | విజయనగర సామ్రాజ్యం చరిత్ర

Ойын-сауық

Support Us UPI id - raghu.cdp@okhdfcbank
విజయనగర సామ్రాజ్య రాజధానీ హంపీ లో ఆనాడు దసరా ఉత్సవాలు ఎలా జరిగేవి?
మహానవమి దిబ్బ చుట్టుపట్ల ఆ పండుగ వైభవం ఎలా ఉండేది?
హంపి మహర్నవమి ఉత్సవాలు, వాటి వైభవం గురించి శాసనాలు, సాహిత్యం, విదేశీ యాత్రీకుల రచనలు, చరిత్రకారులు చెప్పిన విషయాలకు కొంత కల్పన చేర్చి చేసిన ధ్వని రూపకం ఇది.
మరిన్ని విజయనగర సామ్రాజ్యం చరిత్ర వీడియోలను అన్వేషి ఛానల్లో తప్పక చూడండి.

Пікірлер: 67

  • @user-uv4vf1te1y
    @user-uv4vf1te1y9 ай бұрын

    మీరు great సార్....ఒక సారి హంపి కి వెళ్ళ....ఇంకోక్కసారి వెళ్ళాలని ఉంది....కొన్ని రోజులు ఉండి పరిశీలించాలి అని ఉంది....ఇదే ఆసక్తి తో MA History చేశా sir... నా ఆసక్తి నీ ఇంకా పెంపొందించే పని ఇంకేం చేస్తే బాగుంటుంది కాస్త చెప్పండి...

  • @AnveshiChannel

    @AnveshiChannel

    9 ай бұрын

    చరిత్ర గురించి వ్యాసాలు, ఆడియో, వీడియో కంటెంట్ తయారుచేయండి. తద్వారా ఎంతోమందికి చరిత్ర పట్ల ఆసక్తిని, అవగాహనను కల్పించవచ్చు. క్షేత్రస్థాయిలో పనిచేయదలిస్తే మరికొందరు ఔత్సాహికులను తోడు తీసుకుని పురాతన కట్టడాలు, ఆలయాలు, శాసనాలు మొదలైనవాటి పరిరక్షణకు ప్రయత్నించండి. అభినందనలు.

  • @chennakesavajinka9390
    @chennakesavajinka93906 ай бұрын

    సార్, మీరు విజయనగర సామ్రాజ్యము గురించి ఏదైనా పుస్తకము వ్రాసి ఉంటే మేము చదవాలని అనుకుంటున్నాము. ఉంటే ఎక్కడ దొరుకుతాయో తెలుపగలరు

  • @AnveshiChannel

    @AnveshiChannel

    6 ай бұрын

    పుస్తకాలు వ్రాసేంత జ్ఞానం, అర్హత లేదండి. మీ అభిమానానికి ధన్యవాదాలు.

  • @mrachandra1706
    @mrachandra17063 ай бұрын

    ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది అంత చక్కటి వివరణ

  • @AnveshiChannel

    @AnveshiChannel

    3 ай бұрын

    ధన్యవాదాలు.

  • @uwantcell2622
    @uwantcell26229 ай бұрын

    మీకు చాలా కృతజ్ఞతలు వందనాలు సార్ జయహో విజయనగరం

  • @AnveshiChannel

    @AnveshiChannel

    9 ай бұрын

    ధన్యవాదాలు.

  • @prabhakarpandala9235
    @prabhakarpandala92356 ай бұрын

    ఎంత చక్కగా వివరించారు సర్, ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలని వుంది. మీకు ధన్యవాదములు సర్.

  • @AnveshiChannel

    @AnveshiChannel

    6 ай бұрын

    ధన్యవాదాలండి.

  • @jayasreet9891
    @jayasreet98918 ай бұрын

    Thank you so much Sir for your valuable feedback

  • @AnveshiChannel

    @AnveshiChannel

    8 ай бұрын

    Thank you Jayasree garu.

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli78597 ай бұрын

    మీ చక్కని వ్యాఖ్యానం తో మాకు ఆ నాటి దేవి నవ రాత్రుళ్ళు జరిగిన విధాన్ని కళ్ళకు కట్టినట్టు మా మనో నేత్రం తో చూసేలా చేశారు! అద్భుతమైన వివరాలను ఎంతో హృదయ రంజకం గా వివరించారు. కర్ణాటక లో ఉన్న ఇతర చారిత్రక దేవాలయాలను, శాసనాలను మాకు తెలియ చెప్పండి. ధన్యవాదాలు

  • @AnveshiChannel

    @AnveshiChannel

    7 ай бұрын

    ధన్యవాదాలంటి.

  • @gopichand6640
    @gopichand66409 ай бұрын

    Adbhuthangaa chesaaru

  • @AnveshiChannel

    @AnveshiChannel

    9 ай бұрын

    ధన్యవాదాలు.

  • @ramag6688
    @ramag66889 ай бұрын

    we feel reality.. in your voice sir.. Your Efforts are Great for this Epic and Hidden History in Rocks feeling proud what a History we Have as a Hindu.. Jaihoo we have to protect this Sacred Land Hampi jaihind

  • @AnveshiChannel

    @AnveshiChannel

    9 ай бұрын

    Thank you.

  • @azhahar
    @azhahar9 ай бұрын

    In my life time you made this dussehra as the most significant. I'm from Madurai belong to a Telugu speaking community. I'm a vaishnavite. In this part of the world my "kulam" is called "Gavara". I really don't know the meaning of my kulam. You by your video made me proud that I belong to the victorious heritage of Vijayanagara Empire. On this auspicious day I profoundly thank you for remembering me my ancestary.

  • @AnveshiChannel

    @AnveshiChannel

    9 ай бұрын

    Thank you.

  • @Sri-Satya
    @Sri-Satya9 ай бұрын

    చాల సంతోషం🙏🙏

  • @manojmuni3058
    @manojmuni30589 ай бұрын

    🙏

  • @DushyanthEdadasula
    @DushyanthEdadasula8 ай бұрын

    Outstanding naraation and writing. This got me emotional. I thank all heavens to have found you out. It's commendable you follow historical documents than sensationalise and exaggerate like everyone does, it's a rarity. You're a gem. 💞

  • @AnveshiChannel

    @AnveshiChannel

    8 ай бұрын

    Thank you for sharing your views.

  • @n.venkatachandratrimurthul6658
    @n.venkatachandratrimurthul66589 ай бұрын

    Nice

  • @AnveshiChannel

    @AnveshiChannel

    9 ай бұрын

    Thank you.

  • @y.n.yogeshkumar2717
    @y.n.yogeshkumar27179 ай бұрын

    What a great presentation. I really feel something beyond celebration with ur imagination. We should feel really lucky for our births on this Bharath land 😊

  • @AnveshiChannel

    @AnveshiChannel

    9 ай бұрын

    We are glad that you liked it. Thank you.

  • @guptabolisetty6670
    @guptabolisetty66708 ай бұрын

    Very nice voice and narration. I feel that I am viewing a great movie before my eyes. Pls bring more episodes like this Sir 🎉.

  • @AnveshiChannel

    @AnveshiChannel

    8 ай бұрын

    Thank you Gupta garu. Glad that you liked it.

  • @rajesherla7045
    @rajesherla70459 ай бұрын

    Nice Explain. 👍👍

  • @AnveshiChannel

    @AnveshiChannel

    9 ай бұрын

    Thank you Rajesh garu.

  • @puttaguntavenkateswararao5907
    @puttaguntavenkateswararao59078 ай бұрын

    🎉

  • @nareshchintha_
    @nareshchintha_8 ай бұрын

    Sir, ee stories ni animation lo chupisthu vivaristhe chala adbuthanga untundi...

  • @anandsedutech2055
    @anandsedutech20559 ай бұрын

    Im feeling it.....enjoining it..... 🤩.☺️☺️☺️☺️☺️ Sinciarely thanks for this gift from u But Sir ಬೆಟ್ಟದ ಚಾಮರಾಜ ಒಡೆಯರ್ was also attending that pomp and glory

  • @AnveshiChannel

    @AnveshiChannel

    9 ай бұрын

    Thank you. ಮೈಸೂರು ಒಡೆಯರುಗಳು ಹೇಗೆ ವಿಜಯನಗರ ಅರಸರ ದಸರಾ ಹಬ್ಬದ ಆಚರಣೆಯನ್ನು ಉಳಿಸಿ, ಬೆಳೆಸಿದ್ದಾರೆ ಎನ್ನುವುದು ಮತ್ತೊಂದು ವೀಡಿಯೋದಲ್ಲಿ ಹೇಳಲಿದ್ದೆವೆ.

  • @LearnerSusheel
    @LearnerSusheel9 ай бұрын

    Super podcast ❤

  • @RR-ic8ui
    @RR-ic8ui9 ай бұрын

    Awesome

  • @AnveshiChannel

    @AnveshiChannel

    9 ай бұрын

    Thani you.

  • @DesamDharmam
    @DesamDharmam19 күн бұрын

    Sir.. Mee explanation ki saripoye A1 type pictures, videos vunte inka adiripoyedhi 👌

  • @AnveshiChannel

    @AnveshiChannel

    18 күн бұрын

    ధన్యవాదాలండి.

  • @TheSuren555
    @TheSuren5556 ай бұрын

    Back ground music....... Tho... మాకు ఆ లోకం లోకి వెళ్ళ్తున్నాము... 🙏

  • @dilleswararaomenda2113
    @dilleswararaomenda21139 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏

  • @rameshp.zphspenimillaupnln7588
    @rameshp.zphspenimillaupnln75886 ай бұрын

    Sir🙏your work on Hampi is great Sir my request is that reconstruct Hampi ruins with the help of Computer

  • @sampathkumar1864
    @sampathkumar18648 ай бұрын

    Great video 🎉💐💐

  • @sanmathiupadya7928
    @sanmathiupadya79289 ай бұрын

    Plz make kannada or english

  • @satavahanag4552
    @satavahanag45525 ай бұрын

    అద్భుతమైన కళ్ళకు కట్టినట్టు వివరించారు.

  • @AnveshiChannel

    @AnveshiChannel

    5 ай бұрын

    ధన్యవాదాలు.

  • @satyasrimomentos9720
    @satyasrimomentos97203 ай бұрын

    Tenali ramakrishna histri cheyandi

  • @ravikumarpendyala8705
    @ravikumarpendyala87055 ай бұрын

    Sir. You are really a blessed soul. You have noble thoughts having an Inclination to research and reveal with all authencity the inspiring past of our country. Your voice and language is sweet, humble.

  • @AnveshiChannel

    @AnveshiChannel

    5 ай бұрын

    Thank you for the kind words.

  • @YuvrajBrapanedi-vh3uw
    @YuvrajBrapanedi-vh3uwАй бұрын

  • @sreenivasuluv1641
    @sreenivasuluv16417 ай бұрын

    Awesome Sir🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @AnveshiChannel

    @AnveshiChannel

    7 ай бұрын

    Thank you.

  • @venkatareddy4654
    @venkatareddy46545 ай бұрын

    SIR YOUR TELLING VERSON IS AMAZING & EXCELLENT YOUR VOICE IS VERY SWEET

  • @AnveshiChannel

    @AnveshiChannel

    5 ай бұрын

    Thank you.

  • @balnarayana
    @balnarayana4 ай бұрын

    Thank you very much, Sir, for your valuable narrative skill At the Navaratri event at Hampi, the person hearing will Indeed, he feels as if he is witnessing the original occasion Dear Sir, if you can come up with a short film with exposition Of the original episode, all will have the satisfaction of the originality

  • @AnveshiChannel

    @AnveshiChannel

    4 ай бұрын

    Thank you.

  • @haribabu7143
    @haribabu71437 ай бұрын

    అన్వేషి కు నా అభినందనలు, విలువయిన సమాచారానికి చాలా తక్కువ వీవ్స్ రావడం బాధాకరం

  • @AnveshiChannel

    @AnveshiChannel

    7 ай бұрын

    ధన్యవాదాలండి. అన్వేషి వీడియోలను మీకు తెలిసిన వారితో పంచుకోండి. ఆవిధంగా ఎక్కువమంది చూసే అవకాశం ఉంటుంది.

  • @swarnalatha3376
    @swarnalatha33766 ай бұрын

    Hampi marala sreekrishnadevarsyula kalam ravali marala nenu puttali ani nakoreka..

  • @neelasasirekha3416
    @neelasasirekha34167 ай бұрын

    Entha baga varnininchinarandi meerut dhanya vadAmulu

  • @AnveshiChannel

    @AnveshiChannel

    7 ай бұрын

    Thank you.

  • @bandhamsatyanarayana9315
    @bandhamsatyanarayana93157 ай бұрын

    Hampi lo. Unnatlu. Undi

  • @AnveshiChannel

    @AnveshiChannel

    7 ай бұрын

    ధన్యవాదాలు.

  • @chevurivaraprasad8684
    @chevurivaraprasad86846 ай бұрын

Келесі