Living Stone Ministries

Living Stone Ministries

Living Stone ministries is an individual and Non - Denominational ministry. We are established based on 1Peter 2:5- Ye also, as lively stones, are built up a spiritual house, a holy priesthood, to offer up spiritual sacrifices, acceptable to God by Jesus Christ. We have Young servants for Christ team and Devote Music team through which we work among teenagers.

Our mission is to apply the redeeming power of the gospel to bring broken Heart souls to Jesus and to develop them in faith. WE WORK AMONG TEENAGERS TO HAVE LIFE-CHANGING WALK WITH JESUS CHRIST.

Пікірлер

  • @dadalamerina6925
    @dadalamerina69253 күн бұрын

    అన్నయ్య నీకు దేవుడు మంచి వాయిస్ ఇచ్చాడు... అమెన్

  • @mohankumarunnamatla8892
    @mohankumarunnamatla88923 күн бұрын

    Praise the lord 🙏🏻 అయ్యగారు

  • @user-yd8qk2zm4y
    @user-yd8qk2zm4y3 күн бұрын

    Praise the lord ayyagaru

  • @mohankumarunnamatla8892
    @mohankumarunnamatla88923 күн бұрын

    Praise the lord 🙏🏻 అయ్యగారు

  • @abmk9033
    @abmk90333 күн бұрын

    🙏🙏🙏గాడ్ బ్లెస్స్ యు

  • @bochabairagi3230
    @bochabairagi32303 күн бұрын

    మంచి వాక్యమును అందించిన ఐజాక్ బాబు గారికి అబ్రహాం అయ్యగారికి నా హృదయ పూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను ప్రైజ్ ధ లార్డ్

  • @YakobPuli
    @YakobPuli4 күн бұрын

    😊😊😊😊😊😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤supper song

  • @mohankumarunnamatla8892
    @mohankumarunnamatla88925 күн бұрын

    ఆయన తట్టు నా కన్ను లెత్తుచున్నాను. ఆయనే నాకు సహాయము.. నేను పగటి నడక నడిచెదను (మర్యాదగా). ఆయనను పోలి నడుచు కొనడానికి ప్రయత్నం చేస్తాను. ఇకనుంచి లోక సంబంధిగా నడవను.

  • @yesu37
    @yesu376 күн бұрын

    KZread లో ఈ పాట అందరికంటే మీరే చాలా... మంచిగా పాడారు sir.....❤❤❤ నేను చాలా విన్నాను కానీ ... మిలా ఎవ్వరు పడలేదు

  • @kundaravikumar6476
    @kundaravikumar64766 күн бұрын

    Supper song 😊😊😊

  • @elishatalluri5698
    @elishatalluri56986 күн бұрын

    ❤❤❤❤

  • @Prayerwarriorsfellowship
    @Prayerwarriorsfellowship6 күн бұрын

    I won't your number sir because I wont arrange one meeting on October

  • @user-yd8qk2zm4y
    @user-yd8qk2zm4y8 күн бұрын

    Praise the lord ayyagaru

  • @LamnaniLampremchand-dj9dg
    @LamnaniLampremchand-dj9dg9 күн бұрын

    పాట చాలా బాగుంది పాస్టర్ గారు లిరిక్ కూడా పెట్టండి

  • @ludhiyas5958
    @ludhiyas595810 күн бұрын

    Paris tha lord

  • @Datlayaranna-tk6uq
    @Datlayaranna-tk6uq10 күн бұрын

  • @sundardoy
    @sundardoy12 күн бұрын

    Super brother

  • @mohankumarunnamatla8892
    @mohankumarunnamatla889214 күн бұрын

    Praise the lord 🙏🏻 అయ్యగారు

  • @mohankumarunnamatla8892
    @mohankumarunnamatla889214 күн бұрын

    Praise the lord 🙏🏻 అయ్యగారు

  • @user-yj2sj5bi5k
    @user-yj2sj5bi5k15 күн бұрын

    అన్నా నాకు ట్రాక్ కావాలి అన్నా

  • @garjiprasad5940
    @garjiprasad594016 күн бұрын

    నాకు పాట వింటూ ఉంటే నా బాల్యం గుర్తుకు వస్తుంది. జయశాలి పిడి సుందర రావు గారు పాట పాడే సమయంలో ఆ వయసులో ఎలా ఉండేవారు అదే గుర్తుకు వస్తుంది.

  • @user-yj2sj5bi5k
    @user-yj2sj5bi5k16 күн бұрын

    Brother నాకు ట్రాక్ కావాలి ఎలా చెప్పండి brother

  • @52cvanajapydisetti38
    @52cvanajapydisetti3818 күн бұрын

    Praise the lord ayyagaru...

  • @Transparentss
    @Transparentss18 күн бұрын

    Wonderful song

  • @user-hg4fs8zf9n
    @user-hg4fs8zf9n20 күн бұрын

    Amen😂😂😂😂😂

  • @kanaparthichaitanya2888
    @kanaparthichaitanya288822 күн бұрын

    Praise the God 🙏 good song nice singing 🙌 🙏 👏

  • @mohankumarunnamatla8892
    @mohankumarunnamatla889223 күн бұрын

    Praise the lord 🙏🏻 అమ్మగారు 119 వ కీర్తన గూర్చి చక్కని వివరణ ఇచ్చారు.

  • @goutham18yt
    @goutham18yt24 күн бұрын

    Prisethelord ayyagaru

  • @edinakar225
    @edinakar22524 күн бұрын

    Anna super

  • @hemalathaunnamatla979
    @hemalathaunnamatla97924 күн бұрын

    Praise the Lord 🙏 Ayya garu..

  • @abmk9033
    @abmk903324 күн бұрын

    🙏😊

  • @mohankumarunnamatla8892
    @mohankumarunnamatla889224 күн бұрын

    ఎంతో గొప్ప మర్మము తో కూడిన గొప్ప సంగతులు తెలియజేసిన అయ్యగారికి వందనాలు.🙏 ఈ మెసేజ్ మొత్తం విన్నవారికి రెండు వారాల మెసేజ్ క్లియర్గా అర్థమవుతుంది. ప్రశ్న -మొదటి సమూయేలు 28-12; జవాబు - మొదటి సమూయేలు 2-6: జవాబుతో ముగించిన అయ్యగారికి మరొకసారి ధన్యవాదాలు...🙏

  • @mohankumarunnamatla8892
    @mohankumarunnamatla889224 күн бұрын

    నా శ్రమలలో దేవునికి మాత్రమే మొర్ర పెట్టమని చెప్పిన చిన్నయ్య గారికి వందనాలు.🙏 అప్పుడే అబద్ధం ఆడే పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి, నేను కాపాడబడుదును. నా యాత్ర ముగించుకుని దేవుని సన్నిధికి చేరుదును.

  • @chintalapudirambabu5187
    @chintalapudirambabu518726 күн бұрын

    ప్రాణమున్నంత వరకు నేమ్ పాడెద జీవం ఉన్నంతవరకూ స్తుతియించెద2 నీ నామం నీ పాడిదినమెల్ల కొనియాడెదన్ నీ పలికే నా స్వరమై జగమంత చాటి దినం 2,,,, ప్రాణం ఉన్నంత వరకు,,,2 లోకాన ధనవంతులే పుట్టిన భూ రాజుల భూమిని పాలించిన 2 నా శత్రువులు నన్ను తరము చున్న2 నీ చేయి అందించి నన్ను నడుపుము 2 నీ సిలువ చాటున నన్ను దాము నీ సాక్షిగా నన్ను నడిపించుము 2 నీ చేతి పనులు వివరించుట2 నీ వాక్యమును నేను ప్రకటించుట2,, ప్రాణం ఉన్నంత వరకు

  • @mohankumarunnamatla8892
    @mohankumarunnamatla889227 күн бұрын

    Praise the lord 🙏🏻 అయ్యగారు

  • @mohankumarunnamatla8892
    @mohankumarunnamatla889227 күн бұрын

    🙏

  • @naniherbal7518
    @naniherbal7518Ай бұрын

    Super ma

  • @medisaidulu1057
    @medisaidulu1057Ай бұрын

    Super ❤

  • @kodandaraoguna2424
    @kodandaraoguna2424Ай бұрын

    Praise the Lord Jesus

  • @Datlayaranna-tk6uq
    @Datlayaranna-tk6uq17 күн бұрын

  • @govadasrinivasarao3804
    @govadasrinivasarao3804Ай бұрын

    మరి మార్కెట్ నుండి తెచ్చుకొన్న చికెన్,మటన్ హలాల్ చేసింది కదా అది ఎందుకు తింటున్నావు?

  • @chandrachandu846
    @chandrachandu846Ай бұрын

    Sir e track kavali please

  • @Daniel___741
    @Daniel___741Ай бұрын

    ఆత్మీయుడా నాకున్న మంచి స్నేహితుడా బలవంతుడా నాకున్న బలమునీవయ్యా ఏ సుడిగాలులు ఎదురొచ్చినా గాలితుఫానులు చెలరేగినా నాకున్న బలము నీవయ్యా నాకున్న ధైర్యం నీవయ్యా 1. అలసటనొందిన ప్రతి సమయములో ఓర్పు నీవైతివి నేర్పుగా నడిపితివి అల్లుకుపోయిన అపనిందలను నీవు మోసితివి భారము తీర్చితివి నాతో నీవుంటే ఏ భయము లేదు నాతో నీవొస్తే ఏ దిగులు లేదు 2. అనుకూలతలో నా అవసరమును నీవు కనుగొంటివి నన్ను నిలిపితివి అమృతమైన నీ ఓదార్పుతో నన్ను చేరితివి బ్రతకును మార్చితివి శత్రువులంతా నా చుట్టూ ఉన్నా బంధువులంతా నన్నొదిలేస్తున్నా

  • @mosyasandhya6162
    @mosyasandhya6162Ай бұрын

    Nice song ❤

  • @ambatisatyanarayana2426
    @ambatisatyanarayana2426Ай бұрын

    Lyrics pettandi Anna

  • @vijayachinni7931
    @vijayachinni7931Ай бұрын

    Super song... God bless you bro...

  • @ambatisatyanarayana2426
    @ambatisatyanarayana2426Ай бұрын

    Brother lyrics pettandi pls

  • @susannasusanna3006
    @susannasusanna3006Ай бұрын

    Vandanalu anna 🙏🙏🙏🙏🙏 Wonder full message

  • @mohankumarunnamatla8892
    @mohankumarunnamatla8892Ай бұрын

    Praise the lord 🙏🏻 అయ్యగారు

  • @Babuji-pf2sn
    @Babuji-pf2snАй бұрын

    Good song brother

  • @trinadhcompetitiveacademy
    @trinadhcompetitiveacademyАй бұрын

    ఐ లవ్ జీసస్

  • @mohankumarunnamatla8892
    @mohankumarunnamatla8892Ай бұрын

    అయ్యగారికి వందనాలు 🙏 మరియమ్మ గారి గురించి ఎన్నో గొప్ప సంగతులు, తెలియ చేసారు. కొత్త సంగతులు గ్రహించటానికి మా కొరకు ఇంత ఆత్మీయ ఆహారం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వచ్చే ఆదివారం కోసం ఎదురు చూస్తున్నాం. థాంక్యూ అయ్యగారు 🙏

  • @mohankumarunnamatla8892
    @mohankumarunnamatla8892Ай бұрын

    చిన్నయ్య గారికి వందనాలు..🙏 కీర్తనలు 119 : 161-168 ద్వారా ఎన్నో గొప్ప సంగతులు తెలియ చేసారు . వాక్యం అంటే భయం ఉండాలని, ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారమై ఉండాలని, నీ రక్షణ కొరకు కనిపెట్టుకొనిచు ఉండాలని. అని మాకు తెలియజేసినందుకు వందనాలు.🙏