కొండకోన లోయల్లోతుల్లో వినబడుతుంది | kondakona loyallotullo Ps. Prabhubhushan at livingstonechurch

Recorded @ : living stone ministries - Tekkali
kondakona loyalotullo song by Prabhu bhushan

Пікірлер: 5

  • @kodandaraoguna2424
    @kodandaraoguna24242 жыл бұрын

    Praise the Lord

  • @avaanprasad7275
    @avaanprasad72752 жыл бұрын

    Praise God 🙏

  • @komarykoomary9605
    @komarykoomary96052 жыл бұрын

    Vadanalu brother 🙏

  • @sk7386
    @sk73862 жыл бұрын

    🙏

  • @kanapalaarunteja7758
    @kanapalaarunteja77588 ай бұрын

    కొండ కోన లోయలోతుల్లో… ఓ ఓ వినబడుతుంది నా యేసుని స్వరమే తెలుసుకో నేస్తమా యేసే నిజ దైవం ప్రభు యేసే మన రక్షణ ప్రాకారం || కొండ కోన || నీ హృదయమనే ద్వారమున నిలుచున్నాడు నా యేసు హృదయమందు చేర్చుకో నేస్తమా (2) ఏ స్థితికైనా చాలిన దేవుడు నా యేసేనయ్య నీ స్థితిని ఎరిగిన దేవుడు నా యేసేనయ్య (2) నీవు ఈ దినమందే యేసుని స్వరము వినుమన్నా (2) ||కొండ కోన || ఆకాశానికి భూమికి మధ్య సిలువలో వేలాడెను నా యేసు నిన్ను రక్షించాలని (2) కలువరి సిలువలో తన రక్తమును కార్చెను యేసయ్య తన రాజ్యములో నిను చేర్చుటకు పిలిచెను యేసయ్య (2) నీవు ఈ దినమందే యేసుని స్వరము వినుమన్నా (2) ||కొండ కోన ||

Келесі