SeLiMe Tv

SeLiMe Tv

సెలిమె (చెలిమె)
పాటల ఊట

బతుకమ్మ, దసరా పండగలప్పుడు కోలలు వేస్తూ పాడుకునే చాలా పాటలు ఇప్పటి వాల్లకి ఆటలు ఆడే తీరిక ఓపిక లేక కనుమరుగవుతున్నాయి..
నేను చిన్నప్పటి నుండి మా ఊరిలో కోలలు వెయ్యంగ వింటున్న పాటల్లో ఒకటైనా ఈ పాట నిరుడు బతుకమ్మ పండగప్పుడు నా మొబైల్ లో రికార్డు చేసాను...
ఇదే పాటకి కొత్త సంగీతంతో నాటి పరిస్థితులు ప్రతిబింబించేల చిత్రీకరించి మీ ముందుకు తెస్తున్నాము..

ఇది.. మా మొదటి ప్రయత్నం. మరుగున పడుతున్న మన తెలంగాణ పదాలను.. ఇసిరెలను.. సంప్రదాయాలను సజీవంగా.. మీ కళ్ళముందు ఉంచడానికే మా ఈ చిరు ప్రయత్నం.

మరెన్నో అద్భుతమైన పాటల కోసం.. మీ అమూల్యమైన ప్రోత్సాహం మా మీద ఉంచడానికి మన SeLiMe TV ని Subscribe చేయండి.

సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..
ఆదరించగలరు 🎶🎶

మా ఊరిలో ఈ వీడియోలో ఆడుతున్న ప్రదేశంలోనే వీడియో షూట్ చేశాము..
కింది లింక్ క్లిక్ చేసి చూసి చానెల్ సబ్ స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాము.

Пікірлер

  • @jakkula.malleshyadav8334
    @jakkula.malleshyadav83342 күн бұрын

    బాగుంది

  • @kornekishorebabumudhiraj7551
    @kornekishorebabumudhiraj75516 күн бұрын

    Please upload Part 3... Adipincharu... Xlent song

  • @ashokssashokss6351
    @ashokssashokss63516 күн бұрын

    ఈ బక్కటి హీరోయిన్ పేరు ఏమిటి అన్న

  • @villageboyvlogs9219
    @villageboyvlogs92197 күн бұрын

    Anna super ga vundi song

  • @ravinareveni1707
    @ravinareveni17079 күн бұрын

    అన్న హ అలీ అని అన్నావు అది ఫస్టు రావాలి అక్క అన్న ది సెంకండు రావాలి అన్న నాకు తెలీదు చెప్పాను సారీ అన్న

  • @mr_bhagath
    @mr_bhagath13 күн бұрын

    Koncham emotional gaa untee bhaguntundhi heroine 🥹

  • @kornekishorebabumudhiraj7551
    @kornekishorebabumudhiraj755113 күн бұрын

    pilla Chala Bagundi Face cut is so good....

  • @mallepakavenkateshwarlu4110
    @mallepakavenkateshwarlu411016 күн бұрын

    All the best

  • @RakeshyadavLadduyadav
    @RakeshyadavLadduyadav18 күн бұрын

    Song super 🎉

  • @annuannu-mf8zg
    @annuannu-mf8zg20 күн бұрын

    K. Kl

  • @annuannu-mf8zg
    @annuannu-mf8zg22 күн бұрын

    Vc!2

  • @garrepallilaxmanGoud-t6f
    @garrepallilaxmanGoud-t6f25 күн бұрын

    Hii my dear classment nice kumaraswamy

  • @annuannu-mf8zg
    @annuannu-mf8zg26 күн бұрын

    y

  • @dasharathdashu6337
    @dasharathdashu6337Ай бұрын

    Super song ❤

  • @teju9492
    @teju9492Ай бұрын

    Music ❤

  • @m.narasimharao8584
    @m.narasimharao8584Ай бұрын

    Good song😢

  • @krishnavelpula9199
    @krishnavelpula9199Ай бұрын

    Dhani prenam ristuntte murustadhane sodhi gudha pata

  • @nagalakshmibanda6728
    @nagalakshmibanda6728Ай бұрын

    Super song

  • @user-vo6ml8pu8u
    @user-vo6ml8pu8uАй бұрын

    Patalo chala meaning undhi nice song

  • @user-tr6ly2sk9v
    @user-tr6ly2sk9vАй бұрын

    Same na geevitham Lage undhi

  • @bavuneshankar5142
    @bavuneshankar5142Ай бұрын

    P hi

  • @DandugulaUma
    @DandugulaUmaАй бұрын

    Sem swichu vesan

  • @user-vs4bc3ef9o
    @user-vs4bc3ef9oАй бұрын

    ❤❤❤

  • @jakkula.malleshyadav8334
    @jakkula.malleshyadav8334Ай бұрын

    Super 🎉

  • @user-bo7yf2jm2f
    @user-bo7yf2jm2f2 ай бұрын

    Super song

  • @VenkatiTotawar
    @VenkatiTotawar2 ай бұрын

    super song ❤

  • @rayalswamy5008
    @rayalswamy50082 ай бұрын

    Padina anna ku chelaki entha sakani acting super

  • @asai7907
    @asai79072 ай бұрын

    Erojullo veru poste badha pade vallu kuda unaraa Pellayna nelake veru padtam ane valle untaru

  • @Shiva_rowdy_2
    @Shiva_rowdy_22 ай бұрын

    🙏🙏👌👌👌👌👌👌👌👌

  • @kramu7112
    @kramu71122 ай бұрын

    Super song nice anna

  • @kishanb9945
    @kishanb99452 ай бұрын

    Chalabagundi

  • @user-yc4ok5wk9t
    @user-yc4ok5wk9t2 ай бұрын

    Mallesha

  • @beerappabeerappa5568
    @beerappabeerappa55682 ай бұрын

    Sampat kadu santhosh chuduri❤

  • @ThulasiramKomma
    @ThulasiramKomma2 ай бұрын

    Ko hu

  • @user-yc4ok5wk9t
    @user-yc4ok5wk9t3 ай бұрын

    Supper feeling

  • @sowmyabai5973
    @sowmyabai59733 ай бұрын

    Lyrics pettandi avaru ina

  • @shivanamala5943
    @shivanamala59433 ай бұрын

    Bro condom teskunnava lada😂😂😂

  • @ashwinkumaryadavyadav1866
    @ashwinkumaryadavyadav18663 ай бұрын

    Nice Yadav bunny

  • @venkatasuresh-lb3dt
    @venkatasuresh-lb3dt3 ай бұрын

    Nice

  • @Devuniswaram5281
    @Devuniswaram52813 ай бұрын

    ముద్దుగుమ్మ ప్రసంతిక మీరూ సూపర్ అండి

  • @dandivineci8908
    @dandivineci89083 ай бұрын

    Super song bro

  • @maheshnaragula
    @maheshnaragula3 ай бұрын

    😮

  • @patilsworld3116
    @patilsworld31163 ай бұрын

    Mothaniku meka kura vandi tinnaru...😂😂😂

  • @nithinkumar-kn2qw
    @nithinkumar-kn2qw3 ай бұрын

    iloveyousoing

  • @user-yk8sf7sm4f
    @user-yk8sf7sm4f3 ай бұрын

    Super akka

  • @anily2562
    @anily25623 ай бұрын

    ఇప్పటిదాకా ఈ పాట 500 సార్లు చూసి వుంటా కానీ పార్ట్ 2ఇంకా రావడం లేదు

  • @narsaiahmende9454
    @narsaiahmende94542 күн бұрын

    Nijmu chippnau bro

  • @ckavitha3903
    @ckavitha39033 ай бұрын

    Supper song

  • @puligariramesh2791
    @puligariramesh27914 ай бұрын

    Phata, prakruthi padinavari, mottam Andariki, danayavadallu , 👌

  • @selimetv5795
    @selimetv57954 ай бұрын

    ధన్యవాదాలు

  • @malleshnallavothula2757
    @malleshnallavothula27574 ай бұрын

    Super

  • @selimetv5795
    @selimetv57954 ай бұрын

    Thank you

  • @bodababu8363
    @bodababu83634 ай бұрын

    Super song

  • @selimetv5795
    @selimetv57954 ай бұрын

    Thank you