NAAKERU POSIRRE NEW FOLK SONG PART 02

Музыка

NAAKERU POSIRRE NEW FOLK SONG PART 02
#NAGAMPARSHURAM #NAKKASRIKANTH #BUNNYYADAV #SELIMETV
SOURCE : SUKAPAKA DEVENDRA
LYRICS : NAGAM PARSHURAM
SCREENPLAY & DIRECTION: PARSHURAM NAGAM
SINGERS :
NAKKA SRIKANTH
DHARANI SUNKAPAKA
GOUTHAMI PANDILLA
MUSIC : SRIRAMULA MAHENDAR
KEYBOARD : SATHISH VEMULA
ACTOR : BUNNY YADAV - BARKAM RAJU YADAV
CAMERA & EDITING : ALLE SHIVAKUMAR
ASSISTANT CAMERA : AKASH & SHASHI
CO- ACTORS :
BARKAM PARSHURAMULU - DEVENDRA
MADAM RAJASHEKAR - BHARGAVI
LOLLATI GANGAJALA
GOJIGARI GANGAIAH - LALITHA
NARAGULA GANGASWAMY - VANI
NARRAVULA MAHENDER - SUMALATHA
KV DINESH REDDY
RANA - ADITHYA RAM - SIDDU - RISHWANTH
SPECIAL THANKS - RAMARAOPALLY VILLAGERS
TECHNICAL SUPPORT: #TELANGANATALENT

Пікірлер: 457

  • @balakumarkatle5381
    @balakumarkatle5381 Жыл бұрын

    ఈ పాట ఎంత బాగుంది అంటే అసలు ఇది పాట అని అనకూడదు నిజాజీవితాలు చూపెట్టారు ధాన్యవాదాలు మీ అందరికి చాలా బాగుంది ఏడుపు కూడా వచ్చింది ఎదచివాళ్ళు లుడా చాలా మంది ఉంట్టారు ఈ పాట చూసాక 🙏🙏🙏🙏

  • @sandhyaranisandhya5429

    @sandhyaranisandhya5429

    Жыл бұрын

    Super

  • @jeevankolakani4710
    @jeevankolakani4710 Жыл бұрын

    వెయ్యి ఎండ్లు ఉన్న ఏరు తప్పదు నూరు ఎండ్లు ఉన్న సావు తప్పదు🙏

  • @ramakrishnaannaboina7280
    @ramakrishnaannaboina7280 Жыл бұрын

    ఎన్నెండ్లు వున్నా యేరు తప్పదు, నూరేళ్లు వున్నా సావు తప్పదు 🙏

  • @VenkataDas-kp9eb

    @VenkataDas-kp9eb

    9 күн бұрын

    🎉ha i

  • @ganeshdomakonda4974
    @ganeshdomakonda4974 Жыл бұрын

    చాల అద్భుతంగా పాడారు ప్రతీ కుటుంబంలో జరిగే సంఘటన యధార్థంగా కళ్ళకు కట్టినట్టు చూపించారు 🙏🙏

  • @user-iw7vc2ic5y
    @user-iw7vc2ic5y Жыл бұрын

    ఎన్ని యేండ్లు ఉన్న ఏరు తప్పదు... వంద యేండ్లు బతికిన సావు తప్పదు..🙏

  • @Raghupathilollati
    @Raghupathilollati Жыл бұрын

    అందరు బాగ చేసారు 👍 కొత్త జంట కి ధైర్యం చెప్పి ఇంట్లోకి పంపించారు సూపర్

  • @rajesherrolla
    @rajesherrolla Жыл бұрын

    ప్రతి మనిషి జీవితంలో జరిగే సంఘటనలు చాలా చక్కగా చూపించారు.....ధన్యవాదాలు

  • @nareshvadluri3558
    @nareshvadluri3558 Жыл бұрын

    ఒకప్పుడు వేరు పోస్తే బాధ పడ్డారు.... కాని ఇప్పుడు వేరు పోయలేదని గోడవలు.......

  • @sadhinampalli7715

    @sadhinampalli7715

    Жыл бұрын

    Caract

  • @kpradeep5216
    @kpradeep5216 Жыл бұрын

    ఆల్ ది బెస్ట్ సింగర్ గౌతమి గారు మీరు ఇలానే ఇంకా ఎన్నో పాటలు పాడలని ఆ దేవున్ని కోరుకుంటున్నాను.......🙏🙏🙏

  • @Singergouthami

    @Singergouthami

    Жыл бұрын

    Tq 🙏

  • @kesasandeepkesa7228
    @kesasandeepkesa7228 Жыл бұрын

    ఎన్ని yendulu ఉన్న యేరు తప్పదు వంద yendulu ఉన్న చావు తప్పదు అన్న మాట నిజమే బాగుంది

  • @nayatrendfolkmusic541
    @nayatrendfolkmusic541 Жыл бұрын

    Bunny yadav, Dinesh anna acting vere level bunny yadav tho lyrics highlight ayinavi

  • @anilkanna2627
    @anilkanna26276 ай бұрын

    అబ్బ అబ్బ ఈ వీడియో గురించి ఏంత కామెంట్ రాసిన తక్కువే సూపర్ సూపర్ 👏👏👏👏

  • @kishanb9945
    @kishanb99452 ай бұрын

    Chalabagundi

  • @guntisrikanth2643
    @guntisrikanth2643 Жыл бұрын

    ఎన్నెడ్లున్న ఉన్న ఏరు తప్పదే నా చిన్ని చెల్లెలా నురెండ్లున్న సవు తప్పదే నా చిన్ని చెల్లెలా🙏🙏

  • @parshuramnagam6597

    @parshuramnagam6597

    Жыл бұрын

    Thank u 😊👍

  • @maniramaraju4507

    @maniramaraju4507

    Жыл бұрын

    Yeru ante yentandi

  • @kornekishorebabumudhiraj7551
    @kornekishorebabumudhiraj75516 күн бұрын

    Please upload Part 3... Adipincharu... Xlent song

  • @vasanthkumarpolepalle6836
    @vasanthkumarpolepalle6836 Жыл бұрын

    నా బంగారు కోడలు బన్నీ యాదవ్ నటన మహా అద్భుతం . ఇంకా ఎన్నో మంచి వీడియోలు తన నుండి ఆశిస్తున్నా.

  • @dandugulalaxman8969
    @dandugulalaxman8969 Жыл бұрын

    సమాజంలో జరుగుతున్న వాస్తవాలను కండ్లకు కట్టినట్టు చూపిస్తున్నారు బ్రో 🙏🙏🙏

  • @sriyaanaditya9678
    @sriyaanaditya9678 Жыл бұрын

    పాట సహజంగా చాలా బాగుంది ఇంకాసేపు ఉంటే అయిపోవు అనిపించింది❤️

  • @nareshchina3242
    @nareshchina3242 Жыл бұрын

    కొత్తకోడంలకు ముందు చూపు నేర్పిన ఈ పాటకు మా ధన్యవాదాలు న క్క శ్రీకాంత్

  • @mr_bhagath
    @mr_bhagath13 күн бұрын

    Koncham emotional gaa untee bhaguntundhi heroine 🥹

  • @kishorekumar8692
    @kishorekumar86925 ай бұрын

    "కొట్లాడి గెలవాలి బతుకు పోరును కొట్లాడి గెలవాలి " సూపర్బ్ లైన్ మంచి మెస్సేజ్ ఉన్న సాంగ్ 👌👌👌👌

  • @jangamaruna2033
    @jangamaruna2033 Жыл бұрын

    యెన్ని యేనులు ఉన్నా యేరు తప్పదే నా చిన్ని చెల్లెలా నూరు యేనులు ఉన్నా సవ్వు తప్పదే🙏🙏🙏🙏🙏

  • @laxminarsaiahlakkakula8111
    @laxminarsaiahlakkakula8111 Жыл бұрын

    ఈ పాట విన్నంతసేపు గుండెల్లో కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి

  • @kancharlanani311

    @kancharlanani311

    Жыл бұрын

  • @singamlingaswamy6659

    @singamlingaswamy6659

    Жыл бұрын

    Correct ga cheparu

  • @satyamrajendla5490

    @satyamrajendla5490

    Жыл бұрын

    అవును anna

  • @nukalathirupathi6185
    @nukalathirupathi6185 Жыл бұрын

    సూపర్ సింగింగ్ చాలా చక్కగా ఉంది వెనుకట ఒక అత్తమ్మ తెలియని కోడలుకు వేరు పోస్తే ఎలా ఉంటుందో కండ్లకు కట్టినట్టు చూపించారు.👌👌👌👌

  • @shivafolkmusic2506
    @shivafolkmusic2506 Жыл бұрын

    సాంగ్ చాలా బాగుంది 👍చాలా చక్కగా యాక్ట్ చేశారు టీం మెంబర్స్👌లిరిక్స్ సూపర్ పరశురాం అన్నయ్య👌

  • @govindgovind7651
    @govindgovind7651 Жыл бұрын

    ఇది కథ కాదు. నిజ జీవితాలలో జరిగేటివి పాట చాలా బాగుంది. సింగర్ వాయిస్ చాలా బాగుంది.ఇంకా చాలా మంచి మంచి పాటలు పాడాలని కోరుకుంటూన్న.

  • @siddhagonishivagoud1323
    @siddhagonishivagoud1323 Жыл бұрын

    Super akka chala bagundi e song my annaya lu guurthuku vacharu naaku chala yadupu vachind

  • @jakkula.malleshyadav8334
    @jakkula.malleshyadav83342 күн бұрын

    బాగుంది

  • @mounikakormanimounika838
    @mounikakormanimounika838 Жыл бұрын

    20 times chusanu nennu e video part 1 part 2 challa bagundhi

  • @DandugulaUma
    @DandugulaUmaАй бұрын

    Sem swichu vesan

  • @bbkgoud2414
    @bbkgoud2414 Жыл бұрын

    ఇంకా ఏన్నో ఇలాంటి పాటలు పాడాలి అన్ని కోరుకుంటున్న

  • @user-bo7yf2jm2f
    @user-bo7yf2jm2f2 ай бұрын

    Super song

  • @RajeshsunchuSR
    @RajeshsunchuSR Жыл бұрын

    తెలంగాణ టాలెంట్ దినేష్ అన్న లైక్

  • @akhiladunnu1802
    @akhiladunnu1802 Жыл бұрын

    Manaku kuda machi rojulu vasthayi Dheniki manam badha padadhu

  • @Raju_Punna_0080
    @Raju_Punna_0080 Жыл бұрын

    ప్రతి కుటుంబంలో జరిగే సంఘటన... ఏరు పోసినప్పుడు ఉండే బాధను పాట రూపంలో చాలా బాగా చూపించారు...👏💖 All the best your team..

  • @BLaxmi-wq7ny
    @BLaxmi-wq7ny Жыл бұрын

    Chivarlo song superrr

  • @anchorvamshikiran5124
    @anchorvamshikiran5124 Жыл бұрын

    wow Chala bagundi and meaningful ❤️❤️❤️❤️❤️

  • @mamidipellymanoj
    @mamidipellymanoj Жыл бұрын

    ఇంట్లో ఆడబిడ్డను ఇంకొల్ల ఇంటికీచ్చినప్పుడు ఎంతో బాధ ఉంటుంది గుండెల్లో అలాంటి ఆడబిడ్డకు తెలిసితెలియానప్పుడు యేరు పోసినప్పుడు ఏం చేయాలో అర్ధం కానీ ఆడబిడ్డ బాధ చాలా అద్భుతంగా వచ్చింది పాట 👌

  • @oggulashankar7274
    @oggulashankar7274 Жыл бұрын

    సూపర్ సాంగ్ ఇ సాంగ్ వింటుంటే మా పెద్దమ్మ కూతురు గుర్తుకు వచ్చింది సూపర్ చేశారు అందరూ

  • @parvatibaidoddi4993
    @parvatibaidoddi4993 Жыл бұрын

    ಸೂಪರ್ ಸಾಂಗ್ ನಕ್ಕ ಶ್ರೀಕಾಂತ್ ಅಣ್ಣ and ಧರಣಿ ಅಕ್ಕ 👌👌 ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಸಾಂಗ್ and ಆಕ್ಟಿಂಗ್ 👌Chala bagundi song nakka Srikanth and Dharani Akka prati okaru Chala manchiga chesaru acting super Dinesh Anna all the best 👍😍

  • @sathishthatipamula3146
    @sathishthatipamula3146 Жыл бұрын

    Super 👌👌👌👌 Gouthami nice singing

  • @RajuFitnessGymCUMBUM
    @RajuFitnessGymCUMBUM Жыл бұрын

    చాలా బాగుంది

  • @parshuramnagam6597
    @parshuramnagam6597 Жыл бұрын

    నాకేరు పోసిర్రే-PART-2👇FULL SONG👇 👨‍👩‍👧‍👦ఎన్నేండ్లున్నా ఏరు తప్పది... నూరేండ్లు ఉన్నా సావు తప్పది అంటారు. 👨‍👩‍👧‍👦కాలం మారుతుంది. కాలానుగుణంగా మారక తప్పదు. పుట్టింట్లో ఎలాంటి పనులు చెప్పకుండా.. అల్లారుముద్దుగా పెరిగినా సరే.. అత్తవారింట్లో అడుగు పెట్టాకా... పరిస్థితులు మారిపోతే.. తట్టుకొని నిలబడగలగాలి. 👨‍👩‍👧‍👦ఏరు పోసిర్రాని. ఏడుస్తూ కూసుంటే లాభం లేదు. పైగా కట్టుకున్నవాడితోనే గొడవలు తప్పవు. 👨‍👩‍👧‍👦ఆరాలు. ఆడిబిడ్డలతో కూడా చెప్పించుకు రావొచ్చు. సరిగ్గా అలాంటి సరికొత్త కథతోనే మీ ముందుకు వస్తున్నాము. 👨‍👩‍👧‍👦చూసి మీ అమూల్యమైన ప్రోత్సాహాన్ని అందించగలరు🙏💖✍️పరశురాం నాగం.. Team SELIME TV.

  • @bhavithadommati5603

    @bhavithadommati5603

    Жыл бұрын

    👌👌👌👌👌👌chparu

  • @Thiru788

    @Thiru788

    Жыл бұрын

    anni sarulu vinna malli vinnele anupisdhi..theginchi kotaladale bathuku pirulo....neka vale jeevitham lo .

  • @shivanilashivanila6317

    @shivanilashivanila6317

    Жыл бұрын

    @@bhavithadommati5603 👌👌👌👌

  • @gurlalaxman1851

    @gurlalaxman1851

    Жыл бұрын

    Zz zyada http LwIRAALP. RPER.. Ez

  • @srikanthburra5693

    @srikanthburra5693

    Жыл бұрын

    Super song

  • @ganeshdomakonda4974
    @ganeshdomakonda4974 Жыл бұрын

    Chala chakkaga padaru adbutham

  • @annagoudradha2236
    @annagoudradha2236 Жыл бұрын

    Song chala chala bagundhi.pedha hite avthundhi.ee song.

  • @orugantisoujan9498
    @orugantisoujan94985 ай бұрын

    👌👌👍👍👌

  • @bavusatwik5208
    @bavusatwik5208 Жыл бұрын

    Nice 🎵 akka

  • @shivananigoudambati9873
    @shivananigoudambati9873 Жыл бұрын

    Anni andlu unna aaru thappadhu 100 andlu unna chavu thappadhu ... Exactly....... Truth...

  • @pendelamusic1948
    @pendelamusic1948 Жыл бұрын

    కొత్తగా పాడిన చాలా బాగా పాడినావు సింగర్ Gouthami All the best ra🎤👌👌👌👌

  • @Singergouthami

    @Singergouthami

    Жыл бұрын

    Tq sir🙏

  • @kshivaprasad7634
    @kshivaprasad7634 Жыл бұрын

    E song kosam antha Mandi wait chesnaru oka like❤️

  • @ravikumarthippanaveeni4635
    @ravikumarthippanaveeni4635 Жыл бұрын

    శేఖర్ మాదం సూపర్ గా చేసినవ్ ర గుడ్ లక్

  • @Twinsworld4366
    @Twinsworld4366 Жыл бұрын

    Sir intha adhbuthamaa@aa intha reality naaa great sir miru🙏🙏🙏🙏🙏

  • @naveenjetti8080
    @naveenjetti8080 Жыл бұрын

    జీవితం లో ఎలా ముందుకు వెళ్లాలో చాలా బాగా చుపించారు. ..పాట మాటల్లో చెప్పలేము...❤️❤️

  • @Sagar-dg5kx
    @Sagar-dg5kx Жыл бұрын

    Chustunte theluvakundane adupu vastundi 👌 Bunny

  • @saikumarnagula5705
    @saikumarnagula5705 Жыл бұрын

    Super rasaru bro song edi nijajithitham lo jaruguthundi. Okapdu aruposthe. Adicharu epdu arupoyali ani epti kodaldlo anukuntunaru ento e jivithalaloi eptiki generation vallaki apdu. Jivitham gurichi life gurchi artham avuthado

  • @naveenakhiljindham2756
    @naveenakhiljindham2756 Жыл бұрын

    Chala bagundi song Congratulations team

  • @n.srikanthsrikanth1817
    @n.srikanthsrikanth1817 Жыл бұрын

    Super song Chala bagundi 👌👌👌👌👌👌👌

  • @sathwikakokku8043
    @sathwikakokku8043 Жыл бұрын

    super song

  • @sravanig4532
    @sravanig4532 Жыл бұрын

    Nice song akka

  • @dhodanarsareddy
    @dhodanarsareddy Жыл бұрын

    సూపర్ సాంగ్ పరుశురాం అన్న ధన్యవాదాలు

  • @Shiva_rowdy_2
    @Shiva_rowdy_22 ай бұрын

    🙏🙏👌👌👌👌👌👌👌👌

  • @RakeshRakesh-qb4mv
    @RakeshRakesh-qb4mv Жыл бұрын

    మా అక్క కి కూడా ఇలానే.. Butఅమ్మ నాన్న లేరు అని మా అత్తమ్మ వాళ్ళు బాగా చూసుకున్నారు... ఇప్పుడు వేరే ఉన్న అన్నిటికి కలిసే చేసుకుంటారు అక్కవాళ్ళు

  • @iamramya997
    @iamramya997 Жыл бұрын

    Super song 👌👌👌chala bagundhi

  • @rmahesh3114
    @rmahesh3114 Жыл бұрын

    Super song anna

  • @msrinivas8687
    @msrinivas86875 ай бұрын

    🎉🎉🎉

  • @kadarlamahesh2910
    @kadarlamahesh2910 Жыл бұрын

    Super song banny akkayya love you akkaayya ❤

  • @mothercreationsofficial5524
    @mothercreationsofficial5524 Жыл бұрын

    బాగుంది పాట 🥰🎉

  • @agondaputti4031
    @agondaputti4031 Жыл бұрын

    Superb Anna chala Baga padaru

  • @Lokalboyrajyoutuber
    @Lokalboyrajyoutuber Жыл бұрын

    సూపర్

  • @kingof46rider7
    @kingof46rider7 Жыл бұрын

    super

  • @suryamohan8274
    @suryamohan8274 Жыл бұрын

    Super song anna 🙏🙏

  • @హలోనెల్లూరు_2024
    @హలోనెల్లూరు_2024 Жыл бұрын

    Ippudu kalisi undham ante attha vaddhu adabiddalu vaddhu evaru mana intiki rakudadhu Nv okkadive ra antunnaru

  • @mahendarmahi943
    @mahendarmahi943 Жыл бұрын

    E 🎼pata vinanta sepu 😱edpu vachindii kala mundu jarinatundii 👌👌👌👌

  • @dryoutubechannel7373
    @dryoutubechannel7373 Жыл бұрын

    Mismarizing voice...lady singer excellent tone ... Last లో "తెగించి గెలువలే జీవితాలు" అధ్బుతమైన లిరిక్స్ పాట మొత్తానికి ఇది గొప్ప అనుభూతి & మోటివేషన్

  • @Singergouthami

    @Singergouthami

    Жыл бұрын

    Thank you 🥰

  • @gopalyadav3930
    @gopalyadav3930 Жыл бұрын

    Hai Bunny bagunnava Nanna. Mee Nananmma lekka unnavu Bunny neevu. Bunny mee Nanammanu manchiga choosukondrima.. Ameylo oka Laxmi Kala undhi thalli. God bless all your family. members maa.

  • @gouthamikomala890
    @gouthamikomala890 Жыл бұрын

    Super singing ra🎉🎉🎉🎉🎉🎉 Wonderful voice 🌹🌹🌹🌹🌹 All the best for your future songs 👌👌👌👌👌👌👌👌

  • @vishnuvlogs19987
    @vishnuvlogs19987 Жыл бұрын

    Song ending lo cheppe matalu chalaaa power full

  • @Raghukolipaka
    @Raghukolipaka Жыл бұрын

    Super song every thing is super. Congratulatuons parshuram&team👌👌👌

  • @merugumalleshyadav3101
    @merugumalleshyadav3101 Жыл бұрын

    చాల బాగుంది పాట...

  • @thasleemmohammadh8391
    @thasleemmohammadh8391 Жыл бұрын

    Nija jivitham lo ela artham chesukune family dhorakali ani korukuntunna prathi adapilla ki very nice song

  • @nandipetamahesh753
    @nandipetamahesh753 Жыл бұрын

    Wonderful song

  • @rajuveerla2155
    @rajuveerla2155 Жыл бұрын

    Woow shekar anna super ... 😍😍😍😍

  • @smileyboyraju2650
    @smileyboyraju2650 Жыл бұрын

    Superb song

  • @g.karthikyadavg.karthikyad9399
    @g.karthikyadavg.karthikyad9399 Жыл бұрын

    Super baney akka

  • @garnepallychandu3371
    @garnepallychandu3371 Жыл бұрын

    Super sang...

  • @kadariashok862
    @kadariashok862 Жыл бұрын

    E patta ventunte okka sari dhukkam vachindhi

  • @avuraganianji403
    @avuraganianji403 Жыл бұрын

    Super song bunny Akka and raj bava 🥳

  • @Ajay-sc5pb
    @Ajay-sc5pb Жыл бұрын

    Woow spr song abba very nice spr o spr ❤❤😊😊🎼🎼🎹🎹

  • @sridharpadigela6874
    @sridharpadigela6874 Жыл бұрын

    Very good sheker and team keep at top

  • @maheshbodduplly4108
    @maheshbodduplly410811 ай бұрын

    Superuserakka 👌👌👌👌👌👌

  • @rayalswamy5008
    @rayalswamy50082 ай бұрын

    Padina anna ku chelaki entha sakani acting super

  • @ramuakshaya1300
    @ramuakshaya13004 ай бұрын

    anni sarlu vinna e pata bor radhu

  • @selimetv5795

    @selimetv5795

    4 ай бұрын

    Thank you

  • @sanghibalaraju9502
    @sanghibalaraju9502 Жыл бұрын

    🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @mahendhargoud953
    @mahendhargoud953 Жыл бұрын

    Supar song 👌👌👌👌

  • @ramyamaddela9488
    @ramyamaddela9488 Жыл бұрын

    super soing

  • @sunnygoud3626
    @sunnygoud3626 Жыл бұрын

    Nice supar bunny akka

  • @madboy7384
    @madboy7384 Жыл бұрын

    Night 3 aithundi e pata 12 ki dorikindi KZread lo 4 gantalu alage vintunna ...superb lyrics brother.

  • @selimetv5795

    @selimetv5795

    Жыл бұрын

    Thank you so much

  • @rajucreationsatoz9166
    @rajucreationsatoz9166 Жыл бұрын

    Nice song super excited bhanny yadav akka💐💐💐

  • @anandboini6727
    @anandboini6727 Жыл бұрын

    1000 ఏళ్ళు ఉన్న వేరు తప్పదు 100 ఏళ్ళున్న చావు తప్పదు👏👏👏👏👏👏

  • @kpradeep5216
    @kpradeep5216 Жыл бұрын

    Nice performance to all congratulations 👏🙏🙏

  • @Singergouthami

    @Singergouthami

    Жыл бұрын

    Thank you

Келесі