sappa bharathi bhagavatarini
sappa bharathi bhagavatarini
"I, Sappa Bharathi Bhagavatarini, I am a recognized "A" grade artist in All India Radio (AIR) and Doordarshan, specializing in the field of Harikatha . Since beginning my career as a child artist in 1992, I have performed Harikatha across the country and even abroad, earning various awards and accolades for my performances. My training in Harikatha, dance, and classical music was received at Sri Sarvaraya Harikatha Pathashala in Kapileswarapuram."
బిరుదులు :
స్వర్ణ కంకణ ఘనసన్మాన గ్రహీత , రజిత కిరీట ధారిణి
హరికథా చూడామణి , హరికథా గాన ప్రవీణ
హరికథా గాన ప్రపూర్ణ , గానకోకిల
నాట్య మయూరి , అనర్గళ కంఠామృతం , హరికథా భారతి
ఆలిండియా రేడియో " A " గ్రేడు కళాకారిణి*
శ్రీమతి సప్పా భారతి భాగవతారిణి [ ఏలూరు వాస్తవ్యురాలు]
*Phone no* : *98483 78407* , *97041 79407*
Address:
Eluru, west Godavari dist., A.P.
Phone no :- 98483 78407
97041 79407
94917 19218
Пікірлер
Verygoodstory
Danyavadamulandi 🌹🙏
తల్లి నీకు శతకోటి వందనాలు. నీవు చెప్పే హరికథ వింటుంటే కళ్ళ ముందు జరుగుతుందా అన్నట్టుగాఉంది. మీ గొంతు హరికథ చెప్పే పద్ధతి చాలా చాలా బాగుంది. మా జీవితాలు ధన్యం చేసిన తల్లి. నీ జీవితం కూడా ధన్యం చేసుకున్నావు . ఎన్నిసార్లు విన్నా తనివి తీరడం లేదు. ధన్యవాదాలు
అయ్యా నమస్కారమండి🌹🙏 మీ అమృత వాక్కులు నాకు నూతన ఉత్తేజాన్ని కలుగజేసాయి. మీ వంటి కళారాధకులు ఉన్నంతకాలం మా బోటి కళాకారులకు బంగారం లాంటి భవిష్యత్తు ఉంటుంది. మీ ఆదరాభిమానములకు ధన్యవాదములు🌹🌺💐🙏🙏🙏
Verygood
TQ andi 🌹🙏
Yournicekantambhaghannade
Danyavadamulandi 💐🙏
Harikathabhaghaunnade
Danyavadamulandi 💐🙏
Danyavadamulandi 💐🙏
🙏🙏🙏
🌹🌹🌹🙏🙏🙏
Ramesh❤
Chala bagundi madam
Danyavadamulandi 🌹🙏
చానా బాగుంది అండి నమస్కారం
చాలా సంతోషం అండి ధన్యవాదములు💐🙏
👌👏👏🙏 శంభో శివ శివ హర హర.👏👏👏👏🙏
హర హర మహాదేవ శంభో శంకర🌹💐🌹🙏🙏🙏
@@sappabharathibhagavatarini 🙏
Chala baga ganam chesaru madam garu
దీర్ఘాయుష్మాన్ భవ🙌🙌🙌
కొడుకు పోయి ఏడుస్తుంటే బాధపడి శపించే టప్పుడు రాగం తీస్తారా అది ఎలా
More videos madeam
Ok andi danyavadamulandi 🌹🙏
🙏🙏🙏🙏🙏🙏
Danyavadamulandi 🌹🙏
Super akka
TQ Chelli 🌹
Super akkaiah garu Meeku padhabivandhanalu akkaiah garu
నమస్తే మేడం. చక్కటి కథ మేడం మేము కూడా అదృష్ట వంతులం.మేడం. కథ వినే భాగ్యం కల్పించడంపై. మీకు 🙏😊 thank you Andi. జై శ్రీ రామ్ 🙏😊
నమస్కారమండి 🙏మీ ఆదరాభిమానములకు హృదయపూర్వక ధన్యవాదములు💐🙏 మీ వంటి కళాభిమానులు ఉన్నారు కాబట్టే కళాకారులకు చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది. శ్రీరామానుగ్రహం కలగాలని ప్రార్థిస్తున్నాను. జైశ్రీరామ్🙏🙏🙏
@@sappabharathibhagavatarini thank u so much madam 😊🙏
Chala bagundii madam garuu , chala baga cheparu kada
చిరంజీవ సుఖీభవ🙌🙌🙌
🙏🙏🙏🙏🙏🙏🌹💐💐💐💐
💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మేడం గుంటూరు లొ రామనామా క్షేత్రం లొ మిమ్మల్ని కలిసాను మీ హారికధ కూడ విన్నాను చాలా బాగుంది కర్నూలు నుండి వొచ్చాను మిమ్మల్ని త్వరలో కర్నూలు కి పిలిపించిబోతున్న ఒక ప్రోగ్రామ్ వుంది
నమస్కారమండి🙏 మీ కళాభిమానానికి కృతజ్ఞురాలను. నన్ను జ్ఞాపకం పెట్టుకుని మరీ మీ స్పందన తెలియపరిచారు, ధన్యవాదములు. చాలా సంతోషం. ప్రోగ్రాం గురించి ఒక నెల ముందు తెలియపరచగలరు తప్పక రాగలరు💐🙏
@@sappabharathibhagavatarini ok మేడం 🙏
Super madam chala bagundi Mee ganam
Danyavadamulandi 🌹🙏
Superb ga undhi madam🙏🙏🙏
Danyavadamulandi 🌹🙏
Chala bagundi madam garu
చిరంజీవి నీకు పరిపూర్ణమైన భగవదాశీస్సులు కలగాలని కోరుకుంటున్నాను🙌🙌🙌
Congratulations madam
Danyavadamulandi 🌹🙏
Danyavadamulandi 🌹🙏
ధన్యవాదములు అండి💐🙏
Amma chala bavundi mi gonthu, tv lu vachhaka Hari kadhalu antharichi poyai🙏
Chala santhoshamandi danyavadamulandi 🌹🙏
556555
Congratulations madam
Danyavadamulandi 🌹🙏
Supar medam
Danyavadamulandi 🌹🙏
Amma miku subhamagugaka
Chala santhoshamandi 💐🙏
Sri veerabrahmedra swamy charithra amount mam
నా ఫోన్ నెంబర్ కి కాల్ చేసి సంప్రదించగలరు ధన్యవాదములు💐🙏
Super medom💐💐💐
Danyavadamulandi 🌹🙏
.❤
I miss your program in Bangalore kindly inform i will plan to attend the program
for sure andi, if i get any program in Bangalore, i will upload a post in my youtube channel.
Chala bagundi madam
Na bangaru talli
Super madam
Danyavadamulandi 🌹🙏
Danyavadamulandi 🌹🙏
👏👌👍👏👌👍👏👏👏👏
Danyavadamulandi 🌹🙏
అండీ ఎంటీ నీను ఈశ్వర
Madam Your Voice really treat to hears .there is great vibration in your voice Madam…
Danyavadamulandi 🌹💐🌹🙏🙏🙏
Super madam 🎉
Danyavadamulandi 🌹🙏
🙏🙏🙏🙏🙏
Danyavadamulandi 🌹🙏
Mam bhakthi serials chesthara?
అవకాశం వస్తే తప్పకుండా చేస్తానండి🌹🙏
Namo veera brahemndra swamy namaha
💐🌺🌹🙏🙏🙏
అద్భుతం మీ వాక్కు మాకు కూడా హరి చెప్పడం నేర్వ లని వున్నది
ధన్యవాదములు అండి🌹🙏 తప్పకుండా నేర్చుకోండి. పూర్వజన్మ సుకృతంగా దైవదత్తంగా సంక్రమించేదే ఈ కళ🌹🙏
Sri madvi sri potuluri veerabrahmendra swamiye namaha
🌹💐🌹🙏🙏🙏
Congratulations 🎉🎉
Danyavadamulandi 🌹🙏
Congratulations Bharathi garu 💐💐
TQ so much andi 🌹🙏
Congratulations Bharathi garu 💐💐
Danyavadamulandi 🌹🙏
శుభాకాంక్షలు తల్లి...
Danyavadamulandi 🌹🙏