బాలకాండ - ప్రథమ ఘట్టం, యదార్థ రామాయణం

#sapppabharathi #HarikathaBharathi
పేరు : సప్పా భారతి భాగవతారిణి
స్థలం:ఏలూరు వాస్తవ్యురాలు
వృత్తి :హరికథా కళాకారిణి
నా హరికథ ప్రోగ్రాం ఏర్పాటు చేయదలచుకున్న వారు నా ఈ క్రింది నెంబర్స్ కి సంప్రదించగలరు
Phone no :- 98483 78407
97041 79407
Those who want to conduct my Harikatha program can contact me at the above following numbers
---------------------------------------------------------------------------------------------------
Sri Valli Kalyanam Harikatha / శ్రీ వల్లీ కళ్యాణం హరికథ శ్రీమతి సప్పా భారతి భాగవతారిణి (All Parts )
link:- • Alll parts - Sri Valli...
---------------------------------------------------------------------------------------------------
parvaty kalyanam hari katha / పార్వతీ కళ్యాణం హరి కథ(All Parts)
link:- • Playlist
---------------------------------------------------------------------------------------------------
Sri Veera Brahmendra Swami Harikatha Sudha / శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి హరికథా సుధ(All Parts)
link:- • శ్రీ వీర బ్రహ్మేంద్ర స...
---------------------------------------------------------------------------------------------------
if u like the videos, do like, share and subscribe to my channel sappa bharathi bhagavatarini.
those who are interested to join in telegram group of Sappa Bharathi Bhagavatarini , link is here press on the link and join,
link here :-t.me/sappabharathibhagavatari...
---------------------------------------------------------------------------------------------------
మరింత సమాచారం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి -
sappabharathibhagavatarini.bl...
for More information click on this link:-sappabharathibhagavatarini.bl...
---------------------------------------------------------------------------------------------------
Contact Details (SOCIAL WEBSITES):-
FACKBOOK LINK :- / 100008436812038
INSTAGRAM LINK :- / sappa_bharathi
TELEGRAM LINK :-t.me/sappabharathibhagavatari...
Blog link :- sappabharathibhagavatarini.bl...

Пікірлер: 10

  • @user-fd9uu6os4f
    @user-fd9uu6os4f3 ай бұрын

    అక్కా నాకు హరికథల్లో మీ హరికథలు చాలా చాలా ఇష్టం. నా పెళ్ళికి కచ్చితంగా మీ హరికథ పెట్టించాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. మీ హరికథను కీర్తించాలని పద్యాలలో అనిపిస్తోంది. అందుకే ఆశువుగా ఉత్పల మాలిక:- ఉ. సారగభీర భావనల చక్కని తీయని గానమాధురిన్ చేరగ సర్వదేవతల చెల్వపు సత్కరుణాకటాక్షముల్ ధారుణి యంతమెచ్చినటు ధార్మిక వృత్తిని జెప్పి సత్కథల్ భారత భారతీ పదము భారతి యర్చన జేయునెప్పుడున్ మీరల భావికిన్ సిరియు మేలగు వాణియు గౌరి సౌఖ్యముల్ ధీరత గూర్చియిచ్చునిట దివ్యతమీరగ యెల్లవేళలన్.... రంప సాయికుమార్ శర్మ, అష్టావధాని, శ్రీకాకుళం.

  • @sappabharathibhagavatarini

    @sappabharathibhagavatarini

    3 ай бұрын

    నమస్కారమండి🌹🙏 మీ ఆదరాభిమానములకు వేలవేల ధన్యవాదములు. మీ పెళ్లికి తప్పక హరికథా గానం చేస్తాను. నాకు కాస్త ముందుగా తెలియ పరచండి .మీరు వ్రాసిన పద్యం చాలా హృద్యంగా ఉంది. నా మనసులో నూతన ఉత్తేజాన్ని నింపింది . కళలు కలకాలం బ్రతకాలంటే మీవంటి కళాభిమానులు, కళారాధకులు, కళా పోషకులు చాలా అవసరం. చాలా చాలా సంతోషం .ధన్యవాదములు💐🌹💐🙏🙏🙏

  • @user-fd9uu6os4f

    @user-fd9uu6os4f

    3 ай бұрын

    @@sappabharathibhagavatarini తప్పకుండా అక్కా కచ్చితంగా తెలియజేస్తాను.

  • @sappamanu
    @sappamanu3 ай бұрын

    Chala baga cheparu amma

  • @sappabharathibhagavatarini

    @sappabharathibhagavatarini

    3 ай бұрын

    చిరంజీవ సుఖీభవ శ్రీరామానుగ్రహ ప్రాప్తిరస్తు🙌🙌🙌

  • @mudapakaeswaramma5245

    @mudapakaeswaramma5245

    3 ай бұрын

    అమ్మను కాదు ఈశ్వరి అక్కను

  • @anandakumar6034

    @anandakumar6034

    3 ай бұрын

    Chala baaga padaru Amma garu......Mee harikathalu vintu vuntanu ....

  • @mudapakaeswaramma5245
    @mudapakaeswaramma52453 ай бұрын

    చెల్లీ ఎన్ని కిలోల తేనెతో ఆ శీ వునికి అభిషేకం చేశావు స్వీట్ వొయిస్👌👏

  • @sappabharathibhagavatarini

    @sappabharathibhagavatarini

    3 ай бұрын

    అక్క నీ ప్రేమ అభిమానములకు ధన్యవాదములు. జైశ్రీరామ్🌹🙏

  • @mudapakaeswaramma5245

    @mudapakaeswaramma5245

    3 ай бұрын

    భారత దేశం నామాటృ భూమి భారటీయులండరికీ నేను సహొడరిని నీను ఈ భారటిని ప్రేమింవ్హు వ్హున్నాను జై గోవింద

Келесі