Veelaithe Nalugu Matalu (వీలైతే నాలుగు మాటలు)
Veelaithe Nalugu Matalu (వీలైతే నాలుగు మాటలు)
Hello all 🙋🏻♀️
This is second channel from Spice Food Kitchen (Telugu cooking channel)
Here I would like to share useful information & tips about our daily life which includes Kitchen and Home tips, Health and Beauty tips, Hair and Skin care, Fashion tips & Unboxing videos of useful products in our daily routine
Please support this new channel "Veelaithe Nalugu Matalu" by SUBSCRIBE 🙏🏻
👉🏻 Don't forget to press Bell 🔔 symbol for new video notifications
Looking forward for your valuable feedback & suggestions ✍🏻
DISCLAIMER: The information provided on this channel & it's videos is for general purpose only and shouldn't be considered as medical/professional advice. This channel doesn't take any responsibility for any side-effects or any health issues caused due to our videos! Thank you 😊
For brand collaborations & business enquiries write to us on:
👉🏻 [email protected]
Пікірлер
Tq akka
Thank you 💐
Most welcome 🤗
Voice super, with good explanation nice sister ❤
Thank you so much for your sweet compliments andi 🤗💕
@@VeelaitheNaluguMatalu welcome 🤗
Naku full chundru vundi sister em chiyalo ardham kavatamla reypy trey chysi chapthanu sister
ఈ ఆయిల్ వాడ్డంతో పాటు చుండ్రు ఉన్నవాళ్లు రోజూ తల స్నానం చేయడం వల్ల scalp clean అయ్యి చుండ్రు రాకుండా ఉంటుంది అండి.. మీరు కొన్ని రోజులు చూశాక తగ్గిందో లేదో చెక్ చేసుకోండి.. సాధారణ చుండ్రు సమస్య అయితే తగ్గిపోతుంది, కానీ తగ్గకపోతే మీకు స్కిన్ ప్రోబ్లం ఏమైనా ఉందేమో డాక్టర్ కి చూపించుకొండి..
@@VeelaitheNaluguMatalu tqs andi
Hi sister,ma papa age 13years tanaki full white hair vachindi,block hair ravalantey em chiyali sister pls help me sister meri chypina vedham ga chystanu
Hi andi.. అంత చిన్న వయసులో white hair రావడం రెగ్యులర్ విషయం కాదు అండి, మీరు అశ్రద్ధ చేయకుండా డెర్మటాలజిస్ట్ ని కలవండి, ఏమైనా విటమిన్ డెఫిషెన్సీ ఉన్నా, ఇంకేమన్నా ప్రోబ్లం ఉన్నా సాల్వ్ చేస్తారు..
@@VeelaitheNaluguMatalu oky medam tq
ఏడు సంవత్సరాల అక్క మా పాపకి హెయిర్ బాగా ఊడుతుంది
ఎప్పుడైనా పిల్లలకి జ్వరం లాంటివి వచ్చి తగ్గిన తర్వాత అలా ఊడుతుంది కానీ మంచి ఫుడ్ తినేసరికి త్వరలోనే తగ్గిపోతుంది అండి! కానీ తలలో ఏమైనా ఇన్ఫెక్షన్ గానీ ఉందేమో లేదా మరేదైనా రీజన్ ఉందేమో ఒకసారి డెర్మటాలజిస్ట్ కి చూపించండి..
🙏🙏🙏🙏🙏
😊🤗🙏
Shikakaya ekkada durukudundi madam
కిరాణా షాపుల్లో సూపర్ మార్కెట్ లో ఆన్లైన్ లో దొరుకుతాయి అండి..
Hi andi new subscriber andi shampoo apati kapudu ready chasukovacha andi
Hi andi.. Thank you so much for subscribing 🤗 Welcome to our KZread family 💐 చేసుకోవచ్చు అండి.. కానీ బాగా ఉడికిస్తేనే రసం ఈజీగా తీయగలుగుతారు..
Tqq akka❤nee voice so sweet akka😊
Thank you so much dear 🤗💕
Akka miru you tube lo ela success ayyaro .. KZread ela start cheyalo video editing dubbing ela chestharo oka video thisi cheppandinakka
అలాగే డియర్!! వీలు చూసుకొని చేస్తాను.. Thank you 😊
E shampoo nilvauntunda madam. Okavela nilvaunte ennidays untundo cheppandi ple
బయట రెండు రోజుల వరకూ ఉంటుంది కానీ ఆ తర్వాత బూజు వచ్చేస్తుంది అండి! ఫ్రిజ్ లో అయితే 15-30 days ఉంటుంది..
ChalAbavceepyaru
Thank you so much andi 🤗
Dhani lo alovera vesukovacha
నేను ట్రై చేయలేదు అండి! అలోవెరా skin & scalp కి చాలా మంచిది..
Thanks akka
Most welcome dear 🤗
Bayata enni days store untundi
బయట రెండు రోజుల వరకు ఉంటుంది అండి, తర్వాత బూజు వచ్చేస్తుంది..
Chala free gaa untundi mam nanu one year nunchi vadutunanu period feeling kuda undadhu
Nice andi.. Thanks for sharing ur feedback 🤗
Madam night time vunchesukovachaaa
రాత్రి పూట మరీ ముఖ్యం కదండీ! హాయిగా నిద్ర పోవాలంటే.. పీరియడ్ స్టార్ట్ అయిన దగ్గర్నుండి కంప్లీట్ అయ్యేవరకూ పగలూ రాత్రీ కూడా use చేయొచ్చు..
@@VeelaitheNaluguMatalu thank you for your reply 😊
Very good explanation..... thank you
Most welcome andi 🤗 Thanks for liking it..
Hi madam chala manchi video andi oka doubt andi edhi doctor ni suggest cheste vadala direct ga manam konukkuni vadukovacha andi please reply evvandi madam
Hi andi... మీరు unmarried అయితే డాక్టర్ ని కన్సల్ట్ చేసి వాడుకోవడం మంచిది అండి, మీకు confident గా ఉంటుంది.. Married person అయితే నేరుగా use చేయొచ్చు..
@@VeelaitheNaluguMatalu thank you madam
Even doctors also won't explain this much clearly...😊 Thank you Akka❤ God Bless You 👑💖
You're most welcome dear 🤗💕
Toilet ki bathroom ki velle mundu cup teyalsina avasaram ledu. Nenu 3 years nundi use chesthunna
Menstrual cup insert చేసుకున్నప్పుడు అది మన body part లో కొంచెం ప్లేస్ అక్యుపై చేస్తుంది అండి.. యూరిన్ గానీ మోషన్ గానీ వెళ్ళేటప్పుడు అవి free గా excrete అవడం కోసం cup తీసేయడం మంచిదని చెప్పాను, మీకు ఇబ్బంది లేకపోతే పర్లేదు.. Thanks for sharing your feedback 😊
Amazing Akka Chala Chala bhaga chopper
Thank you so much dear 🤗
Me videos anni entho upayogakaram ga untayi...anthe simple ga vishayanni andariki ardamaiyela cheyatamlo meeku meere saati... Meru direct ga kanipstu video lo... edaina use aye video cheste bagundu anipistundi Andi.... Kudirte cheyagalaru
ఎంతో అభిమానంతో మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషంగా ఉందండి 🤗 వీలైనప్పుడు మీరడిగినట్టు వీడియో చేయడానికి ట్రై చేస్తాను.. Thank you so much 🙏
❤@@VeelaitheNaluguMatalu
Good information thank u akka
Thank you so much dear 🤗
Tq sooo much akka nenu vadadham anukuntunna kani bayam tho agipotunna
Most welcome dear 🤗
Naku pillalu puttaka fybroids vachai dantho periods lo kadupu noppi recent ga garbhasanchi tolagincharu nakithe avasaram ledu ,kani fibroids endukostai dinki solutions cheppandi , nalaga badha padina strilaki use avutundi
అసలు 40years దాటిన వాళ్ళలో హార్మోన్స్ ప్రాబ్లమ్స్ వల్ల, లేదా మన పూర్వీకులకు ఉంటే వచ్చే అవకాశం ఉంటుంది అండి.. సరైన ఫుడ్ తీసుకోకుండా ఎప్పుడూ కూల్ డ్రింక్స్, బేకరి ఫుడ్స్, బయట ఫుడ్స్ లాంటివి ఎక్కువగా తినడం, బరువు బాగా పెరగడం ఇలాంటి కారణాలు కూడా అండి.. మా watchman వాళ్ళ అమ్మాయి చిన్న వయసే కానీ తనకి ఈ ప్రోబ్లం వచ్చింది డాక్టర్ ఇలాంటి అలవాట్ల వల్లే వచ్చింది అని చెప్పారట.. ఇప్పుడు మెడిసిన్స్ వాడుతుంది.. వంశపారంపర్యంగా వస్తే మనం ఏమి చేయలేం!! కానీ చేతులారా ఆరోగ్యం పాడు చేసుకోకూడదు కదా!!
@@VeelaitheNaluguMatalu naku 14 yete pellaindi 15 va yeta operation tho koduku puttadu 18 va yeta malli rendo koduku tarwata modalaindandi periods lo noppi 32 va yeta malli gardhashayam operation , tarwata one year ke hernia modalaindi 34 yeta malli hernia repair operation, prasthutham baruvu perigi 40 years ki 80 kg unnanu alhamdulillah 😀
You're amazing women madam❤
Glad to hear your sweet compliments andi 💕 Thank you so much 🙏
Tq so much andi ❤
My pleasure andi ☺️
Good information thalli .... God bless you
Thank u so much andi for ur compliments 😊 & blessings 🙏🏻
Cute help vlog akka tqu so much for sharing akka 🥰🥳🎉🥰👍👍🥰
My pleasure dear.. Thank u 🥰
Hello andi. You said that only after removing the cup we should urinate or pass motion but no need of removing cup for that kada. We can use washroom with cup on. Pls reconfirm
Hello andi.. you may feel discomfort while doing urination & motion when cup is there inside of your body part! I suggested it based on my personal experience & other's openion.. Thank u 😊
Aadavaalla monthly problem ki solution ga miru chese ee videos entho upayogakaranga unnayi aite mi ee channel lone oka video chestu miru Tamara Pads gurinchi chepparu adi chusi nenu aa pads order chesi vaadutunnanu chala comfortable ga, soft ga asalu iching & irritation lekunda unnayi anduku miku chala chala thanks but ippudu mee ee video chusaka confusion start aindi.. product information aite chala clear ga & neat ga explain chesaru kaani ee cup batayiki tisetappudu andulo collect aina liguid mana body pai padada andi? Naa ee comment lo unna rendu doubts clear chestarani ankuntunna.. 🙏
ముందుగా నా వీడియోస్ మీకు నచ్చినందుకు .. అలాగే నా suggestion మీద నమ్మకంతో నేను చెప్పిన ప్యాడ్స్ ట్రై చేసినందుకు చాలా చాలా సంతోషం! ప్యాడ్స్ వాడే వాళ్ళకు ఒక మంచి ప్రొడక్ట్ suggest చేయాలనే ఉద్దేశంతో ఆ వీడియో చేయడం జరిగింది! అలాగే ప్యాడ్స్ కంటే comfortable గా ఉండే product గురించి తెలియని వాళ్ల కోసం ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్ స్పోర్ట్స్ ఆడే టీనేజర్స్ వర్కింగ్ వుమెన్ కోసం ఈ menstrual cup వీడియో చేశాను! Cup బైటకు తీసేటపుడు కూర్చుని ఉంటారు కాబట్టి లిక్విడ్ మన బాడి మీద పడటం అనేది ఉండదు! ఒకసారి ట్రై చేసి చూస్తే మీకే తెలుస్తుంది.. మీ డౌట్స్ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను! Thank u 😊
@VeelaitheNaluguMatalu OMG.!! Intha opikakatho na comment ki reply icchi Naa doubts clear chesinanduku miku chala chala dhanyawadalu andi.!!🥹 Mariyu subscribers patla Mee shraddha ni chustunte chala mucchatestundi..👏Keep Up Ur Work.!! 👍Love You Andi😊
❤❤❤
Thank u so much ☺️
Chala clear ga chepparu tqq soo much andi
My pleasure andi 😊
Mentual cup anavasaram..na openion prakaram..
మీ ఒపీనియన్ మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు 😊
Thank you so much akka
You're welcome my dear ☺️
Hi sis ❤ maku unna douts anni clear chesaru tnq for good information 🎉🎉
Hi andi.. Thank u so much for liking this video & information ☺️
Enthaina deenni use cheyaalante konchem kasthame 😥😟.. extra malli pad kooda kharchu vaddule sister
Naadi kuda Same feeling anduke inthaku mundu eevida oka video lo cheppina Tamara Pads vadutunnanu chala haayiga, saukaryanga unnayi.. Give it a try.!!
ప్యాడ్ అనేది extra safety కోసం చెప్పాను అండి.. కొత్తగా కప్ వాడే వాళ్ళకు & working women కి discomfort లేకుండా ఉంటుందని ఆ ఆప్షన్ చెప్పాను! అలవాటు అయితే menstrual cup అనేది చాలా safe & comfort option! Anyways thanks for sharing your opinion 😊
Chala chakkaga chepparu andi. Thank you ❤❤
My pleasure andi 😊
ఈ వీడియో చేసి చాలా డేర్ చేశారు నీట్ గా చెప్పారు గుడ్ 😊 ఎక్కడా తడబడకుండా అశ్లీల పదాలు వాడకుండా చాలా బాగా చెప్పారు థ్యాంక్యూ
అవునండీ చాలా బాగా explane చేశారు naku చాలా doubts ఉండేవి ఇపుడు clear అయ్యాయి tq so much akka ❤❤❤❤
My pleasure andi 😊! ఈ వీడియో & imformation మీకు నచ్చినందుకు చాలా సంతోషం.. Thank u 🙏🏻
@@lakshmisaranya avnandi chala chakkaga vivarincharu , na gola nake mi gurinchi cheppaledu 😀👍🌹 thankyou so much
Tq so much chala manchi tip echinadhuku
My pleasure ☺️
Chala manchi information echaru Naku unna doughts anni poyyai Chala thanks andi good information 😊😊😊
Thank u so much andi for liking this video ☺️
Hi akka
Hi dear ☺️
నాకు ఒక డౌట్ ఇంతవరకు ఇలాంటివి వాడిన వారికి రివర్స్ వచ్చిందా వైట్ హెయిర్ నుండి బ్లాక్ కి👍
తప్పకుండా వస్తుంది అండి! శ్రద్ధగా వాడాలి..
Fridge lo pedithe enni rojula varaku manchiga vuntundhi madam.
15 days వరకూ ఉంటుంది అండి..
@@VeelaitheNaluguMatalu Thank you.
Deeniki licence undala andi? Naku cycle vachu kaani bandi ante yenduko bhayam. But idi bagunnattu anipisthondi. Paiga budget lo kooda undi. Meeru idi teeskuni yennallu ayyindi?
దీని స్పీడ్ 40km లోపే ఉంటుంది అండి, అంతకన్నా స్పీడ్ వెళ్ళదు.. అందుకే దీనికి లైసెన్స్ అవసరం ఉండదు.. నాకు సైకిల్ కూడా రాదు, అయినా ఈ బండి ఈజీగా నడిపేస్తున్నాను.. చాలా తేలికగా ఉంటుంది కాబట్టి ఒక్కళ్ళు నడుపుకోవడానికి చాలా మంచి ఆప్షన్.. ఎక్కువ దూరాలు వెళ్ళడానికి, డబుల్స్ వేయడానికి మాత్రం కుదరదు.. ఇప్పటికి 3 నెలలు అవుతుంది, చాలా బావుంది.. మీరు దగ్గర్లో ఉన్న షోరూం కి వెళ్లి మరిన్ని డిటైల్స్ తెలుసుకొని అప్పుడు నచ్చితే తీసుకోండి..
Thank you mam
Most welcome andi 🤗
Hi mam edi okkasari kante chala every month use chesukovachha leda prathi month konala mari period lo unnapudu okkate yala use chesukovali cheppandi plz
Hi andi.. ఒకటి ఒకసారి కొంటే 15 years వాడుకోవచ్చు అండి!! నెలలో పీరియడ్ వచ్చిన రోజులన్నీ పెట్టుకొనే ఉంటాము, అది నిండిపోగానే వాష్ రూం కి వెళ్లి ఖాళీ చేసి కడిగి మళ్ళీ వెంటనే పెట్టుకోవడమే.. ఇలా పీరియడ్ అంతా అయ్యేవరకూ చేసుకొని ఇంక బ్లీడింగ్ ఆడిపోయినప్పుడు వేడి నీళ్ళతో కడిగి ఆరిన తర్వాత లోపల దాచుకోవడమే.. ప్రతి నెలా కూడా ఇదే పద్ధతి.. Next ఎలా వాడాలి అని వీడియో చేస్తున్నాను, తప్పకుండా చూడండి..
@@VeelaitheNaluguMatalu ok mam chala thanks andi
Mam avi ekkada dorukuthae
Mam avi ekkada dorukuthae
Chala baga explain chesaru sister TQ So much🙏
Most welcome andi 🤗