జుట్టు సిల్కీగా నల్లగా ఒత్తుగా ఆరోగ్యంగా పెరగడానికి సంవత్సరానికి సరిపడా ఇంట్లోనేచేసే Organic shampoo

జుట్టు ఎండుగడ్డిలా లేకుండా సిల్కీగా నల్లగా ఒత్తుగా ఆరోగ్యంగా పెరగడానికి ఇంట్లోనేచేసే Organic shampoo/@VeelaitheNaluguMatalu /@SpiceFoodKitchen
#homemadeshampoo #shampoo #organicshampoo #shampooforhairgrowth #shampoofordryhair #shampooforoilyhair #shikakai #shampooforhairfall
#naturalshampoo
#haircare
#haircaretips
#haircaretipsforgirls

Пікірлер: 116

  • @devisahithi7586
    @devisahithi7586Ай бұрын

    Nice andariki vupayogapade manchi tip chepparu chakkaga ardamayyettu thank s mam

  • @VeelaitheNaluguMatalu

    @VeelaitheNaluguMatalu

    Ай бұрын

    Most welcome andi 🤗 Thanks for liking it..

  • @donakondapraveena3802
    @donakondapraveena3802Ай бұрын

    Tips to patuga cheptunaru miku tqsm 🙏

  • @VeelaitheNaluguMatalu

    @VeelaitheNaluguMatalu

    Ай бұрын

    Most welcome andi 🤗 Thanks for liking..

  • @pushpaspicyfood
    @pushpaspicyfoodАй бұрын

    super sister chala baga చూపించారు నేను కూడా ట్రై చేస్తా

  • @VeelaitheNaluguMatalu

    @VeelaitheNaluguMatalu

    Ай бұрын

    Thank you so much andi ☺️ Sure..

  • @shammishaik481
    @shammishaik481Ай бұрын

    Chala thanks andi ee video kosam eppatinuncho eduruchustunnanu very useful video

  • @VeelaitheNaluguMatalu

    @VeelaitheNaluguMatalu

    Ай бұрын

    Most welcome andi 🤗 Thanks for liking it.. Sure 👍🏻

  • @nirmalanekanti3337
    @nirmalanekanti3337Ай бұрын

    మా చిన్న తనంలో అమ్మ వాళ్లు ఇలాగే వాడేవారు మాకు.ఇప్పుడే మో బద్ధకం పేరిగిపోయి షాంపూ లను వాడుతూ,జట్టు ఊడిపోతోంది,తొందరగా తెల్లబడుతోంది అని మొత్తుకుంటుంనాం.

  • @VeelaitheNaluguMatalu

    @VeelaitheNaluguMatalu

    Ай бұрын

    అవునండీ! ఇప్పుడు ఎవరికీ టైం ఉండకపోవడం వల్ల బయట షాంపూలు వాడడం తప్పట్లేదు, టైం ఉన్నప్పుడు ట్రై చేయండి, చాలా బాగుంటుంది...

  • @nirmalanekanti3337

    @nirmalanekanti3337

    Ай бұрын

    @@VeelaitheNaluguMatalu తప్పకుండా ఇక ముందు కుంకుడుకాయలనే వాడతానండీ.

  • @beesamsrilatha7979

    @beesamsrilatha7979

    Күн бұрын

    Naku e madhya juttu tellaga avthundi, emana remidy cheppandi sister

  • @svrkcreations9135
    @svrkcreations913531 минут бұрын

    👌🏻

  • @clavanya9197
    @clavanya9197Ай бұрын

    ఎన్ని రోజులు నిలువ ఉంటుంది andi fridge lo

  • @kalyanich1101
    @kalyanich1101Ай бұрын

    Wowww.. Chaala thanks andi.. great timing.. last week nundi ee shampoo prepare cheyyataaniki correct procedure search chesthunna. will surely try this❤❤

  • @VeelaitheNaluguMatalu

    @VeelaitheNaluguMatalu

    Ай бұрын

    Thanks for liking it andi..💕 తప్పకుండా అండి, వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఇక్కడ చెప్పిన అన్ని ఇంగ్రిడియంట్స్ వాడి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది 🤗

  • @dr.saritha2921
    @dr.saritha292129 күн бұрын

    Excellent andi

  • @VeelaitheNaluguMatalu

    @VeelaitheNaluguMatalu

    28 күн бұрын

    Thank you so much andi 🤗

  • @sirirekha3855
    @sirirekha385525 күн бұрын

    Chalaa genuine andi meru ....me vedios eppatinundo fallow avuthunnanu...chala rakala vantalu me channel money chusi chesanu ...thank you andi. ..tips patu ga cheptharu super andi caring unatayi me matalu kudaa..❤❤❤❤ Water purifier gurunchi kuda oka vedio cheyyandi ...ela select chesukovali...assalu Ala thagadam manchidena aniiplz andi ..idi chala Mandakini useful avvuddi.

  • @VeelaitheNaluguMatalu

    @VeelaitheNaluguMatalu

    24 күн бұрын

    ఎంతో అభిమానంతో మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషంగా ఉందండి 🤗 💕 వీలు చూసుకొని తప్పకుండా మీరడిగిన వీడియో చేస్తాను.. Thank you so much for your love & support 🙏💕

  • @tulasinuthalapativv4345
    @tulasinuthalapativv434529 күн бұрын

    Very nice video andi menthulu flaxseeds kooda waste cheyyakunda vatini paste chesi talaki hairpack vesokovachu.

  • @VeelaitheNaluguMatalu

    @VeelaitheNaluguMatalu

    28 күн бұрын

    Thanks a lot andi 🤗 ఈసారి మీరు చెప్పిన టిప్ ట్రై చేస్తాను..

  • @RishiVibhi-bs9so
    @RishiVibhi-bs9soАй бұрын

    You're amazing madam 😊

  • @VeelaitheNaluguMatalu

    @VeelaitheNaluguMatalu

    Ай бұрын

    Thank you so much andi 🤗

  • @marutihari1804
    @marutihari1804Ай бұрын

    Memu ilane chestamu chala baguntundi

  • @VeelaitheNaluguMatalu

    @VeelaitheNaluguMatalu

    Ай бұрын

    That's great andi.. Thank you ☺️

  • @pavan0525
    @pavan0525Ай бұрын

    Very useful

  • @VeelaitheNaluguMatalu

    @VeelaitheNaluguMatalu

    Ай бұрын

    Thanks andi ☺️

  • @kavithanayak7200
    @kavithanayak7200Ай бұрын

    Super mam

  • @VeelaitheNaluguMatalu

    @VeelaitheNaluguMatalu

    Ай бұрын

    Thanks andi..

  • @lavanya-rl5lf
    @lavanya-rl5lf4 сағат бұрын

    Tq akka

  • @VeelaitheNaluguMatalu

    @VeelaitheNaluguMatalu

    Сағат бұрын

    Most welcome dear 🤗

  • @beesamsrilatha7979
    @beesamsrilatha7979Күн бұрын

    Voice super, with good explanation nice sister ❤

  • @VeelaitheNaluguMatalu

    @VeelaitheNaluguMatalu

    Күн бұрын

    Thank you so much for your sweet compliments andi 🤗💕

  • @beesamsrilatha7979

    @beesamsrilatha7979

    Күн бұрын

    @@VeelaitheNaluguMatalu welcome 🤗

  • @swathantrameme1183
    @swathantrameme1183Ай бұрын

    Hair liquid bagundi Andi. But kunkudu Kaya rasam kantlo padithe manduthundi kada? Careful ga ruddali. But super ga vundi andi😊😊😊

  • @VeelaitheNaluguMatalu

    @VeelaitheNaluguMatalu

    Ай бұрын

    Thank you so much andi 🤗 అవునండీ!! చిన్నప్పుడు నాకు మా అమ్మగారు తలస్నానం చేయించినప్పుడల్లా చేత్తో కళ్ళు మూసుకొని కూర్చోమంటే మాట్లాడితే కళ్ళు తెరిచి చూసేదాన్ని, ఎప్పుడూ రసం కంట్లో పడి కళ్ళు ఎర్రగా అయిపోయేవి.. కానీ కాసేపటికి మామూలు అయిపోతాయి.. మీరు అడిగేసరికి చిన్నప్పటి విషయం గుర్తొచ్చింది 😄 అవునండీ! మండుతాయి కాబట్టి జాగ్రత్తగా చేయాలి..

  • @swapna5694
    @swapna5694Ай бұрын

    Hi andi soak chesaka mixie lo vese paste la chese boil cheste Enka better kada ala cheyochu plz chepandi.

  • @VeelaitheNaluguMatalu

    @VeelaitheNaluguMatalu

    Ай бұрын

    అది గుజ్జులా ఉండి తల రుద్దుకొనేటప్పుడు జుట్టులో పట్టేసుకొనే అవకాశం ఉంటుంది అండి!! ఇలా అయితే జుట్టులో ఏమీ ఇరుక్కోకుండా నీట్ గా క్లీన్ అవుతుంది..

  • @sairabanu7690
    @sairabanu7690Ай бұрын

    Superooooo superu entandi meeru mari intha talentedga unnaru 😮😊😊 nenu chala happy ga feelayyanu ❤❤ ie roju mee peru (ujvala ) ie peru nachaka pote tittaddu 😂

  • @VeelaitheNaluguMatalu

    @VeelaitheNaluguMatalu

    Ай бұрын

    Thank you so much andi ☺️💕 ఉజ్వల అనేది చాలా మంచి పేరు కదా అండి.. మళ్ళీ మీరు కొత్త పేరు పెట్టేవరకు ఇదే నా పేరు 😀

  • @vamsihomecreation689
    @vamsihomecreation68929 күн бұрын

    నేను మీ అభిమానిని అండి.నేను తప్పక అనుసరిస్తాను ఈ షాంపూను.అయితే కుంకుడు కాయల్లోని పప్పుతో పాటు దంచి వాడితే,యాంటీ ఫంగల్ గా యూజ్ అవుతుందని విన్నాను.నేను అలానే దంచి వాడాను.ఇలాంటి మంచి ఆరోగ్యకరమైన అలవాట్లు మీనుంచి మరిన్ని కోరుకుంటున్నాను.

  • @VeelaitheNaluguMatalu

    @VeelaitheNaluguMatalu

    28 күн бұрын

    మీ అభిమానానికి చాలా చాలా ధన్యవాదాలు అండి 🤗🙏🏻 మీరు చెప్పిన విషయం నాకు తెలియదు అండి! ఈసారి గింజలతో పాటు చేసి చూస్తాను.. Thank you so much for your love and support ☺️🙏🏻

  • @kmmcharykmmchary8459
    @kmmcharykmmchary8459Ай бұрын

    Hi sis ❤Meru chala opikatho maintain chestaru anduke me hair black ga and thick ga untundi 😊ma ammama ma mummy ki shikaya soap haidbath ki use chesidi ma mummy hair long untundi na kosam ma mummy kukuodu kayalu haidbath ki use chesidi apdu na hair long undedi before marriage 😊 after marriage naku opika leka oil lekunda undatam valla hair fall avtundi 😮😮 migraine headache tho suffer avtunanu😢

  • @VeelaitheNaluguMatalu

    @VeelaitheNaluguMatalu

    Ай бұрын

    Hi andi 💕 Thanks for your sweet compliments.. ఏవైనా న్యాచురల్ గా దొరికేవి వాడుకుంటే మంచిదే కానీ అందరికీ అంత టైం ఓపిక ఉండట్లేదు కదా అండి! ఇప్పుడున్న పొల్యూషన్ కి ఎంతోకొంత జుట్టు మిగిలి ఉండాలంటే ఇలాంటివి చేసుకోక తప్పదు..

  • @hemareddykajuluri3661
    @hemareddykajuluri366117 күн бұрын

    Super akka ❤😊

  • @VeelaitheNaluguMatalu

    @VeelaitheNaluguMatalu

    17 күн бұрын

    Thank you dear 🤗💕

  • @aavakayawood
    @aavakayawoodАй бұрын

    👌👌👍👍

  • @VeelaitheNaluguMatalu

    @VeelaitheNaluguMatalu

    Ай бұрын

    మీరు సరిగ్గా ఉడికించి రసం తీస్తే ఫ్రిజ్ లో నెల వరకూ నిల్వ ఉంటుంది అండి..

  • @VeelaitheNaluguMatalu

    @VeelaitheNaluguMatalu

    Ай бұрын

    ☺️🤗🙏🏻

  • @bhuvaneswaripavulluri6505
    @bhuvaneswaripavulluri65053 күн бұрын

    Hi andi new subscriber andi shampoo apati kapudu ready chasukovacha andi

  • @VeelaitheNaluguMatalu

    @VeelaitheNaluguMatalu

    3 күн бұрын

    Hi andi.. Thank you so much for subscribing 🤗 Welcome to our KZread family 💐 చేసుకోవచ్చు అండి.. కానీ బాగా ఉడికిస్తేనే రసం ఈజీగా తీయగలుగుతారు..

  • @pragnagudiwada3163
    @pragnagudiwada316329 күн бұрын

    Hi akka..nenu big fan meku,busy vundi notification vachina chudaledu e roju pillaliki holiday ani gurtochi chusanu,akka nenu kumkudukaye vadatanu but dry ipotundi ipudu cheppinattu prepare chestanu,but weekly once kumkudikay vadadaniko time saripoyedi kadu..akka one month fridge lo vuntundi kada chestanu..DOUBT ENTI ANTEY IDI VADETAPUDU AA LIQUID LO WATER MIX CHESI VADAAALA LEDA DITECT GA ADEY LIQUID VADEYYALA

  • @tulasinuthalapativv4345

    @tulasinuthalapativv4345

    29 күн бұрын

    Paste ni koncham water lo mix chesi talaku snanam cheyachu.

  • @VeelaitheNaluguMatalu

    @VeelaitheNaluguMatalu

    28 күн бұрын

    Hi dear.. Hi dear 🤗 Thanks for liking my recipes 💕 మీరు నీళ్ళు మరీ ఎక్కువ వేసి పల్చగా ఉండేలా ఉడికిస్తే నీళ్ళు కలపకుండా use చేయాలి, బాగా చిక్కగా చేస్తే కొంచెం నీళ్ళు కలుపుకోవచ్చు.. కానీ మరీ పల్చగా ఉంటే జుట్టు క్లీన్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టేస్తుంది.. ఇక్కడ నేను చేసింది నేరుగా use చేసేలాగానే చేశాను..

  • @venkateswarimogilicharla8839
    @venkateswarimogilicharla8839Ай бұрын

    Ro water use cheyyocha

  • @VeelaitheNaluguMatalu

    @VeelaitheNaluguMatalu

    Ай бұрын

    Use చేయొచ్చు అండి!! నేను వాడింది కూడా ఇదే..

  • @deevanaanand8265
    @deevanaanand826527 күн бұрын

    Raw amla use cheyyocha sister

  • @VeelaitheNaluguMatalu

    @VeelaitheNaluguMatalu

    27 күн бұрын

    Happy గా use చేయొచ్చు అండి..

  • @B.JOHNSONJAYAKAR
    @B.JOHNSONJAYAKARАй бұрын

    Excellent (best) Shampoo andi, STEEL ginnello (Paathrallo) boil chese badulu IRON KADAI lo boil cheyyochaa andi? LEMON Juice veyyocha andi, thank you sister...👍.

  • @Jagaddhar2934

    @Jagaddhar2934

    Ай бұрын

    Iron ki sour flavour react ayye chance ekkuva untadi, steel asalu react avadu so better to use..

  • @VeelaitheNaluguMatalu

    @VeelaitheNaluguMatalu

    Ай бұрын

    Thank you so much 🤗 Jagaddar గారు చెప్పినట్టు దీనికి ఐరన్ వాడ్డం కరెక్ట్ కాదండీ!! Steel అయితేనే మంచిది.. జుట్టు క్లీన్ చేసుకోవడానికి Lemon use చేయడం నాకు ఐడియా లేదండి! మా అమ్మగారు కానీ, మా పెద్దవాళ్ళు ఎవరూ వాడడం చూడలేదు..

  • @Jagaddhar2934

    @Jagaddhar2934

    Ай бұрын

    @@VeelaitheNaluguMatalu Thanks andi 😊

  • @B.JOHNSONJAYAKAR

    @B.JOHNSONJAYAKAR

    Ай бұрын

    @@Jagaddhar2934 🙏.

  • @B.JOHNSONJAYAKAR

    @B.JOHNSONJAYAKAR

    Ай бұрын

    @@VeelaitheNaluguMatalu Thank you sister 🙏.

  • @sykamsandhya1867
    @sykamsandhya1867Ай бұрын

    Akka వట్టి వేర్లు ఎంత తీసుకోమంటారు.వీటితో పాటు ఇంకా ఏమి వేయాలో చెప్పండి

  • @VeelaitheNaluguMatalu

    @VeelaitheNaluguMatalu

    Ай бұрын

    వట్టి వేర్లు ఒక గుప్పెడు కంటే కాస్త ఎక్కువే తీసుకోండి డియర్, అయితే నిల్వ అయిపోయినవి మంచి వాసన రావు, తాజావి తీసుకోండి.. ఇంకా షాంపూ మంచి వాసన రావాలంటే న్యాచురల్ గా దొరికే ఎసెన్స్ కూడా వాడుకోవచ్చు..

  • @golipaparao9676
    @golipaparao967628 күн бұрын

    Annitini paste chesi kalapavachha

  • @VeelaitheNaluguMatalu

    @VeelaitheNaluguMatalu

    27 күн бұрын

    పేస్ట్ అయితే జుట్టులో ఇరుక్కొని వాష్ చేయడానికి ఇబ్బంది అవుతుంది అండి..

  • @HemaLatha-vw4uu
    @HemaLatha-vw4uu15 күн бұрын

    Na daggara kunkudakaya powder chesi pettukunnani adi ela use chesukovali pls reply

  • @VeelaitheNaluguMatalu

    @VeelaitheNaluguMatalu

    15 күн бұрын

    మీకు కావాల్సినంత పొడి తీసుకొని బాగా వేడి నీళ్ళు పోసి కొద్దిసేపు నానబెట్టి వడకట్టి వాడుకోండి..

  • @VeenaGanta-mb1uj
    @VeenaGanta-mb1ujАй бұрын

    How many days we can store?

  • @VeelaitheNaluguMatalu

    @VeelaitheNaluguMatalu

    Ай бұрын

    If you boil it properly it can be storable in fridge upto one month..

  • @maheswarimeda-ut8ks
    @maheswarimeda-ut8ks7 күн бұрын

    E shampoo nilvauntunda madam. Okavela nilvaunte ennidays untundo cheppandi ple

  • @VeelaitheNaluguMatalu

    @VeelaitheNaluguMatalu

    7 күн бұрын

    బయట రెండు రోజుల వరకూ ఉంటుంది కానీ ఆ తర్వాత బూజు వచ్చేస్తుంది అండి! ఫ్రిజ్ లో అయితే 15-30 days ఉంటుంది..

  • @amruthavani65
    @amruthavani65Ай бұрын

    Powder to cheyochha mam

  • @VeelaitheNaluguMatalu

    @VeelaitheNaluguMatalu

    29 күн бұрын

    Powder తో కూడా చేసుకోవచ్చు కానీ నేనెప్పుడూ ట్రై చేయలేదు అండి.. అది పేస్ట్ లాగా ఉండి జుట్టులో ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది..

  • @prasunak2585
    @prasunak2585Ай бұрын

    Wow nice❤?? How long can we store in fridge??

  • @VeelaitheNaluguMatalu

    @VeelaitheNaluguMatalu

    Ай бұрын

    Thanks for liking it andi 💕 If you boil it properly it can be storable upto one month..

  • @swathikotipalli6886
    @swathikotipalli688616 күн бұрын

    Can i add raw bhringraj in this shampoo

  • @VeelaitheNaluguMatalu

    @VeelaitheNaluguMatalu

    16 күн бұрын

    Bringraj leaves are not suitable for shampoo, you can use them to make oil.. the oil recipe is in our channel, if you want it please check..

  • @swathikotipalli6886

    @swathikotipalli6886

    14 күн бұрын

    @@VeelaitheNaluguMatalu do we need to add to shampoo while using like store bought shampoo

  • @bhanuartscreations3527
    @bhanuartscreations35278 күн бұрын

    Dhani lo alovera vesukovacha

  • @VeelaitheNaluguMatalu

    @VeelaitheNaluguMatalu

    7 күн бұрын

    నేను ట్రై చేయలేదు అండి! అలోవెరా skin & scalp కి చాలా మంచిది..

  • @user-ii3zu3cd5r
    @user-ii3zu3cd5rАй бұрын

    Hi andi ingredients pettandi

  • @VeelaitheNaluguMatalu

    @VeelaitheNaluguMatalu

    Ай бұрын

    Hi andi.. వీడియోలో రాశాను, ఒకసారి చెక్ చేయండి..

  • @golipaparao9676
    @golipaparao967628 күн бұрын

    Enni days vunundi without fridge

  • @VeelaitheNaluguMatalu

    @VeelaitheNaluguMatalu

    27 күн бұрын

    ఫ్రిజ్ లో పెట్టకపోతే అదేరోజు లేదా తెల్లారే use చేయాలి అండి, లేదంటే బూజు వచ్చేస్తుంది..

  • @lathikayarra6152
    @lathikayarra615211 күн бұрын

    Fridge lo pedithe enni rojula varaku manchiga vuntundhi madam.

  • @VeelaitheNaluguMatalu

    @VeelaitheNaluguMatalu

    11 күн бұрын

    15 days వరకూ ఉంటుంది అండి..

  • @lathikayarra6152

    @lathikayarra6152

    10 күн бұрын

    @@VeelaitheNaluguMatalu Thank you.

  • @madhavis6915
    @madhavis691518 күн бұрын

    ఎటువంటి chemicals లేని healthy bathing soap ఎలా చెయ్యాలో దయచేసి చెప్పగలరు..

  • @VeelaitheNaluguMatalu

    @VeelaitheNaluguMatalu

    17 күн бұрын

    అలాగేనండి..

  • @SrilakshmiHiHi
    @SrilakshmiHiHiАй бұрын

    అక్క ఒకటి రే ండు వాటితో చెప్పండి అక్క

  • @VeelaitheNaluguMatalu

    @VeelaitheNaluguMatalu

    Ай бұрын

    OK dear.. ఇంకో వీడియో చేస్తాను..

  • @chitra9123
    @chitra9123Ай бұрын

    Hi mam....ఇది స్టోర్ చేసుకోవచ్చా....అలాగే హెన్నా కూడా చూపించండి😊❤

  • @VeelaitheNaluguMatalu

    @VeelaitheNaluguMatalu

    29 күн бұрын

    Hi andi 🤗 💕 ఫ్రిజ్ లో ఒక నెల పాటు స్టోర్ చేసుకోవచ్చు.. OK andi..

  • @user-wv1yl3ub1s
    @user-wv1yl3ub1sАй бұрын

    Hostellovundevallakifridgevundadukadaela

  • @VeelaitheNaluguMatalu

    @VeelaitheNaluguMatalu

    Ай бұрын

    Natural preservative అని చెప్పే bio enzyme అని ఒక లిక్విడ్ online లో దొరుకుంది డియర్! అది ఈ షాంపూలో కలిపితే ఫ్రిజ్ లో పెట్టకుండానే నిల్వ ఉంటుంది కానీ నేను ఎప్పుడూ అది use చేయలేదు, అందుకే వీడియోలో చూపించలేదు..

  • @srk6641
    @srk664127 күн бұрын

    ఆయుర్వేద పరంగా వివిధ రకాల పదార్థాలు వూపయోగించి ఒక చక్కటి షాంపూ తయారీ విధానాన్ని చూపినందుకు ముందుగా మా అత్తగారికి ధన్యవాదాలు ,ఇలాగే మరెన్నో మంచి చిట్కాలతో మా ముందుకు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

  • @VeelaitheNaluguMatalu

    @VeelaitheNaluguMatalu

    26 күн бұрын

    మీకు ఈ వీడియో నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి 🤗 ధన్యవాదాలు 🙏

  • @lathabandi9435
    @lathabandi94353 күн бұрын

    Shikakaya ekkada durukudundi madam

  • @VeelaitheNaluguMatalu

    @VeelaitheNaluguMatalu

    3 күн бұрын

    కిరాణా షాపుల్లో సూపర్ మార్కెట్ లో ఆన్లైన్ లో దొరుకుతాయి అండి..

  • @niharikareddy7781
    @niharikareddy77818 күн бұрын

    Bayata enni days store untundi

  • @VeelaitheNaluguMatalu

    @VeelaitheNaluguMatalu

    8 күн бұрын

    బయట రెండు రోజుల వరకు ఉంటుంది అండి, తర్వాత బూజు వచ్చేస్తుంది..

  • @maheshbejjam9379
    @maheshbejjam93792 күн бұрын

    ఏడు సంవత్సరాల అక్క మా పాపకి హెయిర్ బాగా ఊడుతుంది

  • @VeelaitheNaluguMatalu

    @VeelaitheNaluguMatalu

    2 күн бұрын

    ఎప్పుడైనా పిల్లలకి జ్వరం లాంటివి వచ్చి తగ్గిన తర్వాత అలా ఊడుతుంది కానీ మంచి ఫుడ్ తినేసరికి త్వరలోనే తగ్గిపోతుంది అండి! కానీ తలలో ఏమైనా ఇన్ఫెక్షన్ గానీ ఉందేమో లేదా మరేదైనా రీజన్ ఉందేమో ఒకసారి డెర్మటాలజిస్ట్ కి చూపించండి..

  • @kasaganiravi3096
    @kasaganiravi3096Ай бұрын

    Black seeds antay yaamiti

  • @chitukulasjyothi9091

    @chitukulasjyothi9091

    Ай бұрын

    Flaxseeds ante aviselu

  • @chitukulasjyothi9091

    @chitukulasjyothi9091

    Ай бұрын

    Flaxseeds ante aviselu

  • @nirmalanekanti3337

    @nirmalanekanti3337

    Ай бұрын

    తెలుగులో అవిసెగింజలు అంటారు.

  • @VeelaitheNaluguMatalu

    @VeelaitheNaluguMatalu

    Ай бұрын

    Flax seeds అండి!! అవిసె గింజలు అని పిలిచే ఈ గింజలు కిరాణా ఇంకా సూపర్ మార్కెట్ లో దొరుకుతాయి..

  • @bangarambhavani2219
    @bangarambhavani22197 күн бұрын

    ChalAbavceepyaru

  • @VeelaitheNaluguMatalu

    @VeelaitheNaluguMatalu

    7 күн бұрын

    Thank you so much andi 🤗

  • @-sr.journalist3953
    @-sr.journalist3953Ай бұрын

    ఉంగరాలే.....ఉంగరాలు..ఇలాచేస్తే జుట్టు వంకీల పట్టు దువ్వలేక చస్తారు....ఎంత గట్టిగా కొట్టినా ఏమీ కాదు మొట్టు.. కొబ్బరినూనె కొనలేక చస్తారు శ్రీవారు.... అంత ఒట్టు కుళ్ళుకుని చూస్తారు పక్కింటి పిన్నిగారు అదో బెట్టు... ముచ్చటగా ముడి వేసినా ముద్దే.. .జడ వేసినా ఉండదు ఆనందానికి హద్దే పడొద్దు ..షోకు షాంపూల మాయాజాలంలో అసలు వీటిని కొనేవద్దు..అంతర్జాలంలో.. సిల్క్ హెయిర్ తో చెలరేగిపోవాలంటే ఓపాలి ఇలా చేసుకుతీరాలంతే.. నవలా నాయకి కొప్పు‌ కావాలా... అయితే........ .వీలైతే నాలుగు మాటలు...విని తీరాలా

  • @VeelaitheNaluguMatalu

    @VeelaitheNaluguMatalu

    Ай бұрын

    నా వంకీల జుట్టు దువ్వేడప్పుడు నేను పడే తిప్పలు కళ్ళకు కట్టినట్టు కరెక్ట్ గా చెప్పారు 😄 కాకపోతే ఈమధ్య ఇలాంటి homemade అయిల్స్ షాంపూస్ తో కాస్త పర్సనల్ కేర్ తీసుకోవడం వల్ల కొంచెం సెట్ అయిందనుకోండి 😁 ఇక మీరు వర్ణించిన ముచ్చటైన ముడి.. నవలా నాయకి కొప్పు.. సిల్క్ హెయిర్ కావాలంటే.. నా నాలుగు మాటలు నేనైనా తూచ తప్పకుండా పాటించాల్సిందే 🤓

Келесі