YS Jagan Resign: జగన్ రాజీనామా..! వారం రోజుల సంచలనం.. | Gundusoodhi - PINN

#ysjagan #ysjaganmohanreddy #ysrcp #journalistsrinivas #tdpvsysrcp
YS Jagan Resign: జగన్ రాజీనామా..! వారం రోజుల సంచలనం.. | Gundusoodhi - PINN
Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical KZread Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
#JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
My Profile:
Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistSrinivas
#JournalistManemSrinivas
#ManemSrinivas
#TeluguJournalistSrinivas
#JournalistSrinivasManem
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNews
No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
My Contact Details ;
Telegram Group Link - t.me/PiNNAndAP175
Facebook Page Link - / srinivasjournalistpinn
Instagram ID Link - / msjournalistpinn
Twitter Link - / gundusoodhipinn
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
AP 175 Channel Link...
/ @ap175channel
రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
Email ID : srinivas.manem@gmail.com
వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

Пікірлер: 257

  • @bandaruramesh4001
    @bandaruramesh400119 күн бұрын

    ఒకవేళ mla పదవికి రాజీనామా చేసి mp ga పోటీ చేస్తే జగన్ ఓడి పోతాడు ఇది పక్కా ఓడిపోతాడు అనే వాళ్లు ఒక like చేయండి

  • @krishna2336

    @krishna2336

    19 күн бұрын

    డబ్బులు బాగా ఉన్నాయి వెదజల్లుతాడు

  • @Indiann007

    @Indiann007

    19 күн бұрын

    Odagottali Jagan nu

  • @sivaram0491

    @sivaram0491

    19 күн бұрын

    ఈ విషయం మొత్తంలో నాకు ఒక్కటి మాత్రమే నవ్వు వస్తుంది Bro revanth Reddy వొచ్చి కడప లోక్సభ కి ప్రచారం చేస్తా అన్నడు చూడు 😂😂😅😅 అమ్మ కి అన్నం పెట్ట లేని వాడు పిన్నమికి చీర కొంటాను అన్నట్టు ఉంది సొంత రాష్ట్రం లో సొంత జిల్లాలో మహబూబ్ నగర్ ఎంపీ నీ గెలిపించలేకపోయాడు వీడు మళ్లీ ఏపీకి వస్తాడు అంట

  • @vasu3032

    @vasu3032

    19 күн бұрын

    Jagan gaadini odagottina tarvata nee saamethalu chebudhuvule.

  • @vyshanavisomalaraju5225

    @vyshanavisomalaraju5225

    19 күн бұрын

    Like kottina vallantha tdp vallu

  • @MlusMlus-yp1hf
    @MlusMlus-yp1hf19 күн бұрын

    ఆయన రాజీనామా చేసినా, చేయకపోయినా ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు

  • @torchlight1838
    @torchlight183819 күн бұрын

    అతను రాజీనామా చేసినా చేయక పోయినా ఎవరికీ ఉపయోగం ఉండదు. జగన్ కి కూడా. అతను ఇక్కడే ఉండి చేతనైతే అసెంబ్లీ కి వెళుతూ ఉండాలి.

  • @hariprasadhari342

    @hariprasadhari342

    19 күн бұрын

    ఇప్పుడే కాస్త శుభవార్తలు వింటున్నాము. మరల ప్రేత మొహంతో అసెంబ్లీ లో దరిద్రం అవసరమా సార్!

  • @srinivasulu9054
    @srinivasulu905419 күн бұрын

    అతను ఒక సైకో ఏ సమయంలో ఏం చేస్తాడు ఎవరు చెప్పలేరు,,,

  • @GopalarajuDantuluri

    @GopalarajuDantuluri

    19 күн бұрын

    100% correct brother

  • @vyshanavisomalaraju5225

    @vyshanavisomalaraju5225

    19 күн бұрын

    Avuna thalliki vandhanam okkarike ichhe cbn syco kadha

  • @user-rl1il6ze7g

    @user-rl1il6ze7g

    19 күн бұрын

    ​@@vyshanavisomalaraju5225Bro just GO matrame pass ayindi implement ayyaka chusi cheppu okkarika andarika ani

  • @Malyadriyenumula
    @Malyadriyenumula19 күн бұрын

    ఒక ట్రై చేద్దాం అని చూసాడు అని అనుకుంటున్నాం. జనాల అభిప్రాయం ఎలా ఉంటుంది అని.

  • @shivamalli7387
    @shivamalli738719 күн бұрын

    జగనన్న ఇప్పుడు ఎంపీ అయ్యి ఏమీ చేసేది అన్న ఆయనకి తెలీదా

  • @ravikrishnaprasad4255
    @ravikrishnaprasad425519 күн бұрын

    వాళ్లు ఏం చేస్తే ఎవడికి కావాలి.. వాళ్ళ గురించి ఆలోచించడం జనం మానేశారు... ఇప్పుడు జనాల్లో ఉంది లోకేష్, చంద్రబాబు లు

  • @santhoshchowdhary798

    @santhoshchowdhary798

    19 күн бұрын

    Inthaki lokesh evaru.... nara aney initial lekapothey nothing

  • @GopalarajuDantuluri

    @GopalarajuDantuluri

    19 күн бұрын

    Paytm batch

  • @nagasrikanth-gz5ls

    @nagasrikanth-gz5ls

    19 күн бұрын

    Sir pawan kalyan Leda Andi ? Manalo mana maata ?

  • @nagasrikanth-gz5ls

    @nagasrikanth-gz5ls

    19 күн бұрын

    @@ravikrishnaprasad4255 cbn ni mention chesaru I agree ..no one can be as good cm as cbn but lokesh name mention chese mundu pk kanapadaledha meeku ?

  • @santhoshchowdhary798

    @santhoshchowdhary798

    19 күн бұрын

    @@GopalarajuDantuluri EVM batch anni nenu kuda anaglanu but nenu annanu

  • @pardhasaradhi5072
    @pardhasaradhi507219 күн бұрын

    మీ వెనకాల గౌతమ బుద్ధుడు పోటో చాలా బాగుంది , ఎక్కడ కొన్నారు , అటువంటి పోటో కావాలి మీ దగ్గర లింక్ వుంటే పెట్టండి శ్రీనివాస్ గారు 😊

  • @dsr3265

    @dsr3265

    19 күн бұрын

    అవి టైల్స్ షాపులో ఉంటాయి

  • @gkspark70
    @gkspark7019 күн бұрын

    ఎగిరి దంచిన ఒకటే కూలీ ఎగరకుండా దంచినా ఒకటే కూలీ.. . 🤨😄

  • @boletrinadharao196
    @boletrinadharao19619 күн бұрын

    జగన్ కి అంత సీన్ లేదు 😂😂😂😂

  • @lets5716
    @lets571619 күн бұрын

    అందరూ జగన్ గురించి మాట్లాడు కోవాలి.. ప్రజలు అతన్ని మర్చి పోకూడదు.. జరిగే అభివృద్ది చూసి మురిసి పోకూడదు... Investors కూడా ఒక భయం వదిలేసి, free గా AP కి వచ్చేయ కూడదు... అందుకే, ఇలాంటి news spread చేయాలి

  • @venkatkudupudi8545
    @venkatkudupudi854519 күн бұрын

    Syco సర్ ఏమి చేసినా ఉపయోగం వుండదు 22 నుండి అసెంబ్లీ సమావేశాలు సైకో రాడు

  • @varaprasadreddy15
    @varaprasadreddy1519 күн бұрын

    జమోరే ప్రజలలో బలంగావుండాలని, జమోరేని మరచిపోకుండా యిమేజ్ పెంచడానికే యీయెత్తుగడ! వైసీపీయే యిలాఃటి ఫేక్ వాడతారు!

  • @manoharmeka999
    @manoharmeka99919 күн бұрын

    what about Avinash? He let himself surrender to CBI?

  • @kopparthisureshnaidu2899
    @kopparthisureshnaidu289919 күн бұрын

    అసెంబ్లికి వెళితే ఎక్కడ బొక్కలు భయటపడుతాయని పారిపోతున్నాడు

  • @koradaappalareddy5205
    @koradaappalareddy520519 күн бұрын

    Congrats jagan immediately region

  • @NaveenKumar-mj3dl
    @NaveenKumar-mj3dl19 күн бұрын

    రాజకీయాలలో తనకుతానే ఓడించుకునే గుణం మన జగనన్నకు మాత్రమే ఉంటుంది 😂😂

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao760019 күн бұрын

    జగన్ రాజీనామా అనేది గాసిప్ అయ్యుండొచ్చు కానీ ఆ గాసిప్ సృష్టించింది వైసిపి నే. రెస్పాన్స్ ఏలా వుంటుంది అని చూడటానికి. ఎందుకంటే ఆ విషయం మీద పాజిటివ్ గా మొట్ట మొదట వీడియో లు చేసింది వైసిపి జర్నలిస్ట్ YNR జర్నలిస్ట్

  • @NKS1982
    @NKS198219 күн бұрын

    వాడు రాజీనామా చేయాలి మళ్లీ విడిపోవాలని కోరుకొంటున్నాను😅

  • @babumullapudi6888
    @babumullapudi688819 күн бұрын

    అది వెంటనే ఖండించ వచ్చు కదా

  • @durgaraju1101
    @durgaraju110119 күн бұрын

    Yes

  • @kuwaithappy2755
    @kuwaithappy275519 күн бұрын

    రాజీనామా చేసిన ఒకటే చేయకపోయినా ఒకటే ఒరిగేది ఏమీ లేదు 😂😂😂

  • @B.gousmohiddenMohidden-v6x
    @B.gousmohiddenMohidden-v6x19 күн бұрын

    Namaste 💐🙏🏻

  • @veerabhadraiahr1400
    @veerabhadraiahr140018 күн бұрын

    అన్నీ ఊహాగానాలే.

  • @thotanagaraju5962
    @thotanagaraju596219 күн бұрын

    Jai amaravati jai cbn Jai pspk jai bjp.

  • @swethapalabatla4966
    @swethapalabatla496619 күн бұрын

    Enduku ante cheste malli gelivadu

  • @PutturGaneshGanesh

    @PutturGaneshGanesh

    19 күн бұрын

    🙏🤣👏👏

  • @user-zr6xl8cj3e
    @user-zr6xl8cj3e19 күн бұрын

    Good evening srinivasu garu

  • @muralikrishnamacharyulugud8469
    @muralikrishnamacharyulugud846919 күн бұрын

    AP prajalu…won’t change so soon.

  • @ychippa
    @ychippa19 күн бұрын

    ఎర్రిపప్ప లాంటి వారు నమ్ముతారు. 😂😂😂

  • @chrahul5644
    @chrahul564419 күн бұрын

    Malli gelavatam kastham bro.inka gelavadu.

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari34519 күн бұрын

    హాయ్ శ్రీనివాస్ గారు 💐💐

  • @V.v.l.n.pallarao
    @V.v.l.n.pallarao19 күн бұрын

    అసలు ఆ అవసరం ఏమిటి ? ఒకవేళ ఎంపి గా పోటీ చేసినా, నెగ్గినా, నెగ్గింతర్వాత కూడా కొంతకాలం పాటు రాజీనామా చేయవలసిన రాజ్యాంగబధ్ధ కంపల్షన్ ఏమీ లేదు ! అలాంటి కంపల్షన్ ఏమీ లేనప్పుడు ఎవరైనా కారణం లేకుండా ఉత్తగా రాజీనామా ఎందుకు చేస్తారు ? 2014-2019 మధ్య సుమారు రెండు సంవత్సరాలు అసెంబ్లీ ఎగ్గొట్టి మరీ ప్రజల్లో తిరిగినప్పుడే రాజీనామా ఊసెత్తలేదు ! అలాంటిది ఏ కారణం లేకుండా, తలచుకుంటే, అసెంబ్లీకి వెళ్ళకూడదు అనుకుంటే, వెళ్ళకుండా హాయిగా యింట్లో పడుకోవచ్చు ! వ్యాపారాలు చేసుకోవచ్చు ! ఊళ్ళమీద పడి అన్యాయం, దుర్మార్గం లాంటి నూటొక్క పదాలతో అధికారపక్షాన్ని దుమ్మెత్తి పొయ్యొచ్చు ! ఇవన్నీ ఎమ్ ఎల్ ఏ గా చేస్తే ఆ మజాయే వేరు ! ఆ కిక్కే వేరు కదా ? అలాంటప్పుడు రాజీనామా చేసేస్తాడు లేక చేయబోతున్నాడు అనడం పిచ్చోళ్ళు చేసే పని ! 🙏

  • @vijayeswararaomidde8220
    @vijayeswararaomidde822019 күн бұрын

    జగన్ అట్టర్ ఫ్లాఫ్ ప్లాన్,లోఇది ఒకటి రాజీనామా చేస్తే

  • @manmadhag1234
    @manmadhag123419 күн бұрын

    sir...thalliki vandhanam update pettandi sir...

  • @rajeshmaharana1526
    @rajeshmaharana152619 күн бұрын

    Court ki vellakunda undataniki unna case files revise kakunda undataniki Jagan Mohan Reddy alochana

  • @sudhakarmagapu
    @sudhakarmagapu18 күн бұрын

    Financial times also mentioned it about privatization of steel plant

  • @user-sd8ym7pr8z
    @user-sd8ym7pr8z19 күн бұрын

    అలా చేస్తే MLA మరియు MP రెండు గోవిందా!

  • @Pride_V
    @Pride_V19 күн бұрын

    వాడికి అంత ధైర్యం లేదు...

  • @GopalarajuDantuluri

    @GopalarajuDantuluri

    19 күн бұрын

    100% correct

  • @PutturGaneshGanesh

    @PutturGaneshGanesh

    19 күн бұрын

    😂

  • @Komarajupraveenkumar
    @Komarajupraveenkumar19 күн бұрын

    Anna thalli ki vandanam sceme meeda video cheyyandi

  • @ratnacharyswarna2689
    @ratnacharyswarna268919 күн бұрын

    చెడుకున్న ఆకర్షణ మంచికీ ఉండదు....

  • @hanumantharaon6583
    @hanumantharaon658319 күн бұрын

    Appreciated and Eye opening Analysis. Let all public “ Beware of such nonsenses”. Fact check is welcome which will be useful to all intelligents and innocent too dear sir

  • @user-lp9zo7fu5n
    @user-lp9zo7fu5n19 күн бұрын

    Chesty dharidram phothadi

  • @ravikumarvarada3995
    @ravikumarvarada399519 күн бұрын

    Cheste ఓటమి kayam

  • @santhuKumar-p1w
    @santhuKumar-p1w18 күн бұрын

    Anna super

  • @gurramraman9764
    @gurramraman976419 күн бұрын

    Resign confirm

  • @gpavan100
    @gpavan10019 күн бұрын

    Nuv thopu Seena....neeku fake or genuine ani Seconds lo thelisipodhi.....

  • @iscprasad1976
    @iscprasad197619 күн бұрын

    who is jagan?😂😂😂

  • @aani-w7j
    @aani-w7j19 күн бұрын

    Anna Agrigold video cheyyu

  • @ravikumararudra8801
    @ravikumararudra880119 күн бұрын

    తల్లికి వందనం గురించి చెప్పండి శ్రీను గారు

  • @sadamsrinu5018
    @sadamsrinu501819 күн бұрын

    Jai jagan

  • @user-ze3pt6yb7h
    @user-ze3pt6yb7h19 күн бұрын

    ఏం వూపింది ఎవరిని వాళ్ళ యంయల్ఏ లని మాత్రమే.

  • @Sensationalsigns
    @Sensationalsigns19 күн бұрын

    May be assembly lo unte arrest chese process easy avuthundhi anemo??? Parlment lo rocess kastam ani emo????

  • @ramanamuthana1156
    @ramanamuthana115619 күн бұрын

    please do one video on CII meating

  • @venkataramanamurthy8566
    @venkataramanamurthy856619 күн бұрын

    Mp kuda gelavadam kashtam

  • @user-vo4bj8pd1y
    @user-vo4bj8pd1y19 күн бұрын

    సార్.speekar. Amodinchakapote.paredti.ti.emeti.daar..speekar time.tesukovachukhadaasasr.

  • @killinggamer3661
    @killinggamer366119 күн бұрын

    Srinivas garu gorralu antha alage unttaru nijam cheppina vini chavaru

  • @kkkumarnalli107
    @kkkumarnalli10718 күн бұрын

    Where is super 6

  • @GopinadhAllada
    @GopinadhAllada19 күн бұрын

    ఎంపీ గా గెలవడు

  • @SAI_4_4
    @SAI_4_419 күн бұрын

    Inkka aa padhavi kuda lekapothe mavayya dhi kutha chekestharu😂

  • @kmg788
    @kmg78819 күн бұрын

    అత్యంత నీచ పత్రిక ఆ English Magazine.

  • @janardhana7468
    @janardhana746819 күн бұрын

    DC owner jalack anna

  • @bandikalyani4755
    @bandikalyani475519 күн бұрын

    Vijayawada dhani pai video cheyi anna amdhariki ardham avaledhu

  • @Sreevas937
    @Sreevas93719 күн бұрын

    Jagan team kavalani spread chestaru

  • @gauthamvadlamudi3500
    @gauthamvadlamudi350019 күн бұрын

    Jagananna nijamga rajinama chesi himalayalaku vellipote manaku antakante inkem kaavali...

  • @bhupathimadineni720
    @bhupathimadineni72019 күн бұрын

    బాబు సూపర్ సిక్స్ గురించి మాట్లాడు బాబు

  • @RP33335
    @RP3333519 күн бұрын

    అది జరగదని ఆ రోజే చాలా మంది comments పెట్టారు గదా! మళ్ళీ దీనిమీద వీడియో అవసరమా? మీ టైము మా టైము కూడా వేస్ట్. ఒకా వార్త చాలా వీడియోలు, ఎంతో మంది పెడుతున్నారు. నిజంగ విసుగు వస్తోంది. పోనీ! తొందరగా ముగిస్తారా అంటే అదీ లేదు. ఏదీ కూడా 8 నుండి 12 నిమిషాలకు తక్కువ ఉండదు.

  • @dammuvenkatadurgaprasad1588
    @dammuvenkatadurgaprasad158819 күн бұрын

    J mla ga resgion chesena puluvendula kuda kolpotharu😂😂😂

  • @NattalaGanesh-ui8mn
    @NattalaGanesh-ui8mn19 күн бұрын

    MP ga rajinama cement Avinash Reddy goddaltho narukuthadu

  • @Srikanth.b1103
    @Srikanth.b110319 күн бұрын

    Social media ani enduku sir direct ga ABN channel lo ne debeit pedithe. Asalu adi true news ani thelusukokunda

  • @MangaliNagendra-ts2mv
    @MangaliNagendra-ts2mv19 күн бұрын

    cheyyadu vidu pulivendhula cat

  • @boyinasatyayadav1914
    @boyinasatyayadav191418 күн бұрын

    Ilaanti fake channels mobile lo block cheyyadam eala frnds?!

  • @user-vy7pm6xq4m
    @user-vy7pm6xq4m19 күн бұрын

    Mp ga geliste parliament lo English lo matladali akkada naku English radu ani raviteja dialogue vadali

  • @bamasaikumar2218
    @bamasaikumar221819 күн бұрын

    Unnadhi pothundhi, MP gaa poti chesthe adhi kooda pothundhi, veedi mokaaniki evaru vesthaaru votes😂😂😂...

  • @Hariprasad-mw5wp
    @Hariprasad-mw5wp19 күн бұрын

    Cudapa mp kuda tdp dhe

  • @826srikanth
    @826srikanth19 күн бұрын

    Just to get attention so to keep the people leaving party

  • @sudhakarReddy-ld1hv
    @sudhakarReddy-ld1hv19 күн бұрын

    Nilanti valle cnu garu vallu andaru

  • @battulaashokkumar7949
    @battulaashokkumar794919 күн бұрын

    మరీ నువ్వు ఏం చేస్తున్నావు అన్న అమ్మ వొడి పైన సాక్షి పేపర్ వార్త రాస్తే తప్పు అన్నావు కదా మరి నువ్వు చేస్తుంది ఏంటి మరీ. నోటికి వచ్చింది వగుస్తున్నావు అయితే నీ లెక్క ప్రకారం

  • @balajipallapothukrishna7542
    @balajipallapothukrishna754219 күн бұрын

    మీ ఫోన్ నెంబరు కావాలి అర్జెంట్ ప్లీజ్...

  • @raghusunkara7077
    @raghusunkara707719 күн бұрын

    He wont resign.if he looses thats end card he knows that .

  • @madhuripentapalli7738
    @madhuripentapalli773819 күн бұрын

    Iyna election commission anta chep ga unda yemete

  • @rajeswariganipineni6124
    @rajeswariganipineni612419 күн бұрын

    Vaadu Chisinau okkate Burda pandit Chisinau okjate thoo veella brathukucheda

  • @myworldkannada
    @myworldkannada19 күн бұрын

    Anna nenu time lekapoyena me video vachindhi ante chala important ayye untadhi Ani vachina ventane chusesta but ee madya ilanti fake videos explain cheyyadam valla me videos paina kuda intrest pothundhi

  • @satyanarayanagaddam9442
    @satyanarayanagaddam944218 күн бұрын

    జగన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్ళిపోతే ఆంధ్ర భవిష్యత్తు గొప్పగా వుంటుంది.ఇక జగన్ రెడ్డి లండన్ లేదా ఇంకో దేశంలో తాను కూడబెట్టుకున్న సొమ్ముతో హాయిగా బ్రతకొచ్చు.ఇంకా అధికారయావతో వుంటే గతంలో చేసినపాపాలు శాపాల రూపంలో మెడకు చుట్టుకోవడం గ్యారంటీ.

  • @Shiva-bp8ry
    @Shiva-bp8ry19 күн бұрын

    Brother ycp is no more...

  • @vishnukumarpendayala7192
    @vishnukumarpendayala719219 күн бұрын

    2 teehar Jail Loo padestunareymo

  • @peterjohns6534
    @peterjohns653419 күн бұрын

    Please develop new App for fact check

  • @gauthamvadlamudi3500
    @gauthamvadlamudi350019 күн бұрын

    Jagananna resign chesina cheyakapoina, at least ataniki, prajala jeevitalalo vellu pette maro avakasam raakapote chaali.

  • @santhoshtonanki6717
    @santhoshtonanki671719 күн бұрын

    mari thumbnail neruga pettochcu kada enduku ani views kosam ala title pettadam

  • @hanuaditya9603
    @hanuaditya960319 күн бұрын

    it is not fake srinivas garu, just ycp wants to know the opinion from public , it is ycp game

  • @chrahul5644

    @chrahul5644

    19 күн бұрын

    Aithe andharu MP lanu MLA lanu resign cheyyamanadi appudu Inka Baga thelisipoddhi ga janam opinion

  • @jayarambusinessanalyst1534
    @jayarambusinessanalyst153419 күн бұрын

    raajeenama Chesthey aa MLA seat kuda vodipothaaru. Aa vishayam thelusu vaariki so rajeenama cheyyaru.

  • @Atukara-lv6hz
    @Atukara-lv6hz19 күн бұрын

    Sir Cm revanthu garu Fack cheputara

  • @kkkumarnalli107
    @kkkumarnalli10718 күн бұрын

    Anna don't waste time where is super 6 and ihave tdp manifesto they told super 6 start from june.2024but not started free bus.

  • @Komarajupraveenkumar
    @Komarajupraveenkumar19 күн бұрын

    Enthamandi పిల్లలకు istharu?????

  • @srinivasulugadugu4500
    @srinivasulugadugu450019 күн бұрын

    Ycp ఎప్పుడు మైండ్ గేమ్స్ అడు తున్నారు

  • @abhilucky5994
    @abhilucky599419 күн бұрын

    Amma ki vandhanam gurinchi news vasthundhi dhani gurinchi Cheppu bro

  • @user-vy7fv1uo9v

    @user-vy7fv1uo9v

    19 күн бұрын

    Chapapdu vedu karri gadu tdp broker

  • @bhaskarchnduru8281
    @bhaskarchnduru828119 күн бұрын

    Election expenses bokka burdensome to public government

  • @yashwantg6619
    @yashwantg661919 күн бұрын

    You are very rich. You house looks great. You have 3 channels. In few ways you don't have guts and you give advice to wrong people without questioning but you question without appreciating things done correctly but still you question negatively within 25 days they have done much better in the situation state is. You are intention are not correct. Plz correct do reporting with integrity because ppl trust you.

  • @krishnandhu5422
    @krishnandhu542219 күн бұрын

    Cm gaa unapudu rajinama chesi undunte bhagundu😅

  • @bhargavramrenimadugu7861
    @bhargavramrenimadugu786119 күн бұрын

    ఒకవేళ చేస్తే విన్ ఎవ్వరూ

  • @Infinitelynobody
    @Infinitelynobody19 күн бұрын

    శ్రీనివాస్ గారు జగన్ విషయంలో బాగా బాధ పడుతున్నట్టున్నారు... మీ మీద సీమ రాజా వీడియో చేయకుండా చూసుకోండి సార్...

  • @GopalarajuDantuluri

    @GopalarajuDantuluri

    19 күн бұрын

    Yes brother super

Келесі