Yesuni Stutinchuvaaru | యేసుని స్తుతియించువారు | Dr. Betty Sandesh | LCF Church | Christian Song
Lyrics
యేసుని స్తుతియించువారు - నిత్య జీవము నొందెదరు
ఆనందముతో దినదినము - సంతోషముగ నుందురు
ఆహా.. హల్లెలూయా.. ఆహా.. హల్లెలూయా
వాడబారని ఆకువలె - దినదినము బలమొందెదరు
జీవజలపు నది యొడ్డున - వృక్షములవలె పెరిగెదరు
ఆహా.. హల్లెలూయా.. ఆహా.. హల్లెలూయా
చీకటి నుండి వెలుగునకు - మరణము నుండి జీవముకు
చేయి విడువక తనతో కూడ - యేసే నడిపించును
ఆహా.. హల్లెలూయా.. ఆహా.. హల్లెలూయా
చీకు చింతలు కలిగినను - చెరలు దుఃఖము కలిగినను
కనురెప్పవలె కాపాడి - యేసే విడిపించును
ఆహా.. హల్లెలూయా.. ఆహా.. హల్లెలూయా
నడి సంద్రములో పయనించినా - నట్లడవులలో నివసించినా
ఎన్నడు మరువక ఎడబాయక - యేసే తోడుండును
ఆహా.. హల్లెలూయా.. ఆహా.. హల్లెలూయా
Пікірлер: 67
చాలా వందనాలమ్మ దేవుడు నిన్ను దీవించును గాక!? ఆమేన్ p.తీమోతి ఉమన్ దేశం
30 సంవత్సరాల క్రితం వినిన పాట... మళ్ళీ ఇప్పుడు ఇలా మీ ద్వారా వినడం సంతోషంగా ఉంది సిస్టర్. అద్భుతమైన స్తుతి ఆరాధన... సంగీతం చాలా బాగుంది. 💐💐💐
Sister meeru mouth paadinattu undadhu heart tho paadinattu untundhi no words excellent Glory to God
Meelaga devuni aradhinchadaniki devudu naku chakkani swram devudu icchulaguna prayer cheyandi please praise the lord
🌿హల్లెలూయ🕊️
Devunike mahima ..🙏🙏🙏
Hallelujah hallelujah
@vanivanga
Жыл бұрын
👌👌
Eppati pati edi meru padutunte malli malli vinalanipistundi God bless you talli
Praise The lord 🙏🙇♂️❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ Amen ❤❤❤
Hallelujah
Praise the lord
Praise the Lord
Praise the God
Ee song maku pastor Raju garu chinnapudu nerpincharu 40 yrs back 👌
Please the Lord Amma Garu 🙏🏻🙏🏻🙏🏻
Amen
Praise the lord 🙏 glory to God
Old songs nice singing
🔴 song lyrics in telugu & english 🔴 యేసుని స్తుతించువారు - నిత్య జీవము నొందెదరు ఆనందముతో అనుదినము - సంతోషముతో నుందురు ఆహా హల్లెలూయా-ఆహా హల్లెలూయా (2) 1.వాడబారని ఆకువలె - దినదినము బలమొందెదరు జీవజలపునది యొడ్డున - వృక్షములవలె పెరిగెదరు IIఆహాII 2.చీకటి నుండి వెలుగునకు - మరణము నుండి జీవముకు చేయి విడువడక తనతో కూడ - యేసే నడిపించునుIIఆహాII 3.చీకు చింతలు కలిగిననూ - చెరలో దుఃఖము కలిగినను కనురెప్పవలె కాపాడి - యేసే విడిపించును IIఆహాII 4.నడి సంద్రములో పయనించినా - నట్టడవులలో నివసించినా ఎన్నడు విడువక మరువకను యేసే తోడుండును IIఆహాII yaesuni sthuthiMchuvaaru - nithya jeevamu noMdhedharu aanMdhamuthoa anudhinamu - sMthoaShmuthoa nuMdhuru aahaa hallelooyaa-aahaa hallelooyaa (2) 1.vaadabaarani aakuvale - dhinadhinamu balamoMdhedharu jeevajalapunadhi yodduna - vrukShmulavale perigedharu IIaahaaII 2.cheekati nuMdi velugunaku - maraNamu nuMdi jeevamuku chaeyi viduvadaka thanathoa kooda - yaesae nadipiMchunuIIaahaaII 3.cheeku chiMthalu kaliginanoo - cheraloa dhuHkhamu kaliginanu kanureppavale kaapaadi - yaesae vidipiMchunu IIaahaaII 4.nadi sMdhramuloa payaniMchinaa - nattadavulaloa nivasiMchinaa ennadu viduvaka maruvakanu yaesae thoaduMdunu IIaahaaII
👌👌👌👌👌👌
🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord...
Song showing benifits of praising our omnipotent God. heart winning song.praise the Lord. THANK YOU JESUS.
🙏🙏🙏🙏🙏
Praise the lord 🙏🙏🙏
Vadhanalu akka song super voice bagudhi akka
Praise the Lord 🙏🙏🙏💐💐
Praise the lord 🙏
Deva nike na sthuthi padedan.... Ee song paadandi sister
Akka ny name renuka mi vioce chala bagudhi akka vittune undalanipistudhi akka♥️♥️♥️👌👌
Praise the lord 🙏 excellent song
🙌🙌🙌🙌
😇😇😇😇♥️
Music excellent the best worship song ur singing style very spiritual thank god tq sisrer god bless ur fellowship
🙏🙏🙏👌
Praise the Lord akka
Vandanalu Betty akka 🙏 sry for the late viewing, actually I was in prayer .... Excellent song akka but listening first time ..voice is wonderful akka ...may God bless you abundantly..music team also given them best ..nay God bless them too .... Pray for my pastor training akka TQ
In my childhood days...I listen ....Then now... Very revival song... thank you sister,👌
Praise the lord Betty Amma 🙏👌
God bless you sister
Praise the lord 🙏🙏🙏akka... nice song akka.... god bless you akka
Excellent song and singing 👌
Praise the lord betty sister 🙏 May god bless u r mimnistry 🙏
Praise the lord akka 🙏🙏
😇super
Praise the Lord sister me voice 👌👌👌nice singing 👍👍🎤👏👏👏💐💐💐God bless you akka
Praise the Lord sister 🙏🙏🙏🙏🙏
Praise the Lord Dr Betty Super voice
Iam the first comment
God bless you akka
AMEN praise the lord sister Garu 🙏🙏🙏
Sister u r voice is very awesome i listening u r songs daily
Praise the lord akka🙏🙏 nice song and wonderful voice..... God bless u akka❤️
PRAISE THE LORD SISTER. 🙏🙏
Ayane naa sangeethamu paata paadandi sister and LCF team please
Praise the Lord sister🙏🙏🙏
Praise the Lord sister 🙏 wonderful singing
Praise the Lord sister 🙏🏽
Praise the lord 🙏 Amen
Praise the lord Sister 🙏 nice singing 🙌🙌👏👏👏
Super sis
PRAISE THE LORD AKKA🙏🏻
Praise the lord sister'.......
Praise the lord sister
Praise the lord sister.glory to god.am from tamilnadu
యేసుని స్తుతియించువారు - నిత్య జీవము నొందెదరు ఆనందముతో దినదినము - సంతోషముగ నుందురు ఆహా.. హల్లెలూయా.. ఆహా.. హల్లెలూయా వాడబారని ఆకువలె - దినదినము బలమొందెదరు జీవజలపు నది యొడ్డున - వృక్షములవలె పెరిగెదరు ఆహా.. హల్లెలూయా.. ఆహా.. హల్లెలూయా చీకటి నుండి వెలుగునకు - మరణము నుండి జీవముకు చేయి విడువక తనతో కూడ - యేసే నడిపించును ఆహా.. హల్లెలూయా.. ఆహా.. హల్లెలూయా చీకు చింతలు కలిగినను - చెరలు దుఃఖము కలిగినను కనురెప్పవలె కాపాడి - యేసే విడిపించును ఆహా.. హల్లెలూయా.. ఆహా.. హల్లెలూయా నడి సంద్రములో పయనించినా - నట్లడవులలో నివసించినా ఎన్నడు మరువక ఎడబాయక - యేసే తోడుండును ఆహా.. హల్లెలూయా.. ఆహా.. హల్లెలూయా