ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా | O Nesthama Ee Shubhavartha |Bro. AR Stevenson | LCF Church

Original Composition By - Bro. AR Stevenson
Original Song: • O NESTHAMA | ఓ నేస్తమా...
ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా (2)
నిను ప్రేమించే వారొకరున్నారని వాస్తవం తెలియునా (2)
నిను రక్షించువాడు యేసయ్యేనని సత్యం తెలియునా (2)
1. నీవు నమ్మిన వారే మోసంతో నీ గుండెనే చీల్చినా
నీ సొంతం జనులే నీ ఆశల మేడలు అన్నియు కూల్చిన (2)
ఊహించనివి జరిగినా అవమానం మిగిలినా (2)
నిను ఓదార్చేవాడొకడున్నాడని వాస్తవం తెలియునా
నీ స్థితిమార్చువాడు యేసయ్యానని సత్యం తెలియునా
2. నీ కష్టార్జితము అన్యాయము చేయు వారికే చిక్కిన
నీకున్న స్వాస్ధ్యము దోపిడిదారుల చేతికే చిక్కినా (2)
ఉద్యోగమే ఊడినా వ్యాపారంలో ఓడినా (2)
నిను ఓదార్చేవాడొకడున్నాడని వాస్తవం తెలియునా
నీ స్థితిమార్చువాడు యేసయ్యానని సత్యం తెలియునా

Пікірлер: 65

  • @Rajkumar-hd4fe
    @Rajkumar-hd4fe Жыл бұрын

    ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో మా హృదయ పూర్వక వందనములు దేవుడు మీకు ఇచ్చిన స్వరం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము చక్కగా దేవుని స్తుతి స్తున్నారు సమస్త ఘనత మహిమా ప్రభావములు దేవునికే కలుగును గాక ఆరాధన పాటలు ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీకు మీకు బృందానికి దేవుని మహా కృప ఎల్లప్పుడు తోడై ఉండును గాక థాంక్యూ థాంక్యూ సో మచ్

  • @p.hannukah4939
    @p.hannukah4939 Жыл бұрын

    పాట చాలా అద్భుతంగా పాడారు సోదరి దేవుని నామమునకే ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 💐🙏🙏

  • @challariashajyothi9764
    @challariashajyothi9764 Жыл бұрын

    Meelaga devuni aradhinchadaniki naku chakkani swaram devudu icchulaguna prayer cheyandi please praise the lord

  • @mamathachitluri1326

    @mamathachitluri1326

    Жыл бұрын

    మీలాగే దేవుని ఆరాధించడానికి నకుచక్కని సెరం దేవుడు icchulaguna ప్రధాన చేయగలరు

  • @manihani5987

    @manihani5987

    Жыл бұрын

    Manam A hurdayam tho aradistunamo chuse deuvdu mana deuv

  • @p.hannukah4939
    @p.hannukah4939 Жыл бұрын

    పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ హల్లెలూయ 🙏🙏🙏

  • @mahanyapalla8355
    @mahanyapalla8355 Жыл бұрын

    Deva e vakyam echinaduku veladi vandanalu suthi hallelujah hallelujah

  • @bharathi9846
    @bharathi9846 Жыл бұрын

    Betty gaaru you are. a vessal of the our saviour Lord Jesus Christ Glory to God

  • @stephenyerikipati4644
    @stephenyerikipati4644 Жыл бұрын

    ప్రైస్ ది లార్డ్ అక్క దేవుని మహా కృపను బట్టి మంచి పాటలు పాడిస్తునటువంటి ఆ దేవాది దేవుని బట్టి కృతజ్ఞత స్తుతులు చెలిస్తున్నాను అక్క గాడ్ బ్లెస్స్ యు 🎹🎹🎹🎤🎤🎤👍👍👍🎶🎶🎶

  • @RajKumar-zs7xi
    @RajKumar-zs7xi Жыл бұрын

    AMEN praise the lord sister Garu 🙏🙏🙏 God bless you sister Garu 🙏🙏🙏

  • @hhhxhx2264
    @hhhxhx2264 Жыл бұрын

    చాలా.వందనాలమ్మ p.తీమోతి ఉమెన్ దేశం

  • @visranthi.t4897
    @visranthi.t4897 Жыл бұрын

    Akka Praise the lord 🙏🙏🙏🛐me voice chla bhagude 👌 devudu mimalani devechunu gaka Amen

  • @ramyanaresh3147
    @ramyanaresh3147 Жыл бұрын

    Amen hallelujah thanks Jesus

  • @Akhi739
    @Akhi739 Жыл бұрын

    Amen

  • @novahuanok9041
    @novahuanok9041 Жыл бұрын

    🌿హల్లెలూయ🕊️

  • @nknandakishoremurali3739
    @nknandakishoremurali3739 Жыл бұрын

    Aman 🙏🏻 hallelujah 🙌⛪🙏🏻 praise the lord 🙏🏻💐👏🏻👏🏻👏🏻👏🏻👏🏻 God bless you 🌹

  • @princyarolla2282
    @princyarolla2282 Жыл бұрын

    Nice voice sister 😍 👏 praise the Lord

  • @mamathachitluri1326
    @mamathachitluri1326 Жыл бұрын

    Prise the lord akka devuniki mahima

  • @bobbyyalla8687
    @bobbyyalla8687 Жыл бұрын

    🙏🏻

  • @naveenapple1646
    @naveenapple1646 Жыл бұрын

    Praise the Lord 🙏🙏🙏

  • @prasadbabu8302
    @prasadbabu8302 Жыл бұрын

    Hallelujah 🙏🙏🙏🙏

  • @suvvadasiva8716
    @suvvadasiva8716 Жыл бұрын

    Praise the lord 🙏

  • @PradeepKumar-wi2vt
    @PradeepKumar-wi2vt Жыл бұрын

    Praise the Lord 🙏 sister garu, wonderful singing dhevunike mahima kalugunu gakha

  • @sateeshkandula4853
    @sateeshkandula4853 Жыл бұрын

    PRAISE THE LORD AKKA🙏🏻

  • @athmiyamelukolupu2717
    @athmiyamelukolupu2717 Жыл бұрын

    Praise the lord 🙏 excellent song

  • @ksukanya7159
    @ksukanya7159 Жыл бұрын

    Praise the lord...🙏🙏🙏...

  • @KrishnaVeni-od7sw
    @KrishnaVeni-od7sw Жыл бұрын

    Praise the lord Betty Amma 🙏👌

  • @maheshuyala9444
    @maheshuyala9444 Жыл бұрын

    Praise the lord

  • @thirupathammagaddala7822
    @thirupathammagaddala7822 Жыл бұрын

    Hallelujah amen 🙏

  • @anushamekala2221
    @anushamekala2221 Жыл бұрын

    Praise the lord sister 💐💐💐my favorite song 👌👌👌👌

  • @SunilKumar-px5qi
    @SunilKumar-px5qi Жыл бұрын

    Jyothi praise the lord 🙏🏻 akka nice voice akka.

  • @ravitajitaji7145
    @ravitajitaji7145 Жыл бұрын

    👏👏👏👏👏👌👌👌👌

  • @rev.victorpaulpathipati5609
    @rev.victorpaulpathipati5609 Жыл бұрын

    Yes except He, the one who shed HIS blood on the Calvary Cross, no one else can save us and safe guard us. Thanks for the Son of God (Jesus Christ), HIS life, Ministry, death, crucifixion and Resurrection for the entire humanity. Thanks for the very meaningful song and Awesome singing dear Dr. Betty Sandesh. Keep singing for Christ Ma. God bless you.

  • @user-ot1cr9hb4t
    @user-ot1cr9hb4t Жыл бұрын

    👌👌👌

  • @polamuriswamy294
    @polamuriswamy294 Жыл бұрын

    god bless you sister

  • @maheshpaul0422
    @maheshpaul0422 Жыл бұрын

    Hallelujah akkayya kirthi hallelujah song padandi akkayyaaa

  • @emmanuelemmy1220
    @emmanuelemmy1220 Жыл бұрын

    Praise The Lord Sister

  • @prakashbattena3459
    @prakashbattena3459 Жыл бұрын

    Excellent song and singing

  • @amithajampana146
    @amithajampana146 Жыл бұрын

    Praise the lord Sister 🙏 nice singing 🙌👏🙌🙌👏👏 All glory to GOD🙌

  • @vasundarikoladi1238
    @vasundarikoladi1238 Жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @thotabrahma9516
    @thotabrahma9516 Жыл бұрын

    Praise the lord All Songs superb

  • @srinivas22888
    @srinivas22888 Жыл бұрын

    Praise the lord 🙏🙏

  • @prasaddasi2316
    @prasaddasi2316 Жыл бұрын

    PRAISE THE LORD SISTER..🙏🙏

  • @duggepoguprasad7334
    @duggepoguprasad7334 Жыл бұрын

    Praise the Lord sister🙏🙏🙏

  • @nagarjunakarthika5056
    @nagarjunakarthika5056 Жыл бұрын

    Praise the lord sister 🎤🎼👌🏻🛐🛐

  • @aparnaindian5495
    @aparnaindian5495 Жыл бұрын

    Praise the lord sis🙏 God bless u n all🙏

  • @ajaythalari7533
    @ajaythalari7533 Жыл бұрын

    Praise the Lord Akka very Nice voice Akka

  • @RibcaAduri-uy8of
    @RibcaAduri-uy8of9 ай бұрын

    👌👌👌👌Akka

  • @KATTAKIRANOFFICIAL
    @KATTAKIRANOFFICIAL Жыл бұрын

    Vandanalu Betty akka ..may God bless you abundantly... Mesmerizing voice akka ..music also good to hear .. excellent song with great meaning ... Thank you for singing akka ..also pray for my pastor training..

  • @dasuchinni6378
    @dasuchinni6378 Жыл бұрын

    ☺👍

  • @anuhoney7542
    @anuhoney7542 Жыл бұрын

    Praise the lord akka 🙏🙏

  • @dovariravi7390
    @dovariravi7390 Жыл бұрын

    Wonderful sister, praise the Lord Jesus

  • @kspauldaniel
    @kspauldaniel Жыл бұрын

    Praise the Lord sister 🙏 Awesome song and singing Praise God for the talents that agod has given to you and team 🙏🎉 Keep doing it for glory of God 🙏🙏🙏🙏

  • @gonapavankumar4510
    @gonapavankumar4510 Жыл бұрын

    Shalom i like ur sinng

  • @kallisupriya5197
    @kallisupriya5197 Жыл бұрын

    Praise the lord 🙏🙏🙏🙏🙏

  • @jyothia2388
    @jyothia238811 ай бұрын

    Praise the Lord sis🙏🥰 God bless you❤

  • @chinnamsrideepthi3917
    @chinnamsrideepthi3917 Жыл бұрын

    Praise the lord sister

  • @rambabusiddabathula2536
    @rambabusiddabathula2536 Жыл бұрын

    Odigipootanayy song paadandi sister plz

  • @rambabusiddabathula2536

    @rambabusiddabathula2536

    Жыл бұрын

    Iam Indian army soldiers

  • @KATTAKIRANOFFICIAL
    @KATTAKIRANOFFICIAL Жыл бұрын

    🔴 song lyrics in telugu & english 🔴 ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా (2) నిను ప్రేమించే వారొకరున్నారని వాస్తవం తెలియునా (2) నిను రక్షించువాడు యేసయ్యేనని సత్యం తెలియునా (2) 1. నీవు నమ్మిన వారే మోసంతో నీ గుండెనే చీల్చినా నీ సొంతం జనులే నీ ఆశల మేడలు అన్నియు కూల్చిన (2) ఊహించనివి జరిగినా అవమానం మిగిలినా (2) నిను ఓదార్చేవాడొకడున్నాడని వాస్తవం తెలియునా నీ స్థితిమార్చువాడు యేసయ్యానని సత్యం తెలియునా 2. నీ కష్టార్జితము అన్యాయము చేయు వారికే చిక్కిన నీకున్న స్వాస్ధ్యము దోపిడిదారుల చేతికే చిక్కినా (2) ఉద్యోగమే ఊడినా వ్యాపారంలో ఓడినా (2) నిను ఓదార్చేవాడొకడున్నాడని వాస్తవం తెలియునా నీ స్థితిమార్చువాడు యేసయ్యానని సత్యం తెలియునా O nestama e subavarta teliyuna (2) Ninu premimche varokarunnarani vastavam teliyuna (2) Ninu rakshimchuvadu yesayyenani satyam teliyuna (2) 1. Nivu nammina vare mosamto ni gumdene chilchina Ni somtam janule ni asala medalu anniyu kulchina (2) Uhimchanivi jarigina avamanam migilina (2) Ninu odarchevadokadunnadani vastavam teliyuna Ni sthitimarchuvadu yesayyanani satyam teliyuna 2. Ni kashtarjitamu anyayamu cheyu varike chikkina Nikunna svasdhyamu dopididarula chetike chikkina (2) Udyogame udina vyaparamlo odina (2) Ninu odarchevadokadunnadani vastavam teliyuna Ni sthitimarchuvadu yesayyanani satyam teliyuna

  • @Akhi739

    @Akhi739

    Жыл бұрын

    Amen

  • @Surasrikanth-kn5fv

    @Surasrikanth-kn5fv

    10 ай бұрын

    🙏🙏🙏

  • @dasarivijay1680

    @dasarivijay1680

    5 ай бұрын

    3

  • @user-vg1lj1cr1d
    @user-vg1lj1cr1d2 ай бұрын

    Amen

Келесі