YEKAATHMA 2 II Pastor Kakarla Pandu ll

Пікірлер: 36

  • @kishorelives
    @kishorelivesАй бұрын

    పండన్న గారికి ఇంత మంచి ఆలోచన ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం

  • @sudhakarkodavalli5379
    @sudhakarkodavalli5379Ай бұрын

    ఏకాత్మ టీం అందరికీ హృదయపూర్వక అభినందనలు

  • @kishorelives
    @kishorelivesАй бұрын

    సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ఎంతో మనోహరమైన వాక్యాన్ని బట్టి ఈ విధంగా జరిగిన ఏకాత్మ సంగీత కార్యక్రమాలు ముందు ముందు బాగా జరిగి అందరూ ఒకదాటిపై నడిచి దేవుని యొక్క సువార్తను సంగీతం ద్వారా అందరికీ అందించి దేవుని యేసయ్య యొక్క గొప్ప మనసును సంగీత స్వరాల ద్వారా అందరికీ తెలియజేసినందుకు పండన్న గారికి కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను.

  • @sharonpraardhanamandhiramj6277
    @sharonpraardhanamandhiramj62775 күн бұрын

    దేవునికే మహిమ కలుగును గాక... చాలా అధ్బుతంగా ఉంది

  • @KumariSaradha
    @KumariSaradhaАй бұрын

    Praise the Lord 🙏

  • @vimalakommina4375
    @vimalakommina4375Ай бұрын

    Praise the Lord hallelujah 🎉🎉

  • @AppApps-od9wv
    @AppApps-od9wvАй бұрын

    Parise tha lord🙏🙏👏👏

  • @prasadraju932
    @prasadraju932Ай бұрын

    Praise the Lord brother God bless you

  • @PGBarnabostv
    @PGBarnabostvАй бұрын

    Glory to GOD

  • @graceyouthministriesvelive495
    @graceyouthministriesvelive495Ай бұрын

    Glory to God

  • @saragulapushpalatha4444
    @saragulapushpalatha4444Ай бұрын

    Suuuuper 👌👌 praise the lord 🙏🙏🙏🌷🌷🌷🌷

  • @immanuelfaithministries-el3446
    @immanuelfaithministries-el344629 күн бұрын

    @joshimallipudi Great work Joshi Anna best videography very nice... God bless you abundantly and used more and more in his ministry and make big projects love you from Eluru ❤

  • @sudhakarkodavalli5379
    @sudhakarkodavalli5379Ай бұрын

    Congratulations Anna Garu

  • @nanibroundurthi
    @nanibroundurthiАй бұрын

    అనేక మంది సేవకుల స్వరము లతో ఏకమనసు తో ఏకాత్మ తో కలిసి పాడించడం నిజంగా అభినందనీయం 💐💐💐💐పండన్న కు ఏకాత్మ టీం వారికందరికి శుభాకాంక్షలు 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @RAVIKUMAR-nq1su
    @RAVIKUMAR-nq1suАй бұрын

    All glory to god. God bless you pandanna.

  • @jessiflorencemusic5808
    @jessiflorencemusic5808Ай бұрын

    Praise the Lord 🙏 "Ekatma", program well successed. Alapana Chorus good at all.God will be bless your hard work Brother.

  • @elishamandru3838
    @elishamandru3838Ай бұрын

    ప్రైస్ లార్డ్ ఏకాత్మ తో ఆలపించిన సేవకులకు మరియు ఒకే వేదిక వద్ద సేవకులతో దేవుని మహిమ పరుచుట... అందయాకమైనది... దేవునికే మహిమ కలుగునుగాక

  • @anile3937
    @anile3937Ай бұрын

    Praise the lord Hallelujah hallelujah hallelujah Yesayykey mahima kalgunugaka amen amen amen

  • @nallichinna7771
    @nallichinna7771Ай бұрын

    Praise the lord brothers wonderful program

  • @RajniKumari-yv4bo
    @RajniKumari-yv4boАй бұрын

    దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్

  • @likithraju2503
    @likithraju2503Ай бұрын

    Amen amen

  • @user-mb1cv4nc4b
    @user-mb1cv4nc4bАй бұрын

    దేవునికే మహిమ

  • @pulivarthyrosaiah3364
    @pulivarthyrosaiah3364Ай бұрын

    Hallelujah Hallelujah Hallelujah

  • @kishorekumar3292
    @kishorekumar3292Ай бұрын

    అందరిని ఒకే స్టేజి పైన పాడించడం great anna

  • @santhigrace9258
    @santhigrace9258Ай бұрын

    Praise the lord to all 🙏🙏 All glory to god 🙌🙌

  • @vijayarajvunnamatla543
    @vijayarajvunnamatla543Ай бұрын

    Praise the lord Amen 🙏🙏🙏

  • @bushgalidevotional
    @bushgalidevotionalАй бұрын

    Praise the Lord.

  • @sukeshpaulofficial460
    @sukeshpaulofficial460Ай бұрын

    Praise the lord

  • @j.rajesh1437
    @j.rajesh143725 күн бұрын

    Wow wonderfullsinging sir 😊🙏👏👍🤗🥰🤩🥁🪘🎻🪕🎸🎷🌹💐💪🌟💯🎤🎧🤗🎹🥳😍🙏🙏🙏🙏🙏🙏

  • @praneethchintu5876
    @praneethchintu5876Ай бұрын

    Awesome.....Glory to God

  • @gopikiranmallipudi44
    @gopikiranmallipudi44Ай бұрын

    🎉🎉🎉🎉🎉

  • @ammathomnm1917
    @ammathomnm1917Ай бұрын

    19 to 19:12 Ayyagaru....

  • @SureshKumar-ej3yp
    @SureshKumar-ej3yp16 күн бұрын

    పండన్న గారికి ఏకాత్మ అనే ఈ సిరీస్ ద్వారా అనేక సేవకులను ఒక వేదిక మీద తెచ్చి పాడినందుకు చాలా వందనాలు.... గతంలో మొదట ఇలా పాటలను స్టార్ట్ చేశారు... అదే ట్రెండు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది... నా మనవి ఏంటంటే *ఏకత్వం*(ఏకాత్మ) ద్వారా క్రైస్తవ హక్కుల గురించి పోరాడండి.. అదే ఏకాత్మ ద్వారా సంఘాల మీద దాడులు జరుగుతున్నాయి వాటి కొరకు పోరాడండి... అదే ఏకాత్మ ద్వారా సువార్త ప్రకటిస్తూ అనేక దాడులకు శ్రమలకు గురవుతున్న సంఘటన విషయం లో పోరాడండి... ఇదే ఏకాత్మతో చాలామంది సేవకులు వారి కుటుంబాల్లో ఆర్థిక అనారోగ్య చదువు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు వారికి సహాయపడగలరు.... ఇదే ఏకత్వంతో సువార్త ప్రకటించబడని ప్రాంతాల్లో స్వార్థం లేకుండా సువార్త ప్రకటించండి.... ఇదే *ఏకాత్మతో*దేవుని మార్గములో ,దేవుని విధానంలో దేవుని సేవ చేయండి.... అప్పుడు మిమ్మల్ని *ఏకాత్మ* టీమును చాలా సేవకులు మాదిరిగా చేసుకొని సేవ చేస్తారు.....దయచేసి మిమ్మల్ని మీ టీమును నేను విమర్శించడం లేదు అర్థం చేసుకుంటారని నా మనవి...

  • @syamsarilla3104
    @syamsarilla3104Ай бұрын

    దేవునికే మహిమ

  • @Mercy-fk2hk
    @Mercy-fk2hkАй бұрын

    Glory to God

  • @radhakrishnamurthybhavana7722
    @radhakrishnamurthybhavana7722Ай бұрын

    Glory to God

Келесі