ఆ YCP నేతల స్వరం మారుతుందా? ఒక్కొక్కరిగా ఓపెన్ అవుతున్నారా? | OTR | Ntv

ఆ YCP నేతల స్వరం మారుతుందా? ఒక్కొక్కరిగా ఓపెన్ అవుతున్నారా? | OTR | Ntv
#ysrcp #otr
For more latest updates on the news :
► Visit Our Website : ntvtelugu.com/
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugulive
► Follow us on Twitter At / ntvtelugulive
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
#ntv #ntvtelugu #ntvlive #ntvnews #cmchandrababu #tdp #chandrababunaidu #pawankalyan #janasena #apresults2024 #pmmodi #modi3.0 #bjp

Пікірлер: 213

  • @SaiSeshadrischoolRampakhana
    @SaiSeshadrischoolRampakhana9 күн бұрын

    ఉచితంగా ఇచ్చేవాటికి విలువ ఉండదు ఇది అక్షర సత్యం........

  • @adr23

    @adr23

    7 күн бұрын

    Evaru evariki uchitamga icharu😅😅😅

  • @Jimmi528

    @Jimmi528

    5 күн бұрын

    మరి అలాగా అయితే సీబీన్ ఇచ్చే ఉచితలు తీసుకోకండి

  • @UNBEATABLE241

    @UNBEATABLE241

    5 күн бұрын

    Ave kakunda chalone chesadu jagan but always free schemes promote chesukunnadu jagan

  • @SaiSeshadrischoolRampakhana

    @SaiSeshadrischoolRampakhana

    5 күн бұрын

    @@adr23 ప్రభుత్వం ఇస్తున్న ఉచితాలు ఎవ్వరు గుర్తించరు, ఎవడిగురించి ఇస్తారు ఎవడి సొమ్ము ఇస్తారనే ధోరణి. ఏ ప్రభుత్వం అయినా అభివృద్ధి ఉపాధి కల్పన, resources డెవలప్మెంట్ చెయ్యాలిగాని అడిగినవారికి అడగనివారికి పంచుకు పోయి సోమరితనం నేర్పుతున్న ఏ ప్రభుత్వం ఐనా ఒక్కటే... బ్రదర్.. వాళ్ళ companies నుంచి గాని ఇండస్ట్రీస్ నుంచీగాని ఇమ్మనండి పనిచేస్తే ఇస్తామంటారు...

  • @MyTalks-on8gy

    @MyTalks-on8gy

    4 күн бұрын

    Correct cheparandi , chaduvu Leni vallakana chepavachu ala arakora sogam sogam theligalavallaki chepalemu😂🤦🙏​@@SaiSeshadrischoolRampakhana

  • @thammisettihari5105
    @thammisettihari510510 күн бұрын

    Sajjala ను పార్టీ కి దూరం పెట్టాలి

  • @MohanreddyChappidi
    @MohanreddyChappidi7 күн бұрын

    రాబోయే రోజుల్లో కెతిరెడ్డి రెడ్డి గారి విశ్లేషణ బట్టి పార్టీ ముదుకెళ్తే బాగుంటుంది,నిజాలను నిర్భయంగా చెప్పిన కేతిరెడ్డి రెడ్డి గారికి కార్యకర్తల తరుపున ధన్యవాదములు

  • @Vbs9

    @Vbs9

    2 күн бұрын

    @@MohanreddyChappidi ycp out completely from ap …. Paytm batch comments no use😂😂 party closed

  • @sattarpashashaik6305
    @sattarpashashaik63059 күн бұрын

    నిజమే సలహాదారులు వల్ల 60 ఓడిపోయింది

  • @sarojaravva9072

    @sarojaravva9072

    7 күн бұрын

    Abaddam anni jagan ki telusu 5 years teliyakunda undadu.

  • @rakeshveerla9928
    @rakeshveerla992810 күн бұрын

    Sajjala waste

  • @prabhakarareddy4473
    @prabhakarareddy44738 күн бұрын

    మంచిదేకదా జగన్ కూడా ఏవైనా తప్పులుంటే సరిదిద్దుకుంటాడు

  • @Truth-Speaker

    @Truth-Speaker

    5 күн бұрын

    Yes

  • @narothamreddyagaveedhi8077
    @narothamreddyagaveedhi80777 күн бұрын

    అనంతపురం జిల్లా వాసిగా కేతిరెడ్డిని హర్శించకుండా ఉండలేకున్నా . తక్కిన రాయలసీమ జిల్లాల ప్రజల మాదిరిగా కాకుండా , అతి బీదవాని దగ్గరనుండి నాయకుని వరకు స్వతంత్రంగా భిన్నంగా ఆలోచిస్తారు ఇక్కడి వారు . అట్లాంటి నేపథ్యం లోనే కేతిరెడ్డి తన మనోగతాన్ని ధైర్యంగా , నిర్మొహమాటంగా చెప్పడం జరిగింది . పిల్లి మెడలో గంట ఎవరు కడుతారు అని వేచి చూడకుండా కుండా తనే కట్టేసారు . 13 నుండి 14 సంll క్షేత్ర స్థాయిలో తమ కాలాన్ని , వనరులను , మానాన్ని పణంగా పెట్టిన నాయకులు , కార్యకర్తలు మూడు సార్లు మోసపోయి ఏవిరికి చెప్పాలో తెలియక తిక్క పట్టి బట్టలు చించుకున్నారు. నాలుగో సారి శాశ్వతంగా మోసపోకుండా 2024లో జాగ్రత్త పడిన పర్యవసానమే నేటి వైఎస్ఆర్ పార్టీకి పట్టిన గతి . కేతిరెడ్డి ఒక్కడే కాదు రాయలసీమ తక్కిన జిల్లాల నాయకులు కూడా బహిరంగంగా కాకపోయినా పార్టీ ఆంతరంగిక చర్చల్లో అధినాయకుడు చెప్పింది డూడూ బసవన్నల లాగ తల ఆడించ రాకుండా తమ మనోగతాన్ని వివరించాలి , లేదంటే చరిత్ర హీనులుగా మిగిలిపోవలసి వస్తుంది .

  • @angelpriya314
    @angelpriya31410 күн бұрын

    జగన్ అన్న ఇప్పటికైనా నిత్యం ప్రజల్లో ఉండాలి

  • @venkateshpanangipalli9825

    @venkateshpanangipalli9825

    10 күн бұрын

    ప్రతిపక్షం లో ఉండి చేసేది అదే..

  • @kannak5783

    @kannak5783

    10 күн бұрын

    Enduku inka yem migilay ani raskoni takkatu pettadanika

  • @siri54887

    @siri54887

    10 күн бұрын

    మొత్తానికి ఒప్పుకున్నావు 😂 జగన్ ప్రజల్లో ఉండడు అని

  • @user-ef1mu6lw9n

    @user-ef1mu6lw9n

    9 күн бұрын

    PARADAALU????

  • @srinivasarao4908

    @srinivasarao4908

    8 күн бұрын

    Assembly ki Vachi matladali

  • @asirinaidu7199
    @asirinaidu719910 күн бұрын

    First remove sajjala

  • @Vijay-cz7pe

    @Vijay-cz7pe

    9 күн бұрын

    Yes, that bastard has damaged the party.

  • @sarojaravva9072

    @sarojaravva9072

    7 күн бұрын

    Odarpu yatralaku tiginapudu prajalu chuttu terigadu kada malli 5 years lo press meet pettaina mattada edemi palana Ela undemo telusukovachhukada MLA ne meet avaledu A jalagaki anni telusu pakkavalla mida anni thoyyoddu. Adi party' kadu Dopidi Donga la muta nichatvam gelipinchina prajalani mosam chesadu malli em migilindi AP lo .

  • @madhuprathighantam9534
    @madhuprathighantam95348 күн бұрын

    జై కేతిరెడ్డి

  • @rameshsonti9938
    @rameshsonti99387 күн бұрын

    ఉచితంగా ఏం ఇచ్చారు ట్యాక్సులు పిండుకునరుగా పదిరూపాయలికి వందరూపాయలు దిబ్బేశారు అవి ఫ్రీ గా ఎలా అవుతాయి

  • @user-fg5zi1wo2c
    @user-fg5zi1wo2c6 күн бұрын

    రెడ్డిగారు మీరు చెప్పిన ఎనాలసిస్ చాలా బాగుంది ఇది జగన్ చేసుకోలేడు మీలాంటి వారు చెప్పిన వినడు చెప్పటానికి అవకాశం ఇయ్యడు ఎందుకంటే అతను ఒక ఫ్యాక్షనిస్టు కుటుంబం నుంచి వచ్చినవాడు చదువు లేదు కష్టపడే మనస్తత్వం లేదు అధికారం కోసం ఎంతకైనా తెగిస్తాడు

  • @dineshvdr
    @dineshvdr10 күн бұрын

    yes, its truly correct.

  • @udayreddy6571
    @udayreddy65718 күн бұрын

    Rajashekhar reddy is great leader but jagan reddy is a business man he is not leader

  • @psnraju7998
    @psnraju79988 күн бұрын

    ముందు ఆ పార్టీనుండి బయటపడండి.ప్రజలకు నిజాలు వెల్లడించండి. జరిగిన అరాచకాలకు క్షమాపణ కోరండి.

  • @maduruvijaya5142

    @maduruvijaya5142

    6 күн бұрын

    Arachakalu ippudu jaruguthunnai TDP vachaka.tdp kuda thukku thukku ga vodindhi kada adhe madhiri anni Kalisi ycp ni vodagottaru thirigi TDP vachinatle ycp kuda vasthundhi prajalu anni chusthunnaru kada

  • @MNC29-10
    @MNC29-1010 күн бұрын

    వైసిపి పని అయిపోయింది. ఇప్పటికైనా వైసిపి నేతలు, కేడర్ బయట పడాలి, అప్పుడే వారిపైన కొంత నమ్మకం కలిగే అవకాశం ఉంటుంది. లేదా బానిసలుగా ఉండేవారు ఎప్పటికీ బయట పడలేదు.

  • @user-mn8pm8nk7b

    @user-mn8pm8nk7b

    9 күн бұрын

    ​@ShivaReddy-hn9wvprathipakshamaaaaa good joke

  • @ITSMYVOICEUPENDRA

    @ITSMYVOICEUPENDRA

    8 күн бұрын

    ​@ShivaReddy-hn9wvmeeku ku la pichi baga ekkuva ayyindi anduke mee ahamkaram mee party ahamkaram meeku kanipinchadu notikedosthe adhi matladatharu sir

  • @ravichandra183

    @ravichandra183

    8 күн бұрын

    Ok bro ycp ledu , ante single vache guts unnaya other parties ki ippatikina

  • @sarojaravva9072

    @sarojaravva9072

    7 күн бұрын

    Vaddu Ysrcp Appatiki.

  • @maduruvijaya5142

    @maduruvijaya5142

    6 күн бұрын

    Idhemata achem annadu .party ledhu bokkaledhu ani marchipoinattunnav.kani 5 years lo malli vacharu kada .present party yedyna kani anusarinche vatini batte prajala thirpu vuntundhi ippudu TDP chese panulanu batte next gelupu votamulu vuntai .adhi thelusukovali mundhu

  • @vanisripulluru8499
    @vanisripulluru84994 күн бұрын

    మీరెంత మంచి వారు అన్న ఎందుకలయింది

  • @villans9879
    @villans98799 күн бұрын

    Roja,nani,vamsi,ramabu ,perni ilanti valni tiseste ycp will win next easily..

  • @Vbs9
    @Vbs96 күн бұрын

    Kethi redy jagratha lekapothey babayew godali 😂😂 ycp out …. Come out from ychp

  • @m.raveendrareddy6949
    @m.raveendrareddy69496 күн бұрын

    Excellent analysis

  • @jampanasobhanadri3754
    @jampanasobhanadri37547 күн бұрын

    Yes it's true...

  • @buchilingamkunchakuri2605
    @buchilingamkunchakuri26054 күн бұрын

    అహంకార పూరిత ,అసహ్యకరమైన భాష కూడా కారణం కావచ్చు గమనించ గలరు.

  • @ANUCDEGUNTUR
    @ANUCDEGUNTUR10 күн бұрын

    CHERUVU ni kabja chestey prakruthi sahakarinchadu 😢😢😢😢

  • @pothuraju589
    @pothuraju5894 күн бұрын

    అసలు విషయం ఏమిటీ అంటే కూటమి కి YCP కి తేడా 50 లక్షలు ఓట్లు ఆ 50 లక్షలు ఓట్లు ఉద్యోగస్తులు వి సార్, మిగతావి ఎవరు పార్టీ కి వాళ్ళు వేసుకున్నారు ఇది 100% తత్యం, నిజం, ఇది గమనించగలరు

  • @MyEnemies....................

    @MyEnemies....................

    3 күн бұрын

    వైస్సార్సీపీ ఈ విషయాన్ని నమ్మదు.. ఉద్యోగులు ఎంత... మాకు వాళ్ళు వెంట్రుక తో సమానం... మా వర్గం ఓట్లు వేరే అనుకున్నారు... ఉచిత పధకాలు తీసుకున్న వారందరు... వైస్సార్సీపీ కే ఓటు వేస్తారు అనుకున్నారు... But ఏ పార్టీ ఉచిత పధకాలు ఇచ్చినా ఎవడి సొమ్ము ఇస్తున్నారు అంటారు... మీరు అన్నట్టు ఎవరు ఎంత డబ్బులు ఇచ్చినా ఏ పార్టీ ఓటు బ్యాంకు ఆ పార్టీ కే వేస్తారు తప్ప చేంజ్ ఉండదు.. గవర్నమెంట్ ని మార్చేది తటస్థ ఓటర్లు మాత్రమే...

  • @venkataramanareddy2993
    @venkataramanareddy29936 күн бұрын

    kethireddy correct 😊

  • @TheStephenraj
    @TheStephenraj5 күн бұрын

    Hats off to you for accepting the facts for your party's (ysrcp) defeat.

  • @madhusudhanreddy4863
    @madhusudhanreddy48638 күн бұрын

    స్టేజి మీద పాజిటివ్ వీడియోలు తరువాత ఆఫీసులో కూడా పాజిటివ్ వీడియోలు చూపించటం క్షేత్ర స్థాయిలో నాయకులు కలిసే అవకాశం ఇవ్వకుండా ఉండటం ఓటమికి కారణం కావచ్చు, కేవలం సకల శాఖ మంత్రి, వాలింటర్లు, పథకాల లబ్ధి దారుల లెక్కలు కొలమానం తీసుకుని ఎలక్షన్స్ లో దిగారు అనిపిస్తుంది ప్రజల అత్యాశను కుల బావనను మందు బాబుల ఆశలను పరిగణనలోకి తీసుకోకుండా ముందు వెళ్లారు రెడ్లు ఎనబై శాతం, కమ్మలు 90 శాతం, వైశ్యులు ఎనభై శాతం, బ్రాహ్మణ, క్షత్రియ తొంబై శాతం, యస్సీ యస్టి బిసి మైనా రిటిలు యాబై శాతం పైగా ఓటర్లు కూటమి కే వేసినట్లు తెలుస్తోంది కొన్ని వీడియోలు చూడటం, చుట్టూ ప్రక్కల కొందరి మాట తీరు గమనించిన తరువాత

  • @SAMMEDIACreations

    @SAMMEDIACreations

    6 күн бұрын

    మీ అంచనా ప్రకారం వైసీపీ కి 20 శాతమే ఓట్లు రావాలి.మీ విశ్లేషణ ప్రకారం అయితే వైసీపీ కి కాపులు ఓట్లు వేసారనెట్టు వుంది. మొత్తం జనాభాలో దాదాపు పాతిక శాతం వుండే కాపు, బలిజ, తెలగ, ఒంటరి, మున్నూరు కాపు, తూర్పు కాపులు గత ఎన్నికల్లో 60 శాతం పైగా జగన్ కే ఓట్లు వేస్తే ఈ సారి పవన్ పట్ల అదే జగన్ అండ్ కో చేసిన వికృత చేష్టల వల్ల దాదాపు 90 శాతం మంది పవన్ కళ్యాణ్ కు మద్దతుగా, ఏకపక్షంగా ఓట్లు గుద్దేసినా మీరు వారిని విస్మరించారు ఎందుకో. జగన్ తీరు ఇప్పటికీ మారలేదు అనడానికి ఆతని ప్రసంగాలే దర్పణం. ఇక మార్చు కుంటాడనే నమ్మకమూ లేదు. ఆతని తీరే ఆతని పార్టీకి శాపం. వచ్చే ఎన్నికలలో సీట్లు కొన్ని పెరగొచ్చు నేమో గానీ ఇదే తీరు కొనసాగితే మరో పదేళ్లు జగన్ కు అధికారం అందని ద్రాక్ష పండే. సహనం ఓర్పు లేని, ఆత్మ పరిశీలన చేసుకోడానికి ఇచ్చగించని జగన్ మోహన్ రెడ్డిని ఏపీ ప్రజలు గతంలో లాగా ఆదరిస్తారన్నది అనుమానమే

  • @Princess20009
    @Princess200098 күн бұрын

    Sajjala,dhanunjaya reddy ,TTD E.O dharma reddy ysrcp ila avvadaniki main reason

  • @Vbs9

    @Vbs9

    6 күн бұрын

    Jagu harathi patirvartalu 😂

  • @sriram-zp9yd
    @sriram-zp9yd10 күн бұрын

    జగన్ రెడ్డి అహంకారి, మూర్ఖుడు.. నాయకులు , మాజీ MLAs , MPs చెప్పినా వినడు

  • @KiranKumar-sy9ib

    @KiranKumar-sy9ib

    8 күн бұрын

    చంద్రబాబు వింటాడా

  • @sriram-zp9yd

    @sriram-zp9yd

    8 күн бұрын

    @@KiranKumar-sy9ib వింటాడు కాబట్టే, 45 రాజకీయాల్లో మనగలిగాడు.. జగన్ రెడ్డి నీ ఏదో అన్నాను అని వెంటనే చంద్రబాబు అని పోలిక తేవద్దు.. ఈ సైకో గాడికి, చంద్రబాబు గారికి నక్కకు, నాగలోకానికి ఉన్న తేడా ఉంది

  • @SAMMEDIACreations

    @SAMMEDIACreations

    6 күн бұрын

    ఎంపీలూ,ఎమ్మెల్యేల మాటలే వినడు, ఇక మాజీల మాటలు వినడం కూడానా. అది జరగదమ్మా.

  • @vidhyadharb5507

    @vidhyadharb5507

    4 күн бұрын

    ​@@KiranKumar-sy9ibidhi meeru Ila unnaru kaabatte 11 vochayyy😅😅

  • @vishnuvardhanreddy9039
    @vishnuvardhanreddy903910 күн бұрын

    He’s right

  • @shaunteddy5518
    @shaunteddy55188 күн бұрын

    Keathi reddy anna meeru jagan anna vadaliveallavaddu

  • @RavirajSamuel
    @RavirajSamuel7 күн бұрын

    అది కరక్ట్

  • @VinayKumar-h9f
    @VinayKumar-h9f6 күн бұрын

    స్వరం ఏం మారలేదు ఈయన ఇంకా జగన్ మామయ్యని కవర్ చేసే పనిలో ఉన్నాడు .జగన్ మామయ్యకి అసలేం తెలియనట్టు cmo అధికారులే జగన్ మామయ్యని ఎవరూ కలవకుండా అడ్డుకున్నారు అన్నట్టు చెప్పుకొస్తున్నాడు .అసలు జగన్ మామయ్యకి ఎవరిని కలవడం ఇష్టమే లేదు .ఆయన ఎన్నో సార్లు అన్నాడు కూడా బటన్ లు నొక్కడానికి నొక్కుతున్నా మిగతాది మీరే చూసుకోవాలి అని .ప్రజా సమస్యలు వినడం జగన్ మామయ్యకి నచ్చదు .డబ్బులు పంచితే గెలుస్తాం అనే ధీమా

  • @Wth420
    @Wth4203 күн бұрын

    Ycp vallu congress join avthe better, jagan moham choosi janalu inka votes veyyaru. Jagan entha rakshasudo andariki artham ayyindi

  • @HemantHgupta
    @HemantHgupta3 күн бұрын

    Good morning cherivu donga ki ippudu tellarindhi😂

  • @ulakshmiveerraju1078
    @ulakshmiveerraju10787 күн бұрын

    మీరు అడిగి చేయించుకునే పనులకైతే లంచ్చాలు అడిగి పిండుతారు. కదా!అడక్కుండా చేసే పనులేంటో వేరే చెప్పాలా! అవి పనికి మాలిన పనులే! అడిగిన పనుల్ని నిజాయితీ గా చేసి చుడండి! అప్పుడు మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి.

  • @SivaChaitanyaS
    @SivaChaitanyaS10 күн бұрын

    Agree

  • @shaikabdulkhadar4981
    @shaikabdulkhadar49817 күн бұрын

    good morning okay kaani ee MLA scam cheste yela itanu good mla avutadu

  • @SAMMEDIACreations
    @SAMMEDIACreations6 күн бұрын

    Good morning ధర్మవరం కార్యక్రమం ప్రజలను పలుకరించడానికి అని జనాలు భావిస్తే ఎక్కడెక్కడ భూములు నొక్కేయోచ్చో గుర్తించేందుకు అని విపక్షాలు తప్పు పట్టాయి. వారి ఆరోపణల్ని నిజం చేస్తూ కేతిరెడ్డి భూములు, చెరువులు మింగేస్తే అది గమనించిన ఓటర్లు ఆడిని మింగ బెట్టారు. నాయకుడు నిస్వార్థంగా,పారదర్శకంగా వుండాలి

  • @manum.r1579

    @manum.r1579

    5 күн бұрын

    భూములు కబ్జా నిజమే అయితే పబ్లిక్ నుంచి complaint రావాలి కదా? జగన్ మీద వ్యతిరేకత kethireddy మీద కూడా పని చేసింది.

  • @sunriseagriproducts
    @sunriseagriproducts3 күн бұрын

    నియంత...గా సామాజిక వర్గాన్ని ద్వేషించడం.... టార్గెట్ గా

  • @crazyman7094
    @crazyman70945 күн бұрын

    Donga jagan reddy should not be in politics anymore, jagan spoiled his father name@ Dr.Rajashkar reddy

  • @sivaramgopi3555
    @sivaramgopi355510 күн бұрын

    Sajjala munchaDu

  • @shaikmoinuddeen6892

    @shaikmoinuddeen6892

    8 күн бұрын

    Sajjala కారణం అయితే మరి జగన్ తెలివి ఏమైంది

  • @kandrabalu
    @kandrabalu7 күн бұрын

    Appudu EVMs annaru, eppudu thappu telisi vachindi😅😊

  • @seshutulasi1630
    @seshutulasi16308 күн бұрын

    He is a good worker mingled with people from bigining day till end

  • @madhubandla9042

    @madhubandla9042

    6 күн бұрын

    No,oka pedda manchi neeti cheruvu ni kabja chesadu..mottam dharmavaram constitution lo 2000 acres kabja chesadu... that was the reason to his defeat 😂😂

  • @krishna951
    @krishna9514 күн бұрын

    బిల్డప్ ఎక్కువైంది అందుకే దొబ్బింది

  • @viswanathkori3806
    @viswanathkori38067 күн бұрын

    రే రే ఇక్కడ ఖాళీ స్థలం ఉంది చూడరా రే అడా కూడాఉంది మొన్న చూసిన స్థలం ఓకే ఐనదా రేపు అటు పోదాం

  • @sreedharreddivari5786

    @sreedharreddivari5786

    6 күн бұрын

    Pani చేస్తే ఇలా చేయక పోతే ఒకలా.. ఎప్పుడు మారుతారు రా మీరు..

  • @ankekrishnaveni3224

    @ankekrishnaveni3224

    6 күн бұрын

    Avunu anna chettagallu Anni negative gane teesukuntaru

  • @user-fx1cl3jd9p
    @user-fx1cl3jd9p6 күн бұрын

    reason is EVM tapering.

  • @krishnag4185
    @krishnag41853 күн бұрын

    That is tirumala affect......

  • @KK-ee7to
    @KK-ee7to10 күн бұрын

    All he said is correct

  • @prakashbabu7101
    @prakashbabu71017 күн бұрын

    Right man in wrong party

  • @radhasudheera

    @radhasudheera

    6 күн бұрын

    Kethireddy emi nithi parudu kadhu...just social media mundhu publicity anthe...kabjalu chala chesadu

  • @santhaiahmadanu5063
    @santhaiahmadanu506310 күн бұрын

    నిజమే కదా

  • @user-cc6is8fs3g
    @user-cc6is8fs3g7 күн бұрын

    😢😊

  • @sreekanth776
    @sreekanth7765 күн бұрын

    Inka enduku ycp ...waste ...

  • @sumanthreddy5494
    @sumanthreddy54947 күн бұрын

    Reddy S pakkanapettaru Odaru

  • @arunreddy7343
    @arunreddy73434 күн бұрын

    Bhoomulu kabjalu chesthe alane untadi Mari

  • @ramudeenamsetty7736
    @ramudeenamsetty77366 күн бұрын

    Jagan Reddy has taken Pavan Kalyan lightly he underestimated his star power and popularity.

  • @mpchinna4397
    @mpchinna439710 күн бұрын

    జై valanteers

  • @user-vp5dn5tz4y
    @user-vp5dn5tz4y8 күн бұрын

    2024 EVM GOVT...🎉

  • @prakashrao5397
    @prakashrao53977 күн бұрын

    Why antee? Corrupt politics chesaru andhuke.

  • @manatruckbulker2276
    @manatruckbulker22768 күн бұрын

    వాళ్ళు గెలిచి నెలరోజులు కాలేదు మన ప్రభుత్వం ఓడిపోయి నెల రోజులు అయింది నెలలోనే అన్ని అయిపోవాలంటే జరిగే పనులేనా ఇప్పటివరకు బొల్లి బాబు పావలా కళ్యాణ్ మొదలుపెట్టింది ఓన్లీ పెన్షన్ కార్యక్రమం మాత్రమే మిగిలినవి చాలా ఉన్నాయి లెక్క పక్క మారిపోవడం గ్యారంటీ

  • @padmamarimganti3928

    @padmamarimganti3928

    7 күн бұрын

    T

  • @RamaMohanaRaoGoddanti-qd2dx
    @RamaMohanaRaoGoddanti-qd2dx7 күн бұрын

    Reddy Garu Chala Kastapaddaru Meeru Ayina Vupayogam Lekunda Poyindi.Employees,Zpensioners,Teacher Debba Theesaru.Vallaku 2DA,DR La Arrears Payment Cheysinatlayithey Malli 145Seats Ayina Vacheyvi.

  • @gopidegala7370
    @gopidegala73706 күн бұрын

    Kethi reddy sir Correct... Sir please come to janasena party.... Mi lanti nayakudu janasena lo vundali ...

  • @sekharyalavarti4610
    @sekharyalavarti46106 күн бұрын

    ఈ మార్పు ఎదో ఇంకా చాలా ముందుగా వచ్చి వుంటే బాగుండేదేమో ?

  • @chalamalanarasimharao1537
    @chalamalanarasimharao15373 күн бұрын

    ఆంధ్రప్రదేశ్లో కేతిరెడ్డి గారు ప్రజల్లో మనిషి అయినా సరే ఓడిపోయిన దానికి కారణం ఏమిటంటే సీఎం జగన్మోహన్ రెడ్డి వల్లే ఓడిపోయినాడు అందుకని కేతిరెడ్డి గారు లాంటి వాళ్ళు జనసేనకి వస్తే మంచిది అని జై జనసేన

  • @suribabukatchalla7180
    @suribabukatchalla71805 күн бұрын

    Jagan marali,leakapothe ycp ni Inka marisipo

  • @dudekuladastagiri1833
    @dudekuladastagiri18333 күн бұрын

    Guruvunu gouravinchinana vaade goppavadu mari jagan,,????????

  • @satyamshivamsundaram5512
    @satyamshivamsundaram55127 күн бұрын

    చావు తెలివి. 😂😂😂 ఇప్పటికీ జ్ఞానోదయం అయ్యిందా? అయితే సత్యం, ధర్మం గ్రహించి విభీషణులుగా మారి, లెంపలు వేసుకుని ధర్మ మార్గం లోకి వచ్చి మిమ్మల్ని మీరే సరిదిద్దు కోవడం ఉచితం, ఉత్తమము, తక్షణ కర్తవ్యం. 🎉🎉🎉🎉🎉🎉

  • @sanjeevaraomuttineni6741
    @sanjeevaraomuttineni67415 күн бұрын

    Jagan nirankusa avineeti palane karanam votamiki karanam jagane

  • @Cherry_1987
    @Cherry_19878 күн бұрын

    Employees gurimchi cheppamdi

  • @madhusudhanmukkidi9417
    @madhusudhanmukkidi94178 күн бұрын

    Roja sajjala kodali veele jagan otamiki main reason

  • @kireetiyadavalli1715
    @kireetiyadavalli171510 күн бұрын

    Meru పార్టీ maretha best జగన్ కు ఇంకా ఎవరు ఓటు వేయరు

  • @nyrn8284

    @nyrn8284

    9 күн бұрын

    Cbnki veesinappudu..next..jaganki..eanduku..veeyaru...

  • @reddy2sarayu

    @reddy2sarayu

    8 күн бұрын

    40% vote bank ekadiki podu

  • @j.pradeepj.pradeep1692
    @j.pradeepj.pradeep16925 күн бұрын

    Sports cars lands baganay dhochukunaru kadha madam epudu yakada lopala vastharu ani chinnna bayam

  • @themasterkey6554
    @themasterkey65545 күн бұрын

    Karanam okkate EVMs

  • @sureshpentakota6669
    @sureshpentakota66698 күн бұрын

    పారాచ్యూట్ ఎంఎల్ఏలు గెలవడం ఈ ఎన్నికలు చాలా అనుమానాలు కలిగిస్తున్నాయి

  • @sarojaravva9072

    @sarojaravva9072

    7 күн бұрын

    Ysrcp lo parchit lu gelichai 2019 lo

  • @sitavaddadi4611
    @sitavaddadi46114 күн бұрын

    Kethi reddy gari ki manchi peru vundi ,

  • @3697papa
    @3697papa7 күн бұрын

    కే తీ రెడ్డి మీద కూడా దోపిడీ, కబ్జా అభియోగాలు ఉన్నాయి, జగన్ పేరు మీద కొంత నష్టం వాటిల్లింది

  • @SuryaSurya-gx3gx
    @SuryaSurya-gx3gx5 күн бұрын

    వాడు కేతిరెడ్డి కాదు కేటు రెడ్డి

  • @sivaramkumarpedarla
    @sivaramkumarpedarla6 күн бұрын

    Kathi reddi garu mi thappemiledu kani mi party chesina arachakam ke motham kottukupoyindi

  • @user-vp5dn5tz4y
    @user-vp5dn5tz4y8 күн бұрын

    JAY JAGAN MOHAN REDDY 🎉 JAY KITHE REDDY...🎉

  • @madhusudhan-tk4gy
    @madhusudhan-tk4gy6 күн бұрын

    Sir ki power undalii yeppudu. Vodipothe thattukoledu

  • @panjasatyanarayana6382
    @panjasatyanarayana63828 күн бұрын

    Litanu tirige chota roads kuda okakaranam,

  • @pchandravarma6755
    @pchandravarma67556 күн бұрын

    Kethireddymanchodu❤hiro❤ycp❤

  • @TheStephenraj
    @TheStephenraj5 күн бұрын

    Ysrcp ki good bye cheppandi sir

  • @thrinathreddy6061
    @thrinathreddy60618 күн бұрын

    Thanu MLA ayinde Jagan punyama ani...win or lose is common in politics.. what extra he did to His constituency except making sure all the people are getting govt policies.. and Yes stop free bees to people that will not help for development.

  • @satyanarayanareddygouni
    @satyanarayanareddygouni7 күн бұрын

    Keathi matlu correct

  • @bogeanreddy
    @bogeanreddy7 күн бұрын

    జయహో CBN సార్ ❤❤❤❤❤

  • @kadiyalahanumanhanuman5145
    @kadiyalahanumanhanuman51457 күн бұрын

    నాయనా 2019లో పార్టీకి బలం జగన్ 2024లో పార్టీ కి మైనస్ జగన్ మీరంతా ఏమి లేదు ఉపయోగం లేదు మీ వల్ల

  • @shaikmoinuddeen6892
    @shaikmoinuddeen68928 күн бұрын

    వున్నాయట ఏంటి..? మీరు ఇంటర్వ్యూ చూడకుండా మీరు న్యూస్ వేస్తున్నారా..? ఇంటర్వ్యూ చూసి న్యూస్ పెట్టండి

  • @praveenippaka1333
    @praveenippaka13334 күн бұрын

    Evm tamperingggggg

  • @RoddaVenkat
    @RoddaVenkat7 күн бұрын

    జై బిజెపి

  • @jayakumarn374
    @jayakumarn3745 күн бұрын

    TDP jnsp bjp 3 in 1 ysr Jai jagan

  • @naidudoragaru7555
    @naidudoragaru75559 күн бұрын

    thappidam kadu yevaru Nijam cheppe swechani me government evvaledu 1st adhi gurthunchukondi

  • @chirub5455
    @chirub54557 күн бұрын

    Sir janasena ki vellandi ..

  • @AbdullaSk-un6ky
    @AbdullaSk-un6ky6 күн бұрын

    Ippudu.americca.autundi.ap

  • @y.hanumanthreddy1397
    @y.hanumanthreddy13978 күн бұрын

    Ss

  • @user-xn2eh6wb7e
    @user-xn2eh6wb7e6 күн бұрын

    Good morning. Dharma varam. Poddu poddu ne thayyaru. Samasya chepethe arachaku , arachaku. Ani noru mooyesthaadu. "Volunteer" " CI" "Welfare " ekkada ani build up baabaye. Nijaaniki ithanu adigina vallu akkada undaru. Ade fake pre script. Hello " Hero" antaadu. 2 or 3 thousand tiffin cedors, flower vendors ki icchhee Daana Karnudi pose. Vacant lands, cheruvulu, poraboku sites meeda Nazar.

  • @user-bq6xu4jb8k
    @user-bq6xu4jb8k6 күн бұрын

    ఏ పార్టీ వేవ్ లేదు కానీ వైసిపి పార్టీ మీద వ్యతిరేకత కారణంగా ఓటమి చెందడం జరిగింది అయితే ఇక్కడ కేతిరెడ్డిగారు వ్యక్తిగతంగా ఓడిపోలేదు

  • @SrikanthBabu-sz5oh

    @SrikanthBabu-sz5oh

    5 күн бұрын

    Exactly correct

  • @chaithanyam8877
    @chaithanyam88778 күн бұрын

    Jai జగన్

  • @devadulauma7889
    @devadulauma78896 күн бұрын

    OVER GA CHESARU JAGAN SIR PRAJALU MOSAM CHESEVARUNE NAMMUTARU EPPATI I NA TELUSUKUNTE MANCHIDI

  • @SAMMEDIACreations

    @SAMMEDIACreations

    6 күн бұрын

    అలా 2019 లో నమ్మిన ఫలితమే గడచిన అయిదేళ్ల కడగండ్లు. నిజం తెలుసుకున్నారు, గుణపాఠం చెప్పారు.

  • @AliAli-jt7xq
    @AliAli-jt7xq5 күн бұрын

    కేతి రెడ్డి ఓడల వైఎస్ఆర్ పార్టీ ఓడింది అంతే

Келесі