Kesineni Nani రాజకీయ సన్యాసం.. ఓడినందుకేనా.. అంతకు మించిన కారణాలున్నాయా? | OTR | Ntv

Kesineni Nani రాజకీయ సన్యాసం.. ఓడినందుకేనా.. అంతకు మించిన కారణాలున్నాయా? | OTR | Ntv
#kesineninani #tdp #ysrcp #kesinenichinni #otr
For more latest updates on the news :
► Visit Our Website : ntvtelugu.com/
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugulive
► Follow us on Twitter At / ntvtelugulive
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
#ntv #ntvtelugu #ntvlive #ntvnews #andhrapradeshelection2024 #LokSabhaElections2024 #ElectionsonNTV #apresults2024 #resultsday #apelectionresults #apresults2024

Пікірлер: 88

  • @tippanisagar4815
    @tippanisagar4815Ай бұрын

    హౌలె గాడు టీడీపీ లో వుంటే మినిస్టర్ అయ్యేవాడు .... వైసీపీ కి కోవర్ట్ అయ్యి కూడిసాడు

  • @ramakrishnavuyyuru3455
    @ramakrishnavuyyuru3455Ай бұрын

    నా వల్లే టిడిపి విజయవాడ సీట్ గెలుస్తుంది అని ఫీల్ అయ్యాడు......జనం క్లియర్ గా చెప్పారు....సమాధానం.... పాలిటిక్స్ లో Attitude పనికిరాదు పాపం దేవినేని అవినాష్ కి వచ్చిన జనం ...గద్దె కి రాలేదు అని కథలు మింగాడు....ఆ అవినాష్ ఇప్పుడు గెలిచాడ.....ఒక మంచి వ్యక్తి పైన నిందలు వేసాడు....ఈ నాని గాడు....కారెక్టర్ లెస్ fellow

  • @gopikanuganti1919
    @gopikanuganti1919Ай бұрын

    అన్నం పెట్టిన చేతిని నరికేవాడు ఎవ్వడూ గెలిచినట్టు,బాగుపడినట్టు లేదు... సన్నాసి వేషాలు వేసి సన్యాసం తీసుకోవాల్సి వచ్చింది పాపం....

  • @user-uk2kw8zw7k
    @user-uk2kw8zw7kАй бұрын

    సర్ కి షార్ట్ టెంపర్ బాగా ఎక్కువ.. ఇలాంటి వాళ్ళు రాజకీయాలకి పనికిరారు... కూతురు కి మేయర్ పోటీచేయించి అందరితో కలుపుకుపోలేదు..

  • @tarigopulaayyappa
    @tarigopulaayyappaАй бұрын

    అంటే వీడు తోపు...వీడు చెప్పిన వాడికి విజయవాడ పార్లమెంట్ అసెంబ్లీ లలో చంద్రబాబు సీట్ ఇవ్వాళ్లి. లేకపోతే వీడే సీట్ ప్రకటించుతాడు...అందువల్లనే ఈ పరిస్థితి...

  • @suri4urs
    @suri4ursАй бұрын

    పార్టీ కన్నా తనే గొప్ప అనే భావనలో ఉండటం వలన నాని గారికి ఈ పరిస్థితి వచ్చింది

  • @K.Ayyappa-ew5hn
    @K.Ayyappa-ew5hnАй бұрын

    కేశినేని నాని రెండుసార్లు గెలిచిన నేను టిడిపి అనే జెండాతో గెలవలేదు నా సొంత ఇమేజ్తో గెలిచాను చంద్రబాబు ఫోటో లేకపోయినా గెలిచాను అనే ఓవర్ యాక్షన్ అహంకార దూరంతో వెళ్ళాడు ఈ ఎదవ ఇప్పుడేమైంది ఆ ఇమేజ్ చంద్రబాబు నాయుడు గారు నీకు చాలా గౌరవం ఇచ్చారు కానీ నువ్వు ఆ గౌరవం కాపాడుకోలేక జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్లి చంద్రబాబునాయుడు గారు నీ చాలా మాట్లాడావు విజయవాడ ప్రజలకు తెలుసు టిడిపి అంటే ఒక బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విజనరీ లీడర్ అని రెండుసార్లు నిన్ను విజయవాడ ఎంపీగా గెలిపించారు అంటే అది టిడిపి కార్యకర్తలు చంద్రబాబు నాయుడు బలం వల్లే నిన్ను గెలిపించారు నువ్వు ఏదో పొడుస్తా అని కాదు ఈరోజు నీకు జగన్మోహన్ దగ్గర చిప్పకూడు లాగా ఉంది నీ గౌరవం టిడిపిలో ఉంటూ చంద్రబాబుకు వెన్నుపోటు పొడుస్తూ జగన్మోహన్ రెడ్డికి కోవర్ట్ లాగా పని చేశావు ఎంతైనా గ్రేటు విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని గారు గొప్ప నాయకుడు

  • @akhilsakhils471
    @akhilsakhils471Ай бұрын

    బంగారం పళ్ళాన్ని కాలితో తన్ని మురుకి కాలువలోకి దిగితే ఇలాగే ఉంటది

  • @gopibadavath-jd8nf

    @gopibadavath-jd8nf

    Ай бұрын

    బాగుంది 😍😍😍.

  • @chanakyabharat756
    @chanakyabharat756Ай бұрын

    Vijayawada edho vadi adda anukunnadu, it is TDP adda

  • @gopalakrishnanagulapalli7900

    @gopalakrishnanagulapalli7900

    Ай бұрын

    Your comment is very correct & highly impressive. He is unfit for systematic politics. Well suited for arrogant politics.

  • @CharanRaj-bx2nv

    @CharanRaj-bx2nv

    Ай бұрын

    Yes

  • @supreethnikki4117
    @supreethnikki4117Ай бұрын

    కేంద్ర మంత్రి అయ్యి ఉండే వాడు మంచి శాఖ వచ్చి ఉండేది. అన్ని మూసుకొని పని చూసుకొని ఉంటే ...

  • @G.vamsihhiG.venkathk-cn3uq
    @G.vamsihhiG.venkathk-cn3uqАй бұрын

    ఎవరి అహంకారం వాళ్లనే పాడు చేస్తది

  • @Aravind0393
    @Aravind0393Ай бұрын

    వీడు పెద్ద మోనార్క్ మాదిరి బిల్డప్ ఇచ్చాడు, నారా లోకేష్ ఆఫ్ట్రాల్ అంట, మరి సొంత తమ్ముడి చేతిలో ఓడిపోయిన ఈయన ఏంటో? జై కేశినేని చిన్ని గారు... జై జై తెలుగుదేశం... జిందాబాద్ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు & పవన్ కళ్యాణ్ గారు🎉

  • @Navyasri2022
    @Navyasri2022Ай бұрын

    Bye bye Tata

  • @user-ef1mu6lw9n
    @user-ef1mu6lw9nАй бұрын

    Suicide star in politics

  • @mvgopalarao4851
    @mvgopalarao4851Ай бұрын

    ప్రజలు అన్నదమ్ముల కు వైరం ఉంటే నా తమ్ముడు మంచివాడు కాదు అని చెబితే అన్నకు ఓట్లు వేస్తారు అనుకోవడం కరెక్ట్ కాదు. తమ్ముడు ఎమ్ పి ఎన్నికల లో పోటీ చేస్తే, అన్న ఉన్న పార్టీ వదిలేసి పక్క పార్టీలో సభ్యుడిగా మారి ఎమ్ పి అభ్యర్థి గా పోటీ చేయటం కరెక్ట్ కాదుగా. ఇలా కాకుండా తెలుగు దేశం పార్టీ కి రిజైన్ చేసి ఇంట్లో ఉన్నా విలువ ఉండేది. ఇప్పుడు రాజకీయ సన్యాసం చేయటం వారి ఇష్టం.

  • @Pinakini2565
    @Pinakini2565Ай бұрын

    వీనికి బలుపు ఎక్కువ.. తగిన శాస్తి జరిగింది

  • @nagarajukompalli2343
    @nagarajukompalli2343Ай бұрын

    మా అన్నయ్య చిరంజీవి గారు ఉసురు తగిలింది

  • @archana5020

    @archana5020

    Ай бұрын

    Comedy baagundi chiranjeevi usuru ayite 2014 lo gelavakudadu chandrababu gari usuru tagilindi vamsi kodali Roja tho paatu Kesineni nani

  • @Rbt2024
    @Rbt2024Ай бұрын

    తిక్క కుదిరింది. బుద్ది లేని ఈయన చేష్టలతో కూతురు భవిష్యత్ నాశనం చేశాడు

  • @quanthgoal7855
    @quanthgoal7855Ай бұрын

    Attitude ekkuva king laga feel avuthadu😅

  • @amrapalianand
    @amrapalianandАй бұрын

    ఆ title ఏంట్రా అయ్య !!😂😂😂

  • @srinuy6526
    @srinuy6526Ай бұрын

    మీరు ఎంచుకున్న పార్టీ వల్ల ఓడిపోయారు నాని గారు

  • @KRANTHI34567
    @KRANTHI34567Ай бұрын

    గర్వం వుండ కూడదు tdp లో వున్నప్పుడు కూడా ఆయన ఏమి చేయలేదు. జనాలు మంచి బుద్ధి చెప్పారు party మారె వాళ్ళని నమ్మకూడదు. అది cheating కదా నమ్మి ఎలా ఓటువేస్తారు జనాలు first ఇది అర్ధం చేసుకోవాలి

  • @billusuresh6229
    @billusuresh6229Ай бұрын

    వాడి గర్వం వాడిని ముంచింది.. వాడు పెద్ద తోపును అని ఫీల్ అయ్యాడు.. బొక్క బోర్లా పడ్డాడు

  • @BrPasupuleti18
    @BrPasupuleti18Ай бұрын

    గెలిచిన ప్రతిసారి తెలుగుదేశం కార్యకర్తల బలంతో మాత్రమే గెలిచిన నాని

  • @SivaKumar-wp7rl
    @SivaKumar-wp7rlАй бұрын

    Veediki adhe sasrti

  • @user-sw6bd2ez8e
    @user-sw6bd2ez8eАй бұрын

    Intelligent

  • @maddubkiran3387
    @maddubkiran3387Ай бұрын

    Ithanu chala extra chesadu yetti poyadu.

  • @lollasarvani449
    @lollasarvani449Ай бұрын

    Nammaka droham chesevaru bagupadinattu charitra lo ledu

  • @dubasisuryarao5340
    @dubasisuryarao5340Ай бұрын

    టిట్ ఫర్ టాట్

  • @RajaReddyRebalism
    @RajaReddyRebalismАй бұрын

    Kesineni Nani TDP Valla Nenu Gelavaledu Naa Valle TDP Gelichindi.....!!!!

  • @bhargav4764
    @bhargav4764Ай бұрын

    Anali padali

  • @user-qx5pe4er4c
    @user-qx5pe4er4cАй бұрын

    Rajani.sir.dialougue....athiga...aasa..pade..magadu..athiga..aavesapade..adadi....sukha..padinatlu..charithra..lo.ledu...

  • @saideswararao9439
    @saideswararao9439Ай бұрын

    Extra gaadu

  • @atozentertainments4493
    @atozentertainments4493Ай бұрын

    Ledu swetha Vijaywada east seat kosam Baga try chasindi but jagan no cheppadu

  • @sarathorscy6249
    @sarathorscy6249Ай бұрын

    One wrong step ….. end of political career

  • @sukesh1705
    @sukesh1705Ай бұрын

    Central minister ayye vaadu 😂😂😂

  • @raghuramachandrasarmaeswar1184
    @raghuramachandrasarmaeswar1184Ай бұрын

    అహంకారి

  • @anandaraopampana8164
    @anandaraopampana8164Ай бұрын

    నానిని గోనిలో మాట కట్టి ముాలన పడేసారు.మంచిది విశ్రాంతి తీసుకుండి

  • @narayanareddygaddam7839
    @narayanareddygaddam7839Ай бұрын

    Veedu.thana.jeevithanni.naasanam.chesukonnadu

  • @bhanutube1
    @bhanutube1Ай бұрын

    Veedu chesina overaction mamulu kaaadu. CBN pakkana pettadu antene aaalochinchaali veedi overaction yenthudedho. Chedu savaasalu chesthe cheddagane chusthaaru.

  • @balasubramanyam9369
    @balasubramanyam9369Ай бұрын

    Content from wrong party like capital issues

  • @nagendranadella6699
    @nagendranadella6699Ай бұрын

    Self wicket

  • @veeranari6478
    @veeranari6478Ай бұрын

    Main his back stabbing to tdp

  • @civilashokkumar282
    @civilashokkumar282Ай бұрын

    Tammudu kosam tappukunnanu. Idhi kotta trend

  • @konururamakrishna4992
    @konururamakrishna4992Ай бұрын

    స్వయంకృతబిరాధం

  • @jesus_9981
    @jesus_9981Ай бұрын

    Good decision sir.

  • @psriramasubrahmanyam6450
    @psriramasubrahmanyam6450Ай бұрын

    సంచలనం ఏంటే...వీడు వైసిపి లోకి వెళ్ళినప్పుడే అనుకున్నాము...వీడికి వీడే రాజకీయ సమాధి కట్టేసుకున్నాడు...అని...

  • @alluruharisingh8886
    @alluruharisingh8886Ай бұрын

    Papampechedu😂😂😂

  • @gantakoteswararao8807
    @gantakoteswararao8807Ай бұрын

    He doesn't have patience & not suitable for politics.

  • @rajamahender8340
    @rajamahender8340Ай бұрын

    Bye....bye...tata...mr.Nani

  • @PostboxConnects
    @PostboxConnectsАй бұрын

    Vundi kuda pikedhi....emi ledu

  • @user-qk8od5dy8u
    @user-qk8od5dy8uАй бұрын

    Veedu oka pedda build up babaiah anduke mariiiiiiii 🤦🤦🤦🤦🤦🤦over acting vundakudadhu🤦🤦🤦🤦🤦🙅🙅🙅🙅🙅🙅

  • @bandijayaram4171
    @bandijayaram4171Ай бұрын

    Pogaru ahamu thala kekkithy ilagy vuntundi

  • @chrkumar7055
    @chrkumar7055Ай бұрын

    Yenti ithanu leader ya, yekkada ye porataalu chesadu prajala kosam. He is a waste fellow.

  • @gannavarapuprabhakararatna4743
    @gannavarapuprabhakararatna4743Ай бұрын

    He is uncivilized . He has no gratitude at his boss. He exceed the all.

  • @manyamveeravenkatasatyanar4799
    @manyamveeravenkatasatyanar4799Ай бұрын

    Sommulu ponayi.

  • @SrinuvasuNellipudi-kr1ep
    @SrinuvasuNellipudi-kr1epАй бұрын

    ఏరా నీకు ఇంక ఏ న్యూస్ దొరకడం లేదా ఓడిపోయిన వాళ్ళ వెనక పడ్డావ్. గెలిచిన వాళ్ళ గురించి చెప్పు.

  • @sudakarmarimitthu7756

    @sudakarmarimitthu7756

    Ай бұрын

    😂

  • @rankumogudu-ramaswamy

    @rankumogudu-ramaswamy

    Ай бұрын

    అరాచకం చేసి ఓడిన వాడిని వంగబెట్టి వేస్తేనే ఉంటుందిరా మజా😂😂

  • @venkatnag8981

    @venkatnag8981

    Ай бұрын

    😂😂😂😂😂😂

  • @akhilkore4537
    @akhilkore4537Ай бұрын

    Chiranjeevi li chesina droham urike pothada. Anubhavunchura 😂

  • @archana5020

    @archana5020

    Ай бұрын

    Chiranjeevi ki chesina droham ayite 2014 lone odipoyevaadu

  • @venkyjagati5324
    @venkyjagati5324Ай бұрын

    Daridram poya💐💐💐💐

  • @syamkumar899
    @syamkumar899Ай бұрын

    Most EGOIST fellow in politics

  • @SkBabu-cd7iz
    @SkBabu-cd7izАй бұрын

    వైసీపీ లోకి వెళ్ళి లోకేష్ గారి నే తిడుతుండు తిక్క కుదిరింది

  • @srinivasaraod1864
    @srinivasaraod1864Ай бұрын

    Mee T.V. panikimalina T.V.

  • @muralimukkamala9811
    @muralimukkamala9811Ай бұрын

    Kesineni Nani is not fit for politics 🙄

  • @prasadg3453
    @prasadg3453Ай бұрын

    Naani garu manchivaadu ycp valla bad ayyaru party marakunte bagundedi.

  • @Utube20242
    @Utube20242Ай бұрын

    Adhenti jagan Anna great leader kadha velli support cheyandi……press meet Lu pettandi Ipudu 😂

  • @alluruharisingh8886
    @alluruharisingh8886Ай бұрын

    Nanitimebad

  • @RandomMatters22
    @RandomMatters22Ай бұрын

    Ycp ticket vere valaki rakunda veedu velli poti chesadu, MP seat matram veela family lo Ney undi

  • @srinivaskumar5124
    @srinivaskumar5124Ай бұрын

    bjp ki vellipothadu, adhe plan.

  • @dhanvantharipulakhandam9497
    @dhanvantharipulakhandam9497Ай бұрын

    Bokka gaadu 😅

  • @madankumar-so5bc
    @madankumar-so5bcАй бұрын

    ఇప్పటికి ఈయన మీద నాకు గౌరవం ఉంది, కానీ ఆయన టీడీపీ ని వీడి వేరే ఆ లోఫర్ గాడి పార్టీ లో చేరి నాశనం అయ్యాడు

  • @chintalaparamasivaiah1502
    @chintalaparamasivaiah1502Ай бұрын

    జత అలాంటిది

  • @srinubabu2022
    @srinubabu2022Ай бұрын

    vediki antha ledhu

  • @TryingNewThingsDaily
    @TryingNewThingsDailyАй бұрын

    Gunta nakka, oosaravalli

  • @chintalaparamasivaiah1502
    @chintalaparamasivaiah1502Ай бұрын

    వాడు జత కఠిన దరిద్రుడు అలాంటి వాడు

  • @subbarayudumalapati5986
    @subbarayudumalapati5986Ай бұрын

    వాడు వీస్ట్ గాడు నాని గాడు

  • @anilkumarkatakamsetty9603
    @anilkumarkatakamsetty9603Ай бұрын

    2009 lo chiranjeevi ki కొట్టిన debba ki దేవుడు ichina gift

Келесі