యూట్యూబ్లో నాకు ఎన్ని డబ్బులు వస్తున్నా యి అంత క్లారిటీ అండి వీడియో

Тәжірибелік нұсқаулар және стиль

#యూట్యూబ్ వీడియోస్ #అప్లోడింగ్ ప్రాసెస్ #వీడియోస్ చాలా కష్టం అప్లోడ్ చేయడం

Пікірлер: 71

  • @SobhaVantaMeeInta
    @SobhaVantaMeeInta2 ай бұрын

    చాలా సింపుల్ గా మాట్లాడినా,స్పష్టంగా అన్ని విషయాలూ తెలుసుకుని మాట్లాడారు ..మీరు చాల ఈజీగా, చక్కగా చేసి చూపిస్తారు , డ్రామా ఉండదు కనుక నెగ్గుకురావడం కష్టం ..కానీ కష్టే ఫలీ అంటారు ..All the best.

  • @itsLeelavlogs

    @itsLeelavlogs

    2 ай бұрын

    ,చాలా కరెక్ట్ గా చెప్పారు

  • @srisfoodcorners.f.c3228
    @srisfoodcorners.f.c32282 ай бұрын

    కళ్లు పైకి పెట్టి మాట్లాడ కూడదు,, కెమెరా ను చూస్తు మాట్లాడాలి,,

  • @nagamanipeddi4527
    @nagamanipeddi45272 ай бұрын

    చాలా కరెక్ట్ గా చెప్పారండి కానీ వాడు వీడు అనకండి ఫీల్ అవుతారు వింటే వీడియో కెమెరా పట్టుకుని అతను చెప్పండి 👍👍

  • @padmaatozteluguchannel6435
    @padmaatozteluguchannel64352 ай бұрын

    1st comment!. మీరు చెప్పింది పర్ఫెక్ట్ గా ఉంది. చాలా కరెక్ట్ గా చెప్పారు వెంకటలక్ష్మి గారు

  • @jyothim.s.v.s8844
    @jyothim.s.v.s88442 ай бұрын

    I like your vantalu. Chala baga easy method lo varieties chesi chupistharu. God bless you.

  • @jhansibogireddy
    @jhansibogireddy2 ай бұрын

    All the best venkata lakshmi garu. You r a hard worker and positive thinker.

  • @chamarthymurty6801
    @chamarthymurty68012 ай бұрын

    బాగా చెప్పావమ్మా, కష్టే ఫలి, ఆల్ద బెస్ట్🤝

  • @machireddyashwini5973
    @machireddyashwini59732 ай бұрын

    Correct ga chepparu andi...keep it up andi❤.

  • @seshulatha
    @seshulatha2 ай бұрын

    Chala baaga cheppaaru..correct …u r right🎉

  • @lalithach1627
    @lalithach16272 ай бұрын

    Very good explanation madam ... excellent ❤❤❤

  • @maryadajayasree
    @maryadajayasree2 ай бұрын

    Chala baga cheppavu Venkatalakshmi

  • @aparnarudra313
    @aparnarudra3132 ай бұрын

    U r right.. All the best. Wish you good luck

  • @redriver5258
    @redriver52582 ай бұрын

    Good explanation 👏

  • @savithri48
    @savithri482 ай бұрын

    Ya really ur very straightforward good luck 👍

  • @lakshmigovindarajula3577
    @lakshmigovindarajula35772 ай бұрын

    అమ్మా ఎవ్వారి మాటలు పట్టించు కోవద్దు, ఎవరికి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. నీ పని నీవు చేసుకుపోవడమే.

  • @sridharunnam3351
    @sridharunnam33512 ай бұрын

    లక్ష్మి గారు వెరీ hard వర్కర్

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu2 ай бұрын

    మీ వీడియోలు బాగుంటాయి అండి చూస్తాను

  • @nithyavenky9820
    @nithyavenky98202 ай бұрын

    VvNice Andi Take Care 👍👍🙏

  • @seshulatha
    @seshulatha2 ай бұрын

    U r awesome 🎉

  • @mkbhargavirhymes
    @mkbhargavirhymesАй бұрын

    ఎం తో మంది తప్పుడు టాగ్ లు వేసి పెద్ద పెద్ద మనుషుల కంటే మీ రు , మీ నిజాయితీ ఏం తో గొప్పది.భగవంతు డు తప్పకుండా ఆశీస్సులు అందచేస్తారు.

  • @user-xp3fq1jq5f
    @user-xp3fq1jq5f2 ай бұрын

    You are correct & Excellent

  • @venumadhavvundi4934
    @venumadhavvundi4934Ай бұрын

    Ekkadaina edichevallu vuntaru. All the best.

  • @seshulatha
    @seshulatha2 ай бұрын

    Good luck on your journey 🎉

  • @NBR_Rangoli_
    @NBR_Rangoli_Ай бұрын

    Chala correct ga chepparu sister

  • @andalabrundavanam
    @andalabrundavanamАй бұрын

    Chala correct ga cheptaaru sister youtube ante chalu chala easyga videos petttti dabbulu sampadichesthunnnaru anukuntaru😢

  • @hussainsk2665
    @hussainsk26652 ай бұрын

    best of luck ❤

  • @k.anuradha2305
    @k.anuradha23052 ай бұрын

    నిజాయతీ గా ఉన్నవారు కస్టపడితేనే డబ్బులు వస్తాయి . డబ్బులు ఎవరికీ ఊరికే రావు .దాని వెనుక వాళ్ల కస్టం ఉంటుందని తెలుసుకోవాలి .

  • @IraChowdary

    @IraChowdary

    2 ай бұрын

    అవును neenu ఛాలా kastapadi chestunna, videos pettalante chala kastam

  • @homelythinks7899
    @homelythinks78992 ай бұрын

    చాలా కరెక్ట్ గా చెప్పారు వెంకటలక్ష్మి గారు

  • @VijayaLakshmi-ur3wc
    @VijayaLakshmi-ur3wc2 ай бұрын

    Avunu exactly 🎉❤

  • @suseelajonnalagadda8892
    @suseelajonnalagadda8892Ай бұрын

    Andari maatalu pattinchu kunte kastamu. Adige vallaki anevallaki samadanamu cheppa kudadhu. Adige vallaki cheppe vallu lokuva ani vundane vundhi kadha.

  • @arunamangipudi9039
    @arunamangipudi90392 ай бұрын

    Best of luck, Lakshmi garu. Mee abbaayi poortiga kolokunnada? Yela unnaadu?

  • @subhanishaik9471
    @subhanishaik9471Ай бұрын

    All the best ma

  • @YarlaJyothi
    @YarlaJyothi2 ай бұрын

    Akka meedi maa uvraa.. nenu ippude mee channel ni chusenu 👌😊

  • @vakatasubbarao6123
    @vakatasubbarao61232 ай бұрын

    Super

  • @b.vpriyanka2409
    @b.vpriyanka24092 ай бұрын

  • @Manasvlogstelugu
    @Manasvlogstelugu2 ай бұрын

    Akka meeru editing thumbnail ala chestaru vidio cheyandi akka pls

  • @user-uc5gg1vk7z
    @user-uc5gg1vk7z2 ай бұрын

    Nice akka

  • @prakashtnl9214
    @prakashtnl92142 ай бұрын

    Rasagulla vedio plssss

  • @jahnavisaisuchita8887
    @jahnavisaisuchita88872 ай бұрын

    Mee ku eppudu ma support untundhi

  • @Bharthi855
    @Bharthi8552 ай бұрын

    🌷👍🙌👌💕⚘️

  • @Chinna12473
    @Chinna124732 ай бұрын

    Avunandi చాలా కశ్టపడుథున్నం😢😢😢

  • @srinivasvasireddy2462
    @srinivasvasireddy2462Ай бұрын

    చేసేదే చెప్తారు, చెప్పిందే చక్కగా చేసి చూపిస్తారు.

  • @ITSTRUELAKSHMI
    @ITSTRUELAKSHMI2 ай бұрын

    నరసరావుపేట దగ్గర ఎక్కడండి మీది ఊరు

  • @ramyajavvadi4278
    @ramyajavvadi42782 ай бұрын

    Nrt lo meeru akkada work chesedi

  • @kakumanumeghanshram3869
    @kakumanumeghanshram38692 ай бұрын

    Don't discuss ur videos are so nice sis

  • @ankaraopamuri5227
    @ankaraopamuri52272 ай бұрын

    ❤🎉😢

  • @jyothik4659
    @jyothik46592 ай бұрын

    Andharu youtubers ethe kastam padatharu venkata Lakshmi easy kadhu avaro adho annarani badha padavadhu eerakam ga vivaram chepavalasina avasaram ledu vadileyali anthe

  • @chanikyatechintelugu6319
    @chanikyatechintelugu63192 ай бұрын

    Baga chypeenaru akkha nanu vantala chanalu undi kani adeteng raka manysenanu appudu babu chaduvuku fetab ithundi kabati manysenanu avvaru helping vhysyvaluu lyru anduky manysenanu sister 326 sabscb ar, s unnru naku appuduanysenanu 3 yer, sithundi andare vedeyo, s chuse badapadadamu thappa😢😢😢

  • @kanakadurgagandavarapu9081

    @kanakadurgagandavarapu9081

    2 ай бұрын

    Plz tappugaa anukovaddu, mee comment konchem kuda ardhamkaaledu..

  • @RajeshwariChandamalla
    @RajeshwariChandamallaАй бұрын

    Miru intlo vantalu chesukovachugs

  • @tejasreevempati264
    @tejasreevempati2642 ай бұрын

    Baga chepparu aunty

  • @suvarchalarajanala9081
    @suvarchalarajanala90812 ай бұрын

    Navvuthoo matladandi kastamlo naina

  • @paulpaul120
    @paulpaul1202 ай бұрын

    Hi

  • @samakurianuja2916
    @samakurianuja29162 ай бұрын

    Amma meeru narasaraopeta lo ekkada pani cestaru

  • @satyahomelythoughts1077
    @satyahomelythoughts10772 ай бұрын

    అంతే ఈజీ అయితే కాదండి

  • @Saralakonduri
    @SaralakonduriАй бұрын

    Maa puttillu narasarao pet

  • @palanatiruchulu

    @palanatiruchulu

    Ай бұрын

    అవునా నరసరావుపేట

  • @mayurihome5330
    @mayurihome5330Ай бұрын

    యూట్యూబ్ చెసే వాళ్ళకి తెలుస్తుంది

  • @priyamvadamylavarapu8461
    @priyamvadamylavarapu84612 ай бұрын

    మీరు కెమెరా వంక చూసి మాట్లాడండి

  • @palanatiruchulu

    @palanatiruchulu

    2 ай бұрын

    అంత బాగా చేతకాదు అండి కెమెరా కళ్ళు చూడటం ట్రై చేస్తా నేర్చుకుంటాను

  • @priyamvadamylavarapu8461

    @priyamvadamylavarapu8461

    2 ай бұрын

    Nice అండీ . Practice చేస్తే మీరు easy గా నేర్చుకుంటారు 👌

  • @user-mw3ed3cb1r
    @user-mw3ed3cb1r2 ай бұрын

    Nenu videos chestanu chala kastam

  • @suvarchalarajanala9081
    @suvarchalarajanala90812 ай бұрын

    Chakkaga vivarincharu

  • @user-yc6hn1gz8o
    @user-yc6hn1gz8o2 ай бұрын

    హు టు భూ మా. నచినట్... ఛయడం కదు. ఒకపిచా రుతియలటె. ప్ప.. దిది. చెకు. చెస్ కొని. లెకేసనౌ.. క్లియర్ హా డాలే హే పె నాda త లే థ hane.. చూసి ముందు ప్స్ స్. మా చు. హుత్బ్. నువ్వు మంచి వి. చాలా మనీ బా వ చే మీ రు. చుడు.. మా నా మూ ఏ మీ. మీ స్ ఐ మ్ తెలుసు .హ పు డు. మీరు. ఏం మిస్ ఐ రు తే లు తెలుసు ది. హ డు. 👍👍👍. వసో అ డ. నా స ము. లె.

  • @palanatiruchulu

    @palanatiruchulu

    2 ай бұрын

    అసలు ఈ కామెంట్ ఏంటో నాకు అర్థం అవ్వలేదు తెలుగులోనే పెట్టారు కానీ అస్సలు అర్థం అవ్వట్లేదు క్లారిటీ లేదు

  • @baskervenky965
    @baskervenky9652 ай бұрын

    మీరు ఏం చదువు కున్నారు

  • @VarahiWorld1
    @VarahiWorld12 ай бұрын

    అవునండి యూట్యూబ్ లో వీడియో పెట్టడం చాలా కష్టం, నేను యూట్యూబర్ నే varahi world, ఆ కష్టం నాకు తెలుసు

  • @SangatiVenkatareddy
    @SangatiVenkatareddy2 ай бұрын

    Hi

Келесі