మా పిల్లల గురించి నా హస్బెండ్ గురించి క్లియర్గా చూపించాను ఛానల్ పెట్టి వన్ ఇయర్ అవుతుంది ఈరోజుకి

Тәжірибелік нұсқаулар және стиль

#ఛానల్ పెట్టి వన్ ఇయర్ అవుతుంది #మా పిల్లల గ#వెంకటలక్ష్మి పలనాటి రుచులు

Пікірлер: 219

  • @kommaanjaneyulu1268
    @kommaanjaneyulu12688 ай бұрын

    ఇద్దరు పిల్లలతో దయిర్యంగా మీరొక్కరే ముందుకు సాగుతున్నారు మీకు అన్ని విధాలుగా దేవుళ్ళు సహాయ సహకారాలందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ఛానల్ కు మరొక్కసారి వార్షిక శుభాభినందనలు 💐💐👏👏👏👌👌👌

  • @mohan1973

    @mohan1973

    8 ай бұрын

    వెంకటలక్ష్మి గారి మీ పెద్ద బాబు మాత్రం సేమ్ మీలానే ఉన్నాడు చిన్న బాబు కూడా చాలా బాగున్నాడు చాలండి మీకు ఇద్దరు కొడుకులు ఇచ్చాడు దేవుడు వాళ్లే మీకు ధైర్యం పర్వాలేదు బాధపడకండి ముందు ముందు మీకు మీ పిల్లలకు చాలా మంచి రోజులు ఉంటాయి నేను మీ వంటలన్నీ చూస్తుంటాను అండి చాలా బాగా చేస్తుంటారు నేర్చుకుని నేను కూడా ఇంటిలో చేసుకుంటాను బాగా వస్తున్నాయి మీ వంటలు మాకు నేర్పిస్తున్న అందుకు చాలా చాలా థాంక్స్ అండి

  • @lakshmivemula9895

    @lakshmivemula9895

    8 ай бұрын

    Good aka

  • @k.anuradha2305
    @k.anuradha23058 ай бұрын

    మీ అబ్బాయిలు బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి జీవితం లో స్థిరపడాలని ఆశిస్తున్నాను .

  • @suvarchalarajanala9081
    @suvarchalarajanala9081Ай бұрын

    మిమ్మల్ని నా దేవుడు చల్లగా చూడాలి మీ కుటుంబం బాగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము

  • @shekhark6416
    @shekhark64163 күн бұрын

    మీ పిల్లలు బాగా చదువుకొని వృద్ధి చెంది మీ మిమ్మలిని బాగా చూసుకుంటారు అని ఆశిస్తున్నం. GOD BLESS YOUR CHILDREN

  • @prasannasreenivas993
    @prasannasreenivas9938 ай бұрын

    మీ కలలు అన్ని తీరి మీ పిల్లలు మంచి పొజిషన్ కెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. God bless you nanna. 🤗

  • @Bhakthikadhalu8131
    @Bhakthikadhalu81318 ай бұрын

    భగవంతుడు మీకు మీ పిల్లలకి క్షేమంగా చూడాలని మనసుపూర్తిగా కోరుకుంటున్నా❤

  • @vikasmudigonda188
    @vikasmudigonda1888 ай бұрын

    మీ పిల్లలను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు! మీకు అంత శుభం జరుగునుగాక.

  • @vavilapalliroshitha5972
    @vavilapalliroshitha59728 ай бұрын

    మేమందరం మీ కష్టాన్ని గుర్తించిన గుర్తించకపోయినా పర్వాలేదండి మీ పిల్లలు మాత్రం ఖచ్చితంగా మీ కష్టాన్ని గుర్తించి వాళ్లు మంచి స్థాయిలో ఉండి మిమ్మల్ని కూడా మంచి స్థాయిలో ఉంచాలని కోరుకుంటున్నాను

  • @ananthalakshmi1829
    @ananthalakshmi18298 ай бұрын

    మీ పిల్లలు బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలని వస్తారని ఆ దేవుడిని కోరుకుంటున్న లక్ష్మి గారు.మీ ఛానెల్ మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలు.

  • @mybommarillusuneethaskitch9329
    @mybommarillusuneethaskitch93298 ай бұрын

    మీ ఛానల్ ముందుకు వెళ్ళాలి great లేడీ లక్ష్మి మీరు.... పిల్లలు బాగా stady చేయండి అమ్మను బాగాచూసుకొని అమ్మ మీ కోసం చాలా బాగా చదువు కోవాలి మీరు మీకు మంచి life ఉంటుంది మంచి బాధ్యత ఉండండి నాన్న

  • @vijayakumaripothumudi9194
    @vijayakumaripothumudi91948 ай бұрын

    మీ పిల్లలు చాలా బాగున్నారు దేవుని దయ మీకు వుండాలని దేవుని ప్రార్థిస్తూ వున్నాను బాధపడకండి వెంకటలక్ష్మి గారు

  • @vijayailakshmi5283

    @vijayailakshmi5283

    8 ай бұрын

    God blessyou and your children

  • @madhumugul9680
    @madhumugul96808 ай бұрын

    మీ పిల్లలు ముద్దుగా వున్నారు, మీకు అంతా మంచి జరుగుతుంది 💐💐

  • @saradadevib5653
    @saradadevib56538 ай бұрын

    Mee pillalu manchi ga shine avvali.God bless u amma.

  • @madhavikatta2969
    @madhavikatta29698 ай бұрын

    నా పేరు మాధవి మాది వైజాగ్ ఒంటరిగా ఉండి కుటుంబాన్ని ఆత్మస్థైర్యంతో నడిపిస్తున్నారు మీ కుటుంబాన్ని భగవంతుడు చల్లగా చూస్తాడు

  • @chnagaparvathi9565
    @chnagaparvathi95658 ай бұрын

    వెంకట్ లక్ష్మి గారు మీ ఛానల్ కి మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలు మీకు ఆ భగవంతుని తోడు ఎప్పుడూ ఉంటుందండి మీ పిల్లలు అభివృద్ధిలోకి రావాలని మంచి పొజిషన్లో ఉండి మిమ్మల్ని మంచిగా చూసుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను

  • @durgageddam3673
    @durgageddam36738 ай бұрын

    మీకు మనస్పూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతూ ఇంకా ఇంకా పైకి పోవాలి మీ చానెల్ మీ పిల్లలు ఉన్నత స్థాయి కి చేరాలని భగవంతుడ ని కోరుతూ శుభాకాంక్షలు

  • @kvreddy1832
    @kvreddy18328 ай бұрын

    మీ బిడ్డలు మంచి అభివృద్ధిలోకి రావాలని ఆ భగవంతున్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను సిస్టర్

  • @pabbarajudurgadevi6557
    @pabbarajudurgadevi65578 ай бұрын

    మీ పిల్లలు బాగాచదువుకుని వృద్ధి లోకిరావాలని భగవంతుని కోరుకుంటున్నాను.

  • @Ranismartkitchen
    @Ranismartkitchen8 ай бұрын

    హాయ్ అక్క మీరు మీ పిల్లలు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు దైర్యంగా ఉండండి అక్క మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది కచ్చితంగా be happy and be strong sister

  • @suryakumaritummala6992
    @suryakumaritummala69928 ай бұрын

    మీ పిల్లలు బాగా చదువు కోవాలి అని దీవిస్తున్న

  • @madhusudhanaraomanugula5333
    @madhusudhanaraomanugula53338 ай бұрын

    మీ ఛానల్ కు, మీకు, మీ పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు కలగాలని ఆశిస్తున్నాము.

  • @bale.saradhibale.saradhi2153
    @bale.saradhibale.saradhi21538 ай бұрын

    అమ్మ వెంకటలక్ష్మి మీ చానల్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా మీకు శుభాకాంక్షలు.త్వరలో లక్ష సబ్స్క్రయిబర్స్ అవ్వాలని కోరుకొంటున్నాను.జరిగిన కష్టం గురించి కాకుండా మీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దండి.మీకు ఆ భగవంతుని ఆశీస్సులు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.😢😊😊 4:27

  • @v.v.ramanav3034
    @v.v.ramanav3034Ай бұрын

    VENKATA LAKSHMI NEE DAIRYANIKI VERY GOOD 🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷

  • @lakshmisrinivas1495
    @lakshmisrinivas14958 ай бұрын

    Madam i am teacher. But I am fan fir your simplicity and hard work and recipies. Your family is cute and nice❤❤

  • @utara6631
    @utara66318 ай бұрын

    Mi pillalu chala mudduga vunnaru God bless him

  • @pillalatha2469
    @pillalatha24698 ай бұрын

    పిల్లల కోసం కష్టపడుతున్నావు ఆదేవుడు తప్పకుండా మమ్మల్ని మంచి పోజిష్ న్ కి తీసుకెళ్ళతాడు పిల్లల ఇద్దరు బంగారము . God bless your family amma

  • @rasheedashaik2054
    @rasheedashaik20547 ай бұрын

    Meeru chala great amma mee pillalu kuda manchi nadavadika to munduku saagutaaru memmalni baga chuskuntaru......all the best maa support meeku mee channel ku eppudu ilane vuntundi .....❤

  • @vijaylaxmi2635
    @vijaylaxmi26358 ай бұрын

    ముందుగా మీ ఛానల్ పుట్టినరోజు శుభాకాంక్షలు.మీ పిల్లలతో పాటు అది కూడా అభివృద్ధి చెందుతూ మీ పెద్దకొడుకులా మీకు ఆర్థికంగా అండగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ,మీ కష్టపడే తత్వమే మీకు సహకరించి మీ కలల్ని నిజం చేసే రోజు తప్పక ఇస్తుంది.

  • @ahalyagaddi3121
    @ahalyagaddi31218 ай бұрын

    God bless you thalli, mee pillalu baga chadhivi vrudhiloki ravalani bhagavanthuni korukuntunna amma

  • @mallabaghyamahalakshmi6243
    @mallabaghyamahalakshmi62438 ай бұрын

    All the best to your children Lakshmigaru. May God bless them forever.

  • @kvlessons5414
    @kvlessons54148 ай бұрын

    Congratulations mam , I wish you all the best your children & may God bless you

  • @rajarajeswariathota509
    @rajarajeswariathota5092 ай бұрын

    Vekata laxmi Happy laxmi Happy ga vunnadi Anni ruchulu OK pesarapappu cobbari purnalu cheyyara nevu manchega vundali me pellalu manchi ga chadavali Ani ma na deyuni Krupa lo 🎉❤

  • @jayantiallur9409
    @jayantiallur94098 ай бұрын

    May God bless you and your family with lots of health, happiness and success.

  • @SarojaCh-sz6lp
    @SarojaCh-sz6lp8 ай бұрын

    God bless you and your children Lakshmi garu.wish you all success in your future.all the best 🙌👍👏💐🎊🎉👌

  • @manepalliindira7643
    @manepalliindira76438 ай бұрын

    Amma kastam ni artham chesukuni bagaa manchi sthaye lo undali pillalu, all the best🙌

  • @Dharma1960
    @Dharma19608 ай бұрын

    Mee కష్టాన్ని మీ పిల్లలు తీరుస్తారు. దేవుడి అనుగ్రహం మీ కుటుంబానికి ఎప్పుడూ ఉంటుంది sister

  • @ranikumaripotu125
    @ranikumaripotu1258 ай бұрын

    Congratulations Lakshmi mee pillalu baga chaduvukuni manchika vundalani korukuntunnanu

  • @suhasinid1198
    @suhasinid11988 ай бұрын

    💐🙏👏👏👌👌👍👍💐 శుభాభినందనలు ,శుభాకాంక్షలు 💐

  • @chinnampmar671
    @chinnampmar6717 ай бұрын

    అమ్మ మీరు బాధపడకండి దేవుడు ఆశిసులు ఎప్పుడు మీతో వుంటాయి

  • @kalavathik6014
    @kalavathik60148 ай бұрын

    Hard working women 💪 strong ga undalamma meeru pillalu super 👌

  • @MahaLakshmi-hu6ln
    @MahaLakshmi-hu6ln8 ай бұрын

    all the best amma god bless u r childrens stay ateong. Congratulations🎉🎉🎉🎉

  • @ChandraKala-sr8rs
    @ChandraKala-sr8rs8 ай бұрын

    Very inspiration mother meeru badhapadaKandi antga manche jarigidhi

  • @sekhar7430
    @sekhar74308 ай бұрын

    All the best venkat Laxmi. Happy first anniversary of your channel

  • @umaraniputti8937
    @umaraniputti89378 ай бұрын

    All the best Lakshmi Garu god bless you children

  • @utara6631
    @utara66318 ай бұрын

    Congratulations 👍🎉 Lakshmi garu

  • @ram4941-h4b
    @ram4941-h4b8 ай бұрын

    Super, eeppudu happy ga undali meru....

  • @jyothik4659
    @jyothik46598 ай бұрын

    Congrats venkata lakshmi

  • @pathakamurikrishnaveni5375
    @pathakamurikrishnaveni53755 ай бұрын

    రామలక్ష్మణ లాంటి ఇద్దరు పిల్లలు ఉన్నారు మీరు ధైర్యంగా ఉండండి వెంకటలక్ష్మి గారు దేవుడు నీకు అంత మంచే చేస్తాడు అన్ని రకాల వంటలు చాలా మంచిగా చేస్తున్నారు కాబట్టి నీకు లక్షల కుటుంబ సభ్యులు ఉన్నాము

  • @orkprabhakar339
    @orkprabhakar3398 ай бұрын

    God bless u. Venkatalakshmi

  • @sujathamand2407
    @sujathamand24078 ай бұрын

    Good luck, Venkata Lakshmi garu God bless your family.

  • @devi4308
    @devi43088 ай бұрын

    Mee family bagundhi amma,pillalu bhavishyathu baguntundhi,devudu meeku thoduga vuntadu

  • @mandhadisurendhar8238
    @mandhadisurendhar82388 ай бұрын

    Baggunnaru akka me pillalu meeru ayur aarogyam latho nidu nurallu santhishamga undalani manaspoortiga aa davunni vedukunntunnam akka

  • @lakshmisowbhagyavallikalah7772
    @lakshmisowbhagyavallikalah77728 ай бұрын

    All the best Venkata Lakshmi gaaru

  • @Suribabu-bo9nf
    @Suribabu-bo9nf8 ай бұрын

    Miru mi pillalu ilane cala happy ga undalani korukuntu mi citti tammudu

  • @Deedipya
    @Deedipya8 ай бұрын

    Mi kastam phalustundi..mi kutumbaniki antha manche jarugutundi God bless you sister..😊

  • @kumariinjeti4416
    @kumariinjeti44168 ай бұрын

    Congratulations 🎉 Sister I'm New subscriber❤ God bless you devudu epudu miku pillalu ku thodugaa untadu ❤

  • @annapurnavadlamani6735
    @annapurnavadlamani67356 ай бұрын

    Meeru Mee పిల్లలు సూపర్ మే గుడ్ bless u

  • @arunajyothi5723
    @arunajyothi57238 ай бұрын

    You are great. Your son's are so great.god bless you and your son's.

  • @user-so2hj6jr7t
    @user-so2hj6jr7t8 ай бұрын

    Me boondi preparation chusi nenu order thisukuni boondi chesanu chala thanks andi

  • @hanumath100
    @hanumath1008 ай бұрын

    May god bless of you, children, delhi నుంచి

  • @nithyavenky9820
    @nithyavenky98208 ай бұрын

    Soo Nice Family Andi 👌💕

  • @venkatalakshmi3693
    @venkatalakshmi36938 ай бұрын

    Meeru mi pillalu chala bagundali god bless you

  • @alivelumangadevivadrevu225
    @alivelumangadevivadrevu2258 ай бұрын

    Meeru Mee pilalu baaga vurudi Loki valalani korukuntunanu

  • @chanikyatechintelugu6319
    @chanikyatechintelugu63198 ай бұрын

    Meru nejaoga great super akka

  • @lakshmidevi2435
    @lakshmidevi24358 ай бұрын

    All the best Lakshmi garu all the best me pilalu ki me videos super Andi me babulu bagunaru

  • @RebeccaBecky
    @RebeccaBecky2 ай бұрын

    Sweet children 👍👌

  • @tvkoteswararaotvkoteswarar2409
    @tvkoteswararaotvkoteswarar24098 ай бұрын

    God bless you meeru chala chala bagunda le

  • @talkshow9004
    @talkshow90048 ай бұрын

    Great andi very inspirational godbless u ❤

  • @satyasreebachusongs5497
    @satyasreebachusongs54978 ай бұрын

    Me pillalatho santhosham ga vundalani chanal ki lakkaleni views ravalani devuni pradhistunna God bless you

  • @user-fc6bs1cr3c
    @user-fc6bs1cr3c8 ай бұрын

    Manchi alochana😊ma pilalani chathivinchandi aa bhagavanthudu andaga vuntadu miku

  • @svkalyani3897
    @svkalyani38978 ай бұрын

    Happy first year birthday to venkata lakshmi palanaati ruchulu channel.

  • @Durga-ut9zl
    @Durga-ut9zl8 ай бұрын

    Amma mi pillalu midduga vunnaru Amma🎉🎉❤❤

  • @kasiannapurnatelikepalli5578
    @kasiannapurnatelikepalli55788 ай бұрын

    All the best venkatalaxmi God bless you

  • @harideepchannel8651
    @harideepchannel86518 ай бұрын

    All the best venkatalaxmigaaru

  • @kommaanjaneyulu1268
    @kommaanjaneyulu12688 ай бұрын

    Happy channel anniversary💐💐👏👏👏

  • @mahathi27
    @mahathi278 ай бұрын

    Best of luck nice children's ma

  • @MariamMariam-ot1es
    @MariamMariam-ot1es8 ай бұрын

    Ayo Akkagaru Na parisethi thi Same Akka Godblse Helf Always

  • @pamminagamani6812
    @pamminagamani68122 ай бұрын

    God bless your children

  • @lakshmikalidindi8292
    @lakshmikalidindi82928 ай бұрын

    Hearty Congratulations Amma

  • @sanjanaremallipraisethelor3689
    @sanjanaremallipraisethelor36898 ай бұрын

    Devudu meeku thoduga unnaru.kabatti 1 year lo 100k subscribers reach avuthunnaru.

  • @jahnavisaisuchita8887
    @jahnavisaisuchita88878 ай бұрын

    All the best lakshmi garu

  • @narsimhachary6010
    @narsimhachary60106 ай бұрын

    All the best to children

  • @peko4735
    @peko47358 ай бұрын

    Nice Amma your family is so nice god bless you

  • @lalithadudam2476
    @lalithadudam24768 ай бұрын

    సూపర్ 👌👍

  • @lakshmidurgabonigala7619
    @lakshmidurgabonigala76198 ай бұрын

    Super 🎉 God bless you

  • @polurijhansi7299
    @polurijhansi72998 ай бұрын

    Congratulations Lakshmi akka

  • @premchandcool
    @premchandcool8 ай бұрын

    God bless you and your family❤

  • @lakshminimmagadda5264
    @lakshminimmagadda52648 ай бұрын

    God bless you and your children s

  • @ZK9595M
    @ZK9595M8 ай бұрын

    Pillalu chala bagunnaru lakshmi . 🤗

  • @devikakrothapalli9247
    @devikakrothapalli92477 ай бұрын

    Miru chala hard work chestaaru

  • @Idbiid
    @Idbiid8 ай бұрын

    All the best!!

  • @hymavathia280
    @hymavathia2808 ай бұрын

    God bless you maa all the best

  • @jansilaxmi4389
    @jansilaxmi43897 ай бұрын

    All the best to you and your family

  • @kochrajalakshmi4308
    @kochrajalakshmi43088 ай бұрын

    Hi akka mee pillalu chala bagunnaru first Meeku 1year varshikosvam congregations 🎉🎉🎉🎉🎉🎉 Meeku anta manche jaragalani korukuntunnanu aa bagavantunni 🙏🙏🙏🙏

  • @saralanadella5847
    @saralanadella58474 ай бұрын

    God bless you Lakshmi

  • @user-vt2dp3rq5m
    @user-vt2dp3rq5m22 күн бұрын

    Good bless you amma

  • @sailakshmi9078
    @sailakshmi90788 ай бұрын

    Happy first anniversary to your channel

  • @revathithota6767
    @revathithota67678 ай бұрын

    Supar amma meru.mudduga.unnaru 😊

  • @arunamangipudi9039
    @arunamangipudi90398 ай бұрын

    God blessu and your boys.

  • @subhanishaik9471
    @subhanishaik94716 ай бұрын

    Daryam ga vundandi amma,god is there

Келесі