WORLD WAR 1 AND 2 HISTORY - A Telugu Podcast By Think Telugu Podcast || Musings || World War II

Ойын-сауық

WORLD WAR 1 AND 2 HISTORY - A Telugu Podcast || Unknown Facts About World War II || Musings
World war 1 and 2 History in Telugu By Think Telugu Podcast
World War 1 and 2 Telugu Podcast in Telugu By Think Telugu Podcast
Unknown Facts about World Wars in Telugu
#WorldWars #Thinktelugupodcast
Subscribe :

Пікірлер: 292

  • @user-pb1zh6jb9v
    @user-pb1zh6jb9v3 жыл бұрын

    నీవు శాంతికాముకుడువి అయినా కూడా యుద్ధం చేయక తప్పదు, ఎందుకంటే శాంతి అనేది యుద్ధం నిరాకరిస్తే రాదు, యుద్ధం చేస్తే నే వస్తుంది. 🙏👌

  • @Telugunavala

    @Telugunavala

    10 ай бұрын

    Super గా చెప్పరు బ్రో.. అచ్చం మా శ్రీ కృష్ణ డిలా..

  • @Telugunavala

    @Telugunavala

    10 ай бұрын

    బ్రో ఈ డైలాగ్ మీది కాదా!!!!

  • @rafi.connect

    @rafi.connect

    6 ай бұрын

    Friedrich nietzsche said that about our inner war

  • @kishanrao7369

    @kishanrao7369

    3 ай бұрын

    Exact answer

  • @narasimharajupusapati417
    @narasimharajupusapati4172 жыл бұрын

    చాలా మంచి వీడియో చేశారు అభినందనలు.. ఏ పుస్తకం ఆధారంగా ఇది చేశారో కొంచం చెప్పండి కొన్ని నిజాలు తెలుసుకునే అవకాశం మాకు కలుగుతుంది..థ్యాంక్యూ

  • @shashiganji1385
    @shashiganji13852 жыл бұрын

    Abdul Kalam was asked by the International reporter, India is peaceful nation and why it is testing nuclear weapons. I was curiously waiting for Kalam sir answer. Peace will come only when the enemy knows that we are powerful and nuclear tests are the testimony for it.

  • @cookiesncream_yt1942

    @cookiesncream_yt1942

    2 жыл бұрын

    Hahaha well said 👏 he knows well to sell his talent 🤣. I am referring to pak father of Muslim N bomb. 🤣

  • @subbaraovvr5599

    @subbaraovvr5599

    2 жыл бұрын

    @@cookiesncream_yt1942 pppp

  • @nbraokodukula4322

    @nbraokodukula4322

    Жыл бұрын

    రెండు ప్రపంచ యుద్ధాల గురించి అద్భుతంగా చెప్పారు. చక్కని తెలుగులో స్పష్టంగా కథల వివరించి వరుసక్రమంలో చెప్పారు అభినందనలు మీకు

  • @krishnaraokasturi2512

    @krishnaraokasturi2512

    Жыл бұрын

    The same india should adopt with China.

  • @haribabuerrukulapati2515

    @haribabuerrukulapati2515

    Жыл бұрын

    ​@cookiesncream_yt1942

  • @crazythug5724
    @crazythug57243 жыл бұрын

    మీసాలు పెద్దగా ఉన్న FriedrichNietzsche మీసాలు చిన్నగా ఉన్న Hitler ని inspire చేసాడు. You've a magical voice bro శ్రీ శ్రీ కవిత్వాన్ని పూరిజగన్నాథ్ dialogues ని ఒక గొప్ప మేధావి తెలివిని కలిపి ఇంకొక మేధావి చరిత్ర గురించి చెప్తున్నట్లు ఉంది నీ వర్ణన చాలా బాగావుంది నేను నిజంగా ఇప్పుడు Subscribe చేసాను. ఈ Channel కచ్చితగా ఒకరోజు తెలుగు KZread channels topకి వెళ్తుంది అనుకుంటున్న వెళ్లాలని కోరుకుంటున్నా.

  • @ThinkTeluguPodcast

    @ThinkTeluguPodcast

    3 жыл бұрын

    Thank you bro

  • @kranthikumar2847

    @kranthikumar2847

    Жыл бұрын

    True bro, same feeling here

  • @lovelivelife-365

    @lovelivelife-365

    10 ай бұрын

    Same here

  • @ganeshbabu8076
    @ganeshbabu8076 Жыл бұрын

    Wonderful explanation.. సోదరా.. నీ ప్రతిభ అభినందనీయం..

  • @ch.naveenkumar2176
    @ch.naveenkumar21762 жыл бұрын

    సూపర్ చాలాబాగుంది హిస్టరీ వీడియోలు అన్ని ఎలా కొంచం పెద్దవి పెట్టు Anna

  • @eswarpatnala4721
    @eswarpatnala47212 жыл бұрын

    Super information about WORLD WARS very clearly understand to everyone THANKS

  • @nagadurgarajuadaka1302
    @nagadurgarajuadaka1302 Жыл бұрын

    As a ww2 researcher I suggest to your subscribers the following list..1. pianist 2.downfall 3.empire of the sun 4.saving private Ryan 5. Fury 6. Last days documentary in Netflix 7.where eagles dare 8.the longest day 9.imitation game 10.enemy at the gates

  • @babuguduri8936

    @babuguduri8936

    Жыл бұрын

    I will see , thank you.

  • @padmakardr6493
    @padmakardr64937 ай бұрын

    Wonderful sir.... you are doing great job... expecting many more......

  • @srinugunji1322
    @srinugunji13222 жыл бұрын

    Videos explanation chala baguntanie....bro....prathi..point...chala clear cut....undhi.....

  • @deenadayalreddygnappa7881
    @deenadayalreddygnappa78812 жыл бұрын

    Super wonderful information and analysis and presentation

  • @dune2915
    @dune29153 жыл бұрын

    Extraordinary line at ending...

  • @mrteen4517
    @mrteen451710 ай бұрын

    Well said bro....🙌

  • @srkakhil4145
    @srkakhil41453 жыл бұрын

    Great explainations🙏🙏🙏

  • @digidog6
    @digidog62 жыл бұрын

    మొదటి ప్రపంచ యుద్ధం... ఆస్ట్రియా యువరాజునీ యువరాణినీ ఓ సెర్బియన్ జాతీయుడైన ఆస్ట్రియన్ దేశస్తుడు చంపి సెర్బియాకి పారిపోయాడు దాంతో వాన్ని మాకు నెలరోజుల్లో అప్పగించాలని ఆస్ట్రియా సెర్బియాని కోరితే వాడు మీదేశస్తుడే కదా మీదేశంలోనే వెతుక్కోండి అంటూ భాద్యతారాహిత్యంగా నిర్లక్షవైఖరి ప్రదర్శించింది !! నెలరోజుల తరువాత ఆస్ట్రియా సెర్బియా పై యుద్దం ప్రకటించింది ! సెర్బియాకి రష్యా మరికొన్ని దేశాలు మద్దతిచ్చాయి ఆస్ట్రియాకి జర్మనీ మద్దతిచ్చి ప్రపంచయుద్దానికి రష్యా జర్మనీ లూ వాటి మిత్రదేశాలు కారణమయ్యాయి ! మొదటి ప్రపంచ యుద్దంలో ఓడిపోయిన జర్మనీ ని గెలిచిన దేశాలు చాలా దారుణంగా అన్యాయంగా అక్రమంగా దోచుకున్నాయి ! గెలిచిన దేశాలు చేసిన తప్పులే హిట్లర్ అనే ఓ శక్తికి ఊపిరి పోసి రెండవప్రపంచయుద్దానికి కారణమైనాయి !!! రెండు ప్రపంచయుద్దాలకి కారకుడు ఆస్ట్రియా దేశంలో నివశించిన సెర్బియాజాతీయుడైన ఒకే ఒక్క దేశధ్రోహి !!!

  • @venkatrajeshwar290
    @venkatrajeshwar2902 жыл бұрын

    Beautiful briefing ❤️

  • @vidhyavikas
    @vidhyavikas Жыл бұрын

    మీ వివరణ చాలా బాగుంది.

  • @sriramarao9879
    @sriramarao9879 Жыл бұрын

    చాలా బాగా అప్పటి నేపథ్యం వివరించారు

  • @jupudivenkataramamohan6093
    @jupudivenkataramamohan60932 жыл бұрын

    Well explained the facts sir. Thank you.

  • @stalkies5023
    @stalkies50232 жыл бұрын

    అందుకేనేమో కృష్ణుడు అర్జునుడి తో యిల అనాడు ,ప్రపంచ శాంతి కోసం ధర్మం కోసం యిధం చేయమన్నాడు.

  • @venkatfaraday
    @venkatfaraday2 жыл бұрын

    This is extraordinary 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 వింటున్నంత సేపు శరీరం vibrate అయ్యింది.... ఎక్సలెంట్ narration ❤️❤️❤️❤️❤️❤️ awesome 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @RakeshYerupula
    @RakeshYerupula4 күн бұрын

    Thanks for valuable information ❤️

  • @malladirajasekhar5746
    @malladirajasekhar57463 жыл бұрын

    Really nice explanation bro no body will teach this information in 15 mins..

  • @ThinkTeluguPodcast

    @ThinkTeluguPodcast

    3 жыл бұрын

    Thank you bro

  • @godcreatingyou5317

    @godcreatingyou5317

    2 жыл бұрын

    @@ThinkTeluguPodcast Bro acharya chanukya Midha and chanukya intelligence Midha video s cheyandi

  • @GG9848
    @GG9848 Жыл бұрын

    This Year Noble “Peace” Award Goes to This Channel Only..!

  • @mugguralaprakasarao7492
    @mugguralaprakasarao7492 Жыл бұрын

    బావుంది sir

  • @manireddy2248
    @manireddy22482 жыл бұрын

    Last line was just awesome No words from Sun Tzu You are a gem bayya

  • @rohithdeeti7172
    @rohithdeeti71722 жыл бұрын

    anna i was convinced by ur explaination..no words to describe..

  • @ramachandrareddyenugala2954
    @ramachandrareddyenugala29542 жыл бұрын

    Thanks Bro, Nice video..Your presentation skills excellent and your dialogues also very nice.You may have great carrer ahead in telugu movies if you try

  • @venkateswararaopattamatta1676
    @venkateswararaopattamatta1676 Жыл бұрын

    Very nice voice and narration about world wars. Very interesting subjects

  • @rakeshsarvabhotla4998
    @rakeshsarvabhotla49983 жыл бұрын

    Good narration. Please make on Mauryan dynasty with Chanakya

  • @kirankumarpalisetti2544
    @kirankumarpalisetti25442 жыл бұрын

    The best podcast bro 💐👌👍

  • @varunreddy7333
    @varunreddy73332 жыл бұрын

    Nenu chusina anni vedios lo ki the best Mee vedios Inka Inka vinali anipisthundhi thank you andi💐

  • @mohanareddy9991
    @mohanareddy9991 Жыл бұрын

    Wonderful explanation Sir. Thank you Sir.

  • @rkparasa
    @rkparasa2 жыл бұрын

    Excellent information and narration.

  • @maredumohan2142
    @maredumohan21422 жыл бұрын

    Awesome interpretation

  • @umeshsagar4298
    @umeshsagar42982 жыл бұрын

    Great podcast

  • @sudhakanth974
    @sudhakanth974Ай бұрын

    Ur voice and narration outstanding bro.....loved it

  • @nagarajuvadlamudi9914
    @nagarajuvadlamudi99142 жыл бұрын

    Great conclusion.

  • @radhakrishnamurthy9166
    @radhakrishnamurthy91662 жыл бұрын

    Nice Video.Thank you

  • @gk3191
    @gk31912 жыл бұрын

    ఇలాంటి ఇన్ఫర్మేషన్ నేనెప్పుడూ వినలేదు

  • @vvhari2870
    @vvhari28702 жыл бұрын

    Wow really awesome Anna 👌👌👌👌👌

  • @alluakash727
    @alluakash7273 жыл бұрын

    Anna excellent ❣️❣️👌

  • @konathalabalaramakrishna2837
    @konathalabalaramakrishna28372 жыл бұрын

    Outstanding Presentation

  • @deenadayalreddygnappa7881
    @deenadayalreddygnappa78812 жыл бұрын

    Super wonderful information and analysis and good journalist

  • @gganesh4965
    @gganesh49652 жыл бұрын

    రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ, విజేతగా నిలిచి ఉంటే ఈరోజు హిట్లర్ మహావీరుడు సూర్యుడు ఇతనికి ఎవరు ఎదురు లేరూ ఎన్నో పుస్తకాలు ఎన్నో వీడియోలు ఎన్నో సినిమాలు వచ్చేవి గెలుపు చెడుని వీరుని చేస్తుంది ఓటమి మంచిని విలన్ చేస్తుంది ఇదే మన చరిత్ర ఇదే చదువుతూ జీవితం సంక నాకి చేసుకుంటున్నాం, మన మహాభారతం రామాయణం ఇతిహాసాల్లో నున్నగా పరిశీలిస్తే,లుసుగులు ఎన్నో బయటపడతాయి, కానీ మానం వాటి జోలికి పోమూ, అలాంటి ధైర్యము చేయలేము తప్పుల్ని ప్రశ్నించే లేము, ఎందుకంటే మనకు ఊహ తెలిసిన పుట్టి నుంచి దేవుడుచీకటి దయ్యము బూచోడు పాము ఇలాంటి భయాలతో పెంచబడిన మామూలు మనుషులం ఏదైనా ఒక ప్రశ్న వేస్తే జావబు ఉంటే ,ఉందా, లేదా ,తెలుస్తుంది ప్రశ్న అడగడానికి చేతకాదు మనిషి పుట్టిన నఫుడు నుంచి చచ్చేవరకు ఊహల్లోనే ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నాడు మనిషి పుట్టక ఆ దేవుడు మట్టి చేసి ప్రాణం పోసి పుట్టమన్ని ఎక్కువమంది ఈ రోజుకి నమ్ముతున్నారు చదువుకున్నవాడు చిన్నప్పుడు చరిత్ర చదివిన వాడు పెద్దగా అయిన తరువాత చరిత్ర లో లో ఉన్న సబ్జెక్ట్ మరచిపోతున్నాడు మార్పు వస్తుంది సమాజానికి ఎప్పుడో ఒకప్పుడు ఈ భూమి మీదప్రళయాలు సృష్టించబడ్డ అప్పుడు కొత్త ఆలోచన పుట్టి ఇ వాస్తవాలు తెలుసుకుని ముందుకు సాగుతాడు అంతవరకు మూఢ విశ్వాసాలతో జీవితం స్వార్థంతో జీవిస్తాడు మనిషి

  • @ravindravarada3848
    @ravindravarada38482 жыл бұрын

    Super anna chala baga chepparu...

  • @srinivasaraog1457
    @srinivasaraog14572 жыл бұрын

    Bagundhi bro... Chala baga cheppav...

  • @djay.G
    @djay.G2 жыл бұрын

    Fantastic video bro...🙏👌👍

  • @PernetiBR53
    @PernetiBR532 жыл бұрын

    Nice information anna 👍❤️

  • @bangarrajualluri2156
    @bangarrajualluri2156 Жыл бұрын

    Thanks the good information

  • @ramgopalvarma2831
    @ramgopalvarma28312 жыл бұрын

    I never seen such a good content about Wars , I appreciate you bro, we need more n more podcasts like this kind of interesting topics.

  • @nallabothulayedukondalu71
    @nallabothulayedukondalu71 Жыл бұрын

    Great podcast brother

  • @kathiramu1182
    @kathiramu11822 жыл бұрын

    Nice information

  • @dvnprasad3951
    @dvnprasad39512 жыл бұрын

    Good information bro..

  • @sandeepchandra2671
    @sandeepchandra26712 жыл бұрын

    Subtle way of Expression & The way you unfold the things interesting to listen whole audio is too Good. Really Loved. Thank You Wishing to Collaborate

  • @ravinuthalabrahmanaidu2496
    @ravinuthalabrahmanaidu24962 жыл бұрын

    Good information

  • @markondareddy4477
    @markondareddy4477 Жыл бұрын

    excellent podcost

  • @srinu2019
    @srinu20192 жыл бұрын

    Clearly explained 😎

  • @dnaresh548
    @dnaresh5482 жыл бұрын

    Thanks Sir

  • @cheedikanakaraju6902
    @cheedikanakaraju69022 жыл бұрын

    నువ్వు తోపు అన్న

  • @oo7talks572
    @oo7talks5722 жыл бұрын

    Fantastic bro 👍.. keep doing this kind of stuff

  • @chandrad7611
    @chandrad761111 ай бұрын

    You told facts .good narration

  • @jaganteki4628
    @jaganteki46282 жыл бұрын

    15:26 Atom bomb on Hiroshima nagasaki was due to Pearl harbour attach done by Japanese.

  • @dryash866

    @dryash866

    2 жыл бұрын

    Yes

  • @savitri238
    @savitri238 Жыл бұрын

    నిజంగా చాలా చాలా బాగా చెప్పారు. ఇందులో దైవిక యత్నాలు కూడ చాలా జరిగాయంటారు . శ్రీ అరవిందులు. 🤝🌺

  • @kumarinela3883
    @kumarinela3883 Жыл бұрын

    Excellent

  • @telikiobulaiah8159
    @telikiobulaiah815911 ай бұрын

    ఆఖరులో చెప్పిన మాట అక్షర సత్యం ఎందుకంటే మనం శాంతి యుతంగా వుంటే అవతలి వాడు చేతకాని తనం కింద తీసుకొని ఇంకా రెచ్చిపోతాడు అందుకే మనుగడ కోసం ఆత్మ గౌరవం కోసం ఎదురు నిలవాలి పోరాడాలి

  • @lovelivelife-365

    @lovelivelife-365

    10 ай бұрын

    Jenasena dailougue😊

  • @rameshreddysettipalli6996
    @rameshreddysettipalli69962 жыл бұрын

    The best💯💯💯

  • @govardhanmanchikanti1055
    @govardhanmanchikanti1055 Жыл бұрын

    సూపర్ 👍👍👍

  • @dasarajubarghavvarma3960
    @dasarajubarghavvarma39602 жыл бұрын

    goosebumps at a 16 minutes of stretch

  • @ThinkTeluguPodcast

    @ThinkTeluguPodcast

    2 жыл бұрын

    Thank you

  • @vanapallisubhani1599
    @vanapallisubhani159911 ай бұрын

    excellent

  • @maheshbilla5048
    @maheshbilla50482 жыл бұрын

    Thank you🙏

  • @sureshkambala4866
    @sureshkambala48662 жыл бұрын

    Super brother...

  • @udaybussari
    @udaybussari3 жыл бұрын

    This is the second time iam telling you,,ni voice low edho magic undi..dhaniki thowdu content,,kalla mundu mahabharatham chusi nattu undi ana..kekaa😎😎😎

  • @angala7370
    @angala737011 ай бұрын

    Good imformation brother

  • @yraghavendrareddy8131
    @yraghavendrareddy8131 Жыл бұрын

    Became fan of your explanation ❤

  • @kr2658
    @kr26582 жыл бұрын

    🙏👍👍🤝🤝💐💐👌👌👌 very good knowledge.

  • @samuelvadala2120
    @samuelvadala21202 жыл бұрын

    Thanq sir

  • @bhaskarghantasala6054
    @bhaskarghantasala6054 Жыл бұрын

    Super..

  • @user-dr7yn2sw6b
    @user-dr7yn2sw6b10 ай бұрын

    Good narration 🎉

  • @sandeep86t1
    @sandeep86t12 жыл бұрын

    Beautiful content and presentation... 👏👏 I loved the slow voice of yours that made me visualise wat could have happened during world wars. Hitler's hatred towards Jews was not explained by you because most of them who died in a concentration camp where Jews. He threw everyone into hot gas chambers alive, 10000 people a day for almost 2 years. Worst human catastrophic thing that could ever happen.

  • @surampudikoushik5726
    @surampudikoushik57262 жыл бұрын

    Bro I really love the video..

  • @kubheraswamy8389
    @kubheraswamy8389 Жыл бұрын

    Nice explanation

  • @bunkbazar7902
    @bunkbazar79022 жыл бұрын

    Superb Video Brother

  • @NewsWayTelugu
    @NewsWayTelugu Жыл бұрын

    12th మినిట్ దగ్గర చెప్పిన సినిమా పేరు ఇంగ్లీషు లీక్ ఇక్కడ టైప్ చేసి పెట్టండి... వీడియో లింక్ కానీ... 🙏

  • @naaperusiva5682
    @naaperusiva56823 жыл бұрын

    Underated video bayya

  • @ramachandrareddyenugala2954
    @ramachandrareddyenugala29542 жыл бұрын

    Mainly I like which you referring Movies and books

  • @venkatkiran7469
    @venkatkiran74692 жыл бұрын

    Super brother

  • @tirumalalakondasreenivasul8073
    @tirumalalakondasreenivasul80732 жыл бұрын

    Nice sir

  • @mohammadrafi9205
    @mohammadrafi920510 ай бұрын

    Super❤

  • @menakshicon2930
    @menakshicon29307 ай бұрын

    super analysis

  • @nayinisailu7244
    @nayinisailu724410 ай бұрын

    శాంతికి అన్ని దారులు మూసుకుపోయినప్పుడు యుద్ధమే శాంతినిస్తుంది

  • @ramakrishnabolli787
    @ramakrishnabolli7872 жыл бұрын

    Your naartion super brother

  • @polankicharankumar5945
    @polankicharankumar594511 ай бұрын

    Along with motivational videos do more videos like this sir

  • @jayk7575
    @jayk75752 жыл бұрын

    I am in Love with your channel

  • @ThinkTeluguPodcast

    @ThinkTeluguPodcast

    2 жыл бұрын

    Thank you

  • @saitejagoud9081
    @saitejagoud90812 жыл бұрын

    Exellent 👍 anna make more videos.make video on brucelee

  • @venkatasaiprakash8237
    @venkatasaiprakash8237 Жыл бұрын

    Superb video bro keep make this type of videos more and your voice is superb

  • @haribabu7377
    @haribabu7377 Жыл бұрын

    What an explanation bro

  • @ragirajesh5118
    @ragirajesh51182 жыл бұрын

    Sir do a video on Nepolian Bonaparte

  • @prasanthroy402
    @prasanthroy4022 жыл бұрын

    big fan big fan emaina analysisi chestunvaa broo salaaam

Келесі