World Largest Church In Telangana | Karnapuram Church | Christhu Jyothi Ministries | SumanTV Telugu

Ойын-сауық

World Largest Church In Telangana | Karnapuram Church | Christhu Jyothi Ministries | SumanTV Telugu
#sumantvtelugu #karnapuramchurch
Subscribe Suman TV Telugu For More Interviews in Telugu
www.youtube.com/@sumantvtelug...

Пікірлер: 1 000

  • @sumantvtelugulive
    @sumantvtelugulive8 ай бұрын

    JOIN SumanTV Whatsapp Channel: whatsapp.com/channel/0029VaElMrt3bbV7fcHTCQ0E

  • @ThummaMuthenna

    @ThummaMuthenna

    7 ай бұрын

    💐💐💐✝️✝️💐💐🛐💐

  • @jamesjyothi206
    @jamesjyothi2069 ай бұрын

    ఇంత.... మంచి..... (యేసుక్రీస్తు).... చర్చి ని... ఏ... బేధం లేకుండా.... ప్రజలకు..... చూపించిన...... సుమన్ TV... వారికి.... నా ధన్యవాదములు...... 🙏🙏🙏

  • @sekhar1995
    @sekhar19959 ай бұрын

    ఇక్కడ చర్చి ఎంత అందంగా ఉందో దానికంటే ఎన్నో రేట్లు వాక్యపరిచర్య జరగాలి అని నా ప్రార్థన ❤❤

  • @shivaneelam8852

    @shivaneelam8852

    9 ай бұрын

    Meru chypindi 💯 akda untundi bro.. nenu childhood nunchi vyltuna very 🔥 full

  • @srinu955

    @srinu955

    9 ай бұрын

    Gorra

  • @meenamameenama3865

    @meenamameenama3865

    9 ай бұрын

    Theliyakunda matladakandi oka sari meru vellandi ela Undo thelusthadi andari lanti faster kadu ayina k 😡

  • @m.sandeepkumar7526

    @m.sandeepkumar7526

    9 ай бұрын

    ​@@srinu955pandi

  • @chandranethra8200

    @chandranethra8200

    9 ай бұрын

    Nenu gatha 25 samasthsaraluga velthunnanu chala adhbhuthalu swasthathalu goppa sakshyalu chusanu

  • @anandaraopasala708
    @anandaraopasala7089 ай бұрын

    ఇంత పెద్ద కట్టడాన్ని నిర్మించిన ప్రతి భక్తులకు నిర్మాణ కార్మికులకు దేవుడు ఎల్లప్పుడూ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏

  • @user-ld5ul1jr5r
    @user-ld5ul1jr5r9 ай бұрын

    ఈ చర్చి కట్టడం ఎంతో అద్భుతం దేవుని కృప ఉంటే తప్ప ఇలాంటి కట్టడాలు కట్టలేరు చర్చిలో ఉన్న పాస్టర్స్ గారికి ప్రత్యేకమైన వందనాలు

  • @chintugamingff6720

    @chintugamingff6720

    9 ай бұрын

    Praise the lord ayyagaru fo

  • @MunniSk-kg7np

    @MunniSk-kg7np

    20 күн бұрын

    ​@@chintugamingff6720😮😮

  • @Aulla_Pratap
    @Aulla_Pratap9 ай бұрын

    దేవునికి స్తోత్రం... వందనాలు అన్న 🙏🏻 ఇంత పెద్ద మందిరము ⛪ నిర్మించడానికి మీరoదరూ పడ్డ ప్రయాసను బట్టి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈ మందిరంలో దేవుని వాక్యము కూడా గొప్పగా ప్రచురింపబడాలని ఆశిస్తున్నాను. Tq

  • @Avvadu1234Entertainments

    @Avvadu1234Entertainments

    9 ай бұрын

  • @arogyareddy5221
    @arogyareddy52219 ай бұрын

    నిజంగా అద్భుతం... అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఇది దేవుని కృప.. జయ ప్రకాష్ అయ్యకి, పాల్సన్ అయ్యకి దేవుని దీవెనలు.. భక్తుల సౌకర్యార్థం ఇంత పెద్ద మందిరం నిర్మించి దేవుని సేవకు అంకితమైన మీకు వందనములు...✍️

  • @prasad919
    @prasad9199 ай бұрын

    మనమే దేవుని మందిరం,ఇలాంటి కట్టడాలు కాదు అని క్రైస్తవులు గుర్తించాలి

  • @user-uq2li5oe1l
    @user-uq2li5oe1l9 ай бұрын

    మందిరాలను కూలుస్తున్న ఇలాంటి తరుణంలో ఇంతపెద్ద చర్చి ని నిర్మింపజేసిన దేవాదిదేవునికి కోట్లకొలది వందనాలు చర్చి నిర్మాణకులను పని చేసిన వారందరిని దేవుడు దీవించును గాక

  • @muralibhupathi007

    @muralibhupathi007

    8 ай бұрын

    Dhevunikey mahima❤

  • @maryrao2361

    @maryrao2361

    8 ай бұрын

    Amen

  • @bjsimon9122
    @bjsimon91229 ай бұрын

    ఈ చర్చిని you tube లో చూసి చాలా సంతోషించాను. సంఘస్తుల త్యాగము, సంఘకాపరుల నడిపింపు నిజముగా అభినందనీయము. ఒక చిన్న మనవి: మత్తయి సువార్త 12:6 వాక్యము ఈ చర్చ్ గోడ మీద వ్రాయిస్తే ఇంకా అద్భుతముగా వుంటుంది. ( దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ వున్నాడని మీతో చెప్పుచున్నాను )

  • @nanirao7935
    @nanirao79359 ай бұрын

    మంచి చర్చ్ చూపించిన సుమన్ tv కి ధన్యవాదాలు

  • @dandeshantharaju7713
    @dandeshantharaju77139 ай бұрын

    మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామమునకు మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక ఆమేన్ . సుమన్ టీవీ వారికి ధన్యవాదములు యాంకర్ గారు మీరు చక్కగా వివరించారు

  • @srinu955

    @srinu955

    9 ай бұрын

    Jai Sri ram

  • @user-dp8cb8ud9f
    @user-dp8cb8ud9f9 ай бұрын

    ఇప్పటికే మనువాదులకు నిద్రలేదు, మీరు ఈ వీడియో చూపిస్తే వాళ్ళకు కోమానే 😊

  • @sulochanaparvathapuram9144

    @sulochanaparvathapuram9144

    9 ай бұрын

    మనువాదులు అంటే ఎవరు? వాళ్ళ గురించి ఇప్పుడు ఎందుకు చెబుతున్నారో తెలుసుకోవచ్చా?

  • @user-dp8cb8ud9f

    @user-dp8cb8ud9f

    9 ай бұрын

    @@sulochanaparvathapuram9144 కులం ఉండాలి అనే అనే వాళ్లు అందరు మనువాదులే, కులం వద్దు అనుకొనే వాళ్లు చర్చికి వెళ్తారు, కులం కావాలి అనుకొనే వాళ్లు బ్రాహ్మణ మతంలో ఉంటారు 😊

  • @prudhviramana7138
    @prudhviramana71389 ай бұрын

    సుమన్ టీవీ కి థాంక్స్ నేను ఈ చర్చి కట్టేటప్పుడు వెళ్లిన చర్చికి ఇప్పుడు మీరు ఈ టీవీలో చూపిస్తుంటే చూస్తున్నాం చాలా చాలా ఆనందంగా కలుగుతుంది ఎంత పెద్ద చర్చి ఎంత బాగుందో దేవుని కృప ద్వారా జరుగుతుందని అసలు ఇక్కడ జరిగేదంతా అద్భుతములు జరుగుతాయి అస్సలు చాలా అది కట్టేటప్పుడు నేను ఇలాంటి టీవీలో చూస్తానే నమ్మలేదు అసలు చాలా ఆనందంగా ఉంది ఎట్లా సుమన్ టీ ద్వారా చర్చి చూస్తాము అని చాలా చాలా హ్యాపీగా ఉందండి వాళ్లకి చాలా థాంక్స్

  • @jellasubramanyaswamy9063

    @jellasubramanyaswamy9063

    9 ай бұрын

    God is garte

  • @VenkateshwarluSugadasu-nw5ox

    @VenkateshwarluSugadasu-nw5ox

    9 ай бұрын

    ​@@jellasubramanyaswamy9063ఏ గాడ్ గాడ్ .

  • @emanueljames4828
    @emanueljames48289 ай бұрын

    నేను రెండు నెలల కిందట వెళ్లి వచ్చిన నిజంగ రాత్రి పూట చూడాళీ అదుబుతం . ప్రతి ఒక్కరూ ఒక్క సారి ఐన చూడాలి చాలా పాషంతంగ ఉండె అక్కడ ఉన్నప్పుడు

  • @dinakarkatta7654
    @dinakarkatta76549 ай бұрын

    Really Suman anchor she is great explanation told to the Suman TV viewers at-least మతాలకు , కులాలకు అతీతంగా Visit చేయండి అని చేపడము is great , Christu jyothi Church , Karunapuram.Warangal , TN is a miracle ,God's blessing to each every one who worked on this great church 2nd in world that too in India and specially in Telangana state , it's really appreciated the Pastor vision and continue to use his services God bless him and his family and congregation too.

  • @rameshthirupathi8696
    @rameshthirupathi86969 ай бұрын

    చర్చి చాలా సుందరముగా అందముగా వుంది ఇంతటి చర్చిని కట్టుటకు దేవుడు కృప చూపించాడు ఆ దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక ఆమేన్

  • @Josephprakash-
    @Josephprakash-9 ай бұрын

    అందరికి వందనాలు 🙏, ఇంత గొప్ప మందిరములో దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక 🙏🙏🙏

  • @Anurjy

    @Anurjy

    9 ай бұрын

    Glory to God in the highest amen

  • @manthapurivijaykumar4086
    @manthapurivijaykumar40869 ай бұрын

    నేను హిందూ ని. కానీ ఒక్కసారి వెళ్లి చూస్తాను.

  • @madepogusekhar2014

    @madepogusekhar2014

    9 ай бұрын

    OK bro not bad

  • @ManchalaKanthamma-yo7pt

    @ManchalaKanthamma-yo7pt

    9 ай бұрын

    Ok brother good

  • @user-fm1fz6st8r

    @user-fm1fz6st8r

    5 ай бұрын

    A real indian u r

  • @kurumaiahpasupula8093
    @kurumaiahpasupula80939 ай бұрын

    థాంక్యూ మేడం చాలా మంచిగా వివరించారు సుమన్ టీవీకి దసరా శుభాకాంక్షలు థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ మేడం

  • @illuruseenu6003
    @illuruseenu60039 ай бұрын

    Praise the LORD Amen Hallelujah. దేవునికి మహిమ కలుగును గాక.

  • @rionaangel5669
    @rionaangel56699 ай бұрын

    ఒక చర్చ్ యొక్క గొప్పతనం పురాతనమైన కట్టడాన్ని బట్టో, ఎక్కువమంది ప్రజలు ఆరాధిస్తున్నారనో, లేదా అది వుడ్ తోనో కాంక్రీట్ తోనో లేదా రేకులతోనో నిర్మించినదానిని బట్టో కాదు తమ్ముళ్లు నిర్ణయించాల్సింది.... ఏ మందిరాలనుండి ఎక్కువమంది రక్షణ పొందుకుంటున్నారో, ఎక్కువమంది సేవకులు, సువార్తికులు తయారౌతున్నారో దానిని బట్టి ఆ మందిరము గొప్ప మందిరముగా చెప్పబడాలి...

  • @Righteous_Soulful

    @Righteous_Soulful

    9 ай бұрын

    Amen 🙏

  • @kalpalapraveenkumar7334

    @kalpalapraveenkumar7334

    9 ай бұрын

    ఉచిత సలహాలు ఎవడైనా మాట్లాడుతాడు ప్రాక్టికల్ గా పనిచేసి దేవుని నడిపింపుతో పనిచేయవచ్చు

  • @rionaangel5669

    @rionaangel5669

    9 ай бұрын

    @@kalpalapraveenkumar7334 మీకు ఏమి అర్ధమైంది సిస్టర్/బ్రదర్...

  • @kerlakannababu2143
    @kerlakannababu21439 ай бұрын

    దేవా నీకే వందనాలు స్తుతి ఆరాధనలు నాకూ కూడా ఇటువంటి అందమైన గృహము నిర్మించు నా పరిశుద్ధ తండ్రి ఆమెను ఆమెను ఆమెను 🙏 🙏 🙏

  • @kondapaturivijayakumar3072
    @kondapaturivijayakumar30729 ай бұрын

    దేవునికి మహిమ కలుగును గాక 🎉🎉🎉 ఇంత పెద్ద చర్చి నిర్మాణం లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ,:: కృషి చేసిన వారికి నా వందనాలు 🙏🙏🙏 ఆ దేవుని దీవెనలు ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటున్న🎉🎉

  • @puvvalaramarao3260
    @puvvalaramarao32609 ай бұрын

    యేసు గొప్పతనాన్ని మరియు ఆయన మహిమను కూడా ప్రచారం చేయాలని సుమన్ టీవీ వారిని కోరుతున్నాను

  • @svn2361
    @svn23619 ай бұрын

    దేవుని కార్యాలు ఎప్పుడూ గొప్పగా సంతోషంగా ఉంటాయి....దేవునికే మహిమ కలుగును గాక..చాలా సంతోషంగా ఉంది

  • @rajpsd2001
    @rajpsd20019 ай бұрын

    అనుపమ గారు, John 3:16 చూడకుండా చెప్పారు. ❤ 👍🙏

  • @issacbandela9035
    @issacbandela90359 ай бұрын

    చర్చ్ చాలా అద్భుతంగా ఉంది ఎప్పటికైనా చూడాలి చూపించిన మీకు వందనాలు

  • @anjammak6838
    @anjammak68389 ай бұрын

    దేవుడు మిమ్ములను నిండారుగా దీవించును గాకా

  • @surendrataninkiyoshepu1120
    @surendrataninkiyoshepu11209 ай бұрын

    సమస్త మహిమ గనత దేవునికే చెల్లును గాక 🙏🙏🙏

  • @SabbeashokKumar
    @SabbeashokKumar9 ай бұрын

    చాలా బాగుంది చర్చ .దేవునికి మహిమ కలుగును గాక ఆమెను

  • @lourdumary5915
    @lourdumary59159 ай бұрын

    Wonderful structure, possible with God's inspiration, his sankalpam, and with the collaboration, cooperation, and contribution of countless believers. Congratulations to the planners, designers, implementors. God will do much good to the people through this church. It will also promote tourism in Telangana. 👌👍🙏

  • @jayarajgampala7455

    @jayarajgampala7455

    9 ай бұрын

    🙏🏻🙏🏻🙏🏻

  • @jeevaangalakurthi9723
    @jeevaangalakurthi97239 ай бұрын

    దేవుని కి స్తోత్రం కలుగును గాక 🙏✝️🙏

  • @joshuapraveen7
    @joshuapraveen79 ай бұрын

    Instant annointing flows in me...when i saw jayaprakash ayyagaru....tongues flowing in me while typing now....

  • @chintalabhaskararao7949
    @chintalabhaskararao79497 ай бұрын

    ఇది అత్యంత అరుదైన కట్టడము కానీ సత్య వాక్యం సరిగా విభజింపబడి ఆత్మలను రక్షించుటకు తగిన స్థలముగా ఉండాలని నా ప్రార్థన దేవుని కే మహిమ కలుగును గాక ఆమెన్ 2023

  • @gladyjohn4139
    @gladyjohn41399 ай бұрын

    Mam you have done very good job I'm really impressed and by god's grace we will visit the church

  • @digumatthirupawathi5086
    @digumatthirupawathi50869 ай бұрын

    ఈ సంఘం సత్యనికి అదరమై ఉండాలి 🙏🙏

  • @suvartha4045
    @suvartha40459 ай бұрын

    Praise the lord....maku eantho suparichithulu paster palsonraj uncle....very glad to see your church ... recent ga nanna vallu velli uncle kalisi church chusi vacharu...it's amazing....🙏

  • @viswanadapallimuralibabu134
    @viswanadapallimuralibabu1349 ай бұрын

    దేవా దేవుడికి ఘనత కీర్తి మహిమ కలుగును గాక అందరికీ మరణాత దేవుడు మహా కృపను బట్టి నేను ఏసుప్రభు వారు నమ్ముకున్న తర్వాత ఏసుప్రభు వారు నాకు చేసిన మేలు ఎన్నో ఉన్నాయి ఆ ఇన్ని నేను ఎన్నో వర్ణించలేను కాకపోతే దేవా దేవుడికి గొప్ప మందిరం కట్టాలని నా కోరిక మీరందరూ ప్రార్థన చేయండి మీ అందరికీ నా హృదయపూర్వక మరనాత💐🙏🛐

  • @lakshmibhaskara8807
    @lakshmibhaskara88079 ай бұрын

    హృదయాలను చూచే దేవుడు ఏసుక్రీస్తు

  • @srinu955

    @srinu955

    9 ай бұрын

    Gorra

  • @lakshmibhaskara8807

    @lakshmibhaskara8807

    9 ай бұрын

    @@srinu955 బర్రె బిడ్డ మాకు గొర్రెల కాపరి ఏసుక్రీస్తు ఉన్నాడు మరి మీకు

  • @sunchunaveenbabu5331
    @sunchunaveenbabu53319 ай бұрын

    చర్చి కోసం శాంహరించిన వారి అందరిని దేవుడు దీవించును గాక ఆమెన్.....

  • @srinu955

    @srinu955

    9 ай бұрын

    Gorra

  • @deepthiedelli578

    @deepthiedelli578

    9 ай бұрын

    ​@@srinu955 dawada pagilidhi roy

  • @pravalikadeepak-ku1cv

    @pravalikadeepak-ku1cv

    9 ай бұрын

    ​@@srinu955 ga niku ledhu ra ????

  • @voiceforeveryact3277
    @voiceforeveryact32779 ай бұрын

    Glory to God. May God bless every one who has taken part in the construction of the church. God bless suman tv and anchor Anupama for enuciating the word of God with reference.👍I'm Blessed visiting the church with family.

  • @AlakuntaRameshNTR9999.forever
    @AlakuntaRameshNTR9999.forever9 ай бұрын

    praise the lord all యేసయ్య me Blessings ప్రపంచం వాప్తంగా ప్రతి ఒక్కటి సృష్టించావు మాకూ నీ కృపా, కాని మేము అనగ ప్రపంచ ప్రజలు అనేకా తప్పులు చేసారు అయినా నీ గొప్ప హృదయముతో, నీ బిడ్డలుగా అనుకోని నీవు ఈలోకానికి వచ్చి మా ప్రపంచం ప్రజల పాపములకు బదులుగ నీవు బలీయగమైన గొప్ప దేవుడవు యేసయ్య,నీకు ఎమి ఇచ్చిన రుణము తీర్చలేము, పాల్సన్ డాడి and జయప్రకాష్ డాడి కి వందనాలు మీరూ యేసయ్య ప్రేమను మాటలతో కాకుండ,మీ క్రియల్లో చూపారు great 👍 చర్చి నిర్మాణానికీ support చేసినా అంధరికి వందనాలు , అలాగే Jesus Christ మీ అంధరికి దీవెనలు కుమ్మరించును గాకా, ఆమెన్. పాస్టర్లందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు, మరియు రాజకీయ నాయకులు మరియు రాష్ట్రాలు మరియు భారతదేశం ని Jesus ధీవించును గాక ఆమెన్.

  • @srinivasteki8546
    @srinivasteki85469 ай бұрын

    దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్ 🙏🙏

  • @elohimchurchmettugudasec.7660
    @elohimchurchmettugudasec.76609 ай бұрын

    Glory to god🙏మేము కూడా వచ్చి చూడాలని ఉంది ❤️

  • @neelimayeddu7967
    @neelimayeddu79679 ай бұрын

    Wonderfull contstuction.Explanation is exlent.praise the lord.

  • @sheela3457
    @sheela34579 ай бұрын

    Thank u madam for showing us beautiful church really surprised when u said bible words may God bless you

  • @Sri_89
    @Sri_899 ай бұрын

    మేడమ్ హైదరాబాద్ లో కల్వరి టెంపుల్ ని కూడా చూపించండి ప్రతి సండే కొన్ని లక్షల మంది అక్కడ వచ్చి దేవున్ని ఆరాధిస్తారు 🙏

  • @shanthi4620

    @shanthi4620

    9 ай бұрын

    కల్వరీ టెంపుల్ ఆ 😊😊😊😊😊

  • @shanthi4620

    @shanthi4620

    9 ай бұрын

    అవ్వనీ బిజినెస్ టేపుల్స్

  • @nirmalpriya5570

    @nirmalpriya5570

    9 ай бұрын

    ​@@shanthi4620avuna cha Corona time lo satish garu yentha seva chesaru niku telusa

  • @SKY.GOLD.279

    @SKY.GOLD.279

    9 ай бұрын

    Ha yes yes gorrelani bane vastay 😂papalu chesi kadukotaniki

  • @AjayKumar-py2lb

    @AjayKumar-py2lb

    9 ай бұрын

    ​@@shanthi4620Hindhu gudulaa ok.

  • @Honey-gj5fs
    @Honey-gj5fs9 ай бұрын

    Praise the Lord 🙏🏻🙏🏻ఘనత మహిమ నీకే చెల్లును గాక 🙏🏻

  • @veeranjaneyuluvelivala4010
    @veeranjaneyuluvelivala40109 ай бұрын

    Praise the lord brother what a wondarful that such a new church I shell be neverseen brother I am extrrginary hadsup brother thanks brother jesuschristh bless u brother

  • @sujeevanvinnu
    @sujeevanvinnu9 ай бұрын

    ఇ కట్టడమునుబట్టి దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఆమెన్ ఇది కట్టుటకు ప్రభువు కృపను పొందినవారికి మా నిండు వందనములు వీరందరూ ధన్యులు ధన్యులు ధన్యులు

  • @samdevi4544
    @samdevi45449 ай бұрын

    Praise the lord thanq everyone nd god bless u all yesayyake mahima kalugunu gaaka amen amen anjani from hyd

  • @stephensivakumar5615
    @stephensivakumar56159 ай бұрын

    Listening to the word of God from your mouth is awesome sister👏👏

  • @gsalomi9340
    @gsalomi93409 ай бұрын

    మేడం మీ అక్క ఇంటర్వ్యూ ద్వారా చర్చిని క్లియర్ గా చూడగలిగాము మీకు ధన్యవాదాలు మేడం

  • @Satya-nt6jv
    @Satya-nt6jv9 ай бұрын

    Madam nu devudu deevinchunu gaaka. Amen.

  • @UshaRani-gv8fi
    @UshaRani-gv8fi9 ай бұрын

    Praise the Lord for this blessed Church 🙏 Suman TV sister meeru chala baga devuni vaakyam chepparu... meeku God blessings vuntay ❤

  • @kolliparaswapna7496
    @kolliparaswapna74969 ай бұрын

    బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరు పెడుతున్నారు తెలియదు మెసేజ్ కలవరి టెంపుల్ దానికంటే పెద్దది అని చెప్పేసి పెడుతున్నారు చర్చి పెద్దది ప్లీజ్ దయచేసి మీరు క్రిస్టియన్స్ అయితే ఆ చర్చి పెద్ద ఈ చర్చి పెద్ద అని చెప్పి క్రిస్టియన్స్ అయితే మనలో మనమే కరెక్టు లేము అని చెప్పేసి ప్లీజ్ దయచేసి ఏమనుకోకండి మనలో మనమే అలా కామెంట్ చేసుకోవద్దు ఆ చర్చి పెద్ద ఈ చర్చి పెద్దవాడు మన దేవుడు ఎంత గొప్పవాడైనా చెప్పుకోవాలంటే ఆడ జరిగే మహిమ గురించి చెప్పుకోవాలంటే

  • @samsonarza2928
    @samsonarza29289 ай бұрын

    What a wonderful church Glory to Almighty God Special thanks to suman TV

  • @kalyanvattiprolu9389
    @kalyanvattiprolu93899 ай бұрын

    Thank you to Nirupama And suman tv 📺 chennal church⛪💒 very very Beautiful✨ exlant super👍👍👍👍 good😊

  • @bhaskerrao2674
    @bhaskerrao26749 ай бұрын

    God bless🎉❤ Great church glory to GOD. Mom Nirupama excellent explanation about the great church.GOD bless you abundantly and mightily 🎉

  • @rapakatyagaraju5218
    @rapakatyagaraju52189 ай бұрын

    Thanks to Suman TV for showing us a great church Biggest church in Telangana State 🙏 🙌. God Bless SUMAN TV and the Anchor for brief and explained very clearly.

  • @ludhiyachittem1780
    @ludhiyachittem17809 ай бұрын

    So many miracles thank u lord 🙏 and all things are possible in Jesus 🙏

  • @MyWorld-if4mc

    @MyWorld-if4mc

    9 ай бұрын

    Yes Amen

  • @kumarkumar-md7ee

    @kumarkumar-md7ee

    9 ай бұрын

    bro miracleemundi bro... money lekunda idi raledu...

  • @talluriramarao1177
    @talluriramarao11779 ай бұрын

    చర్చి కట్టిన వారికి ధన్యవాదాలు ప్రార్థనలు బాగా జరగాలి అని కోరుకుంటూ ప్రార్థనలు చేయుచున్నాము ..... ఎలా రావాలి విజయవాడ గుంటూరు నుండి అడ్రస్ పంపగలరు. ఆమెను

  • @tatikondasiromani2919
    @tatikondasiromani29199 ай бұрын

    Thank you Suman TV valla kii intha pedha మందిరం చుపిచినడుకి

  • @user-xr6rx6kp2b
    @user-xr6rx6kp2b9 ай бұрын

    గుడ్ ఐడియా మేడం...అందరికి చూపించినందుకు ధన్యవాదాలు💐💐💐

  • @joshuarichard5399
    @joshuarichard53999 ай бұрын

    Thank you so much Suman Tv for this video coverage !!! Everyone in TG will now know about this church.

  • @jannapalaron5577
    @jannapalaron55779 ай бұрын

    Day before yesterday we visited this church.....❤❤ it was so nice experience

  • @theriders9823

    @theriders9823

    9 ай бұрын

    Sir ....e church ....adress?? Ekkada sr ..I will visit sir

  • @varuun9045

    @varuun9045

    9 ай бұрын

    ​@@theriders9823Karunapuram village, Warangal hyderabad highway lo main road ki untundhi

  • @rajbobk3295

    @rajbobk3295

    9 ай бұрын

    please tell me the timings bro for visiting

  • @jannapalaron5577

    @jannapalaron5577

    9 ай бұрын

    @@varuun9045 yes

  • @princening679
    @princening6799 ай бұрын

    Telugu Telugu laga matladithe baguntundi. Church chalabagundi 🎉 such a big church in Telangana.

  • @sailajarajamanikyam3702
    @sailajarajamanikyam37029 ай бұрын

    Nirupama gaaru .....U R most blessed n luckiest anchor to telicast to dis one ....very glad to see n sure visit in short time Sis .....

  • @diyyarani3633
    @diyyarani36339 ай бұрын

    Praise God. Glory to God. My disire to sea Lord give me opportunity my father. 🙏

  • @sarala8026
    @sarala80269 ай бұрын

    Thanks to Suman Tv fr showing such a wonderful Church

  • @babjiraotaritla601
    @babjiraotaritla6019 ай бұрын

    సుమన్ టీవీవారికి ఇ oతBEGGESTC HARCH ని పరిచయము చేసినo దుకు అభినందనలు 👍💐💐చర్చ నిర్మాణము ఒక అద్భతమైన దిok రక్షణ అనేది మందిరములోలేదు సత్యము ప్రకటింప బడాలి ఆత్మలు రక్షించ బాడాలిమనము అలా ముందుకు konasaagudam 🙏🙏 God bless you all 🤝🙏🙏

  • @SalmanRaj373
    @SalmanRaj3739 ай бұрын

    ఇప్పుడు నేను కర్ణపురం వెళుతున్నాను మరియు ఈ వీడియో చూస్తున్నాను. 🤲🏻😍

  • @adabalababu137
    @adabalababu1379 ай бұрын

    ప్రైస్ ది లార్డ్ యేసయ్య వందనాలు తండ్రి🙏🙏🙏

  • @gemmeliprasanna493
    @gemmeliprasanna4939 ай бұрын

    🙏దేవుని నామానికి మహిమ కలుగును గాక

  • @PramodKancharala-lo2jv
    @PramodKancharala-lo2jv9 ай бұрын

    Praise the Lord sman tv, Nirupama madam ,tq

  • @rojagabriel4336
    @rojagabriel43369 ай бұрын

    THANK you SUMAN T v కి మేడమ్ గారికి మేము చెన్నై వాసుల ము మాకు ఈ విషయం మీవలెనే తెలిసింది

  • @Jesuslovesme777-pb2ml
    @Jesuslovesme777-pb2ml9 ай бұрын

    Glory to God amen amen 🙏😍😍😍

  • @user-rg8rc9jz5n
    @user-rg8rc9jz5n9 ай бұрын

    🙏 Glory to God madam ( U and Ur blessed Suman TV Channel madam)

  • @rajking225
    @rajking2259 ай бұрын

    ఇంత గొప్ప project నేను చేయలేను, చేసిన వారిని అభినందించాలి, మనకంటూ గొప్పగా చెప్పుకోటానికి కొన్ని వుండాలి, అలాంటిదే ఇది కూడా అని నా ఉద్దేశం, వీలైతే appreciate చేయాలి, లేదా silence is best....

  • @user-zo6xd8os9t
    @user-zo6xd8os9t9 ай бұрын

    Praise the lord paul gari testimony vinnaruga devuni promise neraverpe e mandiram all glory to God

  • @vanthalanarsingarao1623
    @vanthalanarsingarao16239 ай бұрын

    Wonder full Praise the God 🙏🙏

  • @narendrakumarvardhanapu7648
    @narendrakumarvardhanapu76489 ай бұрын

    Thank you madam thank you so much 😊you are doing very good job god bless you

  • @karunakarjillela9477
    @karunakarjillela94779 ай бұрын

    దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను (యేసుక్రీస్తు వారిని) అనుగ్రహించెను ( యోహాను 3:16 ) wondeful Church congratulations to all church members concerned. Wonderful explanation by Anchor, Thank u madam. From Karunakar, Hyderabad

  • @arun-pf5hb
    @arun-pf5hb9 ай бұрын

    Great Job suman tv ....Thanks Lord

  • @kandulaprasadrao8673
    @kandulaprasadrao86738 ай бұрын

    Praise the LORD. Brother's and Sister's At warangal Distrist wonderful , so Beautiful with miracle disighns , May GOD Bless all the the Brothers and Sister's who Donate this Aaradhana Mandiram & builders,Engineer's and and believers , to Built Big Church . May GOD Bless All of them who Take risk in this Construction , GLORY to Our ALMIGHTY GOD , Hallelujah ,Amen. 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @kandulaprasadrao8673

    @kandulaprasadrao8673

    8 ай бұрын

    Thank you Very much Brother's and Sister's kept my Comment HILIGHTED. Praise the LORD. 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @harinarayana2803
    @harinarayana28038 ай бұрын

    Praise the lord..u did good job Suman TV.Hyd shamsabad దగ్గర కన్హా ఆశ్రం అని ఒక పెద్ద ప్రార్ధ్న ఆశ్రమం ఉంది..అది ఏ మతం కు sambandm లేదు.అది కూడా చూపించండి... TQ

  • @bhasker3393
    @bhasker33939 ай бұрын

    గొప్ప మందిరం కాదు. గొప్ప సంఘం కట్టబడాలి. సజీవ రాళ్ళతో మందిరం కట్టబడాలి. అబద్ధ‌ క్రీస్తు వచ్చినప్పుడు గొప్ప దేవాలయాలు, మసీదులు, గొప్ప చర్చిలు అన్ని ఆక్రమించుకుంటాడు. అది కూడా త్వరలో రాబోతుంది అని ప్రకటన గ్రంథంలో ఉన్నది. కాబట్టి ఇటువంటి మందిరాల‌కు అయ్యె ఖర్చు సజీవ సంఘం కోసం ఖర్చు పెడితే మంచిది. సుమన్ టీవి వారు గ్రేట్. ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇస్తున్నందుకు.

  • @hemanalini667
    @hemanalini6679 ай бұрын

    It was just last Thursday, on 19th I was fortunate to visit the temple. After the blessed feeling I got after visiting Israel just before the pandemic, felt the same kind of feeling after visiting this beautiful church. It’s a marvel of a structure. Would urge everyone to visit this place irrespective of whatever religion you belong to. Feel the peace of mind overtake you.spend time in solitude and enjoy the beautiful place.

  • @MyWorld-if4mc

    @MyWorld-if4mc

    9 ай бұрын

    Thank you for sharing your experience.

  • @noyakumai5987
    @noyakumai59879 ай бұрын

    God bless you Nirupama garu

  • @chintu_365
    @chintu_3659 ай бұрын

    అన్న మీరు దేవుని కొరకు దేవుని ఆరాధించుకోవటానికి మీరు చేసిన ఈ మందిరం తర తరాల వారికీ ఒక చెరగనిచేదారిపోని ఓ యెరూషలేము క్రీస్తు మందిరం అని చెప్పుకోవచ్చు అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @komalibadde9554
    @komalibadde95549 ай бұрын

    Thank you nirupama garu.. For your wonderful vedio

  • @jesuspresenceministries4298
    @jesuspresenceministries42989 ай бұрын

    Glory be to God

  • @revanth321
    @revanth3219 ай бұрын

    Praise God for this wonderful church🙏🙏🙏

  • @timothy5596
    @timothy55969 ай бұрын

    చర్చ్ ని చూస్తే వారి స్థితి తెలుస్తుంది.దేవుని ఆలయం పరిశుద్ద మైనది మీరు ఆ ఆలయం

  • @krupadanamkoduri6264
    @krupadanamkoduri62649 ай бұрын

    సుమన్ టీవీ వాళ్ళకి ధన్యవాదాలు మేము చూడలేనియ్యి మీ ద్వారా చూస్తున్నాము

  • @HolyTrinityChurchBommuruIndia
    @HolyTrinityChurchBommuruIndia9 ай бұрын

    Amen! Praise God! Hallelujah. Awesome

  • @mahireddy9890

    @mahireddy9890

    9 ай бұрын

    Jermiya 13:26

  • @snigtha1
    @snigtha19 ай бұрын

    That is the greatness India. Every religion is treated equally and given opportunities to grow. People, political parties also should respect each other. Keep religion and beliefs to their homes. If there is no India, there will be no human and no religion. Religion should help country build but not divide.

  • @Harijesus-ui4ow
    @Harijesus-ui4ow3 күн бұрын

    Excellent.. Marvelous.. praise the Lord...God loves the people so much..So Jesus shed his precious blood for all the people..

  • @vaghiradevigunupudi9433
    @vaghiradevigunupudi94339 ай бұрын

    Glory to God Madam baaga explain chepparu

Келесі