Wonder Book Of Record Singer Lakshmi Manogna Interview | 33 Songs In 16 Minutes | SumanTV
Wonder Book Of Record Singer Lakshmi Manogna Interview | 33 Songs In 16 Minutes | SumanTV #WonderBookOfRecordSinger #LakshmiManogna #4Languages #Telugu #English #Koreya #Sinhala
SumanTV is an official KZread Channel that will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, exclusive Interviews, health and beauty tips, numerology tips, and others. Stay updated with Tollywood's latest happenings and other social media viral news exclusively on Suman TV Channel. #SumanTV #SumanTVTelugu #SumanTVNews #SumanTeluguTV
Suman TV is stepping ahead of other brands on KZread with its variety of unique content delivering strategies, including interviews in entertainment and political backdrop. Suman TV is now all set to enlighten and entertain its viewers with exclusives political interviews like Political Encounter With Nirupama, Straight Question With Geethanjali, and celebrity interviews like Masti With Manjusha, Chakri Bhramanam With JD Chakravarthy, Jalsa With Jai Sathwik. So never miss an update from Suman TV by subscribing to our channel. Suman TV is always at the forefront in providing its users with a variety of content with Celebrity interviews, politicians interviews, interviews with astrologists, Devotional Interviews which will be taken by experienced and content-driven SumanTV anchors like Jaya, Nirupama, Nagaraju, Roshan, Netaji, Geeta, Manjusha, Lasya and others. Never miss an update about Suman tv programs by subscribing to the channel.
Please subscribe to Suman TV for more interesting videos: / sumantvtelugu
Download SumanTV Android App - bit.ly/SumanTVApp
Follow Us On :
Facebook: / sumantvofficial
Instagram: / sumantvinsta
Twitter: / sumantvofficial
Website: sumantv.com
Google News : bit.ly/GoogleNewsSumanTV
Пікірлер: 731
బాగా తీనలి నువ్వు ఆరోగ్యంగా ఉండేందుకు మా పాపకు కూడా బ్లడ్ కేన్సర్ all యేసయ్య దయ వల్ల తగిపోవింది నువ్వు యేసయ్య కి పార్థన చేసుకో అమ్మ
Bangaru Thalli... U r a Rock👍 God bless you 🙌నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను 🙏
నీకు ఏమి కాదు రా లక్ష్మి , నీకు కనుక ఏమైనా అయితే దేవుడు లేనట్టే..... నీవు భవిష్యత్తులో చాలా గర్వించదగ్గ లక్ష్మివి అవుతావు, నిజంగా నీ వద్ద పాజిటివ్ ఎనర్జీ ఉంది , నీవు బెంగ పడకు ,నీవు సాధిస్తావ్, నీ వాయిస్ లో నే ఒక పాజిటివ్ ఉంది , దేవుడి దయవల్ల నీవు ఆరోగ్యముగా ఉంటావు , మంచి పాటలు పాడి కీర్తిని సాధిస్థావని, కోరుకుంటున్న
అమ్మా లక్ష్మీ, చాలా బాగా పాడుచున్నావు. దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు తల్లీ.
నా ఆయుష్ కూడా తనకిచ్చి నిండు నూరేళ్ళు తన కలలను నెరవేర్చు కొని ఆరోగ్యంగా ఉండాలని దుర్గమ్మని వేడుకుంటున్నా...🙏🙏
గియిన్నీస్ రికార్డు ఫంక్షన్‌కి నేను అట్టెండ్ అయ్యాను, సాంగ్స్ సూపర్ పడింది. వాయిస్ స్వీట్ గ ఉంది
అమ్మా లక్ష్మీ! నీవు త్వరగా కోలుకోవాలని,నీవు కోరుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని దేవునికి మనసారా కోరుకుంటున్నాం.....
అమ్మ చిట్టి తల్లి నీయొక్క మనోధైర్యం మామూలు విషయం కాదు భగవంతుడి ఆశ్శీసులు రా బంగారు ఏజబ్బు నిన్నేమీ చేయలేదు ఎందుకు అంటే నీతో నీడలా పరమాత్మ ఉంటున్నాడు కాబట్టి నిండు నూరేళ్ళు ఆనందంగా ఆయురారోగ్యాలతో వర్దిల్లుతావు భగవతేస్చ ఓం నమో నారాయణాయ నమః 🙏🌹🙏🌹🙏🌹🙏🙌🏻🙌🙌🏼🙌🙌🙌💖💖💐💐💐💐💐💐💐💐💐💐
తప్పకుండా నీకు ఆరోగ్యం చేకూరుతుంది. నిండు నూరేళ్ళు ఆరోగ్యం తో పాటలతోటలో విహరించాలని భగవంతుని ప్రార్థించుచున్నా ను.
అమ్మ,,, నిన్ను కన్న తల్లిదండ్రుల కు శిరస్సు వంచి నమస్కరిస్తున్న,,,, తల్లీ,,,నీ ఆరోగ్యం ఏళ్ళ వేళలా ఆ భగవంతుడు కాపాడాలని ప్రార్ధిస్తున్నాను
God bless you Chitti 😘all the best amma nuvvu kolukuntav cancer ñunchi 100percent
God bless you Nanna
Nuvvu తొందర ga కోలుకోవలని aa దేవుడిని prarthisthunnanu, pedda singer avvalani కోరుకుంటున్నా, god bless you manogna
God bless ms. Lakshmi manogna 👍🏻
U r true inspiration to many young people who spoil their lives for small problems...hats off to you ra bangaru thalli for your positive attitude...may God recover you soon and give you what you want.
God bless u తల్లి💐నువ్వు అనుకున్న విజయాలు పొందుకోవాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నా..తల్లి..బాలిక దినోత్సవ శుభాకాంక్షలు💐🎂
చిన్ని తల్లికి ఏం కాదు... నా ఆశీస్సులు. చాలా పరిణతి చెందినట్లుగా మాట్లాడుతున్నది ... blessings ma.
God Bless U ra bangaram.
Such a grate Talent thalli, god bless u 🙏🙏Lakshmi
తల్లి, నీ talent చూసి proud ga feel అయ్యా, vedio చూసి emotional అయ్యాను, bangaruthalli god bless you nanna.