Why Most of Marriages Fails? |What are the reasons for Divorce?Best things todo to hold marital tie|

Why Most Marriages Fail? Divorce is a serious issue that affects many people around the world. The divorce rate has risen sharply in recent years, making it an important topic to explore. Divorce is a personal issue with far-reaching implications for society, so understanding the rates of divorce in India can provide insight into the state of family life and relationships. For more Latest #AdvocateRamya Videos of Law & Ethics stay tuned and Subscribe - bit.ly/2Oowse7
#Marriages #Divorces #divorcelaws #divorcereality #legaladvices #indianlaws #advocateramya #ramya
Click here to watch :
How To File Maintenance Case Against Husband | Divorce and Alimony | Legal Advice | Advocate Ramya - • How much Maintenance c...
Why Chandrababu Naidu Was Taken Into Custody? | Skill Development Case | YS Jagan | Pawan Kalyan - • Why Chandrababu Naidu ...
Judges Security in Court | Security for Judges and Courts States | Advocate Ramya Latest Videos -
• Judges Security in Cou...
Supreme Court Guidelines for Schools and Colleges | Rules And Regulations | Advocate Ramya - • Supreme Court Guidelin...
What Is Atrocity Case? | Supreme Court Guidelines To Police | SC ST Atrocity Act | Advocate Ramya - • What Is Atrocity Case?...
Ramya is an advocate & social activist. Every advocate, lawyer, or barrister places their utmost dedication and passion into their role in the legal sector. Advocate Ramya is a perfect example of how hard work pays off. This is the Official Channel of Ramya and it is a platform for the people to know what is our Law & Order, Indian Acts, New Rules, Case Laws, and Legal and Illicit Activities. This Nyaya Vedhika series is a one-stop solution for all your legal issues and it is primarily focused on Criminal activities, Family Cases, Divorce, Violations of Law, and many more services.
Follow Us:
Facebook Page: / ramyaadvocate
Instagram Follow: ramya_advoc...

Пікірлер: 1 600

  • @javaharbabu6047
    @javaharbabu60479 ай бұрын

    ఏనుగు సచ్చినా 10,000 బ్రతికిన పదివేల అన్నట్టుంది ఆడవాళ్ళ పరిస్థితి, మొగుడుతో ఉన్న అన్ని అవసరాలు తీరి పోతున్నాయి మొగుడు లేకపోయినా అన్ని అవసరాలు తీరి పోతున్నాయి వీటికి తోడు గవర్నమెంట్ ఇచ్చే ఒంటరి మహిళ పెన్షన్ డ్వాక్రా సంఘం డబ్బులు ఇలా రకరకాలుగా వాళ్ళకి డబ్బు వచ్చి పడిపోతుంది వాళ్లు సంసారం ఎందుకు చేస్తారు మొగుడితో ఎందుకు ఉంటారు దీనికి తోడు మళ్ళీ మొగుడు దగ్గరనుంచి లాక్కునే భరణము రకరకాల అయినటువంటి రూపాల్లో తీసుకునే బహుమానాలు అన్ని కలిసి వస్తున్నాయి .

  • @dsriramulu9949
    @dsriramulu99499 ай бұрын

    లాయర్ గారు చాల కరెక్ట్ గా మాట్లాడారు. మేడం గారు ఇప్పటి కాలంలో ఎక్కువ మంది తల్లిదండ్రుల ఇన్వాల్వ్మెంట్ వల్ల చాలా కాపురాలు చెడిపోతున్నాయి

  • @addalasimhadhri9314

    @addalasimhadhri9314

    9 ай бұрын

    Correct

  • @chaitanyapopuri3287

    @chaitanyapopuri3287

    9 ай бұрын

    పెళ్లి ఒక ప్రమోషన్ ఒక బాధ్యత

  • @kollusatyanarayana2352

    @kollusatyanarayana2352

    9 ай бұрын

    Exactly correct.

  • @srikanthmobilezedlakaji4550

    @srikanthmobilezedlakaji4550

    9 ай бұрын

    Curect

  • @munnahg

    @munnahg

    9 ай бұрын

    Primarily girls side parents

  • @santhoshkumarbasvapathri1954
    @santhoshkumarbasvapathri19549 ай бұрын

    టీవీ లలో దిక్కుమాలిన సీరియల్స్ సినిమాలు కాకుండా ఇలాంటి విలువైన విషయాలు ప్రసారం చేయాలి. రమ్య మేడం గారికి సొసైటీ అంతా రుణపడి ఉంది. సెన్సిటివ్ విషయాలను చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు మేడం. 🙏

  • @pravalikakoluguri2342

    @pravalikakoluguri2342

    8 ай бұрын

    Avunu.appude society marutundi konchem ayina

  • @ranaprathapvemula8972

    @ranaprathapvemula8972

    8 ай бұрын

    Namaste Ramyaaji.Nijalu chakkaga vivarincharu.aum ji.let us hope best comes in our society.

  • @sirajsyed2316

    @sirajsyed2316

    8 ай бұрын

    TV serials lo mogadi character dummy lady only dominating murders disputes kutra oka mogadikosam eddaru ladies poti pelli Aina mogadiki second lady love cheyatM. Serials karanam for divorce

  • @shukladevi-vc3ky

    @shukladevi-vc3ky

    8 ай бұрын

    S

  • @venkateswararaopogula7596

    @venkateswararaopogula7596

    2 ай бұрын

    👍🏻👌💯💯💯💯💯💯

  • @pinoojhubalkrishna3707
    @pinoojhubalkrishna37078 ай бұрын

    పుట్టింటికి వెళ్లి కాపురానికి రాకుండా విడాకులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే మహిళలను ఎం చెయ్యాలి మేడం 🙏🏽 గట్టిగా నిలదీస్తే భరణం అంటున్నారు. గరీబ్ వాళ్ళు ఎక్కడి నుండి తెచ్చి ఇస్తారు భరణం.

  • @althamashfarooque3815
    @althamashfarooque38159 ай бұрын

    మితి మీరిన డబ్బుతో వచ్చే అహంకారమే వీటన్నిటికి కారణం.ఒకంతుకు పేదవాడే మంచి కుటుంబ వ్యవస్థలో జీవిస్తున్నాడు.

  • @rajeshkodhati5772

    @rajeshkodhati5772

    8 ай бұрын

    Edi nizam

  • @sumalatha5524

    @sumalatha5524

    2 ай бұрын

    S 💯 correct

  • @ramyaravolaparthi8389

    @ramyaravolaparthi8389

    2 ай бұрын

    S 100% percent true.

  • @sanjeevsaap1193
    @sanjeevsaap11939 ай бұрын

    మీరు చెప్పిన వాస్తవం album రాకుండానే విడిపోతున్నారు అని, వినటానికి హాస్యాస్పదంగా వున్నా చాలా వాస్తవం

  • @bhaskarasarma8

    @bhaskarasarma8

    9 ай бұрын

    అమ్మాయిలు చాలా త్వరగా పరిస్థితులు గ్రహిస్తారు. అనుకున్న విధంగా పెళ్లి కొడుకు లేక పోయినా లేదా పెళ్లి కొడుకులో ఏదైనా లోపము గమనిస్తే వెంటనే బయటకు వెళ్లి పోతున్నారు. ఏమాత్రము‌ సర్దుబాటు కోసం ప్రయత్నించడం లేదు. వెంటనే కోర్టు లకు పోతున్నారు.

  • @shankarreddynallagundla

    @shankarreddynallagundla

    9 ай бұрын

    My engagement also cancelled due silly reasons.

  • @RajeevSunkara

    @RajeevSunkara

    9 ай бұрын

    ​@@shankarreddynallagundlabhatikipoyavu 😁👍

  • @narsingsucharitha

    @narsingsucharitha

    9 ай бұрын

    Exactly😂even mine too not yet devoiced, I'll never give devoice. Though he is immeture. Y should I give devoice? 😊

  • @sanjeevsaap1193

    @sanjeevsaap1193

    9 ай бұрын

    @@narsingsucharithaమీరు legend

  • @sahadevareddyoram6384
    @sahadevareddyoram63848 ай бұрын

    నాతి చరామి అన్నారు దీనినే కొంచెం మోడిఫై చేసి పెళ్ళికి ముందు ఒక ఒప్పందం రాసుకుని ఇద్దరం ఎట్టిపరిస్థితులలో విడిపోమని ఆలా విడిపోవాల్సివస్తే ఎవరు విడిపోలనుకొంటున్నారో లవా ్లే నష్టం భరించాలని లేదా ఇద్దరు విడిపోయాలనుకొంటే ఇరువురికి నష్టం లేకుండా చట్టం చెయ్యాలి ముఖ్యంగా మగవారికి నష్టం రాకుండా చూడాలి ప్రస్తుతపరిస్థుతులలో మగాడే ఎక్కువ నష్టపోతున్నది ఈ పరిస్థితి లేకుండా చూడాలి మగాడు బలిపశువు కాకుండా చూడాలి

  • @smv3971
    @smv39719 ай бұрын

    ఆర్థిక స్వాతంత్రం, కామం, స్వార్థం, ఆవేశం, అహంతో కళ్ళుమూసుకుపోతున్న రోజులు. కామం కోసం మగాళ్లు ఆడోళ్లని, ఆడోళ్ళు కూడా మేము దేనిలోని తక్కువ కాదు అని వాళ్ళు కూడా ఎంతో కస్టపడి మగాళ్లను మర్డర్లు చేయగలుగుతున్నారు. పూజలు, భక్తి అనేవి కేవలం హడావిడికే!

  • @sivakumarikothapalli3447

    @sivakumarikothapalli3447

    8 ай бұрын

  • @nagaphanindrapasumarthi

    @nagaphanindrapasumarthi

    8 ай бұрын

    సమంతా

  • @svpl88

    @svpl88

    8 ай бұрын

    Psychologically women are more prone to commit adultery .. they frame the issue as "I'm not getting satisfied or I'm not happy so this is okay"

  • @Kumar-tw1vu

    @Kumar-tw1vu

    4 ай бұрын

    😂😂😂 exactly

  • @user-ki4zj2rf1i

    @user-ki4zj2rf1i

    2 ай бұрын

    దీనికి example Vanitha tv లొ evening 6.30 pm . Ki వచ్చే పెళ్లి కానుక సీరియల్

  • @m.nagaraju7987
    @m.nagaraju79879 ай бұрын

    మన భారతదేశం చట్టాల పుణ్యమా అని మనం అమెరికాను దాటి వెళ్ళిపోతాం ఎంత ఎలా అంటే స్వేచ్ఛ మామూలు స్వేచ్ఛ కాదు పరిదలు దాటిన స్వేచ్ఛ

  • @SistaKameswari-vu6qz
    @SistaKameswari-vu6qz9 ай бұрын

    ఇప్పుడు జరుగుతుంది కరెక్ట్ గా చెప్పారు పెళ్లికి భయపడుతున్నారు

  • @venky851
    @venky8519 ай бұрын

    జడ్జీలు ఆలోచించాలి రోజంతా పనిచేసే మగాడు విడిపోయిన పెళ్ళానికి నెల నెలా లక్షలు చెల్లించే ATM కాదని.

  • @muraleesure2702

    @muraleesure2702

    27 күн бұрын

    జీవితాంతం ఆమె ఎవరితో ఉన్నా భరణం ఇవ్వాలనే చట్టం మారాలి, ఇష్టం లేనపుడు ఎవరి బ్రతుకు వారు బ్రతకగలగాలి

  • @chamalavijaya448

    @chamalavijaya448

    10 күн бұрын

    మాకు తెలిసిన ఒక ఆవిడ ఉంది ఆ భర్త పచ్చి తాగుబోతు ఆమె గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆమెను రాచిరంపాన పెడతాడు గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా డైవర్స్ ఈ నాకు భరణం వస్తుందని బెదిరిస్తాడు

  • @venky851

    @venky851

    10 күн бұрын

    @@chamalavijaya448 కోర్ట్ వాడికి భరణం ఇచ్చినట్టు చెప్తున్నారే

  • @rajujwala8774
    @rajujwala87748 ай бұрын

    నిజమే అక్క..కాస్త మా అబ్బాయిల దైన్య స్థితి కూడా చూడండి. ఇప్పటి అమ్మాయిలు తక్కువేమీ తినలేదు.. చిన్నప్పటి నుంచి కష్టపడి చదివి, మంచి ఉద్యోగం తెచ్చుకుని, ఇంట్లో ఉన్న అక్క చెల్లెలకి పెల్లిల్లు చేసి, కొంచెం ఆర్థికంగా నిలదొక్కుకున్న తర్వాత అబ్బాయిలకి ఇప్పుడు పెళ్లి చేసుకోవటానికి అమ్మాయిని అడిగితే అమ్మాయి వైపు వాళ్ళు అబ్బాయి వైపు వాళ్ళని అడిగే ప్రశ్నలు.. 1. నెలకి రెండు లక్షల పైన జీతం ఉందా?? 2. సిటీ లోనే ఇల్లు ఉందా?? 3. స్థలాలు పొలాలు ఎన్ని ఉన్నాయి? 4. అబ్బాయి ఎత్తు కనీసం 5.8 ఉండాలి 5. బట్టతల ఉండకూడదు.. 6. పొట్ట అసలే ఉండకూడదు.. 7. వయసు 30 లోపే ఉండాలి 8. అత్త మామలు పెళ్లి తర్వాత దగ్గర ఉండకూడదు 9. ఆడబిడ్డలు ఉండకూడదు. 10. అన్నదమ్ములు ఉంటే ముందుగానే ఎవరికి ఎంత వస్తుందో పంపకాలు జరగాలి 11. మా అమ్మాయి వంట చేయదు 12. మా అమ్మాయి పెళ్ళి అయిన తర్వాత ఉద్యోగం తనకి నచ్చితే చేస్తుంది..లేకపోతే లేదు. 13. మా అమ్మాయి ఒక 5 సంవత్సరాల వరకు పిల్లలను కనదు. తర్వాత కన్నా కూడా కేవలం ఒక్కరినే కంటుంది. 14. నువ్వు ఎన్ని ఇబ్బందులైనా పడు..కానీ మా అమ్మాయిని జాగ్రత్తగా పువ్వు లాగా చూసుకోవాలి.. 15. తను ఏమి కోరినా కాదనకుండా అడిగింది ఇవ్వాలి.. 16. కట్నం అసలే అడగకూడదు..కట్నం తీసుకునే వాడు గాడిద. ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మాయి వారి వైపు నుంచి లెక్క లేనన్ని వింత గొంతెమ్మ కోరికలు ఉన్నాయి.. ఇవన్నీ ఏ కోటీశ్వరుడు కోతురికో ఉన్న కోరికలు కావు..అబ్బాయి మిడిల్ క్లాస్ అయితే అదే మిడిల్ క్లాస్ ఉన్న అమ్మాయి, కనీసం ఒక 5 లక్షలు వెచ్చించి తమ పెళ్లి చేసుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్న అమ్మాయిల తల్లి తండ్రుల నుంచి వచ్చే గొంతెమ్మ కొరికలే ఇవన్నీ.. తమ తమ తాహతుకు తగ్గ అబ్బాయిని మంచి గుణం చూసి పెళ్లి చేసుకోవాల్సింది పోయి లేని పోని పేరాశలతో 30 ఏళ్లు దాటినా కూడా పెళ్లి చేసుకోకుండా boyfriendds ను మెయింటైన్ చేస్తూ ఈ కోరికలకు తగిన విధంగా దొరికే అబ్బాయిల కోసం చకోర పక్షుల్లా ఎదురు చూసి చూసి, ఇక తప్పదు అని ఏ పల్లెటూరి అబ్బాయినో పెళ్లి చేసుకుని కోరికలకు తగిన మొగుడు దొరకలేదని ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఆ అబ్బాయి మీద అతను కుటుంబం మీద చూపిస్తూ వాళ్లకి నిత్య నరకం చూపించే ఆడవాళ్ళు ఎందరో ఉన్నారు.. వీటి అన్నింటితో కాకుండా పెళ్లి అయిన తర్వాత అబ్బాయికి అమ్మాయి తల్లి తండ్రుల నుంచి వెచ్చే ఆరళ్ళు ఇంకా అధికం..ఈ రోజుల్లో కొత్త కోడళ్లను ఆరళ్ళు పెట్టే అత్తమామలు భూతద్దం లో వెతికి చూసినా లేరు..కానీ కొత్త అల్లుల్లను రాచి రంపాన పెట్టే అత్త మామలు తయారు అయ్యారు.. పొరపాటున భార్యను ఏమైనా అంటే చట్టాన్ని అడ్డు పెట్టుకొని అక్రమ కేసులు పెట్టించి ఆ భర్తను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించి, మహిళా మండలి వాళ్ళతో నానా తిట్లూ తిట్టించి, బ్రోకర్ మీడియా తో ఏకి పారేసి సాటి మగ వాడు పెళ్లి అంటేనే అసహ్యం వచ్చేలా సమాజాన్ని తయారు చేస్తున్న ఆడపిల్లలు ఎంతో మంది ఉన్నారు.. ఇందులో అబ్బాయి వైపు వాళ్ళు ఏ మాత్రం కాస్త కొప్పడినా, లేదా అమ్మాయికి లేదా అమ్మయి వైపు వారికి నచ్చని పని చేసినా, అమ్మాయి చెప్పిన మాట అబ్బాయి వినకపోయినా వెంటనే గృహ హింస కేసు వేసి, విడాకులు తీసుకుంటూ ఉన్నారు..ఈ క్రమంలోనే అబ్బాయి ఆస్తిలో సగం భరణం కింద ముక్కు పిండి మరీ వసూలు చేసి, ఆ వచ్చిన డబ్బు తో ఇంకొకరిని చూసుకుని సెటిల్ అవుతున్నారు.. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని పేరాశ లతో తమ జీవితాలతో పాటు అబ్బాయిల జీవితాన్ని కూడా నాశనం చేసే అమ్మాయిలకి అమ్మాయిల తల్లి తండ్రులకి గట్టిగా బుద్ధి వచ్చేలా ఏదైనా వీడియో చేయండి అక్క..

  • @GHaimavathi

    @GHaimavathi

    8 ай бұрын

    👏👏👏👏👏👏👏👏👏👏👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍

  • @GHaimavathi

    @GHaimavathi

    8 ай бұрын

    Super

  • @akkisettivvsatyanarayana6822

    @akkisettivvsatyanarayana6822

    8 ай бұрын

    అన్నా మీరు సూపర్ గా చెప్పారు థాంక్స్ ❤

  • @narsireddykasireddy9065

    @narsireddykasireddy9065

    2 ай бұрын

    🙏🙏🙏🙏

  • @chamalavijaya448

    @chamalavijaya448

    10 күн бұрын

    మీకు అమ్మాయి లేనట్టు ఉన్నారు ఒక అమ్మాయి ఉన్న అత్తగారింట్లో ఆరళ్ళు తెలిసేవి

  • @rameshpilli9408
    @rameshpilli94089 ай бұрын

    ఫ్యామిలీ లో values నేర్పించడం,, తగ్గిపోయింది.... Freedom, technology, రెండు కూడా రిలేషన్ లో వుండే values ని దెబ్బతీస్తున్నాయి

  • @bhashabhasha2029
    @bhashabhasha20299 ай бұрын

    నిజం మేడం గారు. నాకు తెలిసిన కొంతమంది జీవితాల్లో మీరు చెప్పిన విధంగా నే జరుగుతుంది. భర్తను ఏకాకి చేసి భార్య మరియు భార్య తల్లి అత్తా బెదిరించి ఆడేసుకుంటున్న పరిస్థితి. చాలా దారుణంగా ఉంది బయట సమాజం.

  • @modemramachandraiah8038

    @modemramachandraiah8038

    2 ай бұрын

    నిజం కాదు. ఇలాంటి వారు ఉండరు.

  • @darpalliraju5959
    @darpalliraju59598 ай бұрын

    ప్రపంచంలో. పెళ్లి లు అనేవి ఉండవు ఒక్కడే బ్రతకడం ఒక్కడే చావడం

  • @venkatraokalakuntla5230
    @venkatraokalakuntla52309 ай бұрын

    మీలాంటి వారు ఇసమాజనికి ఇలాంటి మెసేజ్ ఇవ్వబట్టి చాలా కుట్oబలు కలిసి వుంటున్నవి చాలా కరక్ట్ గా చెప్పారు మేడంగారు మీకు సేతాకోటి వందనాలు 🙏🙏🙏

  • @pratapkumarmatta771
    @pratapkumarmatta7719 ай бұрын

    ప్రేమ అనేది పూర్తిగా లోపించడం విడాకులకు ప్రధాన కారణం. చట్టం ఆడవాళ్ళకే అనుకూలంగా ఉండడం, విడాకుల ప్రోసెస్ లో కోర్టులు ఎక్కువ సంవత్సరాలు తీసుకోవడం, లాయర్లు మోసం చేయడం లాంటివి మగవాళ్ళు ఇలా ఆలోచించడానికి కారణాలు కావచ్చు. డబ్బున్నపుడల్లా ఎవరి దగ్గరకో వెళ్ళి ఎంజోయ్ చేస్తే పోయేదానికి ఇంత సంక్లిష్టమైన పెళ్ళి అనే ఇమోషనల్ డ్రామాలో ఇరుక్కోవడం ఎందుకనే ప్రశ్న రాబోయే రోజుల్లో రావచ్చు. వ్యభిచారం ఏటూ నేరం కాదు కాబట్టి ఈ ఆప్షనే మగవాళ్ళ పాలిటా ఒక వరంగానూ మారొచ్చు.

  • @kiranmayij
    @kiranmayij9 ай бұрын

    చాలా బాగా చెప్పారు అమ్మ….చుట్టూ ఇలాంటి సంఘటనలే….భయమేస్తోంది

  • @Sarwabhauma
    @Sarwabhauma9 ай бұрын

    ఏం చెప్పారు మేడమ్ ...! మీరు చెప్పినవన్నీ నూటికి రె0డొ0దల శాతం నిజం . మీకు అభినందనలు మేడమ్.

  • @nomularajeshwar7998
    @nomularajeshwar79989 ай бұрын

    పెళ్లి అంటే ఒకప్పుడు సత్యనారాయణ వ్రతం లాగా పవిత్రంగా ఉండేది, ఇప్పుడు వ్యాపారం అయిపోయింది. ఇంకా కాపురాలు ఎలా నిలబడతాయి.!

  • @pkirankumar3874
    @pkirankumar38749 ай бұрын

    చేసుకొని కోర్టు ల చుట్టూ తిరగటం కంటే, చేసుకోక పోవడం ఉత్తమం, ఈ మధ్య అమ్మాయిల expectations ఎక్కువ గా ఉన్నాయి

  • @pratap2975

    @pratap2975

    9 ай бұрын

    What expectationa are you talking about?

  • @pratap2975

    @pratap2975

    9 ай бұрын

    Is it money?

  • @pkirankumar3874

    @pkirankumar3874

    9 ай бұрын

    @@pratap2975 yes

  • @goverdhanreddy6592
    @goverdhanreddy65928 ай бұрын

    లాయర్ గారు చక్కగా చెప్పారు. కానీ అందరూ కాదు గానీ చాలా మటుకు అమ్మాయిలు అత్త వారింటికి భర్తకి చుక్కలు చూపిస్తున్నారు. ఇక్కడ అమ్మాయి తల్లే అన్నీ చెడగొడుతొంది...లేచావా చాయ్ తాగావా పప్పులో పోపు పెట్టావా అని....ఉన్నవి లేనివి అన్నీ మాట్లాడి వ్యవహారం పూర్తిగా చెడగొడుతోంది. అమ్మాయి తల్లి involve కాకపోతే ఏ గొడవా లేదు. చిన్న చిన్న గొడవలకే సర్దుకొని వచ్చేయ్ అంటే ఎలా...? ఇప్పుడు సమాజంలో ఇదే జరుగుతోంది. అబ్బాయిలు జాగ్రత్త...! ఒకటికి పదిసార్లు ఆలోచించి ఎంక్వైరీ చేసుకొని పెళ్లి చేసుకోండి. లేకపోతే ఈ ఆడవాళ్ళ టార్చర్ ని తట్టుకోలేరు. అటు కెరీర్ ఇటు వ్యకిగత జీవితం డబ్బులు మొత్తం నాశనం. మా కజిన్ బ్రదర్ జీవితంలో జరిగిందే రాస్తున్న. Boys be careful.

  • @murthy2722
    @murthy27228 ай бұрын

    పెళ్ళికూతురు తరుఫున చాలా మంది మూర్ఖంగా వాళ్ళిద్దరి మధ్య లేని పోని గొడవలు సృష్టించిన పుట్టింటి వారు వాటిని పనస బంకలా సాగతీస్తున్నవిషయాలతో ఎన్నో కుటుంబాలు 90 శాతం మనస్పర్థల తో జీవనం సాగిస్తున్నారు ఇది ఖచ్చితంగా యదార్థం 90 శాతం భార్యా భర్తలు జీవిస్తున్నారు 😢

  • @balapanururamadevi-rn8rz
    @balapanururamadevi-rn8rz8 ай бұрын

    రమ్యగారు మీరు నిజాలునిర్భయంగా చెప్పినందుకు ధన్యవాదములు మీమాటలు నేటి సమాజానికి చాలా చాలముఖ్యము

  • @polojuramesh9384
    @polojuramesh93849 ай бұрын

    ఏ ఒక్కరు తప్పుచేసినా ఎక్కువ బలి అయ్యేది పిల్లలు మాత్రమే ఏ మగాడు తన స్త్రీ అక్రమసంబంధాన్ని అంగీకరించడు భార్యభర్తలు విడిపోవటానికి ప్రధాన కారణం ఇదే

  • @padmasgubbala511

    @padmasgubbala511

    9 ай бұрын

    మరి మగవాళ్ళు తప్పు చేస్తే

  • @vvr4295

    @vvr4295

    9 ай бұрын

    ​@@padmasgubbala511😂😂😂😂😂 deep thinking

  • @padmasgubbala511

    @padmasgubbala511

    9 ай бұрын

    @@vvr4295 అంత ఆలోచన అవసరం లేదు అందుకే ఇప్పటి అమ్మాయి లు రివర్స్ అవుతున్నారు

  • @vvr4295

    @vvr4295

    9 ай бұрын

    @@padmasgubbala511 🤣🤣🤣 em akka chala frustration lo unnattu unnaru

  • @vvr4295

    @vvr4295

    9 ай бұрын

    @@padmasgubbala511 light theesuko personal ga theesukoku

  • @lalithakalyanipannala2176
    @lalithakalyanipannala21769 ай бұрын

    Parents involvement baagaa perigipoindhi madam.ఎవరి స్వార్థం వాళ్ళది.మీరు చాలా మంచి విషయాలు,సూచనలు ఇచ్చారు.విని,ఆచరిస్తే మాలాంటి వాళ్లకు అందరికీ మంచిది.

  • @LakshmiLakshmi-zs7hc
    @LakshmiLakshmi-zs7hc9 ай бұрын

    బాగా చెప్పారు.ఈ రోజుల్లో కూడా అదే జరుగుతోంది.యువతలో ఓపిక లేదు

  • @KAvinash-lc9ou
    @KAvinash-lc9ou9 ай бұрын

    ఇతర దేశస్తులు మన ఆచారాన్ని ఎవరు ఆదరిస్తున్నారు? ఈ రోజు ఆడపిల్లలు ఇంట్లో పని కూడా చేయలేక పోతున్నారు,పెళ్లి అయిన వెంటనే వేరే కాపురం పెట్టాలి,ఆమె కి ఇంటి పని ,వండడం చేత కాకపోతే బయట హోటల్లో తినాలి.అత్తగారి వేధింపులు ఒక కారణం.ఉద్యోగం చేసే మహిళల మానసిక పరిస్థితి కూడా ఒక కారణం.ఆడ పిల్లలకు,మగ పిల్లలకు అక్రమ సంభందాలు నాశనం చేస్తున్నాయి. ఈ రోజు ఆడ పిల్ల ల వల్ల సంసారాలు నసనంబౌతున్నయి.

  • @user-ez5xe2el9i
    @user-ez5xe2el9i9 ай бұрын

    మన హిందువుల వివాహ వ్యవస్థ రానున్న రోజుల్లో చాలా కష్టం .సమానంగా సంపందించుతున్నాము,మొగుడు ని వదిలేసి చాలామంది సమాజంలో happy గా బతుకు తున్నారు,మేము కూడ బతుకు తాము అంటు చాలా మంది ఆడపిల్లలు అంటున్నారు

  • @user-qx4px9ws8e

    @user-qx4px9ws8e

    9 ай бұрын

    వివాహ వివాహ వ్యవస్థ ఇప్పుడు ఎందుకు చెడిపోతుంది పెళ్లికూతురు పెళ్లి కొడుకు ఇద్దరు జాబు చేస్తున్నారు ఓకే అంతవరకు బాగుంది ఇప్పుడు ఇంట్లో పనులన్నీ ఇద్దరు సమర్పించుకోవాలి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని మాట్లాడుతూ కూడదు p నువ్వు ఆ పని ఈ పని చేయడానికి ఇద్దరు అహంకారంతో ఉండకూడదు ఇద్దరు సమానంగా చేసుకుంటూ అప్పుడే ఆ జీవితం సఫలీకృతం అవుతుంది నేను సంపాదిస్తున్నాను నేను ఎందుకు చేస్తాను నువ్వే చేయాలి అని p అనకూడదు ఇద్దరు

  • @user-qx4px9ws8e

    @user-qx4px9ws8e

    9 ай бұрын

    ఒకళ్ళ మీద ప్రేమ తత్వాన్ని అర్థం చేసుకోవాలి కోపాన్ని పోగొట్టుకోవాలి ఏం వచ్చిన చిరునవ్వుతో కష్టమైనా సుఖమైన చిరునవ్వుతో ఆహ్వానించాలి ఎవరు ఎన్ని అనుకున్నా ఒక నవ్వు నవ్వి మౌనంగా ఉంటే ఏ సమస్య ఏ సమస్య రాదు నవ్వాలి

  • @user-qx4px9ws8e

    @user-qx4px9ws8e

    9 ай бұрын

    ఎదుటివారి ఏమంటున్నా ఒక చిరునవ్వు నవ్వి మౌనంగా ఉంటే తగులు రావు

  • @sirishak6658

    @sirishak6658

    8 ай бұрын

    Mari men em chestunnaru more than one relationships illegally

  • @user-ez5xe2el9i

    @user-ez5xe2el9i

    8 ай бұрын

    @@sirishak6658 మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు చాలా దారుణంగా తయారు అయ్యారు నేటి సమాజంలో సంసార బంధాలు లలో ఎవరు అవున్న కాదన్న

  • @sujathasujatha-mo1zh
    @sujathasujatha-mo1zh2 ай бұрын

    పెళ్లికి ముందే అన్నీ ఐపోయాయి అందుకే. అన్నీ సుఖాలు కోల్పోయి 30ఏలు పెంచి త్యాగం చేస్తే ఇప్పుడు వచ్చీ పెత్తనం అంటే ఏమిటి అనేది కరెక్ట్ కాదు. ఆ వయసులో ఎమీ సేవలు చేస్తారు. అబ్బాయి కీ పెత్తనం చెలాయిస్తూ వుంటే అత్తగారు ఇంట్లో. ఫ్యామిలీ అంటే ఏమిటి. చదువు జొబ్ ఫ్యామిలీ లేని వాడినీ చేసుకోవచ్చు కదా. పెళ్లి అంటే కొడుకుని వదిలేయడం మా. లేక కోర్ట్ అని బ్లాక్ మెయిల్ చేసి ఈ వయసులో పెద్దవలని ఉసురు పెట్టడం మా

  • @vedam888
    @vedam8889 ай бұрын

    ధన్యవాదములు మేడం, మీరు చేసే మరిన్ని వీడియోస్ ఈ సమాజానికి కౌన్సిలింగ్ రూపం లో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను, ఈ విదంగానే అన్ని పాయింట్స్ కవర్ చేయండి.

  • @vensmurali2330
    @vensmurali23308 ай бұрын

    నేను కట్నంగ తీసుకుంది 2Lk ... కానీ వచ్చిన దగ్గర నుండి .... ఈ మహాతల్లి , నన్ను నా తలిదండ్రులను ఎంతగా ఏడ్పించిందో .... దీని దెబ్బకు , మా వాళ్ళు మమ్ముల్ని బయటకు నెట్టారు .... బయటకు వచ్చిన దగ్గర నుండి , ఈరోజు వరకు నన్ను ఎంతగా టార్చెర్ పెడుతుందో ... అయినా అన్ని అనుభవిస్తూ నోరుమూసుకుని బ్రతుకుతున్నాను .. ఎందుకంటే నాకు ఒక కూతురు , కొడుకు వున్నారు ... వాళ్ళకోసం ఇవన్నీ కొంతకాలం భరించక తప్పదు ... తు ...

  • @akkisettivvsatyanarayana6822

    @akkisettivvsatyanarayana6822

    8 ай бұрын

    నా బాధ ఏమని చెప్పుకోను బ్రదర్ 😢😢😢😢, same పించ్ 😂😂😂😂

  • @nandakumar7731

    @nandakumar7731

    8 ай бұрын

    😂😂

  • @thirumalarajujayalakshmi6356

    @thirumalarajujayalakshmi6356

    2 ай бұрын

    E katnam tisukokunda jabkuda cheyakunda pelli aenappati nunchi tanaki tana puttintivallku anni chatu matuga pettutu barta purtiga tana cheppu chetullo vundali atta mamala asti tana adinamlo vundali vallu daggara vunda kudadu mukyamga atta garu elanti ada pillalu ekkuvayyaru viparitamaena korikalu valla tallula egaveta a bbaelu ekkuvaga sardukunte sare sari lekapote ante sangati e taram attalu chalamandi venakati tarala pettanam cheyadam ledu kani durdrustavantulu vallu atta gariki adapaduchukegaka pedda toti kodali ki kuda anigimanigi vundadamegaka eppatikodallatiruku kuda mancka vedana anubavinchevarendro

  • @fathimapatan5618

    @fathimapatan5618

    2 ай бұрын

    😢

  • @Butterfly-ct5iq
    @Butterfly-ct5iq9 ай бұрын

    మన చట్టాల వల్ల ఒకళ్ళని ఒకళ్ళు భరించడం, compromise అవ్వడం అనేది మానేశారు.

  • @bhaskarasarma8
    @bhaskarasarma89 ай бұрын

    అన్నీ బాగుంటే కాపురం చేస్తారు.మొగుడికి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే వదిలేసి పుట్టింటికి వెళ్ళి పోతారు. మొగుడు ఏమైపోతాడో అనే ఆదుర్దా లేదు కొంత మందికి.

  • @akkisettivvsatyanarayana6822

    @akkisettivvsatyanarayana6822

    8 ай бұрын

    అన్నా, రోగం వస్తే నా wife నన్ను విడచి వెళ్ళదు, నాకు ఇంకా దూల తీర్చి, నరకం చూపించి మరీ చంపుతాది. అది పూజ చేస్తున్నప్పుడు, మంచం మీద ఉన్న నాకు ఒక్క glass మంచినీళ్లు కూడా ఇవ్వదు. ఎందుకంటే అంటు అవ్వుద్దని. 😂😂😂😂

  • @ConfusedLeopard-yv7du

    @ConfusedLeopard-yv7du

    2 ай бұрын

    S sir

  • @potturisitamahalakshmi4861
    @potturisitamahalakshmi48618 ай бұрын

    లాయర్ గారు అన్ని పాయింట్లు టచ్ చేశారు. చాలా చక్కగా చెప్పారు. ఇది ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తేనే మన సమాజం బాగుపడుతుంది.

  • @mycomments1815
    @mycomments18159 ай бұрын

    బాగా చెప్పారండి.మీలాంటి వాళ్ళ సలహాలు చాలా అవసరం

  • @veerasankararaotarumani3031
    @veerasankararaotarumani30319 ай бұрын

    లాయర్ గారు మీరు ఎన్నో విషయాలు తెలియ చేశారు madam ధన్యవాదములు

  • @ramakrishnaagrapu438
    @ramakrishnaagrapu4389 ай бұрын

    మేడమ్ గారు మీరు మాట్లాడే ప్రతి మాట లోను సొసైటీ బాగుండాలి అని బద్యత తో మాట్లాడుతూన్నారు

  • @machavarapuvenkataramana2426
    @machavarapuvenkataramana24269 ай бұрын

    అడ్వకేట్ గారు! పెళ్లి విషయంలో అబ్బాయికి అమ్మాయి ఎంతముఖ్యమో, అమ్మాయికి అబ్బాయి అంతే ముఖ్యం! పెళ్లికి ముందే అన్ని విషయాలు A to z మాట్లాడుకోవాలి. కానీ, నిశ్చతర్థం అయిన తర్వాత మాట్లాడుకోవడం జరుగుతుంది. గొడవకు పునాది అక్కడే పడుతుంది. పైగా మేము మగపెళ్లి వారేం అనే.. అహంకారం అబ్బాయి పేరెంట్స్ లో ఉంటుంది. గొడవలుకు ఇదొక కారణం.

  • @ful36
    @ful369 ай бұрын

    Love marriage చేసుకునే వాళ్ళు "వొళ్ళు కొవ్వు ఎక్కి" అని చెప్పటం బాగుంది.

  • @H.i.g.hHumansLearningChannel
    @H.i.g.hHumansLearningChannel8 ай бұрын

    Madam మీరు చెప్పింది నూటికి నూరుశాతం కర్కట్ అనిపిస్తోంది. కొత్తగా పెళ్లయిన వాళ్ళు విడి పోతున్నారు. కలిసి వున్నవారు కూడా torture భరించలేక పోతున్నాము అంటున్నారు.

  • @malayappa777
    @malayappa7779 ай бұрын

    చాలా న్యాయబద్దంగా ఎవరి తరఫున అవకుండా అద్భుతంగా చెప్పారమ్మా‌ యస్ " ఇగో" " ఆర్ధిక స్వేఛా" సర్దుబాటు లేక పొవటం" చాలా స్పష్టంగా, వివరంగా, లోతుగా, ప్రతివక్కరూ ఆలోచించేలా చెప్పారు.

  • @sanjeevaswamysingam621
    @sanjeevaswamysingam6218 ай бұрын

    అక్కా నీకు పాదాభివందనం నువ్వు చెప్పిన ప్రతిది సత్యం 🙏🏾🙏🏾

  • @innaallam9344
    @innaallam93449 ай бұрын

    Understanding: Respect the thoughts and ideas of the partner: Broad minded: Control Tongue: Sharing family responsibilities Mutual understanding in decision making: Don’t spend lot of time on screen when you’re at home: Appreciation for small things: Don’t compare with others: These are very important for better marital life 💕 .

  • @sujathareddyp9444

    @sujathareddyp9444

    9 ай бұрын

    True i agree with you

  • @pravalikakoluguri2342

    @pravalikakoluguri2342

    9 ай бұрын

    It's true 💯 s

  • @user-lp6jv8gs7u

    @user-lp6jv8gs7u

    8 ай бұрын

    Marriage Means Adjustments Of Each Other🙋💞No Question Of Divorce 💞🙋🙏

  • @satyam1529

    @satyam1529

    8 ай бұрын

    Well said. But what about the false Dowry Harassment cases (498A) where cases are filed against the boys because he didn't like the proposal? Is there anything that matching with your point? It is fashion in Andhra to loot boys. Every girls father is doing illegal legal business thru their daughter in Andhra. Every Andhra girl & their parents only wanted boys working in US, Canada, Australia, New Zealand, England, But not anyone working in Bharat. Because girls and their parents wanted money that is earned in Dollars. In other words, marriage is like running brothel in Andhra

  • @innaallam9344

    @innaallam9344

    8 ай бұрын

    @@satyam1529 Yes, I agree with you .

  • @maruthikiranPoruri
    @maruthikiranPoruri9 ай бұрын

    Even at the age of below 15, what should not be known is being made known. This is the reason why human relations are at stake. What you have said is absolutely correct madam. May God bless you. You are doing wonderful service to the humanity....

  • @globalcitizen1856
    @globalcitizen18569 ай бұрын

    I admire the mindset of advocate Ramya. This is called justice. I am glad that we still have such mentally stable lawyers in India!

  • @epcservices6018
    @epcservices60188 ай бұрын

    రోజులు ఎంతగా మారినా కూడా ఆడ లేడీస్ లో తల తిక్క ఏమాత్రం మార్పు చెందక పోవడం వల్ల సంసారాలు ఇలా తగలడు తున్నాయి ఆధునిక భారత్ లో!

  • @ranganadhpujala2721
    @ranganadhpujala27219 ай бұрын

    మేడం ఈ ప్రోగ్రాం మీరు ఏ రోజు చేశారు కానీ ఆ రోజు మీరు టెన్షన్ గా ఉన్నారని అర్థం అవుతుందిఉంది ఎందుకంటే మీ బొట్టు బాగా రైట్ సైడ్ కి ఉంది

  • @bharatreddy406
    @bharatreddy4068 ай бұрын

    Yes 100% That Is The Reason To Avoid Marriages Now In Our Youngsters

  • @mallareddy9085
    @mallareddy90859 ай бұрын

    Excellent analysis by advocate Ramya point by point for the increase in divorce cases. She has take into account every aspect viz; socio economic changes, financial freedom of women, gender mismatch, recent Supreme judgements on extramarital relations, the role of in-laws, highly educated but lazy wives who want to depend on maintenance allowances etc. Ultimately, it is premarriage agreements that save lot of time,money and agony in case of any differences after marriage.

  • @satishganta4276
    @satishganta42762 ай бұрын

    మీరు మాట్లాడిన ప్రతి point ఎంతో విలువైనది... ఈ జనరేషన్ అవి పాటిస్తే భార్య - భర్త & పిల్లలు భవిష్యత్తు బంగారమే...🙏 ఎందుకంటే 'ముత్యాలముగ్గు' సినిమాలో సంగీత గారు చెప్పినట్టు 'అమ్మ - నాన్న' అన్న పిలుపు కొన్ని కోట్లు ఇచ్చినా రాదు...అది భగవంతుడు ఇచ్చిన వరం...🙏

  • @Raghavendrayadavgolla
    @Raghavendrayadavgolla8 ай бұрын

    Perfectly apt for present generation especially girls!!! Individuality ekkuva avuthundhi ma'am Nuvvu enti naaku cheppedhi ane aa kind of feeling ruins everything

  • @rajeswariv1461
    @rajeswariv14619 ай бұрын

    I was brought up very strict way. I am in USA. I had no issues with mother-in-law. I served my husband. In general they have no respect for daughter-in-law. I tried my best . Finances are not a problem. My problem was my husband. After 25 years divorce happened.I never wanted divorce but they took it for granted. Only way I could survive is by taking divorce. There were no affairs.

  • @naistam7118

    @naistam7118

    9 ай бұрын

    Nannu chesukuntava ippudu??😂

  • @proo1276

    @proo1276

    9 ай бұрын

    After 25 years annaru. Nearly 50 undochu bro

  • @gollakondarenukumar

    @gollakondarenukumar

    8 ай бұрын

    If u r interested then I will marry u..

  • @SwiftDzire-ot2cw

    @SwiftDzire-ot2cw

    8 ай бұрын

    Hello Andi.. How r u? I if u r interested then I will marry u

  • @user-qb2kd3xy5d

    @user-qb2kd3xy5d

    4 ай бұрын

    Hi mam ,u tolerated a lot ... don't know from when u got this patience. .God bless you mam 😇😇 , take care of ur mental health and physical health..

  • @tadepalliprasad
    @tadepalliprasad9 ай бұрын

    చాలా matured counselling లాయరు గారి ఇచ్చింది

  • @pantuluraghupathi8348
    @pantuluraghupathi83489 ай бұрын

    Great help to society by Amma. You have done divine service to your fellow human being s. God bless you. Many families are saved from the education given in this video. It must come in all languages. Must make viral. I salute you. 🙏🙏🙏

  • @PriyankaRajendra
    @PriyankaRajendra7 ай бұрын

    ఈ తరం లో మీలాంటి స్ట్రాంగ్ లేడీ లాయర్ ఉండడం మేము మా అదురుష్టం గా భావిస్తున్నం మేడం మీ వల్ల కొన్ని వేల కాపురాలు బాగుంటున్నాయి మీ మాటలు బాగా అర్ధం చేసుకునే వాళ్ళకి ఒక వరం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 మీరు బాగుండాలి మేడం

  • @lazy1lass

    @lazy1lass

    2 ай бұрын

    L9kkk Kiki

  • @rmasineni
    @rmasineni9 ай бұрын

    Madam, you have provided a comprehensive explanation of this important topic. As parents, it is crucial for us to educate our children the necessary knowledge and skills to navigate their married lives successfully. Despite the fact that many young men and women today are well-educated and financially stable, the high divorce rate persists due to a lack of understanding of the insights you have highlighted in your video. 👏

  • @baikanyadav4223
    @baikanyadav42239 ай бұрын

    Madam It is really a good lecture on the subject. I wish evry family member should see this video to save theur marital life.

  • @MrIndee4u
    @MrIndee4u9 ай бұрын

    Worse than divorce emotional loss time age in the long process Divorce is not bad At least they have clarity not to proceed with problems.

  • @umakakarla6162
    @umakakarla61627 ай бұрын

    సూపర్ చెప్పారు మేడం నామనసులోమాటలన్నీ అన్నీ..100పర్సంట్ మీరు చెప్పారు. దేముడు ఇప్పటి జనాలకి మదపిఛ్ఛిఎక్కువపెట్టి పంపుతుఃన్నాడండీ. .ఆడ మగ ఇధ్ధరికీ... డబ్బులు ఎక్కువ ఐఏసరికి ఏంచేసుకోవాలో తెలవక బరితెగించుతుంన్నారండి. నావయసు అనుభవపూర్వకంగా చెపుతుంనానండి ఏమీఅనుకోవద్దు ఇలాపెట్టినందుకు.🎉❤😂

  • @satyanarayanal2576
    @satyanarayanal25769 ай бұрын

    లాయర్ రమ్య మేడమ్ గారు నమస్తే! మీరు న్యాయానికి న్యాయం చేయాలనే తపన, నేటి సమాజంపై ప్రేమ కనిపిస్తున్నాయి. కానీ చట్టంలోని లోపాల్ని అడ్డం పెట్టుకొని, మగవాళ్ళు, స్త్రీలు ఒకర్ని ఒకరు బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నం చేసే వాళ్ళు ఎక్కువ అయిపోతున్నారు. మీరు చెప్పినట్లుగా స్త్రీలు చాలా అడ్వాన్స్ అవుతున్న మాట వాస్తవం. తల్లి దండ్రుల మాట వినకపోవడం, అనంతరం వాళ్లకు అనుకూలంగా లేక పోతే తల్లి దండ్రులు దగ్గరకు చేరడం సహజమయిపోయింది. చేసేది లేక తల్లి దండ్రులు కోర్టులు, పోలీస్ స్టేషన్లు కి తిరగడం, ఆత్మవంచనతో రోడ్డు ఎక్కుతున్న మాట వాస్తవం. దీనికి పరిష్కారం శాసన కర్తలు కంటే న్యాయ స్థానాలే ఆలోచించి, తగిన సూచనలు, శాసనకర్తలు కి చేయాల్సిన అవసరం ఉంది. స్త్రీలకు స్వేచ్చ పేరుతో విచ్చలవిడితనం పెరిగిపోతుంది. మన భారత దేశంలో ప్రజలు ఆచార, సాప్రదాయలుకి విలువిచ్చే మనస్తత్వంతో జీవిస్తుంటారు. విచ్చలవిడిగా తిరిగేవారు ఇవేమీ పట్టించుకోకపోవడం వల్ల మీరు చెప్పిన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. మీలాంటి వారే ఇలాంటి సమస్యలకి సమర్థులు. కాబట్టి తమరు చట్టాల్లో మార్పుని తీసుకురావడానికి ప్రయత్నం చేయవలసినదిగా కోరుచున్నాను. మీకు న్యాయనిపుణులు తెలిసిన వారుంటారు. ప్రయత్నం చేయగలరు. మీ యొక్క సూచనలు, సలహాలు చాలా బాగుంటాయి. హృదయపూర్వక ధన్యవాదములుతో........................

  • @shekharbabuboyapati7697
    @shekharbabuboyapati76979 ай бұрын

    Excellent madam. In my view main fault lies with parents only. They have to leave the option to children to select their life partner irrespective of cast creed or religion. Traditional marriages are possible only in villages /district/ state level. But nowadays female population advanced in many lines and earning not less than males. Automatically egoism. Consequently problems. In my view age difference should not be more than 3 to 4 years. So way of thinking between wife & husband more or less equal. Without taking the consent of girl or boy parents will decide towards their advantage such as control on them or cheating for financial advantage ( dowry) Anyhow one cannot solve these problems. People also pay deaf ear. Only time & fate will decide the One' s own destination. First parents should change.

  • @gdasaradhi8264
    @gdasaradhi82649 ай бұрын

    మొదటితప్పు తల్లితండ్రులది అత్తమామలు వద్దనుకొంటున్నారు 2, మ్యారేజ్ మీడి యేటర్లవళ్ళ వ్యాపారంగా మారింది3, డబ్బు ఉద్యోగం ముఖ్యం అయినది4, బంధుత్వాలు దూరమయినవి,5 అన్నితెలిసి పరపాటు చేస్తాము అలాంటిది ఎవరో తెలియని సంభందాలు చేస్తున్నాము,5 స్వేచ్ఛ ఎక్కువయినది,6 ఉద్యోగాలపేరుతో ఒంటరి జీవితాలు అయినవి తప్పయితే క్షమించండి 🙏

  • @nayagarafalls8632
    @nayagarafalls86328 ай бұрын

    you are absolutely correct madam garu...my self tried to keep my marriege life without separation for 15 years , but could not continue and separated now...first should try to maintain the relation.

  • @badarinarasimha3794
    @badarinarasimha37948 ай бұрын

    చాలా విలువైన విషయం చెప్పారు అమ్మా ! ధన్యవాదాలు!

  • @padmanabhaswamy8990
    @padmanabhaswamy89909 ай бұрын

    Advocate Madam, your analysis,reviews on present marital relations n suggestions are apt n laudable if properly understood n followed by the present generation!

  • 6 ай бұрын

    Fantastic mam. Very matured speech. Few questions mam. When women talk about equal rights:- 1. Why only women get more rights on children after divorce? 2. Why should only man give compensatiion and alimony? 3. Why are such stringent rules against man and why are courts lenient towards women? Please answer these questions mam.

  • @ramakrishna-wy9nt
    @ramakrishna-wy9nt8 ай бұрын

    జరుగుతున్న వాస్తవాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు.

  • @karunakarguntaka4611
    @karunakarguntaka46119 ай бұрын

    లాయర్ ఆమ్మగ్గారు. చాలాబాగా ( గడ్డి. ) చెప్పారు. ధన్యవాదాలు. తల్లీ 👃

  • @manojsuri007
    @manojsuri0078 ай бұрын

    Madam, you are superb..never thought that lawyers like you exist. Keep sharing your knowledge in bringing change to the mindset of thr people.

  • @bhanuprasad4606
    @bhanuprasad46062 ай бұрын

    అడ్వకేట్ రమ్య మేడం గారికి నమస్సులు ! మాఇంట్లో వారంమంతా మీ ఈ వీడియో ని చూశాము . మీరు చెప్పిన ప్రతిమాటా ఎంతో విలువైనది . ఇప్పటి జన రేషన్ లోని అందరూ ఇలాంటి వీడియోలు చూసి మీ నుండి నేర్చుకోలసినవి ఎన్నో ఉన్నాయి మీకు మా ధన్య వాదాలు !

  • @manuu-india
    @manuu-india8 ай бұрын

    people are liking OYO's instead of marriage and enjoy life alone with his or her earnings without any extra burden

  • @user-yj3rb9ho6m
    @user-yj3rb9ho6m9 ай бұрын

    చాలా చక్కగా వివరించారు మేడం

  • @mahendrakvuppala3047
    @mahendrakvuppala30479 ай бұрын

    Your analysis is great madam. You have touched all aspects and also from all directions and also from the angle of all persons involved in a married life. And all your suggestions are for the welfare of society.

  • @hanumantharao3925
    @hanumantharao3925Ай бұрын

    పెళ్ళి చేసుకోవాలంటేనే అబ్బాయిలు భయపడుతున్నారు అని మీరు అన్నారు. ఇదే మాట మీరు హిట్ టివి కార్యక్రమంలో చాలాసార్లు మీరు అనగా నేను విన్నాను. అమ్మాయిల కంటే అబ్బాయిలను కాపాడుకోవలసిన పరిస్థితులు నేడు ఉన్నాయని కూడా మీరనగా నేను విన్నాను. అల్టిమేట్ గా విడాకులలో అమ్మాయిలదే ఎక్కువ శాతం తప్పని మీరు అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇది చాలా నిజం. నేను మీకు విన్నవించే ముఖ్య విషయం ఏమిటంటే ఆడపిల్లలను ఎలా పెంచాలి? ఏయే విషయాలు వారికి నేర్పాలి అన్న విషయంపై మీరు కొన్ని వీడియోలు చేయవలసిందిగా కోరుతున్నాను.

  • @ZacK-rp6vz
    @ZacK-rp6vz8 ай бұрын

    Superb videos, I am in search of match for me, this video almost synched to my queries, I was in fear if what iam thinking I'd correct or not by observing society but after seeing this video , I am pretty much clear, thanks for your efforts to contribute to well being of marrital relations in the society❤😍🙏👌

  • @nallurikoteswararao9988
    @nallurikoteswararao99888 ай бұрын

    Yes medam... మీరు చెప్పే ప్రతిమాట... నిజం

  • @milkym4577
    @milkym45779 ай бұрын

    మేడం,జరుగుతున్న విషయాల్ని చక్కగా వ్యక్తీకరించారు.🙏🙏🙏🙏

  • @rahmredipali4734
    @rahmredipali47348 ай бұрын

    Greatly summarised and to the point, Ms Ramya garu. Lot of wisdom in your video. Thank you.

  • @kalpanaraju1116
    @kalpanaraju11167 ай бұрын

    You are balanced ma’am . People like you are very much needed in the present society as many can get guidance and legal suggestions without actually talking about their issues.

  • @pavankumar8781
    @pavankumar87819 ай бұрын

    Madam, Future lo illegal affairs, Cheating, Heavy Alimony demanding, No responsibility Anni chandalala tho society sarva nashanam avuthu khala khala aduthayi..!

  • @monanethi503

    @monanethi503

    9 ай бұрын

    Alimony మీద.. పుకార్లు ఎక్కువ క్రియేట్ చెస్తున్నారు బ్రదర్.. 498 A కేసు పెట్టి.. అదీ ప్రూవ్ చేస్తే తప్పా.. అబ్బాయికి కలిగే నష్టం పెద్దగా ఏముండదు.. 80% దొంగ కేసులే.. మిగిలిన 20% కేసుల్లో కూడా 50% strong ఉండవు.. అనవసరంగా భయపడకండి

  • @YT_C9
    @YT_C99 ай бұрын

    That is absolutely true. I have 4 cousins who are all 33+ and they are willing to marry anyone after seeing the issues that their friends and families are going through. The amount of the shame and the torture from girls families and the Indian judicial system is so embarrassing. Shame of the family courts and the Indian judicial system for harassing the boys families and their own citizens in the name of 498a and DV, etc. Siggu leni courts and Siggu leni manushulu.

  • @nithinjonnalagadda5343

    @nithinjonnalagadda5343

    9 ай бұрын

    Exaclty bro

  • @sreevardhinireddy1330

    @sreevardhinireddy1330

    9 ай бұрын

    ​@@nithinjonnalagadda5343correct

  • @sandeepkumarkumar3350

    @sandeepkumarkumar3350

    9 ай бұрын

    Very well said.

  • @tuftoffy

    @tuftoffy

    9 ай бұрын

    @chigaru123- There is a typo in what you wrote I guess. Correct it to,“They are NOT willing to”.

  • @Lyf4rMusic

    @Lyf4rMusic

    9 ай бұрын

    Exactly! No wonder Men are fearing to even approach the concept of marriage these days after hearing various cases of misuse in the provisions of Law, which were initially brought to give protection in case of in-laws abuse... But it's now been used as a weapon of blackmail !

  • @kadiriraj925
    @kadiriraj9258 ай бұрын

    Super ga chepparu madam.. Unbiased ga two sides gurinchi chepparu.. Thank you for the wonderful explanation.. 👍👍

  • @PavanKumar-qk5ls
    @PavanKumar-qk5ls6 ай бұрын

    chala thanks madam chala baga chepparu. I want to add one small point. goppa samskaram unna kodalu dorakkapothe attagaru konchem chorava thiskuni kodalu nochukokunda samskaram nerpnchadaniki try cheyandi, kodalu kasta sahakarinchi nerchukondi endukante life is a continuous learning process. kodaliki balisi nuvventha nee bathukentha ante valla kharmaki vallani vadileyandi. Kuthuruni cheetiki matiki intiki ranivvakandi, nishkarshaga chavaina brathukaina nee atta intlone ani cheppandi. kodallu thala pogaru attalaki valla pravarthana valla meeru nochukuntunnaru ani sunnitham ga cheppandi, vinaka pothe appudu mee thadaka chupandi. Last but not least: illu, kutumbam annaka andaru okarni okaru oka maata anukuntaru, kshaminchadam nerchukovali andaru letapothe kutumbam vichinnam. ee kshama gunam lekapovatam vallane 90% godavalu. Nuvventi naku cheppedi, nuvventi nannu anedi ee attitude marchukondi.

  • @walkiDr
    @walkiDr9 ай бұрын

    Very nice timely and perfect depiction of Marriage and ots survival for the good of society and family

  • @rameshjvnk8769
    @rameshjvnk87699 ай бұрын

    Good speech delivered for today's going on marital relationship.

  • @sesibabugantyada4479
    @sesibabugantyada44795 ай бұрын

    Well said madan, I know one software pair in vizag got married and shifted to hyderabad job. One day husband found another person in his bed room.. . This is mistake by his wife. Now in divorces. Wife asking 30 lac extra

  • @sureshad4932.
    @sureshad4932.8 ай бұрын

    Very well said and because of phones everything changed on both male and female families

  • @aravindp4287
    @aravindp42878 ай бұрын

    Very good information with deep social analysis. Much needed for this generation. Keep doing such videos madam👏👏👍🙏

  • @leelascuisines1289
    @leelascuisines12899 ай бұрын

    Nice explanation to the present generation.chala baga cheparu madam.

  • @lalithakumariede4690
    @lalithakumariede46908 ай бұрын

    Very good awareness amma, ThanQ

  • @chandrasekharp6307
    @chandrasekharp63079 ай бұрын

    Very good and valuable message to the society. Thank you madam.

  • @shaiksalambasha8384
    @shaiksalambasha83848 ай бұрын

    Enta chesina nuvvu emi chesavu antunnaru pellalu, 😭😭

  • @chebroluramakrishna4029
    @chebroluramakrishna40299 ай бұрын

    Madam, Your explanation is highly true . Very much valuable and apt to the present World.

  • @MightyGani
    @MightyGani8 ай бұрын

    Equality ki true definition Icharu entire video lo... Literally desk jobs valla easy side hustles valla dabbuki alavatu padipoyaru. I am a divorcee. Ma parents and nenu nethina petkuni chuskunam. Aakhariki " I am a women edhina chestha" ani matladi velipoindi. Zero dowry, still 10L alimony off the papers pay chesa. Vala father indirect threats chesthunte anavasaramga godava endukani,Career imp ani. Many Indian women are turning into Gold diggers. Western culture is open . But India lo ipdu ' culture ' musugu lo chethapanulani chesthunaru. Please answer this mam: Alimony option theseytam lo problem enti. Okavela iddaru equal standard life gaduputhunapdu, abbay enduku pay cheyali. E laws rectify chesthe asalu dowry Ane topic thaggipodhi ga.. atleast money kosam chesevallu thaggutharu ga.

  • @harinathjangala2595
    @harinathjangala25958 ай бұрын

    ఇదే మన భారత దేశ దౌర్భాగ్యం. రాజకీయ లబ్ధి వలన చేసినది. ఆడదానికి ఆడదే శత్రువు. మగ జాతి జిందాబాద్.

  • @abhiprasd
    @abhiprasd9 ай бұрын

    Your suggestions are too good madam and they need to be implanted in today's couples minds and in their parents. Many problems can be resolved if they follow these advices. And many families will be united. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @suryanaryanabompada
    @suryanaryanabompada9 ай бұрын

    These things were even admitted by judiciary in some general discussions. I think the so called protective laws such as anti dowry act, SC,ST protection act,rent control act, tenancy act etc need some changes so as to reduce the litigation and speed up settlement. But this can not be done because the politicians which consists law graduates mostly and the judiciary are not interested in early settlement of litigation.

  • @satyapriya9493
    @satyapriya94932 ай бұрын

    నిజంగా అచ్చంగా అలాగే జరుగుతోంది. ఓఏడాదిలోపు సరదాలూ,హనీమూన్లూ,బంగారాలూ,హనీలూ.. తరవాతే హాలాహలం. ఓబాబో,పాపో అమ్మ,నాన్న,తో ఈ అమ్మాయి అంతే. లాయర్లుచెప్తేనే వినట్లేదు. అమ్మాయి తల్లుల్ని అసలు కలవనివ్వకూడదు..ఏవైనా సరదాగా ఉండిపోవడానికి తప్ప! అలాఅయితే చాలా కుటుంబాలు బాగుపడతాయి🙏🙏

  • @DM-hp7oz
    @DM-hp7oz9 ай бұрын

    ఇలా జరగడానికి కారణం గౌరవ సుప్రీం కోర్టులో వచ్చిన కొన్ని తీర్పులు కాదా మేడం సహ జీవనం తప్పులేదు అని అంటున్నారు కదా మేడం

Келесі