భార్య అనుమతి లేకుండా భర్త విడాకులు తీసుకోవచ్చా? | Conditions of Mutual Divorce | Priya Chowdary
Watch Now ►భార్య అనుమతి లేకుండా భర్త విడాకులు తీసుకోవచ్చా? | Conditions of Mutual Divorce | Priya Chowdary
#sumantv #telugu #trending #newvideo #motivational #motivation #inspirationalvideos #explore #feed #youtube #mindmanagement
Mind Management KZread channel is one of its kind of channel that focus on bringing out solutions of the Psychological problems of People through Experts in Psychology and Life coaches. The content is created with real life problems and the solutions to these problems in real life situations. We highlight the issues faced by the people in real life even while respecting their Privacy. The expert panel of presenters and guests offer the timely and right solutions for the people.
People who face such problems may not come out openly in fear of Society boycott or the customs. Suman Tv Psychology acts as a mirror in addressing the problems of such people in right earnest for a scientific and practical approach.
Пікірлер: 96
ఇప్పట్లో ఎ ఒక్క మొగుడు సుఖంగా లేడు😢😢😢
@user-cn4wu8gt3k
3 ай бұрын
Ea okka bharya sukomga undayya
@Dheemu1908
2 ай бұрын
@@user-cn4wu8gt3kEla untundandi.... Magavaalla self respect meeda kodithey... Ye mogodu thattukoledu...
@karimulla4170
Ай бұрын
@@user-cn4wu8gt3kye yenduku leru 1year kooda kapuram cheyyakunda biddani kannaka velli Amma vallintlo kurchoni mogudi meeda case lu petti mogudu vaddu Ani Malli siggu lekunda mogudi dabbu matram adugitaru aada mundalu
@HemalathaMadana-bs8fy
17 сағат бұрын
Bartha sukanga ledu ante barya kuda Undadhu
అడుసు తొక్కనేల కాలు కడుగ నెలా. వద్దురా సోదరా పెళ్లనే పెద్ద నేరం చేయోద్దురా....
@NAGENDRAGARDENS
Ай бұрын
Abba ....
తాడిబొట్టు లేని వివాహాలు సాంప్రదాయం తీసుకురావాలి లేకుంటే పెళ్లయిన స్త్రీ గాని భర్త గాని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడాన్ని చట్టపరంగా రద్దు చేయాలి ఇష్టమైతే కలిసి ఉంటావు లేకుంటే ఎవరు మానాన్న వాళ్ళు బ్రతుకుతారు స్త్రీ కూడా మగాడి లాగా కష్టపడి బ్రతకాలి ఇలా చట్టం చేసే సెక్షన్ పెట్టాలి ఇప్పటి స్త్రీలు తాడిబొట్టు కట్టించుకుని మగాడి మీద బరువు బాధ్యతలు కష్టాలు కన్నీళ్లు తనమీద పడవేసి సుఖంగా బ్రతకాలని ఆశిస్తుంది లేకుంటే మగాడి మీద ఐదు కేసులు వేసి వాడి ఆస్తి మొత్తం ఊడ్చుకుపోతున్నారు ఈ సెక్షన్లకు భయపడి మగాడు పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నాడు ఇప్పుడున్న చట్టాలు లాయర్లకు నాయకులకు లాభాలు ఉన్నాయి కానీ ప్రజలకు పైసా ఉపయోగం కూడా లేదు పెళ్లి వ్యవస్థలో చట్టాలు ఎందుకని మార్చడం లేదు ఈ చట్టాలు మార్చేంతవరకు పెళ్లి అంటే మగాడు తీహార్ జైల్లోకి అడుగుపెడుతున్నాను అనుకోవాలి మగ పిల్లల తల్లిదండ్రులు కొడుకుకి పెళ్లి చేసి ఇన్ని బాధలకు గురి చేసే కంటే గర్భంలో ఉంది కొడుకు అని తెలిస్తే అబార్షన్ చేయించుకుంటారేమో అనిపిస్తుంది అప్పుడు మగవాడు అంటే ఎలా ఉంటాడో అని స్త్రీలు ఎగ్జిబిషన్ కి వెళ్లి చూడవలసి వస్తుంది
@karimulla4170
Ай бұрын
Magadu lekapote aadallu yekkadinunchi vastaru brother ee srusti ye aagipoddi kada
స్త్రీ లింగ ఆధారితం న్యాయం చేసే న్యాయం వ్యవస్థకు అశ్రునివాళి.... పురుష భావితరాల భవిష్యత్తును కాలరాస్తున్న న్యాయవ్యవస్థకు కన్నీటి వీడ్కోలు...😢😢😢
జీవితం లో ఇన్సూరెన్స్ కంటే ముందు లాయర్ ఫీజుల కొరకు కొంత పొదుపు చేసుకోవాలి.
@Rbgdm
Ай бұрын
😂
@anitha2053
12 күн бұрын
😂😂
Only India lo ee problem India anedi gents ki oka narakam
@ch.vijayraju4369
4 ай бұрын
Yes it's true after marriage
@ashokb644
3 ай бұрын
Its true
@user-gk2pc1wz2b
Ай бұрын
It's true
@Sathya69
29 күн бұрын
భారతీయ వివాహ వ్యవస్థ కి 🙏.అబ్బాయిల జీవితాలు నాశనం
@dasariramarao1073
28 күн бұрын
రియల్లీ బ్రొ
సొసైటీలో మగవాళ్ళు అప్లై చేయలేకపోతున్నారు అంటే ప్రధాన కారణాలు 1) జీవనాధారం అనేది మొత్తం ప్రైవేట్ ఇక్కడ సెలవులు దొరకవు, అడిగినా ఇవరు 2) న్యాయవ్యవస్థ మీద నమ్మకం లేదు 3) న్యాయం జరుగుతుంది అని తెలిస్తే 60% మగవాళ్ళు అప్లై చేస్తారు 4) మగవాడికి బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి
అవును సార్ మీరు అన్నది కరెక్ట్
సమ న్యాయం జరిగేలా చట్టాలు చేయటం లేదు.చట్ట సభల్లో స్వార్ధపరులు ఎక్కువగా ఉన్నారు.
నిజం సార్ మీరు చెప్పింది కోటి శాతం నిజం
Good massage
Thank you sir and madam
Correct ga chepparu sir
What a qsn madam. Super adigaru qsn
True practical scenario in present India
Good msg sir and madem
Super sir, medam gaaru enjoy chestunaru😢😢😢😢
Yes right sir
Mam super ga adigarandi naa paristhithi ide mam
Yes sir cheppindi 100% true pelli chasukunta ante ready aypondi frdz minimum 4 cases and sir cheppinatu within 6months chala chusa divorce cases nenu kuda..And nenu okka victim nee ..na mrg ayna 5 months ki na wife wantedly natho godava pettukoni nenu em annakapoina police station ki veli namida false case petti jump vala intiki ...Main direction vala amma (A1),vala brothers and few relatives.. Present ammailu and vala parents mari worst ga vunnaru chala vaaraku..kapuraniki ramante after she left my house vala amma and na wife 50 to 60 lakhs na wife name mida deposit or oka plot thannaku iste appudu ok anta... Naku odhu ra babu ani divorce ki velinam... it's tregedy story bro's.. Naku ela pre-marital counseling vuntadi ani telidu first..telsunte i definitely take it... present nenu chala mandhiki suggest chasthuna about what sir said.. Please go for pre-marital counseling mee frds ki strangers ki andariki cheppandi present vuna generation ki chala avasaram undi bro...eppudu nenu job manesi na Carrier spoil chasukoni court cases ani tirguthuna...literally money and time waste abba after my marriage... marriage ki kuda yakkuva money spend chaiyakandi abba simply ga chaskondi money save chaskondi..appu chesi pelli chasukoni courts lu chuttuu thirkandi
ఈ రోజుల లో తప్పు చెయ్యడానికి కారణం న్యాయ వ్యవస్థ
Reality msg
U r right sir
Super sir
💯 percent nijam
Super madam
If you don't mind Sir, please tell five cases Sir please
Very nice sir0
Sir your super super sir
ఈద్దరి combination బలే ఉంటుంది 6:25
సార్ మీరు చెప్పింది పెళ్లి చేసుకొని ఆనందం రోజు మ్యారేజి ఫస్ట్ డే నుండి ప్రాబ్లమ్స్
Sir, Naku already marriage ipoyidi. Epudu Naa paristhianti,, Court lu ki teragavalasindhayna...
❤😂super sir it is true
My your fance sir
తల్లిదండ్రులు చేసినంత కాలం తోంబ్బైసాతం విడాకులు లేవు లవ్ మేరేజ్ ల లోనే విడాకుల కేసులు
@Rbgdm
Ай бұрын
It's not true
Super sir ❤
😢
marriage agreement best
Good words nice 😂❤
Courts in India give judgement for divorce 90% cases after 8y to 11 years or may not get divorce. But in USA IT TAKES ONLY MONTHS. COURTS, JUDGES, LAWS TO CHANGE IN INDIA
Middle class can't pay the lawyer fees , marriage system need to be equal rights both men and women.
Being lawyer what did you do to overcome this
Can a wife file 498a case twice? means once filed the case and after few years voluntarily taken back that case in Lok Adalat. Can she file it again and can it withstand in the court?
Amtha dabbhu mayam jagamamthaa dabbhu mayam.
నా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు అతన్ని వాళ్ల పిల్లలు భార్య కలిసి ఎన్నో బాధలు పెడుతున్నారు అతను నా దగ్గర ఎన్నోసార్లు బాధపడ్డారు మరి అతను కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకోవచ్చా చెప్పండి
Kondaru fake gaa unde adavala valla true gaa unde ada vallaki kuda anyayam jaruguthundi
Parants chusi chesina marriage lu 80,90% vidakulu vundavu love marriage lone 90% vidakulu vuntai vunnai jaruguthunnai
Title ki discussion ki ఏమైనా సంబంధం ఉందా...????
Love okalitho pelli okalalithooo Ammayyiki 3 mans kavalli
@anitha2053
12 күн бұрын
Pelli okaritho padakaki pellam kavali pellam bore kodithe prostitutes kavali prostitutes dorakkapothe bayata ladies ki unmarried la buildup ichi vallani mosam chestaru .idhi magadu alochinche theeru. Inka ladies ni ane rights emunnay meeku. Cunning fellow don't have gender adi evvarina okate
Content does not related to the thumbnail.
Marriage cheskovadhu antha trap.money kosam.chala mandi peli cheskuntunaru
Icchina heading enti cheppindi enti.
Caption enti content enti 😮
Love marriage lo abbaiye mana mata vintunnada vintada Anedi chuskuntaru taravatha magadi jeevithalatho adukuntaru Inka vadidhe tappu ani mudhra vestharu edi jaruguthunna nijam
Solu thapa ami laydhu... Yandhuku maku thala nopi..
@ch.vijayraju4369
4 ай бұрын
Solu kadhu bro facts avvi
Madam n sir full commercial. Baga dabbulu unnavalle vellali.
Lawyer and councillor logic doesn't make any sense they are motivating for their business. When laws themselves are women oriented.
MEJERGE LA VALLA DESAM SARVANASANAM HAINIDE JERGE LA VALLA INDIAN CULTURES SARVANASANAM HAINIDE
Listen silently,dont laugh..its media country will looked it....
Meru navakunda uondade
భార్య అనుమతి లేకుండా భర్త విడాకులు తీసుకోవచ్చా? అసలు విషయం చెప్పకుండా ఏవేవో ముచ్చట్లు పెడుతారేoటి ? it's a senseless video
Eeme yekkuva maatladutaaru, navvitaaru,
Why unnecessarily laughing its serious issue without girls acknowledgement can boy take divorce if d girl is patient
Meeru magavalla vipe matladatharu aadavallu kooda chala narakam anubhavistunnaru
@sandeep4285
Ай бұрын
😂😂😂😂
Yes equality should come...girl as a wife left her parents coming to husband...so gents also should leave his family..why suffering girls with his parents ...i think if this equality comes then no divorces happens😅
Madam మీరు ప్రతీ దానికి ఎందుకు నవ్వుతారు.ఇతరుల జీవితాలు అంటే మీకు ఎందుకు నవ్వు వస్తుంది.అదే మీ సమస్య అయితే వేరే వాళ్ళు నవ్వితే ఎలా వుంటుంది ఒక సారి ఊహించుకోండి
@anitha2053
12 күн бұрын
Meeru enduku eppudu serious ga untaru intha serious ga untaru kabatte meeku samasyalu vastunnay
😂😂😂
Jokulu ekkuva content thakkuva, divorce is not for an entertainment. Mee lanti vaalla dhaggara edhaina nerchukovachu ani anukuna. Heading change cheyyandi
@anitha2053
12 күн бұрын
Nee la matladevadike divorce anedi oka entertainment anduke ame navvutundi
Waste sollu video