why BJP focussed on Hyderabad seat? | PM Modi | Owaisi | Nationalist Hub

why BJP focussed on Hyderabad seat? | PM Modi | Owaisi | Nationalist Hub
#hyderabad #modi #amitshah #owaisi #madhavilatha
Must Watch Videos:
► Global Roundup
Global Roundup With Mamidi Giridhar | Sai Krishna | Episode - 144
👉 • Global Roundup With Ma...
► National Roundup
National Roundup With Sr Journalist Suresh Kochattil | Sai Krishna | Episode - 90
👉 • National Roundup | Sur...
► Right Angle
Did Kejriwal Make A Mistake By Involving In Liquor Scam..?
👉 • Did Kejriwal Make A Mi...
Special Interviews:
Malkajgiri BJP MP Candidate Etela Rajender Special Interview
👉 • Malkajgiri BJP MP Cand...
RSS Senior Leader SVS Lakshmi Narayana Exclusive Interview
👉 • RSS Senior Leader SVS ...
Ramayana Special: Exclusive Interview with Dr. Bhaskara Yogi | Sai Krishna | Nationalist Hub
👉 • Ramayana Special: Excl...
Beyond Headlines with Kishore Poreddy
👉 • Beyond Headlines with ...
Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
►Nationalist Hub News: bit.ly/3LX5rvy
►Nationalist Hub Bhakthi: bit.ly/3LKaP4m
►Nationalist Hub Entertainment : bit.ly/3Q8QOaR
►Nationalist Hub Music: bit.ly/3u9BK3H
►Nationalist Hub English: bit.ly/3yOuHNM
►Kshaatram: bit.ly/37FqTTh
►Bharateeyam: bit.ly/3g2LZQ9
Support 'Nationalist Hub' through your contributions:
Support us on Patreon : / nationalisthub
To join as a KZread member :
/ @nationalisthub
Our Company account details :
DHARMAGNYA BROADCASTING PVT LTD
HDFC Account No: 50200075206712
IFSC Code: HDFC0008045
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
► Visit Website : www.nationalisthub.com
► Telegram : t.me/nationalisthubfamily​
► Twitter : / nationalisthub​
► Koo : www.kooapp.com/profile/Nation...
► Facebook : / nationalisthub
►Instagram : / nationalist_hub
► Subscribe : bit.ly/2PYfybz
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

Пікірлер: 298

  • @NationalistHub
    @NationalistHubАй бұрын

    Support 'Nationalist Hub' through your contributions : Support us on Patreon : www.patreon.com/NationalistHub To join as a KZread member : kzread.info/dron/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin Our Company account details : Name : DHARMAGNYA BROADCASTING PVT LTD HDFC Account No. : 50200075206712 IFSC Code : HDFC0008045 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily​ Twitter : twitter.com/NationalistHub​ Koo : www.kooapp.com/profile/NationalistHub Facebook : facebook.com/Nationalisthub​ Instagram : instagram.com/nationalist_hub/ Subscribe : www.youtube.com/@NationalistHub LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‎ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

  • @kavspadma
    @kavspadmaАй бұрын

    ఈ మధ్య కాలంలో ఇంత చక్కని తెలుగు ఉచ్ఛారణ వినలేదు.అభినందనలు.

  • @k.paarthasarathy3492

    @k.paarthasarathy3492

    Ай бұрын

    Vastavam

  • @30619

    @30619

    Ай бұрын

    Best presentation.lovely tone,and more lovely articulation.

  • @muralimohanchennoju8891
    @muralimohanchennoju8891Ай бұрын

    బీజేపీ అభిమానిగా ఒక మాట. అసలు హైద్రాబాద్ నీ కేంద్ర పాలితప్రాంతంగా ప్రకటిస్తే శాంతి భద్రతలు కేంద్రం చేతిలో ఉంటాయి. అప్పుడు రాష్ర్ట ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే అవకాశం ఉండదు.. ఉగ్రవాద మూలాలు అన్ని హైద్రబాబ్ లో నే ఉంటాయి. బీజేపీ 2014 నుండి ఇప్పటి వరకు ఆ అవకాశాన్ని చేజేతులా వదిలేసింది అప్పుడే కేంద్ర పాలిత ప్రాంతంగా చేసేయాలి😅😅😅😅😅😅

  • @Shivaji-ui9nc

    @Shivaji-ui9nc

    Ай бұрын

    😮 Avunu Bro Ila Ee Pm kooda Alochana chesi ,Cheyyadam Ledu Em Karanam Teliste Cheppandi ,Evaryna

  • @yagagirik2169

    @yagagirik2169

    Ай бұрын

    Second capital of india Hyderabad

  • @bablunaiknenavath4803

    @bablunaiknenavath4803

    Ай бұрын

    ​@@yagagirik2169already 2nd capital ga mumbai undi bro

  • @narasimhareddygn383

    @narasimhareddygn383

    Ай бұрын

    Sir suer suggestion, Hydb must go in to the hands of Central got.

  • @nsvramana9964

    @nsvramana9964

    29 күн бұрын

    Hyd should be made UT so that hyd will be controlled by Central Government

  • @sssasidhar4651
    @sssasidhar4651Ай бұрын

    క్యాన్సర్ గుర్తించిన వెంటనే, శస్త్ర చికిత్స చేయాలి. చాలా ఆలస్యం అయింది.

  • @srinivasp837

    @srinivasp837

    Ай бұрын

    Alaa cheyakunda 50 years khangress penchi poshinchindi gadaa cancer ni...

  • @LahariMathyala

    @LahariMathyala

    Ай бұрын

    ​@@srinivasp837Inko danger ysr gadu chesadu correct ga muslims ekva unde laga danni constituency changes chesadu Valle aa seat unde laga

  • @vamsym

    @vamsym

    Ай бұрын

    ​@@LahariMathyalaMalkajigiri (40 lakhs voters) lo nunchi LB Nagar constituency ( 7 lakh voters) Hyderabad lo merge cheyali

  • @narsireddy746
    @narsireddy746Ай бұрын

    BJP కి లక్కీ ఛాన్స్ ఇచ్చారు హైదరాబాద్ గెలుపు అతి స్వల్ప మెజారిటీతో విజయం సాధించి తీరుతుంది.

  • @krishnaprasadvunnava7072
    @krishnaprasadvunnava7072Ай бұрын

    హైదరాబాద్ కి బీటలు పారాయి. ఎక్కువ సమయం పట్టదు

  • @salverushekar624

    @salverushekar624

    Ай бұрын

    Jai shree Ram Jai BJP Jai Modiji

  • @pdamarnath3942

    @pdamarnath3942

    29 күн бұрын

    Yes, I too believe.

  • @santunukala4034
    @santunukala4034Ай бұрын

    రజాకార్ల పార్టీ MIM

  • @peaceworld7880

    @peaceworld7880

    Ай бұрын

    waalu Pak poyinaru

  • @santunukala4034

    @santunukala4034

    Ай бұрын

    @@peaceworld7880 వాళ్ళు వారసులే MIM నడిపిస్తున్న ఓ వై సి గ్యాంగ్

  • @ExChristian1011

    @ExChristian1011

    Ай бұрын

    ​​@@santunukala4034 With support of Razakars only they are winning.

  • @ghousemd9084

    @ghousemd9084

    28 күн бұрын

    Asalu Rajakaarlu evaru mari rajakaarlu muslimulaite vela ekaralu gadilu evari adhinamlo vunnai charithra telusukunte manchidi

  • @onbv1234
    @onbv1234Ай бұрын

    అద్భుతం మాధవీలత విజయం సాధిస్తుంది.జై. బీజేపీ 🎉🎉🎉

  • @prameeladontula9839
    @prameeladontula9839Ай бұрын

    ఖన్‌గ్రేస్ ముక్త్ భారత్ కోసం మనం పోరాడాలి 👍 ప్రస్తుతం దేశం వొక కారణంజన్ముడి చేతిలో వుంది, వొక ధర్మ రక్షకుడి చేతిలో వుంది, వొక ధర్మ స్థాపకుడి చేతిలో వుంది. జాగో హిందూ జాగో 👍 గడపలోపాలే కులం గడప దాటితే హిందువుల్లాం అని మార్చిపోకండి సోదరులారా దేశం కోసం ధర్మం కోసం మన భావి తరాల రక్షణ కోసం బీజేపీకి ఓటు వేయండి 👍 జై శ్రీరామ్ 🙏🚩🇮🇳

  • @praveenkumarmadanagari2904
    @praveenkumarmadanagari2904Ай бұрын

    సార్ మీ బాధ అర్థం అయింది కానీ , నేను ఒక హైదరాబాద్ కాన్స్టెన్సీ వాసిగా చెప్తున్నా నేను ఉండేది ఓల్డ్ సిటీలో , డీలిమిటేషన్ టైంలో ఒక్క బీజేపీ నాయకుడు నోరు ఎత్తలే ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ తర్వాత గాని ఒక్క బీజేపీ నాయకుడు రాడు ఇక్కడి ప్రజల బాధలు పట్టించుకోరు ఇప్పుడు ఇక్కడ హిందువులు ఉండేదే తక్కువ ముస్లిమ్స్ 16, 17 లక్షల మంది ఉంటే హిందువులు ఆరు లక్షల మంది ఎట్లా గెలుస్తారు సార్, సరే కదా అని అడ్వాంటేజ్ తీసుకొని బిజెపికి పని చేస్తూ ఏదైనా కేస్ అయితే పట్టించుకునే బిజెపి నాయకుడు ఎవరండీ నేను ఎవర్నీ క్రిటిసైజ్ చేయడం లేదు ఇది మా హైదరాబాద్ కాన్స్టెన్సీ( ఓల్డ్ సిటీ )వాసుల బాధ

  • @srinivaskonkamalla8970

    @srinivaskonkamalla8970

    Ай бұрын

    Modigarki ennikalapude gurthosthadhi modi amithlaku old city andhuloni prajalu hindhuvlu avuna kadha ekanundina akkada thishtavesi akkadivallaku memunnam anela

  • @Shivaji-ui9nc

    @Shivaji-ui9nc

    Ай бұрын

    Bro Mim Leaders Chaste gaani Old city Hindus Happy Ga undaleru, Jaihind

  • @krishnapriyak3616

    @krishnapriyak3616

    Ай бұрын

    మీరన్నది ఓరకంగా నిజమైనా రాజశేఖర్రెడ్డి వల్ల జరిగిన డిలిమిటేషన్ వల్ల జరిగిన నష్టం విన్నారు. లోకల్ పార్టీల సపోర్ట్, ముఖ్యంగా ఖాన్గ్రెస్ పార్టీ సపోర్ట్ ఉండింది. మొదటినుండి అదే దరిద్రం.తెలుగుదేశం గొడవలు కంట్రోల్ చేసినా ఓల్జ్ సిటీ గురించి నిర్ణయాత్మక నిర్ణయాలు ఏంతీసుకోలేదు అనేకంటె పట్టించుకోలేదు అంటె అది నిజమే. మళ్ళీ కాంగ్రెస్ దరిద్రం. తరువాత కెసిఆర్ దరిద్రం. 10 ఏళ్ళు.మజ్లిస్ ఇష్టారాజ్యం నడిచింది. మలక్పేట్ , మెహదీపట్నం, ఘోషామహల్ ఇంకాకొన్ని హిందూడామినేటెడ్ ఏరియాస్లో ముస్లింల డామినేషన్ , గొడవలతో హిందువులు వాళ్ళస్వంత స్థలాలు అమ్మేసుకొని వెళ్ళిపోయారు. మోది ఉన్నారా అప్పుడు? గత రాష్ట్రప్రభుత్వాల ఓటు బాంక్ రాజకీయం వల్ల హిందువులు అలిసిపోయారు.మెహదీపట్నంలో ఇప్పటికీ ఓకాలనీ దానికి సజీవసాక్షి . దానిపేరు అయోధ్యానగర్ కాలనీ. పేరుకే అది అలా .,అక్కడుండేది 95% ముస్లింలే. ముందునుండి ముస్లింలే ఉంటే ఆకాలని కి ఆ పేరుండదు కదా! మలక్పేటలో అంతే ముస్లింలు వెంబడి పడగా పడగా చాలామంది హిందువులు వాళ్ళ ఇళ్ళు, అపార్ట్మెంట్స్ ముస్లింలకే అమ్మేసి సిటీ లోని వేరే ప్లేసెస్కి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిన వాళ్ళల్లో మా చుట్టాలే ఉన్నారు.ఈడబ్బులన్నీ వాళ్ళకి వాళ్ళవాళ్ళు సౌదికెళ్ళి సంపాదించిన డబ్బులే చదువు తక్కువ . మతోన్మాదం ఎక్కువ . మంచివాళ్ళూ ఉంటారు. కాని తక్కువే.వీటన్నింటికి కారణం రాజకీయనాయకుల ఓటుబాంక్ రాజకీయాలు, మైనారిటీ అప్పీజ్మెంట్. ఇది ఇప్పుడు దేశం మొత్తం చాపకింద నీరులా జరుగుతోంది . ఈదేశంలో ఎక్కువగా అందరికంటే ప్రమాదంలో ఉన్నది హిందువులే. వాళ్ళ నిర్లిప్తత వాళ్ళ నాశనానికి, ఉనికికే ప్రమాదం ఏర్పడిందిప్పుడు.

  • @abdulrawoof1303

    @abdulrawoof1303

    Ай бұрын

    Hyderabad lo hindu muslim antha okate akkada ఎవర్ని గుర్తు పట్టలేని పరిస్థితి అందరూ ఉర్దూ మట్లతరు తెలుగు తక్కువ మాట్లాడుతారు అక్కడవరి తో ఎవరు పెట్టుకోలేదు అంత సైకో

  • @hifriends3607

    @hifriends3607

    Ай бұрын

    నిజం చెప్పారు మీరు🙏

  • @pitchaiahv7064
    @pitchaiahv7064Ай бұрын

    Mim party india lo danger party.danini india lolekunda cheyali.

  • @ExChristian1011

    @ExChristian1011

    Ай бұрын

    💯%

  • @mylavarapuvenkataramanamur8595
    @mylavarapuvenkataramanamur8595Ай бұрын

    చాలాచక్కని presentation. భాష వాచకం చాలా బావున్నాయి. నంగి నంగిగా తప్పుడు ఉచ్ఛారణలతో తెలుగుని ఖూనీ చేస్తున్న anchors, newsreaders నీ భరించలేకచస్తున్న ఈ రోజుల్లో మీ భాష, ఉచ్చారణ ,అద్భుతం. చెవుల్లో అమృతం పోసినట్లు ఉండి. ఈ టీవీలో ట్రై చెయ్యండి.

  • @indiradevi5587
    @indiradevi5587Ай бұрын

    We wish bjp should win

  • @ganjisrinivas762
    @ganjisrinivas762Ай бұрын

    మీ విశ్లేషణ చాలా బాగుంది సార్ . జై శ్రీరామ్

  • @user-tc4vv4qt1v
    @user-tc4vv4qt1vАй бұрын

    జై శ్రీ రామ్

  • @ushausharani4045
    @ushausharani4045Ай бұрын

    VERY Important HYD seat💺👍

  • @sathishmanga5178
    @sathishmanga5178Ай бұрын

    రజాకార్ల పార్టీ mim 💯

  • @siddharthareddymalla7393
    @siddharthareddymalla7393Ай бұрын

    జై బీజేపీ...

  • @dkvnsubbarajusubbaraju7903
    @dkvnsubbarajusubbaraju7903Ай бұрын

    మాధవిలతని పెట్టి బీజేపీ చాలా ధైర్యం చేసింది

  • @ushausharani4045
    @ushausharani4045Ай бұрын

    HINDU 🕉s ni INDIA 🇮🇳 ki TURAKA 🇵🇰s ni PAK🇵🇰 ki AGREEMENT 🤝 Cheyaali 👍 Jai Shri Ram 🕉 🙏

  • @ppsarma5937
    @ppsarma5937Ай бұрын

    పోలింగ్ రోజు ఓపెన్ రిగ్గింగ్ మరియు గుండాగిరి వీడియో ఆధారాలు ఉన్నాడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం నోరు మెదపక పోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయం ప నేషనలిస్ట్ hub లో చర్చ జరగాలి 🙏

  • @pydirajuemandi7464
    @pydirajuemandi746428 күн бұрын

    మజ్లీస్ లాగ హిందూస్ కూడా ఉంటే మజ్లీస్ ఎక్కడో వుంటుంది

  • @srinivaskonkamalla8970
    @srinivaskonkamalla8970Ай бұрын

    Avunu meeru cheppedhi mummatki nijam

  • @umamaheswari8268
    @umamaheswari8268Ай бұрын

    Jai bharat

  • @imb75
    @imb75Ай бұрын

    🎉❤JAI Shri RAM ❤🎉

  • @pydirajuemandi7464
    @pydirajuemandi746428 күн бұрын

    రజాకార్ల శేషం ఇంకా వుంది

  • @rajuega2652
    @rajuega2652Ай бұрын

    Brs కాంగ్రెస్ ఫుల్ సపోర్ట్ చేస్తుంది అందుకే గెలుస్తుంది

  • @user-vl9bf5oi9u
    @user-vl9bf5oi9uАй бұрын

    🇮🇳🕉️🕉️🔥🔥🔥🔥

  • @venkatballampally8994
    @venkatballampally8994Ай бұрын

    ❤ JAI SRI RAM 🎉❤ JAI BJP 🐅🐯🐆💕

  • @supriya4954
    @supriya495413 күн бұрын

    Winning by wrong means is not called winning at all

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997Ай бұрын

    కూకటివేళ్లతో సహా పెకిలించాలీ పాత బస్తీ లో

  • @PullaiahChilakamarri-pb6fz
    @PullaiahChilakamarri-pb6fz18 күн бұрын

    దమ్మున్న పార్టీ ఓల్డ్ సిటీలో బిజెపి. అతి త్వరలో ఇక్కడ బిజెపి జెండా ఎగుర వేస్తుంది. జై బిజెపి జై జై బిజెపి

  • @srinusrinivas7880
    @srinusrinivas7880Ай бұрын

    BJP Bhagya Nagar (Hyderabad) Leading & BJP Government

  • @ganeshpk1944
    @ganeshpk1944Ай бұрын

    Super new s 🎉🎉🎉🎉🎉

  • @shyamdara6527
    @shyamdara652728 күн бұрын

    🙏, మాకు తెలియని విషయాలు చాలా చక్కని ఉచ్చారణతో మీద్వారా తెలిసినవి. మోదీ గారు ఓ క మతానికి వ్యతిరికి అని ఆమతం వారే ముద్ర వేస్తున్నారు, అది నిజ౦ కాదని వారికి కూడ తెలుసును . వారి పాలనలో ఎవరికి కష్టం కలుగకుండ ఉండాలని ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. కొంతమంది మాత్రం వారి ఉనికి కోసం కావచ్చు, లేదా వారి స్వార్థం కోసం కావచ్చు, ప్రజలను తప్పు దోవ పట్టిస్తు న్నారు. ప్రజలు ఈ పరిస్థితిని 'గుర్తించారు. అందుకనే నిస్వార్థపరుడైన ప్రధానిగా మోదీ గారిని గుర్తించి ఆయన నాయకత్వాన్ని అన్ని మాతాలు వారు కోరుతున్నారు. ఇది దేశానికి శుభ పరిణామం. మోదీ గారి నాయకత్వం లో మాత్రమేదేశం అభివృద్ధి చెందటం జరుగుతుంది, అని భారత ప్రజలు . విశ్వసిస్తున్నారు. జైభారత్ '

  • @sriramayadavalli206
    @sriramayadavalli206Ай бұрын

    🙏🇮🇳🙏

  • @VenkateshDupana
    @VenkateshDupanaАй бұрын

    Good inform sir జై శ్రీ రామ్ జై బీజేపీ

  • @shriramachandra6699
    @shriramachandra6699Ай бұрын

    Jai sriram jai Hindu jai modigi jai Madhavi latha mom win jai bjp jai Hindu 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉

  • @surenderjavaji3032
    @surenderjavaji3032Ай бұрын

    Jai Sri Ram Jai Bjp Jai Modiji

  • @chandrashekars2919
    @chandrashekars2919Ай бұрын

    Ta sir

  • @maheshbandamidi5800
    @maheshbandamidi5800Ай бұрын

    Good analysis in Telugu sir

  • @pdamarnath3942
    @pdamarnath394229 күн бұрын

    After long time, i am listening to GOOD TELUGU. GOD BLESS YOU SIR

  • @SriRam-bf1nv
    @SriRam-bf1nvАй бұрын

    Very good Idea.

  • @prasadturlapati1838
    @prasadturlapati183827 күн бұрын

    చాలా క్లియర్ గా up to the point వివరించారు … very nice speaker 👍👏🏼👏🏼

  • @mahalakshmihl8355
    @mahalakshmihl8355Ай бұрын

    Baga chepparu

  • @adityakiran7504
    @adityakiran7504Ай бұрын

    BJP HYDERABAD LO GELVADU SIR, ADHI CHEDHU NIJAM.

  • @user-uo8ge3sg1d
    @user-uo8ge3sg1dАй бұрын

    ఈ తమాషాలు ఆపి భారతదేశ సంపదను దోచుకుని గుజరాత్ బడా బాబులు దేశం వదిలిపోతే 10 సంవత్సరంలో పీకలేని సెంట్రల్ పార్టీ ఎంఐ ఎవరిని ముంచలేదు ఎవరిని దోచుకోలేదు అయినా ఈ మత పార్టీలు బిజెపి కానీ ఎంఐఎం కానీ ఈ దేశానికి మంచి కానీ పార్టీలు ఈ రెండు పార్టీలు తన ఉనికి కొరకే దేశ బీద ప్రజలకు మేలు చేసింది శూన్యం దేశం నుంచి తరిమించేయండి మత పార్టీలని

  • @mazumdarnarasimharao2930
    @mazumdarnarasimharao2930Ай бұрын

    👍💐💐

  • @slakshmireddy5382
    @slakshmireddy538224 күн бұрын

    Nicely explained 👍

  • @arudrakumar4540
    @arudrakumar4540Ай бұрын

    Old city lo full rigging jarigitey !! EC silent, police silent, Inka BJP Ela gelistundi. ? Especially around 5 pm nunchi police kuda AIMIM ku support chesarani clear ga undi!! Inka votla gallantu kuda ayyayi marela BJP gelustundi !? Central government ee vishyam pai decision tesukovali Jai Bharat 🇮🇳 Jai Hind 🚩

  • @Tvn143

    @Tvn143

    Ай бұрын

    Exactly!

  • @laiqali-bj6or

    @laiqali-bj6or

    Ай бұрын

    2pm ki tiffin chestaru holiday unsay andaruu chala panduk u ntaaru

  • @laiqali-bj6or

    @laiqali-bj6or

    Ай бұрын

    5am lashtay namaz pray chest pandakotaroo

  • @ganeshpk1944
    @ganeshpk1944Ай бұрын

    Jai modiji pm sir 🇮🇳🥋🙏🚩🪖👌👍💪💯💯💯💯💯💯🙏🙏🙏🙏🙏

  • @malinidevi6268
    @malinidevi626828 күн бұрын

    Excellent presentation. After so many days I am very much impressed. The speaker is superb

  • @bvrrao8876
    @bvrrao8876Ай бұрын

    Modiji, yentho chesthunnaa, mana hinduvulalo chytanyam raavaali, kulaala kumpatlaku thaavu ivvakundaa vundaali... Unite gaa voting lo participate cheyyaali.

  • @Jashika_Funny
    @Jashika_FunnyАй бұрын

    Good explaination

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234Ай бұрын

    Good analysis

  • @MakamLaxminarayana
    @MakamLaxminarayana25 күн бұрын

    🚩👍

  • @doddalakshmanrao3261
    @doddalakshmanrao3261Ай бұрын

    బాగా వివరించారు

  • @chakrapanirkunchapu7154
    @chakrapanirkunchapu7154Ай бұрын

    👌👌

  • @padmaprasad2493
    @padmaprasad2493Ай бұрын

    Very good narration

  • @vivaahavedhika-sg9fr
    @vivaahavedhika-sg9fr22 күн бұрын

    Double digit Hyderabad lo vasthe 20 crores ku chematalu vasthayi

  • @vivaahavedhika-sg9fr

    @vivaahavedhika-sg9fr

    22 күн бұрын

    Jai sree Ram

  • @neehargadam1613
    @neehargadam1613Ай бұрын

    After long time I see a good news reader, super 👌 Simple rendition, no over acting

  • @BHUPATHIRAMU_
    @BHUPATHIRAMU_Ай бұрын

    మోడీ గారు ఏదైనా అనుకుంటే అది సాధించేవరకు దాన్ని విడిచిపెట్టారు అది మోడీ గారి సత్తా తను చేస్తున్న ప్రయత్నం ఆ శ్రీరామచంద్రుడు దయవల్ల శివుని ఆశీస్సులతో ఆ కార్యం దిగ్విజయంగా పూర్తవుతుంది విజయం బిజెపిని వరిస్తుంది 🚩జైహింద్ జై భారత్🇮🇳 🙏🙏

  • @srinivasyellepeddi3601
    @srinivasyellepeddi3601Ай бұрын

    Your insightful analysis and clarity in delivering the news are perfect.

  • @UduthaMallikarjunanetha
    @UduthaMallikarjunanethaАй бұрын

    Bjp is right of the best of luck Sairam

  • @sreeramulumalaypally2133
    @sreeramulumalaypally213326 күн бұрын

    West

  • @dhulipalasatyanarayanamurt9008
    @dhulipalasatyanarayanamurt900814 күн бұрын

    అయ్యా ఈ MIM ను అడ్డు పెట్టుకునే north india లో బీజేపీ గెలుస్తోంది! రెండో సారి యోగి గెలవడానికి MIM కారణం! 70 కి పైగా అసెంబ్లీ స్థానాలలో బీజేపీ below 500 ఓట్లు తో గెలిచింది, MIM చీల్చిన ఓట్ల వలన గెలిచింది! MIM ముస్లిం మతతత్వం, బీజేపీ హిందూ మతతత్వం!

  • @ChandrasekharMahendra
    @ChandrasekharMahendraАй бұрын

    Bharat mata ki Jay

  • @adityakiran7504

    @adityakiran7504

    Ай бұрын

    JAI SHRI RAM!

  • @Baboo-fc3ex
    @Baboo-fc3exАй бұрын

    జై బీజేపీ 🪷🪷🪷

  • @SimhadriEvents
    @SimhadriEventsАй бұрын

    జై మోదీ జి

  • @user-rc6zj8fm9c
    @user-rc6zj8fm9cАй бұрын

    Jaisreeram jaihobarath jaihomodiji yedhurulayniveerudu 🐅🐅🐅🐅

  • @peaceworld7880
    @peaceworld7880Ай бұрын

    who are killing innocent lives in the name of religion and meat, restriction on what to wear and what to eat?

  • @mvrsavings1690
    @mvrsavings169026 күн бұрын

    Welcome

  • @KalagarlaVenkat-xn9gq
    @KalagarlaVenkat-xn9gq25 күн бұрын

    Jai sriram

  • @adepusathyam1118
    @adepusathyam1118Ай бұрын

    Jai bjp జై బీజేపీ

  • @durgaprasademani
    @durgaprasademaniАй бұрын

    Jai Ho BJP

  • @raghup4482
    @raghup4482Ай бұрын

    జై జై మోడీ

  • @pokala.santhosh9042
    @pokala.santhosh9042Ай бұрын

    🙏🙏

  • @badansinghvarma1156
    @badansinghvarma115610 күн бұрын

    BJP National political party leader's want's to develop Historical place Charminar of Telangana state of India especially Hyderabad GHMC areas of Telangana state of India.

  • @SwamiMA
    @SwamiMAАй бұрын

    Jaiho. Modiji

  • @tirumaldevmotordrivingschol
    @tirumaldevmotordrivingschol26 күн бұрын

    Jai hindhu jai modi

  • @murthytravels1657
    @murthytravels165723 күн бұрын

    Jai shree Ram shabji

  • @chadalsainath4136
    @chadalsainath4136Ай бұрын

    బిజేపి కేంద్ర నాయకత్వం కచ్చితంగా గెలవాలని కోరుకున్న రాష్ట్ర నాయకత్వం మరియు కోందరు పేరున్న నాయకులు మాత్రం ఎటువంటి సహకారం చేసినట్లు అనిపించలేదు

  • @kamblesri6093
    @kamblesri609329 күн бұрын

    BJP ki NV.....

  • @31rajeshreddy
    @31rajeshreddyАй бұрын

    Jai BJP

  • @laiqali-bj6or
    @laiqali-bj6orАй бұрын

    Bjp what is given to hyderabad

  • @user-ts8od5jr8z
    @user-ts8od5jr8zАй бұрын

    E ceat lu very very important BJP elati place lo full dovelopement chasi BJP parimnent ga vundali

  • @kushirajeshwarrao3530
    @kushirajeshwarrao353028 күн бұрын

    Abki baar 426 🪷 BJP

  • @GunjalaKumar
    @GunjalaKumarАй бұрын

    Joy,,sriram,,bjp,,gdb,,,slt,,,tg,,,ao,,pm,,,🇳🇪,,👍👍👍👍👍,,,❤❤❤❤❤

  • @rajenderkumarpatil
    @rajenderkumarpatil26 күн бұрын

    🎉🎉🎉🎉 Jay BJP Hyderabad

  • @kesiyaavinash7851
    @kesiyaavinash7851Ай бұрын

    BJP party Jai

  • @UjwalRam
    @UjwalRamАй бұрын

    Separatist idea unna e party ayinaa pramaadame Entho kontha desa abhivrudhikai aalochinche parties matuke mana desaanni ki manchidi

  • @bhargavasharma2683
    @bhargavasharma268326 күн бұрын

    Shiya soft Sunni hai kya,

  • @rangarajurangarao165
    @rangarajurangarao165Ай бұрын

    ఆమ్ ఆద్మీ పార్టీ లో వున్నవాళ్లు..... వాళ్లకి ఓట్లేసే వాళ్లు..... మద్దతిచ్చేవాళ్లు..... ఆమ్ ఆద్మీ పార్టీ అకృత్యాలకు.... బాధ్యులు.

  • @srinivasboss6899
    @srinivasboss6899Ай бұрын

    Hyderabad ki mali sardhar vallabai patel vanti manishi ravali

  • @prabhakarannakula741
    @prabhakarannakula741Ай бұрын

    👌

  • @ap-lg2cs
    @ap-lg2cs28 күн бұрын

    మోడీ అమీషా చెప్పిన మాటలు ఫస్ట్ విను తర్వాత వీడియో చై

  • @vidyasagarrenukuntla8404
    @vidyasagarrenukuntla8404Ай бұрын

    శ్రీరామచంద్రుని దయ, మోడీ మానియా, ట్రిపుల్ తలాక్ వల్ల బిజెపి హైదరాబాద్ లో గెలుస్తుంది.. రిగ్గింగ్ చేయకుంటే మంచి మెజారిటీ తో గెలుస్తుంది. మాధవీ లత మహంకాళి లా విజ్రుంభించింది. జై శ్రీరామ్.. జై హనుమాన్

  • @mdshafi3353
    @mdshafi3353Ай бұрын

    Ab ki baar congress ki sarkar

  • @padmawatiakulagood6684
    @padmawatiakulagood6684Ай бұрын

    God bless Madhavi lot❤❤❤

  • @adityakiran7504

    @adityakiran7504

    Ай бұрын

    GELUSTADA FRIEND MADHAVI LATHA?

  • @padmawatiakulagood6684

    @padmawatiakulagood6684

    Ай бұрын

    Hope she will win

  • @rajkumarteli8143
    @rajkumarteli8143Ай бұрын

    Hyderabad lo Anni religions people kalasi untaaru, andhuke BJP ke mantaa, Hyderabadni kuda nasanam cheyyalani bjp

  • @narasimhamvakkalanka

    @narasimhamvakkalanka

    29 күн бұрын

    So called Religious harmony is ephermal as cobweb. Whether it is western world or India. Better be in your own contours for sustainability of future generations. 😢

Келесі