Vizag Latest News Updates | Latest Telugu Updates

Vizag Latest News Updates | Latest Telugu Updates @SumanTV
SumanTV is an official KZread Channel that will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos ,exclusive Interviews, health and beauty tips, numerology tips, and others. Stay updated with Tollywood's latest happenings and other social media viral news exclusively on Suman Channel. #SumanTV #SumanTVNews #SumanTeluguTV .Suman TV is stepping ahead of other brands on KZread with its variety of unique content delivering strategies, including interviews in entertainment and political backdrop. Suman TV is now all set to enlighten and entertain its viewers with exclusives interviews and celebrity interviews. So never miss an update from Suman TV by subscribing to our channel. Suman TV is always at the forefront in providing its users with a variety of content through interview which will be taken by produced by experienced and content-driven SumanTV anchors like Roshan, Manjusha, Jaya, Nirupama, Nagaraju, , Netaji, Geeta and others. Never miss an update about Suman tv programs by subscribing to the channel.
Please subscribe to Suman TV for more interesting videos: / sumantvchannel
Download SumanTV Android App - bit.ly/SumanTVApp
Follow Us On :
Facebook: / sumantvofficial
Instagram: / sumantvinsta
Twitter: / sumantvofficial
Website: sumantv.com
Google News : bit.ly/GoogleNewsSumanTV

Пікірлер: 2 100

  • @kornanasuriibabu5690
    @kornanasuriibabu56909 күн бұрын

    సుమన్ టీవీ కి ధన్యవాదాలు మేడం కొట్టిన వాడిని కఠినంగా శిక్షించాలి

  • @kalyanram3399
    @kalyanram3399 Жыл бұрын

    బుడ్డోడు కి చాలా గుండె ధైర్యం వాడు చాలా గొప్పోడు అవుతాడు బ్రిలియంట్ టాకింగ్

  • @Saipriya_real-estates

    @Saipriya_real-estates

    Жыл бұрын

    Yes bro nen kuda adhe think chesthuna

  • @tmohanrao5462

    @tmohanrao5462

    Жыл бұрын

    Avunu nijanga chaala goppa vaadu authadu

  • @venkatipasagada3841

    @venkatipasagada3841

    Жыл бұрын

    Nadi kuda same feeling

  • @user-yx6zs5lk2h

    @user-yx6zs5lk2h

    4 ай бұрын

    ఒరేయ్ తమ్ముడు నా గుండె తరుక్కుపోయింది రా తమ్ముడు నీకు మా ప్రభు తోడుంటారు రా తమ్ముడు శిక్ష పడాలి 😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @sunethak2358
    @sunethak2358 Жыл бұрын

    సుమన్ టీవీ కి చాలా ధన్యవాదాలు ఎందరినో మానసిక సమస్యలనుండి కాపడతున్నందుకు

  • @Satya56637
    @Satya56637 Жыл бұрын

    బాబు మీరు ధైర్యంగా ఉండాలని ఆ భగవంతుడు కి కోరుతున్నాను . మీకు మంచి రోజులు వస్తాయి నాన్న బాధపడవద్దు .god bless you చిన్న. 🙏.

  • @guntakalanareshkumar5963
    @guntakalanareshkumar5963 Жыл бұрын

    అన్న ఒకసారి వాడిని బట్టలు విప్పి ఊరు మొత్తం ఉరెగించండి, ఇంకొక సారి ఇలా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చెయ్యాలి, పాపం ఆ అబ్బాయి ని ఇంత టార్చర్ పెడుతున్న ఊరికే ఉన్న తల్లి ని చంపేయాలి పెంచడానికి యోగ్యత లేనపుడు ఎందుకు కంటారు రా పిల్లల్ని 🙏🙏 మీరు పడుకునే సుఖం కోసం పిల్లల భవిష్యత్ నాశనం చేస్తున్నారు కదరా ఇలాంటి ఒక సంఘటన వెలుగులోకి తెచ్చిన సుమన్ tv కి ధన్యవాదాలు హృదయాలు కలిచి వేస్తున్న ఈ చిన్నారి పరిస్థితి ఎవరికి రాకూడదు

  • @pushpalataswamy5799

    @pushpalataswamy5799

    Жыл бұрын

    Currect ga chepparu sir 🙏🙏🙏😭

  • @subhalakshmi5436

    @subhalakshmi5436

    Жыл бұрын

    Serial

  • @godalatha2022

    @godalatha2022

    Жыл бұрын

    Che.vadav.aduku.ra.ne.bathuku Chaura

  • @donkanasimhachalam7490
    @donkanasimhachalam7490 Жыл бұрын

    ఆ పిల్లలకు దేవుడు చాలా మేలు చెస్తాడు అలాగే వారి దైర్యనికి నా తరుపున‌‌ ధన్యవాదాలు

  • @chittemma.j1116

    @chittemma.j1116

    5 ай бұрын

    chala vadaga undi mother ki chapali

  • @patlollakrishnareddy3353
    @patlollakrishnareddy33534 ай бұрын

    ఇలాంటివన్నీ ప్రభుత్వం చాలా కఠినంగా శిక్షించాలి

  • @danieldevotions4419
    @danieldevotions4419 Жыл бұрын

    Suman tv కి చాలా వందనాలు... బిడ్డలను save చేయండి

  • @sadhigadipe7733
    @sadhigadipe7733 Жыл бұрын

    పిల్లల్ని కొట్టినట్టు వాణ్ని కూడా కుక్కను కొట్టినట్టు కొట్టాలి అప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు తెలుస్తుంది వానికి ఆ బాధ ఏంటో 😔😓

  • @kk-bb2uz
    @kk-bb2uz Жыл бұрын

    పిల్లాడు చాలా maturity కలిగినవాడు శ్రద్ధ తీసుకుంటే చాలా highest position కి వెళతాడు

  • @irmiabollaka7951
    @irmiabollaka7951 Жыл бұрын

    That anchor when hug his boy, i feel like this is the real mother's love.

  • @sivadandem6721
    @sivadandem6721 Жыл бұрын

    మంచి వార్త చేశారు.. అమ్మాయి.. by శివ, ఈటీవీ, పాడేరు

  • @saradasara9848
    @saradasara9848 Жыл бұрын

    వాడిని వదిలి పెట్టవద్దు పిల్లలకి న్యాయం జరిగేలా చూడండి మేడం🙏🙏suman TV ధన్య వాదాలు 🙏🙏

  • @varungolkonda4033

    @varungolkonda4033

    Жыл бұрын

    😭😭😭😭😭

  • @govardhanchary

    @govardhanchary

    Жыл бұрын

    Wadini Cheppu tho kottaali

  • @sumabanoth7290

    @sumabanoth7290

    Жыл бұрын

    ​@@varungolkonda4033 qqqqqq

  • @saivaru9117
    @saivaru9117 Жыл бұрын

    ఆ పిల్లలకు ఏదో ఒకటి దారి చూపించండి మేడం చాలా బాధగా ఉంది చూస్తూ ఉంటే గుండె తరుక్కుపోతుంది సుమన్ టీవీ వాళ్లకు ధన్యవాదాలు 🙏🙏🙏

  • @user-ve7dv5to3p

    @user-ve7dv5to3p

    26 күн бұрын

    🎉🎉🎉😊😊❤❤

  • @mohan460
    @mohan460 Жыл бұрын

    First af all suman tv ki.... Salute. Save childrens pls....

  • @jaidpurampriyanka2347
    @jaidpurampriyanka2347 Жыл бұрын

    Ah thalli ni ekkada una rappinchi punishment ivvali....ah pillalani badha pettina yedava ki punishment ivvali....ah pillalaki studies n protection kalipinchali....ah pillala jeevitham bagundali..... thankyou SumanTv🙏

  • @banothusuman4132
    @banothusuman4132 Жыл бұрын

    చాలా బాధగా ఉంది సుమన్ టీవీ ప్రత్యేక ధన్యవాదాలు

  • @mrustishivanarayana8258

    @mrustishivanarayana8258

    Жыл бұрын

    Pl first hourest them, it is v cruol.

  • @srikanya7248

    @srikanya7248

    Жыл бұрын

    Please send some hostal CWC

  • @anisettiarjunarao4987
    @anisettiarjunarao4987 Жыл бұрын

    సుమన్ టీవీ వారికి విజ్ఞప్తి అయ్యా మీరు తీసేయ్ ఈ షూటింగ్ చాలా బాగున్నాయి నాకు బాగా నచ్చింది ఇలాంటి పిల్లల్ని కాపాడాల్సిన బాధ్యత అందరిమీద ఉంది కానీ నా ఉద్దేశం ఈ స్టోరీ ఎన్నో తర్వాత నా ఉద్దేశం నాకు బాగా బాధ కలిగి ఒక మాట చెప్తున్నాను అసలైన పట్టుకుంటాం కదా ఈయన కొట్టిన వాడిని బట్టలు ఊడదీసి పదిమందిలో అదే వైర్ తో ఆడిన కొడితే ఆ దెబ్బ ఎంత తగులుతుంది దాన్ని రుచి అంత ఉంటుంది అది తెలుస్తది. అలాంటి పని ఏదైనా చేయగలిగితే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం అంతేగాని కొట్టమని కాదు నా ఉద్దేశం నా భావన అలా కలిగింది నాకు అంత బాధ అనిపించిందా పిల్లల్ని కొడతాం అంటే కాబట్టి ఆ పిల్లల్ని ఏదో రకంగా కాపాడాలి అని కోరుకుంటున్నా

  • @bmohan1616
    @bmohan161626 күн бұрын

    వాడిని కఠినంగా శిక్షించాలి. పాపం పిల్లలని చూస్తుంటే చాలా భాదగా ఉంది. వాళ్ళ తల్లికి కూడా శిక్ష పడాలి. అతని మీద మోజు తో పిల్లల్ని పట్టించుకోవడం లేదు.

  • @padmaraom1643
    @padmaraom1643 Жыл бұрын

    సుమను ట్టి వీ వారికి కృతజ్ఞతలు ఆ పిల్లల పరిస్థితి పగవారికి కూడ రాకుడదు ఆ తల్లి కామందురాలు కాబట్టి ఉచుకున్న వ్యక్తికి అప్పగించి వెల్లింది ఆ వ్యక్తి వారిని చిత్రహింసలకు గురిచేస్తున్నారు ఈ విషయము లో ఇద్దరి పాత్ర ఉన్నది ఆ చిన్న పిల్లాడు చెప్పిన ప్రకారం బైబిల చదవకపోతే కొట్టడం సరి అయినదీ కాదు సి ఐ చర్య తీసుకుంటాము అని చెప్పి ఇంత దారుణమైన పరిస్తితికి కారణమైనదీ కాబట్టి వెంటనే తగిన చర్య తీసుకోని ఆ పిల్లలకు న్యాయం చేయాలి❤❤❤

  • @malleshp.mallesh997
    @malleshp.mallesh997 Жыл бұрын

    చాలా బాధగా వుంది ఏడుపొస్తుంది పిల్లడిని కొట్టిన వాడికి శిక్ష పడేలా చుడండి ప్లిజు ఆ అబోయ్ ని కాపాడండి మేడం

  • @megavathomkarnaik6228
    @megavathomkarnaik6228 Жыл бұрын

    జీవితం ఒక ప్రశ్న అయితే..... జవాబు చెప్పలేని ఆ పసితనం అదృష్టం నలిగిపోతుంటే పట్టించుకోని ఈ లోకం . ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం immediately action తీసుకుంటే చాలా బాగుంటుంది ఆ పిల్లలని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరుతూ.... Suman TV వారికి ధన్యవాదాలు... 🙏🙏

  • @nomulamahendermadhavi7072

    @nomulamahendermadhavi7072

    Жыл бұрын

    😭😭😭🥱

  • @ravindherreddy8075

    @ravindherreddy8075

    Жыл бұрын

    55

  • @rahimshaik6279

    @rahimshaik6279

    Жыл бұрын

    సుమన్ Tv.వారి సహాయం tho. పిల్లలకు న్యాయం జరగాలి

  • @Gprakash-wm9yg

    @Gprakash-wm9yg

    5 ай бұрын

    😢😢😢😢😢😢😢😢😢😢😢❤❤❤Zz​@@nomulamahendermadhavi7072

  • @Suresh-co6oz

    @Suresh-co6oz

    Ай бұрын

    వాళ్ళకి ఒక లంజీ తల్లి గా ఉంది అది గల్ఫ్ లో దెంగించుకుంటుంది దాని సంగతి ఎంటి

  • @gudivadagurunadharao1282
    @gudivadagurunadharao12824 ай бұрын

    బాల హక్కుల సంఘం ఈ వీడియో చూసైనా తగు చర్య తీసుకోవాలి

  • @sundarik2727
    @sundarik2727 Жыл бұрын

    "తల్లి విషం పెట్టినా, తండ్రి ధనీకుడికి అమ్ముకున్నా , వల్లభుడు (భర్త) వల్లకున్నా ఎవ్వరూ ఏమీ చేయలేరని " సామెత. తల్లిదండ్రులకి ముందు బుద్ధి చెప్పాలి. వాళ్ళకే ప్రేమ లేకపోతే పరాయివాళ్ళకి ఎందుకుంటుంది?

  • @indirakanaparthi9038
    @indirakanaparthi9038 Жыл бұрын

    ఆ పిల్లలు చెప్పేది వింటుంటే ఏడుపొస్తుంది దయచేసి వారికి సహాయం చేయండి వాడిని కూడా అలాగే కొట్టాలి తగిన శిక్ష వేయండి వేయించండి సుమన్ టీవీ కి ధన్యవాదాలు అది తల్లి నా అసలు

  • @comredsr9454

    @comredsr9454

    Жыл бұрын

    😪😰

  • @rajuakhil4910

    @rajuakhil4910

    Жыл бұрын

    😭😭😭

  • @perellirajashekar6695

    @perellirajashekar6695

    Жыл бұрын

    Làmj

  • @ompanigrahi4488

    @ompanigrahi4488

    Жыл бұрын

    😡😡😡😡😡😡😡

  • @ompanigrahi4488

    @ompanigrahi4488

    Жыл бұрын

    😭😭😭😭😭😭😭

  • @Arunodaya70
    @Arunodaya70 Жыл бұрын

    మీ మానవత్వం అమ్మ ప్రేమ కంటే గొప్పది .అందరి మనస్సు కదిలించింది.

  • @Ravichandran-op7vq
    @Ravichandran-op7vq Жыл бұрын

    Govt should callback their mother to take care of her children immediately please

  • @ras4370
    @ras4370 Жыл бұрын

    ఈ చిన్న పిల్లవాడు చెబుతుంటే కన్నీళ్లు ఆగడం లేదు ఆ మూర్కుడు ని శిక్షేంచాలి వాడుమనిషి కాదు క్రూర మృగం 🧑‍🤝‍🧑పిల్లలకి ఆధారం చూపించాలి సుమన్ టీవీ కి ధన్యవాదాలు 🙏🙏

  • @user-jl3nk3lf8g

    @user-jl3nk3lf8g

    2 ай бұрын

    Vest sale gadu champali lanjakodukuni

  • @apsgracepadmalatha9719
    @apsgracepadmalatha9719 Жыл бұрын

    అమ్మ అ పిల్లలకు ఏదైనా దారి చూపించండి mam🙏🏻

  • @nageswararaoyellapu8421
    @nageswararaoyellapu8421Ай бұрын

    Suman tv variki sathakoti vandanalu sir, me chanal valana samajam lo nayam jaruguthnaduku thank you very much sir.

  • @sailokeshadari6631
    @sailokeshadari66316 күн бұрын

    Thandri vadhilesi vellipothe pillale jeevitham anukuntu bratukutunna thallulu unnaru ilantivi chustunte chala dhaarunamga anipistundhi Aa pillalaku nyayam cheandi plz 🙏God bless you nanna baadha padaku Aa dhevudu Anni chustuntaadu andhuke me jeevitham veluguloki thesukochi sahayam chese dhari chupisthadu God is great God bless you babu 💖👌

  • @koteswarraogolla3235
    @koteswarraogolla3235 Жыл бұрын

    చాలా బాధగా ఉంది పిల్లలు మాటలు వింటుంటే సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు అలాంటి వాడిని శిక్షించాలి

  • @allamvenkatarao5281
    @allamvenkatarao5281 Жыл бұрын

    వాడికి శిక్ష పడాలి. సుమన్ టీవీకి ధన్యవాదాలు.

  • @onleeroy

    @onleeroy

    11 ай бұрын

    Ade talla daridrapu munnda pillalani oka neechuduki vadeli Ela vellenndo neechapu munnda

  • @user-wr2jk5gm8o
    @user-wr2jk5gm8o5 ай бұрын

    Suman TV varike chaala thanks for your work and video grapher tq so much

  • @Gsattiraju
    @Gsattiraju10 ай бұрын

    సుమన్ టీవీ కి వీళ్ళు దొరకడం వీళ్ళ ప్రాణాలకు వీళ్ళ జీవితాలకు అదృష్టం

  • @ranathungasateesh4320
    @ranathungasateesh4320 Жыл бұрын

    దయచేసి ఆ పిల్లలకి స్వేచ్ఛ ఇవ్వాలి. చక్కటి విద్యార్థి ఇచ్చి మంచి వాతావరణంలో ఉండేలా ప్రభుత్వం చూసుకోవాలి.,

  • @ashokdevara8458
    @ashokdevara8458 Жыл бұрын

    దయచేసి పిల్లల్ని కాపాడండి,మళ్ళీ ఇలాంటి పరిస్థితి వాళ్లకు రనివ్వకండి

  • @kishanvadthya3239
    @kishanvadthya3239 Жыл бұрын

    Suman TV vallaku🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vanajakonduri5680
    @vanajakonduri56805 ай бұрын

    అది అసలు తల్లి కాదు చి పిల్లల్ని అలా ఎలా వదిలేసి వెళ్ళింది అ పిల్లల్ని చూస్తే కళ్ళలో నీళ్లు ఆగటం లేదు ఎలా అన్ని దెబ్బలు భరించారు చిన్న

  • @surekhadayandnightviews2369
    @surekhadayandnightviews2369 Жыл бұрын

    ఓరి దేవుడా ఏంట్రా ఈ కష్టాలు మీకు మంచి లైఫ్ ఉండాలని ఆ దేవుడని వేడుకుంటున్న మీరు హాపీ గా ఉండాలి

  • @devin9176
    @devin9176 Жыл бұрын

    పిల్లల ను ఆ తండ్రికి,తల్లికి కూడా ఇవ్వ్వద్దు, ప్రభుత్వం సొంత కర్చులతో హాస్టల్ లో వుంచి,చదువు చెప్పించాలని మేము సుమన్ టీవీ కి విన్నవించుతున్నా ము

  • @Thatha123-cg2gg
    @Thatha123-cg2gg22 күн бұрын

    Thanks Suman TV. Younger boy very Brilliant. Suman TV Madam please take serious action that person .

  • @sampathbojja6822
    @sampathbojja6822 Жыл бұрын

    వాడిని కూడా ఇలానే కొట్టాలి,ప్లీజ్ మేడం మీరు వాడికి శిక్ష పడేలా చెయ్యాలి

  • @sajannagarisajannagari2830
    @sajannagarisajannagari2830 Жыл бұрын

    ఈ వీడియో చూసినంత సేపు నాకు కన్నీళ్లు ఆగడం లేదు, సాటి మనిషికి కష్టం వస్తే సాయం చేయడానికి ముందుకెళ్తాం, అలాంటి పరిస్థితులు చిన్నపిల్లలను అలా నరకం చూపిస్తూ వాడు చెనికా ఆనందం పొందుతూ ఉన్నాడంటే నిజంగా వాడు మనిషేనా ఇలాంటి వాడిని ఉరితీయాలి నా కొడుకుని కచ్చితంగా వీడి పైన పోలీసు తీవ్రంగా స్పందించాల్సిన అవసరం ఉంది అని కోరుకుంటున్నాను.

  • @nagur6895
    @nagur6895 Жыл бұрын

    మీరు హెల్ప్ చేయాలి అనుకుంటే వాళ్ళిద్దర్నీ గురుకుల్ పాఠశాలలో పెట్టాలని కోరుకుంటున్నాను ప్లీజ్ మీడియా అలాంటి వ్యక్తిని కొంచెం శిక్ష కూడా పడాలి. ఇది నా సజెషన్ మీ వెనకాల మేము ఉన్నాం

  • @baburaoellabelli2730
    @baburaoellabelli2730 Жыл бұрын

    Tq Susan tv real great interview vadike shipshape padali

  • @pappalasowjanya2041
    @pappalasowjanya20412 күн бұрын

    Great suman tv great job. please help that boy

  • @ghemareddyhemanth6326
    @ghemareddyhemanth6326 Жыл бұрын

    దయచేసి ఇలాంటి సంఘటనలు జరగకుండా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు గమనిస్తే దయచేసి ప్రభుత్వ అధికారులకు తెలియజేయాల్సిన భాధ్యత మనందరిది. ఇలాంటి సంఘటన మన ముందుంచిన సుమన్ ఛానల్ వారికి పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rocxykollabathula8038

    @rocxykollabathula8038

    Жыл бұрын

    😭😭😭😭😭😭

  • @k.lavanya7086

    @k.lavanya7086

    Жыл бұрын

    Bytiki theliyanivvarandi thelsina involve avvaru janalu kuda enjoy chestharu pyga donga sanubhuthi chupistharu

  • @rameshvetsa1871

    @rameshvetsa1871

    Жыл бұрын

    Sumantvvarikhicongrations

  • @sanjairamaswamy5656

    @sanjairamaswamy5656

    Жыл бұрын

    Devuda elati valanu kapadu

  • @thukaramthukaram1862

    @thukaramthukaram1862

    Жыл бұрын

    @@rocxykollabathula8038 in

  • @eswararaochintapalli6820
    @eswararaochintapalli6820 Жыл бұрын

    చట్టం తప్పనిసరిగా శిక్షించాలి. పోలీసులు ఏక్షన్ తీసుకోవాలి.

  • @dontulashobha9303
    @dontulashobha93037 күн бұрын

    Suman tv ki dhanyavadhlu

  • @azammohammad-vm4hq
    @azammohammad-vm4hq6 ай бұрын

    Nice job mam. Salute you mam. Vadi ki shiksha padali madam.

  • @tren707
    @tren707 Жыл бұрын

    ఆ పిల్లలని సేఫ్ గా ఎవరైనా అధికారులు పిల్లలను ట్రస్ట్ చెయ్యాలి🙏

  • @ashokkasarapu6804
    @ashokkasarapu6804 Жыл бұрын

    ఎన్ని సంఘటనలు జరిగినా తల్లితడ్రులు మారడం లేదు సిగ్గుపడాలి

  • @charangorli480
    @charangorli480 Жыл бұрын

    Suman TV vaariki paadabhivandanalu,e children's manchi future ni andivvandi pls pls pls🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sandhyarani9994
    @sandhyarani9994 Жыл бұрын

    Suman TV vallu andhariki chala help chestunnaru thank you so much..assalu vallu paduthunna badhalu valla ammaku ee Mataram badha ga anipinchatledhu..athaniki valla Amma ki kuda siksha padali madam...

  • @rajeswarid8162
    @rajeswarid8162 Жыл бұрын

    సుమన్ టివికి ధన్యవాదాలు.ఇలాంటి వారికి న్యాయము కలిగేలా చేస్తున్నారు.జంతువులు నయం ఆ తల్లి కన్నా. అలా ఎలా నమ్మి వదులుతారు.

  • @mogantichitti1658

    @mogantichitti1658

    Жыл бұрын

    వాడిని పట్టుకోని బాగా శుద్ధి చేసి ఉప్పు కారం పెట్టండి వీళ్ళకి ఒక నమ్మకం ఎన్ని పాపాలు చేసినా దేవుడు కాపాడేస్తాడు అని వీళ్ళు చెయ్యని పాపం పాపం లేదు

  • @bullibulkaa9175

    @bullibulkaa9175

    Жыл бұрын

    Suman tv variki dhanyavadamulu

  • @mbalaji6486
    @mbalaji6486 Жыл бұрын

    చెప్తా అంటే చాలా ఏడుపు వచ్చేస్తుంది కొట్టిన వారు మాత్రం దయచేసి ఒక కాలు రెండు చేతులు తీసేస్తే చాలా మంచిది ఎందుకంటే వాడు బతికేల్తున్నారకనే బతకాలి అలాంటి వాళ్లకు ఆ పని చేస్తే చాలా మంచిది

  • @sureshlakavath94
    @sureshlakavath94 Жыл бұрын

    మి channle ఇలాంటి బదలను బయట పడింది మీకు థాంక్స్ తమ్ములు మీకు ఉన్న అమ్మ మీద ప్రేమ ఛాలా గొప్పదిbut మి అమ్మాకీ మీ మీద ప్రేమ లేదు

  • @DevathiAnji
    @DevathiAnji6 ай бұрын

    ఇంతసేపు నిల్చోబెట్టి మాట్లాడకపోతే కూర్చోబెట్టి కూర్చోబెట్టి మాట్లాడొచ్చు కథ

  • @ramakrishna3521
    @ramakrishna3521 Жыл бұрын

    వరలక్ష్మి గారు ఈ పిల్లల బాధలు చెబుతుంటే కన్నీళ్లు వచ్చాయి. ఇలాంటి తల్లి ఉన్నా చచ్చినా ఒక్కటే. ఈ శాడిస్ట్ తండ్రి కి బుద్ది చెప్పండి. ప్లీజ్ 🙏🙏👍

  • @bhavani357
    @bhavani357 Жыл бұрын

    వాడికి శిక్ష పడాలి దారుణంగా పిల్లలు నీ నరకం చూపించాడు ఆ చిన్నాడు మాట్లాడుతుంటే నా గుండె తరుకు పోతుంది 😭😭😭

  • @djrajeshsonu1233

    @djrajeshsonu1233

    Жыл бұрын

    వాడికి శిక్ష పడాలి దారుణంగా పిల్లలు నీ నరకం చూపించాడు ఆ చిన్నోడు మాటలు వింటుంటే ఫుల్లు బాధనిపిస్తుంది అతనికి త్వరగా పట్టుకోండి ప్లస్ సుమన్ టివి 😭😭😭

  • @vasunani332

    @vasunani332

    Жыл бұрын

    G6456w452q46c40 QQ 1fq

  • @snoofysweetyjockey1151

    @snoofysweetyjockey1151

    Жыл бұрын

    Baboeeyyyy.Yentha Daarunam 😭😭😭Aaa Baabu ni Chusthunte Na Koduku Gurthochadu okkasare 😭😭😭😭 Sir..pls..pls...Elanti Daridrulani Nariki Nariki Champeyali ,Chendalapu Vedhava..Champeyandi sir Vadini 🙏🙏🙏 Aaa Chinna pillalni Save Cheyandi mamdam,Sir 🙏🙏🙏🙏🙏

  • @ksreddy563

    @ksreddy563

    Жыл бұрын

    Raksasuduvadni...bhasharavatledu

  • @parvathis5249

    @parvathis5249

    Жыл бұрын

    @@djrajeshsonu1233 q nhi

  • @sadaramchetan6306
    @sadaramchetan6306 Жыл бұрын

    కళ్లుమూసుకు పోయి ఆ మహాతల్లి ఈలాంటి వేదవదగ్గర పిల్లలని వదిలి పోయి వల్ల జీవితం నరకం లో పడిసింది ఇలా మీడియా కి తెలిసి కొన్ని ఉంటీ వెలుగులోకి రానివి ఇంకెన్నో ఉన్నాయి లోకం లో ఇలాంటి ముష్టి తల్లులకే ఒక్క పెద్ద 🙏

  • @lakshmikalidindi-sv9wr
    @lakshmikalidindi-sv9wr Жыл бұрын

    This is India , let us purify India a proper chase

  • @godsprotection4937
    @godsprotection4937 Жыл бұрын

    దయచేసి చుట్టుపక్కల వున్న ప్రజలు ఇలాంటివి గమనించండి అమ్మ తల్లి మీ పిల్లలు అయినా ఏ పిల్లలు అయినా ఒకటే కదా అమ్మ

  • @eswararaochintapalli6820
    @eswararaochintapalli6820 Жыл бұрын

    ఈ వీడియో కమీషనర్ ఆఫ్ పోలీసు దృష్టిలో పెట్టండి.

  • @valluriappalanaidu871
    @valluriappalanaidu871 Жыл бұрын

    ఆ పిల్లలకు మిరే దారి చూపించాలి mam....

  • @DevathiAnji
    @DevathiAnji6 ай бұрын

    వాళ్ళ బాధ మాత్రమే చూపించారు వాళ్ళకి పరిష్కారం ఏంటి చూపి లేదు ప్రశ్నలు మాత్రమే నా జవాబులు ఉండవా చూపించరా

  • @maddalisrivenkateswararao5762
    @maddalisrivenkateswararao5762 Жыл бұрын

    ఇప్పుడు పిల్లల పరిస్తితి ఏంటండీ ? Please let us do something for children 🙏

  • @venugochipothala8574
    @venugochipothala8574 Жыл бұрын

    ఇలాంటి వాన్ని పోలీస్ స్టేషన్లను పెట్టాలి అలాంటి తల్లిని పోలీస్ స్టేషన్లోనే పెట్టాలి

  • @gopithageeru9256
    @gopithageeru9256 Жыл бұрын

    Suman TV channel ki danyavadalu

  • @venkateshyadati8110
    @venkateshyadati8110 Жыл бұрын

    POSCO కోర్టు లో కేసు పెట్టెఅండి ఆంకర్ గారు.

  • @tarunboss7588
    @tarunboss7588 Жыл бұрын

    Alanti vaadini nadiroad lo kalchi champali really heart 😢😢touching video thanks suman tv anchor and cameraman

  • @ksrinuk5515

    @ksrinuk5515

    Жыл бұрын

    Vadininarakali

  • @devin9176
    @devin9176 Жыл бұрын

    చాలా బాధాకరమైన సంఘటన మన దేశం,లో పైగా మన తెలుగు రాష్ట్రంలో ఇంత ఘోరంగా చంటపిల్లాడికి ఇంతదుస్తితి ఒక తండ్రి స్థా నం ను ఆక్రమించి న కసాయి మృగం కి తగిన శిక్ష పడాలి,పిల్లవాడికి, న్యా యం జరగాలి.

  • @ompanigrahi4488

    @ompanigrahi4488

    Жыл бұрын

    Maa👹👹👹👹👹

  • @rajenderdukan3221

    @rajenderdukan3221

    10 ай бұрын

    Very good coverage Suman TV.police should take stern action.

  • @parshuramgoudmutyamgaripar9036
    @parshuramgoudmutyamgaripar903611 ай бұрын

    😭😭😭 వాడికి ఎలాగైనా శిక్ష పడలే చేయండి పిల్లలు జాగ్రత్త

  • @hariprasad2275
    @hariprasad2275 Жыл бұрын

    Excellent.coverage.sir

  • @Arunodaya70
    @Arunodaya70 Жыл бұрын

    దేవుని భక్తుడు అంటూ..... మానవత్వం లేని కర్కశ మూర్ఖునికి మహిళ సంఘాలు స్పందించాలి. 👍నేటి బాలలే రేపటి పౌరులు💐

  • @meesalasrinivasu2062
    @meesalasrinivasu2062 Жыл бұрын

    సుమన్ tv లాగా Govt సపోర్ట్ చెయ్యాలి 🙏🙏🙏

  • @kumaribeera74

    @kumaribeera74

    Жыл бұрын

    Nijamgaa vadu kanna koduku aite alachestada nakoduku vadiki poyekakam daggaraki vachindi na kojjanaa kukka papam pilla gaadu Amma ela vadalindi nakoduku daggara annam tintunnada na kukka leka Penta tintunnada

  • @kumaribeera74

    @kumaribeera74

    Жыл бұрын

    Enti Amma kanna koduku mata tinakunda 4month parichayam avvadani vadu mata vinnaava lanja ne lanti daniki pillalu endukamma talli nuvve sampesi vellipopoyava daridram poyedhi neeku ne lanji moguduku

  • @JyothiJyothi-vz5xx

    @JyothiJyothi-vz5xx

    Жыл бұрын

    Meru matladaliani uri teeyandi Inka yevaru ala cheyyaru vedavalu

  • @ompanigrahi4488

    @ompanigrahi4488

    Жыл бұрын

    😡😡😡😡😡😡😡

  • @ompanigrahi4488

    @ompanigrahi4488

    Жыл бұрын

    Maa👹👹👹👹👹👹

  • @rajkumar9390creotins
    @rajkumar9390creotins11 ай бұрын

    Suman tv ki danyavadhalu

  • @kasilankasrinivasarao8862
    @kasilankasrinivasarao886211 ай бұрын

    Madam suman T v ki congratulation madam Hats app.

  • @SWR9
    @SWR9 Жыл бұрын

    👬🔥🎤🔥🎧😢 అక్రమ......!??? Fist పిల్లలకు రక్షణ కల్పించండి ❤️ సుమన్ tv news యాంకర్ కి కృతజ్ఞతలు 🙏

  • @kdradditionrock7050
    @kdradditionrock7050 Жыл бұрын

    ఆ చెత్త గాడిని జైల్లో పెట్టి లాటి దెబ్బలు పడాలి. ప్లీజ్ ఆ ఇద్దరి పిల్లల్ని నాకు ఇవ్వండి. ప్లీజ్ నేను చూసుకుంటా వారిని, ప్లీజ్ ఆ పిల్లల్ని నాకు ఇవ్వండి. 🙏🙏🙏🙏🙏

  • @pradeepkumar-rk4oj
    @pradeepkumar-rk4oj Жыл бұрын

    వాడు ఎక్కడున్నాడో దయచేసి కొచెం అడ్రస్ ఎవ్వండి మేడం, వాడిని ముక్కలు ముక్కలు గా నరికినా తప్పులేదు. 😭😭😭 బిడ్డలు , ఎంత అల్లాడిపోయారో మేడం.

  • @maradapudilakshmi2465
    @maradapudilakshmi24658 ай бұрын

    Mari intha దారుణామా, వింటుంటే కన్నీరు agaledu

  • @jacksonmj7883
    @jacksonmj7883 Жыл бұрын

    Thank you SumanTV and a anchor gari ki.... Elanti vishayalu elanti swardham lekunda meeru cover cheyatam meeku society medha unna prema ki manasu purthi ga dhanyavadhalu. Please Andhra Pradesh govt e dharidhrudu ni katinam ga shikshinchali ani vedukuntunanu🙏

  • @anantharamulub9191
    @anantharamulub9191 Жыл бұрын

    అన్నిటికంటే ముందు వాళ్లను కన్నా తల్లిది తప్పు ఎవడో ఒక గొట్టం గాడు అనా మొకానికి తన పిల్లల నమ్మి ఆమె గల్ఫ్ వెళ్లిపోవడం ఏంటి వీళ్ళ తండ్రి లేడా పిల్లలను పెంచే అర్హత లేని ఏ తల్లి తండ్రి అయిన సరే పిల్లలను కనకూడదు తన ప్రాణాలైనా అడ్డుపెట్టి కాపాడే తల్లి గుణం ఇలాంటి తల్లులు ఉంటే తల్లి అన్న పదానికి నిరర్థకమైన అర్థం వస్తుంది తండ్రి లేకపోయినా పర్వాలేదు తల్లి ఉండాలంటారు జగమెరిగిన సత్యం మరి ఇలాంటి తల్లి ఉంటే పిల్లల బ్రతుకు ఏమిటి సుమన్ టీవీ వాళ్లకు ధన్యవాదాలు

  • @intetikalyani585
    @intetikalyani58511 ай бұрын

    సుమన్ రాథోడ్ టీవీ కి ధన్యవాదాలు.. ఇలాంటి తల్లిని ఏమీ చేయాలి.

  • @kvsarao6503
    @kvsarao6503 Жыл бұрын

    Where are Visakhapatnam child rights activists, sir, please take care of this issue immediately?

  • @donkanasimhachalam7490
    @donkanasimhachalam7490 Жыл бұрын

    ఆ తల్లికి కుడా తప్పకుండ శిక్షవెయ్యాలి

  • @SkNayabRasool-ii4em
    @SkNayabRasool-ii4em5 ай бұрын

    Madam good job

  • @forprayeronly2271
    @forprayeronly2271 Жыл бұрын

    And all are use thanks icon and support Suman tv channel

  • @balachandrudubangi2752
    @balachandrudubangi2752 Жыл бұрын

    Thanks to Suman TV to get the Atrocity to Public Otherwise who knows their sufferings.Govt should give the Childern Protection.I wept throughout seeing the video.

  • @boradasrinu8067
    @boradasrinu8067 Жыл бұрын

    ఇలాంటి వాళ్ళని వదలకూడదు ఇలాంటి చూసి మరికొందరు రెచ్చిపోతారు

  • @grambabu3482
    @grambabu3482 Жыл бұрын

    Tammudu... Matalu ravadam ledu chinna.... Nee badha vintuntay.... Chala happyga undali tammudu neevu...

  • @user-mr3jp1ot9f
    @user-mr3jp1ot9f5 ай бұрын

    Bangaram nuvvu super amma

  • @mugadakrupa4103
    @mugadakrupa4103 Жыл бұрын

    సుమన్ టీవీ ఛానల్ సిస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు వాడు ఎవడైనా సరే పనిష్మెంట్ అనుభవించవలసినదే సిస్టర్ గారు వాడు ఎక్కడ ఉంటాడో సిస్టర్ గారు పిల్లడు చెప్తుంటే మీరు ఏడవడం కాదు గాని మా హృదయాలు చెల్లించి పోతున్నాయి తట్టుకోలేకపోతున్నా తల్లి ప్రేమ తండ్రి ప్రేమ లేనటువంటి పిల్లలని అలా హింసిస్తుంటే అలా వేదనతో రోదనతో బాధపడుతుంటే ఆ కొట్టిన వాడు మనిషా జంతువా వాడు అన్నం తింటున్నాడా స్వార్థం తింటున్నాడా బద్మాష్ గాడు 🙆‍♂️🙆‍♂️🙆‍♂️

  • @mohammednooruddin9679
    @mohammednooruddin9679 Жыл бұрын

    చాల బాధగా ఉన్నది పాపం మేడం మీరు ఇంత కష్ట పడి ఈ వీడియో తీసిన తరువాత ఆ మాసవమృగానికి కఠినమైన శిక్ష విధించాలి

  • @neerajapinky3222
    @neerajapinky3222Күн бұрын

    I wish eh males andaru sachipovali

  • @gardarimahenderg988
    @gardarimahenderg98811 ай бұрын

    Thanks 🙏🙏🙏🙏🙏🙏🙏 suman tv madam

  • @ashamohan7893
    @ashamohan7893 Жыл бұрын

    దయచేసి ప్రభుత్వానికి కోరుకుంటున్నది ఏమనగా ఆపసిబిట్లకి కావాల్సిన న్యాయము వారికి అనుకూలత స్వతంత్రము సంతోషంగా వారి జీవితము గడువు లాగున ప్రభుత్వాన్ని మనసారా కోరుకుంటున్నాను ధన్యవాదములు

  • @rebakasomasudha4299
    @rebakasomasudha4299 Жыл бұрын

    ఇలాంటి పరిస్థితి, భగవంతుడు దయ వాళ్ళ ఏ పిల్లలు కి రాకూడదు, ముందుగా, సుమన్ టీవీ, ఇరుగు పొరుగు వారికి ధన్యవాదములు, కానీ ఇలాంటి వాళ్ళు కి ( తల్లి, తండ్రి ) సుమన్ టీవీ వాళ్ళు బుద్ది లైఫ్ లాంగ్ వాళ్ళకి గుర్తుండుకు పోయేలా చెప్పాలి

Келесі