తల్లి ICU లో.. కొడుకును వదిలి వెళ్ళిపోయిన తండ్రి.. || Hyderabad Gandhi Hospital News || SumanTV Plus

Тәжірибелік нұсқаулар және стиль

#sumantvplus #sumantv #sumantvtelugu #gandhihospital #sumantvnews

Пікірлер: 551

  • @ravitejasamala2074
    @ravitejasamala207411 ай бұрын

    నిజమైన దైవ స్వరూపులు సెక్యూరిటీ వాళ్ళ చూపించిన ప్రేమ ఎంతో మందికి దారి దారి చూపించారు

  • @sagiravinderrao2477
    @sagiravinderrao247710 ай бұрын

    ముందు సెక్యూరిటీ వాళ్లకు నా వృదయపూర్వక నమస్కారాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤👌👌👌👌

  • @kokkulasrinivasarao8035

    @kokkulasrinivasarao8035

    3 ай бұрын

    🙏

  • @lakshminarayanabalusu8384
    @lakshminarayanabalusu8384 Жыл бұрын

    మానవత్వం తో మీరు చేసే పనికి కృతజ్ఞతలు 🙏🙏🙏

  • @Srinivasrao77
    @Srinivasrao7711 ай бұрын

    శివాజీ గారు మీకు ధన్యవాదాలు అండి మీలాంటి మానవత్వం ప్రతి మనిషిలో ఉండాలని కోరుకుంటున్న.🙏

  • @user-rk2sd4rm8w

    @user-rk2sd4rm8w

    5 ай бұрын

    🙏❤❤❤❤

  • @mybommarillusuneethaskitch9329
    @mybommarillusuneethaskitch9329 Жыл бұрын

    చాలా great సార్ అతను కళ్ళనీళ్ళు పెడితే మాకు ఏడ్పువచ్చింది harshop సార్ మీకు మీ సిబ్బందికి 👃👃👃👃👃🏆🏆🏆🏆👏🏼👏🏼👏🏼

  • @bhupathiravikumar8663
    @bhupathiravikumar8663 Жыл бұрын

    ముందుగా సెక్యూరిటి వాళ్ళకు హృదయ పూర్వక కృతజ్ఞతలు 🙏🙏

  • @user-pb3ot3xs4m

    @user-pb3ot3xs4m

    11 ай бұрын

    👋🙏🙏🙏🙏🙏🙏

  • @user-co4pt9pu9g

    @user-co4pt9pu9g

    10 ай бұрын

    ​@@user-pb3ot3xs4mee3e 3

  • @pulliahnaidu7486

    @pulliahnaidu7486

    2 ай бұрын

    Meeku Mee Family Ki Aa " GOD " Help Chestharu 💯.

  • @user-lo9rn5iz8q

    @user-lo9rn5iz8q

    8 күн бұрын

    హాస్పిటల్ సెక్యూరిటీ వాళ్లకు ముందుగా హృదయపూర్వక కృతజ్ఞతలు అన్నయ్య

  • @baladegala8202

    @baladegala8202

    4 күн бұрын

    good job sir

  • @chandhubhai9685
    @chandhubhai9685 Жыл бұрын

    సూపర్ సెక్యూరిటీ సూపర్ 😍😍 మంచి మనసున మనిషి sir నువ్వు మరో సారి మానవత్వం బతికే ఉందని నిరూపించావు అన్న సూపర్ 🙏🙏🙏

  • @pulliahnaidu7486

    @pulliahnaidu7486

    Жыл бұрын

    Hat's Off TO HOSPITAL STAFF.

  • @KonadaKrishna-xh1dx

    @KonadaKrishna-xh1dx

    Жыл бұрын

    Super

  • @srivalliadusumilli6360

    @srivalliadusumilli6360

    Жыл бұрын

    🙏🙏🙏

  • @rajithapavithran7580
    @rajithapavithran758010 ай бұрын

    ఇలాంటి మంచితనం వున్న వ్యక్తుల మంచితనం అందరిలో ఆపదలో వున్నవారిని ఆదుకోవాలి అన్న ఆలోచన కలుగచేయ లి అని నా అభిప్రాయం.

  • @VSandesh370
    @VSandesh37011 ай бұрын

    శివాజీ గారు...మీ యొక్క మానవత్వానికి శిరసు వంచి పాదాభివందనం🙏

  • @mallesha1952
    @mallesha1952 Жыл бұрын

    గాంధీ హాస్పిటల్ సెక్యూరిటీ డాక్టర్ స్పీడ్ ధన్యవాదాలు

  • @rajisri9104

    @rajisri9104

    21 күн бұрын

    Tq Tq sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajubandalla8611
    @rajubandalla861111 ай бұрын

    గాంధీ హాస్పిటల్ సెక్యూరిటీ గార్డ్స్ 🙏🙏🙏🙏🙏

  • @paspuioiiuvenkatesh6548
    @paspuioiiuvenkatesh654811 ай бұрын

    గాంధీ హాస్పిటల్ సెక్రెటరీ అభినందనలు

  • @mohammadnayeem1513
    @mohammadnayeem151311 ай бұрын

    మిఅందరీకి హృదయ పూర్వక 🙏🙏🙏 చేలా షంతోషగా ఉంది దేవుడు మిమ్ములను దీవించును గాక ఆమేన్ వందనలు 🙏🙏🙏

  • @chappidisrinivas9683
    @chappidisrinivas9683 Жыл бұрын

    అన్న చాలా మంచి పని చేసారు అన్న మనం చేసిన సహాయం ఎక్కడికి పోదు అన్న ఎదో ఒక రూపం లో మనకి వస్తది అన్న

  • @arlasuryaprakash8453
    @arlasuryaprakash8453 Жыл бұрын

    నేను కూడా ఇప్పుడే విడియో చూసాను, నాకు కూడా ఏడుపు వోస్తుంది 😢😢

  • @RachapalliGopichand

    @RachapalliGopichand

    Жыл бұрын

    😢🎉😂❤😊😅😮r

  • @dhanunjaybavana4513
    @dhanunjaybavana4513 Жыл бұрын

    Appreciate to Suman TV 🎉🎉 కన్నీరు ఆగడం లేదు

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy Жыл бұрын

    చాలా బాధాకరం బాబు తండ్రిని దొరక బట్టి జైల్లో వెయ్యాలి నా కొడుకును బాబు ను రక్షించిన సిబ్బంది కి పేరు పెరు నా ధన్యవాదాలు

  • @harshasetty3215
    @harshasetty3215 Жыл бұрын

    సూపర్ శివాజీ మామయ్య 👌👌👌

  • @NuzvidTECHEXP
    @NuzvidTECHEXP Жыл бұрын

    మానవత్వం ఇంకా బ్రతికే ఉంది ❤

  • @turramveerabhadrarao8212
    @turramveerabhadrarao821210 ай бұрын

    ముందుగా సెక్యూరిటీ వారికి నమస్కారం

  • @prahalladalwala5828
    @prahalladalwala5828 Жыл бұрын

    సెక్యూరిటీ కి నిజమైన అర్థం ఈనాడు కనబడుతోంది అందుకే నాలుగో పాదం ఇంకా వుంది

  • @katrothranjeeth2141
    @katrothranjeeth2141 Жыл бұрын

    ధన్యవాదాలు సెక్యూరిటీ గార్డు ❤

  • @Mommys_corner.
    @Mommys_corner.11 ай бұрын

    శివాజీ గారికి సెక్యూరిటీ స్టాఫ్ కి ధన్యవాదాలు 🙏🏻

  • @uvr193
    @uvr193 Жыл бұрын

    Gandhi Hospital, security staff kt chala chala vandanaalu. God Bless you all అన్నా.

  • @sankararaokolusu3211
    @sankararaokolusu3211 Жыл бұрын

    Mellanti valu undali sir e society ki...Great sir..

  • @user-jb7sn2zj1b
    @user-jb7sn2zj1b11 ай бұрын

    మానవత్వం మానవత్వంఉన్న మంచి మనుషులు

  • @yesfacts9105
    @yesfacts91056 ай бұрын

    హాస్పిటల్ లో అడ్మిట్ చేసినప్పుడు వాళ్ళ పూర్తి వివరాలు రిజిస్టర్ లో రాస్తారు కదా దాని ద్వారా వాళ్ళ గ్రామానికి వెళ్లగలరు

  • @malleshwarimudhiraj4219
    @malleshwarimudhiraj4219 Жыл бұрын

    Gandhi hospital doctors andharu chaala manchivaaru.vaala treatment ki🙏🙏🙏🙏🙏🙏🙏 .

  • @abhiram.m4205

    @abhiram.m4205

    Жыл бұрын

    😂😂😂😂😂💕💕baga aitinadha

  • @dhrakshasoswt3193
    @dhrakshasoswt3193 Жыл бұрын

    Humanity is still alive !! Thanks to security guards ! God bless them and there families

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu72406 күн бұрын

    శివాజి గారు మీకు మంచి మనస్సు వున్నది.. మీలాంటి వారికీ దేవుడు మంచి సేయాలని కోరుకొంటున్నాను

  • @rambabukosuru8913
    @rambabukosuru891311 ай бұрын

    సెక్యూరిటీ కి ధన్యవాదములు

  • @pallijagadeesh1348
    @pallijagadeesh1348 Жыл бұрын

    సార్ మీరు దేవుని రూపంలో వచ్చి ఆ అబ్బాయి కాపాడారు

  • @lalithalalitha3093
    @lalithalalitha3093 Жыл бұрын

    మీకు మా బ్లేస్సింగ్స్. Very good job. 🙌🙌🙏🏻👌👍🤗👏

  • @jiyabenson3319
    @jiyabenson3319 Жыл бұрын

    Hats off to Security guards

  • @malathisamudrala1447
    @malathisamudrala1447 Жыл бұрын

    Thank you so much dear brother.God bless you.we need people like you in our society today.

  • @newhollandtractors4705
    @newhollandtractors4705 Жыл бұрын

    సార్ ముందుగా సీక్రెట్ ఈ వాళ్లకి వాళ్ల మానవత్వం చాటుకున్నారు పిల్లవాడి తండ్రిని వెతికి తీసుకొని వచ్చి సమస్య ఏంటి కనుక్కొని తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని కోరుతున్నాము

  • @prathyushapothana-dt9ce
    @prathyushapothana-dt9ce Жыл бұрын

    Hats offf 🙏🙏🙏🙏🙌🙌🙌🙌 for all the security you deserve 🤝🙏🙏🙏🙏

  • @hiediabigail703
    @hiediabigail703 Жыл бұрын

    నిజంగా మానవత్వం అనేది మనుషుల్లో సచ్చిపోయింది.. నా భర్త కూడా నన్ను నా ఇద్దరి బిడ్డలను వదిలి పారిపోయిండు, ఎక్కడ ఉన్నాడో తెలీదు.. ఒక్క మనిషిని నమ్మి సంసారం చేస్తే ఆ మనిషి నడి road లో వదిలి పారిపోతే ఆ మనిషిని ఎం చేయాలి??? కానీ దేవుడు ఎందుకు అలాంటి వాళ్లకి శిక్ష వేయడు,, భరిచేవాళ్లకే ఎందుకు ఇన్ని కష్టాలు..

  • @keerthanavavilala6795

    @keerthanavavilala6795

    11 ай бұрын

    Hi sister na husband kuda 2 weeks indi vadilesi vellipoyadu em cheyalo ardam avvatledu😢

  • @Juturibaji

    @Juturibaji

    11 ай бұрын

    Nammi vaste mimmalni vadiledi poyaru alanti varu meedha action tisukovali

  • @user-du3xf3wi9h

    @user-du3xf3wi9h

    10 ай бұрын

    Ayo ama bad person ki punishment amta easy kadhu Tali ademayena papam padali Tali chala painful elatevalane a punishment echena takuva God la save chasadi manesha amma meru bhadapakandi deku lane valaki davuda dikku God Grace God bless you amna

  • @pasupuletisuresh2714
    @pasupuletisuresh2714 Жыл бұрын

    I miss you shivaji sir 8yeares taruvatha mimmalani chusamu tq so much Suman tv

  • @priyankak8347
    @priyankak8347 Жыл бұрын

    Before seeing this video i felt humanity is died in society but after seeing this video and security sir humanity is alive in society....hats off to those people who helped to that boy.....thank you so much sir and thank you so much for Suman tv 🙏

  • @vikasjarugumalli174
    @vikasjarugumalli17411 ай бұрын

    మీరు సూపర్ సార్ మిలాంటి వాళ్ళు ఉండాలి సార్ 🙏🙏🙏🙏🙏🙏

  • @rajukraju264
    @rajukraju26411 ай бұрын

    అన్నా సెక్యూరిటీ అన్ని తక్కువ చేసి చూస్తాం కానీ వల్ల మనసు చూడాలి గొప్పొడివి అన్నా గారు నీ పిల్లలను దేవుడు మంచి గా చూడని

  • @RameshKalyanam
    @RameshKalyanam11 ай бұрын

    ముంధుఘ హాస్పిటల్ సిబ్బంది కి హృదయపూర్వక ధాన్యవాదాలు

  • @KiranKumar-es5wt
    @KiranKumar-es5wt Жыл бұрын

    Hats off to everyone sir...❤❤❤

  • @DonIvan517
    @DonIvan51711 ай бұрын

    I appreciated here to SUMAN TV 🎉 and security team very wonderful hlelp to here as well lovely ❤

  • @anjanaattili627
    @anjanaattili627 Жыл бұрын

    Andaru video chusi milane marali ani aaasidham... Thank U sir hat's offfff

  • @tankarisheshivardhan.1503
    @tankarisheshivardhan.1503 Жыл бұрын

    సూపర్ సెక్యూరిటీ సార్

  • @Sensible_creature
    @Sensible_creature Жыл бұрын

    The best thing of SumanTV is recruiting this finest journalist

  • @user-ys3nd8wz5p
    @user-ys3nd8wz5p2 ай бұрын

    గుడ్ సర్వీస్ 🙏సెక్యూరిటీ వారికి 🙏🙏🙏

  • @k.Mallesh-or6wx
    @k.Mallesh-or6wx11 ай бұрын

    సార్ మీకు 🙏🙏🙏🙏🙏💯🇮🇳🙊ఇలాంటి దేవుడు నిన్ను

  • @saikumarmengu9605
    @saikumarmengu9605 Жыл бұрын

    సార్ మీకు ధాన్యవాదాలు నా హృదయపూర్వక ధాన్యవధలు సార్..

  • @ch.sushmitha5294
    @ch.sushmitha5294 Жыл бұрын

    Thankyou mee andhariki aa baabu ni chooskuntunandhuku 🙏🏼

  • @VinkibhaiVinki-gg3me
    @VinkibhaiVinki-gg3me Жыл бұрын

    sir miru devudu 🙏🙏good job

  • @surya77308
    @surya77308Ай бұрын

    గాంధీ హాస్పిటల్ సెక్యూరిటీ సిబ్బందికి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤

  • @padmammarouth5090
    @padmammarouth50903 ай бұрын

    సెక్యూరిటీ వాళ్లకి ధన్యవాదములు ఆశ వర్కర్ కి ధన్యవాదాలు ధన్యవాదాలు ఆశ వర్కర్ ద్వారా అడ్రస్ తెలుసుకున్నందుకు

  • @venkateshkaki5351
    @venkateshkaki5351 Жыл бұрын

    Humanity is still alive hats off security staff and doctors

  • @latharajavarapu6095
    @latharajavarapu6095 Жыл бұрын

    పాపం అతనికి ఏ ప్రమాదమో జరిగి ఉండవచ్చు, లేక వడదెబ్బ తగిలి ఎక్కడైనా పడిపోయాడమో

  • @RajalaShobha-en9fo

    @RajalaShobha-en9fo

    Жыл бұрын

    Ela kuda ayyundochu

  • @NaveenKumaryadav83
    @NaveenKumaryadav83 Жыл бұрын

    Greats sir. Hats of to you and ur staff.

  • @sureshkumarpathala1376
    @sureshkumarpathala1376 Жыл бұрын

    Salute sr I'm security guard so proud to be security officer

  • @sreehari6043
    @sreehari6043 Жыл бұрын

    Great Humanity Sir, God Bless You

  • @ammananna6
    @ammananna6 Жыл бұрын

    Great job Sivaji sir 🙏🙏🙏🙏

  • @vinoddurga6269
    @vinoddurga6269 Жыл бұрын

    Good helping Shivaji Anna great and never forget helping 🙏🙏🙏🙏🙏🙏 boy .

  • @hatalks0074
    @hatalks0074 Жыл бұрын

    Great security department sir🙏🙏🙏

  • @jayamaheswarududamaka7463
    @jayamaheswarududamaka7463 Жыл бұрын

    Security vallaku vandhanalu

  • @kalavakolanusrilakshmi2295
    @kalavakolanusrilakshmi2295 Жыл бұрын

    Thank you very much to security people 🙏🙏

  • @aithakishan8900
    @aithakishan890010 ай бұрын

    Security officer salute sir. Suman tv varu elantivi inka cheyyandi tq

  • @hasansyed9051
    @hasansyed905111 ай бұрын

    Thank you you are embodiment of humanity

  • @sureshvarkala6770
    @sureshvarkala6770 Жыл бұрын

    Great person security officer garu exllent u r

  • @balumallampet3235
    @balumallampet3235 Жыл бұрын

    Super excellent 👌 shivaji sir really great sir

  • @nirmalagulla1275
    @nirmalagulla127511 ай бұрын

    good brother god bless you 🙏

  • @SreeVani-cw7rm
    @SreeVani-cw7rm Жыл бұрын

    Super 🙏🙏🙏

  • @premajoshuvareddy7176
    @premajoshuvareddy7176 Жыл бұрын

    Very happy sir to hear that humanity is existing Gandhi hostipal staff great.

  • @Janavedhika
    @Janavedhika Жыл бұрын

    Thank you sir 🙏🙏👌

  • @sindoori1232
    @sindoori1232 Жыл бұрын

    God bless you and the kid please help him n his mother financially also

  • @user-gi1dj8rp2l
    @user-gi1dj8rp2l11 ай бұрын

    హృదయ పూర్వక ధన్యవాదములు సార్ మీకు

  • @user-vz9wv5wr2u
    @user-vz9wv5wr2u Жыл бұрын

    🙏🙏🙏తెల్లారి లేస్తే మీ కాళ్ళు మొక్కాలి సార్ మి లాంటి దేవదేవున్లు కనీసం గల్లీకి ఒకరన్నా ఉండాలి సార్🙏🙏🙏 ప్రజలతో ఓటు వేయించుకొని సీట్లో కూర్చొని రాజాభోగల్ అనుభవిస్తున్న తెల్ల చొక్కా లేసుకేనే వారికి,, ఈలాంటి దిక్కు సక్కు లేని పేదవారి వారి సమస్యలు కనబడవు,,,, మరోసారి మీకు నా యొక్క పాదాభివందనల్ సార్ 🙏🙏🙏🚩🚩🚩🙏🙏🙏

  • @ammu3360
    @ammu3360 Жыл бұрын

    E video chudthunte naaku eduposthundhi tysm annaya

  • @tksharmila5788
    @tksharmila5788 Жыл бұрын

    A good human being

  • @KManojKumar-vw7es
    @KManojKumar-vw7esАй бұрын

    Meku a god. Happy ga vundali Ani manasuspurthiga korukuntu. All the best bro. Thank you

  • @sharatthbabu5893
    @sharatthbabu58934 ай бұрын

    సూపర్ సార్ మీరు దేవుళ్ళ కన్నా ఎక్కువ 🙏🙏🙏🙏

  • @bandariyakaiah6598
    @bandariyakaiah659829 күн бұрын

    ఇలాంటి దేవుళ్ళు ఉండాలి

  • @teegavarapuravi5011
    @teegavarapuravi5011 Жыл бұрын

    సార్ సూపర్ సార్

  • @nagulmeerashaik3970
    @nagulmeerashaik3970 Жыл бұрын

    గుడ్ జాబ్

  • @soujanyapanikala8777
    @soujanyapanikala87776 ай бұрын

    మీరూ చాలా మంచి వాళ్ళు 🙏🙏

  • @KING__Prince__GAminG.
    @KING__Prince__GAminG.11 ай бұрын

    Great sir meeru 🙏🙏🙏🙏

  • @mvenkatappam9478
    @mvenkatappam9478 Жыл бұрын

    Super brother good job 🙏🙏🙏🙏

  • @vinodkadam9363
    @vinodkadam93636 ай бұрын

    Shivaje.. Anna good work.. 🙏🙏🚩

  • @srinivasrao3856
    @srinivasrao3856 Жыл бұрын

    Varry good job sir🙏🙏🙏🙏

  • @parvathiakkaraju3381
    @parvathiakkaraju338111 ай бұрын

    శివాజీ గార్‌కి నమస్కారములు .

  • @chapidipremdas6595
    @chapidipremdas65953 ай бұрын

    Thank thank q so much sivaji garu

  • @chintalanasuya2524
    @chintalanasuya2524 Жыл бұрын

    Security miru really great milanti securities ani hospitals lo undali doctors tho patu miru gods se

  • @laxminarsaiahtirunagari9217
    @laxminarsaiahtirunagari9217 Жыл бұрын

    మీకు ధన్యవాదాలు. ...

  • @sairaju2026
    @sairaju2026 Жыл бұрын

    Thanks to u security Gandhi Hospital 🙏

  • @kotapadma3189
    @kotapadma3189 Жыл бұрын

    Great job 👏👏👏👏 sir

  • @vittaldsp9810
    @vittaldsp9810 Жыл бұрын

    Great job sir 👍👏💯

  • @polikivenkatesh1099
    @polikivenkatesh1099 Жыл бұрын

    Security stoff ku thanks sivaji sir miru goppa manasuku thanks and God bless your staff

  • @athmakurigopi588
    @athmakurigopi588 Жыл бұрын

    Grate job sir🙏🙏🙏

  • @user-qv7bv4hw9h
    @user-qv7bv4hw9h11 ай бұрын

    Thanaku for help

  • @srikanthcharycarrestro1459
    @srikanthcharycarrestro1459 Жыл бұрын

    Sir very spl thanks for you

  • @gundlashankar8535
    @gundlashankar8535 Жыл бұрын

    Hat's off security Garu 🤝

Келесі