Vinava Manavi - Thrahimam 2
Музыка
Song: Vinava Manavi
Vocals: Swetha Mohan
Lyrics: A.R. Stevenson
Music: Pranam Kamlakhar
Album: Thrahimam 2 (2013)
© Copyright - Impact Zone India / Impact Zone India (887516975868)
For more details please visit www.thrahimam.com
Пікірлер: 2 800
వినవా మనవి యేసయ్య ప్రభువా శరణం నీవయ్యా మలినము నా గతం పగిలెను జీవితం చేసుకో నీ వశం వినవా ప్రభువా 1.లోక స్నేహమే కోరి దూరమైతిని వీడిపోయి నీ దారి ఓడిపోతిని విరిగిన మనస్సుతో నిన్ను చేరాను చితికిన బ్రతుకులో బాగు కోరాను నన్ను స్వీకరించి నీతో ఉండనీ యేసయ్యా నా తండ్రి నీవేనయ్యా 2.ఆశ యేది కనరాక బేలనైతిని బాధలింక పడలేక సోలిపోతిని అలసిన కనులతో నిన్ను చూశాను చెదరిన కలలతో కృంగిపోయాను నన్ను సేదదీర్చి సంతోషించనీ యేసయ్యా నా దైవము నీవయ్యా
@nithinnithin2009
2 жыл бұрын
M
@mercyganji6641
2 жыл бұрын
Super sister this song .praise to God.
@UrimetlapreethiTKurimetlapreet
2 жыл бұрын
Amen.
@thellaneena2712
Жыл бұрын
Thank u🙏
@gandikotanagalakshmi8608
Жыл бұрын
Tq
తండ్రి ఇంతవరకు మీరు మాకు చేసిన మేలులకు నీకు కృతజ్ఞతలు
@shantushantu7020
3 жыл бұрын
I love ❤️ song aswitha
@sattalarambabu8539
Жыл бұрын
@@shantushantu7020 add vvvvvvvvvvvv
vinava manavi yesayya aaaaa- prabhuva saranam neevayya aaa - Malinamu naa gatham Pagilenu jeevitham Chesuko nee vasam Vinava manavi yesayya Malinamu naa gatham Pagilenu jeevitham Chesuko nee vasam Vinava manavi yesayya Vinava prabhuva 1) loka snehame kori dhuramaithini Veedipoi ne dhari odipothini Viriginaa manaautho ninnu cheranu Chithikina brathukulo baagu koranu Nannu sweekarinchi netho vundanee yesayya Naa thandri neevayya ( Vinava manavi ) 2). Asa edhi kanaraaka belanaithini Bhadalinka padaleka solipothini Alasina kanulatho ninnu chusaanu Chedharina kalalatho krungipoyanu Nannu sedadeerchi santhoshinchanee yesayyaa Naa daivamuu neevayya ( Vinava manavi )
@b.rajaraorao9551
3 жыл бұрын
Super..... supper so.....nice
@mariyapaul9026
3 жыл бұрын
Meaning please in English???
@sattibabu7857
2 жыл бұрын
Tq
@kezybhupathi
2 жыл бұрын
Tq so much brother for this lyrics🙂🙂
@rishiruth1008
2 жыл бұрын
🙏
I was a hindu and RSS member but this song is special to me. hallelujah
@rajimamilla9978
4 жыл бұрын
This song give the way to know the truth...in your life praise god...
@premanaidu2305
4 жыл бұрын
@@rajimamilla9978 praise the Lord
@rajimamilla9978
4 жыл бұрын
@@premanaidu2305 praise the lord..🙏
@jollytime3143
4 жыл бұрын
Amen
@stephyjohn5526
4 жыл бұрын
God bless you
My grandson 4 months old stops crying as soon as he listens to this song.. Glory be to God. I think Kids can understand god's word..
I am hindhu but also I love Jesus meaning full ❤️❤️❤️❤️❤️songs tqs for this singing song
@deevenagospelteluguchannel4383
3 жыл бұрын
Praise the lord jesus. watch deevena gospel telugu channel if u like plz subscribe and support to gospel service.
@dineshdenly1329
3 жыл бұрын
May God bless... U sis.... Agree him and salvation with u r heart....
@munnybabu5318
3 жыл бұрын
Jesus loves you ❤️ sis.... God bless u abundantly...
@AR-pi1hf
2 жыл бұрын
Jesus bless you r family amen
@musicformightygod6116
2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
ఈ పాటలో ప్రతి ఆర్టిస్ట్ excellent ఎవరికి వారే super 100 %కానీ ఎన్ని ఉన్నా singer , సాహిత్యము extra ordinary 100% Team అందరికీ thanks
@sekharmatha
3 жыл бұрын
Yes వాళ్ళను వాళ్ళు బాగా హైలైట్ చేసుకున్నారు ఎవ్వరూ దేవున్ని చూడటం లేదు సింగర్లను మాత్రమే చూస్తున్నారు ఇవే సాతాను ఎత్తుగడలు 😄😄😄
@jyothimohan2084
3 жыл бұрын
Yes🙏
అద్భుత మైన సాహిత్యం ,సంగీతం అందించిన వారికి, పాడిన వారికి దీనిలో పాలు పంచుకున్న వారికి దేవుని కృప నిత్యం తోడు ఉండాలి 💐
@panduparsa7699
2 жыл бұрын
Good
@panduparsa7699
2 жыл бұрын
NagaBharatH
@sravanienoch1324
2 жыл бұрын
@@panduparsa7699 💐
@sattalarambabu8539
Жыл бұрын
@@sravanienoch1324 😘 ddffff
ఇ పాట నా జీవితాన్ని మార్చింది వందనాలు ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో మాకు మీ ద్వారా కావాలి ఇంకా మిమ్మల్ని దేవుడు అత్యంతగా ఆశీర్వదించాలని కోరుకుంటు ఆమెన్
రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును ఆమెన్ ఆమెన్ ఆమెన్
ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది ఈ పాట❤️❤️❤️❤️❤️
@jigatalaanilkumar2426
2 жыл бұрын
Yes sister ❤️
@gonelavijayalakshmi5291
Жыл бұрын
Yes it's true ❤❤❤❤
ప్రతి రోజు మీ పాట వినకుండా నేను నిద్ర పోలేను, Praise the Lord
@praveenkumargolla2213
4 жыл бұрын
Parise the lord
@divyaranidigumarthi4765
4 жыл бұрын
Really
@anandnandu2991
3 жыл бұрын
Pease song
@anandnandu2991
3 жыл бұрын
Basic super
@BenuguAmosu
3 жыл бұрын
Yes bro
ఇప్పటి వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచి నందుకు మీకు స్తోత్రం యేసయ్య🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ సాంగ్ నచ్చని వారు కూడా ఉన్నారు అంటే వాళ్ళకి టేస్ట్ లేదు అని అర్దం.super and excellent song .
ప్రతీ రోజు మీ పాట వినందే రోజు మెదలవదు.నాకు
సార్ మీ పాటలు వింటుంటే ప్రాణం లేచి వస్తుంది .ఎంత మధురం ....సింగర్స్ వాయిస్ కి దేవుడు అమృతం పోసాడు ..నేను బ్రతికి వున్నంతవరకు మీ ఛానల్ సాంగ్స్ వింటూనే వుంటాను .నేను హిందువుని .మెలోడీస్ సాంగ్స్..
E song nachina vallu oka like kottandi i love you jesus jesus jesus jesus chinnu Best friend s
@narayanabhogyam195
4 жыл бұрын
I love you jesus chinnu
@madhudharani7291
4 жыл бұрын
Song chala bagundi
@ashoknallabothula5137
4 жыл бұрын
Song super chala bagundi i love you jesus
@sugunasunny5193
4 жыл бұрын
Awesome...
@balupondu1644
4 жыл бұрын
Super
నా హృదయం కదిలించిన పాట..పాట పాడిన సహోదరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు..God bless u..
దేవుడు..... ఆయనను అనుసరించే వారికీ ఇంత చక్కటి స్వరం ఇస్తే బాగుండు...... ఆయనను అనుసరించని వాళ్ళు పాడింది వినాల్సి వస్తుంది....
ఈ పాట వింటే మనస్సు ఎంతో తేలికగా వుంటుంది
@dasdas1075
4 жыл бұрын
Yas
@shalomChristiansocietystrajapu
4 жыл бұрын
S
@lakshmikumarilakshmi9595
3 жыл бұрын
Nic
@kollasampath9266
3 жыл бұрын
@@lakshmikumarilakshmi9595 ha
@lakshmikumarilakshmi9595
3 жыл бұрын
Yaa
Pallavi :- vinava manavi yesayya aaaaa- prabhuva saranam neevayya aaa - Malinamu naa gatham Pagilenu jeevitham Chesuko nee vasam Vinava manavi yesayya Malinamu naa gatham Pagilenu jeevitham Chesuko nee vasam Vinava manavi yesayya Vinava prabhuva 1) loka snehame kori dhuramaithini Veedipoi ne dhari odipothini Viriginaa manaautho ninnu cheranu Chithikina brathukulo baagu koranu Nannu sweekarinchi netho vundanee yesayya Naa thandri neevayya ( Vinava manavi ) 2). Asa edhi kanaraaka belanaithini Bhadalinka padaleka solipothini Alasina kanulatho ninnu chusaanu Chedharina kalalatho krungipoyanu Nannu sedadeerchi santhoshinchanee yesayyaa Naa daivamuu neevayya ( Vinava manavi )
@ammupadala979
5 жыл бұрын
I love this song
@bangchow8210
5 жыл бұрын
Very nice
@menorahvinay3759
5 жыл бұрын
Good
@nischalachoppala3175
5 жыл бұрын
Thank you so much for lyrics
@manikyarupa3914
5 жыл бұрын
Thank you for the lyrics
మంచి స్వరం తో దేవుణ్ణి మహిమ పరిచారు .వందనాలు సిస్టర్
చాలా చక్కని యేసుని గానం, మనసుకు నచ్చిన పాట,బాగుంది👍👍👍👌💐💐
When I feel lonely..... I sing this song ❤️❤️❤️❤️and I listen this song every day ❤️❤️❤️❤️❤️❤️ ......my favourite 😍😍 song ❤️❤️❤️❤️❤️
నాకు ఈ పాట అంటే చాలా చాలా ఇష్టం
@jaipaul7849
3 жыл бұрын
Same to me praise god
@keziarani5332
3 жыл бұрын
All-time favourite song🙏
@ushakothapalli5396
Жыл бұрын
Same to me praise the lord 🙏🙏🙏🙏🙏
సిస్టర్ మీ పాటా అంటే నాకు చాలా చాలా ఇష్టం మీరు చాలా బాగా పాడారు ఆ ప్రభువు మీమ్మలి దీవించతాడు గాడ్ బెస్లు యు సిస్టర్ 👏👏👏👏👏
మలినమూ నా గతం పగిలిను జీవితం ఈ మాట నన్ను దేవుని కి చాలా దగ్గర చేసింది thank you ఈ సాంగ్ రచించిన వారికి swetha మోహన్ sister గారికి
క్రీస్తు యేసు నామము మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు సిస్టర్ మీరు చాలా చక్కగా పాడారు సంగీతం చక్కగా అందించారు అందరూ చాలా కష్టపడి చక్కటి పాటను అందించారు మీ ప్రయాస ప్రభువు నందు వ్యార్తం కాదు ఈ కీర్తన వింటుంటే నా మనసు, నా హృదయం లో పరవసించి పోయాను మీరు ప్రభువు పరిచర్య లో చాలా అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ దేవునికి స్తోత్రము
@mswaruparani7259
4 жыл бұрын
Good super song
దే వుడు వీరందరినీ దీవించు గాక.🙏 ఆమేన్ 🎉
Sis devudu mimmalni vipareethamga asirvadinchadu An they,,,anti AAA singinging May god bless u,,,
Deva na Naku ichina sthithi ni batti vandahnalu nee pranalika cheppuna mammalni nadipinchu yesayya ,lokasalaku dooramga ma jeevithalanu nee margam lo nadapumu Deva 🙏
swetA mohan what a sweet voice really its gifted im not Christian but i like this song n i wanted to sing thanks sweta mohan for a beautiful song
Swetha Mohan is my favorite singer. Her passionate singing takes me into worship mode. I live in Florida, USA. Every Sunday before church I enjoy her songs. Thanks Swetha.
@dasarijhanavi5100
4 жыл бұрын
Really supper song I love this song i was Christian I worshipped to god forever and ever praise the mighty lord God bless you to everyone 🌺🌼😁😁😍😍😍😍😊😊😊😊😊😊
@user-fw7iz6ss7o
3 жыл бұрын
Sahkaer pyare super songs
@gopikeella6787
2 жыл бұрын
నా హృదయపూర్వక ధన్యవాదాలు శ్వేతా మోహన్ గారు
இது எனக்கு படித்தமன song 👌👌👌💞
Mind-blowing lyrics,simply superb
vinava manavi yesayya -prabhuva sharanam neevai ah malina mu naa gatham -pagilenu jeevitham chesuko nee vasyam vinavaa manavi yesayya -vinavaa -prabhuva loka syenahame koori duuramiythine -veedipooe nee dhaari odipoothine virigina manasutho nennu cheraanu -chithikina brathukulo baagukooraanu nannu sekarinchi neetho undane yesayya naa thandri neevenayya aasa edhi kanaaka belaniethini-Badhalinika pada leeka solipothinee alasina kanila tho nennu chustanu -chedharina kallatho krungipoyanu
@jyothiazmeera6056
5 жыл бұрын
vinava manavi i like very much dis song very nice..
@pavanimadipalli17
5 жыл бұрын
Tq for the lyrics
@RajuKumar-ft4md
5 жыл бұрын
Super sister
@medisoujanya1085
5 жыл бұрын
Tq sister for the lyrics
@priyajoyce9
5 жыл бұрын
Laveena Dsouza gvf
నాకు ఈ పాట చాల ఇష్టము
@subhashravi6111
Жыл бұрын
Paadaku
When I was listen this song I cried a lot thank you sis God bless you Amen
Heavenly Father thanks for everything...Please guide & help us master.
దేవా మీకు వందనాలు
I just loved this song.. This one of my favourite devotional songs.. Swetha Mohan's voice has given more beauty to this song.. Very soul ful and heart touching song.
सभी मनुष्य परमात्मा के पुत्र हैं। परमात्मा सबको रोटी देता है। परमात्मा सिर्फ एक है।
Though u r hindu or rss jesus loves u ,save u always god's grace with you forever
Mind blowing song. Thanks to jesus.
వినవ మనవి యేసయ్య వినవా ప్రభువా ప్రభువా శరణం నీవయ్య మలినము నా గతం పగిలెను జీవితం చేసుకో నీ వశం.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️💓💓💓💓💓.
@ruthukadimi2863
Жыл бұрын
🙏🙏🙏🙏🙏నిజంగా మిపాటలువిటుంటేచాలాహృదయంలోనెమ్మదిగాఉందిబ్రదర్. థ్యాంక్స్
Heart touching song Deva yesayya neeke mahima kalugunu gaka virigia manasutho ninnu cheranu
చాలా వందనాలు సహోదరీ కి నా హృదయము కలచి వేసినది ఇలాంటి హృదయానికి హత్తుకునే సాంగ్స్ అలానే ఉంది మళ్లీ మంచి పాటలు పాడండి వందనాలు
పల్లవి: వినవా మనవి యేసయ్యా - ప్రభువా శరణం నీవయ్యా మలినము నా గతం - పగిలెను జీవితం చేసుకో నీ వశం వినవా మనవి యేసయ్యా - వినవా ప్రభువా లోక స్నేహమే కోరి దూరమైతిని - వీడిపోయి నీ దారి ఓడిపోతిని విరిగిన మనసుతో నిన్ను చేరాను - చితికిన బ్రతుకులో బాగుకోరాను నన్ను స్వీకరించి నీతో ఉండనీ యేసయ్యా నా తండ్రి నీవేనయ్యా ॥వినవా॥ ఆశ ఏది కనరాక బేలనైతిని - బాధలింక పడలేక సోలిపోతిని అలసిన కనులతో నిన్ను చూసాను - చెదరిన కలలతో కృంగిపోయాను నన్ను సేదతీర్చి సంతోషించనీ యేసయ్యా నా దైవము నీవయ్యా ॥వినవా॥
@prudhvikeys9536
4 жыл бұрын
Goo lyrics by ar stevenson garu
Vinava manavi Jesus song super akka love u Jesus 🥰🥰🥰
ఈ పాటలోని సాహిత్యం సంగీతం చాలా చాలా మనసుకు హత్తుకునేలా ఉంది ఈ పాట కోసం పనిచేసిన అందర్నీ మన దేవుడైన యేసుక్రీస్తు వారు దీవించును గాక ఆమెను
This is my favourite song
చాలా అద్భుతంగా ఉంది ఈ పాట... ఎన్ని సార్లు విన్నానో లెక్కే లేదు.....ఆ ప్రభువు ఎల్ల వేళలా మీకు తోడై ఉందును గాక
Praise the lord Jesus is every thing
వినవా మనవి యేసయ్య ప్రభువా శరణం నీవయ్యా మలిణము నా గతం పగిలెను జీవితం చేసుకో నీ వశం వినవా మనవి యేసయ్య|2| వినవా ప్రభువా....... 1.లోకస్నేహమే కోరి దూరమైతిని వీడిపోని నీ దారి ఓడిపోతిని విరిగిన మనసుతో నిన్ను చేరాను చితికిన బ్రతుకులో బాగు కోరాను నన్ను స్వీకరించి నీతో ఉండని యేసయ్య నా తండ్రి నీవేనయ్య||వినవా మనవి|| 2.ఆశాయేది కనరాక బేలనైతీని బాదలింక పడలేక సోలిపోతిని అలసిన కనులతో నిన్ను చూశాను చెదరిన కళలతో కృంగి పోయాను నన్ను సేధదీర్చి సంతోషించనీ యేసయ్య నా దైవము నీవయ్యా||వినవా మనవి||
Naku ee song heart ki touch aindhi chala bagundhi song baga padaru i love this song
Middle of the song lo humming vinedhappudu really goosebumps vasthundhi... Really great feeling...dhevudu kooda endho Ishita padathaaru.. lyrics kooda chaalaa meaningful... really 💖💖💖💖 thank you for this song & thank you Lord Jesus Christ.Amen
इस गाने को प्यार करो ❤️❤️❤️
Raasina vaariki paadina vaariki dhanyavaadaalu yenni saarlu vinna Inka vinaalanipisthundi praise the lord
We r very happy. We r enjoying this songs so many years.we r praying n waiting for new album.karunakar gary please create new music album for God's Glory.amen,🙏🙏🆕
Such a soothing song May the name of the lord be glorified through this
The singer has been completely immersed herself in each and every word of song with full devotion...God bless you
Tankq Jesus meru na jivethamlo echina prathi kanukaku kuda Tandri veladhi vandhanalu na life lo goppa karyamuni chesavu Tandri
What a nice song!!I heard this song in my friend's mobile ...before I completely know about our great FATHER.JESUS CHRIST ...Now...this song has become one of my favourites.....Praise the LORD....Let everyone live In peace...Amen..
మంచి పాట ని అందించిన team అందరికి కృతజ్ఞతలు.. దేవునికే మహిమ కలుగును గాక
Praise.the.Lord.sister.entha.Baga. పాడినా రు.ఎన్ని.సారులు. విన్నా. ఇక్కా వినాలని.ఉన్నది. థాంక్సు. సో.muach.
మంచి song enta vinna marala వినాలనిపిస్తుంది
Even after listening to this song 100th time still I love to listen to this song again. Dear Lord Jesus, bless Pranam Kamlakhar garu and his team. Their songs are sure to bring even non Christians closer to Jesus.
సాంగ్ పాడిన సిస్టర్ రక్షించబడును గాక🙏🙏🙏🙏
@33morthaanuhya54
4 жыл бұрын
Yah
@graceramya5710
4 жыл бұрын
Amen..!!
@singerjennifer2107
3 жыл бұрын
Amen...!!!
@advithkennedy8668
3 жыл бұрын
Amenn...!!!!
@jeevanamuthu5892
3 жыл бұрын
Amen
If any listen to this song holeheartedly, everyone will get God blessings.
Ee song entha enalanipesthundho love you Jesus charanam super aslu
loka snehame kori dhuramaithinee....beautiful lyrics
@prudhvikeys9536
4 жыл бұрын
By ar stevenson
@sarithakalthi5945
4 жыл бұрын
Yes
@sudharani2262
4 жыл бұрын
Yes
Such a beautiful song and I love you Jesus🤗🤗🤗
నాకు చాలా చాలా చాలా ఎంతో ఇష్టం, ఇ పాట పాడిన వారికీ నా thank you
@surendhernagadi1176
Жыл бұрын
Marvelous song thank you
அவளைப் பார்த்ததும் என் மனம் உருகுகிறது, அவள் முகம் மிகவும் அழகாக இருக்கிறது
It's very beautiful song to all lifes
You sing like an Angel. God bless you
Dear Mahima Jesus doesn't need a fan . Because he is not a superstar. He is the saviour of your soul. He wants you to become his child. God bless you
iam so happy ee pata vinnappudu ,devuni prema int goppadi, adbutanga padina sodari,manchi sahityam ,THAK YOU LORD
వినవా మనవి యేసయ్య ఆఆఆ - ప్రభువా శరణం నీవయ్యా ఆఆఆ- మలినము నా గతం పగిలెను జీవితం చేసుకో నీ వశం వినవా మనవి యేసయ్య మలినము నా గతం పగిలెను జీవితం చేసుకో నీ వశం వినవా మనవి యేసయ్య వినవా ప్రభువా చ:1 ) లోక స్నేహమే కోరి, దూరమైతిని వీడిపోయి నీ దారి, ఓడిపోతిని విరిగినా మనస్సుతో నిన్ను చేరాను చితికిన బ్రతుకులో బాగు కోరాను నన్ను స్వీకరించి నీతో వుండనీ యేసయ్య నా తండ్రి నీవేనయ్యా ------ వినవా మనవి యేసయ్య వినవా ప్రభువా చ:2). ఆశ ఏది కనరాక బేలనైతిని బోధలింక పడలేక సోలిపోతిని అలసిన కనులతో నిన్ను చూసాను చెదరిన కలలతో కృంగిపోయాను నన్ను సేదదీర్చి సంతోషించనీ యేసయ్యా నా దైవము నీవయ్యా ------ ( వినవా మనవి )
@sunnycharan7090
5 жыл бұрын
Tnq
@anushaaluri1
3 жыл бұрын
Badhalinka*
Deva Prathana chese veluu kuda lenii E sinner nii Forgive me Lord 🙇🙇🙇🙇🙇🙇🙇 Praise the Lord
@shankarsanaboina865
4 жыл бұрын
Dont say that sister. Make time to pray. At Least while being one bed or before going to sleep. God will bless you.
ఈ పాట అంటే నాకు చాల ఇష్టం దేవా నీకు వందనాలు
God bless you akka E pata nagevithanne marchivesindhi
I dont know telugu but this is amazing. Praise be to Jesus!
Wonderful song praise the God bless you
Virgina manasutho ninnu cheraanu nannu sweeka rinchi tharinchanee yesayya naa thandri nerve nayya😔😔🥺🥺
అసలు ఎన్నిసార్లు విన్న ఇంకా వినాలనిపిస్తుంది e సాంగ్
JESUS with US Forever
The music director for this set of albums, Mr.Kamalakr is the most under rated person...his composition is awesome and his talent in playing instruments of woodwind category is just adorable...for some reason, he is not shining as he is supposed to be...May God bless him with a successful future...
@ashokd4387
5 жыл бұрын
VijayKumar ML
@The_Searching_Sanchari
4 жыл бұрын
Exactly brother.........
E song nenu metho padalani undhi sister neku vandanalu yesayya
ఎంత chakkaga padaru sister mallimalli వినాలని anipinchelaga God bless you
Super song .... Praise the lord 🙏✝️🙏
Jesus with me forever and ever.tq Jesus..praise the Lord. Amen.
I like this songs very much my mom also like this songs.
E song naku chala estam ashirwadm songlo dyaam araadhana kanipistundi neke vandanalu chellunu na yesayya
I love this song. While hearing, my eyes filled with tears. Jesus is a real God.
Praise the lord very beautiful song with beautiful voice with beautiful lyrics thank you so much for this great song
Nenu. Prathi roju e pata vinanide Naku a roju marchipoyanna feeling Thank you brother & sisters 🙏
Jesus Christ is the only saviour in all the earth
A wonderful song lyrics written by AR.STEVENSON i like this song very much👌👌👌👌
Amazing voice and lyrics 🙏🙏🙏