Ghanamaina Veduka - A Shankar Mahadevan and Pranam Kamlakhar Musical - A Song of Celebration

Музыка

In a first, Padma Shri Shankar Mahadevan has joined hands with Pranam Kamlakhar to give us yet another intricate, melodic yet deeply meaningful song!
'Ghanamaina Veduka' means 'joyful and jubilant celebrations', and this is a song for every festive season. Gather your friends and family and have fun!
Song: Ghanamaina Veduka
Singer: Padma Shri Shankar Mahadevan
Music: Pranam Kamlakhar
Lyrics: AR Stevenson
Chorus: Sudha, Revathi, Gayathri
Additional Vocals: Rohit
Keys: Williams
Guitars: Sandeep
Drums: Sidharth
Mridangam/Tavil/Percussions: Kishore
Sarangi: Manonmani
Harp: Sreenu
Bass: Naveen
Nadaswaram: Bala
Tablas: Anil and Noah
Sound Engineer: Arif
Mix and Master: AP Sekhar
Shoot: Don Veliyavelicham (Shankar Mahadevan)
Video Editing: Priyadarshan PG
Studios: B-Studios
Production: Impact Zone India
TELUGU LYRICS
కరుణించి కాపాడే యేసయ్యా
యేసయ్యా .... యేసయ్యా ......!
ప || కూడుకుని మనమీవేళ
ఘనమైన వేడుకకు తెర తీయాలా...!
గడచిన దినముల కలిగిన సుఖముకై
ప్రభు యేసు ఆశీర్వాదాలకై
1.వేసవి వడగాలుల బాధ తీరిపోయే
యేసుని శుభ వాక్కుల హాయి ప్రాప్తమయే
విధితమైన ప్రభుని ప్రేమ విడిచి పోదాయే
విమలమాయే హృదయసీమ
దిగులులేదాయే
గానమై గళమున పాడగా
గాలమై మనసుని తాకగా
ప్రభవించె యేసు దివ్యనాధ రూపాన
2. పాతవి కడతేరగ మనసు మారిపోయె
నూతన క్రియ చేయగ దారి సిద్ధమాయె
ప్రభలమైన సిలువనీడ సమసిపోదాయె
సమసిపోయె శ్రమల జాడ జయము నాదాయె
స్తోత్రమే నిలువుగ లేవగ ధూపమై వరదుని చేరగా
తిరిగొచ్చే తండ్రి శ్రేష్ట ఈవి రూపాన
ENGLISH LYRICS
Karuninche kapade yesayya
Ni sa re ma re ne pa
Yesayya....Yesayya....
Koodukoni manam evalle
Ganamagu vedukaku Thera thiyala (x2)
Gadachina dinamula Kaligina sukhamukai
Prabhu Yesu aashirvadalakai ……..
Koodukoni manam evalle
Ganamagu vedukaku Thera theeyala (x2)
1. Vesavi vadagalula badha teeripoye
Yesuni shubavakkula haayi praptamaye
Vidhitamaina prabhuni prema vidichipodaye
Vimalamaye hrudayaseema digulu ledaye
Ganame galamuna paadaga
Dhyanamai manasuni dhaataga
Prabhavinche Yesu divya naada rupaanna
Koodukoni manam evalle, Ganamagu vedukaku Thera theeyala (x2)
2. Pathavi kadateraga manasu maripoye
Nootana kriya cheyaga daari siddhamaye
Prabhala maina siluva needa samasipodaye
Samasipoye sramala jaada, Jayamu nadaye
Stothrame niluvaga levaga
Dhupamai varaduni cheraga
Thirugoche thandri sreshta eevi rupaanna
Koodukoni manam evalle Ganamagu vedukaku Thera theeyala (x2)
Copyright: Impact Zone India

Пікірлер: 1 200

  • @tharunkantipudi362
    @tharunkantipudi3622 жыл бұрын

    కరుణించి కాపాడే యేసయ్యా.. యేసయ్యా… యేసయ్యా.. కూడుకొని మనమీవేళ ఘనమగు వేడుకకు తెర తీయాలా (2) గడచిన దినముల కలిగిన సుఖముకై ప్రభు యేసు ఆశీర్వాదాలకై ||కూడుకొని|| వేసవి వడగాలుల బాధ తీరిపోయే యేసుని శుభ వాక్కుల హాయి ప్రాప్తమాయే విదితమైన ప్రభుని ప్రేమ విడిచిపొదాయే విమలమాయే హృదయ సీమ దిగులు లేదాయే గానమై గళమున పాడగా ధ్యానమై మనసుని తాకగా ప్రభవించె యేసు దివ్య నాద రూపాన ||కూడుకొని|| పాతవి కడ తేరగ మనసు మారిపోయే నూతన క్రియ చేయగ దారి సిధ్ధమాయే ప్రబలమైన సిలువ నీడ సమసిపోదాయే సమసిపోయే శ్రమల జాడ జయము నాదాయే స్తోత్రమే నిలువుగ లేవగా ధూపమై వరదుని చేరగా తిరిగొచ్ఛే తండ్రి శ్రేష్ఠ రూపాన ||కూడుకొని||

  • @robert03361
    @robert033614 жыл бұрын

    శేంకర్ మహదేవన్ గారు ___ ప్రభు యేసు క్రీస్తు " మీ స్వరంతో పాడించినందుకు ప్రభు పేరట మీకు కృతజ్ఞతలు ", మరిన్ని" క్రీస్తు పాటలు పడాలని ,మేము ఎదురు చూచిది "__దేవుడు మిమ్మల్ని దివుంచును గాక..💐💐💐

  • @anilbabubabu4733
    @anilbabubabu47334 жыл бұрын

    ప్రతీ నోరు ఆయనను స్తుతించును గాక

  • @venkataraorao2175

    @venkataraorao2175

    4 жыл бұрын

    Amen

  • @amanrockingdrums8425

    @amanrockingdrums8425

    4 жыл бұрын

    Amen

  • @dileepkumar7361

    @dileepkumar7361

    4 жыл бұрын

    Amen

  • @rajababukoterajakote7970

    @rajababukoterajakote7970

    4 жыл бұрын

    Amen

  • @janardhanm2901

    @janardhanm2901

    4 жыл бұрын

    Amen

  • @lionsmusic6135
    @lionsmusic61353 жыл бұрын

    ధన్యవాదములు కమలాకర్ గారు శంకర్ మహదేవన్ గారు నా అభిమాన గాయకుడు కానీ తాను అన్ని హిందూ సాంగ్స్ ఆలాపన చేశాడు, నేను అనుకునే వాణి మహదేవన్ గారి తో ఒక పాట అయినా పాడిపించాలని, ప్రార్ధన చేశేవాడిని దేవుడు నా ప్రార్ధన ఆలకించాడు దేవునికి వందనాలు

  • @srikanthdaniel2162
    @srikanthdaniel21624 жыл бұрын

    శంకర్ మహదేవన్ గారితో మన క్రైస్తవ పాట పాడించినందుకు ఇంపాక్ట్ జోన్ & కమలాకర్ (music director) గారిని మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రశంసిస్తున్నాను. మీరు దేవుని పరిచర్యకై చేస్తున్న ప్రయత్నాలు అధ్బుతాలు.. మన భారత దేశంలో పేరు గాంచిన గాయకులు ప్రతి ఒక్కరు మన దేవుని పాటలు పాడాలి, నిజ దేవుడైన మన రక్షకుని సువార్త ఈ విధంగానైన తెలుసుకొని రక్షించబడలని ఆశిస్తున్నాను.. పాట మరియు సంగీతం చాలా బాగుంది. ఈ మీ ప్రయత్నం ప్రశంసనీయం... ప్రైజ్ ద లార్డ్👏

  • @vinodkumargaddam7907

    @vinodkumargaddam7907

    4 жыл бұрын

    🙏💞

  • @affra.b946

    @affra.b946

    4 жыл бұрын

    kzread.info/dash/bejne/ondkydqCZ72fp6Q.html

  • @Middleclassthoughts1

    @Middleclassthoughts1

    4 жыл бұрын

    Great job bro

  • @johnratnakar9660

    @johnratnakar9660

    4 жыл бұрын

    I appreciate Kamalakargaru for making this song with Mahadevangaru.

  • @krupa45916

    @krupa45916

    4 жыл бұрын

    A B zzpx

  • @sharonprayertemple
    @sharonprayertemple4 жыл бұрын

    శంకర్ మహదేవన్ తో తెలుగు క్రిస్టియన్ సాంగ్ పాడించడానికి సాధ్యం పరిచిన యేసయ్యా కు.. కంపోజ్ చేసి మాకు అందించిన మీకు నా వందనాలు......

  • @geetanjalikumar2455

    @geetanjalikumar2455

    3 жыл бұрын

    Any one can sing for Christ . He is God of all .

  • @zubidubi792

    @zubidubi792

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/npt9rdeKZ7DVgMo.html

  • @rajendrachevuru5664

    @rajendrachevuru5664

    2 жыл бұрын

    Yes Geetha garu.. Sharon garu, you can also sing greatly through Christ.. He use the weak vessels to do the great things... It's Mr.Mahadevan sir privilege to sung this song... May God bless him..

  • @holyteamtmpsj8413
    @holyteamtmpsj84134 жыл бұрын

    శంకర్ మహదేవన్ గారు మీరు పడటం చాలా సంతోషంగా వుంది సార్ మీరు ఇంకా క్రిస్టియన్ సాంగ్స్ పాడాలని కోరుకుంటున్నాను యేసయ్య నామములో మీకు ఆశీర్వాదం కలుగునుగాక ఆమెన్ !🙏🙏

  • @MrVickymusic
    @MrVickymusic4 жыл бұрын

    అద్భుతమైన song కమలాకర్ గారు ఇలాంటి song నేనెక్కడా వినాలేదు. Praise the lord sir.

  • @sudarshinikarem1799
    @sudarshinikarem17994 жыл бұрын

    Song is really an ear feast.... This Song proved even with a song with good music and meaningful lyrics can spread the GoodNews .Once again and again we all thank Impact zone Aiswarya akka and creator of the whole and soul of the song Kamlakar annaya for anothet best product from You......Thank you God bless you..😊😊👍👌

  • @amanrockingdrums8425

    @amanrockingdrums8425

    4 жыл бұрын

    Absolutely...its an eye feast too.

  • @drgiriprasad.7977
    @drgiriprasad.79774 жыл бұрын

    Long live Shankar sir. You are absolutely connected to the blessings of God. Please use your voice for the glory of GOD

  • @rajugummalla8311
    @rajugummalla8311 Жыл бұрын

    కరుణించే కాపాడే యేసయ్య ని స రి మ రి ని ప యేసయ్య … యేసయ్య … కూడుకొని మనం ఈవేళ ఘనమగు వేడుకకు తెర తియ్యాల /2/ గడచిన దినముల కలిగిన సుఖముకై ప్రభు యేసు ఆశీర్వాదాలకై … కూడుకొని మనం ఈవేళ ఘనమగు వేడుకకు తెర తియ్యాల /2/ 1. వేసవి వడగాలుల బాధ తీరిపోయే యేసుని శుభవాక్కుల హాయి ప్రాప్తమాయె విదితమైన ప్రభుని ప్రేమ విడిచిపోదాయె విమలమాయె హృదయసీమ దిగులు లేదాయె గానమై గళమున పాడగా ధ్యానమే మనసుని దాటగా ప్రభవించే యేసు దివ్యనాధ రూపాన కూడుకొని మనమీవేళ, ఘనమగు వేడుకకు తెర తియ్యాల /2/ 2. పాతవి కడతేరగ మనసు మారిపోయే నూతన క్రియ చేయగ దారి సిద్దమాయె ప్రబలమైన సిలువనీడ సమసిపోదాయే సమసిపోయే శ్రమలజాడ, జయము నాదాయె స్తోత్రమే నిలువుగ లేవగా ధూపమై వరదుని చేరగా తిరిగొచ్చే తండ్రి శ్రేష్ఠ యీవి రూపాన కూడుకొని మనమీవేళ, ఘనమగు వేడుకకు తెర తియ్యాల /2/

  • @sureshgongada9429
    @sureshgongada94294 жыл бұрын

    God bless you ఇంకా ఎన్నో జీసస్ పాటలు పడాలని మనసారా కోరుకుంటున్న సర్

  • @thedivinerevival8420
    @thedivinerevival84204 жыл бұрын

    పాటను నిలబెట్టి మనిషిని డాన్స్ వేపిస్తున్నారు కమలాకర్ గారు.......hatss of for u r amzing composing.. addicted to song😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍

  • @JohnMahesh.Official

    @JohnMahesh.Official

    4 жыл бұрын

    Yes

  • @joshikodavati8854

    @joshikodavati8854

    2 жыл бұрын

    Need some musical knowledge to understand your comment...!!! Amazing composition and amazing appreciation by the way...It's way too deep...!!!🙏

  • @devanandsaragonda8023
    @devanandsaragonda80234 жыл бұрын

    Kamalakar సర్...నూతన ఒరవడితో మీరు అందిస్తున్న స్వరకల్పనలలో ఈ "ఘనమైన వేడుక" తనివితీరా ఆస్వాదించి ఆశతీరా ఆలాపించే గీతమై ఆధ్యాత్మిక చింతనతో కూడిన పాటగా ఆత్మలోపరవశంతో నిండిన ఆత్మీయరాగంలా మీ సంగీత సమీకరణలో వెల్లువిరిసినది..

  • @ravinderjonathan

    @ravinderjonathan

    4 жыл бұрын

    నువ్వు రక్షించబడిన వాడివేన అన్న సినిమా పాటలావుంది

  • @devanandsaragonda8023

    @devanandsaragonda8023

    4 жыл бұрын

    @@ravinderjonathanplz call me 9110312090. రక్షణ సువార్త ఇంకా వినాలని ఉంది. మీరు చెబితే.. మీరన్నట్టు రక్షణ కావాలి.. #అయితే మీరు సినిమా పాటలు బాగా వింటున్నట్టున్నారు.అందుకే వెంటనే గుర్తుపట్టారు. నాకో సందేహం సినిమా పాటలాగా వుందన్నారంటే మీకు రక్షణ ఉందా..ఏమో మరి సినిమా ప్రభావం మీ మీద బాగా పని చేస్తుంది..మరి

  • @perlikanakarathnam4264

    @perlikanakarathnam4264

    3 жыл бұрын

    @@ravinderjonathan My old er I was in

  • @perlikanakarathnam4264

    @perlikanakarathnam4264

    3 жыл бұрын

    @@ravinderjonathan My old u

  • @zubidubi792

    @zubidubi792

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/npt9rdeKZ7DVgMo.html

  • @pragnanarrows9457
    @pragnanarrows94574 жыл бұрын

    దేవుని స్తుతించుటకు...... దేవునియందు జీవించుటకు..... కీర్తించుటకు.... మారుమనసు పొందుకొనుటకు... మహిమాన్వితమైన పరలోక రాజ్యము అంతట..యోగ్యతను..... ఈ కీర్తనలతో..... మహదేవన్ కు..... కలిగించాలని ఆ పరిశుద్ధదేవుని... ప్రేమతో... కోరుకొనుచున్నాను... బ్రదర్ కమలాకర్ గారికి "ఘనమైన వేడుక"...... దేవుని నామములో జరుగునుగాక!

  • @bmsm-gospelworshiptelugu476
    @bmsm-gospelworshiptelugu4764 жыл бұрын

    మంచి లిరిక్స్ అందించిన ఎ.ఆర్.స్టివెన్ సన్ అన్నగారికి ప్రభువు పేరిట హృదయ పూర్వక వందనాలు, తన గాత్రంతో దేవుని ఘన పరచినందుకు శంకర్ మహదేవన్ గారికి, తమ మ్యూజిక్ తో ముగ్ధులను చేసిన ఇంపాక్ట్ జోన్ కమలాకర్ గారికి ధన్యవాదములు

  • @Uks8gf2
    @Uks8gf23 жыл бұрын

    Every knee bow Infront of our Lord &praise every tongue our kings name🤗🤗🤗

  • @As-uh2re
    @As-uh2re3 жыл бұрын

    కమలాకర్ అన్నయ్య కు ప్రభువు పేరట వందనాలు,శంకర్ మహదేవన్ అంతటి గొప్ప గాయకుడు మన యేసుక్రీస్తు ప్రభువుల వారి పాట పాడటం నిజంగా అద్భుతమైన సంఘటన అతను ఈ పాట పాడటానికి ఒప్పుకోవడం నిజంగా ఆశ్చర్యం. క్రైస్తవ సంగీత సామ్రాజ్యానికి దేవుడు ఇచ్చిన గొప్పవరం మన ఏ ఆర్ స్టీవెన్ సన్ గారు తను ఈ పాట రాయడం మరొక గొప్ప విశేషం.మీ సంగీతం నిజంగా వీనులకు విందుగా ఉంది.అన్నయ్య మీరు ప్రభువు చిత్తమైతే తెలుగు సినిమా గాయకుడు రాజేష్ క్రిష్ణన్ తో క్రైస్తవ లోకం ఎంతగానో ఇష్టపడే "నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును"పాట పాడించండి అన్నయ్య తన గాత్రం లో నుండి ఆ పాట చాలా అధ్బుతంగా ఉంటుంది అన్నయ్య నా ఈ విన్నపాన్ని మీరు మంచి మనసుతో స్వీకరిస్తారని ఆశిస్తున్నాను.మీకు ఆ మహా ప్రభువు కృప మెండుగా కలగాలని ప్రార్ధిస్తున్నాను అన్నయ్య.వందనాలు

  • @murapakaappalanaidu7138
    @murapakaappalanaidu71383 жыл бұрын

    E divi pina prathi gonthu jesus nu sruthunchunu praise the lord

  • @thinkingmadhu7030
    @thinkingmadhu70302 жыл бұрын

    శంకర్ మహదేవన్ గారు చాలా పెద్ద సింగర్ ఈ పాట చాలా బాగా పాడారు ఈయన పాటలంటే చాలా ఇష్టం ఇంకా ఎన్నో దేవుని పాటలు పాడాలని ఆశిస్తున్నాము 🌹🌹

  • @elijahgujjulamudi466
    @elijahgujjulamudi4663 жыл бұрын

    After SPB Sir, your the next level top singer🙏

  • @samuelkona1316
    @samuelkona13162 жыл бұрын

    కరుణించి కాపాడే యేసయ్యా యేసయ్యా …. యేసయ్యా ……! ప || కూడుకుని మనమీవేళ ఘనమైన వేడుకకు తెర తీయాలా…! గడచిన దినముల కలిగిన సుఖముకై ప్రభు యేసు ఆశీర్వాదాలకై 1.వేసవి వడగాలుల బాధ తీరిపోయే యేసుని శుభ వాక్కుల హాయి ప్రాప్తమయే విధితమైన ప్రభుని ప్రేమ విడిచి పోదాయే విమలమాయే హృదయసీమ దిగులులేదాయే గానమై గళమున పాడగా గాలమై మనసుని తాకగా ప్రభవించె యేసు దివ్యనాధ రూపాన 2. పాతవి కడతేరగ మనసు మారిపోయె నూతన క్రియ చేయగ దారి సిద్ధమాయె ప్రభలమైన సిలువనీడ సమసిపోదాయె సమసిపోయె శ్రమల జాడ జయము నాదాయె స్తోత్రమే నిలువుగ లేవగ ధూపమై వరదుని చేరగా తిరిగొచ్చే తండ్రి శ్రేష్ట ఈవి రూపాన

  • @arpithapilli
    @arpithapilli4 жыл бұрын

    స్తోత్రమే నిలువుగా లేవగ ధూపమై వరదుని చేరగా 🙌🙌🙌👌👌👌

  • @amarkanth5537

    @amarkanth5537

    4 жыл бұрын

    Please continue next line... Then what happens.

  • @jayanthantony2633
    @jayanthantony26334 жыл бұрын

    Very proud that Telugu Christian world has an innovative music sculptor like you. I am from kothagudem sir. God bless you

  • @prasannakumar7794
    @prasannakumar77943 жыл бұрын

    With a lot of Musical expertise, it is excellent but God accepts the same from only the repented, saved and born again people. Praise the Lord.

  • @rayappapatchajesuschristwo6652
    @rayappapatchajesuschristwo66523 жыл бұрын

    నాకు చాలా సంతోషంగా వుంది అన్న యేసయ్య పాటను ఇంత అద్బుతంగా మాకు అందించినందుకు దేవునికి మహిమ కలుగునుగాక !

  • @badugurajuraju5309
    @badugurajuraju53093 жыл бұрын

    ప్రతీ నాలుక ఆయన నామాన్ని ప్రచురించి యేసు నామాన్ని గొప్ప చేయడం. దేవునికి మహిమ కలుగును గాక.

  • @kvvsnvprasad5174
    @kvvsnvprasad51744 жыл бұрын

    సూపర్ సాంగ్, సార్ కమలాకర్ గార్కి, శంకర్ మహదేవన్ కృతజ్ఞతలు

  • @kumariarji5399

    @kumariarji5399

    4 жыл бұрын

    Brother konni songs unnayyi so please brother phon no naa no 9494673844 ku pampinchagalaru

  • @prasadgundamalla1244

    @prasadgundamalla1244

    Жыл бұрын

    Mu

  • @arungouravram5590
    @arungouravram55903 жыл бұрын

    Oh Fantastic brilliant awesome mind-blowing, never heard before.. such a powerful composition and singing.. May you all be blessed.. Shankar ji and the composer of it.. Wishes from a tamilian who loves telugu too.. In Jesus Christ name we pray the Heavenly Father.. Amen.. Praise Be to GoD Alone..❤️🎼🌺🙏

  • @karthikreddy7500
    @karthikreddy75004 жыл бұрын

    Idhi kadha nijamaina india... Jesus song hindhu flavor... I love india... Super song...

  • @velagapallianilkumar9221

    @velagapallianilkumar9221

    4 жыл бұрын

    Music player's lo Muslims kuda unnaru bro 🤝👍

  • @AshokKumar-we6sp
    @AshokKumar-we6sp2 жыл бұрын

    Meeru imkaa ennenno Jesus songs paadaalani kori praardhisthunnaanu Mahadhevan gaaruuuuu ❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏❤️❤️❤️❤️

  • @kranthi6700
    @kranthi67004 жыл бұрын

    జైహో మహదేవన్ గారు. మీకు మా హృదయపూర్వక పాదాభివందనం

  • @benjohnjames532
    @benjohnjames5324 жыл бұрын

    This song is another sharp corner of A R Stevenson's lyrics,,, Mahadevan voice added flavour to this song,, Good luck Kamalakar,,,, Keep going ahead, your hard work will never go vein,, All glory God,,

  • @sunnymalkari4191
    @sunnymalkari41913 жыл бұрын

    కరుణించే కాపాడే యేసయ్య ని స రి మ రి ని ప యేసయ్య … యేసయ్య … కూడుకొని మనం ఈవేళ ఘనమగు వేడుకకు తెర తియ్యాల /2/ గడచిన దినముల కలిగిన సుఖముకై ప్రభు యేసు ఆశీర్వాదాలకై … కూడుకొని మనం ఈవేళ ఘనమగు వేడుకకు తెర తియ్యాల /2/ 1. వేసవి వడగాలుల బాధ తీరిపోయే యేసుని శుభవాక్కుల హాయి ప్రాప్తమాయె విదితమైన ప్రభుని ప్రేమ విడిచిపోదాయె విమలమాయె హృదయసీమ దిగులు లేదాయె ఘనమే గళమున పాడగా ధ్యానమే మనసుని దాటగా ప్రభవించే యేసు దివ్యనాధ రూపాన కూడుకొని మనమీవేళ, ఘనమగు వేడుకకు తెర తియ్యాల /2/ 2. పాతవి కడతేరగ మనసు మారిపోయే నూతన క్రియ చేయగ దారి సిద్దమాయె ప్రబలమైన సిలువనీడ సమసిపోదాయే సమసిపోయే శ్రమలజాడ, జయము నాదాయె స్తోత్రమే నిలువుగ లేవగా ధూపమై వరదుని చేరగా తిరిగొచ్చే తండ్రి శ్రేష్ఠ యీవి రూపాన కూడుకొని మనమీవేళ, ఘనమగు వేడుకకు తెర తియ్యాల /2/

  • @nccm-lifeofjesus7024
    @nccm-lifeofjesus70243 жыл бұрын

    Lord Jesus must Glorify your Name alone ......

  • @deepakgaddala1972
    @deepakgaddala19724 жыл бұрын

    Shankar mahadevan garu meru inka jesus songs padalani korukuntunnanu naku e song vintuntey athmiyanga entho santhosham kaluguthundi

  • @drgiriprasad.7977
    @drgiriprasad.79774 жыл бұрын

    Kamalakar garu How can you escape from heavenly blessings that God has intended and established for you and your family. 🤩👋🤝🙏🙏🙏💐💐💐

  • @kumariarji5399

    @kumariarji5399

    4 жыл бұрын

    Sir praise the lord kamalakar sir ph no unte na no 9494673844 ku send cheyyagalaru na songs unnayyi please help me

  • @kethavathsantoshkumarnaik5472
    @kethavathsantoshkumarnaik54725 күн бұрын

    Super Song. THANK YOU BROTHER FOR SINGING THIS

  • @subhashinisankranthi7763
    @subhashinisankranthi77633 жыл бұрын

    God bless you Brother Kamalakar for your brilliant music. God bless singer Mahadevan garu. Jesus is the Way, Truth and the Life.

  • @epatmoskumar4629
    @epatmoskumar46294 жыл бұрын

    దివ్య దేవుడు మిమ్మును దీ వించును గాక ఆమేన్

  • @yesrajtvyesrajtv2593
    @yesrajtvyesrajtv25934 жыл бұрын

    Shanker sir, no words to express. U r beyond

  • @yalalabalaiahyti3599
    @yalalabalaiahyti359917 күн бұрын

    Super song 🤚

  • @jayaramram230
    @jayaramram230Ай бұрын

    ❤❤ Glory Glory Glory to almighty God Jesus Christ. Hallelujah

  • @ajaytanagala5839
    @ajaytanagala58394 жыл бұрын

    My dream was fulfilled . shankar sir telugu song adiii gospel song padaru. I am sooo blessed to hear such a melandrous melody composed by kamalakar sir.tanq lord

  • @samnilin3671
    @samnilin36714 жыл бұрын

    Abba abba abba yentha kammaga undo e paata chaala haayiga undi. MAHADEVAN JI tho inka paadinchandi kamalakar garu.

  • @ananthalakshmijonnakuti6274
    @ananthalakshmijonnakuti62742 жыл бұрын

    Sankar Mahadavan garu meeru padina ee song and music very heart touching. malli malli venalanipestundi. Nanu 5 times vennanu inka ventanu. Meeru inka inka Jesus songs padali. Really sweet, sweet.voice. thank you sir. Pampina variki 🙏🙏🙏🙏😊😊

  • @ravikanthkakinada9585
    @ravikanthkakinada95853 жыл бұрын

    Daily 2 are 3 times vintaanu thappakunda.inka inka vinaalanipinche paata idhi..sankar sir meeru chaala baga paadaaru.devudu mimmalni me kutumbhaanni divinchunugaaka..amen...praise the lord...

  • @rachanadavuloori7267
    @rachanadavuloori72674 жыл бұрын

    Really music was amazing.... Shankar sir thanks for singing our Jesus song .... May God always with you

  • @SureshSettyPastorArakuGannela
    @SureshSettyPastorArakuGannela4 жыл бұрын

    Praise the lord brother excellent song innallaki Shankar mahadevan gariki Christian song pade avakasam vachhindhani nenanukuntunnanu

  • @rahulvasampalli1205

    @rahulvasampalli1205

    4 жыл бұрын

    ayana voice tho Christian song vine avakaasham meeku vachindhi

  • @sivaramakrishna937
    @sivaramakrishna9373 жыл бұрын

    పడిన కష్టం పాట గా మారి కనబడుతూ ఉంటే ఏం మాట్లాడేది వావ్ 👏🙏 అందరికి వందనాలండి పాట చాలా బాగుంది

  • @bathu.thanqbabji1444
    @bathu.thanqbabji14443 жыл бұрын

    Praise the lord Shankara mahadevan, Super chun and voice chala padali Jesus songs thanQ

  • @roobensphotograpy5261
    @roobensphotograpy52614 жыл бұрын

    this is amazing music and lyrics also nice and mahadevan sir so so amazing singing and ##next level song## super

  • @MsRoyalson
    @MsRoyalson4 жыл бұрын

    God bless you all (ImpactZoneIndia) who strived to make this song so wonderful....soothing and such an anointed blessing to everyone who listens. All glory and honor to Jesus who showed the Father God and The Holy Spirit, for it is He Himself. Koodukoni manameevela.. Annivelala... Hallelujah! ❤

  • @nameisnani348
    @nameisnani3482 ай бұрын

    కమలాకర్ సార్+ శంకర్ మహదేవన్ సార్ 👌👌👌👌👌

  • @johnpaulministirepenthucos1534
    @johnpaulministirepenthucos15342 жыл бұрын

    శంకర్ గారు యేసయ్య పాట పడడం,super శంకర్ గారిని ప్రభు రక్షించి,తన పరిచర్య లో అమితముగా వాడుకోనును గాక!!!ఆమెన్ God blass your ఫెమిలీ sir

  • @maranathakarem383
    @maranathakarem3834 жыл бұрын

    In all aspects this song is very interesting and very nice.

  • @mohanrao1870
    @mohanrao18703 жыл бұрын

    Perfectly sung by brother Shankar Mahadevan . Praise God ✝️🙏🙏💐👍

  • @tabithasubramanyam7503
    @tabithasubramanyam75032 жыл бұрын

    JESUS IS GREAT. HE WILL USE ALL THE LANGUAGE PEOPLE. PRAISE THE LORD.

  • @user-np8mg7bz3l
    @user-np8mg7bz3l3 ай бұрын

    Mahadevan ji you are a rare type of singer with fusion sir. Mind boggling🤯 Thank you for your music and may God Bless you in abundance sirji 🎉

  • @SunnyAnandPanem
    @SunnyAnandPanem4 жыл бұрын

    Wonderful composition.. enjoyed listening to his mesmerizing voice

  • @srinivasvisarapu5860
    @srinivasvisarapu58604 жыл бұрын

    Music is another way of expressing our inner feelings towards JESUS,, although mahadevan has given his best voice ,,

  • @vijayakumari490
    @vijayakumari4903 жыл бұрын

    Thanks to Shankar sir for singing our lord's song .Though S P Balasubramanyam sir has sang many Christian songs be blessed both of you.

  • @rajuchalanti2888
    @rajuchalanti28882 жыл бұрын

    Beautiful Melody if Dear beloved brother Shankara Mahadevans besides wonder music Composer of Kamalakar Parnam, a wonderful background musical party God Bless you all

  • @rajeshkadupukotla1285
    @rajeshkadupukotla12854 жыл бұрын

    Added this as my first song in the new devotional song list for 2020. The lyrics, the music, the voice .... everything is apt. Thanks everyone who made this beautiful song.

  • @jinu03
    @jinu034 жыл бұрын

    Not a Telugu Native but ---- Amazing piece of music & lyrics mixed Glorifying God in ShankarMahadevan's God gifted vocals.... PRAISE YOU LORD.... This is my New Telugu Fav worship song... ! Absolute classy... God You're so worthy of all the best your creation can offer... ! May this new year of 2020 bless everyone who worked for this production.... ! Great great great song ! HalleluYAH !

  • @sureshbabukeerthi
    @sureshbabukeerthi2 жыл бұрын

    Pranam kamalakar garu Christian music trend setter.

  • @prasannachamarthi9767
    @prasannachamarthi97674 жыл бұрын

    Its really ear feast to all believers.....Glory to god only....and thanks for the singer mahadevan and composer of this song

  • @moulikumar7287
    @moulikumar72873 жыл бұрын

    Superb song sir and wonderful lyrics

  • @nootangi.philiprajuphilipr3987
    @nootangi.philiprajuphilipr39872 жыл бұрын

    Superb mind blowing., God bless you all. Super song inka chala sogs padalani కోరుతూ

  • @raginigujjarlapudi6901
    @raginigujjarlapudi690111 ай бұрын

    కూడుకొని మన మీ వేళ ఘనమగు వేడుకకు తెర తీయాల2 టైమ్స్, గడచిన దినముల కలిగిన సుఖముki,చరణం.వేసవి వడగాలుల బాధ తీరిపోయే యేసుని శుభవాక్కుల హాయి ప్రాప్తమాయే విది తమైన ప్రభుని ప్రేమ విడిచిపోదాయే,విమలమాయే హృదయసీమ దిగులు లేదాయే, గానమై గళము న పాడగ, ధ్యానమై మనసుని తాకగా ప్రభవించే యేసు దివ్యరూపాన పల్లవి కూడుకొని...పాతవి కడతెరగా మనసు మారిపోయే.. నూతన క్రియ చేయగా దారి సిద్ధమాయే ,ప్రభలమైన సిలువనీడ సమసిపోదాయే,సమసిపోయే శ్రమలజాడ జయము నాదాయే ,స్తోత్రమే నిలువన లేవగా, dhoopami వరదుని చేరగా తిరిగొచ్చే తండ్రి శ్రేష్ఠ ఇవి రూపాన..కూడుకొని....

  • @joyceanshu9599
    @joyceanshu95992 жыл бұрын

    He said it was a difficult song but sang it so smoothly as it was easy enough though its not!!!....I think this channel deserves more subscribers!!🙌 Hats off #IMPACTZONEINDIA for making glorious songs for our Lord👏👏...May Lord bless u and flourish u😇😇

  • @vijay2422

    @vijay2422

    Жыл бұрын

    Wondrful.God bless the team. ❤

  • @pjsgmusical3991
    @pjsgmusical39914 жыл бұрын

    Shankar mahadevan Anna Kamlakar Anna A.P Shekhar Anna A million things can be learnt from this one project I'm blessed by this 🤩🎉👍 GLORY TO GOD.

  • @MrASAPU
    @MrASAPU4 жыл бұрын

    కమలాకర్ గారి ప్రయత్నాలు ఈ విధంగా ఉంటాయి "Go Heavy or Go Home." అన్నీ పాటలు ఇంత heavy composition and succesful output ఇస్తున్నారంటే ఆయన Dedication, పట్టుదలతో కూడిన కృషి ఎంతో ప్రశంసనీయము. యేసయ్య మిమ్మును మాకు అనుగ్రహించినందుకు ఆయనకు వందనములు. And also thanks to Impact zone india for making history. God Bless You All.

  • @jimmyraj9626
    @jimmyraj9626Ай бұрын

    Super compose and great singar great sung good play all the instruments God bles you all bengaluru

  • @rajupariyar7793
    @rajupariyar77934 жыл бұрын

    So beautiful song!!! I didn't understand the language but the way the music composed and the way singer sang the song is such a unique piece of art.

  • @luxemshah8801
    @luxemshah88014 жыл бұрын

    I have never seen any devotional songs with this joy of music....... respect and admire ur channel..... loved the vesarina song and listened alot times...... thanks for the music....... hatsoff to everyone and especially lyricist..... god bless u all!

  • @manjulakatumala2985

    @manjulakatumala2985

    4 жыл бұрын

    Yes vesarina more than 200 times

  • @impactzoneindia

    @impactzoneindia

    4 жыл бұрын

    We are grateful to God for giving us this privilege to make music fit for his worship.

  • @PraiseAndWorshipForJesus

    @PraiseAndWorshipForJesus

    4 жыл бұрын

    @@impactzoneindia Hi. Could you please send me your contact. I have a query. Please brother.

  • @pranuthig2470
    @pranuthig24703 жыл бұрын

    శంకర్ మహదేవన్ గారు మీరు క్రైస్తవ పాటలు అనేకమైనవి పాడాలని మరీ, మరీ, మరీ, మరీ కోరుకుంటున్నాను.

  • @manikyamgangiri9053
    @manikyamgangiri90533 ай бұрын

    నా దేవునికి మహిమ కలుగును గాక ప్రతి నాలుక ఆయనను కిర్తించలి ఆరాధించాలి ప్రతి మనిషికి మహిమలోకి చేరాలి ✝️🛐🕎

  • @g.sharada8620
    @g.sharada86203 жыл бұрын

    Really this is best song super singing Jesus bless you all

  • @santhoshofficial5982
    @santhoshofficial59824 жыл бұрын

    Avesome lyrics, voice & music💐. Glory to God...🙌 God bless you to all....🙌

  • @vincentisidor9087
    @vincentisidor90872 жыл бұрын

    yes nice ఎన్నోరోజులు నుండి ఈ గొంతుక నుండి ఒక మంచి పాట రావాలని! great sir nice song🙏👍👌

  • @pranuthig2470
    @pranuthig24703 жыл бұрын

    యేసు క్రీస్తు మీ అందరిని బహుగా దీవించును గాక. ఇంకా ఇంకా ఇలాంటి పాటలు మీరెన్నో చేయుదురు గాక. సింగర్ అద్భుతంగా పాడారు. Music అద్భుతం.

  • @PaulNeeley
    @PaulNeeley3 жыл бұрын

    An improved English translation: Jesus, the Lord of mercy [who protects graciously] Jesus …. Jesus …. Sit down, we are all togehter Begin the grand ceremoney. joyful celebration The euphoria of the day For the blessings of the Lord Jesus 1. Relieved from the suffering heat waves of summer Comforted by the good sayings of Jesus The Lord’s love that is displayed will not leave My heart is delighted and there is no worry As the song is sung and our hearts are touched Jesus is the divine form of God in our midst Chorus: Sit down, we are all togehter Begin the grand ceremony/celebration (x2) 2. The old has gone, the mind is renewed, The way is prepared for a new action The powerful shadow of the cross has not disappeared The trials are over, and the victory is mine Praise raises, As a perfumed incense raises up to the bridegroom And returns in the form of a blessed gift from the father Chorus: Sit down, we are all togehter Begin the grand ceremony/celebration (x2)

  • @rajkumar.r5306
    @rajkumar.r53064 жыл бұрын

    Super music Kamala Karan Bro...really it's Beautiful song.....

  • @bmukundrao3495
    @bmukundrao34953 жыл бұрын

    బహుముఖ ప్రజ్ఞాశాలి శంకర్ మహదేవన్,

  • @siyonrajulanka2199
    @siyonrajulanka21993 жыл бұрын

    ప్రతి నోరు ఆయనకొరకే వాడబడాలి ఆమెన్ ఆమెన్

  • @susmitharachel715
    @susmitharachel7154 жыл бұрын

    Most amazing composition❤ I'm glad that neither the singer nor the musicians are highlighted but the entire team has brought forth a pleasant praise offering to Jesus Christ! God Bless everyone who contributed to this masterpiece. Keep up the good work!

  • @anjanbabu8157
    @anjanbabu81574 жыл бұрын

    Thank you Kamalakar garu for the new year gift. Classically Fusion. Who could ever perform better? Ghanamaina rendition, composition, arrangement. All good and glory to Lord.

  • @thimothikoppadithimothi1464
    @thimothikoppadithimothi1464 Жыл бұрын

    Sankar mahadevan gariki vandhalu. Devatha devudiki mahimakalugunugaka amen

  • @parimillibalayesu9095
    @parimillibalayesu90954 жыл бұрын

    Shankar mahadeva enno Jesus patalu padalani prabhu namamlo korukuntunna andariki naa vandanalayya

  • @muchasuman
    @muchasuman4 жыл бұрын

    Amazing composition and Fabulous melody!! Shanker sir as usual u are my all time favorite singer!!Kamalakar Anna need more milestones like this!!Phenomenal Composition!!God bless each one of you !! Praise god!!

  • @gloryhoney
    @gloryhoney4 жыл бұрын

    Omg! This song hits so many right spots for me Amazing...

  • @PremKumar-bq6kd
    @PremKumar-bq6kdАй бұрын

    ❤❤ అధ్బుతం ❤❤

  • @rameshgasiganti2429
    @rameshgasiganti24294 жыл бұрын

    ఈ పాట రాసిన వారికి , కంపోజ్ చేసిన వారికి మరియు సంగీతంలో పాలు పంచుకున్న కళాకారులకు మరియు పాడిన వారికి మహా దేవుని నిత్య కృప సదాకాలము తోడుగా నీడగా వుండి నిత్యము నడిపించును గాక మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఆణిముత్యం లాంటి పాటలు అనేకం రావాలని ప్రార్థిస్తున్నాను

  • @akumallakumar
    @akumallakumar4 жыл бұрын

    సినిమా పాటలకు దేవుని పాటలకు music తేడా ఉండాలి

  • @Solidfaithinchrist

    @Solidfaithinchrist

    4 жыл бұрын

    Yes..bro

  • @paulmosesofficial7788
    @paulmosesofficial77884 жыл бұрын

    Nice composition 🥰😍👌🙏

  • @voiceofgloriousgod
    @voiceofgloriousgod2 жыл бұрын

    Praise the lord JESUSCHRIST

  • @hopeministries5716
    @hopeministries57162 жыл бұрын

    No word to appreciate M.Devanji and Kamalakarji

  • @nandunandish6319
    @nandunandish63194 жыл бұрын

    Ur the king of medly brother kamalakar sir... Wt a composing....👌👌👌

  • @sumapenumakakanaparthi282
    @sumapenumakakanaparthi2824 жыл бұрын

    Glory to god... Priase the loard sir vry wndfull...singing..mahadevan sir thanks to Kamal sir

Келесі