విజయవాడ గిరి ప్రదక్షిణం చేసే విధానం | Indrakeeladri Giri Pradakshinam process| Nanduri Srinivas

Lot of people do Giri PradakshinaM (Giri valam) to Arunachalam hill and Govardhan hill. Those are well defined.
Nowhere there is clear description about Vijayawada Indrakeeladri Giri Pradakshinam.
There are 12 must visit points during this Giri Pradakshinam.
This video describes Giri Pradakshinam process with a beautiful map after lot of Research on this subject. After watching this, you will feel like doing Vijayavada Giri Pradakshin next time without fail
-Uploaded by: Channel Admin
గిరి ప్రదక్షిణ నియమాలు
1) 8.1 కిలోమీటర్ల దారి . మామూలుగే అయితే 2 గంటలు నడకకీ, ఇంకొక 2 గంటలు ఆలయాలన్నీ చూడటానికీ పడుతుంది. అందువల్ల తెల్లారిగట్టే 5 కి బయల్దేరితే ఎండెక్కేలోపే చూసి వచ్చేయచ్చు
2) గిరి ఎప్పుడూ మీకు కుడివైపున ఉండేలా చూసుకోండి, అంటే వెనకకి నడవకండి. రోడ్డుకి ఎడమవైపు నడవండి. కుడివైపు మహర్షులూ, యక్షులూ మొదలైన వాళ్ళు ప్రదక్షిణం చేస్తూ ఉంటారని ప్రతీతి
3) మౌనమో జపమో చేసుకోండి తప్ప, పక్కింటి వాళ్ళ గురించీ, బంధువుల గురించీ మాట్లాడుకోకండి.
4) లలితా సహస్రం మొదలు పెట్టండి. మొత్తం గిరి ప్రదక్షిణం అయ్ఏసరికి 9 సార్లు అవుతుంది. అనంతమైన శక్తిని ఇస్తుంది
6) పాదరక్షలు ధరించకుండా చేస్తే మంచిది - ఎందుకంటే ఇది ఆలయానికి చేసిన ప్రదక్షిణ లాంటిది - కానీ ఇక్కడ రోడ్లు సరిగ్గా లేవు. అందువల్ల రాళ్ళు గుచ్చుకుంటాయని అనిపిస్తే , సాక్స్కు వేసుకోండి...తప్పకపోతే చెప్పులు, ఎందుకంటే, దృష్టి కాళ్ళకి గుచ్చుకునే రాళ్లపైన కాకుండా గుడిలో దేవతపైన ఉండలంటే అదే నయం
7) నడవలేకపోతే కారులోనో బండిమీదో వెళ్లండి. ఆయా దేవతలపైన దృష్టి పెడితే, నడవకపోయినా ఫలితం ఇస్తుంది
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri NanduriSrinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
English Sub titles courtesy: Thanks to anonymous channel family members for their contribution
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Пікірлер: 514

  • @NandurisChannelAdminTeam
    @NandurisChannelAdminTeam3 жыл бұрын

    Important note by Channel Admin: Q) What happened to 3 videos of Vijayawada? విజయవాడ వీడియోల్లో ఈ మూడూ కనిపించట్లేదు ఎందుకు? 1) Jammi Doddi (జమ్మి దొడ్డి) 2) 24/Jun/2019 Miracle at Vijayawada (24/జూన్ న జరిగిన అద్భుతం ) 3) Vijayawada Giri Pradakshinam (గిరి ప్రదక్షిణం) A) మీ ప్రశ్నకి సమాధానం ఈ Video క్రింద Description లో ఉంది, చూడండి - Rishi Kumar, Channel Admin

  • @venkatachittisaibusa5596

    @venkatachittisaibusa5596

    3 жыл бұрын

    Plz made a video on madam blavatsky....a request from srikakulam student (world teacher trust)

  • @venkatasatyaprakashdasari2431

    @venkatasatyaprakashdasari2431

    3 жыл бұрын

    ee comment ni pin cheyandi

  • @smartgirl6265

    @smartgirl6265

    3 жыл бұрын

    Khadgamala vakyanam chala bagaa chaepparu .lalitha sahasranamam 6 mistakes 👍. Lalitha sahasthranamam vakyanam video please ,please .. make a video . Want to know more about Lalithamma vari upasakulu . kamalambhika amma and thadaepalli Raghava narayana sastri garu videos chala bagunnayi . please do more and more on amma leelalu🙏🙏🙏

  • @sureshosa1961

    @sureshosa1961

    3 жыл бұрын

    Hi

  • @LEADTRACKpavansiram

    @LEADTRACKpavansiram

    3 жыл бұрын

    I am sorry

  • @cvslsastry3790
    @cvslsastry37903 жыл бұрын

    ఎంత అదృష్టవంతులం. చాలా సార్లు దుర్గమ్మ దర్శనం చేసుకున్నాను. గిరి ప్రదక్షిణ గురించి తెలియదు. శ్రీ నండూరి వారి పుణ్యం కొత్త విషయాలు తెలుస్తున్నాయి. నమస్కారములు

  • @harishmunige7197
    @harishmunige71973 жыл бұрын

    మీరు చెప్పే మాటలకి దేవుడిపై నమ్మకం కలుగుతుంది కాని జీవతంలో జరిగే సంగటనలకి దేవుడిమీద నమ్మకం పోతుంది

  • @PuppalaPrasad
    @PuppalaPrasad3 жыл бұрын

    శ్రీశైలంలో బ్రమరంబిక కు పద్మ ప్రదక్షణ చేస్తారట.. దాని గురించి తెలియచేయకలరు.

  • @mahenderraobyrishetty8913
    @mahenderraobyrishetty89133 жыл бұрын

    ఈ రోజు ఉదయం నుంచి నేను ఇంద్ర కీలాద్రి ప్రదక్షిణ చేశాను కృతజ్ఞతలు మీకు 20.6.2021

  • @yageswarkuppala6969

    @yageswarkuppala6969

    2 жыл бұрын

    hi Anna, normal time lo giri pradakshina cheyyavaccha telupagalaru.

  • @parimalap9087
    @parimalap90873 жыл бұрын

    గురువుగారు మా అందరి తరఫున ఒక విజ్ఞప్తి.. మీరు మహాభారతం చెబితే విని నేర్చుకోవాలి అని ఉంది ..ఆలస్యం అయినా తప్పకుండా చెప్పండి ..🙏🙏🙏 ఎందుకంటే మీరు చెప్పే విధానం ఎవరికైనా సులువుగా అర్థం అవుతుంది.. దయచేసి చెప్పండి గురువుగారు... ఇంకా ఎవరికి వినాలని ఉంది ???

  • @geervanivani6203

    @geervanivani6203

    3 жыл бұрын

    Naku bharathamu vinalani vundhi

  • @sravisvlogstelugu9751

    @sravisvlogstelugu9751

    2 жыл бұрын

    same Naku Kuda

  • @nandigamlakshmisujatha5126

    @nandigamlakshmisujatha5126

    2 жыл бұрын

    Nenu vinadaluchukunnanu

  • @ramyadeviramyadevi9321

    @ramyadeviramyadevi9321

    2 жыл бұрын

    Naku kuda

  • @chittibaaboo892
    @chittibaaboo892 Жыл бұрын

    నేను ఒక నాలుగు రోజుల క్రితం ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ చేశాను చాలా సంతోషంగా అనిపించింది. మీరు చెప్పిన అన్ని గుళ్ళు దర్శనం చేసుకున్నాను గంగానమ్మ మొదటి గుడిలో పూజారి గారిని కలిసాను ఆయనలో ఒకలాంటి తేజస్సు నాకు కనిపించింది వారు 100 సంవత్సరాలు పైబడిన వారి లాగానే నాకు అనిపించలేదు.. అక్కడ ఉన్న కటాయి కూడా చూశాను కాకపోతే నాకు గంగానమ్మ రెండవ గుడి మాత్రం కనిపించలేదు... గిరి ప్రదక్షిణ చేస్తున్నంతసేపు మీమాటలే నాకు వినిపించాయి అన్నీ దేవాలయాల విశిష్టతలు తెలుసుకొని చేయడం చాలా సంతోషంగా అనిపించింది

  • @m.suryarao7723
    @m.suryarao77233 жыл бұрын

    గురువుగారు ఇన్నిసార్లు విజయవాడ వేళ్లను గాని కానీ చూడవలసిన అన్ని ప్రదేశాలు ఉన్నాయి అని తెలియదు గురువుగారు మీరు గ్రేట్ అండి గురువుగారు అమ్మ ఆశీస్సులు ఎప్పుడూ మీకు కలగాలని కోరుకుంటున్నాను అండి గురువుగారికి పాదాభివందనం 🙏🙏🙏🙏

  • @venkatanagaamarboggavarapu8985
    @venkatanagaamarboggavarapu89852 жыл бұрын

    శ్రీ ఇంద్రకీలాద్రీ కనకదుర్గమ్మ ఆశీస్సులతో, గురువు గారు ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ రోజు గిరిప్రదక్షిణ పూర్తి చేశాను. అమ్మ వారి ఆశీస్సులు మన అందరికీ కలగాలి. జై దుర్గా భవాని 🙏 శ్రీ మాత్రే నమః

  • @KrishnaKumari-cg3pl

    @KrishnaKumari-cg3pl

    2 жыл бұрын

    Roote map share cheyagalaru pls

  • @morlanagaraju5226
    @morlanagaraju52263 жыл бұрын

    for me 34 years my home town is vijayawada till now I don't know these facts Thank you sir for these vedios thanks a lot

  • @maheshbabudhanekula3058
    @maheshbabudhanekula30583 жыл бұрын

    శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ శ్రీ మాత్రే నమః గురువు గారికి పాదాభివందనాలు అమ్మ దయ వలన నేను ఈ రోజు గిరి ప్రదక్షిణ చేయడం జరిగింది. ఆ అనుభూతి వర్ణణాతీతం మరియు మరువలేనిది. నేను విజయవాడ వాసి అగుట చేత ఉదయం 5 గంటలకు బయల్దేరి 5:30 నిమిషాలకు ప్రారంభ ప్రదేశమునకు చేరుకున్నాను. అటు పిమ్మట అమ్మను తలచి గిరి ప్రదక్షిణ ప్రారంభించాను. రమారమి గురువు గారు చెప్పిన విధంగా రెండు గంటల సమయం పట్టింది. కాకపోతే నాకు ఇది మొదటి అనుభవం అగుట చేత నేను తిరిగి మెట్ల వద్దకు చేరే సరికి నా పాదాలు కొంత మేర నొప్పిగా అనిపించింది. కాస్త విశ్రాంతి తీసుకుని కొండ మీద ఉన్న అమ్మను అయ్యను దర్శనం చేసుకున్నాను. కొత్త వారికి లేదా తెలియని వారి కోసం నేను గిరి ప్రదక్షిణ మార్గము యొక్క గూగుల్ మేప్ లింక్ ను ఇక్కడ పొందుపరుస్తున్నాను maps.app.goo.gl/yLuNc2cgAgPupPxM9 అమ్మ దయ వుంటే అన్నీ ఉన్నట్లే శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ

  • @KR-vs2dq

    @KR-vs2dq

    2 жыл бұрын

    Thank you

  • @santhiyashram1075
    @santhiyashram10753 жыл бұрын

    శతకోటి ప్రణామాలు గురువు గారు 🙏. మీ వీడియోస్ చూస్తూ ఉన్నాను పాతవి ,ఇంతలో ఆలోచిస్తూ ఉన్నాను నిన్నటి వీడియో ఎందుకు తీసివేశారు అని అలా ఆలోచించే సమయంలో మీరు వీడియో వచ్చేసింది.నా భాగ్యం 🙏.ఒక సారి మా పిన్ని భవాని మాల వేసుకున్నారు. నేను అక్కడ లేకపోయినా, పిలిచింది మా పిన్ని వస్తావా కాలినడకన అమ్మ గుడికివెళ్తున్నాను మొక్కు ఉంది అమ్మ అని, అంతే అమ్మ పిలిచింది అని బయలుదేరి వెళ్ళాను. మా ఊరికి చేరుకుని ,అమ్మ పిలుపు అని భావించి నేను కూడా మా ఊరి నుండి అమ్మ గుడి వరకు పాదరక్షలు లేకుండా కాలినడకన ఉదయం మొదలుపెడితే సాయంత్రం 8:00pmకి వెళ్లి దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది అమ్మ దయతో.ఒక సంఘటన కూడా జరిగింది మా బందువుల విషయం లో ఒక సారి మాకు తెలిసిన ఆయనకే నమ్మకం తక్కువుగా ఉండేది కొన్నిటి మీద ,అయితే తను చెప్పిన వినకుండా పాదరక్షలు ధరించి మెట్లు ఎక్కుతా ఏమీ ఉండదు అని మాతో వాగ్వాదం చేశాడు. చేసేదేమీ లేక అమ్మ మమ్మలిని క్షమించు అని బాధతో చేసేది లేక బయలుదేరాము ,మీరు నమ్మి తీరాలి మొదటి మెట్టు మీద పెట్టెలోపలే పాదరక్ష తెగిపోయింది అప్పుడు తప్పు అయ్యింది అని లెంపలు వేసుకుని అవి పక్కకు విసిరేసి భక్తితో మెట్లు ప్రయాణం మొదలుపెట్టారు అతను.

  • @HemanthReddyBharatiya

    @HemanthReddyBharatiya

    3 жыл бұрын

    Jai bhavani 🙏

  • @santhiyashram1075

    @santhiyashram1075

    3 жыл бұрын

    @@HemanthReddyBharatiya 🙏

  • @lakshmiraj94
    @lakshmiraj943 жыл бұрын

    Vijayawada durgamma konda mida Gayathri matha ashramam kuda undi, chivukula aanjaneya sasthri garu naku telisi 70 years (around 1950 to 1960)mundu gayathri ammavarini prana pratishta chesaru. Very very powerful. Now managing by sringeri peetam.

  • @kambhampatibrothers
    @kambhampatibrothers3 жыл бұрын

    మీరు చేయించిన మానసిక గిరి ప్రదక్షిణం నన్ను తరింపజేసినదండీ . మీరు చెబుతున్నంత సేపు కళ్ళు మూసుకుని మనసులో భావన చేసాను .శ్రీ మాత్రే నమః అన్న మీ ఆర్ద్రమైన పిలుపుతో మళ్ళీ యదార్థంలోనికి వచ్చానండీ .ధన్యవాదాలండీ

  • @leelavathich4589
    @leelavathich4589 Жыл бұрын

    మేము విజయవాడలో ఉంటాము కానీ మాకు గిరిప్రదక్షిణ గురించి తెలియదు ఇప్పుడు మీ వల్ల తెలుసుకున్నాము ధన్యవాదములు తప్పకుండా ఒకసారి గిరిప్రదక్షిణం చేస్తాము విజయవాడ దుర్గమ్మ తల్లి గురించి ఇన్ని విషయాలు తెలియజేస్తున్నందుకు మీకు ధన్యవాదములు 🙏🙏🙏

  • @seshukumari1442
    @seshukumari14423 жыл бұрын

    నిజంగా అనిర్వచనీయమైన అనుభూతిని పొందాము..మానసికంగా.. ధన్యవాదాలు..

  • @vivanshvv8575
    @vivanshvv85753 жыл бұрын

    Recently I have completed Krishna river bath and giri pradaksham after watching previous video...It was amazing and feel so better...Thank you sir 🙏😊

  • @ramalakshmikaruturi4031

    @ramalakshmikaruturi4031

    3 жыл бұрын

    wow how fortunate you are

  • @vivanshvv8575

    @vivanshvv8575

    3 жыл бұрын

    @@ramalakshmikaruturi4031 thank you mam

  • @swarnapadmaja813

    @swarnapadmaja813

    3 жыл бұрын

    Giripradakshinam eppudaina chyocha

  • @ashwinivikas8462

    @ashwinivikas8462

    3 жыл бұрын

    Hi vivansh. Could you please tell how much time you took to finish Giri pradakshinam

  • @Mani0562

    @Mani0562

    Жыл бұрын

    @@ashwinivikas8462 it takes for sure 3:30 minutes for normal people with slippers. Start by 6 am.

  • @manikumarilakkoju621
    @manikumarilakkoju6213 жыл бұрын

    గురువు గారు కి నమస్కారం మా బెజవడ అమ్మ వారి గురించి చాలా చాలా గొప్పగా చెప్పారు చెప్తున్నారు మీ వీడియోస్ రోజు చూస్తూ వుంట్టము నేను మా అమ్మాయి చిట్టి నగర్ లోనే పుట్టింది పెరిగింది మాకు చాలా గర్వంగా ఉంది గురువు గారు గిరి ప్రదక్షిణ లో సొరంగం దాటాక బాబా వారి గుడి పక్కనే ఆజనేయ స్వామి విగ్రహం తరువాత సైద్ అప్పల స్వామి కాలేజ్ కొంచం దూరం లో మీరు చెప్పిన గంగనమ్మ ఆలయం తరువాత చిట్టినగర్ మహ లక్షి అమ్మవారి ఆలయం 2012 వరకు చిట్టి నగర్ అమ్మ వారి గుడి అనేవాళ్ళు అసలు అమ్మ వారి పేరుకూడా తెలీదు 25 ఏళ్ల క్రితం అమ్మవారి ఆలయం వెనకాల మర్రి చెట్టు వేప చెట్టు వుండేవి చాలా మహిమ వుండేది మేము ప్రదక్షణాలు చేసేవాళ్ళము 2012 లో పక్కన వేంకటేశ్వర స్వామి వారి ఆలయం ఓపెనిగ్ అయ్యింది మా చిన్నతంలో బస్ కండెక్టర్ టికెట్ చిట్టినగర్ అమ్మవారి గుడి అనేవాళ్ళు thank you so much గురువు గారు చాలా చాలా గొప్ప విషయలు ఎన్నో ఆలయాలు చూపిస్తున్నారు

  • @sowjanya2019
    @sowjanya20193 жыл бұрын

    I'm citizen of Vijayawada but as of now I didn't know the GIRI pradakshanaa...... Truly veryy valuable video 🙏👍

  • @vasanthik4121
    @vasanthik41216 ай бұрын

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రే నమః జై భోలో కనకదుర్గా మాతకి జై 🌺🌺🙏🏻🌺🌺

  • @arunakumari5344
    @arunakumari53442 жыл бұрын

    గురువుగారు మీ వీడియో చూసి ఈరోజు గిరి ప్రదక్షణం మొదటి సారి చేసాము. అద్భుతంగా జరిగింది. దాన్యవాదాలు. 🙏

  • @medico3189

    @medico3189

    2 жыл бұрын

    Madam krishna river nunchi straight ga vuntunda giri pradekshna route leka turnings evaina vuntaya? Inka eppudu cheyali giripradikshna like pournami roju ala leka epudaina cheyyocha ?

  • @KR-vs2dq

    @KR-vs2dq

    2 жыл бұрын

    @@medico3189 ఏ రోజు అయిన చేయవచ్చు పొద్దున్నే స్టార్ట్ చేస్తే భాగుంటుంది ,పాత మెట్ల దారి నుంచి స్టార్ట్ చేయాలి

  • @padmapadma3183
    @padmapadma31833 жыл бұрын

    Meeru research chedinatlu temple visheshaalu evaru cheppaledu. E lock down time lo intlo kuchini aalaya giri pradasknamu chesaanu. Tq so much sir

  • @samyukthagatla
    @samyukthagatla3 жыл бұрын

    గురువుగారి పాద పద్మములకు నా నమస్కారాలు... అరుణాచలం వీడియోలు చెయ్యండి గురువు గారు...

  • @kiranjyothika1268
    @kiranjyothika12683 жыл бұрын

    Kanaka Durgaamma blessing to our India...🇮🇳 Guru garu..Namakaramulu 🙏🙏

  • @kotiravula8659
    @kotiravula86593 жыл бұрын

    Guruvugariki padhabivandhanalu thank you swamy for sharing good videos🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajurajesh-iu6zw
    @rajurajesh-iu6zw2 жыл бұрын

    Miru cheppindhi cheppinattuga endra kiladri GIRI pradhakshna chesanu and Superb chala happy ga anipinchindhi ammavaru korika kuda neraverustharu anukuntunna Miru cheppina 100years ayyagarini kuda kalisanu padhalaku namaskar am kuda cheskunnanu Really happy feeling

  • @shubhapradeep8281
    @shubhapradeep8281 Жыл бұрын

    Namasthey Sir, 🙏 after listening to your video yesterday with God's blessings were successful in completing Giri pradakshina. Your video was very helpful. Layman like us for sure wouldn't have made it with perfection.Thank you so much Sir. 🙏🙏

  • @lokavamshi905
    @lokavamshi9053 жыл бұрын

    Guru Garu please do video on SHARABHA AVATARAM of lord Shiva

  • @tamadagovind5904
    @tamadagovind59043 жыл бұрын

    🙏Blessed by your spiritual speeches....meeku padabivandanalu

  • @mohankrishna7146
    @mohankrishna71463 жыл бұрын

    Namaskaram, I've done giri pradakshina after watching your video. There is a small correction the second ganganamma temple comes after hanuman peet not before,those who are planing to do kindly notice 😊. Hope you will continue to enlighten us even more 🙏🏻

  • @chandrakalak7517

    @chandrakalak7517

    2 жыл бұрын

    How much time it has taken... We are planning to go there

  • @sivamamavizag1123

    @sivamamavizag1123

    2 жыл бұрын

    This Sunday I'm planning thank you

  • @kiranlanka9118

    @kiranlanka9118

    2 жыл бұрын

    @@chandrakalak7517 it takes two hours andi

  • @santoshdasoji2426

    @santoshdasoji2426

    Жыл бұрын

    Thank you

  • @muddamsravanthi4975
    @muddamsravanthi49753 жыл бұрын

    చాలా చక్కగా వివరించారు sir 🙏 🙏

  • @kss2066
    @kss20663 жыл бұрын

    Very informative! Thank you for the English subtitles

  • @rajashekarraokadali9853
    @rajashekarraokadali98533 жыл бұрын

    Namasthe Guru Garu thank you very much sir for devotional service, we all need to learn about our SANNATHANA DRAMMAM and has to follow in our livelihood.

  • @apparaoyamavarapu8226
    @apparaoyamavarapu82263 жыл бұрын

    జై శ్రీ రామ జై శ్రీ రామ జై శ్రీ రామ, కోరిక ధర్మ బద్ద మైనదిగా ఉండాలి

  • @sharathdathrika6019
    @sharathdathrika6019 Жыл бұрын

    Hi sir,Ammavari Daya valla vijayawada vellanu me sahakaramtho Giri pradakshina chesanu meru map lo chuinchenatlu places line ga ala ne unnai and akkada unna gudilo aayavarulu chala chagga chala veshayalu chepparu Best experience in my life, time saripoledu kani akkade konchem undali anipinchinde,malli ammavaru eppudu pelustundo emo OM Sri Matre Namah TQ so much once again

  • @mogasalasaivenkatakodandar7768
    @mogasalasaivenkatakodandar77683 жыл бұрын

    Guruvu garki dhanyawadamulu 🙏 Manchi information.

  • @KA-rq7xe
    @KA-rq7xe3 жыл бұрын

    Thanku guruvu garu, good information

  • @abhilashkumar5934
    @abhilashkumar5934 Жыл бұрын

    Sir Thanks to so much after watching your video I got to know the values of our temples and God miracle . I'm started doing arunchal giri pradakshina.

  • @Mani0562
    @Mani0562 Жыл бұрын

    Last week nenu chesanu. Naku 4:30 minutes pattindi. Cheppu lekunda cheyadam valla roads kuda repair lo unnai. I missed subramanya temple and mallikarjuna temple apart from that I have covered all the temples. It's better to start early in the morning. Weekends prefer cheyakandi, temple lo rush untundi. Giri pradakshina chesi drshananiki ibbandi padatharu. Non local kavadam valla andrini aduguthu vellalsi vachindi. Sir cheppina places konchem mundu venakaga untai. Gangamma temples confuse avtharu clear ga kanukkuni vellali. Vijayawada lo multiple gangamma temples unnai.

  • @TeluguSoft
    @TeluguSoft3 жыл бұрын

    Thank You Soo Much Sir.. 🙏👌🥰😍❤️👍

  • @arunachalashiva7293
    @arunachalashiva72933 жыл бұрын

    ఓం దుర్గాయై నమః బాగుంది అండి ధన్యవాదములు🌷🌷🌷🌷

  • @maheshkumar.8516
    @maheshkumar.85163 жыл бұрын

    Excellent GURUJII

  • @kalpanaboggarapu6056
    @kalpanaboggarapu60563 жыл бұрын

    Guru garu giri pradakshana chala baga vivarinchi chepparu 🙏

  • @keerthipelluri994
    @keerthipelluri9946 ай бұрын

    Vijayawada indrakeladri pradaskanam lo inni temples kurichi telusukovadam first time 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 🙏🏻🙏🏻శ్రీ మాత్రే నమః 🙏🏻🙏🏻 🙏🏻🙏🏻శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🏻🙏

  • @samyukthak2235
    @samyukthak22353 жыл бұрын

    Thank you so much guruvugaaru🙏🏻

  • @kollilahari6355
    @kollilahari63553 жыл бұрын

    Danyavadalu guruvugaru maku teleyani anno vishyalu cheptunnaru🙏

  • @sreebabu9199
    @sreebabu91993 жыл бұрын

    Namaskaram Anna,sirasu vanchi sathakoti padhabi vandhanamulu Anna,Naku Santhanam kalagali Anna,mi videos chusthamu,chala Santhosham ga vundi,chala Baga explain cjesthunaru.

  • @sravankumarjt3216
    @sravankumarjt32163 жыл бұрын

    పాధాబీ వందనం గురువు గారు🌹🍎 🙏🙏🙏🍎🌹

  • @sanjaykarthik2793
    @sanjaykarthik27933 жыл бұрын

    Ilaanti videos tho maaku chaaala knowledge istunnaru... GURUVU gaariki paadaabhivandanaalu

  • @sanjaykarthik2793

    @sanjaykarthik2793

    3 жыл бұрын

    💓😍😍😍😍😍😍💓

  • @prasanthigorapalli9824
    @prasanthigorapalli98243 жыл бұрын

    Om namaha guruvu garu🙏🙏 Giri pradakshina gurinchi aalayala pramukhyam gurinchi entha baga chepparu Ippudu ma pillalaku cheppaleka poyamu kani raboye next generation bariki manumalaku mee daya valana cheppagaluguthamu🙏🙏🙏

  • @vasavambabn9642
    @vasavambabn96423 жыл бұрын

    Guruvgaru namskaramandi giri pradakshna chalabaga chepparu

  • @rajeshnaik236
    @rajeshnaik2362 жыл бұрын

    Near by vijaywada railway station ... Near Plot no 10 .. U can find room to their free of cost ..... Near 1town police station.. At night time u can stay there..free of cost We have to ask "CV reddy సత్రం". they will tell the address

  • @adilakshmi6516
    @adilakshmi65163 жыл бұрын

    Giripradakshina anubhoothi kaligincharu swami.dhanyavadalu🙏🙏🙏🙏

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi21603 жыл бұрын

    ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు శ్రీ విష్ణు రూపాయా నమఃశివాయ్యా 🏡👨‍👨‍👧‍👧🤚👌👍🌼🌺🌸🌹💮🍇🍎🍊🌾🌴🌿✡️🔱🕉️🇮🇳🙏

  • @rekha_trance
    @rekha_trance3 жыл бұрын

    I have seen this video before sometime...anyway good to see this again..🙏🙏

  • @NandurisChannelAdminTeam

    @NandurisChannelAdminTeam

    3 жыл бұрын

    >> I have seen this video before sometime మీ ప్రశ్నకి సమాధానం Video క్రింద Description లో ఉంది, చూడండి - Rishi Kumar, Channel Admin

  • @soulaks9909
    @soulaks99093 жыл бұрын

    Mugurammala moolaputamma gurinchi chakkaga vivarinchaarandi.....ee corona situation lo mee video lu chaala prasaantanga unnayandi

  • @chintasuryanarayanaraju6216
    @chintasuryanarayanaraju62163 жыл бұрын

    Baga chepparu 🙏🙏🙏

  • @priyadarshini341
    @priyadarshini3413 жыл бұрын

    Thank you so much again!! 🙏🙏🙏

  • @hemanthmanoj1937
    @hemanthmanoj19373 жыл бұрын

    Neynu 28/05/2021 giri pradhaksha na chesanu chala bagundi malli chestanu

  • @kattaprasad6804
    @kattaprasad68043 жыл бұрын

    Tq guruvu garu .nijam gane manasikamga ga ammavari giri pradakshina ma chetha cheyincharu.tqsir

  • @kkkumar777
    @kkkumar7773 жыл бұрын

    🙏🏻🙏🏻🙏🏻 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🏻🙏🏻🙏🏻

  • @anjanivarma2988
    @anjanivarma29883 жыл бұрын

    Thanku sir meeku padabhi vandanalu

  • @sunithas9461
    @sunithas94613 жыл бұрын

    Annayya gariki padabhivandanalu 🙏🙏🙏🙏🙏

  • @jyotsnanannapaneni8274
    @jyotsnanannapaneni82743 жыл бұрын

    Thank you very much sir,God bless you

  • @mokalokesh7753
    @mokalokesh77533 жыл бұрын

    Nenu giripradishta 7 tame chesenu naa adurstam aa amma naaku icchina varam jai Durga Bavani amma🙏🙏🙏🙏🙏

  • @medico3189

    @medico3189

    2 жыл бұрын

    Sir krishna river nunchi straight ga vuntunda giri pradekshna route leka turnings evaina vuntaya?

  • @shashikalaadepu9028
    @shashikalaadepu90283 жыл бұрын

    Guruvugaru mimmukannathalli ki padhabi vandhanam chalabagacheputhunnaru

  • @vishnunarayana3028
    @vishnunarayana30283 жыл бұрын

    🙏Namaskaram guruvu garu Me padalaku satha koti vandanalu

  • @vemavarapusubrahmanyammany5888
    @vemavarapusubrahmanyammany5888 Жыл бұрын

    Today I did giri pradhakshna with help of the video. Than you guruji

  • @SHADOWGAMER-ts6yf
    @SHADOWGAMER-ts6yf3 жыл бұрын

    ఓం శ్రీ మాత్రే నమః, గురువు గారికి నమస్కారం

  • @sanakamlakshmi7114
    @sanakamlakshmi71143 жыл бұрын

    Me valla manasikanga giri pradhikshana purthi chasam guruvugaru. meku padhabi namaskaralu

  • @manjuanth8275
    @manjuanth82753 жыл бұрын

    Superb swamy

  • @maheshkumar.8516
    @maheshkumar.85163 жыл бұрын

    Team work always win

  • @ramalakshmikaruturi4031
    @ramalakshmikaruturi40313 жыл бұрын

    Namashkar andi, though we know that we don't your videos daily,before going to bed Iwant to check for your new videos daily, that much of addiction we have towards your videos,not only me,lakhs of people are eagerly waiting for your videos sir

  • @ala6861
    @ala68612 жыл бұрын

    Srinivas Gariki na padabhivandanamulu, last Sunday nenu giripradakshina chesanu, entho sanyhoshamga undi andi,

  • @venkateshe232
    @venkateshe2323 жыл бұрын

    🙏🙏🙏🙏🙏 Gurugariki Pranamalu.

  • @sujatharani9181
    @sujatharani91812 жыл бұрын

    Guruvugariki pranamam, Rishi kumar gariki kuda chala dhanyavadamulu, kanchi kamakshi devi kosam kuda chepte vinalani aasa,naa vinnapamu drushtilo pettukuntarani aasistu ,aa devi mimmalni challaga chudali korukuntunnanu

  • @jkaranjirao2652
    @jkaranjirao26523 жыл бұрын

    Excellent swami 🙏🙏🙏

  • @ramakrishna8012
    @ramakrishna8012 Жыл бұрын

    Hi, As per this video, I completed giri pradarshan, 5 & 6 temples are in reverse order. First I reached Hanuman temple,later gangamma temple(where we left the two stones)

  • @kumariblogs1774

    @kumariblogs1774

    Жыл бұрын

    Google route map pls

  • @lakshmidevitatikonda5405
    @lakshmidevitatikonda54053 жыл бұрын

    Maadi Vijayawada kaani intavaraku maaku teliyani vishayalu teriya chesaru sir meeku padabhivandanalu

  • @vijayakadapa6280
    @vijayakadapa62803 жыл бұрын

    Guruvu Gariki padabi vandanamulu 🙏🙏🙏🙏🙏

  • @Swaroopa_channel
    @Swaroopa_channel3 жыл бұрын

    Thanks for information andi

  • @gollaabhinavgupta6473
    @gollaabhinavgupta64733 жыл бұрын

    Thanku so much srinivas garu

  • @krishnachaitanya3617
    @krishnachaitanya36173 жыл бұрын

    Mi videos Chala baguntai

  • @Hariomteluguvizag
    @Hariomteluguvizag3 жыл бұрын

    Jai sree ram Guruvu gariki sathakoti padhabi vandhanamulu 🙏🙏🙏🙏🙏

  • @satyamugi154
    @satyamugi1543 жыл бұрын

    Eee video nenu already chusanu anipisthundhi meru chepina anni naku mundhee vinnatu anipisthundhi

  • @NandurisChannelAdminTeam

    @NandurisChannelAdminTeam

    3 жыл бұрын

    ఈ వీడియోని రెండవసారి Upload chesamu. Video క్రింద Description లో చూడండి - Rishi Kumar, Channel Admin

  • @bongueswarammaesu341
    @bongueswarammaesu3413 жыл бұрын

    Guruvu garu meku satakoti Vandanalu 🙏

  • @sureshadari8079
    @sureshadari80793 жыл бұрын

    Danyavadalu guru garu 🙏🙏🙏🌷

  • @gandivenkatalakshmilakshmi3899
    @gandivenkatalakshmilakshmi38993 жыл бұрын

    Guruvu garu june24,2019 na durggamma cesina mahima video pettandi guruvu garu please

  • @padmavathikamapanthula491
    @padmavathikamapanthula4913 жыл бұрын

    🙏🙇 ధన్యవాదాలు సర్

  • @vijaykumarmacharla9240
    @vijaykumarmacharla92406 ай бұрын

    ఓం నమో శ్రీ విజయవాడ కనకదుర్గమ్మ మాతనే నమో నమః🙏🇬🇧🌕🥂🍅🌞🏖️✅✅🍒🎉😍🌱🫐🍐👑👑🏠👋👏💝🌷🌷💕🪔🌹💐❤️💯🎹💗🥳🙏🙏🙏

  • @ayinampudibhargav1607
    @ayinampudibhargav16073 жыл бұрын

    Tq very much Srinivas garu

  • @satyaparam9803
    @satyaparam98033 жыл бұрын

    ఓం శ్రీ గురుభ్యోనమః🕉🔱🌹🙏

  • @swarnalatha7319
    @swarnalatha73193 жыл бұрын

    Mee dvara chala vishayalu telusukunnamu

  • @srikanthmadu7514
    @srikanthmadu75143 жыл бұрын

    I'm big fan of KL Rao garu.. Bezawada Rowdyism kadhu ilanti goppavalu puttina nela.. Aayana chivari Swasa kuda Bezawada lone vadhilaru..

  • @manikantachodapaneedi1066
    @manikantachodapaneedi10663 жыл бұрын

    Satha koti pranamamulu 🙏🙏🙏🙏 guruvu garu... Arunachalam gurinchi kuda teliya cheyandii🙏🙏

  • @yoursakshita2903
    @yoursakshita29033 жыл бұрын

    చిలుకూరు బాలాజీ దేవాలయం గురించి వీడియో చేయండి గురువు గారు 🙏🙏🙏

  • @lallived104
    @lallived1043 жыл бұрын

    God bless you kannayya. 🙌🙌🙌

  • @saisathviksidagam6880
    @saisathviksidagam68803 жыл бұрын

    Thank you Guruvu Garu.... Thank you 🙏🙏🙏

  • @mounikajirra2873
    @mounikajirra28732 жыл бұрын

    Namaskaram guru garu ! Miru cheppinattuga eesari darshananiki vellinapudu giripradakshina kuda chesamu. Oka chinna correction enti ante rendava ganganamma gudi hanuman temple aeipoyaka vasthundi mundu kaadu . idi gamaninchagalaru.. Thankyou !

  • @aalpunyapu
    @aalpunyapu3 жыл бұрын

    Sri mathre namaha,sri gurubyo namaha 🙏

Келесі