VELLURA O MANISHI VELLURA || NUVU KATUKUNA BANGULA SONG ||

Музыка

ASURA MUSIC AA PRODUCTIONS
MUSIC DIRECTOR || LYRICS || ACTOR || SINGER
BALU K ASURA
#balu_k_asura
MUSIC : AG STUDIOS
DOP & EDITING : ARAVIND KONTAM
PRODUCER : ASURA MUSICS - 9177049208
Thank you
🙏 Please Do watch and Subscribe Asura Music Channel🙏
FOLLOW ON INSTAGRAM & KZread
#asuramusic @balu_k_asura
#gadwalshiva @singers283
ఇట్లు
Asura Music Production
© All Rights Reserved: Asura Music ( SK2FM-TELANGANA )
గమనించగలరు - ఈ పాట కేవలం వినోదం కోసం మాత్రమే. ‪@ASURAMUSICS‬
#gadwalshivasinger
#asuramusic
#balu_k_asura
#2023songs
#folks
#folksongs2023
#instagramfamoussinger
#singergadwalshiva
#mammidipandu
#mammidipandulatestsong
#youtube
#youtubeshorts
#youtubeusashorts
#usa #russia #india
#NuvvuKattukunnaBangula
#VelluraOoManishiVellura
#AsuraMusic
#Balu_K_Asura
#SK2FM

Пікірлер: 2 600

  • @ASURAMUSICS
    @ASURAMUSICS2 жыл бұрын

    తప్పకుండా ఈ పాటను కూడా వినండి ...మీ నిజ జీవితంలో జరుగుతున్న సంఘటనలు గుర్తు చేస్తుంటాయి... చూడండి ,షేర్ చెయ్యండి kzread.info/dash/bejne/dqZrpqmnktXXY6Q.html

  • @yugandharindian9167

    @yugandharindian9167

    2 жыл бұрын

    @@vamshikrishna97056 q

  • @ajaychinna461

    @ajaychinna461

    2 жыл бұрын

    100%

  • @mallikarjunaraoj2471

    @mallikarjunaraoj2471

    2 жыл бұрын

    sir super song

  • @nagarajubontha7185

    @nagarajubontha7185

    2 жыл бұрын

    Aaaaaaaaaaaaaaa

  • @parvathreddybramareddy1169

    @parvathreddybramareddy1169

    2 жыл бұрын

    9999

  • @bvinaykumarboya2379
    @bvinaykumarboya23792 жыл бұрын

    జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు పడినప్పుడే ఇలాంటి రచయితలే ఇలాంటి పాటలు తయారు చేస్తారు ఈ పాట రాసిన అన్న గారికి ధన్యవాదాలు 🙏🙏🙏

  • @samalaraghu151
    @samalaraghu151 Жыл бұрын

    100% నిజం అన్న బాగా పాడారు మీకీ అ దేవుడు మరిన్ని పాటలు పడటంకి శక్తి ప్రసాదించాలని కోరుకొంటున్నాను

  • @kavithak7424
    @kavithak7424 Жыл бұрын

    వెళ్లురా ఓ మనిషి వెళ్లురా.... అడవిల ఉంది అందమైన ఇల్లురా❤❤❤

  • @rajprakash107
    @rajprakash107 Жыл бұрын

    జీవితం యొక్క పరమార్థం చాలా బాగా వర్ణించారు 🙏👏👌👍

  • @newzen6385
    @newzen63853 жыл бұрын

    అడవుల ఉంది అందమైన ఇల్లుర...అనే పదాలు గొప్పవి...రచన చేసిన అన్నకు వందనాలు

  • @sudhakarkoyyada5999

    @sudhakarkoyyada5999

    2 жыл бұрын

    Super

  • @vidyasagarkadamanchi3562
    @vidyasagarkadamanchi35623 жыл бұрын

    కరెక్ట్ బ్రదర్ నువ్వు పాడిన పాట సమాజంలో ఇలాగే జరుగుతోంది 🙏🙏

  • @muralikrishnakatravula8140
    @muralikrishnakatravula8140 Жыл бұрын

    జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి కూడాను చాలా బాగా పాడారు

  • @jkvasrathod8423
    @jkvasrathod8423Ай бұрын

    చక్కటి పాట పాడి వినిపించి జీవిత జ్ఞానోదయం కలిగించిన కళాకారులకు అభినందనలు💐💐 మరియు ధన్యవాదములు 🙏🙏

  • @moglielukapalli6328
    @moglielukapalli63282 жыл бұрын

    ఈ పాట దేవుడు చూస్తున్నాడు అన్నీ పాటల లో ఒక గొప్ప పాట gold song

  • @bodduumashankar896
    @bodduumashankar8963 жыл бұрын

    అద్భుతమై పాట నీ అందించినఅసుర గారి కి నా అభినందనలు 🙏🙏🙏

  • @venkatmellachervu8182
    @venkatmellachervu8182 Жыл бұрын

    పాట రాసింది పాడింది అసుర బాలన్న వెరీ నైస్ సింగర్

  • @nagabhushananagamalli5599
    @nagabhushananagamalli5599Ай бұрын

    సూపర్ అన్న 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @laxmanrouthu
    @laxmanrouthu3 жыл бұрын

    అత్యద్భుతమైన lyrics, tune, music, tone ... ఇలాంటి పాటలు మనసుకి ఉపశమనం కలుగుతుంది..

  • @malishphoenix3844

    @malishphoenix3844

    3 жыл бұрын

    990

  • @apparaobodapati7012

    @apparaobodapati7012

    2 жыл бұрын

    ఉపశమనం కాదు, జీవితం మీద పెద్ద ఆశలు ఏమి ఉండవ్ గాక, విరక్తి కలుగుతుంది. ఈ రోజుల్లో జీవితం అంటేనే రంగుల కల కదా

  • @seenababu9475

    @seenababu9475

    2 жыл бұрын

    Lpp

  • @user-pn1gv3nl4g

    @user-pn1gv3nl4g

    2 жыл бұрын

    Y by r

  • @shekarchinnu4556

    @shekarchinnu4556

    2 жыл бұрын

    Jy

  • @ganimusic9222
    @ganimusic92223 жыл бұрын

    సమాజానికి విభిన్న ఆత్మ కారణమైన పాటలను సందేశ పూరితంగా అందించాలంటే అది ఒక బాలు కే అసుర ద్వారానే సాధ్యమవుతుంది ఇలాంటి పాటలను మాకు అందిస్తున్న బాలు అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు

  • @ASURAMUSICS

    @ASURAMUSICS

    3 жыл бұрын

    ధన్యవాదాలు అన్న

  • @ngr7316

    @ngr7316

    3 жыл бұрын

    Super anna

  • @chittimalasaidulu2560
    @chittimalasaidulu25602 жыл бұрын

    ఈ పాట రాసిన .పాడిన వారికీ నమస్కారము .మనిషి జీవితం గురించి చాలా అద్భుతంగా ఉంది. సూపర్ సూపర్

  • @narendharbonkanti8891
    @narendharbonkanti88912 жыл бұрын

    నేటి సమాజానికి ఎంతో అవసరం ఉన్నా పాట ఒక్క సారి విని సమాజ మర్పుకై మన వంతు కృషగా షేర్ చేయండి మితురులరా ... ఈ పాట రాసిన వారికి కృతజ్ఞతలు 🎉💐అసుర అన్న మీరు మరిన్ని పాటలు చేయాలని కోరుకుంటూ మి మిత్రుడు ... నరేంద్ర ...

  • @maheshalijala575
    @maheshalijala5753 жыл бұрын

    డబ్బు అన్నాక అయిపోవాలి 💷 మనిషి అన్నాక చనిపోవాలి 🛌 ఇది సృష్టిధర్మం 🕉️🕉️🕉️🕉️🙏

  • @mothadisanjana5823

    @mothadisanjana5823

    2 жыл бұрын

    But ,manishi chanipovadaniki kaadandi devudu srushtinchindi...... happy ga undadaniki....

  • @sirishaerla5706

    @sirishaerla5706

    2 жыл бұрын

    A,

  • @peddahulthilakshminarayana2785

    @peddahulthilakshminarayana2785

    2 жыл бұрын

    @@mothadisanjana5823 కరెక్ట్ చెల్లెమ్మా ..

  • @jatangipraveen5565
    @jatangipraveen55653 жыл бұрын

    సమాజంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఉన్నది ఉన్నట్టు గా మాకు పాట రూపంలో అందించారు బాలు గారు 🙏🙏

  • @par917

    @par917

    3 жыл бұрын

    Correct

  • @charybabul3018

    @charybabul3018

    3 жыл бұрын

    Ha anna

  • @polagoni2823

    @polagoni2823

    3 жыл бұрын

    👍🙏🙏

  • @Hari-ti7xo

    @Hari-ti7xo

    3 жыл бұрын

    డేట్ అన్న మన సమాజంలో జరిగే ప్రతి విషయం ఈ పాట లో ఉన్నాయి ..👌🙏

  • @vaddeswamy3168

    @vaddeswamy3168

    3 жыл бұрын

    𝒔𝒖𝒑𝒖𝒓 𝒃𝒐𝒓

  • @sandhirisavaneesh5808
    @sandhirisavaneesh5808 Жыл бұрын

    ఎన్ని సార్లు విన్నా.. మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తోంది.. 🙏🙏👌👌

  • @rajakasrinivas3487
    @rajakasrinivas3487 Жыл бұрын

    అన్న ఈ పాట రాసిన వాళ్ళకి ధన్యవాదాలు పాట సూపర్ అన్న ఇలాంటి పాటలు మరిన్ని తీయాలని కోరుకుంటున్నాను

  • @saiupparapelli2134
    @saiupparapelli21343 жыл бұрын

    సూపర్ బ్రదర్స్ మీ పాట మీ వేషధారణ కేక ,,🙏🙏🙏🙏🙏

  • @siripuramsrinu220

    @siripuramsrinu220

    2 жыл бұрын

    Excellent song

  • @mdayanshafi3981

    @mdayanshafi3981

    2 жыл бұрын

    @@siripuramsrinu220 a

  • @maheamdhranaaddhvamkeaswar2178
    @maheamdhranaaddhvamkeaswar21783 жыл бұрын

    మంచి పాట.. పాటల బృందం కీ ధన్యవాదాలు బృందం లో చనిపోయిన వారి మనో ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని పరమాత్మ ను ప్రార్ధన చేస్తూ ఉన్నాను

  • @prabhumenistesagm1698
    @prabhumenistesagm16982 жыл бұрын

    మంచి పాట పాడారు అన్న ఈ పాట నిజం దేవుడు మీకు ఇచ్చిన దేవునికి మహిమ కలుగును

  • @Telugubidda-qk4xv
    @Telugubidda-qk4xv4 күн бұрын

    Ma ఊరి లోనే షూట్ చేశారు

  • @anilyedla6469
    @anilyedla64693 жыл бұрын

    నువ్వు చేసే ప్రతి సాంగ్ హైలెట్ బాలు

  • @b.shekar198
    @b.shekar1982 жыл бұрын

    ఈ అద్భుతమైన పాట విని కొంత మందైనా మారుతారని ఆశిస్తున్నాను...💙💙

  • @ravibravi4075
    @ravibravi4075 Жыл бұрын

    జీవితం నేర్పించే గుణపాఠం కనా మనుషులు నేర్పించే గుణపాఠం చాలా గొప్పది జీవితంలో చాలామంది మనుషులు మీకు చాలా నేర్పిస్తారు నేర్చుకో కానీ ఎవరిని కూడా ఎప్పుడు ద్వేషించకు వాళ్ళ దగ్గర ఎంత నేర్చుకుంటూ అంత గొప్ప స్థాయిలో ఉంటుంది

  • @pagadalachanti1280
    @pagadalachanti12802 жыл бұрын

    జీవిత సత్యం దాగుంది ఈ పాటలో,,ఈ పాటకు పని చేసినవారికి అందరికి ధన్యవాదాలు

  • @madhurikasthuri954
    @madhurikasthuri9543 жыл бұрын

    ఏ అక్షరాలు కావాలో నిన్ను పొగడడానికి... ఏ కవిత్వాన్ని రాయాలి నీ పాటల మాధుర్యాన్ని చెప్పడానికి... గొప్ప స్థాయిలో ఉండడానికి డబ్బు కాదు ముఖ్యం సాధించాలనే తపన అని నిరూపించావు బాలు... తెలంగాణ ఉద్యమం చేసి భవిష్యత్తుని పాడు చేసుకున్నాము... మళ్ళీ జీవితాన్ని రంగులమయం చేసుకోడానికి ఇంత సమయం పట్టింది....I wish you all scussess brother....many more happy returns of the day.. from Madhuri Chandra....

  • @dhannyasrimusic1854
    @dhannyasrimusic18543 жыл бұрын

    అన్న నీ పాటలు వింటే నిజంగా జీవితం అంటే ఏమిటో అర్థం అవుతుంది అన్న నిజంగా నీకు నా పాదాభివందనాలు అన్న

  • @sanjeevarao9274
    @sanjeevarao92742 жыл бұрын

    ఈ పాటలో అర్థాలు ప్రస్తుతము జరుగుతున్న వాస్తవాలు. సూపర్ పాట ఈ పాటలో ఉన్న అర్థం ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక కోణంలో జరుగుతుంది

  • @MarriKindha
    @MarriKindha3 жыл бұрын

    సమాజానికి ఉపయోగపడే గీతాలు తీయడంలో అసుర ముందు వరుసలో ఉంటాడు 🙏 చాలా బాగుంది సాంగ్ అరవింద్ and Asura super మీరు గొప్ప పొజిషన్ లో ఉండాలని మా మార్రికింద ఛానల్ తరపున మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏

  • @aravindkontham6839

    @aravindkontham6839

    3 жыл бұрын

    Thankyou so much anna😍😍

  • @banswadatunes1120
    @banswadatunes11203 жыл бұрын

    మీరు రాసిన అమ్మా నాన్న సాంగ్.. అదే మీ లైఫ్ స్టోరీ సాంగ్ ఎంతో బాగుంది అన్న.. మీ Voice చాలా స్పెషల్ గా ఉంటది ❤️❤️

  • @ASURAMUSICS

    @ASURAMUSICS

    3 жыл бұрын

    Tq

  • @sravanimallikarjuna6058

    @sravanimallikarjuna6058

    2 жыл бұрын

    Hi . Y7hwh

  • @gopivavilla7900

    @gopivavilla7900

    2 жыл бұрын

    Aa song peru entandi

  • @narasimhachalamthaduri1891
    @narasimhachalamthaduri18912 жыл бұрын

    పాట రాసిన వ్యక్తి ఎవరో నాకు తెలియదు, పాట పాడింది ఎవరో కూడా నాకు తెలియదు, కానీ విన్నంతసేపూ నా జీవితమే కళ్ళముందు కదలాడింది, నిజంగా బ్రదర్స్, కన్నీళ్లు తెప్పించారు, అలాగే జీవితసత్యాలు తెలిపారు.. మీకు ఎంతగా కృతజ్ఞతాస్తుతులు చెప్పినా తక్కువే...

  • @upenderkatikireddy2629

    @upenderkatikireddy2629

    2 жыл бұрын

    💯👍

  • @ettiarianjaiah8921

    @ettiarianjaiah8921

    2 жыл бұрын

    11111

  • @lavudyaanusha2977

    @lavudyaanusha2977

    2 жыл бұрын

    @@ettiarianjaiah8921 , p9 jhooth

  • @derangulapranith7145

    @derangulapranith7145

    2 жыл бұрын

    @@lavudyaanusha2977 Nice song

  • @RaviKumar-lp5mv

    @RaviKumar-lp5mv

    2 жыл бұрын

    Correct brothers

  • @sureshvasamalla3994
    @sureshvasamalla3994 Жыл бұрын

    నిజం...ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఊర్లో ఉండద్దు అంటారు

  • @mubarakshaik8586

    @mubarakshaik8586

    Жыл бұрын

    100%🎉 🎉🎉🎉correct ❤

  • @ssamuelasamuel499
    @ssamuelasamuel4992 жыл бұрын

    సూపర్ మనిషి జీవితానిగుర్తించే సాంగ్ చాలా బాగుంది 👌👌👌👌

  • @kondalreddynathadi729
    @kondalreddynathadi7293 жыл бұрын

    నిజంగా నువ్వు గ్రేట్ బాలు.. సాంగ్ చాలా చాలా బాగుంది..నువ్వు అనుభవించిన కష్టాలకు, కన్నీళ్లకు ప్రతి రూపమే ఈ పాట.. పాటను నమ్ముకుని ఐన వాళ్ళను అందరినీ వదిలిపెట్టి పట్నానికి వచ్చినవ్..ఆకలి మరిచి కన్నీళ్లు దిగమింగినవ్.. నీ ఎదలోని గాయాలను తలుచుకుని నీ కళ్ళలో నిండిన కన్నీళ్ళతో ఎన్నో పాటలు రాసినవ్.. ఆ పాటలన్నీ చాలా బాగున్నాయి..కానీ.. ఈ పాట గురించి చెప్పాలంటే నాకు మాటలు రావట్లేదు...ఒక్కటి మాత్రం నిజం బ్రో..నువ్వు అన్నట్లు నీ పుట్టుక సాధారణం కావచ్చు.. కానీ నీ చావు మాత్రం చరిత్ర అవుతుంది..హ్యాట్సాఫ్ బ్రో.. మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు..మీరు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని, నిన్ను దూరం పెట్టిన వాళ్ళందరూ నీ విలువ తెలుసుకుని మళ్లీ నీ దగ్గరకు రావాలని, మాకోసం ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను...

  • @ASURAMUSICS

    @ASURAMUSICS

    3 жыл бұрын

    Tq Somuch

  • @leggelaraju8085
    @leggelaraju80852 жыл бұрын

    Supper song Brother.... జీవిత సత్యం పాట రూపంలోచెప్పినారు.... ఎవరికీ అర్థం కానిది... కళలో కూడా ఊహించనిది... మార్చి బ్రతుకుతున్నారు... దేనికోసమో కూడా తెలియకుండా పుడుతున్నారో,..... చస్తున్నరో కూడా తెలియకుండా బ్రతుకుతున్నారు... ఈ పాట వింటే మంగళ కారుడు, మంగళ రూపుడు,అది దేవుడు, మహా దేవుడు ఆ సాంబ శివుని,ఆ మహా శివుడు యొక్క ఆలోచన, ఆచరణ, విధానం,పద్ధతులు,మాటలు చెపుతున్నారు అన్నట్టు అనిపిస్తున్నది అన్న గారు 🙏

  • @rameshbabusandhyaramesh62
    @rameshbabusandhyaramesh625 ай бұрын

    శతకోటి పాదాభివందనంలు,పాట రాసిన వారికి, పాడిన వారికి 👏👏👏👏👏👏👏

  • @laxmikanth3889
    @laxmikanth38893 жыл бұрын

    బాలు గారు అద్భుతంగా చేశారు మీరు అదే విధంగా ఇద్దరు పిల్లలు కూడా చాలా అద్భుతంగా చేశారు చాలా మంచిది అనిపించింది నాకైతే

  • @ASURAMUSICS

    @ASURAMUSICS

    3 жыл бұрын

    Tq

  • @lingamurthimuthamalla5239

    @lingamurthimuthamalla5239

    3 жыл бұрын

    చాలా అద్భుతమైన పాట చాలా బాగుంది

  • @kgffolkstudio7808
    @kgffolkstudio78083 жыл бұрын

    జన్మదిన శుభాకాంక్షలు బాలన్న 🌹🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹 పాట సూపర్ మీ యాక్టింగ్ సూపర్ 🌹🌹🌹 కంగ్రాజులేషన్ 🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏

  • @balepragathi8541
    @balepragathi85412 жыл бұрын

    వెళ్లురా ఓ మనిషి వెళ్లురా.. అడవిలుంది అందమైన ఇల్లురా.🙏🙏👏👏😭😭

  • @ganthulagangadhar7207
    @ganthulagangadhar720719 күн бұрын

    Super bro

  • @user-ns4tp7vy5l
    @user-ns4tp7vy5l2 жыл бұрын

    మనిషి జీవితం జీవన విధానం గురించి మంచి మంచి పాటలు రాస్తున్నందుకు ధన్యవాదాలు

  • @jambannajambanna4838

    @jambannajambanna4838

    2 жыл бұрын

    Hi you're

  • @appalanaidup7702

    @appalanaidup7702

    2 жыл бұрын

    Hii

  • @appalanaidup7702

    @appalanaidup7702

    2 жыл бұрын

    🙏🏻🙏🏻👌👌

  • @malleshchandangiri9986
    @malleshchandangiri99862 жыл бұрын

    నా జీవితంలో జరిగిన సంఘటనలు కండ్ల ముందుకు కనబడుతోంది సర్ మీరు గ్రేట్ బ్రో

  • @SAIRYTv
    @SAIRYTv2 жыл бұрын

    సూపర్ సూపర్ సూపర్ మీకు అభినందనలు

  • @yashwanthcreations1377
    @yashwanthcreations13772 жыл бұрын

    నిజమేనా మానవ జీవితం అంటే అర్ధం ఈ పాటలో ఉంది 👌👌👌

  • @balyamanasa3916
    @balyamanasa39163 жыл бұрын

    అద్భుతమైన సాంగ్ అన్న ♥️♥️♥️♥️💕💕💕💕

  • @satigoudmothukuri9206
    @satigoudmothukuri92063 жыл бұрын

    అన్న మంచి సాంగ్స్... 👌👌👌👌 మంచి... మీనింగ్స్... ఉన్నాయి... వెలురా.. మనిషి... వెలురా...

  • @kishanreddygoli1921
    @kishanreddygoli192124 күн бұрын

    Supar,anna

  • @garidepaliisaidaiah4233
    @garidepaliisaidaiah42332 жыл бұрын

    ఆహా ఎంత చక్కని పాట రాసారు తగ్గట్టుగానే వేశాధారణ తో అందరినీ మేల్కొలిపే పాట టీమ్ మొత్తానికి నా పాదాభివందనాలు

  • @chandrashekargummula6243
    @chandrashekargummula62433 жыл бұрын

    జీవిత పరమార్థం చెప్పినవ్ సోదరా...👌👌👌

  • @lunavathsurender7856
    @lunavathsurender785620 күн бұрын

    సూపర్🎉

  • @sureshs4979
    @sureshs4979 Жыл бұрын

    అన్న సూపర్ సాంగ్ నా జీవితంలో ఇది

  • @ammumadhu-hv1yv
    @ammumadhu-hv1yv3 жыл бұрын

    బాలు అన్న ని పాటలు వింటుంటే ఆ spb గొంతు గుర్తుకు వస్తుంది అన్న నువ్వు అహ మహానుభావుడు అంతటి వాడు కావాలని ఆ దేవుడిని మనసుపూర్థిగ కోరుకుంటున్న

  • @godiselaraju2123
    @godiselaraju21233 жыл бұрын

    జీవితానికి మంచి అర్ధవంతమైన పాట

  • @vamshisiddu3386
    @vamshisiddu33862 жыл бұрын

    సూపర్ అన్న ఈ జీవితం నాలుగు రోజుల నాటకం అందులో ఇన్ని కథలు ఇయ్యలా రేపు ప్రాణం కాపాడుకునెందుకు రంగులు మార్చే ఊసరవెల్లి ని అయిన నమ్మొచు కానీ అవసరాన్ని బట్టి రంగులు మార్చే మనిషిని అసలే నమ్మొద్దు అన్న సూపర్ గా చెప్పారు

  • @sathimansinghsingh9925
    @sathimansinghsingh992516 күн бұрын

    Nenu ee song one week lo practice cheshanu chudakunda padutha

  • @saikumarwriter9886
    @saikumarwriter98863 жыл бұрын

    జీవితంలో జరిగే తతంగం అంతా ... నీ రచనలో అద్భుతంగా చేప్పావ్ అన్నా. 👌👌👌

  • @swamylingari3831

    @swamylingari3831

    2 жыл бұрын

    Super

  • @ravrav9041
    @ravrav90413 жыл бұрын

    I wish you many many more happy returns of the day బాలు అసుర గారు💐🎂🤝💯💯💯💯💯

  • @medaram.2081
    @medaram.20812 жыл бұрын

    పాట చాలా బాగుంది బ్రో

  • @tg.informed
    @tg.informed2 ай бұрын

    ఇది ఒక మాయ ప్రపంచం Now Days Reality 😢 మనుషులు 😄😄😄సాంగ్ తోని అయినా తెలియజేసిన ఈ లోకం ఎప్పడికి మరదు ఇది తాత్యం ఇది విధి అడిస్తున్న ఆట😂 ఎవడు ఇక్కడ ఉండడు

  • @asquarekkc1929
    @asquarekkc19293 жыл бұрын

    Happy birthday Balu 💐💐💐🎂🎂🎂 All the best your Bright future...💐💐💐💐lyrics awesome... Tune exlent👌👌👌👌👌

  • @ajaykumardandi3118
    @ajaykumardandi31183 жыл бұрын

    సూపర్ అన్న సాంగ్ ఇ లాంటి సాంగ్ వింటే మన ఒళ్లు పులకిసుది మన యాస భాష తెలంగాణ గోపతనం

  • @baddemnarrsh532
    @baddemnarrsh5322 жыл бұрын

    Anna......nuvvu padina pata Gunde ni kadilisthundi ni rachanaku koti vandanaalu.....🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramyapatel9902
    @ramyapatel9902 Жыл бұрын

    Superb song

  • @meesalanaresh9955
    @meesalanaresh99553 жыл бұрын

    జన్మదిన శుభాకాంక్షలు బాలు అన్న and song సూపర్ అన్న ట్రిండింగ్ మీనింగ్

  • @kuntapallynaresh5267
    @kuntapallynaresh52673 жыл бұрын

    సూపర్ సాంగ్ ఇలాంటి గొప్ప గొప్ప పాటలు ఇంకా రాసి ఈ సమాజానికి కనువింపు చెయ్యాలి బ్రదర్

  • @anithasirra8957
    @anithasirra89572 жыл бұрын

    Ee paata vinnappudalla naa manasu pulakaristhundi..... Meeru super bro🙏🙏🙏👑

  • @rameshbabu5824
    @rameshbabu5824 Жыл бұрын

    చాలా బాగా పాడావు బ్రదర్ 🙏🙏

  • @navaneethachukka5891
    @navaneethachukka58913 жыл бұрын

    జీవిత సత్యం చాలా బాగా చెప్పారన్నా

  • @mdazhar7356
    @mdazhar73563 жыл бұрын

    సాంగ్ సూపర్ ఉందన్న ❤❤💐💐 హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు బాలు అన్న కే అసుర మీ తమ్ముడు ఎండి ఆజాద్ అనాజిపుర0 (మండల్) భువనగిరి యాదాద్రి భువనగిరి( డిస్టిక్)🙏❤🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌

  • @krsvanjari1743
    @krsvanjari17437 ай бұрын

    జీవితం అంటే ఇది కదా😂😂 సూపర్ అన్నగారు🌹🌹

  • @srija6637
    @srija66373 жыл бұрын

    పాట చాలా బాగుంది 😍😍

  • @Navi_multi_creations
    @Navi_multi_creations3 жыл бұрын

    మొదటి సారి వింటున్న చాలా మంచి power full meanig... ఉన్న పాట.. అక్షరాలు నిజాన్ని మనిషిని స్వార్థం ఎలా ఉందొ..... బాగా చెప్పారు అసుర music loved u im from Nzbd... 👏👏🇪🇺🇪🇺💪💪🤝🤝

  • @ASURAMUSICS

    @ASURAMUSICS

    3 жыл бұрын

    Tq naveen

  • @krishnadigitals5927
    @krishnadigitals5927 Жыл бұрын

    Super anna e song vinnaka kuda manishi maraka pothe anthe

  • @pathriritheshrithesh4833
    @pathriritheshrithesh48332 жыл бұрын

    Super Song Anna 👌elanti song NV Chala chenlani korukuntuna Anna 🙏

  • @rajkumarbhushanaboina7117
    @rajkumarbhushanaboina71173 жыл бұрын

    అబ్బా...సూపర్ అన్నా ప్రతి పాదం అద్భుతమైన అర్థంతో కళ్ళకు కట్టినట్టు ఉంది💖👏👏👌👌🙏🙏🙏

  • @anandamanandam3911
    @anandamanandam39113 жыл бұрын

    🙏❤️💐సూపర్ అన్న గాడ్ bless you 🎉🎁💐💐

  • @mounesh2227
    @mounesh22272 жыл бұрын

    Inner feelings excellent rasaru.... 🎶🎶🎶🎶 Super ga indhi

  • @sathimansinghsingh9925
    @sathimansinghsingh992520 күн бұрын

    Song lo varsham pade seen super

  • @yesuyesu114
    @yesuyesu1143 жыл бұрын

    పాట రూపంలో చాల బాగ చెప్పారు.అన్నా... Good song

  • @dhananiraju464
    @dhananiraju4643 жыл бұрын

    Nu super Anna garuuu eppudunna situation loo villege s loo hyd loo jargthunnavi Evee Anna garuuu great song enoo ardhaluu vunyiii good Anna inkka elativii songs thoo mundu ki ravali

  • @devarebal2332
    @devarebal23322 жыл бұрын

    Neeja jeevitha sathyalanu okaoka...padhalanu chekurchi chala baga padav anna song ithey nijanga inko range lo undhi......keep rocking anna garu 👌👌👍👍🙏🙏🙏😍

  • @vineethgummula250
    @vineethgummula2502 жыл бұрын

    Super bro song inka vinalani vundhi Malli malli

  • @bandarijanardhan1293
    @bandarijanardhan12933 жыл бұрын

    Anna oka koti like lu kottalani vundhee kani ekkada opection ledhu....very nice brother...!!

  • @b.shekar198
    @b.shekar1982 жыл бұрын

    అద్భుతమైన పాట. ఎన్ని సార్లు విన్న వినాలని అనిపిస్తుంది. ప్రతి పదం అక్షర సత్యం.నిజ జీవితంలో మన కండ్లతో చూస్తున్నది పాటగా మలచినందుకు ధన్యవాదాలు..💐

  • @lakshmankadari1017

    @lakshmankadari1017

    2 жыл бұрын

    a lot

  • @shivapatel3294

    @shivapatel3294

    2 жыл бұрын

    P

  • @Bhanuprasadrajula
    @Bhanuprasadrajula2 жыл бұрын

    #support balu anna...❤️ Inka elaanti mare no patalatho prajalaku kanivippu cheyyali. anna

  • @harishshetty24806
    @harishshetty248062 жыл бұрын

    వెల్లురా ఓ మనిషి వెల్లురా అడవిలుంది అందమైన ఇల్లురా

  • @MadhuJiddi1991
    @MadhuJiddi19913 жыл бұрын

    అంతరించిపోతున్న మా గంగిరెద్దుల బతుకుల గురించి చాలా బాగా వివరించారు

  • @raiseyourvoice7383
    @raiseyourvoice73833 жыл бұрын

    అసుర బాలు అన్న సూపర్ సాంగ్ హ్యాపీ బర్త్డే అన్న🙏:

  • @bathinisrikanthchinnichinn9278
    @bathinisrikanthchinnichinn92782 ай бұрын

    వెళ్ళు రా ఓ మనిషి వెళ్ళు రా అడవిలో ఉంది అందమైన ఇల్లు రా very super

  • @gngoud1690
    @gngoud169010 ай бұрын

    పాట రాసిన వారికి పాట పాడిన వారికి పాదాభివందనాలు

  • @Gumpallyramesh9906
    @Gumpallyramesh99063 жыл бұрын

    Awesome anna fentastic acting mind blowing..🙋

  • @ailavenivineetha494
    @ailavenivineetha4943 жыл бұрын

    👌👌Balu bro @ Asura bro super acting @ super singing👌👌

  • @muthyamomani4912
    @muthyamomani49122 жыл бұрын

    Nice👍 song chala baagundi

  • @srikanthgundavaram8498
    @srikanthgundavaram84982 жыл бұрын

    Super song e pata lo chala ardam undi anna God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @laxmanboiri1248
    @laxmanboiri12482 жыл бұрын

    అన్నా నీ పాట ఎన్ని సార్లు ఇన్ననో తెలీదు ఎన్ని సార్లు ఇన్న ఇంకా ఇనాలని పిస్తుంది సూపర్ పాట అన్న

  • @bollampallysrinivas2747
    @bollampallysrinivas27473 жыл бұрын

    సూపర్ Lyrics brother... Beautiful song...

Келесі