VELAKATTALENI I వెలకట్టలేని పరిశుద్ధ రక్తం I Latest Telugu Christian Song on Christ's Crucifixion

Музыка

Lyrics, Tune, Music & Voice : Dr. A.R.Stevenson
For More Latest AR Stevenson Songs And Messages Stay Tuned To SYMPHONY MUSIC Channel.
SUBSCRIBE : kzread.info?sub_confi...
SHARE!!! LIKE!!! and COMMENT!!
Jeevaswaralu Song Book App
play.google.com/store/apps/de...
Follow Us on:
Facebook: profile.php?...
Instagram : / a.r.stevens. .
Twitter: arsymphonymusic?s=08
Website: www.symphonygospelteam.com
Whatsapp : 9440210329
For any copyright queries, Please reach out @ symphonywebteam@gmail.com
Telugu Christian Songs/Christian video songs/Christian Devotional songs/ Telugu Worship songs/ Stevenson songs/ A.R. Stevenson latest Songs/ A.R.Stevenson new albums/ A.R. Stevenson latest videos/ Jeevaswaralu songs/ symphony gospel team/ telugu Jesus worship songs/ songs on hope/ heart touching christian songs/ christian melody songs/ new telugu christian songs/ symphony music/ famous telugu christian songs/ Stevenson Latest videos/ A.r.Stevenson live videos/ A.R. Stevenson Meetings/ Telugu christian melody/ Jesus Songs/ Chirstian Hit songs/ latest Telugu christian songs 2020/ English Christian Songs/ Christian Videos/ Easter Songs/ Christ Crucifixion Songs/ Latest Telugu Songs/ English Worship Songs/ Aantharyam/ Exclusive Interviews/ Nadipisthadu/ Ninu Preminchuchu Vardilleddam/ Telugu Christmas Songs/ A.R. Stevenson christmas songs/ Christmas video songs/ Yerushalem Songs/ Nakintha Bhagyama/ O yerushalema/ Neekante Nammadagina/ Sangeetha Naadamutho/Latest stevenson hit songs/ Stevenson Melody Songs/Stevenson Heart Touching Songs/A.D. Sikhamani messages/ A.D. Sikhamani Songs/Jukebox/ Stevenson songs jukebox/Stevenson Marriage Songs/ Telugu Marriage Songs/ Latest Marriage Songs/ Stevenson Messages/stevenson live singing/ Symphony Songs

Пікірлер: 81

  • @SYMPHONYMUSIC
    @SYMPHONYMUSIC3 ай бұрын

    Lyrics:- వెలకట్టలేని పరిశుద్ధ రక్తం నాకొరకై చిందించినావా నిలబెట్టగోరి సహవాసబంధం సిలువలో తలదించినావా 1. నీ ప్రాణత్యాగం చేశావు యాగం కలిగించినావు నిత్యజీవం నీ సన్నిధానం నే చేరు ధైర్యం అనుగ్రహించినావు నీకు స్తోత్రం 2. నీ మందయొక్క శ్రేయస్సుకోసం జరిగించినావు రక్షణకార్యం నీ సుందరరూపం మాకిచ్చు నిమిత్తం కోల్పోయినావు నీ సొగసు సమస్తం

  • @subbuyelubandi8251
    @subbuyelubandi82512 ай бұрын

    Priesd the lord 🙏

  • @mosesyathati4990
    @mosesyathati49905 күн бұрын

    Velakattaleni parishudha raktham great lyrics 👏🏻

  • @sambayyahtejanyaa5983
    @sambayyahtejanyaa59834 ай бұрын

    యేసయ్య చేసిన త్యాగం వలన మనుస్యులకు దేవునితో సహవాసం దొరికింది ..

  • @gopalarao4795
    @gopalarao47954 ай бұрын

    ప్రైజ్ లార్డ్ సర్..దేవునికి మహిమ ఘనత ప్రభావం నిత్యం కలుగును గాక..ఆమేన్

  • @fr.yesuratnamthota8109
    @fr.yesuratnamthota81094 ай бұрын

    Praise the Lord Jesus యేసయ్య చేసిన త్యాగం వలన మనుస్యులకు దేవునితో సహవాసం దొరికింది ..

  • @santhisanthi-xv7pc

    @santhisanthi-xv7pc

    4 ай бұрын

    Gjejg

  • @TarakG-gk1nw
    @TarakG-gk1nw4 ай бұрын

    మీ వాయిస్ లో ఏదో మేజిక్ ఉంది అన్నయ్య 1:41

  • @user-kw1zk4vt6t
    @user-kw1zk4vt6t17 күн бұрын

    ✝️✝️✝️✝️🙏🙏🙏

  • @maheshlingolu
    @maheshlingolu4 ай бұрын

    మీ voice 2005 ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉంది Sir ❤❤❤🎉🎉🎉

  • @Ajay-uy4zv
    @Ajay-uy4zv4 ай бұрын

    Kanneru rappinchindee pata Super song brother

  • @BunnyRajala
    @BunnyRajala4 ай бұрын

    Praise the lord brothers and sisters e song ni, 10y back Ayana release chesaru prathi lentdays maa mandiramulo e song nenu padadaniki devudu naku avakasam icharu

  • @FunnyBeaver-hb7yi
    @FunnyBeaver-hb7yi4 ай бұрын

    Praise the lord sir very very very good song sir mana prabuvuke mahima kalugunu gaka amen

  • @user-ge2xi4ws4s
    @user-ge2xi4ws4s4 ай бұрын

    Please the lord sir Garu 🙏🙏🙏

  • @ankitavelpula4922
    @ankitavelpula49224 ай бұрын

    Praise the lord 🙏 Anna Garu

  • @anandpinipey4396
    @anandpinipey43964 ай бұрын

    Glory to Jesus Amen🙏👍❤️

  • @preethiveeravalli1945
    @preethiveeravalli19453 ай бұрын

    While I am listening this song I can't stop my tears.. thank you sir for expressing god's love

  • @mandasuresh6657
    @mandasuresh66574 ай бұрын

    Anna super సాంగ్

  • @rajuarasankula3570
    @rajuarasankula35704 ай бұрын

    Vandhanalu annaya garu manchi song good lyrics 👌

  • @isaacbabu254
    @isaacbabu2544 ай бұрын

    దేవునికి మహిమ కలుగును గాక 🙇

  • @Saranomi-je7ti
    @Saranomi-je7ti4 ай бұрын

    Praise god

  • @krupakrupa1838
    @krupakrupa18384 ай бұрын

    Praise the lord 🙏🙏🙏

  • @rayaladivya
    @rayaladivya4 ай бұрын

    Praise the Lord sir🙏

  • @johnmarkkeys4117
    @johnmarkkeys41174 ай бұрын

    Annaya Chalaa bagundhi annaya... Nice melody Anna❤🫂😊🙌🏻

  • @user-eu9fc7ie2m
    @user-eu9fc7ie2m4 ай бұрын

    Happy amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen 🙏

  • @AnupriyaKongi-qe7pp
    @AnupriyaKongi-qe7pp4 ай бұрын

    Praise the Lord anna 🙏🙏

  • @ramachandrabommiti1063
    @ramachandrabommiti10633 ай бұрын

    God bless you sir

  • @kirankumarkalimela3441
    @kirankumarkalimela34414 ай бұрын

    Praise the Lord. Thank you brother. You are gift of God for us.

  • @bhimaraju315
    @bhimaraju3154 ай бұрын

    Praise the lord 🙏 brother 🙏 Amen Amen Amen

  • @mpaul3514
    @mpaul35144 ай бұрын

    Praise the lord annaya song excellent wanderful heart teaching

  • @ravibabu5529
    @ravibabu55294 ай бұрын

    Anna, heartily blessings

  • @krishnagoriparthi4570
    @krishnagoriparthi45704 ай бұрын

    Praise the lord

  • @user-bg5qy3go2w
    @user-bg5qy3go2w4 ай бұрын

    Praise the Lord paster gaaru song 🎵 nice

  • @sureshp9162
    @sureshp91624 ай бұрын

    Praise the lord br, Very good lirics and nice song br May God bless you br

  • @androidsamsung9652
    @androidsamsung96524 ай бұрын

    Vandanalu brothers

  • @DouluriJoshgrace
    @DouluriJoshgrace4 ай бұрын

    Praise the lord brother 🙏🙏🙏🙏

  • @paparao5634
    @paparao56344 ай бұрын

    Praise the lord anna 🙏 Excellent song

  • @CHANDRASEKHAR-yn3jj
    @CHANDRASEKHAR-yn3jj4 ай бұрын

    Good song Good singing thank you sir 🙏🙏

  • @HymavathiHyamavathi
    @HymavathiHyamavathi4 ай бұрын

    Praise the Lord Anna

  • @Rajesh-kb7zd
    @Rajesh-kb7zd4 ай бұрын

    Praise the Lord anna

  • @samuelvikranthrao753
    @samuelvikranthrao7534 ай бұрын

    Nice song mavayya I never heard like this beautiful tune before

  • @user-vv7uu4yq3e
    @user-vv7uu4yq3e4 ай бұрын

    Glory jejusAmen

  • @Chapala.poliraju..........
    @Chapala.poliraju..........4 ай бұрын

    Praise the lord.anna

  • @udaykumarseelam3455
    @udaykumarseelam34554 ай бұрын

    Praise the lord brother 🙏🙏

  • @prathapkumar3663
    @prathapkumar36634 ай бұрын

    Amen

  • @pulagurasyamuelpaul3519
    @pulagurasyamuelpaul35194 ай бұрын

    Praise the lord anna

  • @peacetheories
    @peacetheories4 ай бұрын

    Recover ayyinanduku devunike mahima kalugunu gaaka.. 😊🎉

  • @kjoshuva7416
    @kjoshuva74164 ай бұрын

    God is a great

  • @tulasinallipogu1209
    @tulasinallipogu12094 ай бұрын

    Vandhanalu anna

  • @user-gb6sh1zf6o
    @user-gb6sh1zf6o4 ай бұрын

    Annasongsuperglorygod

  • @gamidisparjanraju8359
    @gamidisparjanraju83594 ай бұрын

    Wounderful

  • @shobhasathyadevotionalstre7695
    @shobhasathyadevotionalstre76954 ай бұрын

    Praise God

  • @danepaul8402
    @danepaul84024 ай бұрын

    సూపర్ అన్న 😊

  • @AnooshaB-pg3ri
    @AnooshaB-pg3ri4 ай бұрын

    Thanks

  • @PrathimaArun-kc7cn
    @PrathimaArun-kc7cn4 ай бұрын

    🙏🏻🙏🏻🙏🏻

  • @g.sharada8620
    @g.sharada86204 ай бұрын

    🙏🙏🙏

  • @shivadhfms6159
    @shivadhfms61594 ай бұрын

    Super

  • @pandurajkumar6663
    @pandurajkumar66634 ай бұрын

    👌👌👌

  • @RajDave12
    @RajDave124 ай бұрын

    ✝️🙏

  • @user-pw9uv5te5r
    @user-pw9uv5te5r4 ай бұрын

    🙏🙏😭😭

  • @mandolin860
    @mandolin8604 ай бұрын

    Flute❤❤❤❤❤❤❤❤

  • @aacrevrajugeddam2284
    @aacrevrajugeddam22844 ай бұрын

    ఈ సిలువగీతం, మాకు మరో బహుమానం

  • @stanlyweslys9383
    @stanlyweslys93834 ай бұрын

    అన్నా Song very Nice లిరిక్స్ కూడా పెట్టండన్న

  • @praisehimgospelteam8453
    @praisehimgospelteam84534 ай бұрын

    Anna suppr anna

  • @ramrajsai964
    @ramrajsai9644 ай бұрын

    Anna midi oka song vinanu anna tv lo adi parisudatalo pari purnuda song naku ekada chusina dorakadam ledu plz petara

  • @SYMPHONYMUSIC

    @SYMPHONYMUSIC

    3 ай бұрын

    Dhyaaninchuchuntimi ani search cheyandi brother

  • @dasuhindi5689
    @dasuhindi56894 ай бұрын

    PRAISE. THE. LORD. SIR..... OLD. SONG. NEW. CREATION. SUPERB. SIR.... సిలువధ్యానాలు గల. పాట ✝️🎤🙏✝️🎤✝️🙏✝️🎤🙏

  • @venkimaddala1781
    @venkimaddala17814 ай бұрын

    వందనాలు అన్నయ్య ❤

  • @prasadvempada7927
    @prasadvempada79274 ай бұрын

    Mata mafia

  • @YellasubramanyamSubramanyam
    @YellasubramanyamSubramanyam4 ай бұрын

    Praise The lord

  • @daniyelu6227
    @daniyelu62274 ай бұрын

    🙏🙏🙏

  • @prasadvempada7927
    @prasadvempada79274 ай бұрын

    Mata mafia

  • @praveen919

    @praveen919

    4 ай бұрын

    1 Corinthians 15: 21 For since by man came death. Romans 6: 23 For the wages of sin is death; 1 Corinthians 15: 22 For as in Adam all die, even so in Christ shall all be made alive. Hebrews 10: 4 For it is not possible that the blood of bulls and of goats should take away sins. 1 Timothy 1: 15 This is a faithful saying, and worthy of all acceptation, that Christ Jesus came into the world to save sinners; John 3:16 For God so loved the world, that he gave his only begotten Son, that whosoever believeth in him should not perish, but have everlasting life. 1John 4: 9 In this was manifested the love of God toward us, because that God sent his only begotten Son into the world, that we might live through him. 1John 4: 10 Herein is love, not that we loved God, but that he loved us, and sent his Son to be the propitiation for our sins. Isaiah 9: 6 For unto us a child is born, unto us a son is given: and the government shall be upon his shoulder: and his name shall be called Wonderful, Counsellor, The mighty God, The everlasting Father, The Prince of Peace. Romans 9: 5 Whose are the fathers, and of whom as concerning the flesh Christ came, who is over all, God blessed for ever. Amen. 1Timothy 3: 16 And without controversy great is the mystery of godliness: God was manifest in the flesh, justified in the Spirit, seen of angels, preached unto the Gentiles, believed on in the world, received up into glory. Philippians 2: 6 Who, being in the form of God, thought it not robbery to be equal with God: Philippians 2: 7 But made himself of no reputation, and took upon him the form of a servant, and was made in the likeness of men: Philippians 2: 8 And being found in fashion as a man, he humbled himself, and became obedient unto death, even the death of the cross. 1Peter 2: 22 Who did no sin, neither was guile found in his mouth: 1Peter 2: 23 Who, when he was reviled, reviled not again; when he suffered, he threatened not; but committed himself to him that judgeth righteously: 1 Peter 2: 24 Who his own self bare our sins in his own body on the tree, that we, being dead to sins, should live unto righteousness: by whose stripes ye were healed. 1 Peter 3: 18 For Christ also hath once suffered for sins, the just for the unjust, that he might bring us to God, being put to death in the flesh, but quickened by the Spirit: Colossians 1: 14 In whom we have redemption through his blood, even the forgiveness of sins: Colossians 1: 15 Who is the image of the invisible God, the firstborn of every creature: Colossians 2: 9 For in him dwelleth all the fulness of the Godhead bodily. 1 Timothy 2: 5 For there is one God, and one mediator between God and men, the man Christ Jesus; John 1: 1 In the beginning was the Word, and the Word was with God, and the Word was God. John 1: 14 And the Word was made flesh, and dwelt among us, (and we beheld his glory, the glory as of the only begotten of the Father,) full of grace and truth. 1Timothy 2: 6 Who gave himself a ransom for all, Titus 2: 14 Who gave himself for us, that he might redeem us from all iniquity, and purify unto himself a peculiar people, zealous of good works. Hebrews 9: 16 For where a testament is, there must also of necessity be the death of the testator. Hebrews 9: 17 For a testament is of force after men are dead: otherwise it is of no strength at all while the testator liveth. 1Corinthians 15:3,4 Christ died for our sins according to the scriptures;And that he was buried, and that he rose again the third day according to the scriptures: Hebrews 9: 28 So Christ was once offered to bear the sins of many; and unto them that look for him shall he appear the second time without sin unto salvation. Revelation 1:8 I am Alpha and Omega, the beginning and the ending, saith the Lord, which is, and which was, and which is to come, the Almighty. Revelation 1: 18 I am he that liveth, and was dead; and, behold, I am alive for evermore, Amen; and have the keys of hell and of death. Revelation 22: 13 I am Alpha and Omega, the beginning and the end, the first and the last. John 14: 6 Jesus saith unto him, I am the way, the truth, and the life: no man cometh unto the Father, but by me. John 11:25,26 Jesus said unto her, I am the resurrection, and the life: he that believeth in me, though he were dead, yet shall he live:And whosoever liveth and believeth in me shall never die. Romans 10: 9 That if thou shalt confess with thy mouth the Lord Jesus, and shalt believe in thine heart that God hath raised him from the dead, thou shalt be saved. Romans 10: 10 For with the heart man believeth unto righteousness; and with the mouth confession is made unto salvation. Mark 16: 16 He that believeth and is baptized shall be saved; but he that believeth not shall be damned. Hebrews 1: 3 Who being the brightness of his glory, and the express image of his person, and upholding all things by the word of his power, when he had by himself purged our sins, sat down on the right hand of the Majesty on high; Hebrews 1: 4 Being made so much better than the angels, as he hath by inheritance obtained a more excellent name than they. 1Timothy 6: 16 Who only hath immortality, dwelling in the light which no man can approach unto; whom no man hath seen, nor can see: to whom be honour and power everlasting. Amen. 1Timothy 6: 15 Which in his times he shall shew, who is the blessed and only Potentate, the King of kings, and Lord of lords; 1 Timothy 1: 17 Now unto the King eternal, immortal, invisible, the only wise God, be honour and glory for ever and ever. Amen. Titus 2: 13 Looking for that blessed hope, and the glorious appearing of the great God and our Saviour Jesus Christ; 1 Corinthians 8: 4 we know that an idol is nothing in the world, and that there is none other God but one. 1 Corinthians 8: 6 But to us there is but one God, the Father, of whom are all things, and we in him; and one Lord Jesus Christ, by whom are all things, and we by him. Deuteronomy 4: 39 Know therefore this day, and consider it in thine heart, that the LORD he is God in heaven above, and upon the earth beneath: there is none else. 1 Timothy 4: 10 For therefore we both labour and suffer reproach, because we trust in the living God, who is the Saviour of all men, specially of those that believe. 1 John 2: 2 And he is the propitiation for our sins: and not for ours only, but also for the sins of the whole world. 1 John 2: 25 And this is the promise that he hath promised us, even eternal life. 1 Timothy 2: 4 Who will have all men to be saved, and to come unto the knowledge of the truth. 1 John 5: 20 And we know that the Son of God is come, and hath given us an understanding, that we may know him that is true, and we are in him that is true, even in his Son Jesus Christ. This is the true God, and eternal life. Acts 10:36 Jesus Christ is Lord of all.

  • @kumarraja1872
    @kumarraja18724 ай бұрын

    Praise the lord

  • @sandhyasrikanth2942
    @sandhyasrikanth29424 ай бұрын

    Praise the lord

  • @danielbkofficial2185
    @danielbkofficial21854 ай бұрын

    Praise the lord

  • @prasadvempada7927
    @prasadvempada79274 ай бұрын

    Mata mafia

  • @praveen919

    @praveen919

    4 ай бұрын

    హెబ్రీయులకు 9: 16 మరణశాసనమెక్కడ ఉండునో అక్కడ మరణశాసనము వ్రాసినవాని మరణము అవశ్యము. హెబ్రీయులకు 9: 17 ఆ శాసనమును వ్రాసినవాడు మరణము పొందితేనే అదిచెల్లును; అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా? 1కోరింథీయులకు 15:3,4 లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతిపొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. హెబ్రీయులకు 9: 28 ఆలాగుననే క్రీస్తుకూడ అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి, తనకొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తము పాపములేకుండ రెండవసారి ప్రత్యక్ష మగును. ప్రకటన గ్రంథం 1: 18 నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనైయున్నాను. మరియు మరణముయొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి. ప్రకటన గ్రంథం 22: 13 నేనే అల్ఫాయు ఓమెగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై యున్నాను. యోహాను 14: 6 యేసు నేనే మార్గమును,సత్యమును,జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకురాడు. యోహాను 11:25,26 అందుకు యేసుపునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును;బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. రోమీయులకు 10: 9 అదేమనగాయేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. రోమీయులకు 10: 10 ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. మార్కు 16: 16 నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును. హెబ్రీయులకు 1: 3,4 ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును,(లేక, ప్రతిబింబమును) ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్రేష్ఠమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్ఠుడై, ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. తీతుకు 2: 13 అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. 1కోరింథీయులకు 8: 4 లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. 1కోరింథీయులకు 8: 5,6 దేవతలన బడినవారును ప్రభువులనబడినవారును అనేకులున్నారు. ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవియున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయన ద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయన ద్వారా కలిగిన వారము. ద్వితియోపదేశకాండము 4: 39 కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమియందును యెహోవాయే దేవుడనియు, మరియొక దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకము నకు తెచ్చుకొనుము 1తిమోతికి 6: 16 సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వముగలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్‌. 1తిమోతికి 4: 10 మనుష్యులకందరికి రక్షకుడును, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవముగల దేవునియందు మనము నిరీక్షణనుంచియున్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. 1యోహాను 2: 2 ఆయనే మన పాపములకు శాంతికరమైయున్నాడు(ప్రాయశ్చిత్తమైయున్నాడు); మన పాపములకు మాత్రమేకాదు. సర్వలోకమునకును శాంతికరమై యున్నాడు. 1యోహాను 2: 25 నిత్యజీవము అనుగ్రహింతుననునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము, 1తిమోతికి 2: 4 ఆయన, మనుష్యులందరు రక్షణపొంది సత్యమును గూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని యిచ్ఛయించుచున్నాడు. 1యోహాను 5:19 మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమనుగ్రహించియున్నాడని యెరుగుదుము. 1యోహాను 5: 20 మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్నవారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునైయున్నాడు. అపో.కార్యములు 10:36 యేసుక్రీస్తు అందరికి ప్రభువు.

  • @prasadvempada7927
    @prasadvempada79274 ай бұрын

    Mata mafia

  • @praveen919

    @praveen919

    4 ай бұрын

    1కోరింథీయులకు 15: 21 మనుష్యుని ద్వారా మరణము వచ్చెను రోమీయులకు 6: 23 ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. హెబ్రీయులకు 9: 27 మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును. 1కోరింథీయులకు 15: 22 ఆదామునందు అందరు ఏలాగు మృతిపొందుచున్నారో, ఆలాగుననే క్రీస్తునందు అందరు బ్రదికింపబడుదురు. హెబ్రీయులకు 10: 4 ఏలయనగా ఎడ్లయొక్కయు మేకలయొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. 1తిమోతికి 1:15 ​పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్య మైనదియునైయున్నది. 1యోహాను 4:9 మనము ఆయన ద్వారా జీవించునట్లు, దేవుడు తన అద్వితీయ(ఒక్కడే,కుమారుడుగా)కుమారుని లోకములోనికి పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. 1యోహాను 4: 10 మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమైయుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది. యెషయా 9: 6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. రోమీయులకు 9: 5 పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తువీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరముస్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్‌. 1తిమోతికి 3: 16 నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైయున్నది;ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను.ఆత్మవిషయమున నీతిపరుడని తీర్పునొందెనుదేవదూతలకు కనబడెను రక్షకుడని జనములలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడయ్యెను. ఫిలిప్పీయులకు 2:6 ఆయన దేవుని స్వరూ పము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని ఫిలిప్పీయులకు 2:7 మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను. ఫిలిప్పీయులకు 2:8 మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి,మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను. 1పేతురు 2: 22 ఆయన పాపము చేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. 1పేతురు 2: 23 ఆయన దూషింప బడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్నుతాను అప్పగించుకొనెను. 1పేతురు 2: 24 మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసికొనెను. ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి. 1పేతురు 3: 18 ఏలయనగా మనలను దేవునియొద్దకు తెచ్చుటకు, అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడియు, ఆత్మవిషయములో బ్రదికింపబడి, పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను. కొలస్సీయులకు 1: 14 ఆ కుమారునియందు మనకు విమోచనము, అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. కొలస్సీయులకు 1: 15 ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడైయున్నాడు. కొలస్సీయులకు 2: 9 ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది; 1తిమోతికి 2: 5 దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు. యోహాను 1: 1 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. యోహాను 1: 14 ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వి తీయకుమారుని( లేక, జనితైకకుమరుని) మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. 1తిమోతికి 2: 6 ఈయన అందరికొరకు విమోచన క్రయధనముగా తన్నుతానే సమర్పించుకొనెను. . తీతుకు 2: 14 ఆయన సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి, సత్‌క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్ర పరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్నుతానే మనకొరకు అర్పించుకొనెను.

Келесі