NINGILONI | నింగిలోని చందురుడా | AR Stevenson's Awesome Christian Song on Christ's Crucifixion

Музыка

#arstevenson #latestsongs
#symphonymusic #christiansongs
నింగిలోని చందురుడా - మందగాచే ఇందురుడా
నిందలేని సుందరుడా - గంధమొలికే చందానుడా
Ningiloni Chanduruda Mandha Kache Induruda
Nindaleni Sundaruda Gandhamolike Chandanuda
SONG : NINGILONI CHANDURUDA
ALBUM : NEE SALLANI SOOPE
Lyrics, Tune, Music & Voice : Dr. A.R.Stevenson
For More Latest AR Stevenson Songs And Messages Stay Tuned To SYMPHONY MUSIC Channel.
SUBSCRIBE : / symphonymusic
SHARE!!! LIKE!!! and COMMENT!!
Other songs from the album:
NEE SALLANI SOOPE
NUVVE KAAVAALI
NINGILONI
ENTHA SUNDHARAMO
YEVADANDI BAABU
DEVUDI NADDAMBETTI
EKKARA ORANNA
MUSALAMMA MUCHATLU
More videos :
UNNAVU NAKU THODUGA : • Video
MADHURAMAINA : • MADHURAMAINA | మధురమైన...
CHINNABUCHCHUKOKU : • CHINNABUCHCHUKOKU || చ...
Jeevaswaralu Song Book App
play.google.com/store/apps/de...
Follow Us on:
Facebook: / arsymphonymusic
Instagram : a.r.stevens...
Twitter: arsymphonymusic?s=08
Website: www.symphonygospelteam.com
Whatsapp : 9440210329
For any copyright queries, Please reach out @ symphonywebteam@gmail.com
Telugu Christian Songs/Christian video songs/Christian Devotional songs/ Telugu Worship songs/ Stevenson songs/ A.R. Stevenson latest Songs/ A.R.Stevenson new albums/ A.R. Stevenson latest videos/ Jeevaswaralu songs/ symphony gospel team/ telugu Jesus worship songs/ songs on hope/ heart touching christian songs/ christian melody songs/ new telugu christian songs/ symphony music/ famous telugu christian songs/ Stevenson Latest videos/ A.r.Stevenson live videos/ A.R. Stevenson Meetings/ Telugu christian melody/ Jesus Songs/ Chirstian Hit songs/ latest Telugu christian songs 2020/ English Christian Songs/ Christian Videos/ Easter Songs/ Christ Crucifixion Songs/ Latest Telugu Songs/ English Worship Songs/ Nadipisthadu/ Ninu Preminchuchu Vardilleddam/ Telugu Christmas Songs/ A.R. Stevenson christmas songs/ Christmas video songs/ Yerushalem Songs/ Nakintha Bhagyama/ O yerushalema/ Neekante Nammadagina/ Sangeetha Naadamutho/Latest stevenson hit songs/ Stevenson Melody Songs/Stevenson Heart Touching Songs/A.D. Sikhamani messages/ A.D. Sikhamani Songs/Jukebox/ Stevenson songs jukebox/Stevenson Marriage Songs/ Telugu Marriage Songs/ Latest Marriage Songs/ Stevenson Messages/stevenson live singing/ Symphony Songs

Пікірлер: 229

  • @SYMPHONYMUSIC
    @SYMPHONYMUSIC7 ай бұрын

    Lyrics:- నింగిలోని చందురుడా - మందగాచే ఇందురుడా నిందలేని సుందరుడా - గంధమొలికే చందనుడా ఓ... వెన్నెలంటి చల్లని రాజా -వెన్నలాంటి మనసు నీదయ్యా 1. ఎర్రటి ఎండ కాల్చేస్తున్నా - గాయాలు నిన్ను బాధిస్తున్నా దాహంతో నోరు ఎండిపోతున్నా - నాలుక అంగిట అంటిపోతున్నా ప్రేమతో పెంచి మమతలు పంచిన - నీ శ్రమ చూడలేక గుండె పగిలిన తల్లిని శిష్యునికప్పగించి నీ బాధ్యతను నెరవేర్చినావా ఓ... వెన్నెలంటి చల్లని రాజా - ఎంత ప్రేమమూర్తి నీవయ్యా 2. అందాలమోముపై ఉమ్మివేయగా - నీదు గడ్డము పట్టిపీకగా యూదులరాజని అపహసించగా - సిలువ దిగిరమ్మని పరిహసించగా అంతా సహించి మౌనం వహించి బాధించు వారిపై ప్రేమ చూపించి ఏమి చేస్తున్నారో ఎరుగరు క్షమించుమని ప్రార్థించినావా ఓ... వెన్నెలంటి చల్లని రాజా- ఎంత సహనం చూపినావయ్యా 3. లేత మొక్కలాంటి నీ దేహముపై కొరడాలెన్నో నాట్యము చేయగా మేలే చేసిన కరుణను పంచిన కాళ్ళు చేతులలో సీలలు కొట్టగా అంతటి శ్రమలో చెంతను నిలిచి-చింతతో ఉన్న అతివలజూచి నాకోసం ఏడ్వవలదని పలికి వారిని ఓదార్చినావా ఓ... వెన్నెలంటి చల్లని రాజా - ఎంత కరుణామయుడ నీవయ్యా

  • @salmanrohan5273

    @salmanrohan5273

    4 ай бұрын

    ఈ పాట ట్రాకు పెట్టండి అన్నా నింగిలోని చంద్రుడా

  • @user-xn8tv4ye2f

    @user-xn8tv4ye2f

    4 ай бұрын

    😊😊

  • @user-xn8tv4ye2f

    @user-xn8tv4ye2f

    4 ай бұрын

    😊😊

  • @user-xn8tv4ye2f

    @user-xn8tv4ye2f

    4 ай бұрын

    😊😊

  • @mtrentertainment3280

    @mtrentertainment3280

    4 ай бұрын

    Thankq andi

  • @dasuhindi5689
    @dasuhindi56894 жыл бұрын

    మీరు మీ సింఫనీ పరిచర్యలను మన దేవుడు బహుగా ఆశీర్వాదించాలనీ ప్రార్ధిస్తున్నాను.....మీ. దాసు. హిందీ మాస్టర్.... పలాస.

  • @user-pz6om7sm1f
    @user-pz6om7sm1fАй бұрын

    ఈ పాట ఎంత చక్కగా అర్థం అయ్యేలా పాడారు ఆమెన్ ఆమెన్ ఆమెన్ 👏👏👏👏👏👏👏🙌🙌🙌🙌

  • @chilakarajesh2910
    @chilakarajesh2910Ай бұрын

    అధ్భుతమైన శిలువ కీర్తన❤❤❤❤

  • @kishantalari134
    @kishantalari1343 жыл бұрын

    యేసు సిలువపైన చూపిన ప్రేమను పాట రూపంలో అందించారు ,మీకు ధన్యవాదములు,దేవుడు ఇంకా ఎన్నో పాటలు అందించాలని కోరుచు, god

  • @bkarthik3929
    @bkarthik39294 жыл бұрын

    వందనాలు అన్నయ్య. శ్రేష్ఠమైన సుమధుర శిలువ సంకీర్తన ద్వారా మా హృదయములను ప్రభువులో ఉజ్జీవింపచేసారు. శిలువనాధుడైన మన యేసయ్య కే మహిమ ఆమెన్.

  • @srinukurala5183
    @srinukurala51834 жыл бұрын

    చాలా అద్భుతంగా ఉంటుంది ఈ పాట.. నాకు ఇష్టమైన పాట..అన్న

  • @vijayselvan1330
    @vijayselvan13304 жыл бұрын

    Napai nikunna prema yentho goppadaya యేసయ్యా

  • @merlinchristinapraisy3671
    @merlinchristinapraisy36712 жыл бұрын

    పాట వింటున్నన్నపుడు కన్నీళ్లు వస్తున్నాయి అన్న చాలా గొప్ప పాట మా కందించిన మీకు దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలి అన్నా

  • @blessyabhinandana2022
    @blessyabhinandana2022 Жыл бұрын

    నింగిలోని చందురుడా - మంద కాచే ఇందురుడా - 2 నిందలేని సుందరుడా - గంధమొలికే చందనుడా - 2 ఓ... వెన్నెలంటి చల్లని రాజా - వెన్నలాంటి మనసు నీదయ్యా - 2 1. ఎర్రటి ఎండ కాల్చేస్తున్నా - గాయాలు నిన్ను బాధిస్తున్నా దాహంతో నోరు ఎండిపోతున్నా - నాలుక అంకిట అంటిపోతున్నా ప్రేమతో పెంచిన - మమతలు పంచినా - నీ శ్రమ చూడలేక గుండెపగిలిన తల్లిని శిష్యునికప్పగించి - నీ బాధ్యతను నెరవేర్చినావా ? - 2 ఓ... వెన్నెలంటి చల్లని రాజా - ఎంత ప్రేమామూర్తి నీవయ్యా - 2 2. అందాల మోముపై ఉమ్మివేయగా - నీదు గడ్డము పట్టి పీకగా యూదులరాజని అపహసించగా - సిలువ దిగిరమ్మని పరిహసించగా అంతా సహించి - మౌనం వహించి - బాధించువారిపై ప్రేమ చూపించి ఏమిచేస్తున్నారో ఎరుగరు - క్షమించుమని ప్రార్ధించినావా - 2 ఓ... వెన్నెలంటి చల్లని రాజా - ఎంత సహనం చూపినావయ్యా - 2 3. లేతమొక్కలాంటి నీ దేహముపై - కొరడాలెన్నో నాట్యముచేయగా మేలే చేసినా కరుణను పంచినా - కాళ్లూ, చేతులలో శీలలుకొట్టగా అంతటి శ్రమలో - చెంతననిలిచి - చింతతో ఉన్న అతివల జూచి నాకోసం ఏడ్వవలదని - పలికి వారిని ఓదార్చినావా - 2 ఓ... వెన్నెలంటి చల్లని రాజా - ఎంత కరుణామయుడ నీవయ్యా - 2

  • @kambalapalliramuduisrael9970
    @kambalapalliramuduisrael99704 жыл бұрын

    ఇలాంటి పాటలు పాడటం 🙏నికుమత్రమే తగును

  • @kothamahendar890
    @kothamahendar8904 жыл бұрын

    చాలా మంచి పాట అన్నయ్య

  • @dasuhindi5689
    @dasuhindi56894 жыл бұрын

    వంధనములు. సార్..... మన దేవాది దేవుడైన యేసుక్రీస్తు నామంలో..... జీవస్వరాలు అంటేనే దేవుని మాటలు పాటలుగా మలచీ కమనీయమైన సంగీతాన్ని సమకూర్చి మన క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితలలో హృదయాలలో మీరు పాడిన సిలువ ధ్యానాలు పాటల ద్వారా ఆత్మీయంగా ఎదుగుదల కీ సహకరిస్తున్న మీకు వందనం అభివందనం సార్....

  • @chandanapuharika3953
    @chandanapuharika39533 жыл бұрын

    👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌😍😍😍😍😍💖💖💖💖💖💖💖💖💖💖💖💖😢😢🙂🙂🙂🙂🙂🙂ఓ.......వెన్నెలంటి చల్లని రాజా........వెన్నలంటి మనస్సు నీదయ్యా..👌👌

  • @el-elohe.israel1203
    @el-elohe.israel12032 жыл бұрын

    Devuniki sthotram

  • @shmshyam3293
    @shmshyam329310 ай бұрын

    nice songs

  • @sdinakar7357
    @sdinakar7357 Жыл бұрын

    ఎన్ని సార్లు విన్న బోరు రాదండీ ఈ పాట వింటే 👌👌👌💪✨️💖🌹🙏

  • @JRAMESH9785
    @JRAMESH978510 ай бұрын

    Amen

  • @muggallajohnselvaraj8967
    @muggallajohnselvaraj89674 жыл бұрын

    Ayyagaru your made in HEAVEN.. and gifted to the earth.. and we thank lord such a great personality born in telugu states.. love you.. ayyagaru.. maranatha అయ్యగారు 🙏🙏🙏

  • @madhumadhu5967
    @madhumadhu59674 жыл бұрын

    Mind blowing song annayya hatsap annayya

  • @godslove4219
    @godslove4219 Жыл бұрын

    ఇందురుడా అంటే అర్ధం చెప్పండి plz ఎవరైనా Superb superb superb song God bless you anna

  • @shekarbheemavarapu9308
    @shekarbheemavarapu93084 жыл бұрын

    Yesu padina shramala gurinchi pata rupamlo chala chakkaga padaru sir Manchi lyrics sir .Heart touching song

  • @haribabu7197
    @haribabu71973 жыл бұрын

    ఈ పాట మీ వాయిస్ చాలా బాగుంది దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్

  • @rajeswarilydia4115

    @rajeswarilydia4115

    2 жыл бұрын

    స్టీవెన్ అన్నయ్య బాగున్నారా తిరుపతి రాజేశ్వరి, రాజశేఖర్ తిరుపతి వెస్ట్ . మీ పాటల పుస్తకములు ఇంకా మా వద్ద ఉన్నవి మీ సాంగ్స్ సూపర్, వాయస్ కూడా సూపర్ ఏపాట చూసినా అన్నయ్య .

  • @hgty7848
    @hgty78484 ай бұрын

    Amen amen amen 🙏🙏🙏😭😭😭🙏🙏😭😭

  • @john_nissi
    @john_nissi3 жыл бұрын

    యాసలో కూడా మీరు సూపర్

  • @samnilin3671
    @samnilin36714 жыл бұрын

    ee song eppudu release aindo theleedu kaani gatha 13 years nundi vintunna casette kaalam nundi. yenni saarluaina inka inka vinaalanipisthundi. thankyou BROTHER

  • @prancismanchodu345
    @prancismanchodu3454 жыл бұрын

    Female voice lo e song vinnam male voice lo kuda super ga padaru sir

  • @seshulakkoju7846
    @seshulakkoju78462 жыл бұрын

    Amen 🙏 తండ్రి యేసయ్య హల్లెలూయ స్తోత్రము

  • @sanjana733reddy4
    @sanjana733reddy44 жыл бұрын

    Praise the Lord brother wonderful song devunikey mahima kalugunu gaaka amen.

  • @parvathidevi9212
    @parvathidevi92124 жыл бұрын

    praise the lord🙏 adbhutham mee ganam gundeku hattukunela vundhi yesayya baliyagam marosari pataroopamlo ma mundhuncharu vennelanti challani raja yenthasahanam chupinavayya yesayya🙏🙏🙏

  • @vidyapogularaju4827
    @vidyapogularaju48274 жыл бұрын

    Supar sang Anna siluva vedhananu patalo vinipichinandhuku vandhanalu

  • @samuelvenu7622
    @samuelvenu76224 жыл бұрын

    Super siluva geetam. Sir. Pushpamery bobbili.

  • @appalarajuk7480
    @appalarajuk74804 жыл бұрын

    చాలా మంచి పాట , నాకు చాలా ఇష్టం

  • @ludhiyageddada7415
    @ludhiyageddada74154 жыл бұрын

    ఈ పాట మీ స్వరం లో వినటం చాలా హాయి గా ఉంది అన్నయ్య..

  • @komarisandeep9392
    @komarisandeep93924 ай бұрын

    Vadanalunanaya Ningilonichandurudasongtrakupapavaannaya

  • @rajuboppuri6565
    @rajuboppuri65654 жыл бұрын

    వందనములు అన్నయ్య. దేవుడు మీకు దేవుని పనికొఱకు మంచి స్వరము సమకూర్చాడు👏

  • @sigireddysatish965
    @sigireddysatish9654 жыл бұрын

    Annaya song super🙏🙏🙏🙏🙏🙏💲💲💲💲💲

  • @p.jeevanprakash951
    @p.jeevanprakash9514 жыл бұрын

    Lovely song 👌👌🙏🙏👍👍

  • @phoulgangadhargs3294
    @phoulgangadhargs32944 жыл бұрын

    Heart touching lyrics annayya

  • @jhansibharathi3536
    @jhansibharathi35364 жыл бұрын

    Exellent lyrics.Editing &singing 👏👏👏👏👏👏🙏🙏🙏

  • @ogguarunarani9158
    @ogguarunarani91583 жыл бұрын

    Ee song vinnapudu..yesaiaha...manakosam yentaga..barincharo..kalla mundhu .kanipisthundhi... forgive us lord..🙏🙏🙏. Heart touching song.

  • @ammasuman2160
    @ammasuman21604 жыл бұрын

    సూపర్బ్ గా పాడారు సర్

  • @kumariguttula7112
    @kumariguttula71123 жыл бұрын

    Amuulyamaina songs maku andisthunamduku meku ma vandanalu🙏 sir

  • @prashanthbabu7409
    @prashanthbabu74094 жыл бұрын

    Happy to hear this wonderful song with your voice... Please do more old songs Anna..

  • @samuelvikranthrao753
    @samuelvikranthrao7532 жыл бұрын

    Wonderful words about Christ's crucifixion

  • @jesusjoshua3863
    @jesusjoshua3863 Жыл бұрын

    All glory to JESUS CHRIST! Hallelujah hosanna!

  • @rajeshmanoharmgm7177
    @rajeshmanoharmgm71774 жыл бұрын

    Yesayya padina vedananu kanulaku kattinatluga pata roopamlo vivaricharanna. May God be with you abundantly...

  • @amjctemple6055
    @amjctemple60554 жыл бұрын

    Wow mee voice lo ee song vinalani chalaa korika. Ippudu neraverihdi.tnq Annaya. Superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr song annayya.chalaaaaa baaga padaru

  • @Ammu-kh5ew
    @Ammu-kh5ew4 ай бұрын

    ❤...loved It anna lyrics lo pranam petti rasaru..... thank you so much for this heartful song ❤😊

  • @VK-CREATIONS.2211
    @VK-CREATIONS.22114 жыл бұрын

    అధ్బుతమైన లిరిక్స్ అన్న వందనాలు

  • @bulanani3851
    @bulanani38514 жыл бұрын

    Anna praise the Lord. God grace anna. live programme. nenu calls chesanu full busy.

  • @Ezrashastry
    @Ezrashastry4 жыл бұрын

    Chala adbuthanga padaru brother

  • @akkidarlingimd4742
    @akkidarlingimd47424 жыл бұрын

    Mee swaram Chala Madhuranga uvutundi Brother praise the Lord Brother

  • @santhivardhanb1143
    @santhivardhanb11434 жыл бұрын

    Tq ar Steven son Garu super lyrics

  • @venkataraomandangi1275
    @venkataraomandangi12754 жыл бұрын

    Ningilona chanduruda manda gaache enduruda super siluva dhyana geetam sir. Chaala baaga paadaru sir. Pushpamery bobbili.

  • @nunerajakumari7915

    @nunerajakumari7915

    4 жыл бұрын

    Prise the Lord brother

  • @rameshdondapati1640
    @rameshdondapati1640 Жыл бұрын

    Amen 🙏 praise the Lord 🙏 🙌 👏 ❤

  • @sureshesureshe5194
    @sureshesureshe51944 жыл бұрын

    My favourite song

  • @AKASHKUMAR-tg4im
    @AKASHKUMAR-tg4im3 жыл бұрын

    ఆహాహా... ఎంత చక్కని పాట... ఎంత చక్కని సంగీతం.... పాట వింటున్నంత సేపు మైమరపు... విన్న తర్వాత ఆ పాటలోని పద ఆలోచన. ఇంత చక్కని పాటను మాకు అందించినందుకు మా మనసారా కృతజ్ఞతలు మీకు తెలియజేస్తున్నాము. ఇలాంటి అద్భుతమైన పాటలు మరిన్ని అందించేందుకు మీకు మంచి జ్ఞానం ఆయుష్షును ఆ దేవుడు మీకు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాము.

  • @newhopechurchmangapuramtha
    @newhopechurchmangapuramtha4 жыл бұрын

    Super Gift from from JESUS Anna

  • @boyejujesusmyhero8932
    @boyejujesusmyhero89324 жыл бұрын

    అన్న ఈ పాట ఎలా రాశావో కానీ వింటుంటే చాలా చాలా బాగుంది థాంక్స్ అన్న దేవునికి మహిమ కలుగును గాక

  • @shinyblessyofficial2531
    @shinyblessyofficial25313 жыл бұрын

    Super ga padaaru annaya devunike samasta mahima ghanatha kalugunu gaaka. Amen...praise the lord brother 🙏🏻🙏🏻🙏🏻

  • @user-lz5hr4qo8i
    @user-lz5hr4qo8i8 ай бұрын

    vennelanti challani Raju yesayya devunike mahima kalugunu gaakaa

  • @thimothikoppadithimothi1464
    @thimothikoppadithimothi1464 Жыл бұрын

    God bless you brother devudiki mahimakalugunugaka amen

  • @mylerisunny3260
    @mylerisunny32604 жыл бұрын

    Praise the Lord Anna God gives you voice Anna

  • @MRajesh-id3im
    @MRajesh-id3im4 жыл бұрын

    Excellent brother

  • @sureshkatta603
    @sureshkatta6034 жыл бұрын

    Excellent song.annayya

  • @jupakaakshaymakingvolgs6481
    @jupakaakshaymakingvolgs64814 жыл бұрын

    Super songanna

  • @varaprasadchinni344
    @varaprasadchinni3444 жыл бұрын

    Very nice 👌👌👌👌👌 song anna

  • @haribabupenumala6033
    @haribabupenumala60334 жыл бұрын

    Sir God bless you

  • @kanthamadhurimaa809
    @kanthamadhurimaa8094 жыл бұрын

    Wonderful song.supper composing.and out standing expressions. Meaning ful lyrics.

  • @SRIKANTH...
    @SRIKANTH... Жыл бұрын

    నింగిలోని చందురుడా - మంద కాచే ఇందురుడా నింగిలోని చందురుడా - మంద కాచే ఇందురుడా - 2 నిందలేని సుందరుడా - గంధమొలికే చందనుడా - 2 ఓ... వెన్నెలంటి చల్లని రాజా - వెన్నలాంటి మనసు నీదయ్యా - 2 1. ఎర్రటి ఎండ కాల్చేస్తున్నా - గాయాలు నిన్ను బాధిస్తున్నా దాహంతో నోరు ఎండిపోతున్నా - నాలుక అంకిట అంటిపోతున్నా ప్రేమతో పెంచిన - మమతలు పంచినా - నీ శ్రమ చూడలేక గుండెపగిలిన తల్లిని శిష్యునికప్పగించి - నీ బాధ్యతను నెరవేర్చినావా ? - 2 ఓ... వెన్నెలంటి చల్లని రాజా - ఎంత ప్రేమామూర్తి నీవయ్యా - 2 2. అందాల మోముపై ఉమ్మివేయగా - నీదు గడ్డము పట్టి పీకగా యూదులరాజని అపహసించగా - సిలువ దిగిరమ్మని పరిహసించగా అంతా సహించి - మౌనం వహించి - బాధించువారిపై ప్రేమ చూపించి ఏమిచేస్తున్నారో ఎరుగరు - క్షమించుమని ప్రార్ధించినావా - 2 ఓ... వెన్నెలంటి చల్లని రాజా - ఎంత సహనం చూపినావయ్యా - 2 3. లేతమొక్కలాంటి నీ దేహముపై - కొరడాలెన్నో నాట్యముచేయగా మేలే చేసినా కరుణను పంచినా - కాళ్లూ, చేతులలో శీలలుకొట్టగా అంతటి శ్రమలో - చెంతననిలిచి - చింతతో ఉన్న అతివల జూచి నాకోసం ఏడ్వవలదని - పలికి వారిని ఓదార్చినావా - 2 ఓ... వెన్నెలంటి చల్లని రాజా - ఎంత కరుణామయుడ నీవయ్యా - 2

  • @gudeticharithakumar7287

    @gudeticharithakumar7287

    Жыл бұрын

    Tnank you andi lyrics andariki chalaaa vupayogapaduthunnay

  • @gudeticharithakumar7287

    @gudeticharithakumar7287

    Жыл бұрын

    God bless you 🙏

  • @rajkumarchodem
    @rajkumarchodem4 жыл бұрын

    Excellent crucifixion song ....

  • @prasanthgidda6738
    @prasanthgidda67382 жыл бұрын

    Yesayya varam entha ashryam 🥰

  • @kammajohn6653
    @kammajohn66532 жыл бұрын

    Praise the lord🙏🙏🙏🙏👍

  • @madhumadhu5967
    @madhumadhu59674 жыл бұрын

    Excellent song annayya and wonderful annayya

  • @abhishekandstuff
    @abhishekandstuff4 жыл бұрын

    Me voice lo excellent anna song

  • @kothamahendhar8852
    @kothamahendhar88523 жыл бұрын

    సూపర్ సూపర్ సూపర్ సాంగ్

  • @twoweswari5330
    @twoweswari53304 жыл бұрын

    Pristhalord annayya gud song very gud nice

  • @GaneshK-en8uv
    @GaneshK-en8uv2 ай бұрын

    😊

  • @rajeshkatta4919
    @rajeshkatta49194 жыл бұрын

    Nice song praise the lord Brother Amen🎤🎹🎻

  • @rajanvijayudu1337
    @rajanvijayudu13374 жыл бұрын

    Wonderful Vediography sir. Waited for subtitles for long. At last here they are. Thanks

  • @rajunetalanetala9672
    @rajunetalanetala9672 Жыл бұрын

    Good song bro❤❤❤❤❤

  • @martinm5029
    @martinm50294 жыл бұрын

    Praise the lord Sir 🙏 Thank you so much 🙏

  • @chodumallalakshmanlakshman626
    @chodumallalakshmanlakshman6264 жыл бұрын

    Ooooo venelanti challani raaja venelanti manasu nidaya?

  • @AshaLathacollction
    @AshaLathacollction4 жыл бұрын

    So wonderful song

  • @bs1530
    @bs15304 жыл бұрын

    Excellent song sir.

  • @chanduch2058
    @chanduch20584 жыл бұрын

    Super songs annya

  • @vikasshann6631
    @vikasshann66314 жыл бұрын

    Super song annayya

  • @madhuMadhu-fg8nx
    @madhuMadhu-fg8nx4 жыл бұрын

    Excellent song sir

  • @kondurukiranprabhu6419
    @kondurukiranprabhu64193 жыл бұрын

    Super annaiah God bless you richly annaiah long life to you annaiah

  • @paulrocky5931
    @paulrocky59312 жыл бұрын

    Anna devudu meku chala manchi voice itchinaru devashi devuni vandhanalu kuku Praise the lord annna

  • @yobukanakapudi8203
    @yobukanakapudi82034 жыл бұрын

    Wonderful lyric Anna ....and. Superb singing. ...and music.....

  • @pillignanarathnam2530
    @pillignanarathnam25304 жыл бұрын

    Super Song.. wonderful Lyrics ... Anna,,,

  • @mandlamaria2762
    @mandlamaria27623 жыл бұрын

    praise the Lord br wonderful singing & lyrics God bless you

  • @sureshdarla5540
    @sureshdarla5540 Жыл бұрын

    Praise the lord

  • @guttulkanakamahalakshmi6565
    @guttulkanakamahalakshmi65653 жыл бұрын

    Devudu memmunu devinchunu gaka

  • @gmanjusha467
    @gmanjusha4673 жыл бұрын

    heart touching song bro thanks for all this

  • @rubenroobi5699
    @rubenroobi56994 жыл бұрын

    👌👌👌👌💐💐💐💐🙏🙏🙏

  • @babysowjanya
    @babysowjanya Жыл бұрын

    Nityamu Naa nota ee paata paaduthune vuntanu anna

  • @muralikrishnajupudi2511
    @muralikrishnajupudi25114 жыл бұрын

    Song nice😇😇😇😇😇😇🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Келесі