NENUNNA STHITHILONE | నేనున్న స్థితిలోనే | A R Stevenson | Most Popular Hit Telugu Christian Song

Музыка

#arstevenson #latestsongs
#symphonymusic #christiansongs
నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు
ఏమున్న లేకున్నా నీకొరకే బ్రతికించు
Nenunna Sthithilone Samthrupthini Kaliginchu
Emunna Lekunna Nee Korake Brathikinchu
SONG : NENUNNA STHITHILONE
ALBUM : NEEVAIPU CHOOSTHU
Lyrics, Tune, Music & Voice : Dr. A.R.Stevenson
For More Latest AR Stevenson Songs And Messages Stay Tuned To SYMPHONY MUSIC Channel.
SUBSCRIBE : / symphonymusic
SHARE!!! LIKE!!! and COMMENT!!
Other songs from the album:
NEE VAIPU CHOOSTU
PRAYASATHO
AVUNANTE KADANI
UDAYINCHENU
EMI THECHI
SAAGIPOEINA
MANDHIRAMULONIKI
More videos :
MHAGHANUDAVAINA YEHOVA : • MAHAAGHANUDAVAINA | మహ...
VILUVALENI VAADANU : • VILUVALENI | విలువలేని...
YEDATHEGAKA NILICHE : • YEDATHEGAKA NILICHE | ...
Jeevaswaralu Song Book App
play.google.com/store/apps/de...
Follow Us on:
Facebook: / arsymphonymusic
Instagram : a.r.stevens...
Twitter: arsymphonymusic?s=08
Website: www.symphonygospelteam.com
Whatsapp : 9440210329
For any copyright queries, Please reach out @ symphonywebteam@gmail.com
Telugu Christian Songs/Christian video songs/Christian Devotional songs/ Telugu Worship songs/ Stevenson songs/ A.R. Stevenson latest Songs/ A.R.Stevenson new albums/ A.R. Stevenson latest videos/ Jeevaswaralu songs/ symphony gospel team/ telugu Jesus worship songs/ songs on hope/ heart touching christian songs/ christian melody songs/ new telugu christian songs/ symphony music/ famous telugu christian songs/ Stevenson Latest videos/ A.r.Stevenson live videos/ A.R. Stevenson Meetings/ Telugu christian melody/ Jesus Songs/ Chirstian Hit songs/ latest Telugu christian songs 2020/ English Christian Songs/ Christian Videos/ Easter Songs/ Christ Crucifixion Songs/ Latest Telugu Songs/ English Worship Songs/ Nadipisthadu/ Ninu Preminchuchu Vardilleddam/ Telugu Christmas Songs/ A.R. Stevenson christmas songs/ Christmas video songs/ Yerushalem Songs/ Nakintha Bhagyama/ O yerushalema/ Neekante Nammadagina/ Sangeetha Naadamutho/Latest stevenson hit songs/ Stevenson Melody Songs/Stevenson Heart Touching Songs/A.D. Sikhamani messages/ A.D. Sikhamani Songs/Jukebox/ Stevenson songs jukebox/Stevenson Marriage Songs/ Telugu Marriage Songs/ Latest Marriage Songs/ Stevenson Messages/stevenson live singing/ Symphony Songs

Пікірлер: 697

  • @SYMPHONYMUSIC
    @SYMPHONYMUSIC7 ай бұрын

    Lyrics:- నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు ఏమున్న లేకున్న నీకొరకే బ్రతికించు అ.ప. : కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు నష్టాలలోనైనా స్తుతిచేయుట నేర్పించు 1. లోకములో నీ కొరకు జ్యోతిగ నను వెలిగించు రెండవ రాకడవరకు విడువక నను నడిపించు 2. నా దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు నా లోపల స్థిర హృదయం నూతనముగ పుట్టించు 3. సరియగు త్రోవను నడువ కట్టడలను బోధించు సమయోచిత జ్ఞానమును దయచేసి దీవించు

  • @abrahamlincoln8102

    @abrahamlincoln8102

    7 ай бұрын

    Nice sing bro

  • @chandrasekhardavuluri788

    @chandrasekhardavuluri788

    7 ай бұрын

    🙏

  • @user-ir4wq1jh8l

    @user-ir4wq1jh8l

    5 ай бұрын

    Bro super song

  • @Vinodvinod-lb9iw

    @Vinodvinod-lb9iw

    2 ай бұрын

    Song nice brother 😊

  • @PasupuletiBhagayamma

    @PasupuletiBhagayamma

    28 күн бұрын

    Hii

  • @m.k.s.y.9970
    @m.k.s.y.99702 жыл бұрын

    నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు ఏమున్న లేకున్న నీకొరకే బ్రతికించు (2)అ.ప. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు నష్టాలలోనైనా స్తుతిచేయుట నేర్పించు (2) !నేనున్న స్థితిలోనే ...1. లోకములో నీ కొరకు జ్యోతిగ నను వెలిగించు రెండవ రాకడవరకు విడువక నను నడిపించు !! కష్టాలు ఎదురైనా 2. నా దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు నా లోపల స్థిర హృదయం నూతనముగ పుట్టించు !! కష్టాలు ఎదురైనా 3. సరియగు త్రోవను నడువ కట్టడలను బోధించు సమయోచిత జ్ఞానమును దయచేసి దీవించు

  • @marasivandana5519

    @marasivandana5519

    2 жыл бұрын

    Thank you

  • @chinnambabuchinnambabu168

    @chinnambabuchinnambabu168

    Жыл бұрын

    TQ

  • @kariseyesumani9645

    @kariseyesumani9645

    Жыл бұрын

    Super ga padaru bro song

  • @kalakondapallavi8898

    @kalakondapallavi8898

    Жыл бұрын

    God bless you annayya

  • @kkala6843

    @kkala6843

    Жыл бұрын

    Nice 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivas.s5071
    @srinivas.s50714 жыл бұрын

    ఫిలిప్పీయులకు - 4:11 నాకు కొదువ కలిగినందున నేనీలాగు చెప్పుటలేదు; నేనేస్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగియుండ నేర్చుకొని యున్నాను.౹

  • @kotasiddhu200

    @kotasiddhu200

    3 жыл бұрын

    Hii

  • @mannicespeechsir312

    @mannicespeechsir312

    2 жыл бұрын

    Praise the lord

  • @chintubudijaggula7391

    @chintubudijaggula7391

    2 жыл бұрын

    All Glory to God

  • @nathanemmanuel47

    @nathanemmanuel47

    Жыл бұрын

    Amen 🙏🏻

  • @godisgreat3625
    @godisgreat36253 жыл бұрын

    ఈ పాటకు dislike కొట్టినవారు చెవిటివారై ఉంటారు బహుశా.

  • @kotipadma1596

    @kotipadma1596

    3 жыл бұрын

    i Love song

  • @john_nissi
    @john_nissi3 жыл бұрын

    ఉన్నదానితో సంతృప్తి పడువారు ధన్యులు

  • @siripuramsudhakrao7021

    @siripuramsudhakrao7021

    2 жыл бұрын

    Priscilla Hii

  • @hchcyccv
    @hchcyccv10 ай бұрын

    నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు ఏమున్న లేకున్న నీకొరకే బ్రతికించు అ.ప. : కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు నష్టాలలోనైనా స్తుతిచేయుట నేర్పించు 1. లోకములో నీ కొరకు జ్యోతిగ నను వెలిగించు రెండవ రాకడవరకు విడువక నను నడిపించు 2. నా దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు నా లోపల స్థిర హృదాయం నూతనముగ పుట్టించు 3. సరియగు త్రోవను నడువ కట్టడలను బోధించు సమయోచిత జ్ఞానమును దాయచేసి దీవించు

  • @dr.nehemiah1992
    @dr.nehemiah1992 Жыл бұрын

    😢😢కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు 😢😢

  • @sonykanaparthi6730
    @sonykanaparthi673010 ай бұрын

    Ma akka jyothi 8 yrs marriage ayyi pillalu leru dhayachesi andharu prayer cheyandi 🙏 🙏🙏

  • @davidpasumarthi7063
    @davidpasumarthi7063 Жыл бұрын

    నాపేరు, పాస్టర్,p, డేవిడ్, నేను ఆర్టు పేషెంట్ నీ, నీ పాట, నన్ను ఏడిపించి నది, అయ్యా మీరు, నూరుఎడ్ల్లు బ్రతకాలి సార్ ప్లీజ్ నాగురిం ప్రార్దన చేయండి, సార్

  • @JesusForerunner_forall

    @JesusForerunner_forall

    Ай бұрын

    Praise the Lord pastor garu 🙏🙏

  • @euginebennetstephens6973

    @euginebennetstephens6973

    25 күн бұрын

    ఏడుపించినందుక. హృదయం సంతోషం కలిగినందుకా

  • @juturupavithra887
    @juturupavithra8872 жыл бұрын

    కష్టాలు ఎదురైనా న యాత్రను సాగించు నష్టాలోనైనా స్తుతి చేయుట నేర్పించు

  • @vedakumari8502
    @vedakumari85022 жыл бұрын

    నాకు మే పాటలు బాగా ఇష్టం...చక్కని స్వరము ఇచ్చాడు దేవుడు మీకు.....మేము చిన్నగా ఉన్నపుడు మా మమ్మీ వాళ్ళు రేడియో లో అంకుల్ మెసేజ్‌లు వినే వాళ్ళు...గ్లాడ్ తమ్ముడు...దేవుడు మీ సేవను దీవించు గాక..

  • @pushpavijay667
    @pushpavijay6672 жыл бұрын

    అవును ప్రభు నీ కొరకే బ్రతికించు 🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @sumaseepelly6132
    @sumaseepelly61322 жыл бұрын

    పీల్పి 4 :11 ఏమి ఉన్న లేకున్నా ఎలా జీవించాలో నేర్పిస్తుంది అన్నగారు మంచి ఆత్మ స్టైర్యాని ఇచ్చే పాట పాడారు వందనాలు అన్నగారు 🙏🙏🙏💐

  • @rajaiahv991

    @rajaiahv991

    Жыл бұрын

    🙌🙌🙌🙌🙌

  • @venkyshorts3

    @venkyshorts3

    Жыл бұрын

    Super

  • @Nagamani98669
    @Nagamani986699 ай бұрын

    🙏 యేసయ్య నా బిడ్డల్ని మంచిగా కాపుదలతో కాపాడయ్యా నా బిడ్డ చేసే వర్క్ లో గానే ఉండే హాస్టల్లో గాని చక్కగా మంచిగా చూడమని యేసయ్య ప్రార్థన చేయండి అన్నా మంచిగ నా బిడ్డలకు క్షేమంగా ఉండాలని ఉన్నాలన్న

  • @harmonymusic7615
    @harmonymusic76154 жыл бұрын

    What a song, what a song sir, క్రైస్తవ సాహిత్య, సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే పాట

  • @maheshthagaram1328

    @maheshthagaram1328

    4 жыл бұрын

    Good message exlent *CID =CHRIST INVESTGESTION DEPARTMENT*🌐✝️🙏❤️🔥

  • @poornaprakash2947

    @poornaprakash2947

    3 жыл бұрын

    @@maheshthagaram1328 l Prsise the lorx. Very good song

  • @burgenanand781

    @burgenanand781

    3 жыл бұрын

    👌👆💯👍👏

  • @ysjaganfansap.1153

    @ysjaganfansap.1153

    3 жыл бұрын

    S

  • @rosarani5707

    @rosarani5707

    Жыл бұрын

    @@maheshthagaram1328 ZZ zZZzzzZzZzZzzZzZzZzZzZZZzZZZZzZzZZZZzZZzZZZZzZzZZzZzZzZZZzZZZZZZZZZZZZzzzZzZÀ

  • @srinupogati4600
    @srinupogati46004 жыл бұрын

    ప్రతి ఒక్కరి జీవితంలో ఈ పాట చిరస్థాయిగా ఉంటుంది ఈ పాట వింటే కష్టాలు కూడా మర్చి పోయే అవకాశాలు ఉన్నాయి అన్న గారు అద్భుతంగా పాడారు ఎంత ఎక్కువ చెప్పిన తక్కువే సూపర్ అన్నగారు

  • @siripuramsudhakrao7021

    @siripuramsudhakrao7021

    2 жыл бұрын

    Srinu Hii

  • @songakrishna5485

    @songakrishna5485

    2 жыл бұрын

    Sir. Mee aedala devudu. Aemta krapa chupadu. Meepatalo. Aemta mahima. Umdi

  • @mekalaadam.m4924

    @mekalaadam.m4924

    2 жыл бұрын

    🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽👍👍👍👍👍💅💅💅💅

  • @pulisrinu1000

    @pulisrinu1000

    2 жыл бұрын

    @@siripuramsudhakrao7021 )

  • @pamelabele3824

    @pamelabele3824

    Жыл бұрын

    66

  • @GujaratloTelugufamily
    @GujaratloTelugufamily2 жыл бұрын

    హృదయాన్ని హత్తుకునే సాంగ్ నిజముగా దేవుని కొరకు బ్రతకాలంటే సాంగ్

  • @nareshnani3406
    @nareshnani34062 жыл бұрын

    ఈ తరం వారికే కాదు రాబోయే తరాలకు కూడా. A R steven గారి సాంగ్స్ అంటే god gifted సాంగ్స్ గా మిగిలి పోతాయి. 👍

  • @rajuyerramsetti1992
    @rajuyerramsetti1992 Жыл бұрын

    ఎన్నిసార్లు విన్న వినాలనిపించే పాట బ్రదర్ అద్భుతంగా ఉంది

  • @mbmadduleti7684
    @mbmadduleti7684 Жыл бұрын

    హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమెన్

  • @ravidunna7054
    @ravidunna70545 ай бұрын

    శ్రమలైన ఇబ్బందులైన నీ కొరకే బ్రతికించు మరణము వరకు నీ సాక్షిగా జీవిస్తా ఆమెన్ ఆమెన్

  • @chinthalahepsi3887
    @chinthalahepsi38874 жыл бұрын

    One of my favourite songs, when am listening this song, tears rolling down...

  • @chinthasathish2828

    @chinthasathish2828

    3 жыл бұрын

    Prisetheloadbr.supersong

  • @sumaseepelly6132
    @sumaseepelly61322 жыл бұрын

    దేవా ఏమి ఉన్న లేకున్నా నీవు నాకు ఉన్నావు నా తండ్రి ఎంతో దైర్యం ఇచ్చింది ఇ పాట 🙏🙏💐

  • @rajaiahv991

    @rajaiahv991

    Жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajaiahv991

    @rajaiahv991

    Жыл бұрын

    RAah

  • @vanthalavenkatrao774
    @vanthalavenkatrao7742 жыл бұрын

    నాకు కలిగినా శ్రమలో ఈపాట ఎoతో నాకు బలపరిచింది మీకు మాధన్యవాదములు అన్న 🙏🙏🙏🙏

  • @biblemissionsrikakulam2829

    @biblemissionsrikakulam2829

    Жыл бұрын

    A mman

  • @mercykakkirala4993
    @mercykakkirala4993Күн бұрын

    కష్టాల సమయంలో మరణపు అంచులలో దేవుడుఈ పాట నాకు అందించాడు ఈపాట నన్ను బ్రతికించింది

  • @sukumarpuchakayala7299
    @sukumarpuchakayala7299 Жыл бұрын

    ఏమీ ఉన్న లేకున్నా ని కోరకు బ్రతికించు యేసయ 👌👌🎤👏👏

  • @user-jo2dh2fn1m
    @user-jo2dh2fn1m4 жыл бұрын

    ప్రైస్ ది లార్డ్ వెదర్

  • @israelraju2604
    @israelraju26048 ай бұрын

    Jesus christ is lord of all

  • @SaraSara-jc4we
    @SaraSara-jc4we4 жыл бұрын

    థాంక్స్ అన్న పాట కువైట్

  • @bandirani1056
    @bandirani10564 жыл бұрын

    Thank you Jesus

  • @siripuramsudhakrao7021

    @siripuramsudhakrao7021

    2 жыл бұрын

    Bandi Rani Hii

  • @siripuramsudhakrao7021

    @siripuramsudhakrao7021

    2 жыл бұрын

    Bandi Rani Hii

  • @bandirani1056
    @bandirani10564 жыл бұрын

    Anna perfect song

  • @siripuramsudhakrao7021

    @siripuramsudhakrao7021

    2 жыл бұрын

    Hii

  • @parvathidevi9212
    @parvathidevi92124 жыл бұрын

    Glory to jesus heart touching song thank you ...🙏

  • @ravibabumanofgod3853
    @ravibabumanofgod38534 жыл бұрын

    Praise the lord అన్నయ్యగారు చాలా అద్భుతమైన పాట నాకు ఇష్టమైన పాటల్లో ఇదీ ఒకటి మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అన్నయ్య గారు దేవుడు మిమ్మును బహు బలముగా వాడుకొనును గాక ఆమెన్

  • @pavankumarnallamilli2427

    @pavankumarnallamilli2427

    4 жыл бұрын

    సూపర్ సాంగ్

  • @prasadvicky3907

    @prasadvicky3907

    2 жыл бұрын

    @@pavankumarnallamilli2427 û pt ll

  • @suneelaalfred9906
    @suneelaalfred99064 жыл бұрын

    This is my favorite song brother thank you somuch 🙏🙏🙏🙏🙏

  • @ephraimchandu6598
    @ephraimchandu65984 жыл бұрын

    Exlent song anna My favorite song

  • @nandigamsamuel
    @nandigamsamuel5 ай бұрын

    Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @santhikandukuri2087
    @santhikandukuri20874 ай бұрын

    ఈ పాట నాకు చాలా ఇష్టం brother.ఈ పాట నేను sundayschool పాడాను అన్న.చిన్నప్పుడు.ప్రైజ్ కూడా వచ్చింది.🙏🙏🙌🙌🙌god bless you brother

  • @sharagovardhan2490
    @sharagovardhan24904 жыл бұрын

    Thanku soo much anna for posting one of my favorite song..... Waiting for long time...... 😇😇

  • @siripuramsudhakrao7021

    @siripuramsudhakrao7021

    2 жыл бұрын

    Shara govardhan Hii

  • @nallamsettibujjamma6749

    @nallamsettibujjamma6749

    2 жыл бұрын

    Please song

  • @SVRhappy8352
    @SVRhappy83523 жыл бұрын

    My favorite song ⛪ Anna... God bless you Anna... May long life Anna..... Ur voice gift of God

  • @biblevoice8635
    @biblevoice86354 жыл бұрын

    I love this song

  • @kannapoguvenkat4810
    @kannapoguvenkat48108 ай бұрын

    Na peru mercy please preyar cheyandi naku pillalu leru ee song chala estam😌😌😭

  • @anilkampati5127
    @anilkampati51274 жыл бұрын

    song old ainaa video maathram kothadhe suuuuperb excellent looking annayya awesome song wonderful song anna ippudu vunna tone tho paadi vunte inkaa suuuuperb gaa vundedhi no problem annayya em kaadhu ippudainaa appudainaa eppudainaa nuvve kadhaa annayya i like you and i love you annayya 😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘

  • @faithvijay4402
    @faithvijay44024 жыл бұрын

    My life సాంగ్ అన్న

  • @rameshbaburachapudi5131
    @rameshbaburachapudi51312 жыл бұрын

    ఎంతో అద్భుతమైన ఆదరణానిచ్చే కీర్తన& అర్ధమున్న కీర్తన

  • @rameshbaburachapudi5131

    @rameshbaburachapudi5131

    2 жыл бұрын

    Thanq brothers

  • @jessiechristiana397
    @jessiechristiana397 Жыл бұрын

    Wonderful song and sung excellent 👍👌💐😍🙏

  • @Kumarraju-ij4by
    @Kumarraju-ij4by4 жыл бұрын

    Praise the Lord Wonderful song and good message 👌👌👌

  • @stevebillygraham4543
    @stevebillygraham45434 жыл бұрын

    Most favourite song ❤️❤️❤️

  • @joshypanthulu6387
    @joshypanthulu63873 жыл бұрын

    Amazing song

  • @paidisrinivasaraoa414
    @paidisrinivasaraoa414 Жыл бұрын

    Amen 🙏

  • @jworld8633
    @jworld86332 жыл бұрын

    i love this song❤❤❤❤❤❤❤

  • @prakashpaniti7733
    @prakashpaniti77334 жыл бұрын

    Golden hit song

  • @Gskstudio1493
    @Gskstudio1493 Жыл бұрын

    Thanks

  • @NarendraKumar-eo4kc
    @NarendraKumar-eo4kc3 жыл бұрын

    Praise the Lord anna

  • @thokalavinay4231
    @thokalavinay42313 жыл бұрын

    Superb 🙏🙏🙏

  • @lukanaidusalepu4754
    @lukanaidusalepu47544 жыл бұрын

    God bless you

  • @abhishekkumarvinnakoti9694
    @abhishekkumarvinnakoti96944 жыл бұрын

    first like and first comment

  • @shyamkuralla6040
    @shyamkuralla60402 жыл бұрын

    Wonderful song hallelujah amen amen Amen amen amen Amen Amen amen amen Amen Amen amen

  • @venkataraomandangi1275
    @venkataraomandangi12754 жыл бұрын

    Nenunna stitilone samtruptini kaliginchu yemunna lekunna ne korake bratikinchu. Super lyrics beautiful singing sir. 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🎸🎻🎸🎻🎸🎤🎸🎻🎸🎻🎤🎻🎸🎻🎸🎻🎤🎻🎸🎻🎸🎻🎸🎤🎻🎸🎻🎸🎤pushpamery bobbili.

  • @vikramvikram9504
    @vikramvikram95043 жыл бұрын

    ప్రభువా నన్ను విడువక నడిపించు....నివ్వు నన్ను మరిచావంటే నా బ్రతుకు శూన్యం..😢😢😢🙏🙏🙏🙏

  • @hanokuchattumala7814

    @hanokuchattumala7814

    2 жыл бұрын

    Ayannu manamey marichipotham konnisarlu,ayana devudu,a marchipovadam Ane lakshanam devudiki vundadu 😊.

  • @kothamahendhar8852

    @kothamahendhar8852

    2 жыл бұрын

    👏👏👏👏👌

  • @revanthvelpula8967

    @revanthvelpula8967

    2 жыл бұрын

    Devunike mahima kalugunagaka Amen

  • @chintubudijaggula7391

    @chintubudijaggula7391

    2 жыл бұрын

    It's fact brother

  • @mercyglory7248

    @mercyglory7248

    2 жыл бұрын

    @@hanokuchattumala7814 pppq

  • @theresanmba505
    @theresanmba505 Жыл бұрын

    Anna mi songs chala baguntai nenu mi fan ni

  • @lakshmanaraonavundru5361
    @lakshmanaraonavundru53614 жыл бұрын

    Excellent song sir.

  • @eprahalad9854
    @eprahalad98542 жыл бұрын

    Anna.super song.god bless you.

  • @keziyaflorence3453
    @keziyaflorence34532 жыл бұрын

    Super very nice👏👏👏

  • @harshachintala3243
    @harshachintala32433 жыл бұрын

    Amen Praise the lord

  • @eswarikumari339
    @eswarikumari3392 жыл бұрын

    దేవుడు కి మహమ కలునగక 🙏👨‍👩‍👦‍👦🙏👨‍👨‍👦

  • @vijaycreationsmedia8036
    @vijaycreationsmedia80363 жыл бұрын

    Nice song sir

  • @olivakhammam1019
    @olivakhammam10194 жыл бұрын

    Amen 🙌🙌🙌🙌🙌

  • @danimunigala7619
    @danimunigala76193 жыл бұрын

    Thanku lord beautiful song anna

  • @mahadevannaidu7597
    @mahadevannaidu75972 жыл бұрын

    Wonder full song🎵 💕🎹

  • @heavenbabuheavenswarallu4707
    @heavenbabuheavenswarallu47074 жыл бұрын

    MY FAVORITE SONG ANNAA..... PRAISE THE LORD.......

  • @syamalapunuri2175

    @syamalapunuri2175

    2 жыл бұрын

    Anna prathi okaru alochana dhevunetho undalani chakaga pata tho chepinandhuku vandhanalu

  • @SamsungA-du6fp
    @SamsungA-du6fp3 жыл бұрын

    వందనాలు అన్నియ మిపాటలటే నాకు ఇష్టం నాకు పాట టేపూసేచీ పేరడీ వందనాలు 🙏🙏🎶🎼🎹

  • @samuelsam8232
    @samuelsam82324 жыл бұрын

    This song helped me to grow spiritually and when I'm want to die this song helped me to out of it God bless you mightily brother

  • @AbhiShek-ud3ol

    @AbhiShek-ud3ol

    4 жыл бұрын

    Praise to God for the Life Changing Testimony...🙏

  • @pramilaeduru1715
    @pramilaeduru17153 жыл бұрын

    Praise the Lord brother 🙏🙏 kakinada Aatemeya songs super 👌👌👌👌👌 brother

  • @balumahendre358
    @balumahendre3583 жыл бұрын

    Praise the Lord 🙏🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏👏😇👏👏👏👏👏👏👏 Anna super song nice God bless you Amen amen

  • @omprakashDomakonda
    @omprakashDomakonda4 жыл бұрын

    Good song lyrics

  • @prudhvikeys9536
    @prudhvikeys95364 жыл бұрын

    Golden hit

  • @kalabandiprashanth7660
    @kalabandiprashanth7660 Жыл бұрын

    Amen 🙏🙏🙏

  • @UshaRani-vm9bg
    @UshaRani-vm9bg4 жыл бұрын

    Glory to God.good song

  • @Phoenix_Beauty_Parlour
    @Phoenix_Beauty_Parlour3 жыл бұрын

    Beautiful song brother

  • @annamanik883
    @annamanik8834 жыл бұрын

    Glory to God amen amen amen

  • @eprahalad9854
    @eprahalad98542 жыл бұрын

    Anna super song. God bless you.

  • @SanthoshKumar-co1nt
    @SanthoshKumar-co1nt4 жыл бұрын

    Supper song annaya

  • @jakkulakantha6827
    @jakkulakantha68272 жыл бұрын

    Praise the lord amen

  • @santhivardhanb1143
    @santhivardhanb11434 жыл бұрын

    Wt a music wt a song 👌👌👌👌👌👌🙏🙏🙏

  • @jesusrealhero4781
    @jesusrealhero47812 жыл бұрын

    ఈ పాట వింటే ఎంత కష్టం అయినా మరిచిపోవచ్చు

  • @angeljesus1778
    @angeljesus17782 жыл бұрын

    God bless u Anna

  • @ranjirokiyama7853
    @ranjirokiyama78532 жыл бұрын

    Nice song

  • @harshachintala3243
    @harshachintala32433 жыл бұрын

    Amen Praise the lord 🙏💖

  • @ramubadugu7684
    @ramubadugu76842 жыл бұрын

    Praise the lord 🙏 Glory to God

  • @vasatheroy144
    @vasatheroy1442 жыл бұрын

    🙏🙏👏👏 thanks Jesus

  • @schinnagaru9032
    @schinnagaru90323 жыл бұрын

    God bless you brother Thank you...

  • @vijaypc4517
    @vijaypc45172 жыл бұрын

    Super song Sir

  • @jesuslovesusministry843
    @jesuslovesusministry8433 жыл бұрын

    God bless you brother

  • @sairamsattu7243
    @sairamsattu72432 жыл бұрын

    Meeningble song,God bless you brother.

  • @josephpersy.tony.9178
    @josephpersy.tony.91784 жыл бұрын

    Evergreen song 👌

  • @srinuudaygamini7856
    @srinuudaygamini7856 Жыл бұрын

    Praise the lord annaya

  • @Nani-xi7yn
    @Nani-xi7yn3 жыл бұрын

    Heart touching song brother

  • @rameshdudapaka7442
    @rameshdudapaka74422 жыл бұрын

    Wonderful song annaya

  • @prajwalag978
    @prajwalag9782 жыл бұрын

    God bless you sir❤️❤️

  • @titusnewlife1933
    @titusnewlife19333 жыл бұрын

    Preise the Lord

Келесі