Vanamma vanamma - Janapadalu | Latest Telugu Folk Video Songs HD

Ойын-сауық

Lyricist:Jayaraju
Singer:Garjana
Music:Ballepalli mohan
Subscribe For More:
Telangana Folk Songs: goo.gl/s0weMF
Telangana Devotinal Songs: goo.gl/NjvTPR
Telangana Music: goo.gl/FKv2fA
Telangana Folk Video Songs: goo.gl/hhDV3c
Telangana Banjara Folk Songs: goo.gl/Qj0p5E
Telangana Folk Songs JukeBox's: goo.gl/Gfe8vu
Like Us on FaceBook: / telanganafolks
మరిన్ని గీతాల కోసం:
తెలంగాణ జానపద గీతాలు: goo.gl/s0weMF
తెలంగాణ భక్తి గీతాలు: goo.gl/NjvTPR
తెలంగాణ ఆడియో గీతాలు: goo.gl/FKv2fA
తెలంగాణ జానపద వీడియో గీతాలు: goo.gl/hhDV3c
తెలంగాణ బంజారా జానపద గీతాలు: goo.gl/Qj0p5E
తెలంగాణ జానపద గీతాలు జ్యూక్ బాక్స్: goo.gl/Gfe8vu
పేస్ బుక్ లో లైక్ చేయండి : / telanganafolks

Пікірлер: 756

  • @Sri414
    @Sri41414 күн бұрын

    Entha mandhi 2024 vintunnaru song ni❤❤❤

  • @akashsongsandvideos5901
    @akashsongsandvideos59012 жыл бұрын

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినలనిపించె వాళ్ళు ఒక like 👍 కొట్టండి.

  • @puthalashekarputhalashekar6654
    @puthalashekarputhalashekar6654 Жыл бұрын

    ఈ పాట రాసిన వారికి పడినవరికి నా హృదయపూర్వక వందనాలు ఇప్పుడు తెలుస్తుంది ఈ పాట తెలంగాణ పల్లెలకు..... ఇంకా ఎన్నెన్నో పాటలు కోరుకుంటున్న..👌👌💯💫💫♥️

  • @msuryanarayana4573

    @msuryanarayana4573

    8 ай бұрын

    Songbagundisir liricpettandi రాగము శృతిమించు పెత్తందారులు

  • @ArunSingh-rg1lz

    @ArunSingh-rg1lz

    Ай бұрын

    Jayaraju garu rasaru

  • @chintalavankatanarayana4000
    @chintalavankatanarayana40004 жыл бұрын

    ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలి అనిపించే పాట ఈ పాట. తినడానికి తిండి లేక ఉండడానికి ఇల్లు లేక తాగడానికి నీళ్లు లేక కాపాడే నాథుడు లేక వానమ్మ వానమ్మ ఒక్కసారి వచ్చి పోవా వానమ్మా🙏🙏🙏

  • @nakkanaresh8040

    @nakkanaresh8040

    3 жыл бұрын

    S carect

  • @multithinks8768
    @multithinks876825 күн бұрын

    మన తెలంగాణ పాటలు ఫుల్ ఎమోషనల్ గా ఉంటాయి...❤❤❤

  • @balreddykoppula2028
    @balreddykoppula2028Ай бұрын

    ఈ పాట పల్లె ఊరిలో జన్మించి విదేశాల్లో నివసిస్తున్న NRI వాళ్లకి అంకితం

  • @chinnalacharan9909
    @chinnalacharan99092 жыл бұрын

    ఒకప్పుడు తెలంగాణ స్థితిగతులు గురించి ఒక అద్భుతమైన పాట రూపంలో చెప్పిన మన జయరాజ్ అన్న గారి అద్భుతమైన గానం ఇప్పటికి ఆ పాట విననప్పుడల్లా ఒకరకమైన బావోద్వేగం .

  • @sahadevajeripiti4355

    @sahadevajeripiti4355

    Жыл бұрын

    ,,

  • @madhubabu1915

    @madhubabu1915

    Жыл бұрын

    వాపీటీపీ

  • @srinivasgangadhara4869
    @srinivasgangadhara48696 жыл бұрын

    ఇలాంటి పాటలు వింటూ ఆకలి, దాహం మిర్చి ఆనంది స్తుంటే...

  • @cherukuakshaya5420

    @cherukuakshaya5420

    5 жыл бұрын

    srinivas gangadhara

  • @cherukuakshaya5420

    @cherukuakshaya5420

    5 жыл бұрын

    srinivas gangadhara carnival portal Janapada Patalu

  • @nareshvattipalli831
    @nareshvattipalli8316 жыл бұрын

    జయరాజ్ అన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు.......

  • @narendrad7587

    @narendrad7587

    6 жыл бұрын

    Naresh Vattipalli to

  • @jbhagyalaxmilaxmi1209
    @jbhagyalaxmilaxmi1209 Жыл бұрын

    జయరాజ్ గారు మీకు వేల వందనాలు 🙏

  • @harigoud9918
    @harigoud99184 жыл бұрын

    తెలంగాణ గోసలు కళ్ళకు కట్టినట్లు చూపించిండ్రు....జయరాజు అన్న...

  • @suryabhai..1663
    @suryabhai..16635 жыл бұрын

    Elanti songs ki likes kottaru janalu Antha piche songs and bikini songs kavali cheee supper Singer

  • @kemsarammahesh5766

    @kemsarammahesh5766

    5 жыл бұрын

    Ani item patalaku likes kothdtharu janapada patalaku likes Kirsty manam

  • @nareshkandukoori6884

    @nareshkandukoori6884

    3 жыл бұрын

    ,

  • @kalyatlapallyramesh5435
    @kalyatlapallyramesh54352 жыл бұрын

    జై రాజన్న నీ పాటలు తెలంగాణ స్థితిగతులకు నిదర్శనం

  • @ayinaparthiyesudas2194
    @ayinaparthiyesudas21945 жыл бұрын

    I am from west godavari but I am a great fan of Telangana folk songs.Hatsoff to the singers of telangana folk songs

  • @mchandrasekhar100

    @mchandrasekhar100

    5 жыл бұрын

    Super

  • @maddhiletikuruva6046

    @maddhiletikuruva6046

    3 жыл бұрын

    Tnq

  • @sheshaiahmiryala8707

    @sheshaiahmiryala8707

    Жыл бұрын

    ​@@maddhiletikuruva6046Sseesssssssßssssßßßßsssssssssßssss

  • @sureshthota2874

    @sureshthota2874

    Жыл бұрын

    Love u bro

  • @hindavamargam7886
    @hindavamargam78864 жыл бұрын

    మేము తెలంగాణ లో పుట్టలేదని బాధపడుతున్నాం సార్...

  • @maddhiletikuruva6046

    @maddhiletikuruva6046

    3 жыл бұрын

    యాక్కడ వున్న మనం అందరం ఒకటే అన్న

  • @hindavamargam7886

    @hindavamargam7886

    3 жыл бұрын

    @@maddhiletikuruva6046 tq సోదర

  • @PraveenKumar-mr8jw
    @PraveenKumar-mr8jw3 ай бұрын

    ##జయ రాజు## వానమ్మా వానమ్మా వనమ్మో వానమ్మా వానమ్మా వనమ్మో ఒక్కసారన్నా ఒచ్చిపోవే వానమ్మా || వానమ్మా || చేలల్లో నీళ్లులేవు చెలకల్లో నీళ్లులేవు వాగుల్లో నీళ్లులేవు వంపుల్లో నీళ్లులేవు నిన్నే నమ్మిన రైతు కళ్లల్లో నీళ్లులేవు || వానమ్మా || ఎదిగేటి మిరపచేను ఎండల్లొ ఎండిపోయే సక్కాని మొక్కజొన్న ఎక్కెక్కి ఏడ్వసాగె పాలుపోసుకున్న కంకి పాలన్ని ఉడిగిపాయె నీలు పోసుకున్న చేను నీళ్లాడలేకపాయె || వానమ్మా || కొంగున నీళ్ళుతెచ్చే నింగిలో మబ్బులేవి చెంగు చెంగున ఎగిరే చెరువుల్లొ చేపలేవి తెల్లాని కొంగబావ కళ్లల్లో ఊపిరేది || వానమ్మా || నల్లాని గౌడి బర్రె తెల్లాని ఎల్లానావు సైదన్న మేకపోతు సక్కాని లేగదూడ కరువింట్లే పీనుగెల్ల కటికోని కమ్ముకునురి || వానమ్మా || కర్రు నడవకపాయె గొర్రు నడవాక పాయె తాళిపుస్తెలు పాయె తట్టిచెంబూలు పాయె నెర్రెబారిన బతుకు హర్రాజు పాలాయె || వానమ్మా ||

  • @GSK.1919

    @GSK.1919

    6 күн бұрын

    Super

  • @balakishanthigulla7026
    @balakishanthigulla70265 жыл бұрын

    అన్న నీపాటలకు పదివేల వందనాలు

  • @sumankarlam5110
    @sumankarlam51103 жыл бұрын

    Entha manchi song's Kuda dislikes anduku kodutaro I can't understand 🔥 excellent song'

  • @vamshikrishna.m2575

    @vamshikrishna.m2575

    3 жыл бұрын

    Same comment brother taste less fellows untaru kadha

  • @yelleshbhushapaka1236

    @yelleshbhushapaka1236

    3 жыл бұрын

    Ki

  • @ramanareddykadapa3047
    @ramanareddykadapa30478 жыл бұрын

    అన్న జయరాజు గారు తమ అద్బుత కలాన్నీ ..గలాన్నీ..తెలంగాణాలోని కర్షకుల కన్నీటి పాట గా మార్చి సమాజం ముందుంచటం పాలకుల కల్లు తెరిపించటం కడు సంతోషదాయకం.

  • @gollamahesh5321

    @gollamahesh5321

    6 жыл бұрын

    ramanareddy kadapa

  • @chendramoulialeti1428

    @chendramoulialeti1428

    6 жыл бұрын

    ramanareddy kadapa 5

  • @chintha.laxman2291

    @chintha.laxman2291

    5 жыл бұрын

    @@chendramoulialeti1428 yiom br0

  • @yelluriprabhakar7590

    @yelluriprabhakar7590

    5 жыл бұрын

    Super song Anna

  • @panditisaidulu1823

    @panditisaidulu1823

    5 жыл бұрын

    saidulu, super

  • @syedjaveed1197
    @syedjaveed1197Ай бұрын

    Naaku chala chala ishtamaina pata

  • @shivapropertyadviser1278
    @shivapropertyadviser12785 жыл бұрын

    ఈ పాట రాసిన వారికి పాడిన వారికి వేయి దండలు అన్నలు

  • @yankappay823

    @yankappay823

    3 жыл бұрын

    8

  • @dudekulaameer2982

    @dudekulaameer2982

    3 жыл бұрын

    Jayaraj garu writer

  • @spunker811

    @spunker811

    2 жыл бұрын

    Vadisela jayraj🔥👑🙏

  • @razudom2107

    @razudom2107

    2 жыл бұрын

    Saripovu bro,

  • @mvramanaramana6

    @mvramanaramana6

    2 жыл бұрын

    @@dudekulaameer2982 ò. . !! Oooo

  • @Nani84645
    @Nani8464510 ай бұрын

    2023 కాళోజీ పురస్కారం గ్రహీత..... జయరాజ్ సార్......❤🎉🙏

  • @hareramakrushna
    @hareramakrushna6 жыл бұрын

    jayaraju garu.....mee songs janapadaniki turupu mukkalantivi ..live long anna

  • @Rocks740
    @Rocks7405 жыл бұрын

    Anna I from Telangana I got tears from my eyes after listening this song really heart touching 😭😭😭😭

  • @sathishmukkamla2846
    @sathishmukkamla28467 жыл бұрын

    O jayarajanna Varsham nundi vana chinuku padithe entha challaga untundho nee kalam nundi vachina pata antha challaga untundhi

  • @SAIRAM-yn2oc

    @SAIRAM-yn2oc

    Жыл бұрын

    ❤❤😮u😂0ùhhþ😅😅þ⁰ ⁵8😮😢😅😊86😊😅😮😢😢😂❤68m😊😅😮😮😢😢😢🎉🎉😂😂😅😮😢😮😊😅😮

  • @saikumar5841
    @saikumar58413 жыл бұрын

    Telangana movement Lo one of the best song.😍@hat's of u jayaraju sir

  • @jayasree4794
    @jayasree47946 жыл бұрын

    annna am padinaru Anna song keka annna super Anna anni likes echina takkuve Anna superrrr

  • @gantalasunil427

    @gantalasunil427

    5 жыл бұрын

    Gsuhji

  • @rajkumarsada58

    @rajkumarsada58

    5 жыл бұрын

    S... Really superb

  • @bhaskarsoogoori3123

    @bhaskarsoogoori3123

    2 жыл бұрын

    ok. madam hi

  • @sriharip496
    @sriharip4962 жыл бұрын

    Used to listen this song every time during Telangana freedom movement events .Childhood memories ❤️❤️

  • @chinepallirajakumar8335
    @chinepallirajakumar83353 ай бұрын

    నీ గొంతులో ఏమి పెట్టాడయ్యా దేవుడు

  • @ephraimsennepogu5548
    @ephraimsennepogu55484 жыл бұрын

    I had been listening this song from my childhood. Every time there is a fresh feeling Whatey song.......

  • @yamjalasushanth3540

    @yamjalasushanth3540

    2 жыл бұрын

    Yes

  • @sravangoud4934
    @sravangoud49346 жыл бұрын

    E lanti janapada songs epudu anduku ravatlevu.. Meru Andaru Akadiki poyir Anna..

  • @nandunaidu2600

    @nandunaidu2600

    5 жыл бұрын

    Avunu anna

  • @sreenivasgummadidala6117
    @sreenivasgummadidala61175 жыл бұрын

    Heart touching singing and message🙏🙏🙏💯great sir

  • @nallollasunitha
    @nallollasunitha23 күн бұрын

    Very very excellent song Anna Garu , e song rasina variki , song paadina me chakkani gonthuku veladi vandanalu 😂😂

  • @artistandcreater
    @artistandcreater2 күн бұрын

    Prajanatya mandali variki kalabhivandanalu

  • @aerranagesh3150
    @aerranagesh31503 ай бұрын

    జయరాజ్ అన్న ఒక మాజీ నక్సలైట్ మాజీ విప్లవకారుడు సమాజానికి అభివృద్ధి కారుడు

  • @balreddykoppula2028
    @balreddykoppula2028Ай бұрын

    సూపర్సాంగ్ అన్నా❤❤❤❤❤

  • @kalyanyadav5168
    @kalyanyadav51685 жыл бұрын

    కర్రు నడవకాపాయే గొర్రు నడవకాపాయే తాళి పుస్తెలు పాఏ తట్ట సెంబులుపాయే నెర్రబారిన బతుకు అర్రాసు పాలాఏ వానమ్మ వానమ్మ వానమ్మ ఒక్కసారైన వచ్చిపోవే వానమ్మ చాలా బాగా రాసారు అన్న

  • @dasarinaresh9071
    @dasarinaresh90716 жыл бұрын

    excellent explained ,about the problems of agricultural field,thank q anna

  • @pushpateresaraju4486
    @pushpateresaraju44864 жыл бұрын

    చాలా మంచి అర్థవంతమైన పాట ఇది..

  • @goodluckys94
    @goodluckys945 жыл бұрын

    Thanks to all the team members with regards K.V.Rajasekhar, kcp cements.

  • @M.kartheek_cr7
    @M.kartheek_cr75 ай бұрын

    Anna ki nenu pedda fan ni

  • @khajashaik5079
    @khajashaik50795 ай бұрын

    అన్న నీ పాటకు వందనాలు....

  • @rameshgardas3099
    @rameshgardas30997 жыл бұрын

    idhi mana telangana kalakarula prathiba meeku vandhanalu jayraj brundhaniki

  • @orangemanikyam815

    @orangemanikyam815

    6 жыл бұрын

    Telangana yasa super

  • @arunkumar-oh5qi
    @arunkumar-oh5qi Жыл бұрын

    అద్భుతం 🙏🙏🙏🙏

  • @amulavijayasagar1047
    @amulavijayasagar1047 Жыл бұрын

    జయరాజన్న ఈ పాటలు వింటే తెలంగాణ పాటలు ప్రతి ఒక్కటి వింటున్నాను చాలా అద్భుతంగా ఉంటున్నాయి

  • @UKAJ-Manoj
    @UKAJ-Manoj6 жыл бұрын

    As a telangana people we have to respect each and every farmer because the are real kingssss

  • @GandhamDurgaiah-cx8ot
    @GandhamDurgaiah-cx8ot13 күн бұрын

    2024,లో వినేవాళ్ళు ఒక్క లైక్ చేయండి 🙏🇮🇳

  • @dasandlarakesh7888
    @dasandlarakesh78884 жыл бұрын

    Oka emtion song Anna e pata vinaganee naa ooru gurtkuvastundi anna elanti songs cheyandi anna enka vennalanu vundi jayaraja anna nuvvu super Anna

  • @cparashuramudu7236
    @cparashuramudu7236 Жыл бұрын

    వందేమాతరం శ్రీనివాస రావు 🙏🙏🙏🙏🙏

  • @chinthakuntlamahendar609
    @chinthakuntlamahendar6096 жыл бұрын

    Superb song .telagana governament will solve the water problem for agriculture field .so many formers struggled lack of water sources. Thanks you for exploring the water problem as song.

  • @madhusudhanreddy9348
    @madhusudhanreddy934829 күн бұрын

    వర్షం లేక పత్తి మొలువక పాయె

  • @ankurisaidulu9504
    @ankurisaidulu95043 жыл бұрын

    Jayaraj anna nuv great

  • @srija8031
    @srija80317 жыл бұрын

    jai raj uncle nenu me pusthaka aavishkarana roju ravindra bharathi ki ochaanu mimmal ni kalisaanu

  • @jayaranga1876

    @jayaranga1876

    6 жыл бұрын

    yutub Lo "Sharadha feel good love song" chudu iam this song Hero 9848953782 Pandu Ranga swamy

  • @jandarajendar2565
    @jandarajendar2565Ай бұрын

    ఈ పాట పాడిన వారికి ధన్యవాదాలు

  • @umanarapogu2734
    @umanarapogu27347 жыл бұрын

    Anna neeku vandanale......Abba...... superb...jai katakana jai jai Telangana

  • @salesowmya5884

    @salesowmya5884

    7 жыл бұрын

    uma n anna melanti variki inka machu peru ravali

  • @alugurthyramulu1534
    @alugurthyramulu15344 ай бұрын

    Jayaraj bro ku hats up

  • @anjireddybanda6240
    @anjireddybanda62404 ай бұрын

    సూపర్ పాట్

  • @raghuraghu4594
    @raghuraghu4594 Жыл бұрын

    Telangana farmers situation oka song lo chuupina anna ki na vandanam jai TELANGANA

  • @sreenivasuludirsavancha2651
    @sreenivasuludirsavancha2651Ай бұрын

    నేటి మేటి పాట 🙏

  • @srisailamyadav2190
    @srisailamyadav21907 жыл бұрын

    అన్న నీ పాటకు వందనాలు

  • @subbarayudunaga6100
    @subbarayudunaga61003 жыл бұрын

    Supersongsir Meekumachirojuluvasaesir godbless Thankyousir Bandarupalli.nagasubbaiah Kadapa🙏

  • @AVK939
    @AVK9396 жыл бұрын

    Karru nadavaka paye.. gorru nadavaka paye.. thalipustelu paye.. thattichembulu paye.. nerravarina bathukulu arrasu palaye... A typical Telangana slang.. good lyrics..these lines specially.. Jai Telangana

  • @mahammedrafi3470
    @mahammedrafi34702 жыл бұрын

    Hat s of to the telamgaana🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @srinivasyadavkarre8624
    @srinivasyadavkarre86245 жыл бұрын

    👌👌👌👏👏👏👏👏 Salam anna jaya raj anna

  • @venkateshdandu8063
    @venkateshdandu80639 жыл бұрын

    telangana bathukulu real stories.................... super song

  • @venkatsvscreatives1640
    @venkatsvscreatives16404 ай бұрын

    ఒక అద్భుతమైన పాట రాసినవ్ అన్న 🌹🌹🌹👌👌🙏🙏🙏

  • @pasulagangadhar2856
    @pasulagangadhar28563 жыл бұрын

    నా పేరు గంగాధర్ జయరాజు అన్నయ్య పాటలు చాలా బాగున్నాయి గుడ్ మార్నింగ్ అన్నయ్య పాట పాట కు వందనాలు 30 12 2014

  • @harishsunari5182
    @harishsunari51824 жыл бұрын

    Excellent spr and lyrics chala baga Rasaru

  • @satishfolksongstv8139
    @satishfolksongstv81395 жыл бұрын

    ఇంత మంచి పాటఅందించినందుకు ధన్యవాదాలు

  • @ramulubirali9781

    @ramulubirali9781

    5 жыл бұрын

    We

  • @dasharathmuthyala9880
    @dasharathmuthyala98806 жыл бұрын

    Mee songs anni chala adbuthamaina ardavanthamaina nijamaina jeevithanni gurthu chesthai anna meeku mee songs ki vandanalanna meeru pade patalu vintunte kannilu agaleka pothunnai anna aneka sarlu mee patalu vintu vuntanu daily 20 To 30 Times vintanu mee songs mee songs ante maku pranam annaya thanks rajanna

  • @gramudu210
    @gramudu2108 жыл бұрын

    all of youth thing like this songs

  • @RajasekharPolapragada
    @RajasekharPolapragada3 жыл бұрын

    My respect for telengana literature and folk songs went up sky high, thanks to Jyaraju garu.

  • @baluguripavan1822
    @baluguripavan18225 жыл бұрын

    Extraordinary voice 👌

  • @RoudyRakhi
    @RoudyRakhi Жыл бұрын

    సిగ్నేచర్ స్టూడియో ఛానల్ లో మొత్తం ఇంటర్వ్యూ చూసాను అందులో ఇ పాట పడిండు వినలనిపించిధి ❤❤❤❤❤❤

  • @SantoshKumar-kl9vy
    @SantoshKumar-kl9vyАй бұрын

    E song ending baguni super Bro

  • @rajaramreddygurram3329
    @rajaramreddygurram33297 жыл бұрын

    anna ne patalu superb

  • @ravikishore6353
    @ravikishore63534 жыл бұрын

    It is the perfect song for farmers in the time of seeding....

  • @arunbolla5626
    @arunbolla56268 жыл бұрын

    super song jayaraju anna

  • @venkatesham9509
    @venkatesham95095 жыл бұрын

    Raith bada vana kosam super songs congratulations

  • @raghunandan3377
    @raghunandan33776 жыл бұрын

    Anna ek number voice needi hats off for the song also..love it

  • @kasiboinabheemesh4206
    @kasiboinabheemesh42062 ай бұрын

    Superrrr song.....

  • @azmeerasogla193
    @azmeerasogla193 Жыл бұрын

    Anna meeku vela vandanaalu

  • @user-hq2jc7vm3l
    @user-hq2jc7vm3l3 ай бұрын

    Excellent song ❤❤

  • @masaramramesh4871
    @masaramramesh48712 жыл бұрын

    చివరకు మళ్లీ......దొరల పాలైందిరో నా తెలంగాణ..........బంగారు తెలంగాణ పోయి అప్పుల తెలంగాణ ఐందిగా .....🤫🤫🤫🤫🤫🤫🤫🤫🤫🤫🤫😇😇😇😇😇😇😌😌😌😌😌😌😌😌😌😌

  • @praveenaluri9655
    @praveenaluri96555 жыл бұрын

    Really super song jayaho telangana

  • @sivaram7726
    @sivaram77266 жыл бұрын

    Super song vastavam kallaku kattinattundi sir

  • @kondagadapavinod9764
    @kondagadapavinod97645 жыл бұрын

    Jayaraju anna voice super prati paata pranam petti padutharu....

  • @ganibashipangubashipanguga9702
    @ganibashipangubashipanguga97027 жыл бұрын

    jaiyaraju anna neeku padhabi vandhanalu

  • @pulakaniveeranna2237

    @pulakaniveeranna2237

    4 жыл бұрын

    Anna super song 😘😘

  • @sanjeevanirameshgoud4456
    @sanjeevanirameshgoud44567 жыл бұрын

    Super Song Ever ...Seen

  • @muralibus
    @muralibus7 жыл бұрын

    i love this song very much.... hai shankar i remember when i hear this song where are you shankar, from khammam BEd mahaboob nagar

  • @SureshBabu-xg3op

    @SureshBabu-xg3op

    7 жыл бұрын

    murali krishna

  • @raghavendragoud6511
    @raghavendragoud6511 Жыл бұрын

    When someone invites like this. Everything will come without late. 🙏🙏🙏🙏

  • @arunkumar-xx4ds
    @arunkumar-xx4ds8 жыл бұрын

    Great Anna at least people can recall their child hood memories i used to do like this for rain

  • @kalakrishnagudimalla7942
    @kalakrishnagudimalla79428 жыл бұрын

    Anna super jai telengana.......

  • @x_ARUNKUMARAKULA
    @x_ARUNKUMARAKULA4 жыл бұрын

    SIR,I BECAME FAN TO YOU 🇮🇳🙏🇮🇳🙏🇮🇳 BHARAT MATA KI JAI 🇮🇳 🙏🇮🇳🙏 🇮🇳

  • @ankurisaidulu9504
    @ankurisaidulu95044 жыл бұрын

    Naku chala nacchindi

  • @kagithojushivakumar3517
    @kagithojushivakumar35172 жыл бұрын

    Meeru raasina patalu and Garjana anna songs ante Naku chala istam

  • @prashurathod9267
    @prashurathod92676 жыл бұрын

    E pata vuntey kannillu vasthai anna

  • @indian4076
    @indian40766 жыл бұрын

    Anna ne pata vintunte tolakari vanaku vache mattivasana la undi Anna super

  • @kethavathnarayana4841

    @kethavathnarayana4841

    6 жыл бұрын

    Super song

  • @arumugamnr6117
    @arumugamnr6117 Жыл бұрын

    I don't know Telugu,but I understand that the singers singing about rain, draught in Telengana. They don't have food,sheltor,cloth, water to servive.Any language the people's folks are top.

  • @anjaneyuluanjaneyulubolli4438
    @anjaneyuluanjaneyulubolli44383 жыл бұрын

    Anna jayarajaannaku na padabi vandanalu inka elanti patalu padalani korukuntunna manaspoorthiga Anna jai bheem

Келесі