వంశీ లాంటి గొప్ప దర్శకుడి మీద ఇన్ని విమర్శలా? Director Vamsi Controversies || Super News Adda

Tollywood Top Director Vamsy (born 20 November 1956) is an Indian film director, screenwriter and music director known for his works in Telugu cinema. In 1985 he received the National Film Award for Sitaara.
Vamsy worked as an assistant director to K Viswanath on Sankarabharanam, Bharati Rajaa on Seethakoka Chiluka before making his first film Manchupallaki with Chiranjeevi, Suhasini,Tripuraneni Sai Chand and Rajendra Prasad in 1982. This movie was a remake of the Tamil film Palaivana Solai directed by Robert-Rajasekaran. In 1984, Vamsy made the critically acclaimed Sitaara, with which he introduced Bhanupriya to the Telugu film industry. The movie was adapted from his own novel Mahal lo Kokila (The Nightingale in the Palace). The movie won the National Film Award for Best Feature Film in Telugu. In 1985, he made 'Preminchu Pelladu', the first movie with Rajendra Prasad as the sole lead.
For a significant period of his career, Vamsy collaborated with the music director Ilayaraja. Some of their best work has been in co-operation with each other. The two were so attuned to each other's way of thinking that for a song in his movie Ladies Tailor, Vamsy shot the song picturization ("Ekkada Ekkada") before the song was recorded by music director. This is against the norm as usually the songs are recorded first and the filming made later in most movies.
He has published a short stories compilation called Maa Pasalapudi Kathalu. Besides that compilation, Vamsy has written a wide variety of short stories since 1974 when he was 16 years old. His major works include Mahallo kokila, Manchupallaki, Aa Naati Vaana Chinukulu, Venditera Kathalu (original scripts of Sankarabharanam and Anveshana), Vennela Bomma, Gokulam lo Radha, Ravvala konda, Sree seetarama lanchi service Rajahmundry, Manyam rani, Rangularatnam. He has penned around 150 short stories published in swathi weekly under title "Maa Diguwa Godavari Kathalu" For his contributions to the art of story telling with a native approach through his books he was bestowed with "Sripada Puraskhaaram" at Rajamundry on 17 April 2011.
He also directed a TV serial named Lady detective for ETV-Telugu which was aired on every Thursday in 1995-96

Пікірлер: 107

  • @SURESH-ni7wc
    @SURESH-ni7wc3 жыл бұрын

    వంశీ తో సమాన దర్శకులు తెలుగులో లేరు ఇక పై రారు.....🙏🙏🙏🙏🙏

  • @venkataramana-ov8yv
    @venkataramana-ov8yv3 жыл бұрын

    డిఫరెంట్ టేకింగ్ తీయడం లో నెంబర్ వన్ డైరెక్టర్... వంశీ గారు... మ్యూజిక్ టేస్ట్ , కామెడీ టైమింగ్ , గోదావరి అందాలు ఆకట్టు కునేలా తీయడం ఆయనే స్పెషలిస్ట్...👌🌹🙏🤝

  • @raajampolu912
    @raajampolu9123 жыл бұрын

    ఆయన లెవెల్ కి అందుకోవడం ఎవరి తరం కాదు....మెప్పించడం ఇంపాజిబుల్ !!

  • @murali2787
    @murali27872 жыл бұрын

    జయాపజయాలకు అతీతం గా చూస్తే వంశి గొప్ప డైరెక్టర్ - అయన సృష్టించే పాత్రలు అజరామజరం . ఎప్పటికీ చచ్చిపోవు ... సంగీతాన్ని కూడా చదివి, చెవులకు విందు అనిపించే ఎన్నో పాటలను మనకు ఇచ్చారు . ఈయన్ని ఎవ్వరూ జడ్జి చేయకూడదు - ఎందుకంటే ఆయన ఒక అద్భుతమైన రచయత .

  • @chakridhari2060
    @chakridhari20603 жыл бұрын

    వంశీ సినిమాల్లో ఒక్కోసారి కథ అర్తం కాకుండా పోతుంది.... సగటు ప్రేక్షకుడికి అర్తం అయ్యే సులభమైన రీతిలో సినిమా తీయాలి... ఆలా తీస్తే ఎవరి సినిమా అయిన హిట్ అవుతుంది...సగటు ప్రేక్షకుడికి అర్తం కాని బావుకత ఎంత ఉన్నా వ్యర్తం...

  • @prakasaraomammula5039
    @prakasaraomammula5039

    వంశీ గారి సినిమాలు చాలా చాలా బాగుంటాయి ప్లాప్ సినిమాల్లో కూడా సమాజానికి ఒక మెస్సేజ్ ఉంటుంది

  • @jayaramsiga460
    @jayaramsiga460

    సార్ వంశీ గారు గొప్ప దర్శకుడు అండి వంశి గారి సినిమా కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తూ వున్నారు ..... జయరాం కడప

  • @OppoOppo-df3tu
    @OppoOppo-df3tu2 жыл бұрын

    సునిశితం హాస్యం, taking లో తనకి దైనందిన శైలి vamsy గారి uniqueness ని cheptayi. Vamsy గారి combination లో ilayaraja songs extraordinary గా ఉంటాయి.

  • @Abhi-fd6ik
    @Abhi-fd6ik Жыл бұрын

    మా గోదావరి జిల్లా చేసుకున్న అదృష్టం

  • @nagathota1997
    @nagathota19973 жыл бұрын

    అయన సినిమాలకంటె , ఆయన రచనలంటె చాలా ఇష్టం .. మా పసలపుడి కథలు , మా దిగువ గొదారి కథలు

  • @chandra1160
    @chandra11603 жыл бұрын

    ఒక స్త్రీ నీ చీర లో ఎంత అందంగా చూపించాలో కేవలం మన తెలుగు దర్శకుల్లో విశ్వనాథ్ గారు, బాపు గారు తరువాత వంశీ గారు అంతటి గొప్ప దర్శకుడు మన వంశీ గారు, పెద్ద పెద్ద దర్శకులకు కథ నచ్చకపోతే సంగీతం చేయని ఇళయరాజా గారు మన వంశీ కి చేసి పెడతారు అది వాళ్ళ అనుబందం, మంచి వారికే ఇలాంటి విమర్శలు.. పళ్లు ఉన్న చెట్టుకే దెబ్బలు..🙏🙏🙏🙏

  • @yammanikrishna3555
    @yammanikrishna35553 жыл бұрын

    W/O వరప్రసాద్ మరీ ఫ్లాప్ మూవీ కాదు డబ్బులు అయితే వచ్చాయి

  • @bsekhar981
    @bsekhar9813 жыл бұрын

    ఆయన గారు వరల్డ్ క్లాస్ ఫిల్మ్ ఇంస్టిట్యూట్ పెట్టుకుంటే బాగుంటుంది..ఎలాగూ రచయిత కాబట్టి, ఆయన గారికి ప్రవేశమున్న సినిమా శాఖలకు సంబంధించిన రచనలు చేస్తే బాగుంటుంది..

  • @srinivastalatam8607
    @srinivastalatam86072 жыл бұрын

    A great director,with multi

  • @Abhi-fd6ik
    @Abhi-fd6ik Жыл бұрын

    తనది అందరిలాంటి మనస్తత్వం కాదని డిఫరెంట్ గా వుంటానని ఆయనే చెప్పారు

  • @rajrajashekarraj9635
    @rajrajashekarraj96353 жыл бұрын

    నా అభిమాన దర్శకుడు

  • @mlnmurty7332
    @mlnmurty73323 жыл бұрын

    వెరీ గుడ్ డైరక్టర్

  • @srinuchitrakar5472
    @srinuchitrakar54723 жыл бұрын

    My favorite Director...

  • @jupudivenkataramamohan6093
    @jupudivenkataramamohan60933 жыл бұрын

    He is a good director. Flops and hits are common in any industry. He may be a perfectionist due to the reason may not allow others as dialogue writers etc. His ideas may not match with others. He is an excellent writer, heart touching stories like pasalapudi kathalu, polamarina gynapakalu etc reflects the beauties of godavari. I like his works. 🙏🙏🙏

  • @yodharss8357
    @yodharss8357

    సితార 👌👌🙏🙏

Келесі