వైసీపీకి ధైర్యం నింపుతున్న వేణు స్వామి! | YCP Leaders & Cadre Believe Venu Swamy Astrology! | YNR

వైసీపీకి ధైర్యం నింపుతున్న వేణు స్వామి! | YCP Leaders & Cadre Believe Venu Swamy Astrology! | YNR
#journalistynr #venuswamy #venuswamyastrology #venuswamylatest #venuswamypodcast #astrology #cmjagan #ycp #ynr #apelections2024 #apelectionresults #appolitics

Пікірлер: 220

  • @Vijayanu140
    @Vijayanu1402 ай бұрын

    ఏ పక్క గెలిచే గాలి ఉంటే ఆ పక్కన చేరే ఈ వేణు స్వామి ధైర్యం నింపడం ఏంటి ఆల్రెడీ వచ్చేది వైసీపీ గవర్నమెంట్ ఇది ప్రజాతీర్పు జగనన్న మీద ప్రేమ

  • @JogiLokesh-pp9ic
    @JogiLokesh-pp9ic2 ай бұрын

    Jai jagan Anna

  • @bharathdasari2268
    @bharathdasari22682 ай бұрын

    ❤YNR❤

  • @kotiv1739
    @kotiv17392 ай бұрын

    Ycp will wins

  • @dastagirsyed3415
    @dastagirsyed34152 ай бұрын

    యాంకర్ సూపర్ 👌

  • @Sivanarayana7187
    @Sivanarayana71872 ай бұрын

    జనాలు బాగు పడాలంటే వైసీపీ గెలవాలి

  • @kvtreddy491
    @kvtreddy4912 ай бұрын

    మీరు చెప్పింది నిజం. నేను పూర్తిగా వేణుస్వామి ని నమ్మాను.

  • @ravigoud3376

    @ravigoud3376

    2 ай бұрын

    Yes he 100% right, srh wont the IPL 👍🤪😜😛😭

  • @burugupraseeda4855
    @burugupraseeda48552 ай бұрын

    God bless జగన్ అన్నా 🙌🏻🙌🏻🙌🏻

  • @user-dz7hg7cu4s
    @user-dz7hg7cu4s2 ай бұрын

    💐 Jagannana 💐 namukuna 💐 devudu 💐 eppduo 💐 gelupu 💐 nirnyainchadu 💐 Jai 💐 jagannana 💐

  • @123sureshyakkala8

    @123sureshyakkala8

    2 ай бұрын

    Devdu kadu bevakuf deyam👽👽👽👽

  • @user-eb9wt9hm9k
    @user-eb9wt9hm9k2 ай бұрын

    జగన్ గెలవడం ఆంధ్ర చరిత్ర కు చాలా ముఖ్యం. ఈసారి దేశాన్ని నడిపించే పనులు చేస్తాడు. స్వాతంత్య్రం తరువాత్ జరిగిన పొరపాట్లను కరెక్ట్ చేస్తున్నాడు. జగన్. దీన్ని వైసిపి కరెక్ట్ గా ప్రజల్లోకి తీసుకెళ్ళ లేదు. అయినా సరే దేవుడు ప్రజల మంచి కోసం ఆయన్ని గెలిపిస్తాడు అనుకుంటున్నా... అందుకే జగన్ గెలిస్తే తిరుపతి వస్తాను ఆని మొక్కుకున్న. లాంగ్ లివ్ జగన్ మోహన్ రెడ్డి

  • @chsureshkumarkumar4562

    @chsureshkumarkumar4562

    2 ай бұрын

    అయ్యా బాబోయ్

  • @shyamsunderrao6694
    @shyamsunderrao66942 ай бұрын

    YNR SIR VENUSWAMY CORRECT 🙏🙏🙏

  • @user-tr6kb2dc7x
    @user-tr6kb2dc7x2 ай бұрын

    టి.డి.పి కి ప్రజలు వోట్లు వెయ్యడానికి ఒక్క కారణం కూడా కనిపించలేదు. ఆ పార్టీ అభిమానులు తప్ప. 🛑🛑🛑🛑🛑🛑🛑

  • @sivannarayanabandi9408
    @sivannarayanabandi94082 ай бұрын

    I like you ynr

  • @bhaskar6608
    @bhaskar66082 ай бұрын

    Jai Jagan ❤❤❤

  • @user-zs8oe3tp4o
    @user-zs8oe3tp4o2 ай бұрын

    మళ్లీ కాబోయే ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రమే

  • @yourmuralikrishnaa
    @yourmuralikrishnaa2 ай бұрын

    Ynr garu వేణుస్వామి పబ్లిక్ phone in live చేయాలి

  • @user-du9mi7nl7f
    @user-du9mi7nl7f2 ай бұрын

    jai, jagun best, cm 151+6=157

  • @Quitoa
    @Quitoa2 ай бұрын

    జగన్ అలా చెప్పి వెళ్లకపోతే టీడీపీ నాటకాలు కి అంతు ఉండేది కాదు టీడీపీ ని డిఫెన్స్ లో పెట్టి లండన్ వెళ్ళాడు జగన్

  • @M.K.SharmaMadugula

    @M.K.SharmaMadugula

    2 ай бұрын

    Yes ..ycp lose Ani jagan ki kuda telusu

  • @chandrasekharsampathirao313

    @chandrasekharsampathirao313

    2 ай бұрын

    నిజం

  • @balusuramarao6162

    @balusuramarao6162

    2 ай бұрын

    ​@@M.K.SharmaMadugulaపాస్ పోసుకునే వాళ్ళు ఇలా

  • @harich2578

    @harich2578

    2 ай бұрын

    Jagan cheppina kani betting ki evadu ravadam ledu. Papam Paytm dogs jagan ni kuda nammatam ledu

  • @durgadevil1995
    @durgadevil19952 ай бұрын

    స్వాములోర్లను నమ్మి రాజకీయం చేసేరకం కాదు వైసీపీ

  • @sivatally9637
    @sivatally96372 ай бұрын

    పోయిన సారి కూడా టీడీపీ వాళ్ళు ఇలానే బెట్టింగ్ పెట్టి చాలా డబ్బులు పోగొట్టుకున్నారు. ఈసారి కూడా ఇలానే జరుగుతుంది.

  • @user-xv6jz4me3h
    @user-xv6jz4me3h2 ай бұрын

    ఆ విడియో నేను 50 సర్లు చూశాను ట్యాంక్‌షన్ వచ్చిన ప్రతి సరి చూసాను

  • @chsureshkumarkumar4562

    @chsureshkumarkumar4562

    2 ай бұрын

    ఎందుకు అంత టెన్షన్ ఎవరు గెలిచినా ఏమి అవ్వలేదు మన బతుకులు ఇంతే

  • @user-bj3yk1gq3c
    @user-bj3yk1gq3c2 ай бұрын

    Yes

  • @AlwaysTruth64
    @AlwaysTruth642 ай бұрын

    YSRCP will Win again with 128seats

  • @srinumeka5555
    @srinumeka55552 ай бұрын

    వీడిని నమ్ముతున్నారు అంటే..కుక్క తోకని పట్టుకుని గోదారి ఈదినట్టే 😂

  • @Ushbsgsyjwowoejsbshs
    @Ushbsgsyjwowoejsbshs2 ай бұрын

    శ్రీ వేణు స్వామి గారు చెప్పే ప్రతి జాతక పరమైన విశ్లేషణ నిజమైతుంది మనల్ని ఆలోచించేలా చేస్తుంది కానీ మూర్ఖంగా ఆయనను తిట్టడం వల్ల మనకు కలిగే లాభం కంటే నష్టమే చాలా ఎక్కువ

  • @ramanavenkata4159
    @ramanavenkata41592 ай бұрын

    YesSir

  • @vasanthraovadapalli5118
    @vasanthraovadapalli51182 ай бұрын

    వేణు స్వామి గారి జోష్యం ఫలించి సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణస్వీకారం చేయబోతున్నారని నమ్ముతున్నాను

  • @Ushbsgsyjwowoejsbshs
    @Ushbsgsyjwowoejsbshs2 ай бұрын

    వేణు స్వామి గారికి నమస్కారములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓🧡🧡🧡🧡🧡💟💟💟💟💟💟💟💟💟📸📸📸📸📸📸📸📸📸📸📸📸📸😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊✨✨✨✨✨✨✨✨✨✨💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯🤙🤙🤙🤙💥💥💥💥💥💥💥💥💥😔😔😔😔💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥😎😎😎😎😎😎👀👀😔😔💥💥😍🙂🥰🥰✨✨🥰🥰✨🧡💓💓👍👍🕳️🕳️🕳️🎁🎁🎁🎁✨💯🤙🤙💯💯💯💯💯💯💯💯💯💓💓💓💓💓💓🧡🧡🧡🧡🧡🧡💓💓💓🧡🧡💓💓🧡🧡👍💓🎁🎁🎁🎁🚭🚭🚭💟💟💟💟💟💟👀👇👇💟😔😔💥🤙💯💯✨😊😊📸🥰✨✨🧡🧡🧡🧡🧡🧡🧡🧡✨✨✨✨

  • @prabhakarareddy4473
    @prabhakarareddy44732 ай бұрын

    venuswamy always correct jai jagan🎉🎉

  • @Vellanki777
    @Vellanki7772 ай бұрын

    మొత్తానికి నీతో పాటు వైసిపి అంతా ఏపీ ప్రజల్ని కాకుండా వేణు స్వామిని నమ్ముకున్నారా? సూపర్ 😂

  • @narsareddyakloor99
    @narsareddyakloor992 ай бұрын

    వేణుస్వామి చాలా గొప్పవారు గ్రేట్ ఆయన చెప్పింది 100 నిజం 👍

  • @vijayskp2129

    @vijayskp2129

    2 ай бұрын

    😂 SRH gelichinda??India world Cup???KTR CM😂😂😂😂😂

  • @ravigoud3376

    @ravigoud3376

    2 ай бұрын

    ​@@vijayskp2129kula gajji resdy kukkalu anthe bro

  • @chinnibattula3652
    @chinnibattula36522 ай бұрын

    Jai jagan sir cm cm cm cm 🇸🇱🤍💙💯

  • @nyrn8284
    @nyrn82842 ай бұрын

    Jagan..chepparante...andulo Eanto..konta..nijam..vuntundi Aayana...loose.talk..chese Person kaadu. Win...ycp

  • @bharadwajsarma7821
    @bharadwajsarma78212 ай бұрын

    YNR ..meeru okasari tweet chesaru .. Ground reality YCP ki edge vundani....

  • @dasaripaidithalli1888
    @dasaripaidithalli18882 ай бұрын

    Ycp❤115

  • @narsareddyakloor99
    @narsareddyakloor992 ай бұрын

    జై జగన్ జై జై జగన్ 🙏

  • @vkWords
    @vkWords2 ай бұрын

    KCR గెలుస్తాడు అని చెప్పాడు... పిచ్చి పుష్పం.. ఏమైంది...కార్ షెడ్ కి వెళ్ళింది..😂😂😂

  • @srisrikanth5292
    @srisrikanth52922 ай бұрын

    2014 to 2019 varakhu prajhalakhu narakham chupincharu tdp party prajhalu eppatikhi marichiporu babu garu prajhalakhu chesindhi emi ledhu so prajhalu nammaru ika win aneedhi oka dream mathramee tdp khootamikhi

  • @user-tr6kb2dc7x
    @user-tr6kb2dc7x2 ай бұрын

    కంచు మ్రోగినట్టు కనకంబు మ్రోగునా ? ఇక్కడ కంచు ఎవరో కనకం ఎవరో మీరే అర్థం చేస్కొండి. 🎀🎀🎀🎀🎀🎀🎀

  • @msnrraja
    @msnrraja2 ай бұрын

    సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం 138 సీట్స్ వైసిపి కి అని

  • @harich2578

    @harich2578

    2 ай бұрын

    Avunu TDP ki 140 seats antunnaru.

  • @varshithareddy994

    @varshithareddy994

    2 ай бұрын

    Hi bro, naku intelligence report idea ledu kani..my cousin happened to meet a very famous Telugu psephologist.. whom predicted 110 to 120 seats for ycp..this will be officially out on June1st...ayina chepthe inka adi 100 percent correct avtundi..he never failed till date...

  • @harich2578

    @harich2578

    2 ай бұрын

    @@varshithareddy994 aara Masthan kadha. He never reveals such exit polls to anyone even to his family members as he is a professional psefologist. Don't believe such rumours. Even he told to TDP UNIFFICIALLY that election result is in favour of TDP.

  • @varshithareddy994

    @varshithareddy994

    2 ай бұрын

    @@harich2578 my cousin Personally meet ayadandi...ayina chepparu...June 1st anyway official chestaru...I don't wanna reveal the name publicly because he wants it to be revealed only on june 1st

  • @GowthamiFoods

    @GowthamiFoods

    2 ай бұрын

    ​@@varshithareddy994True..This time also Ycp because Most of the people in rural areas voted for ycp

  • @chinna.8968
    @chinna.89682 ай бұрын

    ఇంతకు ఈ వేణు స్వామి ycp కే vote వేసాడా??

  • @satyasrik8949
    @satyasrik89492 ай бұрын

    meeru complete ga reverse chepthunaru oka fact chepthunah maadhi pedkurapadu constituiency one crore teesukoni undavalli vellaru ycp midha bet pedataniki kani atu pakka vallu ready ga leru sir idhi nijam.❤

  • @Ushbsgsyjwowoejsbshs
    @Ushbsgsyjwowoejsbshs2 ай бұрын

    Venu స్వామి గారికి ప్రత్యేక వందనము 👌👌👌👌👌👌👌👌👍😾👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍🥰🥰🥰🥰🥰😍😍😍😍😍😍😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎🫶❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🤞🤞🤞🤞🤞🤞🤞🤞🤞😍😍😍😍😍😍😍😍😍😍

  • @rainbowview4990
    @rainbowview49902 ай бұрын

    Thanks ynr garu 🎉🎉🎉 Nice video 🎉🎉🎉

  • @sugunaandugula9873
    @sugunaandugula98732 ай бұрын

    ఏది ఏమైనా వెనుగారు గట్స్ ఉన్న వాడు

  • @myvillagestar7222
    @myvillagestar72222 ай бұрын

    స్వామి నువ్వు చెప్పినవి కరెక్ట్ కావటం లేదు

  • @madhugedda6575
    @madhugedda65752 ай бұрын

    వైసీపీ 2024 బంపర్ మెజారిటీ వస్తుంది మా

  • @sreenivaaslukumar435
    @sreenivaaslukumar4352 ай бұрын

    Yes 💯 good 👍 jaijaijagan 💙🤍💚

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t2 ай бұрын

    What it is venue swamy said is correct🎉🎉🎉

  • @lsaipallavisiva6345
    @lsaipallavisiva63452 ай бұрын

    100% Next AP CM Jagan Garu❤❤❤🎉

  • @VenkateswaraNaidu-jc4mv
    @VenkateswaraNaidu-jc4mv2 ай бұрын

    నేనూ కూడా వేణు స్వామి నీ నమ్ముత..... ఆయన చెప్పేదే జరుగుతుంది

  • @neerajatiruvaipati3780
    @neerajatiruvaipati37802 ай бұрын

    బెట్టింగ్ అంటే భయం ఉండాలి. అప్పుడే మన డబ్బు సేఫ్ గా ఉంటుంది.

  • @skhussain207
    @skhussain2072 ай бұрын

    😊

  • @srinurajana3598
    @srinurajana35982 ай бұрын

    Jai jagan ann

  • @vijayt231
    @vijayt2312 ай бұрын

    What is the number Venu swamy told ? Pls let me know sir!!

  • @satyavizag3687
    @satyavizag36872 ай бұрын

    వేణు స్వామి.. ఎస్ ఆర్ హెచ్ గెలుస్తుందని కూడా చెప్పాడు

  • @sujathasabnavis1934
    @sujathasabnavis19342 ай бұрын

    జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుంది,Venu Swamy Revanth CM అయ్యే అవకాశం లేదు అని చెప్పేడు,Jagan Mohan Reddy 2014 elections day vote వేసి ఏమన్నాడో video చూస్తే బాగా ధైర్యం పెరుగుతుంది.

  • @venugopal8668
    @venugopal86682 ай бұрын

    వేణు స్వామి ఎప్పుడు నుంచే మొదటి నుంచి చెప్పు తున్నాడు ynr sir

  • @harish67582
    @harish675822 ай бұрын

    Prajalu gelipiyali astrology Ela gelipistundi sir

  • @user-vy8hj1ui5r
    @user-vy8hj1ui5rАй бұрын

    Jai Jagan 👍💙💙

  • @mahipalreddykatta-hh8gk
    @mahipalreddykatta-hh8gk2 ай бұрын

    YCP HAD PUBLIC SUPPORT. NEED NOT WORRY. VENU SWAMY AVASARAM LEDU

  • @RamaKrishna-vj5pj
    @RamaKrishna-vj5pj2 ай бұрын

    Dera Baba Venu Swamy😂😂😂

  • @venkatasesharao3824
    @venkatasesharao38242 ай бұрын

    Ynr me gurinchi me you tube channel gurinchi venu swamy yem chepparo oka video cheyyandi. Ks prasad tho me prayanam yennallu saguthundata

  • @narasimharaopeddapaka7125
    @narasimharaopeddapaka71252 ай бұрын

    Ok believe venu swamy , Yesterday he said srh win prediction wrong

  • @maddarajaraveendrakumar2096
    @maddarajaraveendrakumar20962 ай бұрын

    Nijam cheppatam dhairyam nimpadam ela avutundo sir.

  • @rangaiahammika9645
    @rangaiahammika96452 ай бұрын

    సర్ మీరు చాలా మొండి వారు ఇలాగానే ఉండాలి సర్

  • @user-ux6ke2rf1s
    @user-ux6ke2rf1s2 ай бұрын

    Anna june 4th tarvata chupidam anna

  • @balajipulikonda8794
    @balajipulikonda87942 ай бұрын

    wonder kavachu

  • @SatyanarayanaPampana-tp2uo
    @SatyanarayanaPampana-tp2uo2 ай бұрын

    Jai.jagan

  • @amalasusan2784
    @amalasusan27842 ай бұрын

    Ee vishayam ap lo scene chuste evaraina cheptaru sir

  • @laxmanpalamoor1430
    @laxmanpalamoor14302 ай бұрын

    🥚 1st ah or 🐓 1st ah ...? Venu swammy jaathakam chusi cheppandi sir

  • @lalithagayatri9266
    @lalithagayatri92662 ай бұрын

    Sir venu swamy bitting petta manadi sir Appudu me matta pedatam

  • @samueljohn1538
    @samueljohn15382 ай бұрын

    sir, KK logistic survey ఛాలెంజ్ చేసి చెబుతున్నారు కూటమి 90 + అని..plz check చేయండి.🙏

  • @naveenkumarpeteru8228

    @naveenkumarpeteru8228

    2 ай бұрын

    Asalu a survey peru pinnava bro eppudaina

  • @chagantiveerabhadrayya7919
    @chagantiveerabhadrayya79192 ай бұрын

    Venuswamy prediction failed in cricket. Yesterday he said srh will win, but failed. Let him answer for this

  • @sreenivasuluannapureddy6260
    @sreenivasuluannapureddy62602 ай бұрын

    I cont accept comment on venu swamy.. It is his charactor only.

  • @somasekharalapati607
    @somasekharalapati6072 ай бұрын

    0:13

  • @durgaprasadyadavalli9904
    @durgaprasadyadavalli99042 ай бұрын

    Tonic la maathrame panichesthaayi, June 4 th varaku.

  • @chandrasekharvanapalli9268
    @chandrasekharvanapalli92682 ай бұрын

    మీరు బెట్టింగ్ ని ప్రొచాహించొద్దు

  • @MAHINDRA1002
    @MAHINDRA10022 ай бұрын

    😂😂😂 కావ్య మారన్ జాతకం బాగుందని, ఎస్‌ఆర్‌హెచ్ ఐపీఎల్ గెలుస్తోందని, 2023లో భారత్ ప్రపంచకప్ గెలుస్తుందని, టీఆర్‌ఎస్ గెలుస్తుందని, కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని వేణు స్వామి అన్నారు. ప్రభాస్ క్యారియర్ మూతబడిపోయిందని, తనకు హిట్స్ రావని.. ఏం జరిగిందో అందరూ చూశారని.. చివరగా ఇప్పుడు 2024లో YSRCP గెలుస్తుందని చెబుతున్నాడు... ఫలితాలను ఒక్కసారి ఊహించుకోండి 😂😂😂😂

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t2 ай бұрын

    Nijama..kootami gelusthunda bro?😂😂😂

  • @vivekslogic
    @vivekslogic2 ай бұрын

    IPL final లో SRH గెలుస్తుంది అని కూడా చెప్పాడు 😂😂😂😂😂

  • @telugudigi7274
    @telugudigi72742 ай бұрын

    Wait till 4th

  • @Suryadev16
    @Suryadev162 ай бұрын

    Venuswamy YSRCP, SRH final win avutay Ani cheppadu

  • @meeravalishaik8215
    @meeravalishaik82152 ай бұрын

    Ipl lo srh gelusthundi ani cheppadu

  • @HemanthKumar-pu6mt
    @HemanthKumar-pu6mt2 ай бұрын

    2019 lo modi graph down avtundi ani cheppadu

  • @Venkatpoori
    @Venkatpoori2 ай бұрын

    Srh cup gelchindi

  • @Vafid
    @Vafid2 ай бұрын

    1.53 lakhs

  • @y.skishor7347
    @y.skishor73472 ай бұрын

    ANNA NANU 50,000 KASAAA ,JAGAN CM AHNEE ,50000 KEE 75,000 KEE

  • @narasimharaokande502
    @narasimharaokande5022 ай бұрын

    Poor people ki devudu jagan anna🎉

  • @Trinadh.Ogirala
    @Trinadh.Ogirala2 ай бұрын

    ✍️🤘వై.ఎన్.ఆర్ వేణు స్వామి చెప్పారు కాదు ప్రతి మనిషికి చేసిన కర్మ పూర్వపుణ్యం బట్టే లైఫ్ డిజైన్ అయి ఉంటుంది.. ముసలినక్క కి కర్మ సిద్ధాంతం 18 నుండి స్టార్ట్ అయింది రేపు జూన్ 4 తర్వాత మగిసిపోతుంది 🤘

  • @voletisatyanarayana3470
    @voletisatyanarayana34702 ай бұрын

    Kcr కి,srh కి కుడా ఇలాగే ధైర్యం నింపాడు. నీ జాతకం కూడ చూపించుకో నీకు ధైర్యం నింపుతాడు

  • @kavaliswaroop3434
    @kavaliswaroop3434Ай бұрын

    Lol ayindi gaa.. ycp adapatalamlo kudukupoyindi😂😂😂😂😂😂

  • @MrRamky-kb1md
    @MrRamky-kb1md2 ай бұрын

    Venu is correct

  • @tirupathiraodunna5536
    @tirupathiraodunna55362 ай бұрын

    Nuvvu journalist vaa?anagarikuduva??ilantivi news endhuku cheptunnav

  • @chamakurivenkatesh6863
    @chamakurivenkatesh68632 ай бұрын

    jaihooooo jagan

  • @harinadharaju7274
    @harinadharaju72742 ай бұрын

    175 vasthay, malli nuvve interview cheyyali venu swamyni

  • @prabhavathychodisetti192
    @prabhavathychodisetti1922 ай бұрын

    jai ysrcp

  • @Manalnievadraaapedhii
    @Manalnievadraaapedhii2 ай бұрын

    Venu Samy mahanubhavudu… KCR vasthadu ani cheppadu ee mahanubhavudu… YCP vastundhi ante reverse jarugutundhi.. sairam 😂😂

  • @happylife...843
    @happylife...8432 ай бұрын

    ninu evi nammanu sir ..jagan poor people.. womens ki chala help chesaru..mali Jagan win avutharu edy Nijam

  • @eswarreddy1666
    @eswarreddy16662 ай бұрын

    వై ఎన్ ఆర్ గారు నమస్తే ఆ వేణు స్వామిని నమ్ముకుంటే దెంగిపోతాం హైదరాబాద్ గెలుస్తాది ఆమె జాతకం బాగుంది హైదరాబాదు క్రికెట్ టీం గెలుస్తాది అన్నాడు ఈ పొద్దు ఫైనల్ చూస్తే మడ్డకుడు పిచ్చేశారు రేపు ఉంటది ట్రోలింగ్ బై వేణు స్వామి నాకు తెలిసి ఇప్పుడే ట్రోలింగ్ మొదలు పెట్టి ఉంటారు టిడిపి వాళ్ళు వేణు స్వామి

Келесі