YSRCP Manifesto 2024 : వైసీపీ మేనిఫెస్టో లో ఉన్న అంశాలు ఇవే : CM Jagan - TV9

YSRCP Manifesto 2024 : వైసీపీ మేనిఫెస్టో లో ఉన్న అంశాలు ఇవే : CM Jagan - TV9
Watch LIVE: goo.gl/w3aQde
తాజా వార్తల కోసం : tv9telugu.com/
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: tv9telugu
► Follow us on Instagram: tv9telugu
► Follow us on Twitter: Tv9Telugu
#CMJagan #ycpmanifesto2024 #YCP #tv9telugu
Credits : #VishwaGajagouni
#TV9APNewsUpdates

Пікірлер: 318

  • @lrshorts997
    @lrshorts9973 ай бұрын

    YSR BIMA వైయస్సార్ బీమా నే రాలేదు ఈ గవర్నమెంట్లో మిగతా పథకాలు ఏమి రాలేదు చనిపోయిన వాళ్ల కుటుంబానికి ఎటువంటి ఆర్థిక సాయం అందలేదు

  • @user-nn8sh8fl7t
    @user-nn8sh8fl7t3 ай бұрын

    Only schems where is development? We need both parallelly

  • @hariprasadgangavaram5509

    @hariprasadgangavaram5509

    3 ай бұрын

    Development can be seen in your village itself where you can get different services at your village Secretariat. Government School and hospitals are far better. 11 new ports and 15 government new medical colleges started.

  • @komminaravikumar2841

    @komminaravikumar2841

    3 ай бұрын

    Ap zero development bye bye jagan prajalu fix

  • @user-mh3vd7dl9p
    @user-mh3vd7dl9p3 ай бұрын

    Hammaya jagan going to loose with these manifeso... No employment and no assurance to farmers....

  • @prahaladanature
    @prahaladanature3 ай бұрын

    మేనిఫెస్టో అట్టర్ప్లాప్ అక్క చెల్లెమ్మలే కాపాడాలి ఇంక

  • @jagananna6415

    @jagananna6415

    3 ай бұрын

    మేనిఫెస్టోకి అర్థం తెలియని పచ్చ లుచ్చ గాండు గాళ్లు కూడా మేనిఫెస్టో గురించి మాట్లాడుతుంటే జనం చెప్పులతో కొడతారు

  • @angelpriya314
    @angelpriya3143 ай бұрын

    చంద్రబాబు ఇచ్చిన సాద్యం కాని హామీలు అమలు చేస్తే చంద్రబాబు, ఎల్లో మీడియ చెప్పినట్లే రాష్ట్రం నిజంగా శ్రీలంక అవుతుంది.. అమలు చెయ్యడానికి సాద్యం అయ్యె హామీలు ఇచ్చిన జగన్ అన్నకు దన్యవాదములు🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱

  • @MRKDBIKER

    @MRKDBIKER

    3 ай бұрын

    ❤❤❤

  • @user-if8ve2vj2k
    @user-if8ve2vj2k3 ай бұрын

    Kamal Hassan

  • @mallikarjunav1500
    @mallikarjunav15003 ай бұрын

    Govt jobs notifications .

  • @punnammurali6639
    @punnammurali66393 ай бұрын

    Mla s salary taggichi peoples ki evvadi sir ..

  • @upendranaik5698
    @upendranaik56983 ай бұрын

    Yuvathaki maatram em cheyyodu ..kadaa

  • @sgs3331
    @sgs33313 ай бұрын

    ఉన్న ఉద్యోగులు కే జీతాలు ఇవ్వడం కష్టం. ఇంకా నిరుద్యోగులకు ఎక్కడ?

  • @simha6174
    @simha61743 ай бұрын

    అసలూ మన దేశ ఆదాయం ఎంత సార్,ఖర్చులు ఎంత సార్

  • @subbaraogun5165
    @subbaraogun51653 ай бұрын

    జైల్ కి పోయ్ జగన్ Reddy ki ఓటు ఎందుకు వేయాలో చెప్పండి వైసీపీ నాయకులు, కార్యకర్తలు 1.. పోలవరం ప్రాజెక్టు ఏమైంది..? 2. ప్రతి ఏటా రిలీజ్ చేస్తా అన్న జాబ్ క్యాలెండర్ ఏమైంది..? 3. గుంతలు పడ్డ రోడ్ల సంగతి ఏంటి..? 4. ప్రత్యేక హోదా ఎక్కడ..? 5. CPS రద్దు ఎక్కడ..? 6. లిక్కర్ బ్యాన్ ఎక్కడ..? 7. కోడికత్తి దోషిని ఎందుకు శిక్షించట్లేదు..? 8. పేదవాళ్ళకి ఇస్తానన్న ఇళ్ళు ఎక్కడ..? 9. ముస్లిం కీ ఇస్తానన్న షాదీ తోఫా ఏమైంది..? 10. బస్ ఛార్జ్ లు, కరెంట్ బిల్లులు, నిత్యావసర వస్తువుల రేట్లు ఎందుకు పెచ్చుతున్నాడు..? 11. ఇసుక రేట్లు ఎందుకు పెరిగాయి.? 12. IT ఫీల్డ్ సంగతి ఏమైంది..? 13. ముఖ్యంగా రాజధాని ఎక్కడ..? 14) రైల్వే జోన్ ఎక్కడ? ఇలాంటివి బోలెడన్ని ఉన్నాయి...? నీకు వీటన్నిటి గురించి అలోచించడానికి టైం లేదు... కానీ … ఎంతసేపు పవన్కళ్యాణ్ ప్యాకేజి తీసుకున్నాడు, పవన్కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు, పవన్కళ్యాణ్ టీడీపీ తో పొత్తు పెట్టుకుంటున్నాడు.... దమ్ముంటే పవన్కళ్యాణ్ నీ సింగల్ గా పోటీ చేయమనండి... ఇవే ఉన్నాయి.. కానీ మీ ద్రుష్టికీ జగన్ గాడు ఆస్తులు డబల్ అవ్వడం, బాబాయ్ కీ ముహూర్తం పెట్టడం, తల్లిని చెల్లిని పక్క స్టేట్ కీ తరిమెయడం.. బూతులు మాట్లాడేవాళ్లకి మంత్రులు పోస్ట్ ఇచ్చి పవన్కళ్యాణ్ నీ తిట్టించడం, ప్రశ్నించే గొంతునీ శాశ్వతంగా మట్టిలో కలిపేయడం.. దాడులు, అత్యాచారాలు, దోపిడీలు, గంజాయి రప్తు, అలాగే చూసి కూడా చదవలేని దద్దమ్మ, 38కేసుల్లో నిందితుడు, 18 నెలలు జైలు శిక్ష ఇవన్ని మీ కంటికి కనిపించవు... కదా జనసేన రావాలి జనం తల రాతలు మారాలి

  • @maalinshaik8363

    @maalinshaik8363

    3 ай бұрын

    సీట్లో అమ్ముకొని నాలుగో పెళ్లి రెడీ

  • @subbaraogun5165

    @subbaraogun5165

    3 ай бұрын

    @@maalinshaik8363 4th wife is Jagan Reddy

  • @prahaladanature
    @prahaladanature3 ай бұрын

    ఒక్కసారి కూడా నిరుద్యోగులు కనిపించరా అన్నా నీకు..

  • @maheshm4741

    @maheshm4741

    3 ай бұрын

    కనీసం నిరుద్యోగులకు ఇది చేస్తాం అని ఒక్క మాట కూడా చెప్పలేదు... లైవ్ లో...

  • @Jaganannanahero

    @Jaganannanahero

    3 ай бұрын

    MSMEs,Ports,Fishing Harbours,NTPC Hydrogen Hub,JSW Industrial SEZ Vizianagaram,Aurobindo Pharma City Kakinada,Kadapa Kopparthi EMC.....

  • @komminaravikumar2841

    @komminaravikumar2841

    3 ай бұрын

    Next chance ledu jagan ki prajalu fix

  • @publicmedia8858

    @publicmedia8858

    3 ай бұрын

    అన్నకు నిరుద్యోగ సమస్య లేదు. Cm కదా.

  • @prabhuteja4241
    @prabhuteja42413 ай бұрын

    Maku nammakam ledu dora

  • @madeenasahebsheik4450

    @madeenasahebsheik4450

    3 ай бұрын

    ​@@polo1356typing nerchuko bey

  • @madeenasahebsheik4450

    @madeenasahebsheik4450

    3 ай бұрын

    @@polo1356 varey adhi sara beer kadura babu sare English nerchukora babu a modda radu jai jalaga antaru

  • @Gaaami9
    @Gaaami93 ай бұрын

    Ninnu nammam Jagan.!! Ee 5 years esindhi chalu

  • @shafeez8922
    @shafeez89223 ай бұрын

    Mega DSC isthanani cheppi nirudyogulanu niluvuna mosam chesadu malli em mokham pettukuni janaalloki vasthunnadu maa balam ento chupistham ee elections lo

  • @Janasena-797
    @Janasena-7973 ай бұрын

    Jayaho jalaga

  • @lakshmivenkatesu2654
    @lakshmivenkatesu26542 ай бұрын

    నీ ప్రభుత్వానికి ఎన్ని రోజుల నుంచి గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్ గుర్తు రాలేదా అన్న గ్రూప్ 2 ఎగ్జామ్ లో క్వశ్చన్ లు కూడా చదవలేరు నీ దగ్గర ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు నువ్వు అందరూ కలిపి అటువంటి క్యూస్షన్ పేపర్ నుంచి మా జీవితాలతో ఎందుకన్నా ఆడుకుంటున్నావు మాకు రాజశేఖర్ రెడ్డి గారు అంటే చాలా అభిమానం ఉండేది ఇప్పటికీ ఆయనే నిజమైన నాయకుడు

  • @naruboinasreenu
    @naruboinasreenu3 ай бұрын

    last year ichina haami sangathendhanna madyapaanam nishedham ??? power bill?? polavaram projects…? extra….??? yekada anna ???

  • @manjuvivek4013
    @manjuvivek40133 ай бұрын

    Jagananna adi jagananna idi Ani Peru petkunav kada ni account nunchi istava jagan, ma prajalu Somme kada adiii ni Peru endukuuu

  • @jayashankar7231

    @jayashankar7231

    3 ай бұрын

    Evaru ehina alage estaru anthaka mundu enduku evakedu

  • @Sathish8790-u3h
    @Sathish8790-u3h3 ай бұрын

    అట్టర్ ప్లాప్ వైసీపీ మేనిపేస్తో చాలా ఆశించాం కానీ అటర్ ప్లాప్

  • @anilprince5

    @anilprince5

    3 ай бұрын

    ఎక్కువ ఆడించకు చెప్పినవే చేస్తాడు Already JAGAN తీసుకొచ్చిన పథకాలు నే. చాలా ఎక్కువ ఇస్తాను అన్నాడు CBN అలా కాకుండా జరిగేవే చెప్పాడు CBN cheyanivi చెప్పలేదు

  • @jameskevin6814
    @jameskevin68143 ай бұрын

    YSR photo lepesaru

  • @Veera11196
    @Veera111963 ай бұрын

    Sir what about unemployment sir Nenu meku pedda abimanine 2terms vote kuda vesanu esarina manifesto lo jobs gurinchi cheptharemo anukunna eam chestham sir ma bathukulenthena Any ways all the 🙏

  • @tirumalarao4617

    @tirumalarao4617

    3 ай бұрын

    Veyadu vesina police dsc complete cheyaleni yedava

  • @dhussirajkumar6334
    @dhussirajkumar63343 ай бұрын

    Super super super CM garu

  • @timmarajuravindrasai8324

    @timmarajuravindrasai8324

    3 ай бұрын

    Emiti super

  • @user-zc1gf4jm6v
    @user-zc1gf4jm6v3 ай бұрын

    Nuvvu chesindi chalu jagananna vere vallu kuda chestaru vallaki CBI case lu levu kabatti okati ekkuve chestaru

  • @yaswanthkumar45

    @yaswanthkumar45

    3 ай бұрын

    గతంలో ఏమి చేసారు బొకడా...

  • @chakri3704

    @chakri3704

    3 ай бұрын

    Ha chestaru baaga cheinchuko

  • @n.k7337

    @n.k7337

    3 ай бұрын

    Cbi కేసులు లెవా చిన్న పిల్లాడిని అడిగితే చెపుతాడు cases

  • @srinivaspogula7751
    @srinivaspogula77513 ай бұрын

    తగిలిన దెబ్బకి మచ్చ కూడా మాయమైందే 😂😂😂

  • @rakeshatmakuri4796

    @rakeshatmakuri4796

    3 ай бұрын

    Jagan natakam wonderful bhaiya

  • @jayashankar7231

    @jayashankar7231

    3 ай бұрын

    ​@@rakeshatmakuri4796avunu cinema lo chesaru epudu bayata chestunaru

  • @jayashankar7231

    @jayashankar7231

    3 ай бұрын

    Mundu me party vallu emi cheyali chudande

  • @rojaos9878

    @rojaos9878

    3 ай бұрын

    Head lo gayamu ledu annki😊😊

  • @komminaravikumar2841

    @komminaravikumar2841

    3 ай бұрын

    😂😂😂😂 jagan dramalu nammaru

  • @ashokch3338
    @ashokch33383 ай бұрын

    పెన్షన్ 2024 జూన్ నుంచి 2027 డిసెంబర్ వరకు 3000/- 2028 నుంచి 2029 వరకు 500/- పెంచుతున్నారు.

  • @anilprince5

    @anilprince5

    3 ай бұрын

    250 250 bro పెంచుకుంటూ పోతారు

  • @Sms40865

    @Sms40865

    2 ай бұрын

    ​@@anilprince5😂😂

  • @anilprince5

    @anilprince5

    2 ай бұрын

    @@Sms40865 దీనికి నవ్వు ఎందుకూ bro చెప్పాడు గా... ముందే

  • @Sms40865

    @Sms40865

    2 ай бұрын

    @@anilprince5 నవ్వొచ్చింది బ్రో

  • @viruvlogs2116
    @viruvlogs21163 ай бұрын

    ఈసారి చేయూత ఇవ్వలేదు మరిచి పోయారు ఇచ్చాం అంటున్నారు

  • @srinivasulu-bw9zi
    @srinivasulu-bw9zi3 ай бұрын

    Patamenifestolo rajasekar Reddy vunnadu prastutam ledu photo ki kuda. Panikirada

  • @manisanapathi7851
    @manisanapathi78513 ай бұрын

    వైఎస్ఆర్ ఆసరా ను కంటిన్యూ చేస్తారా....????😮

  • @shaiksharif6651

    @shaiksharif6651

    3 ай бұрын

    No

  • @moothakandlamallesh9279

    @moothakandlamallesh9279

    3 ай бұрын

    Ledhu cancel chesadu 😂 vote veyyoddu

  • @lakshmitailor

    @lakshmitailor

    3 ай бұрын

    ​@@moothakandlamallesh9279😮😅

  • @anilprince5

    @anilprince5

    3 ай бұрын

    Haa

  • @rmohanrao8236

    @rmohanrao8236

    3 ай бұрын

    Maaku padaledu.. 18750 kuda veyyaledu

  • @poojalajayasree6400
    @poojalajayasree64003 ай бұрын

    DSC ivvara sir

  • @tirumalarao4617

    @tirumalarao4617

    3 ай бұрын

    Ivvaru jeevitham lo nirodhgulu vyatirekam GO no 117 ki

  • @krishnapakkala1409
    @krishnapakkala14093 ай бұрын

    జగన్ అంటే జనం జనం అంటే జగనన్న 30 సంవత్సరాల ఆంధ్ర ప్రదేశ్ ఎదురులేని తిరుగులేని సీఎం మా జగనన్న

  • @boyachinnakadubooori258

    @boyachinnakadubooori258

    3 ай бұрын

    Paka naxt cm cbn anna Jai

  • @santoshrajithab6871

    @santoshrajithab6871

    3 ай бұрын

    ​@@boyachinnakadubooori258yes cbn laga chayttameda tax vayadam laydu maa jagan anna central govt maydalu vanchi AP ki special status taychindu polavarm complete chaysindu youth ki jagan anna panipuri chat bund Jagan anna fish Mart jagan anna mutton shop lantivi yayno IT companies taychindu AP ki 3capitals kattindu, cbn laga 16months chamchalguda Jail lo chippakudu tenalaydu maa jagan anna cbn laga 10 years nundi 37 cases lo continues ga bail meda byta teragadam laydu maa jagan anna cbn laga swantha Babi ni godali tho champalaydu maa jagan anna, dasala variga madhyapanm purthyga neshaydam chaysindu mana jagan anna

  • @venum3476

    @venum3476

    3 ай бұрын

    ​@@boyachinnakadubooori258kalalu kanu

  • @srinathm6628

    @srinathm6628

    3 ай бұрын

    సంక నాకీ పోయింది ఇప్పుడే

  • @raghunathgurram

    @raghunathgurram

    3 ай бұрын

    veedu 30 kaadura inko 300 years vunna 3 companies teesuku raaledu vedu veedi ministers alanti vaallu mari🤣🤣

  • @lakshmivenkatesu2654
    @lakshmivenkatesu26542 ай бұрын

    ఇప్పటికీ మాకు పీఎం కిసాన్ అమౌంట్ వస్తుంది కానీ నువ్వు వేస్తున్న రైతు భరోసా అమౌంట్ మాత్రం రావట్లేదు ఎక్కడికి పోతుందో ఆ డబ్బులు ఇంకెన్ని సార్లు మోసం చేస్తావు

  • @noyelthommandru18noyelthom45
    @noyelthommandru18noyelthom453 ай бұрын

    Old manisfesto lo front page ysr unnara kotha dhantlo ysr pic ledhu entiiiii😮😮😮😮

  • @dhanarjunadarling1303
    @dhanarjunadarling13033 ай бұрын

    ఇవన్నీ చెప్పావు కానీ మొత్తానికి ప్రజల మీద ఎంత వేస్తున్నావు చెప్పు కమల్ హాసన్ 😅😅

  • @BHARATHBHARATH-ln6bl
    @BHARATHBHARATH-ln6bl3 ай бұрын

    వైఎస్ఆర్ అసర 2024-2029 వరకు లేదు కదా జగన్ గారు చీ చీ చీ 😢😢

  • @kprasadprasad8290
    @kprasadprasad82903 ай бұрын

    mingeyy ra bayy

  • @prasadtulasi-op6rq
    @prasadtulasi-op6rq3 ай бұрын

    Anna khasthame Inka nuvvu

  • @YerriswamySwamy-sy8dm
    @YerriswamySwamy-sy8dm3 ай бұрын

    🎉

  • @telugurdy1530
    @telugurdy15303 ай бұрын

    మన అన్న చెప్పినట్టు మనం కొంచం బుర్ర పెట్టి ఆలోచించాలి అన్న.. తల్లి కంటే కొడుకు గురించి, చెల్లి కంటే అన్న గురించి ee ప్రపంచం లో యెవరికి యెక్కువ తెలుసు ✨️✨️✨️ అపుడు తల్లి చెల్లి కోడి కత్తి పింక్ డైమండ్ హార్ట్ ఎటాక్ కానీ ఇప్పుడు only గులక రాయి..తల్లి చెల్లి ఎందుకు లేరు..మన ఆలోచన శక్తి కోల్పోయి నప్పుడు రాజకీయ నాయకులకు మనం 🐐🐐🐐

  • @SMR1990

    @SMR1990

    3 ай бұрын

    ఎమ్రోయ్ జర జాగ్రత్త..

  • @telugurdy1530

    @telugurdy1530

    3 ай бұрын

    @@SMR1990 థాంక్స్ అన్న జాగ్రత చెప్పినందు కు

  • @SivaChinna-zc2yi
    @SivaChinna-zc2yi3 ай бұрын

    Anna vest runamafi ledhu

  • @bodhanapumadhusudhanrao2704
    @bodhanapumadhusudhanrao27043 ай бұрын

    అభివృద్ధి లేకుండా మ్యానిఫెస్ట్ తయారు చేశారు. ఆదాయం ఎంత వస్తుంది, ఎలా వస్తుందో చెప్పి మ్యానిఫెస్టో పెడితే బాగుంటుంది. లేదా నీవు కొట్టేసిన డబ్బులు ఇస్తావా?

  • @yoursakshita2903
    @yoursakshita29033 ай бұрын

    గాయం మాయం

  • @JangaVamsi-wy5xt
    @JangaVamsi-wy5xt3 ай бұрын

    Mudhuga tv9ki danyadalu.... Jagananna kotha myanipesto vidudhala chesaru nadi kante mukyamina point enti ante.... 2023-24 sambhamdhinchi vidyadivena nidhulu enthavaru jama kaledu vati valla peda dalitha pillalu thallidandrulu chala ibhandi paduthunnaru..... Mundu avi jama ayyetattu chudamani jaganannanu korukuntynnamu... Dayachesi eee message cm gariki cheretattu chudalani tv9ni korukuntunnamu 🙏🙏🙏🙏🙏🙏

  • @dhyanajyothi3015
    @dhyanajyothi30153 ай бұрын

    జై జగనన్న ఇంకొక 20 సంవత్సరాలు నువ్వే జగనన్న సీఎం జై జగనన్న

  • @gudelaprasanthkumar4845
    @gudelaprasanthkumar48453 ай бұрын

    We need IT companies in ap.

  • @MaheshGoud-dn9kf
    @MaheshGoud-dn9kf3 ай бұрын

    కమల్ హాసన్ 😅

  • @komminaravikumar2841

    @komminaravikumar2841

    3 ай бұрын

    😂😂😂😂

  • @srinivastummalacharla543
    @srinivastummalacharla5433 ай бұрын

    JAIL JAGAN MA NAMMAKAM JAILKU JAGAN

  • @ak47gun43
    @ak47gun433 ай бұрын

    reast tisko inka cm padavi nundi

  • @user-ld6bc3du3m
    @user-ld6bc3du3m2 ай бұрын

    Anna niparepalana super

  • @mallikarjunadasari
    @mallikarjunadasari3 ай бұрын

    ❤🎉🎉

  • @srinivaspyla6285
    @srinivaspyla62853 ай бұрын

    Useful manifesto

  • @KurukutiVenkatadas
    @KurukutiVenkatadas3 ай бұрын

    Super sir🎉

  • @user-to5vl3or7g
    @user-to5vl3or7g3 ай бұрын

    9 hours kadu 7 hours icharu nee palanalo

  • @seggesachin7603
    @seggesachin76033 ай бұрын

    వైఎస్ఆర్ రైతు భరోసా కి 20,000 కు పెంచితే బాగుంటుంది❤❤❤

  • @P.RaviTeja-pu5ry

    @P.RaviTeja-pu5ry

    3 ай бұрын

    😂

  • @sureshsuressh5315
    @sureshsuressh53153 ай бұрын

    అది ఫ్యాన్ కాదు అన్నా... విష్ణు చక్రం ❤❤❤❤ వదిలితే పతనమే 👍🙏

  • @ambareeshm1094
    @ambareeshm10943 ай бұрын

    State budget ee sari nundi 5 lakh crores vesukundam sir cm garu please

  • @jelukurisrinivasulu1629
    @jelukurisrinivasulu16293 ай бұрын

    🙏👍✌️❤

  • @vpramila9306
    @vpramila93063 ай бұрын

    E sari asara ledha anna

  • @vamsikrishna7653
    @vamsikrishna76533 ай бұрын

    jagan wast fellow ysr is great

  • @santhoshimariserla2755
    @santhoshimariserla27553 ай бұрын

    దివ్యాంగులు పింఛన్లు పేచండి సార్

  • @gsivakumarsiva1187
    @gsivakumarsiva11873 ай бұрын

    Sir button nokki 2 months ayendi ekkada sir cheyutha

  • @akeeorakii2844
    @akeeorakii28443 ай бұрын

    Bandage 😂😂😂

  • @krishnasai7555
    @krishnasai75553 ай бұрын

    Only schemes na na what about jobs development andhrapradesh.

  • @Bhaskar_Reddy143

    @Bhaskar_Reddy143

    3 ай бұрын

    😢

  • @user-cd7xb7su4v
    @user-cd7xb7su4v3 ай бұрын

    Vikalangulu gurinci Neeku patada sir

  • @vdhanunjaya1626
    @vdhanunjaya16263 ай бұрын

    Anna Frist polavaram completed chai Anna

  • @joelsamraj197
    @joelsamraj1972 ай бұрын

    🎉🎉

  • @vamsikrishna7653
    @vamsikrishna76533 ай бұрын

    paint , stricker ready😂

  • @varunas2565
    @varunas25653 ай бұрын

    Separate analysis has to be done to understand every rural area people

  • @RaiStar-yv8yb
    @RaiStar-yv8yb3 ай бұрын

    Super manifesto

  • @UsmanUsman-tg6wp
    @UsmanUsman-tg6wp3 ай бұрын

    Meeru malli malli C M kavali Anna ❤❤❤❤❤

  • @vanthalarajesh9344
    @vanthalarajesh93443 ай бұрын

    Sir ఉపయోగ పడే padakalu petandi

  • @Apనిరుద్యోగులు
    @Apనిరుద్యోగులు3 ай бұрын

    Hellow sir Namaste andi pension tesukone vellaku every month vachi tesukone vallaku bank account ki veyamani gov ki infoam cheyandi plz sir may june month

  • @raniveluguri3139
    @raniveluguri31393 ай бұрын

    Hallelujah hallelujah hallelujah 🙏🏿🙏🏿 Amen amen 🙏🏿🙏🏿🙌🙌 I amen amen amen 🙏🏿🙏🏿🙏🏿

  • @raniveluguri3139
    @raniveluguri31393 ай бұрын

    God bless you all the family members 🙏🏿🙏🏿 Amen amen 🙏🏿🙏🏿

  • @raghuseshapalli4475
    @raghuseshapalli44753 ай бұрын

    ఉద్ధానం సమస్య తీర్చారు చాలా గొప్ప విషయం

  • @RaiStar-yv8yb
    @RaiStar-yv8yb3 ай бұрын

    Very good manifesto

  • @VaquarBegum
    @VaquarBegum3 ай бұрын

    Youth chala nerutshahamga undi variki aydyna cheyyandi sir lekapote kashtam

  • @kkiran7288
    @kkiran72883 ай бұрын

    పించను 4000 చేయండి

  • @vanjarupuviswanadham9841
    @vanjarupuviswanadham98413 ай бұрын

    Sir Megrnchi antha paditatnnu telisa

  • @cityopticals3205
    @cityopticals32053 ай бұрын

    Po ra 420 no jobs development no polavaram no Roads no1 west cm

  • @babunandubnandu9308
    @babunandubnandu93083 ай бұрын

    Bye bye jaglak

  • @jayashankar7231

    @jayashankar7231

    3 ай бұрын

    Bye bye kutamii

  • @purnachandra1153-o3w
    @purnachandra1153-o3w3 ай бұрын

    Ys sharmila ne tarmi kodataru janalu tavaralo

  • @ykalavathi4343
    @ykalavathi43433 ай бұрын

    asara amount inka credit kaledu 3 months avuthundi button noki

  • @Thirdamaiah7285

    @Thirdamaiah7285

    3 ай бұрын

    2029 lo😂😂😂

  • @venky8589

    @venky8589

    3 ай бұрын

    May 5th lopu padutadi

  • @ushadesigns99

    @ushadesigns99

    3 ай бұрын

    Maku padindi 20 days back,Sangam leaders ni adagandi once

  • @madhavrao9994

    @madhavrao9994

    3 ай бұрын

    ఎవరు చెప్పురు ఎప్పుడో వచ్చీయి మాకు

  • @raghunathgurram

    @raghunathgurram

    3 ай бұрын

    @@ushadesigns99 evarini raa adigedhi button nokki dabbulu pampakunte vestaara? janalu gorrelu anukuntunnava? tuglaq gaadu chanchalgoodake malli

  • @naninani-vp2cn
    @naninani-vp2cn3 ай бұрын

    😮😢😢😢 జ లక

  • @sumitgpzghopur6023
    @sumitgpzghopur60233 ай бұрын

    Ok good ,but all progens charges very hiy

  • @PRAKASHRAYAPALLI
    @PRAKASHRAYAPALLI3 ай бұрын

    2024 గెలుపు వైసిపి దే

  • @peddilaxmi
    @peddilaxmi3 ай бұрын

    దయచేసి ఏ ఆసుపత్రిలోనూ ఉపయోగించలేని ఆరోగ్య శ్రీ కార్డును తిరిగి సేకరించండి, రైతులు ఏ హాస్పిటల్ కి వెళ్లినా 50,000 బిల్లు లు కట్టి రావాలిసినదే

  • @ValluruBabu
    @ValluruBabu3 ай бұрын

  • @Mallela_Meghana
    @Mallela_Meghana3 ай бұрын

    This year JVD amount is not credited yet 😢

  • @rajashrajash9469
    @rajashrajash94692 ай бұрын

    వెహికల్ బాగా పెంచాను సార్ మళ్లీ ఉచిత పథకాలు ఇవ్వండి

  • @vijay-lz1eq
    @vijay-lz1eq3 ай бұрын

    Gayam edi ra nayana chinna mark aina ledu sami

  • @RoyalTheStar
    @RoyalTheStar3 ай бұрын

    okay 👍

  • @user-yy4xn1td1v
    @user-yy4xn1td1v3 ай бұрын

    manifest bagaledu Jagan out Dakra runa mafi ledu Nenu kapuni jagan Vera abimani 200mandini munchav Rest tesuko

  • @yaswanthkumar45

    @yaswanthkumar45

    3 ай бұрын

    ఆఫురా పిల్ల ఫిథరే.

  • @khk6318

    @khk6318

    3 ай бұрын

    Dakra runa mafi eppudo chesadu ....

  • @SMR1990

    @SMR1990

    3 ай бұрын

    Arey bujjaaa..manki idhea ఎక్కువా... బొల్లి గాడు చాలా చెప్తాడు ఏమి cheyyadu

  • @chakri3704

    @chakri3704

    3 ай бұрын

    Dengadra inka anni freega.. runa mafi kavalanta

  • @kullayappauddayagiri81
    @kullayappauddayagiri813 ай бұрын

    superjagannextcmjagan🎉🎉🎉🎉🎉🎉🎉😢😢🎉😢😢

  • @vanjarupuviswanadham9841
    @vanjarupuviswanadham98413 ай бұрын

    Retirement Inatarvuat nenu chepppttanu

  • @varalakshmik8417
    @varalakshmik84173 ай бұрын

    Nirudyogulu kanipinchara sir meeku

  • @user-if8ve2vj2k
    @user-if8ve2vj2k3 ай бұрын

    Nuvu vadura babu neku dandam

  • @chinnuvlogs411
    @chinnuvlogs4112 ай бұрын

    Anna car vunte ration card ledu antunnaru.. Kani 10 acres polam vunna ration card istunnaru.... Anni benefits kolpotunnam anna.. Car valla... Chinna car adi avasaram tappa luxury ki kadu... Indulo yedaina change cheyyandi anna... Middle class vallam anna...

  • @yallavenkatalaxmi3170
    @yallavenkatalaxmi31703 ай бұрын

    Super

Келесі