వైసీపీ ధీమా నిజమౌతుందా.. ? కూటమి దూకుడు చూపిస్తుందా..? | AP Elections 2024 | Story Board | Ntv

వైసీపీ ధీమా నిజమౌతుందా.. కూటమి దూకుడు చూపిస్తుందా..? | AP Elections 2024 | Ntv
#apelections #ycp #tdp #ntv
For more latest updates on the news :
► Visit Our Website : ntvtelugu.com/
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugulive
► Follow us on Twitter At / ntvtelugulive
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
#ntv #ntvtelugu #ntvlive #ntvnews #AndhraPradeshElection2024 #LokSabhaElections2024 #ElectionsonNTV #APElections #PollingDay #apelectionresults #apresults2024

Пікірлер: 558

  • @agricultural.andhra999
    @agricultural.andhra99916 күн бұрын

    3 రోజులు సెలవు రావడం ఇంకోటి ఎలక్షన్ మే13 న అని దాదాపు 50 రోజులు ముందుగా తెలియడం వల్ల ముందుగా రిజర్వేషన్ చేసుకోవడం.సాఫ్ట్వేర్ కంపెనీస్ వర్క్ ఫ్రం హోం వారానికి 2,3 days ఇవ్వడం వల్ల రిటర్న్ కూడా 2days ఆగి వెళ్ళడానికి ఎలక్షన్ ఓటు వేసే అవకాశం ప్రతి ఒక్కరికీ వచ్చది.ఇంకోటి ఈసారి ప్రతి ఒక్క ఓటరికి అమౌంట్ ఇవ్వడం వల్ల చాలా మంది ఓటు వేశారు.మరి ఎక్కువ గా పల్లి లో చాలా వరకు ఎక్కువగా ఓటు వేశారు. ఇక్కడ ప్రతి ఒక్క పార్టీ అభిమానులు బయట నుండి వచ్చి వేశారు

  • @ramanavanapalli9104

    @ramanavanapalli9104

    14 күн бұрын

    😅😅😅😅😅😅

  • @harishollu4280
    @harishollu428016 күн бұрын

    2024లో జగన్ ఓడిపోవడానికి కారణాలు సరైన రోడ్లు లేవు యువతకు ఉద్యోగాలు లేవు పరిశ్రమలు లేవు అభివృద్ధి లేదు సంపద లేదు రాజధాని కట్టలేదు పోలవరం కట్టలేదు 11 లక్షలు కోట్ల రూపాయలు అప్పుచేసి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కరెంట్ ఛార్జీలు నిత్యవసర సరుకులు అన్ని రేట్లు పెరిగిపోయాయి కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నాడు మద్యపాన నిషేధం లేదు ప్రత్యేక హోదా లేదు సంపద సృష్టించి సంక్షేమ పథకాలు ఇవ్వాలి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు సమానంగా చూడాలి అప్పులు చేసి కాదు అందుకే జగన్ ఓడిపోతున్నాడు మళ్లీ 2014 కూటమి రిపీట్ అవుతుంది 2024లో తెలుగుదేశం జనసేన బిజెపి 101 సిటీలో ఘన విజయం సాధిస్తారు వాళ్ల అప్పలనాయుడు పాలకొల్లు

  • @joyhesse9587
    @joyhesse958717 күн бұрын

    Credit goes to volunteer's

  • @batman-my3yv
    @batman-my3yv17 күн бұрын

    2018 lo kuda Telangana lo poll percentage perigindi TRS gelichindi....

  • @shaikusmangani2128
    @shaikusmangani212817 күн бұрын

    Bay bay babu

  • @user-xm6kd6db9g
    @user-xm6kd6db9g17 күн бұрын

    Bye bye babu

  • @YandrapuSuresh
    @YandrapuSuresh17 күн бұрын

    బాయ్ బాయ్ బాబు

  • @Tryalways
    @Tryalways17 күн бұрын

    ఓటింగ్ పేరగడం వైసీపీ నీ గెలిపించడానికి ఇలాంటి సంక్షేమం వదులుకోకూడదు అని లబ్దిదారులు అందరు వారి మా కుటుంబసభ్యులను పిలిపించి ఓటు వైసీపీ కి వేపించాము ఇంతకుముందు మా ఇంట్లో 8 మంది ఓటు వేసేవాళ్ళము కానీ ఈసారి 27 మంది మకుటుంబసభ్యులు అందరు వైసీపీ ఓటు వేసాము ఇలా రాష్ట్రాము అంత ఇదే చేశారు రెండొవసారి జగన్ ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు 💐💐

  • @Kalla.AdhinarayanaKalla-ph3ry

    @Kalla.AdhinarayanaKalla-ph3ry

    17 күн бұрын

    Currect

  • @ramakrishna7804

    @ramakrishna7804

    17 күн бұрын

    జూన్ 4న తెలుస్తుంది

  • @Tryalways

    @Tryalways

    17 күн бұрын

    @@ramakrishna7804 జగన్ గెలుస్తారని 🌹

  • @allamsrikanth2487

    @allamsrikanth2487

    17 күн бұрын

    yes

  • @mrhypers4614

    @mrhypers4614

    17 күн бұрын

    💯 % right next cm Jagan

  • @user-ur7nr9yf9u
    @user-ur7nr9yf9u16 күн бұрын

    గ్రామీణ వర్గాల్లో పోలింగ్ YCP కి అనుకూలంగావుంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం ఎక్కువగా వుంది , పట్టణ ప్రాంతంలో కూటమికి అనుకూలంగా వుంటుంది , పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ తాకువగావుంది

  • @question3728

    @question3728

    16 күн бұрын

    Bochhu emi kadhu land grabbing act villages lo full tdp ki vote vesauru

  • @user-ur7nr9yf9u

    @user-ur7nr9yf9u

    16 күн бұрын

    @@question3728 చివరకు లాండ్ యాక్ట్ మీదనే TDP ఆశ పెట్టుకుంది ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో 4 తరిక్ నాడు తెలుస్తుంది

  • @bhanojiv3471

    @bhanojiv3471

    16 күн бұрын

    Ysrcp ke anukoolamga vundhi rural lo, urban lo koncham kootamiki vundhi

  • @user-ur7nr9yf9u

    @user-ur7nr9yf9u

    16 күн бұрын

    @@bhanojiv3471 👍

  • @sweetyraj1306

    @sweetyraj1306

    16 күн бұрын

    ​@@question3728q1

  • @c.muqthiarahamed4156
    @c.muqthiarahamed415616 күн бұрын

    టిడిపి చేసిన నెగెటివ్ ప్రచారమే వారికి శాపం అయింది

  • @shaikabdulkhadar4981

    @shaikabdulkhadar4981

    15 күн бұрын

    jalaga gaadu intike babai 😂😂😂😂😂😂

  • @shaikabdulkhadar4981

    @shaikabdulkhadar4981

    15 күн бұрын

    sajjala already sardukunesindu

  • @shaikabdulkhadar4981

    @shaikabdulkhadar4981

    15 күн бұрын

    daimond 💍💎🖤🖤 rani 🤣🤣🤣🤣 ki inka jabardasth kooda offer ivvadu

  • @seethaBommi-ct6hl

    @seethaBommi-ct6hl

    15 күн бұрын

    Vachedi tdp ne jai cbn

  • @Kff_igskjwl_fqe_sult-ifgwqj
    @Kff_igskjwl_fqe_sult-ifgwqj17 күн бұрын

    బై బై బాబు, మోడీ.. pk kuda😅😅

  • @ExChristian1011

    @ExChristian1011

    15 күн бұрын

    Bye bye Y Chi Pee, bye bye Tugalakka 👋

  • @entertainmentarea484
    @entertainmentarea48417 күн бұрын

    Bye bye Modi CBN

  • @jogeshraj-km4bs

    @jogeshraj-km4bs

    17 күн бұрын

    ❤😘🚩modi✌✌✌✌✌✌✌👨‍👨‍👦👨‍👨‍👦

  • @SalmaPathan-nj8zh

    @SalmaPathan-nj8zh

    15 күн бұрын

    Pk kuda CM kaaledu okavela gelichina waste pk bye

  • @manthavarahanarasimhammant5383
    @manthavarahanarasimhammant538317 күн бұрын

    కూటమి ఓడుతుంది 🤣

  • @SanthKumar-uv4qe

    @SanthKumar-uv4qe

    16 күн бұрын

    Yes

  • @RAVITEJA-ml7eh

    @RAVITEJA-ml7eh

    16 күн бұрын

    Nijama sir .... Ayithe chudandi @ YCP ki koni districts lo single seat kuda rakapovachu

  • @venkateshm4593

    @venkateshm4593

    16 күн бұрын

    June 4th na vachi comment pettu...Kutami going to win

  • @obulreddy5877
    @obulreddy587717 күн бұрын

    By babu

  • @pandugulaganesh5087
    @pandugulaganesh508716 күн бұрын

    మళ్ళీ వైసిపినే నో డౌట్

  • @shaikusmangani2128
    @shaikusmangani212817 күн бұрын

    Ycp win 135 mla seats

  • @mydream1240

    @mydream1240

    16 күн бұрын

    TDP win confirm

  • @AnilKumar-xl7kl

    @AnilKumar-xl7kl

    16 күн бұрын

    Good joke😂

  • @govindy5159

    @govindy5159

    16 күн бұрын

    135 lo Madyalo 3 number theeste entho ycp ki anthe vastadi 😮😅😮😅😮😅

  • @rakeshbandaru4111
    @rakeshbandaru411116 күн бұрын

    ఎలాగూ గెలుస్తుంది అన్నపుడు.సంక్షేమం కోసం అమెరికా నుండి వచ్చి ఓటు వేయాల్సిన అవసరం లేదు.ఆస్ట్రేలియా నుండి కూడా 70000 కర్చుపెట్టుకుని రావాల్సిన అవసరం లేదు

  • @arunyo6693
    @arunyo669317 күн бұрын

    ycp 105 seats

  • @venkatsomala7519

    @venkatsomala7519

    16 күн бұрын

    Definitely it is more than 135 brother

  • @malledhanunjaya303

    @malledhanunjaya303

    16 күн бұрын

    175ki 175kada bro 🤔 miru sets thakuva ani cheptha mana jagan anna fell iyethadu bro 175-175 25-25 edhi manam chepalli

  • @balagalokesh1

    @balagalokesh1

    16 күн бұрын

    108 YCP

  • @akhilkumar5380

    @akhilkumar5380

    16 күн бұрын

    105 entra babu 120+ minimum ra

  • @AshishKumar-us3oq

    @AshishKumar-us3oq

    16 күн бұрын

    130+ pakka YCP....Jai Jagan anna

  • @divyasridhar4711
    @divyasridhar471116 күн бұрын

    There is no EC action, only for jagan

  • @ghousesheik4807
    @ghousesheik480717 күн бұрын

    Jai Jagan

  • @nirishreddy820
    @nirishreddy82017 күн бұрын

    Because of ycp polling increased,so ycp 🎉

  • @mydream1240

    @mydream1240

    16 күн бұрын

    Ycp ichhina dabbulu tisikoni chala chotla TDP ki vote vesaru babu & June 4 th waiting chey

  • @PSR2042
    @PSR204216 күн бұрын

    పోల్ మేనేజ్మెంట్ వైసీపీ తన పూర్తి సామర్థ్యాలు ఉపయోగించి ఓటు వేయించుకోవడానికి పని చేసింది అలాగే టిడిపి కూడా తన పూర్తి సామర్థ్యాలు ఉపయోగించుకొని ఓటు వేయించుకోవడానికి పనిచేసింది

  • @kgr0007
    @kgr000716 күн бұрын

    Jagan

  • @venkatramana2667
    @venkatramana266716 күн бұрын

    2019లో మా కుటుంబ సభ్యులంతా టీడీపీకి ఓటు వేశారు. ఇప్పుడు 2024 మా కుటుంబ సభ్యులు మొత్తం వైసీపీకి ఓటు వేశారు

  • @keerthieda8056

    @keerthieda8056

    16 күн бұрын

    Nijam cheppandi

  • @venkatramana2667

    @venkatramana2667

    16 күн бұрын

    @@keerthieda8056 promise, upto March 2024 we supported TDP, once hearing copy manifest from kutami ,then change my opinion, decided to vote ycp

  • @raysofcalvary9431

    @raysofcalvary9431

    16 күн бұрын

    Very Good brother

  • @keerthieda8056

    @keerthieda8056

    16 күн бұрын

    ​@@venkatramana2667 Good

  • @santhoshpatnaik4888

    @santhoshpatnaik4888

    15 күн бұрын

    Appudu TDP loose ippudu?

  • @user-tu2vl3hk2i
    @user-tu2vl3hk2i17 күн бұрын

    Ji jagan Anna

  • @Chitanipullareddy81
    @Chitanipullareddy8117 күн бұрын

    జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ 115 సీట్లతో ముఖ్యమంత్రి పక్కా 🎉🎉🎉🎉🎉🎉

  • @RamRock-th2uo
    @RamRock-th2uo17 күн бұрын

    Jai.jagan.2024🎉🎉

  • @srinivasnama3552
    @srinivasnama355216 күн бұрын

    Jaigagengaru

  • @sureshnaik9324
    @sureshnaik932416 күн бұрын

    Jai jagan 💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙

  • @k.cricket
    @k.cricket16 күн бұрын

    98-106 seats tho YCP kodutundi

  • @sureshkumarpothabattula9501
    @sureshkumarpothabattula950116 күн бұрын

    JAI JAGAN ANNA 💙 🤍 💚

  • @Devarapalli
    @Devarapalli15 күн бұрын

    సామెతలు 29:14 FROM BIBLE. ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును.

  • @allamsrikanth2487
    @allamsrikanth248717 күн бұрын

    increased vote percentage to continue jagan welfare schemes

  • @shivakumar-vd1xo
    @shivakumar-vd1xo17 күн бұрын

    Bye bye babu bye bye pavala babu

  • @Ramaiah..
    @Ramaiah..17 күн бұрын

    Correct... మీ విశ్లేషణ correct. కానీ ఒకటి మాత్రం clear గా అర్థం అయ్యింది. అదేమంటే పెత్తందారులకు పేదలకు మధ్య జరిగిన యుద్ధం ఇది... విదేశాలనుంచి కూడా వచ్చి పెత్తందారులు కసిగా ఓటు వేశారు. ఉదయాన్నే వచ్చారు. అదే స్థాయిలో పేద వర్గాల వారు కూడా తమ పధకాలు CBN వస్తే రద్దవుతాయని భయపడి ఎండలు కూడా లెక్కచేయకుండా ఓటు వేశారు.పెరిగిన 2% లో చెరి సగం పడివుంటాయి కాబట్టి YCP కే గెలుపు అవకాశాలు ఎక్కువ.

  • @user-re9tc2ze2t

    @user-re9tc2ze2t

    14 күн бұрын

    175 ycp ki vasthayi

  • @muhammadaslam9164
    @muhammadaslam916416 күн бұрын

    Ysrcp 150+ pakkaa..(comment date15.5.24)

  • @jilakarabellam9943
    @jilakarabellam994316 күн бұрын

    100కోట్లు పెట్టి అన్నమయ్య డ్యామ్ కట్టితే 100పెట్టి గ్రీసు పూయలేక నాషనం చేసాడు అతను CM?

  • @silaakkidumma
    @silaakkidumma17 күн бұрын

    Jagan tsunami started 🔥🔥🔥🔥

  • @ExChristian1011

    @ExChristian1011

    15 күн бұрын

    😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @prasadg9636
    @prasadg963616 күн бұрын

    Cm cm jagan Anna cm cm

  • @srnivaschatnal9445
    @srnivaschatnal944516 күн бұрын

    YCP will win.

  • @Patil78999
    @Patil7899917 күн бұрын

    122+ seats ycp❤

  • @manoharmanohar2351
    @manoharmanohar235117 күн бұрын

    175to175win ycp ❤

  • @simplemurthy3777

    @simplemurthy3777

    17 күн бұрын

    100%❤

  • @simplemurthy3777

    @simplemurthy3777

    17 күн бұрын

    టీడీపీ వాళ్ళు పోల్ మేనేజ్ మెంట కంటే మందు మీద గొడవలు మీద ద్రుష్టి పెట్టారు వైసీపీ అన్నిరకాలుగా ఓటు వేసేవారికి సహాయం చేసారు ఒకసారి గమనించగలరు

  • @hemanthkapavarapu8380

    @hemanthkapavarapu8380

    17 күн бұрын

    Bro ur not joker U are entire circus

  • @udaikumar3005

    @udaikumar3005

    16 күн бұрын

    😢😂

  • @Gameweplaynow

    @Gameweplaynow

    16 күн бұрын

    175/175 anali to kadu 😂😂

  • @MrBvatti
    @MrBvatti16 күн бұрын

    PACK UP NDA 👋

  • @AmenChristchurch
    @AmenChristchurch16 күн бұрын

    కూటమి కూలిపోయింది ❤❤

  • @irfanbasha9111
    @irfanbasha911116 күн бұрын

    YCP

  • @c.muqthiarahamed4156
    @c.muqthiarahamed415616 күн бұрын

    వాలంటీర్లు ఓటర్లను పోలింగ్ బూత్ లకు తరలించారు అని భావించాలి

  • @shaikabdulkhadar4981

    @shaikabdulkhadar4981

    15 күн бұрын

    abba avuna inka 😂😂😂😂😂

  • @shaikabdulkhadar4981

    @shaikabdulkhadar4981

    15 күн бұрын

    babai ee sari ap lo ✍️ voting percentage 📉📈 choosi tadepalli she yem London ki vellipotundu daniki yemiti nee samadhanam vaadu pagaladeesindi yemiti gadichina ee 5 years lo cheppu

  • @shaikabdulkhadar4981

    @shaikabdulkhadar4981

    15 күн бұрын

    81.86 % adi chaalu jalaga vanikipovadaniki

  • @pasamsubramanyam6257

    @pasamsubramanyam6257

    15 күн бұрын

    Volunteers kuda 10000 salary ki favour ga chesaru indirectly.

  • @YallaSeshagiri
    @YallaSeshagiri16 күн бұрын

    7691 wating for your rajamundry central jail

  • @HarnathGanjarla-ss3ro
    @HarnathGanjarla-ss3ro16 күн бұрын

    YCP will be winning thumping mejority

  • @YallaSeshagiri
    @YallaSeshagiri16 күн бұрын

    Jai jagan

  • @batman-my3yv
    @batman-my3yv17 күн бұрын

    2 factors: 1 factor is because of Volunteers. 2 Factor is Every party gave money and brought voters to polling booth

  • @ybsrinu9392

    @ybsrinu9392

    16 күн бұрын

    100% correct bro

  • @user-lr3ir5uo4m

    @user-lr3ir5uo4m

    16 күн бұрын

    Correct 💯 bro

  • @divyasridhar4711
    @divyasridhar471116 күн бұрын

    Jagan kosame vacharu

  • @mandalanani8087
    @mandalanani808716 күн бұрын

    వాలంటీర్లు వలన ఓటింగ్ పెరిగింది.అది తెలియడం లేదు.కులం మతం పార్టీ చూడకున్న ప్రతి ఒక్కరి కి పథకాలు వచ్చాయి.వైసిపి కి 95 to105 సీట్లు వస్తాయి

  • @ExChristian1011

    @ExChristian1011

    15 күн бұрын

    Kurchobetti mepadanike vote vesarannamata 😂😂😂😂😂😂

  • @venkateswarluchiriki6621
    @venkateswarluchiriki662115 күн бұрын

    వాగ్దానం తోనే 2019లో 151 యిచ్చారు. ఆటంకం లేకుండా అమలు అయ్యిన తరువాత 175 యిస్తారు.

  • @mohammadmehboobsharif3111
    @mohammadmehboobsharif311117 күн бұрын

    Bye bye modi

  • @akashgolla246
    @akashgolla24617 күн бұрын

    Ycp 110

  • @newinfo_updates
    @newinfo_updates16 күн бұрын

    Cm jagan 110 to 125 seats

  • @hyderabadrealestate7730
    @hyderabadrealestate773017 күн бұрын

    మళ్ళీ జగన్ 120 MLA లు & 20 Mp సీట్స్ తో 👍 మళ్ళీ ముఖ్యమంత్రి గా వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తాడు 👍

  • @hemanthkapavarapu8380

    @hemanthkapavarapu8380

    17 күн бұрын

    Akuva sapu sakshi chustha anthe vuntadi reality ki duramga brathakandi 😂 Ycp medha Jagan peak negativity tho vesaru voters, Ee vishyam jagan ki kuda telusu anduku Londam ki paripoyadu🤣

  • @tofrocourierservice3913

    @tofrocourierservice3913

    17 күн бұрын

    Joke 😂

  • @kalyanchakravarthy

    @kalyanchakravarthy

    16 күн бұрын

    Joke of the year … minimum manavathvam konchem educated evaru vaidiki vayaru

  • @udaikumar3005

    @udaikumar3005

    16 күн бұрын

    Fake and joke

  • @ravindar22

    @ravindar22

    16 күн бұрын

    Avaru kamma channels chusi pachha kamerlatho vunnarow ardam avutundi ​@@hemanthkapavarapu8380

  • @kodurubrahma3635
    @kodurubrahma363517 күн бұрын

    Ysrcp....150+

  • @user-me8ze6ig7i
    @user-me8ze6ig7i16 күн бұрын

    మళ్లీ జగన్ పక్క సీఎం

  • @Vasukrishna787
    @Vasukrishna78716 күн бұрын

    Ma family 20 votes YSRCP jai Jagan Mohan Reddy

  • @sreeramulutikkisetty4232
    @sreeramulutikkisetty423216 күн бұрын

    విచిత్రంఏమిటంటే పోలింగ్ పెర్గటం ఉచిత పధకాలు కూడా ఒక కారణం, గ్రామీణ ప్రాంతాల్లో ఓటమి గెలుపులు

  • @venkataswaraobagala7735
    @venkataswaraobagala773515 күн бұрын

    కుటముదేగేలుపు

  • @veerasekharkethiboina4906
    @veerasekharkethiboina490617 күн бұрын

    Simple ma intlo nenu YCP naku pillanu icchina mama TDP vallaki cheppi convince chesi vote epicham .may be fear of TDP came schemes will gone.jagan odipothe janam odinattle.malli mosapoyinattle

  • @sidnagarjun9500

    @sidnagarjun9500

    16 күн бұрын

    na girlfriend gajuwaka, jagan ni thittedhi baga., last two months nunchi Jagan ki vote veyali ani fix aindhi, vaalla mother ki 45 years cheyutha vachindhanta.. andhuke

  • @YadbhavamThadbhavathi
    @YadbhavamThadbhavathi14 күн бұрын

    అరుపు ఎక్కువైంది... కొంచెం నెమ్మదిగా కూడా వార్తలు చెప్పొచ్చు...

  • @madsure2704
    @madsure270416 күн бұрын

    only jagan

  • @indurinagireddy1413
    @indurinagireddy141316 күн бұрын

    Jai Jagan anna ❤❤❤❤❤😂

  • @sureshnaik9324
    @sureshnaik932416 күн бұрын

    100%Pakka cm jagan 💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙 jai jagan 💙💙💙💙💙💙💙 jai YSRCP jai jagan 💙💙💙💙💙💙💙💙💙💙 jai jagan 💙💙💙💙💙💙💙 jai jagan 💙💙💙💙💙💙💙 jai jagan 💙💙💙💙💙💙💙💙 jai ho baba ki cheppu you

  • @mvaraprasad3658
    @mvaraprasad365816 күн бұрын

    81+% is the fire of AP People.

  • @user-re9zd2jh1v
    @user-re9zd2jh1v16 күн бұрын

    జై జగన్ అన్న అక్క

  • @SunnyPrince-vi8gm
    @SunnyPrince-vi8gm16 күн бұрын

    అన్నీ సంక్షేమ పథకాలు ఇళ్ళ దగ్గరకే వచ్చాయి, ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లో ఉన్న వారికి కూడా వాలంటీర్ ద్వారా ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో అనుబంధం ఎక్కువగా ఉంది. పల్లెటూరులో బాగా వైసీపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి....125+ వైసీపీ విజయం సాధిస్తుంది (Take Screenshot)

  • @syedpeershaik1983
    @syedpeershaik198317 күн бұрын

    భారత దేశం అంతా ఆంధ్ర రాష్ట్రం వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంస్కరణలు సంక్షేమం అభివృద్ధి సమన్యాయం సామాజిక న్యాయం వైపు చూస్తున్నది. వైఎస్ఆర్ సీపీ మళ్ళీ గెలిచి సీఎం గా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారం చెపడితే భారత దేశంలో ప్రతి రాష్ట్రం వైఎస్ఆర్ సీపీ నీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనను అనుసరిస్తారు. లేదు ఒక వేల వైఎస్ఆర్ సీపీ ఓడి పోయి టీడీపి పెత్తందారీ కూటమి అధికారంలోకి వస్తే భారత దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో డబ్బులు ఓట్ల కొనుగోలుతో గెలవడం రూపాయికి వెయ్యి రూపాయలు ప్రభుత్వ భూములను ప్రజా ధనాన్ని ప్రభుత్వ ఖజానాను పంచ భూతాలు కుంభకోణాలతో దోచుకోవడం ఐదు సం. ఒక పార్టీ మళ్ళీ ఐదు సం. మరో పార్టీ అంటూ గెలిచి అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుండి దోచుకోవడం ఉద్యోగుల అధికారుల లంచ గొండి తనం ఆకాశానికి చేరడం జరుగుతుంది. రాజకీయ వ్యాపారులు కోట్లు కోట్లు దోచుకుంటారు మధ్య తరగతి దిగువ మధ్యతరగతి వర్గాల ప్రజలు పేదలుగా నిరు పేదలుగా అడుక్కు తినాలి చదువు వైద్యం కోనే స్తోమత లేక నిరక్ష రస్యత అనారోగ్యం విజృంభించి దేశం రాష్ట్రాలు నాశనం అవుతాయి పెత్తందార్లు తమ బిడ్డలకు తర తరాలుకు కొదవ లేకుండా దోచుకుంటారు.8919992641

  • @PSR2042

    @PSR2042

    16 күн бұрын

    100% right bro

  • @bharathiu6415

    @bharathiu6415

    16 күн бұрын

    Super ga analysis chesaru brother👌👌🙏

  • @SudhakaranV-wx7kd

    @SudhakaranV-wx7kd

    16 күн бұрын

    Super

  • @tdayanandareddy9820

    @tdayanandareddy9820

    16 күн бұрын

    Yes jai jagan jai ysr ❤❤

  • @tdayanandareddy9820

    @tdayanandareddy9820

    16 күн бұрын

    Neru pedalaku jagan anna chala support ga unnaru

  • @movieviewpoint1591
    @movieviewpoint159116 күн бұрын

    Volunteers vala voting percentage perigindi pakka YCP gelusthundi no doubt 👍🏻

  • @ysrinivasreddy1014
    @ysrinivasreddy101417 күн бұрын

    Jagan 120 plus

  • @ExChristian1011

    @ExChristian1011

    15 күн бұрын

    What a comedy 🤣 😆 😂 😂😂😂😂😅😅😅😅

  • @lokavarapubangarunaidu9424
    @lokavarapubangarunaidu942417 күн бұрын

    Rip rip bolli ,modi thatha pawala uncle

  • @satyanarayanayalakala2177
    @satyanarayanayalakala217714 күн бұрын

    ఒక్క ఛాన్స్ అయిపోయింది మరో ఛాన్స్ ఇవ్వడానికి రెడీగా లేమని చెప్పారు.

  • @mr-mt6xo
    @mr-mt6xo16 күн бұрын

    2014 telangana lo vote percentage 69% trs win aindhi 2018 lo 73% vote percentage aindhi vote percentage periginna malla trs gelichindhi eppudu kuda ycp pakka

  • @sanapalaramu6437
    @sanapalaramu643716 күн бұрын

    లేడీస్ ఎక్కువగా ycp కీ ఓటు వేశారు

  • @localstarmadhu
    @localstarmadhu16 күн бұрын

    కూటమి గెలుస్తుంది

  • @haribabu8934
    @haribabu893415 күн бұрын

    పోలెంగ్ పెరిగింది టీడీపీ కూటమి కోసం ✌️✌️🎉🎉

  • @rajupadumuttam8813
    @rajupadumuttam881317 күн бұрын

    హైదరాబాద్ నుండి ఓటర్లను ఏపీ.కి తరలించడం లో టీడీపీ. కొంతమేరకు లబ్ది పొందివుండవొచ్చు.! మరి యీ విషయం లో వైసీపీ. ప్రయత్నం యే స్థాయిలో వుందో అనేది కూడా ఒక అంశమే..?

  • @MrVenkat-bv8es
    @MrVenkat-bv8es16 күн бұрын

    100-120 YCP 👍

  • @user-bt9td1jm7n
    @user-bt9td1jm7n16 күн бұрын

    Cm jagan sir

  • @sprasadrao3996
    @sprasadrao399616 күн бұрын

    Ycp 135 seats

  • @suryareddy6076
    @suryareddy607616 күн бұрын

    Ycp must win

  • @sureshk3859
    @sureshk385916 күн бұрын

    మేకపోతు గాంభీర్యాన్ని చూపిస్తున్న ఇరు పక్షాల నాయకులకు all the best😅

  • @RajeshRajesh-yf6bv
    @RajeshRajesh-yf6bv16 күн бұрын

    Jai jagan❤

  • @shivathegamingyt6768
    @shivathegamingyt676815 күн бұрын

    నో డౌట్ ఆ తాత వచ్చే స్పీడ్ చూస్తేటే తెలుస్తుంది జగన్ జగన్ అని❤ అర్థమైందా రాజా 😎😎😎😎

  • @syedpeershaik1983
    @syedpeershaik198317 күн бұрын

    ప్రతి పక్ష టీడీపీ పెత్తందారీ కూటమి 2014 నుండి 2019 వరకు పాలన 2019 నుండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై తీవ్ర వ్యతిరేకతతో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రభుత్వ ఉద్యోగాలను ప్రభుత్వ నిర్ణయాలను సచివాలయం వాలంటీర్ వ్యవస్థను ఎస్సి ఎస్టీ బీసీ మైనారిటీ కాపు బలిజ సామాజిక వర్గాలకు పదవులు అధికారం పాలనలో ప్రభుత్వ ఉద్యోగాల్లో సంక్షేమ పథకాల్లో అభివృద్ది లో సింహా భాగం వాటాను అమలు చేయడం సుతారం ఇష్టం లేక ఉచిత ఆంగ్ల మీడియం చదువులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేదలకు ఇంటి స్థలాలు మొదలైన ప్రతి విషయంలో కోర్టులకు వెళ్ళి ప్రభుత్వ నిర్ణయాలకు పేదలకు వ్యతిరేకంగా నిత్యం రెచ్చిపోయిన ప్రతి పక్ష పార్టీల తీరుకు వ్యతిరేకంగా టీడీపీ పెత్తందారీ కూటమినీ చిత్తు చిత్తుగా ఓడించాలని ఎస్సి ఎస్టీ బీసీ ముస్లిం రిజర్వేషన్లను రద్దు కాకుండా కాపాడు కోవాలి అంటే వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వాన్ని కొన సాగించు కోవడం కోసం పట్టుదలతో భారీ పోలింగ్ జరిగి ఉండవచ్చు అని ఒక మధ్యతరగతి వాడిగా పేదల అభివృద్ధి కోరే భారతీయ పౌరుడిగా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం రిజర్వేషన్లు కొన సాగాలి వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం నూతన సంస్కరణలతో విప్లవాన్ని తెచ్చి అమలు చేస్తున్న ప్రతి ఒక్కటి ఆగ కుండా కొనసాగాలి అభివృద్ధి పరుగులు పెట్టాలి అని కోరుకుంటున్నాను.8919992641

  • @sambarasomeswarasarma8511

    @sambarasomeswarasarma8511

    17 күн бұрын

    నీకు సంక్షేమలే కావాలి

  • @syedpeershaik1983

    @syedpeershaik1983

    17 күн бұрын

    @@sambarasomeswarasarma8511 వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధి సమన్యాయం సామాజిక న్యాయం అన్నీ సమ పాళ్లలో అమలు జరుగుతున్నాయి. టీడీపీ పెత్తందారీ కూటమి అభివృద్ది ముసుగులో లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను ప్రజల ధనాన్ని ప్రభుత్వ ఖజానాను పంచ భూతాలు సైతం వదలక నిలువు దోపిడి చేసి దోచుకున్న ఆర్థిక ఉగ్ర వాది కుంభ కోణాల పితామహుడు దోపిడి దొంగల ముఠా నాయకుడు క్రిమినల్ కేటుగాడు వెన్ను పోటు వీరుడు అవినీతి సామ్రాట్ నారా చంద్రబాబునాయుడు వెంకయ్య నాయుడు ఎన్వీ రమణ రామోజీ రావు ABN రాధా కృష్ణ మొదలైన వారికి వైఎస్ జగన్ కు మధ్య తేడా నక్కలకు నాక లోకానికి (స్వర్గానికి) ఉన్నంత తేడా ఉంది

  • @simplemurthy3777
    @simplemurthy377717 күн бұрын

    జగన్ అన్న పక్క కానీ మీరు నెంబర్ వన్ కదా న్యూస్ లో ఒకవైపు ఉండాలి కదా?

  • @newstodaysrinu7973
    @newstodaysrinu797316 күн бұрын

    గత బాబు పాలనలో ఉద్యోగాలు బాగ వచ్చి జగన్ పాలనలో రాకపోతే ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది,గత బాబు పాలనలో సంక్షేమం అంది జగన్ పాలనలో సంక్షేమం అందకపోతే ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది,బాబు పాలనలో పాలన పారదర్శక ఉండి జగన్ పాలనలో పాలన గాడి తప్పితే అధికారులు నాయకులు ప్రజల సమస్యలను విస్మరిస్తే ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది... ముఖ్యంగా విద్యా వైద్య విధానంలో జగన్ పాలనలో కంటే బాబు పాలనలో మెరుగు గా ఉంటే ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది.. ముఖ్యంగా రాష్ట్రంలో ఉండే మెజారిటీ బడుగు బలహీన వర్గాలు పేద వర్గాలకు జగన్ ఫైనల్లో తీవ్ర ఇబ్బందులు పడితే జగన్ ఒడియాలు కసిగా ఓటు వేస్తారు. అదే జగన్ పాలన మంచి జరుగుతే ఓటరు ఉత్సాహంగా వచ్చి జగన్ ను గెలిపిస్తారు. ఇలా ప్రతి విషయంలో ప్రజలు గత బాబు పాలనకు జగన్ పాలనకు బేరీజు వేసుకొని ఎవరి కాలంలో బాగుంటే ఆయా వర్గాలు వారి వారికి ఓటు వేస్తారు. అంతేతప్ప సోషల్ మీడియాను చూసి రాజకీయ నాయకుడు చెప్పే ప్రచారాన్ని చూసి ప్రజలు ఓటు వెయ్యరు... ఎవరి పాలనలో ప్రజలకు మంచి జరిగితే మెజార్టీ ప్రజలు ఆ ప్రభుత్వాన్ని కోరుకుంటాయి... జగన్ ఓడిపోతే ఐదేళ్ల పాలనా ప్రజలకు నచ్చకపోతే జగన్ ఓడిపోతాడు... జగన్ పాలన కంటే బాబు పాలన బాగుంది అనుకుంటే బాబుని మళ్లీ గద్దెనెక్కిస్తారు. టోటల్ గా రాజకీయ నాయకుల కంటే సోషల్ మీడియా కంటే మేధావుల కంటే ఓటరు తెలివి గొప్పది...

  • @EswarGopi-ht5cu
    @EswarGopi-ht5cu15 күн бұрын

    Jagananna De Jayam

  • @vnbvnb828
    @vnbvnb82817 күн бұрын

    FOREIGN NUNCHI VACHINA KAMMA NRI'S 15 K , HYD NUNCHI VACHINA APPOX. 15K UPPER-MIDDLE CLASS VOTERS IMPACT CHALA THAKKUVA GA VUNTUNDHI. HYD NUCHI VACHINA UPPER-MIDDLE CLASS ANDARU TDP&C0 VOTERS KADHU , ANDU LO YS JAGAN KU VOTE VESE VALLU KUDA VUNTARU .

  • @cricketadda2677
    @cricketadda267716 күн бұрын

    100-120 ycp win

  • @venkateswarludasari1812
    @venkateswarludasari181216 күн бұрын

    Y C P 175/175

  • @ExChristian1011

    @ExChristian1011

    15 күн бұрын

    No 177/175 per Tugalakka

  • @harikrishna5666
    @harikrishna566616 күн бұрын

    Jagan win 110+

  • @user-xg8fw3tz2k
    @user-xg8fw3tz2k13 күн бұрын

    పాపం బొత్స 😄😄😄😄😄

  • @tumatichaitanya4137
    @tumatichaitanya413716 күн бұрын

    Poor people - Pension, house property, women welfare etc… Rich people - No capital, bribery politics etc…

  • @MRIZMQZM_20
    @MRIZMQZM_2016 күн бұрын

    Y/N= Yes/No= YS jagan/NC Babu..............CM=JAGAN, PM=MODI

  • @balakrishna61
    @balakrishna6116 күн бұрын

    YCP will definitely win 178

  • @user-nr8nz9ze6e
    @user-nr8nz9ze6e16 күн бұрын

    jai jagan

Келесі