వైద్య చరిత్రకే అద్భుతం ఇది పుస్తె తెల్ల జుట్టు జన్మలో రాదు | Grey Hair | white hair turns black hair
Watch ► వైద్య చరిత్రకే అద్భుతం ఇది పుస్తె తెల్ల జుట్టు జన్మలో రాదు | Grey Hair | white hair turns black hair
#sumantvladiesspecial #whitehairtoblackhairnaturally #greyhair #sumantv
Welcome to SumanTV Ladies Special KZread Channel, This is a World full of Stories, Parenting Tips, Women Psychology, Women Empowerment, Lifestyle Stories, Motivation many more, Guest will share their knowledge. Here you can find daily Entertaining Knowledgeable Content and Videos of Traditional Lifestyle Living.
You can find everything at One Place -SumanTV Ladies Special
We make Educational Videos in our Telugu Language and Make our Viewers acknowledgeable in Vedas, Our Hindu Culture, We #Sumantvladies Special have a Count of 4 Lakh+ Subscribers Count and we are Growing Every Day - Thankyou for All for your Love and Support
Hope You're Enjoying Our Content
Subscribe to Our Channel - SumanTV Ladies Special
Пікірлер: 91
నిజం చెప్పారు యాంకర్స్ సినీ తెలుగు హీరోయిన్స్ సగానికి పైగా ఇంగ్లీష్ మాట్లాడతారు
తెలుగువచ్చికూడా మాట్లాలేని పనికిమాలిన నెలతక్కువ యాంకర్లను అర్జంటుగా వెళ్ళగొట్టండి వీళ్ళకుతెలుగు రాక కాదు ఇంగ్లీషు నేర్చు కోవాలనేఆత్రుత
వీలైనంత తెలుగులో మాట్లాడండి, మీరు మాట్లాడిన ప్రతి ఆంగ్ల పదానికి తెలుగులో మంచి పదాలు ఉన్నాయి, తెలుగుభాష చాలా తియ్యని భాష
@panditkiran4331
5 күн бұрын
If you are not able to understand in english.leave it. English word lekunda telugulo maatalaadalemu. That is greatness of English
@vepauma7335
3 күн бұрын
నేను ఆంగ్లలోనే కాకుండా ఇంకా మూడు భాషల్లో అనర్గళంగా మాట్లడగలను,కానీ నేను నా మాతృ భాషను ప్రేమిస్తాను
ఇంతకీ తెల్ల జుట్టు నల్లగా అవుతుందా లేదా అది చెప్పలేదు క్లియర్ గా చెప్పండి ప్లీజ్
టైం చలా విలువైనది మీరు గమనించాలి.
చాలా బాగా వివరించారు మాకు చాలా ఉపయోగపడుతున్నాయి మేడమ్ థాంక్స్.
@sadhuvinayak9063
4 күн бұрын
కరివేపాకు పచ్చిగా ఉండాలా ఎండిపోయి ఉండాలా, మీకు అర్థమైందా?
Tq medam chala baga chepparu dhanyavaadaalu
ఇది.. ఆడాల్లకేనా. లేక మగాళ్లకు. కూడా ఉపయోగికోచా
Tnq andi🙏💐
Chala baga chepparu madam
పూర్తిగా ఇంగ్లిష్ వఛ్చినవారికి అర్థం కావడం లేడు పూర్తిగా తెలుగు వఛ్చినవారికి అర్థం కావడం లేడు పెర్తిగా ఇంగ్లిష్ లో నైనా చెప్పండి లేదా తెలుగులోనైనా చెప్పండి వీడియో చూసేవాళ్లకు చిరాకు వేస్తుంది రోగికి డాక్టర్ ఇచ్చే మందులకంటే డాక్టర్ మాట్లాడే మాటలే 80%నయంచేస్తాయి
Tq andi 🙏💐
Good information madam
Hi shoba rani garu. Mi tips chala baga use avutunai andi, thanks a lot
Thanks andi
తెలుగు పదాలు పలకడం అవమానం అనుకుంటే, ప్రతి కార్యక్రమం ఇంగలిపీసు,లో చేసుకోపో,,,మరీ ఇంత అవమానం చేయొద్దు,,,😮😢
@kumbampadma9010
3 күн бұрын
తెలుగులో మాట్లాడండి
Very well explsined shobhanagaru - mrs murthy
ఏంకర్ గారు పరిచయం చేసిన శోభా గారు ఒకప్పుడు ఈటీవి స్త్రీ ల కార్యక్రమంలో వచ్చేవారు. ఆల్ రౌండర్ .
Sodi aapammaaa...madam ni tips cheppaneeee
Simple Remidy Good 👌❤️🙏👍👋
మీ ఇద్దరూ చక్కగా తెలుగులో మాట్లాడ వచ్చుగా
I feel this is better Crushing onion and curry leaves in mixy and filtering
Madam Naku penukorukudu vachindi mee tip apply cheyavacha or another tip cheputara
Gents kooda use cheyavacha ?
Eevida chinnappudu tv lo vachebaru eppudu bavunnnaru 1:04 anthaku mundu kante but same hairstyle
Medam heading lo white hairs black avutadi ani ippudu miru ekkada black hairs gurinchi emi cheppledu enduku fake showlu chestaru
Madam plese mention Carry leafs quality
Anchor Abroad velte Baga ranistaaru. AP lo ,,kastam ,, Telugu fluent ga raadu. Don't propose this type .
The anchor is better advised to minimise the boring queries.
Ee anchors antha suthi yekkuva kodatharu aa suthi avasaram ledu asalidi konchem vuntundi suthi yekkuva vuntundi
మీరు తెలుగు వాళ్ళే. కాస్త తెలుగు లో మాట్లాడితే బాగుంటుంది. యాంకర్ మరీ అతిగా వాడుతుంది ఇంగ్లీష్ పదాలు. వెగటు పుడుతుంది. ఆమె weekly once అని చెప్పిన తర్వాత కూడా మళ్లీ మంత్లీ అప్లై చేసుకోమంటారా అని అడగటం ఎందుకు?
@vepauma7335
6 күн бұрын
తెలుగు వాళ్ళే వాళ్ళ మాతృభాషను చంపేస్తున్నారు
@Dr.Rao999
20 сағат бұрын
Both are speaking in English. There's nothing wrong. Concept is important
@user-pu6gw8lq8w
9 сағат бұрын
సార్, తెలుగు వారు తెలుగులో మాట్లాడని కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు@@Dr.Rao999
@user-pu6gw8lq8w
9 сағат бұрын
మీరు చెప్పింది కరెక్ట్
Madam ankor meeru andharu juttu viraboyakundan pony or jada vesukondi western style vaddhu please.
తామర తగ్గాలంటే టీప్ చెప్పండి
Karivepaku pachida vattida fry chesinada leeka yendu karivepaku podina clearga cheppandi plz
@saradavemuri4535
4 күн бұрын
you can use raw curry leaves paste
Anker nuru muste avida cheppindi urdhamouthindi
Naku maadumottham paluchaga ayyidhi batthathalalaaga tip plz
Anchor aame cheppedi kuda nuvve cheppu saripothundi
ఎన్ని రోజు కి ఒక్కసారి అప్లై చేయలి
Yevarni yevaru interview chesthunnaru. Introduce chesi nuvvu kuda vinamma. Aavida notiki addu raaku
తెల్లజుట్టు నలబడాలి అని ఏనిచెబుతారు
Idi white hair raakundaanaa?? Leka vatchina white hair taggadaanika?? Leka growth kosamaa?? Give reply
Anchor intha sepu matladakkara ledhu.
TELUGU LO EDAVANDI
maleor femaleuse
Anchor Talli neeku yenni saarlu cheppali.nuvve yekkuva vagutav .vallani sarigga matlada nivvav .noru muskuni vinadam nerchuko.suman tv vallaki na request e chunchu moham danni teesi manchi anchor ni pettandi plz
@malliksripathi8401
6 күн бұрын
Nijam. Correct ga chepparu. Aa pakshi yee maata chadavali kada
Chiguru vapu gurinchi chepandi
Anchor is using wrong English
Karivepaku dry cheyala lekapote pachidi paste cheyala clear ga chepandi please
తెల్ల జుట్టును నివారించడం దాదాపు అసాధ్యం
Kani tellajuttu kosam cheppaledu
Meeru English valla
Idi make chesukunte enduku talli antha badha Telugu lo matladu chakkaga
Anchor mee suthhi apandi
Why using english words to the maximum?
Anchor sutti ekkuva talk less
ఏమి మాట్లాడుతారు సార్ మీరూ యాంకర్ వాళ్ళ జన్మ ఏ ఇంగిలాండ్లో కడ తెలుగు మాట్లాడా లేరు కద
First 5 minutes Sodi 😂
మనం టైమ్ వృధా చేసుకొని వీడియో చూడడం అర్ధం కానపుడూ ఎందుకు
Anchor extralu. Cheppanivandi. Mee gola ekkuva
Proofs, clinical data, stability studies ivvanni lekundaa adi thaggipoddi, idi thaguddi ante foreign countries lo therapeutic claims data and proofs lekundaa chesina valla meeda legal action theesukuntaaru… aaa channels meeda kooda action vuntundi… janaalani mosam cheyyatam kindaki vasthundi… India lo koodaa similar action vuntundi thondaralo… roju ki oka doctor, oka nutrionist videos petti chaavagoduthunnaaru
@amazingfacts6115
5 күн бұрын
ఒకసారి ఆమె క్వాలిఫికేషన్ చూడండి, అపుడు మాట్లాడండి, నేను ఆమెను ఈటీవీ లో గత 20 సం "లు గా చూస్తున్నాము, ఈమె చెప్పే టిప్స్ ఈజీ గా ఉంటాయి. మేము హైదరాబాద్ లో ఉండగా ఆమె ప్రోగ్రామ్ హరిహర కళాభవన్ లో అటెండ్ అయ్యా ను, చప్పట్లతో మారుమ్రోగింది. ఒకసారి ప్రీవియస్ న్యూస్ పేపర్స్ చదవండి. అందుకే ఒకసారి ఎవరినైనా అనే ముందర ఒకసారి ఆలోచించి అనాలి.
Why u use English Telugu words u can use
Sollu ekkuva,show biz
Some times cancel to you tube fake calls
Naaku tella juttu vachindi Henna peduthu nanu Naku jittu black kavali em cheyali cheppandi
Sodi
Sodi ekkuva. This anchor talks more matter less
Anchor worrst
Thumb nail ki meeru chepindaniki sambandam unda asalu
Telugu padalu mataladandi,siggu padali.
Anchor She is blabbering like anything. Chi chi
Ne vagudu valla aa video vinalante chirakochesthundi .vagamaku vasapittalaga
తెలుగు లో మాట్లాడని ఇలాంటి చెత్త యాంకర్ ని పెట్టకండి. తెలుగు లో చావండి
Anchor vinu .. ameni matladanivvu..stop talking too much
ఆమే పుట్టిందే ఇంగ్లీష్ వానికి కద
Chinna vishyaanni eantha seepu saaga dheesaroooooooooooooo.