35 to 45 మధ్యలో బతికి ఉన్నామో లేదో తెలియని మనం | Frustration Sunaina | Sunaina Vlogs | Tamada Media

#sunainatheoriginal #sunaina #frustrationsunaina #frustration #trendingvideo #frustrationhusband #trendingvideo #Workingwomen #Goldshopping
Please do subscribe to My Channel ‪@sunainatheoriginal‬
Powered By : #Tamadamedia
Follow Me On : / sunainatheorigin

Пікірлер: 1 300

  • @Madhushalini24
    @Madhushalini2420 күн бұрын

    "మొగుడు" అనే "ఒక్కడు" వచ్చి.....మన ఆడవాళ్ళకి....షుగర్ ,B.p.,Stretch marks ,over or under weight,depression, disrespect.... ఇలా ఎన్ని.....ఎన్నీ ....ఎన్ని.....తెచ్చిపెడతాడు......పెళ్ళైన వాళ్ళకి మాత్రమే.....అందరికీ కాదు... కొంత మందికి మాత్రమే

  • @saradakasarapu4493

    @saradakasarapu4493

    19 күн бұрын

    😂😂

  • @user-mi6mg3mw1s

    @user-mi6mg3mw1s

    19 күн бұрын

    😂😂🙏🙏

  • @hajiramd5759

    @hajiramd5759

    18 күн бұрын

    Exactly

  • @bharathkumar8351

    @bharathkumar8351

    18 күн бұрын

    Same wife also

  • @KavyasriDasari

    @KavyasriDasari

    16 күн бұрын

    సూపర్ 👍

  • @user-ss6pw1hv7f
    @user-ss6pw1hv7f20 күн бұрын

    బాగా చెప్పారు.. ఇలాంటివి విన్నప్పుడు కొంచెం ఊరట గా అనిపిస్తుంది.. కాని మన జీవితాలు మారడం అనేది అంత ఈజీ గా అవుతుందా...? నా 40 ఇయర్స్ లైఫ్ లో ఎన్నో కష్టాలు పడి అటు భర్తకి, అత్త మామ లకి నచ్చినట్టు ఉండటానికి ప్రయత్నం చేసి చేసి అలసిపోయా.... 😔 కనీసం పిల్లలు అయినా నాకు సపోర్ట్ అవ్వాలని, నాలా కాకుండా మంచి చదువు, ఉద్యోగం ఉంటే విలువ ఉంటుందని వాళ్ళ కోసం అన్ని మానుకొని వాళ్ళని చదివిస్తున్న... కానీ ఈ రోజు ఎం మిగిలింది.. నా పిల్లలు కూడా నీకేం తెలుసు అన్నట్టు నన్ను హ్యాండిల్ చేస్తున్నారు.. చాలా బాధగా అనిపిస్తోంది... వీళ్లందరి కోసం చేసిన దాంట్లో 10% నేను నా కోసం టైం స్పెండ్ చెయ్ ఉంటే... ఈ రోజు నా ఆరోగ్యం, నా జీవితం బాగుండేది అనిపిస్తుంది... ఇది నా ఆవేదన మాత్రమే.. ఎవరిని ఉద్దెశించి కాదు...😔

  • @lakshmitailoring...lakshmi8951

    @lakshmitailoring...lakshmi8951

    20 күн бұрын

    మీ గురించి రాసార,నా గురించి రాసార?

  • @MemeWave-ow2co

    @MemeWave-ow2co

    20 күн бұрын

    Ea manava bhandalu waist andhuke

  • @renukamahalaxmi9017

    @renukamahalaxmi9017

    20 күн бұрын

    Ekkada iko vishayam thalli thandri kuda added andi😢

  • @botlalavanya4456

    @botlalavanya4456

    19 күн бұрын

    మా అమ్మ కి 40 ఇయర్స్. ఇప్పటికి బాధపడుతుంది 😢😢😢

  • @hajiramd5759

    @hajiramd5759

    18 күн бұрын

    Same problem sister naa husband shadist nannu tarcher pedutadu naku amma nanna leru evaritho chepalo teliyaka chastunna

  • @akhilaeppalapally4927
    @akhilaeppalapally492721 күн бұрын

    మేడం నవ్వించారు, ఆలోచింపచేశారు, ఏడిపించారు కానీ కనువిప్పు కూడా కల్గించారు. TQ for the vedio.

  • @balagopalmandavalli8551

    @balagopalmandavalli8551

    Күн бұрын

    అవును

  • @red8546
    @red854618 күн бұрын

    సూపర్గా చెప్పారు.ఒక చేతగాని చవట ని పెళ్లి చేసుకున్న ప్రతి అమ్మాయి జీవితం ఇలా గే వుంటుంది . ఆథ్యాత్మిక ప్రయాణం మేలు ఈ జీవితం కి.నేను అదే మార్గంలో వున్న.thankyou sunaina garu.

  • @srujanathalluri5825

    @srujanathalluri5825

    16 күн бұрын

    Same na

  • @radharamesh6650
    @radharamesh665023 күн бұрын

    సునయన గారు నామనసులో బాధని correct gaa cheppaaru.ఎవరికి చెప్పుకోవాలో తెలీదు.

  • @sukeshinia6597

    @sukeshinia6597

    23 күн бұрын

    Naadi same problem andi.evariki cheppukovaloo telidu

  • @Manognaravikumar

    @Manognaravikumar

    22 күн бұрын

    Same situation😢

  • @user-xe3cu8sv1y

    @user-xe3cu8sv1y

    21 күн бұрын

    Super ga chepparu

  • @Lakshmilucky-123

    @Lakshmilucky-123

    21 күн бұрын

    Same situation.. 😂

  • @prashanthisettygutha1477

    @prashanthisettygutha1477

    21 күн бұрын

  • @nirmalapydimarla1624
    @nirmalapydimarla162423 күн бұрын

    సునయన గారు..... ఎంత పర్ఫెక్ట్ గా చెప్పారు, ప్రతి మాట ఆలోచించేవిధంగా ఉంది....సలహాలు సూచనలు అన్ని చాలా కరెక్ట్ అండి. థాంక్యూ.

  • @sarigamalu365
    @sarigamalu36518 күн бұрын

    చిన్న దానివయినా చెయ్యెత్తి మొక్కాలి మా నిన్ను... ఎంత వాస్తవ పరిస్థితులు..కళ్ళకు కట్టావు..bless you సునయన.. ప్రతి ఆడదాని జీవితం లో ఇవన్నీ నూటికి నూరుశాతం అనుభవించే నిజాలు...😊

  • @ramadevichakilam5788
    @ramadevichakilam578818 күн бұрын

    బంగారు తల్లి ఎంత బాగ చెప్పావు ❤

  • @Senorita066-o6o
    @Senorita066-o6o23 күн бұрын

    భార్య ఓపికున్నా,లేకపోయినా అన్నీ అమరుస్తుంది భర్తకి..కానీ ఎప్పుడైనా భార్య పడుకుని ఓ రెండుపనులు చెప్తే ఎక్కడలేని కోపం,విసుగు వస్తాయి మొగుళ్ళకి..ఇంక అత్తగారులైతే మరీ..కోడలికి ఏదైనా ఒంట్లో బాలేకపోతే నేను చేస్తాగా అంటారు.అదే కోడలు రెండ్రోజులు లేవకుండా పడుకుంటే,వాళ్ళ మూడ్స్ మారిపోతాయి.మాటల్లో తేడా తెలిసిపోతుంది. భర్తలు మేము బైటికెళ్లి కష్టపడి వస్తున్నాం కదా అని విర్రవీగకుండా,అప్పుడప్పుడూ భార్యలకి కూడా సహాయం చేయాలి.35 దాటాక ఆడవాళ్ళ ఒంట్లో స్టమీనా,ఇమ్యూనిటీ అన్నీ తగ్గిపోతాయి.ఆమె కష్టాన్ని తగ్గించడానికి మీరు కూడా కొన్నిట్లో వాళ్ళకి తోడుగా ఉండాలి.అమ్మ కూచీల్లాగా తల్లి మాటలు వింటూ,భార్యని తక్కువ చేస్తే రేపు మీరు ముసలాళ్ళు అయ్యాక మీ భార్యలే మీకు చేసేది. (అందర్నీ అనట్లేదు బ్రదర్స్. కొందరినే అంటున్నా)

  • @mohanmaheedharnerella1586

    @mohanmaheedharnerella1586

    23 күн бұрын

    Same in my life😢

  • @kashinath92463

    @kashinath92463

    22 күн бұрын

    మొగుడు చేసే పనులు మీరు చేయండి వాళ్ళు సంపాదించింది తిని ఇంట్లో ఉండి మాట్లాడుతారు , ముస్లిం మతం లో మహిళ లకు ఎంత స్వేచ్ఛ ఉంది తెలుసా? భుర్కా లేకుండా బయటికి వస్తె మొగుడు ముక్కలూ చేస్తాడు, ఇన్ని మాటలు మాట్లాడే మనము ఎంత సంప్రదాయంగా ఉన్నాము ఆని ఆలోచించరు రోడ్డు మీద అర్నగ్న బట్టల వేసుకుని తిరుగుతారు, ఇంట్లో ఉంటే నైటీ తొ ఉంటరు , చేతికి గాజులు ఉండవు బొట్టు లేకుండా బొడి మొకం తొ ఉంటరు , హిందూ ధర్మం లో ఉన్నా స్వేచ్చ వేరే ఏ ధర్మం లో లేదు, పెళ్ళానికి ఆరోగ్యం భాగో లెక్కున్న సమయం కాకున్నా రాత్రి పగలు అనేది లేదు మొగుడు కోరిక తీర్చాలి మిమ్మలనీ అనడము లేదు సిస్టర్ ఉన్నది చెప్పుతున్న

  • @Senorita066-o6o

    @Senorita066-o6o

    22 күн бұрын

    ​@@kashinath92463 ఈ ధోరణినే మారాలి.ఆడవాళ్లు ఇంట్లో కూర్చుని తింటారు అని ఎలా అంటున్నారు?ఇంట్లో కూర్చుని తింటే ఇంటి పనులు,ఇంట్లో వాళ్ళ పనులు ఎవరు చేస్తున్నారు చెప్పండి??పనిమనిషి,వాషిం మెషిన్ etc ఉన్నంతమాత్రాన ఆడవాళ్ళ ఒళ్లు కదలనట్లు కాదు.అలా అర్ధనగ్నంగా రోడ్లమీద తిరుగుతుంటే తండ్రీ,అన్నా,లేక భర్త నాలుగు జాడించాలి.ఆడవాళ్లు ఉద్యోగం చేసి సంపాదిస్తుంటే కిమ్మనకుండా తీసుకునే మగవాళ్ళు ఉన్నారు.ఒళ్ళంతా హోనమయ్యే పనులు చేసి మంచమెక్కిన భార్యని బలవంతంగా అనుభవించే మగాళ్లు కూడా ఉన్నారు. నేను కూడా వాస్తవం చెప్తున్నా బ్రదర్ మిమ్మల్ని అనట్లేదు

  • @Senorita066-o6o

    @Senorita066-o6o

    22 күн бұрын

    ​@@kashinath92463 మీ ఆలోచనా తీరు ఎప్పటికీ మారదు. అందుకే మీలాంటి వాళ్ళకి ఆడవాళ్లు కూడా అలానే ఉంటారు తప్పులేదు.నేను కూడా మిమ్మల్ని అనట్లేదు బ్రదర్ వాస్తవం చెప్తున్నా జస్ట్

  • @rajasekharjangam4999

    @rajasekharjangam4999

    21 күн бұрын

    @@kashinath92463పక్కకెళ్లి ఆడుకో పోరా ఎదవా ప్రతిదానిలో మతం తీసుకునిరమని ఎవడు ఆ గోడి గాడు చెప్పాడా?. మరి అమెరికా , యూరోప్ కంట్రీస్ లో విమెన్ గురించి చెప్పురా సన్నాసి ప్రతిదానికి ముస్లిమ్స్ గురించి వాగడం ఆ గోడి గాడి వలన అలవాటు ఐనట్టు ఉంది. . అందరు సమానమేరా ఇడియట్ అందరు అన్ని పనులు చేసుకోవాలి ఆలా అంటే women కూడా jobs చేస్తూన్నారు edey హిందూ సంప్రదాయంలో మరి వాళ్ళ సంగతి? ఆడవాళ్లు పనిచేస్తూ ఇంటిని పోసిస్తుంటే వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కుని తాగే సన్నాసులు కూడా హిందూ సంప్రదాయంలోనే ఉన్నారు మరి దానికేమంటావ్? గొప్ప హిందూ సంప్రదాయం

  • @srirampadmasri7753
    @srirampadmasri775323 күн бұрын

    Madam మీరు చెప్పిన ప్రతి ఒక్క మాట నిజమే. అనుభవించిన వారికి బాగా అర్థమవుతుంది

  • @krupavathig6477
    @krupavathig647721 күн бұрын

    మీరు చెప్పిన ప్రతిమాట అనుభవించిన దానిని చివరన మీరు ఆధ్యాత్మికంగా వుంటే బాగుంటది అన్నారు నేను అదే పాటిస్తాను చుట్టూవున్న వారి కన్న దూరాన వున్న లేక మనలో వున్న దేవుడేవునకు తోడు

  • @karunakararaosreeramach.9343
    @karunakararaosreeramach.934314 күн бұрын

    ఇంట్లో మీకు అన్ని ప్రాబ్లమ్స్ వుంటే మీరు ఛానల్ నడపలేరు. మీ వ్యాపారం చాలా బాగుంది. మగవాళ్ళ కష్టాలు మగ వాళ్ళకి వుంటాయి. కొంతమంది భర్తలు/ కొంతమంది భార్యలు ఇబ్బందులు పడుతున్నారు. రకరకాల మనస్తత్వాలు.

  • @krishnavenipodinala1877
    @krishnavenipodinala187720 күн бұрын

    Im 38 years old i was worked as a teacher at abroad British school for 9 years i came back to ind last year for my girls they need my support i thought but here situation was different i had a teenage girls they think i dont know anything coz am old generation. 😊 I went abroad to help my huzband and my family but i dont get the same respect when i was back to home.... Feeling frustrated, irritated, and lonely.. 😊😊😊

  • @vanapallivanapalli2895
    @vanapallivanapalli289523 күн бұрын

    తన career ని చాలా మంది పిల్లల పెంపకం కోసం వదిలేస్తారు. అలా career లేకపోవటం వలన పిల్లలు , భర్త చులకనగా చూస్తున్నారు. తమకంటూ ఏదో వ్యాపకం పెట్టుకోవాలి , ఇంటి నుండి చేసే పనులు కొన్ని వుంటాయి. అవి చేసుకోవచ్చు.

  • @sravyasravya9231

    @sravyasravya9231

    21 күн бұрын

    Job cheysina chulakana gaaney chustaru andi. Mana aanamdam manam find cheyskovadamey anthey !!

  • @pallavisubash

    @pallavisubash

    21 күн бұрын

    Correct Andi

  • @vanapallivanapalli2895

    @vanapallivanapalli2895

    21 күн бұрын

    @@sravyasravya9231 correct

  • @ChittiG-y5o

    @ChittiG-y5o

    20 күн бұрын

    Stock market total nerchukuni digandi

  • @vanapallivanapalli2895

    @vanapallivanapalli2895

    20 күн бұрын

    @@ChittiG-y5o అది చాలా risk . Tuitions, babysitting , home food carrier , dress making ,etc.

  • @sharadhasobti7067
    @sharadhasobti706717 күн бұрын

    The great psychologist.... ఇంత గొప్పగా... ఇంత చిన్న వయసులో ఎవరూ చెప్పలేదు... నాకు తెలిసినంత వరకూ... నిజంగా గొప్ప... గా.. అనాల్సిస్... వందకి వంద శాతం ఇంత కరెక్ట్.. ఇంకెవరూ చెప్పరు చెప్పలేరు.. అది కూడా.. వినసొంపుగా.. చిరాకు పుట్టకుండా.. గ్రేట్ సునయన ❤

  • @shaikfariyazfatima5724
    @shaikfariyazfatima572422 күн бұрын

    I'm 37 years old Superb video Love you sunaina garu

  • @rajasekharjangam4999
    @rajasekharjangam499921 күн бұрын

    ప్రతి దానిలో మగవాళ్ళకి సమానంగా ఉండే ఆడవాళ్ళకి శతకోటి వందనాలు ❤️❤️ ఇద్దరి ఆడపిల్లల తండ్రిగా చెప్తున్నా నా పిల్లల్ని ప్రయోజకులని చెయ్యడమే నా లక్ష్యం 👍👍

  • @Svan-ph6km

    @Svan-ph6km

    18 күн бұрын

    😊😊

  • @indirapratapa9204
    @indirapratapa920418 күн бұрын

    అమ్మా age ఆంటూ లేదు ,నాకు 55 ఇప్పటికీ టార్చర్ ,టెన్షన్ వున్నాయి. ....ఆడవాళ్ళు అంటేనే అంతే నేమో

  • @user-id6zx5jz9n
    @user-id6zx5jz9n20 күн бұрын

    సిస్టర్ మీరు చెప్పింది 100కు 100% నిజం 🥰

  • @kumarisodabathina
    @kumarisodabathina16 күн бұрын

    చాలా బాగా చెప్పారండీ... ఈ మోటివేషన్ మా లాంటి ఎంతో మందికి చాలా హెల్ప్ అవుతుంది...👏👏👏🤗🥰

  • @swarnalatha3072
    @swarnalatha307222 күн бұрын

    కొంతమంది కి walking చేయటానికి కూడా permission dorakadu . ఇష్టమైన Foo తినడానికి కూడా వుండదు. 😢

  • @Chandhana_varma

    @Chandhana_varma

    19 күн бұрын

    Then meeru miku una danilo new things chyandii

  • @chapalaanuradha735

    @chapalaanuradha735

    18 күн бұрын

    Same heare

  • @Lifez6cx2fj9l

    @Lifez6cx2fj9l

    15 күн бұрын

    Em chesina prathi Danilo thappu vethakadam. Vallu Em circus chesthunna noru musukuni undali. Pakka valltho matladoddu, evaritho call matladoddu.. TV chudoddu. Phone vadoddu ..(health padayipothundanta🤔 mari Khali ga kurchunte burra emayi povali). Newspaper chadivithe...vaallu adiginapudu news ento cheppalanta. Ledante mari em chadivavu.. dhyasa ekada undi anta... Inka pichi ekkinche vishayam entante navvithe kuda thattukoleru.. dayyam la undali. Baga dressup ayithe anumanam avakapothe entidi naa paruvu thisthunav ani... Asalu oka stability Leni alochanalatho vaallake brain sariga panicheyanpudu vaallaki thaginattu manam Ela adjust avalo..😮

  • @daisy_heartzz
    @daisy_heartzz21 күн бұрын

    ఎంత అద్భుతంగా చెప్పారు మేడం 👏👏... ప్రతీ ఒక్క మహిళ ఈ విధంగా ఆలోచించి తమను తాము కనుగొని హ్యాపీ ఉంటూ బ్రతకాలి .. అప్పుడే మిగిలిన వాళ్ళు ఏంట్రా ఇంత ఒత్తిడిలో కూడా ఈమె అంత హ్యాపీ గా ఎలా ఉండగలుగుతుంది అనుకుంటారు... ఇతరులకి మన సంతోషమే జవాబు అవ్వాలి. 😊

  • @vallipalaparthi
    @vallipalaparthi7 күн бұрын

    Enthati philosophy Ayina entertaining ga positive ga cheptaru Sunaina 😍👌👌

  • @Lokasani626
    @Lokasani62618 күн бұрын

    చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు బిడ్డ మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలి 🙌👍👏🤗👌😇

  • @jvsravanti4085
    @jvsravanti408523 күн бұрын

    Literally konni words ki edupochindi sunaiana...😢....

  • @smileysahithi
    @smileysahithi24 күн бұрын

    Simply Wonderful. 👌 I am 34 and have 2 primary school kids. I often discuss with my friends on how to prepare ourselves for coming changes in life. Loving sharing this vibe with you 😍 Sunaina garu. Ladies...Please heal and be a source of positivity no matter what.

  • @subbalaxmijayanthi
    @subbalaxmijayanthi20 күн бұрын

    సునయన గారు అబ్బా అసలు ఎంత బాగా చెప్పేరు 👌👌👍👍😍😍😍😍

  • @rooparonanki
    @rooparonanki23 күн бұрын

    Hai Sunaina garu.. Exactly im in 35-40age married at 19yrs and having teenage girl.The video connected to me. Almost 99% videos relate to our daily life.Thank you Sunaina 😊

  • @renukasarla32
    @renukasarla3224 күн бұрын

    Na bangaram entha correct ga cheppav❤❤

  • @savitrihari4217
    @savitrihari421723 күн бұрын

    Namasthe andi మీ programs అన్నీ దాదాపు చూస్తాను . Funny గా ఉంటయ్యి. కానీ ఈ episode మాత్రం different గా ఉంది . ప్రతి ఒక్కరూ ఏదో ఒక చిన్న hobby ఏర్పరుచుకోవాలండీ . జీవితంలో వచ్చే ఇలాంటి ఒంటరితనం లో ఆ hobby చాలా help అవుతుంది ‌‌

  • @UserMale-vo5pi

    @UserMale-vo5pi

    21 күн бұрын

    😂😂😂kudharadhu.songs vinadam nakistamm.ma varu aapeyyi visugu antaru😢but ma varu manchivarey baga chuskuntaru but konni anthey

  • @prathyushaadavikolanu2476

    @prathyushaadavikolanu2476

    20 күн бұрын

    True.... I am 36 and a housewife and started learning violin. Following hobby streamlines everything in the house as we feel good about ourselves and keep our calm

  • @tulasi86
    @tulasi8622 күн бұрын

    సునయన గారు మీరు బాగా చెప్పారండి నా మనసులోని భావాలు మీరు యాసిడ్ ఇస్ ది వేశారు మీరు చల్లగా ఉండాలని నిండు , నూరేళ్లు. ఈ వయసులో పిల్లల్ని ఒక మాట అన్నా కూడా సీరియస్ అయిపోవటం కోపం పెరిగి పోవడం జరుగుతుంది మా ఇంట్లోనే చూస్తున్నాను కదా పిల్లలు😢😢

  • @allurilathapriyanka7278
    @allurilathapriyanka727823 күн бұрын

    Toooooo good… ee video ki chala chala apt situation present…. Anni vunna emi lenattu, 😢andaru vunna edo verey world lo vunnattu , em cheyalo em cheyakudado artam katledu…. U KILLED IT U NAILED IT Ela asalu anta exact ga naa soul ye vachi matladi natlundi THANK YOU 🙏 ❤

  • @vidyamasanapally2303
    @vidyamasanapally230321 күн бұрын

    Thank you Sunayana . మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు అమ్మోరు తల్లి గుర్తుకు వస్తారు. అనిపిస్తుంది అమ్మోరు తల్లీ మా లాంటి వారి కోసం మ్మిమ్మల్ని పంపించారు అని. Please don't think otherwise. మీరు చెప్పినవన్నీ ఒక్కొక్కటి దాటుకుంటూ వస్తున్నాను. Teenage పిల్లల భాధలు కూడా అనుభవించుకుంటున్నాను. ఒక్కోసారి ఏం life? ఎందుకు ఈ life? Suicide చేసుకుందామా అనే వరకు వెళ్ళాను. కానీ ఒక motivational quote నన్ను ఆలోచించెట్టు చేసింది. Forget who hurt you yesterday But don't forget those who love you everyday. Forget the past that makes you cry Focus on the present that makes you smile. Forget the pain But never the lessons you gaimed. ఎవరికైనా నచ్చితే ప్లీజ్ ఆచరించి చూడండి. ఇక చివరలో మీరు చెప్పినట్టు మన కోసం మనం బతుకుదాము అని. ఇది మనం పాటిస్తే ఇంట్లోవాళ్లు తట్టుకోలేరు. chaanting of any manthra will give immense result to our soul. This is my personal experience.

  • @Rr77184
    @Rr7718423 күн бұрын

    Meeku ee knowledge yekada ninchi vochindi Sunaina garu...hats off andi

  • @saneumamaheswari1285
    @saneumamaheswari128521 күн бұрын

    Exactly ,.miru na kosame chepparemo eroju,every word Naku match avutundi😢thnq so much andi mi matalu chala motivation ga unnai

  • @geda.ahalya9931
    @geda.ahalya993120 күн бұрын

    ఏమి చేయక్కర్లేదు అండి గౌరవిస్తే చాలు ప్రేమిస్తే చాలు అది ఎవరికి ఉండట్లేదు అండి

  • @nimmysrinu1996
    @nimmysrinu199624 күн бұрын

    చాలా బాగా చెప్పావు బంగారుతల్లి..present situation ni teesukoni..well explained Analysis 👌👌👏👏 నేను మీ అమ్మ age..nenu aa phase దాటేసి ప్రశాంతమైన లైఫ్ lead చేస్తున్న ..👍 All rounder vi ma meeru.. మధ్య మధ్య లో మీ acting superb 😂

  • @cuteswizzu8543
    @cuteswizzu854324 күн бұрын

    Thank you Sunaina Garu for your valuable information for 35 to 45 years 👍🏻👏🏻🫡

  • @harithadevi3590
    @harithadevi359022 күн бұрын

    Thanq సునైన, నాకు వున్న డిప్రెషన్ లో మంచి మోటివ్ చేశావ్ thanq so much❤❤❤

  • @padmapriya800
    @padmapriya80016 күн бұрын

    Wellsaid sunayana garu.👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻 లాస్ట్ లో మీరు చెప్పారు కదా ఆధ్యాత్మికం వైపు ఉండాలి అని అదే కరెక్ట్ అలా ఉంటేనే మనకి కొంత ప్రశాంతత ఉంటుంది

  • @bhagyalaxmi5101
    @bhagyalaxmi510122 күн бұрын

    Okkosari attagari character husband tesukoni dobbutune untadu.This 100 percent correct for most of the families.Very very wonderful message.Thank you for your suggestions Sunaina garu

  • @KaveriNallagorla
    @KaveriNallagorla16 күн бұрын

    Super akka chala baga cheparu idi andaru ladies aa age lo face chese prblms gurinchi chalaaaaaaaa baga cheparu

  • @deekshalaharimuvva305
    @deekshalaharimuvva30521 күн бұрын

    This is one of ur best videos Sunaina.. i been through all the emotions from 30 … now i am going to 37 … 35 is a disaster, then i realised to do some yoga.. i went to coimbatore isha .. my first alone trip after marriage… then slowly.. step by step healing myself emotionally and physically.. you just need time and stand for yourself ..❤❤❤.. really hard phase.. every women has there own kind of changes and challenges in this phase… glad you bought this up..

  • @geethuscafe8835
    @geethuscafe883521 күн бұрын

    Literally in tears dear. Much needed video. Lots of love and respect to you. 🙏

  • @BindhusriWorld
    @BindhusriWorld23 күн бұрын

    టీనేజ్ దాకా అంటున్నారు ఇప్పుడు చిన్న చిన్న ఏజ్ లోనే తల్లి అంటే రెస్పెక్ట్ లేకుండా పోతుంది ఏమంటారు😊❤

  • @rk37780

    @rk37780

    23 күн бұрын

    Yes...

  • @jaihindjaisriram687

    @jaihindjaisriram687

    23 күн бұрын

    Anduke chinnappati nundi pillalatho frendly gaa vundakundaa maryadagaa vundelaa penchaali

  • @vyshuv548

    @vyshuv548

    23 күн бұрын

    Yes

  • @jayaayyala1160

    @jayaayyala1160

    23 күн бұрын

    Yes

  • @veenavaasu7352

    @veenavaasu7352

    23 күн бұрын

    Yes

  • @nagalaxmi7785
    @nagalaxmi778523 күн бұрын

    చాలా బాగా చెప్పారు సునయనగారు నిజం కరెక్టే 20కి పిల్లలు పుడితే 40 కి వాళ్ళకి 20 వచ్చేసి ఇంట్లో గౌరవం మర్చిద ప్రేమ ఉండదు😢

  • @sudhareddy3072
    @sudhareddy307223 күн бұрын

    Absolutely andi exact ga meeru cheppindi as it is alage jarugutundi memu cheppaleka frustrate avtunnam meeru video dwara chepparu 100%correct

  • @CrazyJahnaviWorld
    @CrazyJahnaviWorld2 күн бұрын

    సూపర్ సునయన 👌👏. 100% కర్రెక్ట్ గా చెప్పారు. అందరి మనసులో మాట చెప్పారు.

  • @yeshwanth.ryadav27
    @yeshwanth.ryadav2724 күн бұрын

    Anger is valid but anger with behaviour is not valid 🔥🔥🔥

  • @MsKs1984

    @MsKs1984

    22 күн бұрын

  • @teresapulido3258
    @teresapulido325820 күн бұрын

    Omg! Sunaina garu! You’re incredible! So relatable!! 💕! 35-45 glitch!! Haha! Ee rojullo pre-teens kuda include cheskovalchina paristhidi…appreciation less life.. Dabbulu sampadinchali malli avvi no lekka all swaahaa… loneliness..no escape… all faida theesikune friends ey malli..navvaleka yedavaka lekaa unnamemo..yevariki cheppukoni baada ni oka hilarious way lo chepparu !! Awesome talent!!

  • @gangabhavani6153
    @gangabhavani615313 күн бұрын

    సూపర్ సిస్టర్ చాలా బాగా చెప్పావు ఈ విషయం చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది థాంక్యూ సో మచ్ సిస్టర్ ఇంకా ఇలాంటి విషయాలు ఎన్నో చెప్పాలని కోరుకుంటున్నాం గాడ్ బ్లెస్స్ యు❤

  • @Nandhan2015
    @Nandhan201521 күн бұрын

    sunaina garu....entha baaga cheppaarante...iha last 2 minslo meeru cheippindi chesesthaam. hatsoff to you

  • @prasannapokuri2776
    @prasannapokuri277624 күн бұрын

    Absolutely well explained sunaina gaaru ❤️

  • @penganibhargavi1168
    @penganibhargavi116823 күн бұрын

    Sister,life lo prati stage ni enta Baga artham chesukunnavu... Stay blessed...

  • @Manognaravikumar
    @Manognaravikumar22 күн бұрын

    Ilanti angle lo andari gurinchi alochinchi e vidamga entho mandiki nen kuda ilanti situation lone unna kada, bhale matladaru ani entho mandiki anipinchela matladtam andari valla kadu,. Me lanti position lo unna vallu ఇలాంటివి videos cheydam valla, entho kontha evarki emi cheppukoleni, ardam cheskoni manushula madya unde adavallaki koncham relief and inspiring ga untundi. ❤

  • @pithanaarchana7849
    @pithanaarchana784918 күн бұрын

    Na life lo jaruguthunnavi Anni mi noti matalao vintunnanu. Super sunaiana garu. Hats off to you. Super analization

  • @sandeepcherry5799
    @sandeepcherry579923 күн бұрын

    Parents oka child ki financial ga kani and emotional ga kani support isthu inko child ki asalu support ivvakunda vadhilestaru. Ee topic oka video cheyandi sunaina garu.

  • @vanicharvik6855

    @vanicharvik6855

    21 күн бұрын

    Yes i want that kind of video pls

  • @dupatisravani7868

    @dupatisravani7868

    21 күн бұрын

    Right cheyandi

  • @vanapallivanapalli2895

    @vanapallivanapalli2895

    21 күн бұрын

    @@sandeepcherry5799 వున్న డబ్బు, సంపాదన అంతా పిల్లల సెటిల్ అవటానికే ఖర్చు పెట్టేస్తున్నారు చాలా మంది. బాగా ధనవంతులకు సమస్య వుండదు. కానీ మధ్యతరగతి వాళ్ళకి ఇది పెద్ద సమస్య. గుడ్డి ప్రేమలో పడి తలిదండ్రులు తమ రిటైర్మెంట్ తర్వాత జీవితం ఎలా అన్న విషయాన్ని మరచిపోతున్నారు. పిల్లలకు స్తోమత కి అందే చదువులు చదివించి ఇక అంతటితో ఆపేయాలి, ఆ తర్వాత వాళ్ళ జీవితం వాళ్ళది. వాళ్ళ జీతాలు వాళ్ళకే సరిపోతాయి, వేరే వూళ్ళకు వెళిపోతారు కూడా. ఆ తర్వాత జీవితం ? అమెరికా, ఇతర వెస్ట్ లో పిల్లలు 16 సంవత్సరాలు నుంచే బయటకు వెళ్లి పార్ట్ టైమ్ జాబ్ చేస్తు చదువుకుంటారు. ఆ రోజులు మనకి కూడా ఇప్పుడే కాకపోయినా త్వరలో వస్తాయి. పార్ట్ టైమ్ పని చేస్తేనే డబ్బు విలువ , తలిదండ్రులు కష్టం తెలుస్తుంది

  • @msridevi9910
    @msridevi991023 күн бұрын

    Correct to every point especially with friends 😅😂

  • @sireeshaprasanth9352
    @sireeshaprasanth935221 күн бұрын

    Really tears r rolling from eyes ,...true words ..very much connected to ladies

  • @jeevithaannabathula1522
    @jeevithaannabathula152220 күн бұрын

    When ever i feel depressed i watch your videos and trying to come out of it. Every word of yours is soo true.. you are doing a great job akka

  • @chinnikala
    @chinnikala23 күн бұрын

    You are speakout clearly and very explained words.. it's helpful to so many members.. it's motivational class. Thank you so much sister. You are doing good job. Continue this in future.

  • @sre8869
    @sre886923 күн бұрын

    Dear sunaina, first of all thank you so much. Actually iam in the same phase which u discussed in the video. Mee age adi kakunna entha analysis chesaru entha research chesi untaro i can understand and i appreciate ur efforts. Entha clear ga chepparo and last lo matladina matalu nijanga entha peace ni ichayo. Every women should successfully come out of that phase and lead a healthy happy life. I wish all the women. Its not that easy but impossible ayithe kaadu. And sunaina god bless u thalli.

  • @rangareddyc3237

    @rangareddyc3237

    18 күн бұрын

    She is 40

  • @anjalikotay
    @anjalikotay20 күн бұрын

    Mee matalu vintunntey manasu ki chala vurata ga vundhi sunaina garu,Ela life vunchukunte happy brataka vochu Ani chepparu

  • @santhukasula274
    @santhukasula27422 күн бұрын

    Super andi sunayana garu,bhaga chepparu chala Mandi ladys face chesthunna problem.thankyou

  • @priyadarsini2738
    @priyadarsini273824 күн бұрын

    ❤❤❤❤❤❤❤❤ naa manuso matalu evi. Friends matrame kadu family kudas alane dobbutharu

  • @bhuvanaprasad2806
    @bhuvanaprasad280623 күн бұрын

    Well said.i am actually going through this phase now.ihave joined a fitness class and started reading a lot of books trying to utilise my free time in a productive way

  • @MrVjvenu
    @MrVjvenu17 күн бұрын

    మీరు చెప్పిన పీరియడ్ ని మేనేజ్ చేస్తే రెస్పెక్ట్ తిరిగి వస్తుంది .. మంచి టాపిక్

  • @ashokerra2074
    @ashokerra207419 күн бұрын

    మనిషి మైండ్ సెట్ అదిరిపోయే వీడియో ఇది ఎక్స్లెంట్ సూపర్ అన్ని నిజాలే చెప్పారు 😮 నిజాలు ఎవరు ఒప్పుకోరు కానీ మీరు చెప్పేది నిజం (Thank you so much)🙏🏻

  • @shantharoy4733
    @shantharoy473321 күн бұрын

    ఒకరి కొకరు తగ్గి జీవిస్తె అంతా బాగుంటుంది

  • @geetharanigudala9281
    @geetharanigudala928122 күн бұрын

    అసలు sunaya super 👌 చాలా బాగా చెప్పారు,మా అత్త గారు ఏదో matala సందర్భంగా,నా koduku నా intiki vocheste ninnu ,నీ pillalu nu evaru penchutaru అన్నది pillalu నా ఒక్క దానికి na , వీళ్లకి చేసే సేవలు బయట చేస్తే nannu నేను poshinchukolena, ఆడవాళ్లు ada వాళ్ళకి శత్రువులు 😒

  • @sivapavani9130
    @sivapavani913023 күн бұрын

    Hi sunayana garu, entha baga chepparandi.frends motivation emo Kani, me matale chala Baga unai, meru chepina tarate koncham relief ga anipinchindi. Thankyou so much andi

  • @padminikoka961
    @padminikoka96118 күн бұрын

    You are superb suniana....so brutally apt you have voiced almost every married woman's problem... great job...solution also well given...hope all those women in this bracket use this video and adapt to your call 😂😂❤

  • @panagipalliabhilash7224
    @panagipalliabhilash722423 күн бұрын

    చాలా చాలా బాగా చెప్పారు 👌👌

  • @SugandhiTalks7233
    @SugandhiTalks723323 күн бұрын

    Excellent ga chepparu. Chala depth and every woman face chesina, chesthunna, cheyalsina avoid cheyaleni phase idhi. But miru manchi motivation icharu. Andhariki thelisina vishayamey but vallaki malli miru gurthu chesaru. Aina brathakagalam and overcome cheyagalam moreover ignore kuda cheyagalam ani . Thank you so much ma'am 🙏🙏🙏

  • @chittism1585
    @chittism158523 күн бұрын

    Well said Sunayana Garu.. Ammoru Movie lo Baga act chesaru.. Miru present unna ladies face chesthuna situations ni Baga analyse chesi video pettaru, thank you..

  • @SreeSpace
    @SreeSpace21 күн бұрын

    So emotional Sunaina garu.. I have crossed these phases (of course not into external affairs)and knowing myself more and value of my life.. Thanks for the motivation ❤

  • @shanthin8335
    @shanthin833524 күн бұрын

    Well said sunaina garu

  • @lukkyammu7240
    @lukkyammu724024 күн бұрын

    Superrr sunaina sister 😊

  • @61003
    @6100319 күн бұрын

    Sunaina, ma daughter achhu nee lage untundi choodadaniki. Maatalu action anni neelage untayi.Andukenemo nubbanna,nee vedios anna naku chala istam.Nee gestures chaala suitable ga untayi.I love you Sunaina.God bless you. Mee ammalanti oka aunt..ivi nenu heartfull ga chepthonna matalu.❤

  • @61003

    @61003

    19 күн бұрын

    (*Nubbanna)nuvvanna

  • @indupriya8161
    @indupriya816121 күн бұрын

    Super andi meeru, chala relief ga undi naku idi vinnaka, na gurinche chepparu anipistundi, chala thanks suma garu, God bless you andi

  • @VasukaryashiT
    @VasukaryashiT23 күн бұрын

    Very true,now iam facing this. 😅😊

  • @sowjanyagrace7967
    @sowjanyagrace796724 күн бұрын

    Soo valuable words akka.... Im 30 but im facing some of these problems.... Actually meeru cheppina process ne nenu konnallu gaa follow avthuna.... Veelinantha lite teesukuntunna chala vishayalu... thanks for this wonderful vedio

  • @bannu3815
    @bannu381523 күн бұрын

    How can u read others mind and express their feeling even if u r not facing some of those problems is hatsoff to u.....u r similar to mindset and even looks wise also ...I told u many times this in comments

  • @vyshnavidevi8677
    @vyshnavidevi867711 күн бұрын

    Thank you Sunaina ❤I needed to see this today🙏 I just had a major emotional meltdown🤦‍♀️and this came up on my feed at the right time❤

  • @MadhaviMalliswar-gx1vl
    @MadhaviMalliswar-gx1vl24 күн бұрын

    Sunaina age lo chinnadanivi aina e roju nuvvu cheppinavi vatilo konni nenu face chesthunnanu, after watching this episode iam surprised how you did explain as it is, now iam to change myself and try to live for me only. Iam watching your episodes, but today is my first comment

  • @srinidhivlogsfromusa9851
    @srinidhivlogsfromusa985123 күн бұрын

    Nachinattuga batakali andi… last ki meeru ichina suggestion chala bagundi

  • @MsKs1984
    @MsKs198422 күн бұрын

    You just nailed it dear. Very well perfectly said.

  • @tetallisuvarnajyothi4403
    @tetallisuvarnajyothi440320 күн бұрын

    Kalatho chuse manasutho vinattu chepaaru amazing words ❤❤❤ super andi me video chala chala buguntai god bless you sunayanagaru🙏

  • @soumyag8633
    @soumyag863323 күн бұрын

    That line Attagaru intlo unnaru..chetta cheyakandi..😂😂na doop meeru...

  • @thetruth1217
    @thetruth121723 күн бұрын

    Wife plays an equal role on bringing up family and kids though she is a working or house wife. She deserves respect and we should treat her with respect.

  • @sher6039

    @sher6039

    21 күн бұрын

    It's never equal.... Women as wives and mothers and daughters in law are doing much more than men.... No man does some of the tasks that women do... Show me one man who makes sure dosa batter preparation is done at night or soaking something that needs something to cook next morning.... Some end of the day cleaning so we can wake up to a clean house in the morning... Laundry bag is never overflowing... Makes sure dishes and lunch boxes are washed at night to make sure they're ready for the next morning... Wake up early and cook for everybody.... The list is endless....

  • @thetruth1217

    @thetruth1217

    21 күн бұрын

    @@sher6039 This mindset needs to be changed. There are certain things which men may not do. At the same time, there are certains things which only Men can do. We should stop this comparision and focus on individual respontibilities.

  • @sher6039

    @sher6039

    21 күн бұрын

    @@thetruth1217 there's no comparison... Women do a lot lot more than men.... It would take a long paragraph to only sum up some of the things so let's leave it at this.... I don't even know if it's a man or woman on the other side... 😂

  • @ramanimani3405
    @ramanimani340521 күн бұрын

    Superb talented meeru ....cheppali anukunnadi, thittali anukunnadi comedy tho cheppesthunnaru 😂😂😂...meeru chala chala superb

  • @gudlabhagyalaxmi6376
    @gudlabhagyalaxmi637618 күн бұрын

    How u r thinking about all women u have very mature mind really wonderful words u r giving moral support for every women 🎉🎉🥳🥳

  • @yerravellyjaya
    @yerravellyjaya24 күн бұрын

    100% correct 💯

  • @revathikashimalla7005
    @revathikashimalla700523 күн бұрын

    Really true sunayana garu chinna pillalu kuda ammaki emi theliyadu annatu matladuthunaru asalu respet anede ledu vallaki em cheppalo kuda ardam kavatam ledu😮‍💨

  • @ShaikBasha-dv5fm
    @ShaikBasha-dv5fm22 күн бұрын

    Madam, what a beautiful way of explaining the current family issues and still how to lead a better, peaceful, sucessfull life ... We definitely need like you people for a better society 😊 thanks,

  • @Hellluu
    @Hellluu23 күн бұрын

    This is so helpful Sunaina Garu manalni Manam mundu prioritise cheskovali 😊

  • @santhilakshmi7651
    @santhilakshmi765124 күн бұрын

    My present situation , darling ❤

  • @user-vl6wd7gw7b
    @user-vl6wd7gw7b23 күн бұрын

    నా భార్య నాకు చాలా సహాయం చేస్తుంది నిను నా భార్య కు సహాయం చెయ్యి లెక్క పొతున్నాను

  • @sudharekha7466
    @sudharekha746622 күн бұрын

    This is a really a great topic no one realizes or acknowledges . I strongly wish it reaches every one. Thank you very much 😊

  • @sarayugenny8125
    @sarayugenny812520 күн бұрын

    I respect u alot ❤. Nijaalni nikkachchigaa n point ni pattukogalagatam lo meeru great👍.

Келесі