వైదిక జీవన విధానం శిక్షణ శిబిరం, Day 1 పరిచయం

🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
🥁కూర్మగ్రామము తరుపున మీకు ఆహ్వానం🥁
🙏🙏హరే కృష్ణ🙏🙏
వైదిక జీవన విధానం శిక్షణ శిబిరం
స్వచ్చమైన గాలితో, స్వచ్చమైన నీరుతో, స్వచ్చమైన ఆహారంతో, స్వచ్చమైన వ్యక్తులతో నివసించడం.
ఈ శిబిరం 05-05-2024 తేదిన ఉ. 10 గం. నుండి 12-05-2024 మ. 2 గం. వరకు ఉంటుంది.
వయస్సు: 15 నుండి 30
కేవలం పురుషులకు మాత్రమే
(only for boys & men of age group: 15 - 30 years)
శిబిరం యొక్క శుల్కము:
⚜️ ₹300/
శిబిరంలోని కార్యక్రమాలు:
🔅మంత్ర ధ్యానం
🔅శ్రవణం
🔅కీర్తనం
🔅వైదిక జీవన ప్రాముఖ్యత
🔅రసాయనాలు లేని ఆహారం
🔅వైదిక గృహ నిర్మాణాలు
🔅ప్రకృతి వ్యవసాయం
🔅మనస్సుకు, శరీరానికి అనుకూలమైన జీవన విధానం
🔅గృహస్థ జీవన శిక్షణ
🔅బ్రహ్మచారి శిక్షణ
🔅 సంస్కృత సంభాషణం అభ్యాసం
🔅శాస్త్ర అధ్యయనం
🔅ఆధ్యాత్మిక సాధన అభ్యాసం
🔅స్మార్ట్ ఫోన్స్, విద్యుత్తు, అధునాతన పరికరాలు లేకుండా జీవన అభ్యాసం
🔅మృదంగం, కరతాళ వాదనం శిక్షణ
🔅చేనేత మగ్గం శిక్షణ
🔅సున్నం గానుగతో సున్నం నిర్మాణం శిక్షణ
🔅గో సంరక్షణ
🏡 స్థానము: కూర్మగ్రామము
సరళం, సహజం, సాంప్రదాయకం, ధార్మిక జీవనం
అంతకాపల్లి గ్రామం దగ్గర, కిట్టాలపాడు పోస్ట్, శ్రీముఖలింగం దగ్గర, శ్రీకాకుళం జిల్లా, ఆంద్ర ప్రదేశ్ - 532428.
దయచేసి ఈ లింక్ నొక్కి మీ పేరు నమోదు చేసుకోండి
forms.gle/uS2wLAypwADpMT686
ఒక వేల పైన లింక్ నొక్కి నమోదు చేయలేని వాళ్ళు ఈ క్రింది నమ్బెర్లకు సంప్రదించండి:
7732075607 / 8712011776
• వైదిక జీవన విధానం శిక్...

Пікірлер: 26

  • @induderangula8288
    @induderangula8288Ай бұрын

    ఈ శిక్షణ విధానాన్ని ప్రతిరోజు కూడా వీడియో పెట్టండి

  • @ashokmarisarla4458
    @ashokmarisarla44584 күн бұрын

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare

  • @srinivasulutalapareddy4254
    @srinivasulutalapareddy42548 күн бұрын

    HARE KRISHNA PRABU JI, HARE KRISHNA PRABU PAD KI JAI

  • @TELUGUADYATMIKA97
    @TELUGUADYATMIKA97Ай бұрын

    హరే కృష్ణ ప్రభుజీ ❤️❤️❤️ ప్రతి రోజు వీడియోస్ పెట్టగలరు... శిక్షణ గురించి

  • @MVGMEDA
    @MVGMEDAАй бұрын

    అంతా బాగుంది పాములు తేళ్లు వీటి గురించి కాస్త భయంగా ఉంది ఈ భయం గురించి కాస్త క్లారిటీ స్వామీజీ 🙏🤝

  • @peddachinna3338

    @peddachinna3338

    8 күн бұрын

    మీ అభిప్రాయాలు చా లా మంచివి కానీ మనం మీరు వచ్చింది మన తాతలు తండ్రులు అందరు కూడా అక్కడినుండే వచ్చాము అన్నది మనం గుర్తు చేశారు చేసుకోవాలి

  • @K.R.Muralidhar
    @K.R.MuralidharАй бұрын

    Hare krishna

  • @satishlankalapalli6291
    @satishlankalapalli6291Ай бұрын

    హరే కృష్ణ ప్రభుజి

  • @NaveenKumar-nr5og
    @NaveenKumar-nr5ogАй бұрын

    Very nice

  • @VivekcharyVishwaroju
    @VivekcharyVishwarojuАй бұрын

    Good, I have seen, they are trying very hard to spread our culture. They are Genuine.

  • @ChavalaSathyanarayana
    @ChavalaSathyanarayanaАй бұрын

    Real one this program one

  • @rajarao7030
    @rajarao7030Ай бұрын

    HareKrishna HareKrishna HareKrishna

  • @GaneshKumar-qp7wc
    @GaneshKumar-qp7wcАй бұрын

    Hare Krishna Hare Rama...

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthyАй бұрын

    నమస్కారం.మీరు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన భగవద్గీతా జ్ఞానం వివరించి చెపుతారా?

  • @tanugulaparineetha2208
    @tanugulaparineetha2208Ай бұрын

    గురువు గారు ప్రణామాలు Ladies ravochha training ki

  • @ramanaramanaraj7384
    @ramanaramanaraj7384Ай бұрын

    Female unte baguntadhi

  • @Tejasridevang
    @TejasridevangАй бұрын

    Health problems vunna vaallaku entry leda?

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthyАй бұрын

    కృష్ణ భగవాన్, రాముడు ఇద్దరూ దేవుళ్ళేనా?

  • @nagamallikaannapureddy9099
    @nagamallikaannapureddy9099Ай бұрын

    Females ki enduku avakasam ivatledandi

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthyАй бұрын

    మీరు చెప్పే వైదిక జీవన విధానం భగవద్గీతలో కూడా చెప్పారా?

  • @ChavalaSathyanarayana
    @ChavalaSathyanarayanaАй бұрын

    Rowdy s

  • @ChavalaSathyanarayana
    @ChavalaSathyanarayanaАй бұрын

    Money.money . money

  • @ChavalaSathyanarayana
    @ChavalaSathyanarayanaАй бұрын

    Real dongalu

  • @krishnamohan8952

    @krishnamohan8952

    Ай бұрын

    Really..are you know they are not genuine persons

  • @veera9043

    @veera9043

    2 күн бұрын

    మీరు ఖచ్చితంగా క్రిష్టియన్ మతానికి చెందినవాడని

  • @subbuatm
    @subbuatmАй бұрын

    Hare krishna

Келесі