Vachhindiraa | తుఱ్ఱుప్పా | Lyrical video | Batch | Raghu Kunche | Asirayya| Shiva|Sathvik

Музыка

#VachhindiraaVachhindiraa , #Turruppa Lyrical Video
Movie - #BATCH
Song - #VachhindiraaVachhindiraa
Movie - #BATCH ( Releasing Theatres in 2021 )
Banner - Akankssha Movie Makers
Music - #RaghuKunche
Singers - Asirayya Bonela , Raghu Kunche ( Rap )
Lyrics - Asirayya Bonela , Rap - Giridhar Ragolu
Song Keyboards, Rythms ,
Mix & Mastered by - Vaidi
Studio - My Studio , Hyderabad - Srivedh , Pendurthi
Choreography - Raj Pyde
Dop - Venkat Mannam
Editor - Jp
Cast - Sathvik ,Neha Pathan , Chandni bathija ,Vinod Kumar ,Bahubali Prabhakar ,Chinna
Art - Sumith Patel
lyrical video - Chandu & Vamsi , Cine digitals
Producer - Ramesh Ganamajji ,
Co-producrs -- Sattibabu kasireddy, Apparao Panchadi
Director - Shiva
Audio on - #KuncheChords
ముఖ్యగమనిక : ఈ ఛానల్ నందు ఉన్న వీడియోలను Share చెయ్యాలంటే దయచేసి Original links ను మాత్రమే చెయ్యగలరు .
ఈ Channel లో ఉన్న Music , videos ను కాపీ చేసినా ,
వాటిని DJ mix , Remix లాంటివి చేసినా Channel అనుమతి తప్పనిసరి .
అలా కానియెడల మేము తీసుకునే చట్టపరమైన చర్యలకు మీరు బాధ్యులగుదురు .
IMPORTANT NEWS : If you wish to share this video, please make sure you embed the link and share the original source. Please avoid other methods of copying or duplicating the video, and help us support anti-piracy measures in any way you can. . Thank you ....
KUNCHE CHORDS Reg No . SEA/RRD/ALO/BN/06668/201
AUDIO LINKS---
JioSaavn: www.jiosaavn.com/song/vachhin...
Wynk: wynk.in/music/song/vachhindir...
Amazon Prime Music: music.amazon.in/albums/B096XY...
Spotify: open.spotify.com/album/3DbMRn...
Gaana link: gaana.com/album/vachhindiraa-...
Apple Music link : music.apple.com/in/album/vach...
subscribe : / kunchechords
Follow me on FACEBOOK : / raghukunche
Like my FACEBOOK PAGE : / raghukuncheofficial
Follow me on INSTAGRAM : / raghu.kunche
Follow me on TWITTER : / kuncheraghu

Пікірлер: 1 100

  • @koyyanakrishna870
    @koyyanakrishna8703 жыл бұрын

    అసిరయ్య గారు...మీరు మన శ్రీకాకుళం యాసలో పాడిన పాటలు అద్భుతం అండి... రఘు గారు కి వారు దొరికితే ఇక మామూలుగా ఉండదు...tq అన్నా...

  • @sreenivasu_143
    @sreenivasu_1433 жыл бұрын

    ఆశిరయ్య... 😊😊 కాదు #కసిరయ్యా👌ఇరగదీసాడు..అంటే?... దాని వెనుక ఏ స్వార్థం లేని ఎమీ ఆశించని ఇలాంటి వాళ్లను చెక్కే.... ఒక ✍️#కుంచె వుంది... ఎక్కడో రైల్లో జీవనం గడిపే వ్యక్తిని ఇలా మలచడం,ఇలాంటి వాళ్ళను ప్రోత్సాహించే మా కుంచె రఘు గార్కి🙏🙏

  • @hathiwritings
    @hathiwritings3 жыл бұрын

    అంతులేని ఆనందం అసిరయ్య పాట ఆదరించే గుణం అందరికీ రుణం వెలుగులోకి తెచ్చిన రఘు కుంచే జానపదానికి జ్ఞానపదం 🙏🙏🌱🌱🌱

  • @Gangada.raju23
    @Gangada.raju233 жыл бұрын

    ఇంకొ పలాస లాంటి ఆల్బమ్ వచ్చేస్తుంది 👌👌👌

  • @VenuVK02
    @VenuVK023 жыл бұрын

    ప్రతి లాంగ్వేజ్ లో లోకల్ టాలెంట్ ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు సార్ మన తెలుగులో రఘు గారు 🙏

  • @nikhiljashva4219
    @nikhiljashva42193 жыл бұрын

    ఇంకా ఈ సాంగ్ ట్రేండింగ్ లోకి పొద్ది 👌

  • @chinnavaradhi6656
    @chinnavaradhi66563 жыл бұрын

    శ్రీకాకుళం పవర్ సింగర్ ఆసిరినాయుడు 👌👌👌

  • @gurugubellirajendra2768
    @gurugubellirajendra27683 жыл бұрын

    అసిరయ్య లాంటి సింగరని పరిచయం చేసినందుకు రఘు కుంచె గారికి ధన్యాదములు సార్

  • @ganesh1973

    @ganesh1973

    3 жыл бұрын

    Tq brother

  • @sudheeranandfans4542

    @sudheeranandfans4542

    3 жыл бұрын

    E song dhee lo vasthe baguntadi

  • @gurugubellirajendra2768

    @gurugubellirajendra2768

    3 жыл бұрын

    ఇంకా మంచి పాపులర్ అవుతుంది ఈ సాంగ్

  • @kolluribhavani305

    @kolluribhavani305

    3 жыл бұрын

    @@sudheeranandfans4542 I love sudheer😘

  • @venkatsiripilli9135

    @venkatsiripilli9135

    3 жыл бұрын

    Gfinz

  • @jagadeeshdesari2251
    @jagadeeshdesari22513 жыл бұрын

    మా శ్రీకాకుళం జిల్లా జానపద పాటలని ఈలోకాని పరిచయం చేసిన రఘు గారికి అభినందనలు 🙏🙏🙏🙏🙏

  • @dj1985R
    @dj1985R3 жыл бұрын

    ఎక్కడో మారు మూలన ఉన్న జానపద కళాకారులను యావత్ తెలుగు వారికి పరచయం చేస్తున్న రఘు కుంచె గారికి అభినందనలు ధన్యవాదాలు 💐💐💐🙏

  • @sandakaravi6768
    @sandakaravi67683 жыл бұрын

    మంచి టెలెంట్ ఉన్న వాళ్ళను పరిచయం చేస్తున్న రఘు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు

  • @bourothuvenkateswararao9445
    @bourothuvenkateswararao94453 жыл бұрын

    మా శ్రీకాకుళం జిల్లాకు ఇంత ప్రాధాన్యతను ఇస్తున్న రఘు కుంచె గారికి ధన్యవాదాలు

  • @laxmisuvvari3786

    @laxmisuvvari3786

    3 жыл бұрын

    Srikakulam

  • @kotaannapurneswararao3676

    @kotaannapurneswararao3676

    3 жыл бұрын

    Raghu college vintage

  • @bandijeorgejeorgejeorgeban7377

    @bandijeorgejeorgejeorgeban7377

    2 жыл бұрын

    Nn

  • @bandijeorgejeorgejeorgeban7377

    @bandijeorgejeorgejeorgeban7377

    2 жыл бұрын

    Kjhi

  • @MrSudheerKumarM
    @MrSudheerKumarM3 жыл бұрын

    అదుర్స్..... బొంబాట్.. ఓ ఊపు ఊపటానికి కొత్త పాట కొత్త #BATCH తో వచ్చిందిరో..

  • @AshokDkumar

    @AshokDkumar

    3 жыл бұрын

    Tara par

  • @AshokDkumar

    @AshokDkumar

    3 жыл бұрын

    Chai chai

  • @kesavarao1689
    @kesavarao16893 жыл бұрын

    రఘు కుంచెగారికి జానపద కళాకారులకి ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదములు....శ్రీకాకుళం జిల్లాతరుపున ...

  • @dhanarajgariki2934
    @dhanarajgariki29343 жыл бұрын

    లిరిసిస్ట్ గిరిధర్ భయ్యా నేను ఒకే రూమ్ లో ఉండేవాళ్ళము 2016 తగరపువలస(vsp)లో ఇపుడు ఇలా రఘుకుంచే లాంటి మాస్ మ్యూజిక్ డైరెక్టర్ డైరెక్షన్ లో సాంగ్ కి లిరిక్స్ తో పాటు రాప్ ని కూడా అందించడం నాకు చాలా హ్యాపీ గాఉంది😍😍

  • @siddukumar1018

    @siddukumar1018

    3 жыл бұрын

    మది తగరపువలస అన్న

  • @dhanarajgariki2934

    @dhanarajgariki2934

    3 жыл бұрын

    @@siddukumar1018 అవునా

  • @dhanarajgariki2934

    @dhanarajgariki2934

    2 жыл бұрын

    అవును భయ్యా

  • @jeevansuvvari
    @jeevansuvvari3 жыл бұрын

    Tq రఘు గారు చాలా మంచి music ఇచ్చారు ఈ రోజుల్లో ఇదో కొత్త ట్రెండ్ చాలా బాగుంది మా జిల్లా ఆశిరయ్య గారికి తగిన గుర్తింపు వస్తుంది and పాటల చాలా బాగుంది మీ టీం మొత్తానికి న తరుపు నుంచి బెస్ట్ విషెస్ నేను ఒక డిఫెన్సె పర్సన్ బట్ i watch everything good

  • @Navs_8
    @Navs_82 жыл бұрын

    Anchor Shiva biggboss nonstop 😂 valla ee song telisindhi ...vachi vintunna 🔥👍

  • @sunilkumarinjirapu4989
    @sunilkumarinjirapu49893 жыл бұрын

    మా అసిరయ్య గారి కాస్ట్యూమ్స్ చూస్తుంటే నవ్వు ఆగటం లేదు...Keep Rocking...

  • @singupurapuvenkatappalanai2017
    @singupurapuvenkatappalanai20172 жыл бұрын

    అసిరయ్య లాంటి సింగర్ని మా శ్రీకాకుళంజిల్లాకే కాకుండా మా వాల్తేరు గ్రామానికి మంచి పేరు తెచ్చినందుకు మా ఊర్లో పుట్టినందుకు మాకు చాలా గర్వకారణం . ఇంతపెద్ద అవకాశం ఇచ్చిన రఘు గారికి మా ధన్యవాదాలు

  • @indraneelgattu6030
    @indraneelgattu60302 жыл бұрын

    Biggboss shiva padina tharvatha chusina vallu.. like vesukondi..

  • @srirama5281
    @srirama52813 жыл бұрын

    Sir manchi prayatanm chala baga compose chesaru.. talent ఉన్నా పేదవారిని ఆదుకున్నదుకు మీకు హదయపూర్వక ధన్యవాదాలు... చాలా మంది కి మీరు మార్గదర్శి కావలి ..

  • @sudheerkumar-ym3sf
    @sudheerkumar-ym3sf3 жыл бұрын

    Maa...Raghu engineering college loo ayina...shooting😍😍😍😁😁😁

  • @ganeshmenda4868
    @ganeshmenda48683 жыл бұрын

    మీరు మరన్ని పాటలను మా శ్రీకాకుళం సింగర్ ఆసిరయ్య గారితో పాడించాలి రఘు గారు💞💞

  • @subramanyamn96
    @subramanyamn963 жыл бұрын

    జగతిలో జాలువారే జానపదానికి చేతులు కాచిన రఘు కుంచే గారికి అభినందనలు 💐💐💐

  • @kuppilinaresh2320

    @kuppilinaresh2320

    3 жыл бұрын

    రఘు కుంచె గారు కి ధన్యవాదములు మా శ్రీకాకుళం వారి టేలెంట్ ని బైటికి తీసునందుకు ధన్యవాదములు

  • @thallapudiankitha2601

    @thallapudiankitha2601

    3 жыл бұрын

    💐💐💐💐💐

  • @subramanyamn96

    @subramanyamn96

    3 жыл бұрын

    @@thallapudiankitha2601 👍

  • @nharinathareddytgtphe521

    @nharinathareddytgtphe521

    3 жыл бұрын

    Mee telugu maatalu bagunnai... Raghu kunche gariki, Asirayya gariki 🙏

  • @nareshdunna2042

    @nareshdunna2042

    3 жыл бұрын

    Super anna

  • @reefakalimilla9217
    @reefakalimilla92172 жыл бұрын

    Bigboss ott Siva singing this song many times ❤️

  • @seenu6608
    @seenu66083 жыл бұрын

    సాంగ్ అదిరింది.... రఘు కుంచె గారు... ఇలానే మా సిక్కులు వాళ్ళని ప్రోత్సహించండి... ఇంకా చాలా మంది జానపద కళాకారులు ఉన్నారు....

  • @appalanaidumullu8372

    @appalanaidumullu8372

    2 жыл бұрын

    Sikkulu kadu andi sikkolu

  • @varaprasadnadigotla6277
    @varaprasadnadigotla62773 жыл бұрын

    రఘు గారు పల్లెపాటలకు మీరిస్తున్న ఆదరణకు ధన్యవాదాలు

  • @amadalavalasakings743
    @amadalavalasakings7433 жыл бұрын

    తాతగారు మీరు పలాస టు విశాఖపట్నం ప్యాసింజర్ ట్రైన్ లో మేము విజయనగరం కాలేజీ కి వెళ్ళినప్పుడు తాతగారు ట్రైన్ లో పాడే వారు మాకు ఫుల్ గా ఎంటర్టైన్మెంట్ చేసేవాడు ఎవరైనా పక్కన లేడీస్ అండ్ బాయ్స్ ఉంటే జంటగా ఒక మంచి పాట పాడే వాడు తాతగారు ఆ రోజులు గుర్తొస్తున్నాయి

  • @gedelaravi1144

    @gedelaravi1144

    3 жыл бұрын

    అసిరయ్య గారి వాయిస్ సూపర్

  • @ivenki8085

    @ivenki8085

    3 жыл бұрын

    super ra

  • @ganeshyalakala4419

    @ganeshyalakala4419

    3 жыл бұрын

    Yes.. tammy

  • @narsimareddyannepally4291

    @narsimareddyannepally4291

    3 жыл бұрын

    @@ivenki8085 qa QQ2

  • @bhargavi.s2476

    @bhargavi.s2476

    2 жыл бұрын

    Visakha express lo kuda bro.....

  • @laxmanmattipally8463
    @laxmanmattipally84632 жыл бұрын

    Anchor Shiva Fav Song.... ❤️

  • @VinaykumarTviny
    @VinaykumarTviny3 жыл бұрын

    Sikkolu aanimutyam ma asirayya tatha ☺️❤️

  • @jacksparrow3936
    @jacksparrow39363 жыл бұрын

    శ్రీకాకుళం😎 స్లాంగ్ ఆ మజాకా 👌

  • @princevidya92
    @princevidya922 жыл бұрын

    Shiva song in biggboss show....

  • @Ravi_Chandaka
    @Ravi_Chandaka3 жыл бұрын

    Maana Raghu college students oka like asukondi

  • @mahimahi4359
    @mahimahi43593 жыл бұрын

    Pata sangathi emo ragu bhai thanatho padinchav kadha adhi great anadri talent gurthisthav nuv super raghu kunche garu

  • @vanibandhambandhamvani7111
    @vanibandhambandhamvani71113 жыл бұрын

    రఘు గారు చాలా చాలా బాగుంది సార్ 🙏మీరు ఇలాంటి వారికీ సపోర్ట్ చేయండి

  • @tangu17
    @tangu172 жыл бұрын

    Listening ths song after Shiva sing in Big boss non stop

  • @venkateshmattipally510

    @venkateshmattipally510

    2 жыл бұрын

    Yes

  • @hanuhoney3279
    @hanuhoney32792 жыл бұрын

    అశీరయ్య లాంటి వారిని సినిమాల్లోకి తెచ్చిన మన రఘు కుంచె గారికి ధన్యవాదాలు 👍🙏

  • @sanyasinaiduvaradi
    @sanyasinaiduvaradi3 жыл бұрын

    Love anayya,eerojullo Mana local talent ni encourage chesedhi Nuvve

  • @raghavaram9996
    @raghavaram99963 жыл бұрын

    Talent unna vaallaki chance ivvadam lo meeru keka Raghu kunche gaaru....❤️ Meeru music andinche prathi cinema nundi ilaanti oka highlight song ni andistunnaaru...

  • @prudveedasari7383
    @prudveedasari73833 жыл бұрын

    ఇలాంటివి మరెన్నో చేయాలి రఘు గారు ❤️

  • @Chandrashekar-mv3yp
    @Chandrashekar-mv3yp3 жыл бұрын

    Super 💗😘 తాతయ్య మీరు కేక...❤️❤️❤️

  • @anandtrinadh3662
    @anandtrinadh36623 жыл бұрын

    Chitram movie mawa Paata range lo vundhi Raghu Anna adirindhi ❤️❤️❤️

  • @VenkateshMogili
    @VenkateshMogili3 жыл бұрын

    ❤❤❤❤ song vinte vupu mamuluga ledhu dance e 🕺🕺🕺 magic in janapadhalu😍😍😍

  • @InsightfulRaghu
    @InsightfulRaghu2 жыл бұрын

    Anchor shiva 😍

  • @rakhistudios
    @rakhistudios3 жыл бұрын

    పాట మాత్రం కేక రఘు గారు.... మరో పలాస...🔥

  • @rajasekharkoyyani97
    @rajasekharkoyyani973 жыл бұрын

    From the music director of NAKKILEESU GOLUSU song......not only this song so many blockbuster songs are given by raghu kunche....❤️

  • @srinivasaraobanki9846
    @srinivasaraobanki98463 жыл бұрын

    సూపర్ రఘు సర్

  • @durgamakkena1874
    @durgamakkena18742 жыл бұрын

    This song bigg Boss Shiva song

  • @veerendrakumartuta2027
    @veerendrakumartuta20273 жыл бұрын

    Special ga undi song... All the very Best to raghukunche and director shiva bro and batch team... 👍

  • @thelifeofram8062
    @thelifeofram80623 жыл бұрын

    #గిరిదర్ భయ్యా చాలా హ్యాపీగా ఉంది ......లీరిసిస్ట్ గా మంచి పేరు తెచ్చుకోవాలి కోరుకుంటున్నాను... నీకు నచ్చిన రంగం లోకి నువ్వు అడుగుపెట్టావ్ ....iam so happy...#....#Raghu kunche garu local talent ni encourage chestaru...tq sir# Giridhar bhayya tho nenu konni rojulu room share chesukunnanu...# lam Ramu tagarapuvalsa#

  • @ravilimmaka253
    @ravilimmaka2533 жыл бұрын

    Asirayya gari naipunyanni prapanchaniki chatina meeku dhanyavadhalu Raghu kunche garu

  • @Chandusujatha143
    @Chandusujatha1433 жыл бұрын

    Vachindra vachindra fav song ayipoindhi super raghu sir and singer

  • @sureshvarada1230
    @sureshvarada12303 жыл бұрын

    హమ్మయ్య రాత్రినుండి మా పోలీస్ స్టేషన్లో ఇదే పాట ..నోటెడ్ అయిపోయింది

  • @mks-ch3zr

    @mks-ch3zr

    3 жыл бұрын

    Meeru police a sir

  • @sureshvarada1230

    @sureshvarada1230

    3 жыл бұрын

    @@mks-ch3zr yes sir

  • @mks-ch3zr

    @mks-ch3zr

    3 жыл бұрын

    @@sureshvarada1230 corona rogalu inkennellu sir bayapedutu unte bayamestundi

  • @buradaanil4854

    @buradaanil4854

    3 жыл бұрын

    Super

  • @sureshvarada1230

    @sureshvarada1230

    3 жыл бұрын

    @@buradaanil4854 థాంక్యూ

  • @venkateswarareddy860
    @venkateswarareddy8602 жыл бұрын

    We like anchor shiva song😊😊😊😀

  • @konadarambabu1766
    @konadarambabu17663 жыл бұрын

    Super antheee super

  • @bsimareddy7961
    @bsimareddy79613 жыл бұрын

    Nice song raghu kunch garu

  • @thadagondathadagonda991
    @thadagondathadagonda9913 жыл бұрын

    రఘు కుంచే అన్న గారు పెద్ద సినిమా లు చేయాలని కోరుకుంటు...🙏🙏🙏🙏

  • @Gopal_gaming_vlogs_videos
    @Gopal_gaming_vlogs_videos3 жыл бұрын

    Sir చాలా మంచి లిరిక్స్ and tune అ0దించి పాట అద్భుతంగా పాడించారు.. హ్యాట్సాఫ్ sir raghu kunche

  • @sivakonuthuri6807
    @sivakonuthuri68073 жыл бұрын

    అచ్ఛ తెలుగు జనపదలు అంతమవ్వకుండ కాపాడుతున్నారు thanks Raghu sir

  • @vangara5211
    @vangara52113 жыл бұрын

    జానపదాన్ని జనంలోకి తీసికొనివస్తున్నా Raghu kunche garu ki ధన్యవాదలు.

  • @skcreativeadda8309
    @skcreativeadda83093 жыл бұрын

    రఘు కుంచె గారు మీ పాటలో మంచి మ్యూజిక్ ఉంటది సార్.. పాట వినక ఆరోజు మొత్తం మైండ్ లో హుమ్ అవుతుంది.. simply superb music👌

  • @pdkdancestudio0203
    @pdkdancestudio02033 жыл бұрын

    ika TAGGEDE LEY 😎

  • @creativityworld2105
    @creativityworld21053 жыл бұрын

    నిజానికి ఆ సిరియా గురించి చెప్పాలంటే అతను ఎప్పుడు ఏ పాట పాడిన సరే అతని పలుకులో కొత్తదనం కనిపిస్తుంది. ఆ సిరియా ఏ పాట పాడినా చాలా బాగుంటుంది

  • @srinivaschappiddi6462
    @srinivaschappiddi64622 жыл бұрын

    Inka elanti arisayya gari lanti vallani munduku teeskuni vachhi maku elanti songs vinipinchindi . Superb superb song ...

  • @viLasyoutubechannel468
    @viLasyoutubechannel4683 жыл бұрын

    రఘు గారు సాంగ్ అదుర్స్ అసిరయ్య గారికి అభినందనలు 🙏👍❤️

  • @ranjithreddymokilla4207
    @ranjithreddymokilla42073 жыл бұрын

    నాకు తెలిసి నీ మన యొక్క సాంగ్ మరియు మూవీ లక్షల్లో కి వెల్లుద్ధి అన్నయ..👆🔥💪❤️

  • @priyanshu4731
    @priyanshu47313 жыл бұрын

    Entho goppa masunna manshi mana raghu kunche garu 🙏🙏🙏

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala94912 жыл бұрын

    బాగుంది కొత్త ట్రెండ్ సెట్ అవుతుంది సార్

  • @k.k.prasad7942
    @k.k.prasad79423 жыл бұрын

    సూపర్ 👌👌👌💐💐

  • @gayatritigulla5893
    @gayatritigulla58933 жыл бұрын

    Marvellous Raghu garu Meeru paditey Inka bagundedemo Ani naa personal feeling. But still ..music would break d records n one day u only have to break ur records . Hearty congratulations n all d Best 😊🌹😘

  • @dsuresh5788
    @dsuresh57883 жыл бұрын

    తెలుగు జానపదం కి మళ్ళీ మంచిరోజులు వస్తున్నాయి....tq రఘు గారు....

  • @PtRaju-zt2sz
    @PtRaju-zt2sz3 жыл бұрын

    అశిరయ్య గారు సూపర్... ఉత్తరాంధ్ర కళాకారులకు మంచి గుర్తింపు వస్తుంది మీరు పాడిన పాటలు వలన ....🙏🏼

  • @seshadrib7265
    @seshadrib72653 жыл бұрын

    సూపర్ సాంగ్.......... 🎹🎼🎶హిట్ సాంగ్...... 🎧

  • @daveedum5540
    @daveedum55403 жыл бұрын

    అప్పుడేమో కుంచె గారి రవణమ్మ ఇప్పుడేమో అసిరయ్య గారి తుర్రప్పా

  • @gopinimmaka2034
    @gopinimmaka20342 жыл бұрын

    Raghu annaa great job anna..song maamulugaa ledu..simply super.......

  • @ANDHRAABBAYEHARSHA
    @ANDHRAABBAYEHARSHA2 жыл бұрын

    సూపర్ రఘుగారు జానపద కళాకారులను బాగా ఎంక్రేజ్ చేస్తున్నారు

  • @koduruprasad8548
    @koduruprasad85483 жыл бұрын

    రఘకుంచె గారు మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏super song

  • @dileepkonisi4615
    @dileepkonisi46153 жыл бұрын

    Abba Raghu kunche list lo maro established song, which carries many more millions

  • @saiprasad9999
    @saiprasad99993 жыл бұрын

    అదేటి... ఇంత మంచి పాటని నాను ఇంత ఆలస్యంగా చూసినానేటి... రఘు భయ్యా....నువ్వు భలే పోటుగాడివి...మా ఉత్తరాంధ్ర పాటగాళ్లని.. పాటల్ని..మంచి ఊపు లోకి తెచ్చేతన్నావు...

  • @srikanthsivvala6883
    @srikanthsivvala68832 жыл бұрын

    నేను ఈ సాంగ్ ని జెమిని మ్యూజిక్ లో విన్నాను. చాలా బాగుంది 🔥🔥 లిరిక్స్ లో ఉన్న "పాలకొండ" మా ఊరే 😍😍😍

  • @singersurya123
    @singersurya1233 жыл бұрын

    ఈ సాంగ్ ని చాలా సార్లు విన్నాను ఈ పాట లోని లిరిక్స్ వింటుంటే నా చిన్నతనం గుర్తొస్తుంది ఎందుకంటే స్కూల్ టైం లో మేం సరదాగా వాడిన మాటలు ❤️❤️ మళ్ళీ ఆ చిన్న తనం లోకి వెళ్లాను రఘు కుంచె సార్ కి నా ధన్యవాదాలు 🥰

  • @user-bc8fo7zg7k
    @user-bc8fo7zg7k3 жыл бұрын

    super ani mutyam to patapadinchadam niku danya vadhalu

  • @CA_NSK
    @CA_NSK2 жыл бұрын

    Lyricist telugu rap Giridhar excellent ra mamaaa ..... congrats🎉🎉

  • @Visbanu
    @Visbanu3 жыл бұрын

    మా సిక్కూలు జానపద సంగీతం ప్రోత్సాహం ఇచ్చిన శ్రీ రఘు గారికి ధన్యవాదాలు...

  • @ENERGYCIRCLESVSPTennetiChannel
    @ENERGYCIRCLESVSPTennetiChannel3 жыл бұрын

    KUNCHE RAGHU. Very creative and inspiring. If STAR PRODUCER OR DIRECTOR chooses him, HE WILL ROCK beyond expectations. Nice attitude! I liked this song and concept!!

  • @Kunchechords

    @Kunchechords

    3 жыл бұрын

    Thank you Dadaa ☺️

  • @abunny4830
    @abunny48303 жыл бұрын

    After seeing memes like kottandi 🙂😊

  • @kitturamu8348
    @kitturamu83483 жыл бұрын

    Superb song. Srikakulam yasalo lyrics 👌👌👌👌 👌👌

  • @khammamtruckvlogs
    @khammamtruckvlogs2 жыл бұрын

    పేద వాళ్ళ టాలెంట్ గుర్తించి వాళ్ల కడుపు నింపుతున్నారు మీరు గ్రేట్ సార్

  • @madinegangadhar
    @madinegangadhar3 жыл бұрын

    సార్ ఇది మామూలుగా లేదు సాంగ్ సూపర్ హిట్ ✅

  • @markvoice4910
    @markvoice49103 жыл бұрын

    కుంచు రఘు గారు.... మీరు సూపర్...సంగీతానికే కోత దారిని ఇచ్చారు

  • @GRK7288
    @GRK72882 жыл бұрын

    ఈ సాంగ్ చాలా బాగుంది సార్ ఇలాంటి మరెన్నో సాంగ్స్ చేయాలని కోరుకుంటున్న మీ అభిమాని

  • @rudrapaka
    @rudrapaka3 жыл бұрын

    Palasa lo patalu, cinema super, Raghu Kunche garu Asirayya lanti kotta vallani parichayam cheyadame kakunda tana Loni natuduni kuda parichayam chesaru.. Super Asirayya garu Super Raghu Kunche garu 💐👍

  • @nagarajguravagalla6819
    @nagarajguravagalla68193 жыл бұрын

    Soooooppppppeeeerrrr RAGHU ANNA meeru padakunda asirayyagaritho padinche మీరు great

  • @Godavari_abbay
    @Godavari_abbay3 жыл бұрын

    1st casualga vinna Ala daily vintunna anna 🎵 song matram ❤❤

  • @iconnews1727
    @iconnews17273 жыл бұрын

    రఘు సార్ మీరు ఇలాంటి సాంగ్స్ ఎన్నో ఎన్నెన్నో చేయాలని కోరుకుంటున్న

  • @korrasunilkumar5629
    @korrasunilkumar56293 жыл бұрын

    కృషితో నాస్తి దుర్ బిశ్చం నమ్ముకున కళా ఎప్పటికీ మోసం చేయలేదు ఊ,,ఈ పాట

  • @comradesurya5973
    @comradesurya59733 жыл бұрын

    Superb Sir ... Hands off for your encouragement for folks...

  • @akkiaruna8014
    @akkiaruna80143 жыл бұрын

    వచ్చిందిరా వచిందిరా సూపర్.

  • @atchutharaojami3109
    @atchutharaojami31093 жыл бұрын

    Tq Raghu kunche sir supporting my village songs

  • @setaramchintala9502
    @setaramchintala95023 жыл бұрын

    Raghu sir👏🏻👏🏻👏🏻👏🏻🙏🏻

Келесі