వేదాలలో వెదకిన గాని 4K / Vedalalo Vedakina gani / Latest Telugu Christian Song / ShowChrist

Музыка

#VedalaloYesu #AnilKumarVemula #KYRatnam #VaradanDevadasi
Vedalalo Vedakina gani is a thought provoking Telugu Christian Song from ShowChrist Ministries, written about questioning the thought and the unbiblical preaching that Christ is in Vedas.
Some Christians believing and preaching that the Aryan literature Vedas were written about Christ, some people also preaching that the author of Aryan Vedas and the author of the Bible are the same, which is unbiblical irresponsible statement. The author of the holy Bible is the Holy God himself, inspired the selected to write the Holy Scriptures. The Holy Bible says
"Above all, you must realize that no prophecy in Scripture ever came from the prophet’s own understanding,[a] 21 or from human initiative. No, those prophets were moved by the Holy Spirit, and they spoke from God." -- 2 Peter 1:20-21 (NLT)
ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను.
ఏల యనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింప బడినవారై దేవుని మూలముగ పలికిరి. - 2 పేతురు 1:20,21
"All Scripture is inspired by God and is useful to teach us what is true and to make us realize what is wrong in our lives. It corrects us when we are wrong and teaches us to do what is right. 17 God uses it to prepare and equip his people to do every good work."
- 2 Timothy 3:16-17 (NLT)
దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును,
ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది. -2 తిమోతి 3 : 16, 17
Production : Show Christ Ministries
Lyrics : Bro. Anil Kumar Vemula
Music: Bro. KY.Ratnam
Vocals: Rev. Varadan Devadasi
Mixing & Mastering : Bro. Cyril
Titles, Posters, Video Editing: A Sanju Samson (Edit Zone)
Lyrics:
వేదాలలో వెదకినగాని - వేదాలన్ని వల్లె వేసినగాని /2/
వెదకి వెదకి వేసారి పోదువేమో సోదరా - వెనుక తిరిగి ఓసారి యోచించు సోదరీ /2/
వేదాలలో క్రీస్తు ఉన్నచో - వేదపండితులంతా క్రీస్తుననుసరించాలిగా
వేదాలలో క్రీస్తు ఉన్నచో - దేశమంతా క్రైస్తవ్యం విస్తరించాలిగా
మనదేశమంతా క్రైస్తవ్యం విస్తరించాలిగా | వేదాలలో |
1) పోలికలున్నాయనీ - పోల్చగలుగుతామనీ
ప్రతిదానితో ప్రతివానితో - పరిశుద్ధ దేవునిని పోల్చదగుదువా ? /2/
నిన్నుబోలినవాడు వేరొకడున్నాడని - వానిచూపి నీవే యంటే వొప్పుకొందువా ?
మరి అద్వితీయదేవుని - నీవేల పోల్చుచున్నావు ?
యోచించు క్రైస్తవుడా - యోచించు సేవకుడా
మనుజుని పోలిన మనుజులెందరున్నను - ఎవరికి వారే ప్రత్యేకమేకదా
వారి సృష్టికర్త దేవుడు ప్రత్యేకముకాకపోవునా? ప్రత్యేకముకాకపోవునా?
యోచించు క్రైస్తవుడా - యోచించు సేవకుడా | వేదాలలో |
2) గురుతులు ఉన్నాయని - ఎవరో చూసారని
ప్రతి ఊహలో ప్రతి వ్రాతయు - ప్రభుయేసు గూర్చేయని చెప్పదగుదువా /2 /
నీ వ్రాతలోని భావమొకటి వేరొకనితో పోలెనని - నీవ్రాతలన్ని వానివంటే ఒప్పుకొందువా ?
మరి ప్రతిమతగ్రంథములో - యేసయ్యనేల వెదకెదవు ?
యోచించు క్రైస్తవుడా - యోచించు సేవకుడా
భావము కలిసిన భాగములెన్నున్నను - దేనికదే ప్రత్యేకమేకదా
ఆత్మప్రేరణ గ్రంధము ప్రత్యేకముకాకపోవునా ? ప్రత్యేకముకాకపోవునా ?
యోచించు క్రైస్తవుడా - యోచించు సేవకుడా | వేదాలలో |
3) మీకవులని పౌలన్నాడని - ఇంకెవరో వ్రాసారని
ప్రతిచోటులో ప్రతిమాటలో - వాక్యేతర సాహిత్యమే వాడదగుదువా ? /2 /
దేవుని వాక్యమందు మర్మములున్నాయని - నీ మదిలో మెదిలినదే మర్మభావమందువా ?
మరి జీవమైన వాక్యముకు అన్యభావమేల కలిపెదవు
యోచించు క్రైస్తవుడా - యోచించు సేవకుడా
మానవ సాహిత్యములు ఎన్నున్నను - దైవమిచ్చిన వాక్యము ప్రత్యేకమేకదా
ఆ వాక్యమిచ్చిన దైవము ప్రత్యేకము కాకపోవునా? ప్రత్యేకము కాకపోవునా?
యోచించు క్రైస్తవుడా - యోచించు సేవకుడా | వేదాలలో |

Пікірлер: 106

  • @ShowChrist1
    @ShowChrist1 Жыл бұрын

    Lyrics: వేదాలలో వెదకినగాని - వేదాలన్ని వల్లె వేసినగాని /2/ వెదకి వెదకి వేసారి పోదువేమో సోదరా - వెనుక తిరిగి ఓసారి యోచించు సోదరీ /2/ వేదాలలో క్రీస్తు ఉన్నచో - వేదపండితులంతా క్రీస్తుననుసరించాలిగా వేదాలలో క్రీస్తు ఉన్నచో - దేశమంతా క్రైస్తవ్యం విస్తరించాలిగా మనదేశమంతా క్రైస్తవ్యం విస్తరించాలిగా | వేదాలలో | 1) పోలికలున్నాయనీ - పోల్చగలుగుతామనీ ప్రతిదానితో ప్రతివానితో - పరిశుద్ధ దేవునిని పోల్చదగుదువా ? /2/ నిన్నుబోలినవాడు వేరొకడున్నాడని - వానిచూపి నీవే యంటే వొప్పుకొందువా ? మరి అద్వితీయదేవుని - నీవేల పోల్చుచున్నావు ? యోచించు క్రైస్తవుడా - యోచించు సేవకుడా మనుజుని పోలిన మనుజులెందరున్నను - ఎవరికి వారే ప్రత్యేకమేకదా వారి సృష్టికర్త దేవుడు ప్రత్యేకముకాకపోవునా? ప్రత్యేకముకాకపోవునా? యోచించు క్రైస్తవుడా - యోచించు సేవకుడా | వేదాలలో | 2) గురుతులు ఉన్నాయని - ఎవరో చూసారని ప్రతి ఊహలో ప్రతి వ్రాతయు - ప్రభుయేసు గూర్చేయని చెప్పదగుదువా /2 / నీ వ్రాతలోని భావమొకటి వేరొకనితో పోలెనని - నీవ్రాతలన్ని వానివంటే ఒప్పుకొందువా ? మరి ప్రతిమతగ్రంథములో - యేసయ్యనేల వెదకెదవు ? యోచించు క్రైస్తవుడా - యోచించు సేవకుడా భావము కలిసిన భాగములెన్నున్నను - దేనికదే ప్రత్యేకమేకదా ఆత్మప్రేరణ గ్రంధము ప్రత్యేకముకాకపోవునా ? ప్రత్యేకముకాకపోవునా ? యోచించు క్రైస్తవుడా - యోచించు సేవకుడా | వేదాలలో | 3) మీకవులని పౌలన్నాడని - ఇంకెవరో వ్రాసారని ప్రతిచోటులో ప్రతిమాటలో - వాక్యేతర సాహిత్యమే వాడదగుదువా ? /2 / దేవుని వాక్యమందు మర్మములున్నాయని - నీ మదిలో మెదిలినదే మర్మభావమందువా ? మరి జీవమైన వాక్యముకు అన్యభావమేల కలిపెదవు యోచించు క్రైస్తవుడా - యోచించు సేవకుడా మానవ సాహిత్యములు ఎన్నున్నను - దైవమిచ్చిన వాక్యము ప్రత్యేకమేకదా ఆ వాక్యమిచ్చిన దైవము ప్రత్యేకము కాకపోవునా? ప్రత్యేకము కాకపోవునా? యోచించు క్రైస్తవుడా - యోచించు సేవకుడా | వేదాలలో |

  • @roshansagara103

    @roshansagara103

    Жыл бұрын

    🔥Soli Deo Gloria❤️🙌

  • @rev.varadandevadasi

    @rev.varadandevadasi

    Жыл бұрын

    @@roshansagara103 yes..Glory to Jesus Christ...Have blessed day..amen

  • @SimonThroughLives

    @SimonThroughLives

    Жыл бұрын

    Goosebumps lyrics… wow wow wow ఆలోచింపచేసే lyrics.

  • @valluri268

    @valluri268

    Жыл бұрын

    Definitely thought provoking and must listen/read lyrics Anil brother 🙏

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    @@roshansagara103 Thanks dear in Christ

  • @anandmedari2589
    @anandmedari2589 Жыл бұрын

    Song చాలా చాలా బాగుంది.... Lyrics అయితే Extraordinary 👌👌👌 Singer అయితే SP Balu గారు పాడుతు న్నారన్నట్టుగా ఉంది. KY Ratnam గారు Music బాగా చేసారు....Thank you 🙏 Glory to GOD 🙏🙏🙏

  • @stephygraph3449
    @stephygraph3449 Жыл бұрын

    👏👏 Realization for everyone 🙌 glory to God alone 🙌 Lot of thanks to the whole team .

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    Thanks ma. Glory to God.

  • @balasundarraj5145
    @balasundarraj5145 Жыл бұрын

    అసత్య బోధలు పెక్కు విస్తరిస్తున్న ఈ కాలంలో ఇటువంటి పాటలు క్రైస్తవులను ఆలోచింప చేస్తాయి... మంచి రాగము, మంచి లిరిక్స్ అందించారు

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    Thanks brother

  • @sureshgotru1119
    @sureshgotru1119 Жыл бұрын

    wonder full lyrics and composing annayya... may god bless you🙏

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    Thanks Suresh. Glory to God alone.

  • @marybuelah45
    @marybuelah45 Жыл бұрын

    Very thoughtful lyrics by brother Anil Garu and wonderful singing by brother devdasi Garu.. music and picturization is very very inspiring...all together it's a Gem...Stay blessed all the team 🙏

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    Thanks dear sister. All glory and honour to our Lord God Jesus Christ. Amen.

  • @marybuelah45

    @marybuelah45

    Жыл бұрын

    @@ShowChrist1 Amen

  • @pastoryohanukatru2345
    @pastoryohanukatru2345Ай бұрын

    Brother - I heard this song once again just now, meaningfully written, beautifully tuned and sung

  • @ShowChrist1

    @ShowChrist1

    Ай бұрын

    Thanks dear brother, all glory to God.

  • @ScripturesTv
    @ScripturesTv Жыл бұрын

    Great Lyrics Anna Wonderful Singing

  • @saidulubogari5066

    @saidulubogari5066

    Жыл бұрын

    Yes Great

  • @iamforjesus3592

    @iamforjesus3592

    Жыл бұрын

    True Superb Song

  • @goodwintv9987

    @goodwintv9987

    Жыл бұрын

    Song 👌👌👌👌👌

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    @@goodwintv9987 Thanks dear

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    @@iamforjesus3592 Thanks dear

  • @SamuelPammi
    @SamuelPammi Жыл бұрын

    Beautiful Lyrics , Singing and music 🎵👌 Glory to JESUS

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    Thanks dear brother. All glory to God.

  • @PaulMadishetti
    @PaulMadishetti Жыл бұрын

    👍👍👍

  • @iamforjesus3592
    @iamforjesus3592 Жыл бұрын

    Great Lyrics Brother 👌👌👌👌👌👌

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    Thanks dear in Christ. All glory to God. Amen.

  • @hadassahkothapalli8628
    @hadassahkothapalli8628 Жыл бұрын

    thought provoking lyrics by Anil Vemula garu and nicely sung by Rev.Varadan garu .May god bless the entire team for their dedication and hard work

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    Thanks dear sister. Glory to God.

  • @benhurdaniel222
    @benhurdaniel222 Жыл бұрын

    Outstanding.Praise God for all your efforts to bring this out.

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    Thanks brother. Glory to God.

  • @a-r-u2255
    @a-r-u2255 Жыл бұрын

    Eye opening song👌

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    Thanks brother

  • @MrYr1234
    @MrYr1234 Жыл бұрын

    Praise the God 🙏. congratulations team

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    Thanks brother. Praise the Lord.

  • @SimonThroughLives
    @SimonThroughLives Жыл бұрын

    @Devadasi garu perfect ga padaru. God has gifted you with good voice(churches lo mila padagalara verevallu ane sandheham undhi). Song well composed and mostly we should talk about the lyrics, Written with lot of thoughts and hard-work behind.

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    Thanks dear in Christ. All glory to God alone. Amen

  • @satishkumargoudiperu330
    @satishkumargoudiperu330 Жыл бұрын

    Nice Song

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    Thanks brother

  • @josephabhishek9719
    @josephabhishek9719 Жыл бұрын

    Anil Anna , చాలా బాగా రాశారు Song... Varadan గారు added much more beauty to the lyrics with his unmatchable voice and Heartful singing.

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    Thanks dear brother. All glory to God 🙏

  • @racheljyothi3470
    @racheljyothi3470 Жыл бұрын

    Amen 🙏🏻yes👍🏼 Wonderful meaningful Lyrics 👌👌👌Brother Anil gaaru 💐 Awesome singing Varadhan gaaru 💐

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    Thanks sister. Glory to God

  • @pradeepcbcs
    @pradeepcbcs Жыл бұрын

    Praise the Lord Anna

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    Praise the Lord tammudu.

  • @LionJohnnyRoy
    @LionJohnnyRoy Жыл бұрын

    Very useful song dear brother..💐 Nice lyrics..👍 Nice music..👍 And Perfect singer for this song..👍

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    Thanks brother for your kind words. All glory to God. Amen.

  • @goodwintv9987
    @goodwintv9987 Жыл бұрын

    Theological Lyrics Great Song Anil Anna

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    Thanks ma. Glory to God

  • @meswarreddy4324
    @meswarreddy4324 Жыл бұрын

    Very good songs ayyagaru

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    thanks brother

  • @gotruflori4036
    @gotruflori4036 Жыл бұрын

    Very good and meaningful song annanya

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    Thanks ma. All glory to God alone. Amen

  • @bharathkumaradhinethamatta532
    @bharathkumaradhinethamatta532 Жыл бұрын

    Good Song Brother.

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    Thanks sir. Glory to God.

  • @nissitelevision8190
    @nissitelevision8190 Жыл бұрын

    good

  • @srinivastanagala1716
    @srinivastanagala1716 Жыл бұрын

    Praise the Lord bro. Anil

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    Praise the Lord dear

  • @roshansagara103
    @roshansagara103 Жыл бұрын

    Biblically- centred lyrics anna ❤️🔥💯🙌 . . ' THERE IS ONLY one God, one Savior, one true religion, one Holy Book, one Gospel, one way of salvation." "All other religious claims are lies, deceptions, doctrines of Satan and demons that lead people to eternal hell, along with all the immoral, irreligious, atheistic, hedonistic, naturalistic unbelievers." "That is the exclusive Truth of Christianity." -- #JohnMacArthur . . Soli Deo Gloria❤️🙌

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    Thanks dear brother, glory to God 🙏

  • @dasuchetagopam9611
    @dasuchetagopam9611 Жыл бұрын

    Etuvanti songs tune cheyyalante ky sir ke sadhyam....

  • @Bethelalluru
    @Bethelalluru Жыл бұрын

    Jagarthaa

  • @husbandofbadboyandgoodboy4347

    @husbandofbadboyandgoodboy4347

    Жыл бұрын

    yara thannulu kavala vallu kovvekki the thagistam mari twaralo

  • @husbandofbadboyandgoodboy4347

    @husbandofbadboyandgoodboy4347

    Жыл бұрын

    ni peru photo pettaleni yadhavavi...vedhala gurinchi matladhava poram boku na kodaka

  • @Bethelalluru
    @Bethelalluru Жыл бұрын

    Thelusukooo vedhalo kristu unnaruu

  • @husbandofbadboyandgoodboy4347

    @husbandofbadboyandgoodboy4347

    Жыл бұрын

    thelisinodivi vivaralu pettaliga lanjakodaka

  • @husbandofbadboyandgoodboy4347

    @husbandofbadboyandgoodboy4347

    Жыл бұрын

    pettu na kodaka inforamation pettu yekkada unnado # cheera kattukuni thirige adangi vedhava

  • @Bethelalluru
    @Bethelalluru Жыл бұрын

    Veree manishuluu evaruuu siluva midhaa chanipoledhuu only kristu mathremee

  • @Bethelalluru
    @Bethelalluru Жыл бұрын

    Ohm threesulayanamahaaa ani undhii adhi enti kristu kadaaa

  • @husbandofbadboyandgoodboy4347

    @husbandofbadboyandgoodboy4347

    Жыл бұрын

    yara nuvvu rasava vedhalu # om ardham cheppara first nakodaka cheppara kojjaaaaaaaaaa

  • @Bethelalluru
    @Bethelalluru Жыл бұрын

    Niku malliii comments wonderful song anii vallu ni followers naaa

  • @husbandofbadboyandgoodboy4347

    @husbandofbadboyandgoodboy4347

    Жыл бұрын

    ni ayya followers ra gay ga ...lucha na kodaka

  • @praneeththomas1522
    @praneeththomas1522 Жыл бұрын

    Meaningful song ,beautiful singing . Worst music .

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    Thanks brother. I appreciate your feedback. Please ping me and suggest. Thanks.

  • @praneeththomas1522

    @praneeththomas1522

    Жыл бұрын

    @@ShowChrist1 i texted here ,so if you want to rectify you can

  • @ForGOD788Biblicalvideos
    @ForGOD788Biblicalvideos Жыл бұрын

    ఒకసారి ఆలోచించండి. ధర్మశాస్త్రంలో క్రీస్తును గూర్చిన ప్రవచనాలు వున్నా ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా చాలా మంది యూదులు యేసే క్రీస్తని ఎందుకని నమ్మడంలేదు brother...!? ఆలోచించగలరు. ఈనాడు మన దేశంలోను అంతే brother..... గ్రంథలలో కనిపిస్తున్నా వాటిని నమ్మే స్థితిలో వేద పండితులు అనేకులు లేరు.... దయచేసి ఆలోచించండి.

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    Vandanalu brother. అవును బ్రదర్, నాకు తెలిసిన సత్యాన్ని నేను తెలియజేశాను. అర్ధం చేసుకున్నందుకు ధన్యవాదాలు.

  • @ForGOD788Biblicalvideos

    @ForGOD788Biblicalvideos

    Жыл бұрын

    కానీ ధర్మశాస్త్రంలో వ్రాయబడినప్పటికి యూదులు యేసే క్రీస్తని ఎందుకు నమ్మలేదు brother ....!?

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    @@ForGOD788Biblicalvideos ధర్మశాస్త్రములో ప్రవచనాల ఉన్నా యూదులు క్రీస్తును గుర్తించక పోవటానికి, వేదాలలో క్రీస్తు ఉన్నాడని చెప్పటానికి సంభందం ఏమిటో చెప్పండి బ్రదర్.

  • @ForGOD788Biblicalvideos

    @ForGOD788Biblicalvideos

    Жыл бұрын

    @@ShowChrist1 నేను అడిగిన ప్రశ్నలోనే సమాధానం వుంది brother.... ప్రార్థనా పూర్వకముగా దేవుని యొద్ద విచారణ చేయండి brother... మీకు దేవుడు తెలియజేస్తాడు.

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    @@ForGOD788Biblicalvideos దేవుడు వాక్యం లో సమాధానము ఇచ్చేసిన ప్రశ్నలను మరల దేవునిని అడుగకూడదు, సమాధానాలు మరల మరల అర్ధం అయ్యేవరకు చదువుకోవాలి బ్రదర్, కాబట్టి వాక్యము జాగ్రత్తగా పరిశీలించండి. పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన వాక్యము మాత్రమే చదవండి, అక్కడ మాత్రమే అయన గూర్చిన విషయాలు ఉంటాయి, వేరెక్కడా ఉండవు, ఎందుకంటే ఈ వాక్యము కాక మరేఇతర పుస్తకాలు పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినట్లు ఈ 66 పుస్తకాల వాక్యంలో లేదు. Hope you understand. God bless you.

  • @sireesharama4160
    @sireesharama4160 Жыл бұрын

    Entira istam vachinnatlu vaguthunnavu. India vadali po

  • @editzonevja7534

    @editzonevja7534

    Жыл бұрын

    unna kuda nuvvu peekedem ledhule musuko

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    కాస్త ఓ గ్లాసు నీళ్ళు తాగి, మరికాస్త ప్రశాంతంగా కొంచెం బుర్ర వాడి అప్పుడు విను, భావం కొంతయినా అర్థం అవుతుంది, లేకుంటే కాస్త ఆలోచించి మాట్లాడేవారికి వినిపించి అర్థం చెప్పమని చెప్పు. అప్పుడు అర్థం అవుతుంది అక్క ఏమిఉందో. God bless you.

Келесі