EMUNNADI NALOO-TRACK / ఏమున్నది నాలో-ట్రాక్ / AR STEVENSON / NISSI JOHN / ANIL RAVADA / ANIL VEMULA

#arstevenson #nissijohn #anilvemula #anilravada
Full Song: • EMUNNADI NALOO / ఏమున్...
What is there in me, Lord, except sin? When I search through my life, I find nothing but sin. Then, why do you show me such great love, O Lord? I have run away from you, but your love still follows me. Your word unraveled me, exposing my sin. Your word pierces me like a two-edged sword, yet gives life and hope like the living water that your Son told of.
This latest Telugu Christian devotional song speaks of the everlasting love, grace, kindness and mercy of God, which transforms a sinner to a son.
Producer: Sis. Anuradha Vemula
Lyrics Written by : Bro. Anil Kumar Vemula
Music Composed by : Bro. Anil Ravada
Vocals : Dr. A.R. Stevenson, Dr. Nissi John
Video Editing : Bro. Sanju Samson (Edit zome movies)
Mix & Master : A.P. Shekar (Chennai)
Chorus: Sudarshini, Revathi, Jayasree
Rhythms & Percussion: Pavan Gogi
Indian Rhythms: Anil Robin
Violin: Tyagaraj
Strings: Balaji & Team (Chennai)
Lead, Acoustic Guitar: Karunakar Pilli
Bass Guitar: Samuel Stephen
Flute: Ramesh (Chennai)
DOP: Nirikshan Photography, Shyam Photography
Bro.Bertrand (Australia)
Cuts, VFX, DI: A Sanju Mariyan (Edit Zone)
Title Posters: Bro. Raj Kiran (Only K), A. Sanju Mariyan
Video Locations: Araku Valley, Andhra Pradesh
Album: Sannuti
Production: Show Christ Ministries

Пікірлер: 5

  • @ShowChrist1
    @ShowChrist12 ай бұрын

    Lyrics: ప: ఏమున్నది నాలో ఓ యేసయ్య మచ్చుకైన మంచి కానరాదయ్యా // 2// ఎంతవెదకి చూచినా పాపమే గదయ్యా // 2 // ఎందుకయ్య నాపై - నీకింత ప్రేమయ్యా అప: యేసయ్యా... నా దైవమా యేసయ్యా... నిత్యజీవ మార్గమా యేసయ్యా... నా దైవమా యేసయ్యా... పరలోక ద్వారమా // ఏమున్నది // చ1: నినుచూడ సాధ్యమేనా తేజోమయ కరుణించి ననుచేరే నీదయ వెలువడగా నీవాక్యం కనబడె నాపాపం తడబడిన నా పాదం స్థిరపడె నీకోసం క్షమియించి ఇచ్చావయ్యా నీకృపాక్షేమము నన్నావరించెనయ్యా నీదువాత్సల్యము తనివితీరా అనుక్షణం నిన్నారాధింతును యేసయ్యా... నా దైవమా యేసయ్యా... నిత్యజీవ మార్గమా యేసయ్యా... నా దైవమా యేసయ్యా... పరలోక ద్వారమా // ఏమున్నది // చ2: నీపైనే తిరుగుబాటు చేసానయ్యా తాలిమితో మన్నించే నీ దయ శ్రమపడగా నీదేహం సరియాయెను సర్వం కార్చితివి నీరుధిరం దొరికెను పరిహారం నే తీర్చజాలనయ్యా నీ ఋణమే మాత్రము సాక్షిగా నిలుతునయ్యా నా జీవితాంతము తనివితీరా అనుక్షణం నిన్నారాధింతును యేసయ్యా... నా దైవమా యేసయ్యా... నిత్యజీవ మార్గమా యేసయ్యా... నా దైవమా యేసయ్యా... పరలోక ద్వారమా // ఏమున్నది // చ3: నిను వీడి పారిపోతి ప్రేమామయ విడువకయే నను వెదకే నీ దయ వినబడగా నీ స్వరం పులకించెను దేహం తెంచితివి బంధకం కలిగెను స్వాతంత్ర్యం క్షణమైన విడువనయ్యా నీ సన్నిధానము వివరింప జాలనయ్యా ఈ గొప్ప భాగ్యము తనివితీరా అనుక్షణం నిన్నారాధింతును యేసయ్యా... నా దైవమా యేసయ్యా... నిత్యజీవమా యేసయ్యా... నా దైవమా యేసయ్యా... పరలోక ద్వారమా // ఏమున్నది //

  • @GangoluVengalarao-ee6kx

    @GangoluVengalarao-ee6kx

    2 ай бұрын

  • @spurushotham4590
    @spurushotham45902 ай бұрын

    Praise the lord Sir 🙏

  • @ShowChrist1

    @ShowChrist1

    2 ай бұрын

    Praise be to God brother!

  • @rajirakesh8025
    @rajirakesh80252 ай бұрын

    Praise the lord brother.. Starmaker app lo upload chesaara brother

Келесі