No video

Unseemly Controversy Over Financial Benefits To Martyr’s Kin | Raka Lokam | K R Sudhakar Rao

Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
For More Details:
Facebook: / rakasudhakarrao
Twitter: / rakasudhakarrao
Analysis : K R Sudhakar Rao
Camera-Editing-Gfx : Surya

Пікірлер: 96

  • @lakshmil9427
    @lakshmil9427Ай бұрын

    స్మృతి సింగ్ గారి మీద తప్పుడు ప్రచారం చేసిన ముస్కరుడిని కఠినంగా శిక్షంచాలి

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264Ай бұрын

    అతన్ని అరెస్ట్ చేశారు. కానీ శిక్ష పడిన తర్వాత మాత్రమే న్యాయం జరుగుతుంది

  • @rajashekhar2212
    @rajashekhar2212Ай бұрын

    చాలా మంచి విశ్లేషణ అందించారు సార్

  • @user-eo4hf3sr3n

    @user-eo4hf3sr3n

    Ай бұрын

    YEEYANA. YEMITI. YINTHALETUGA.

  • @P.R6386
    @P.R6386Ай бұрын

    స్మృతి సింగ్ గురించి అసభ్యంగా మాట్లాడిన వాడి గురించి అడిగే దమ్ము రాహుల్ ఖాన్ కు ఉందా? ఇది రాహువు గ్యాంగ్ కుట్ర లాగుంది

  • @madhusudhanavedantam726
    @madhusudhanavedantam726Ай бұрын

    మాజీ సైనికుడు అయ్యుండి అవార్డు మరియు రిటైర్మెంట్ ప్రయోజనాల పంపిణీ విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చెయ్యటం, అందుకు రాహుల్ గాంధీని కలవటం తప్పు. అలాగే అన్షుమాన్ సింగ్ గారి తల్లి అగ్కివీర్ పధకం గురించి ఆమెకు సంబంధం లేకపోయినా వ్యాఖ్యానించటం చూస్తుంటే అనుమానాలు తలెత్తుతున్నాయి.

  • @SriramaPheelkhana-py8gb
    @SriramaPheelkhana-py8gbАй бұрын

    True information 🙏 with perfect analysis 🙏

  • @thotayadagiri5346
    @thotayadagiri5346Ай бұрын

    Super Explonation sir 🎉🎉🎉

  • @udaykiran4596
    @udaykiran4596Ай бұрын

    ఆ ముష్కరుడి విషయం పక్క దారి పట్టడానికే ఈ విషయం పథకం ప్రకారం లేవనెత్తారా .

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264Ай бұрын

    ఇందులో వివాదం ఏమీలేదు‌‌ . నామిని గా ఎవరైతే హక్కు దారులో డిక్లరేషన్ ప్రకారం ఉంటుంది

  • @veerannav1650
    @veerannav1650Ай бұрын

    ఈ విషయంలో ఆ మరక నాయల గాడి తప్పు, రెండవది రాహుల్ ఖాన్ గ్యాంగ్ వాళ్ళ స్క్రిప్ట్ అయ్యుంటుంది

  • @UjwalRam

    @UjwalRam

    Ай бұрын

    Correct గా guess చేశారు , ఎలా ? రాహుల్ ఖాన్ వెళ్ళి ఆ వీరుడి parents ని కలిసి ఏవేవో discussions పెట్టి, పరామర్శ కాకుండా politics మాట్లాడి వచ్చాడు మన gov Rahul చెప్పేది వినాలి అంది ఆవిడ అంటే చూడండి

  • @formervoice4607

    @formervoice4607

    Ай бұрын

    Rahul piyyi thinu pichi l k

  • @Gani2S
    @Gani2SАй бұрын

    జై శ్రీరామ్ జయహో భారత్ 💐💐💐💐💐🙏🙏🙏🙏🙏

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313Ай бұрын

    I am waiting for this subject! You are came out first!🎉🎉🎉

  • @shashi.kbhushan2727
    @shashi.kbhushan2727Ай бұрын

    సైన్యం లో... పోలీ సు లో... ప్రతీ అజమాయిషీ చేసే పోస్టులలో...మెడికల్ టెస్తులతో పాటూ..." సైకలాజికల్ "... టెస్టులు కూడా చెయ్యాలి... ఏ ప్రభుత్వ లేదా ప్రైవేట్..సంస్థలైన...రూల్ చట్టం చెయ్యాలి

  • @Karthisurname
    @KarthisurnameАй бұрын

    రాహువు ఏల ఎంటర్ అయింది,

  • @jaisriRam-s2o

    @jaisriRam-s2o

    Ай бұрын

    👌❤

  • @bshobha3080
    @bshobha3080Ай бұрын

    Thanks for crystal clear explanation, 🙏🙏🙏 Sir .

  • @undamatlaraju3922
    @undamatlaraju3922Ай бұрын

    దేశభద్రత, సైన్యం గురించి వ్యతిరేకంగా, అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు ఉండాలి

  • @MegaWiz90
    @MegaWiz90Ай бұрын

    This is the matter between wife and soldier. When he was alive he should have allocated for his wife and parents. He did not do it. Now no one can do anything.

  • @pydichittibabu954
    @pydichittibabu954Ай бұрын

    రాహుల్ ఖాన్ కి భారత్ ఆర్మీ బలపడటం ఇష్టం లేదు,ఎంత సేపు పాకిస్తాన్, చైనా ను ఇష్ట పడే రాహుల్ ఖంగ్రెస్, అగ్నివీర్ పధకం వలన యువకులు క్రమశిక్షణ గల, భాద్యత గల పౌరులుగా తయారు అవటం ఇష్టం లేదు, రేపు పాకీ, చైనా గుంట నక్క దాడి చేస్తే తిప్పి కొడతారు కదా, అందుకే భాద

  • @udaykiran4596
    @udaykiran4596Ай бұрын

    రాహుల్ విన్సీ ఇలాంటి విషయాలను బాగా అవకాశంగా తీసుకుని తన స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటాడు .ళ

  • @VamsiKrishna-rq5hv
    @VamsiKrishna-rq5hvАй бұрын

    ఐతే దీనికి కూడా మోది గారు అంటారేమో!!

  • @koundinyasa
    @koundinyasaАй бұрын

    Thank you Raka garu

  • @swamyasuri9588
    @swamyasuri9588Ай бұрын

    Namaste raka sir

  • @veerabhadraroavanka4277
    @veerabhadraroavanka4277Ай бұрын

    🎉🎉

  • @user-og6kc2pg9t
    @user-og6kc2pg9tАй бұрын

    Sir you are right

  • @VenkateshDupana
    @VenkateshDupanaАй бұрын

    Jai Jawan Jai hind Jai bhaarat

  • @niharikavadlamani5954
    @niharikavadlamani5954Ай бұрын

    U r right

  • @srinivasjatavath6460
    @srinivasjatavath6460Ай бұрын

    Jai Sri Ram 🙏🙏🙏🙏🙏.....

  • @jangamahendhar4984
    @jangamahendhar4984Ай бұрын

    Jai Jawan🙏🙏🙏 🇮🇳

  • @ROYALpartyIScomingAsWorldParty
    @ROYALpartyIScomingAsWorldPartyАй бұрын

    Hai Sai Ram jai bharat modi Sai only unity of all INDIANS & INDIAN RELIGIONS OM SAI RAM JAI SAI RAM

  • @udaykiran4596
    @udaykiran4596Ай бұрын

    స్మృతీ సింగ్ గారు బాద్యతగా భర్త తల్లి తండ్రులను చూసుకోవాలి .

  • @prasanthyerramsetti9257

    @prasanthyerramsetti9257

    Ай бұрын

    Emi leka pothe chesukovachu... Parent's ki anni unnai...

  • @udaykiran4596

    @udaykiran4596

    Ай бұрын

    @@prasanthyerramsetti9257 వృద్దాప్యంలో ఒకరి తోడు అవసరం ఏమీ ఉన్నా కూడా .

  • @prasanthyerramsetti9257

    @prasanthyerramsetti9257

    Ай бұрын

    @@udaykiran4596 ore oka koduku inko kuthuru unnaru insurance kinda 50laks ichindi govt and husbend father retired army officer... Inkem kavali cheppu...

  • @rrgurugubelli2415
    @rrgurugubelli2415Ай бұрын

    తల్లి తండ్రికి న్యాయం జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

  • @sraokakani878
    @sraokakani878Ай бұрын

    Excellent analysis

  • @kallumadhusudhanreddy539
    @kallumadhusudhanreddy539Ай бұрын

    ఆ వ్రుధ్ధ దంపతులకు కొంచెం డబ్బు ఇచ్చి వాళ్ళ అవసరాలు చూసుకుంటే బాగుండేది...అమరవీరుని ఆత్మ కూడా శాంతించేది... పాకిస్థాన్ మతోన్మాద శక్తుల వల్ల ఎన్నో కుటుంబాలు ఆర్తనాదాలు చేస్తున్నాయి... పార్టీలు వివాదాస్పదం చేసే బదులు కొంతనగదు ఇవ్వాలి

  • @raviprakashmalyala9900

    @raviprakashmalyala9900

    Ай бұрын

    Father also captain he will get pension from Army May be thinking this 100 % nominated to wife That is there personal issue (parents and wife ) we Can’t comment on this

  • @UjwalRam

    @UjwalRam

    Ай бұрын

    వాళ్ళందరూ మాట్లాడుకునే తీసుకుని ఉంటారు నిర్ణయం. మధ్యలో ఎవరో దూరి ఎక్కించారు వాళ్లకి.

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234Ай бұрын

    Jai Hind

  • @504venu
    @504venuАй бұрын

    జై భారత్ జై శ్రీరామ్

  • @user-fe3mk4sn3r
    @user-fe3mk4sn3rАй бұрын

    When people wanted to malign they will do. They know that if agniveer is available at every nook and corner, agitations and disturbances cannot be carried out. The concept is that people should be ready to face china aggression and people should be patriotic and strong

  • @SM-sb9fg
    @SM-sb9fgАй бұрын

    RG is saving the one who commmented bad on Mrs Anshuman and diverting the topic using Anshuman parents. Any issue parents should approach the concerned person in the Army. They should not come in media.

  • @suryaganagayatri8201
    @suryaganagayatri8201Ай бұрын

    DEPENDENCY DECLARATION

  • @Srisribaburao
    @SrisribaburaoАй бұрын

    Raka garu meeru levanettandi

  • @kasanurssreenivas994
    @kasanurssreenivas994Ай бұрын

    పార్లమెంటు లో ఒక ప్రత్యేక బిల్ పాస్ చెయ్యాలి, సైనికుల పట్ల వారి కుటుంబం పట్ల మరియు దేశ రక్షణకు సమగ్రతకు భంగం కలిగించే ఏమాట మాట్లాడిన 10 సంవత్స రాలు ఖటినకారాగారం విధించేలా ఉండాలి, అందరూఎంపీ లు అనుకుంటే ఇది మన దేశంలో సాధ్యం అవుతుంది, అవాకులు చెవాకులు పేలకుండా పద్ధతిగా ఉంటారు, ముఖ్యంగా రాష్ట్రపతి గారు తప్ప దేశం లో అందరికీ వర్తించేలా ఉండాలి

  • @srinivasgittha8298
    @srinivasgittha8298Ай бұрын

    😭🦅😭దీని వెనుక 🧕కాంగ్రెస్ ఖాన్ 🧕పార్టీ 🦅చెత్త🚮👎🚯 చెదారం😭😭😭 రాజకీయాలు ఉన్నాయి 😭😭😭

  • @gopalreddydadi2965
    @gopalreddydadi2965Ай бұрын

    ఆ సైనికుడికు మా జోహార్లు. కానీ ఆతడు దే శం పట్లా చూపిన నిబద్ధత తల్లితడ్రుల మీద లేకపోడం మాత్రదేవోభవ పితుదేవోభవ అని ఆంటారు అన్నే వాక్యం మరవడం చాలా బాధాకరం కని పెంచి ప్రయోజకునిచేసిన తల్లితండ్రులా కు చివరికి ఫోటో ధకింది ఆతను డిక్లరేషన్ లోఇచ్చిన విధంగా నే ప్రభుత్వం చేసింది అనొచ్చు కానీ ఆతను తల్లీ తండ్రుల మీద ఆంత కఠినంగా ఎందుకు వున్నట్టు అంటే తన సంపాదన parents కు ఎంతో కొంత ఈయ్యాలని కనీసం బాధ్యత లేదా ప్రభుత్వం కొన్ని మార్పులు చెయ్యాలి parents కొంత ఆర్థికంగా ప్రయోజనం అయ్యేటట్టు చివరికి తల్లిని తండ్రిని ఆనాధాలుగా చేసాడు వారు దెఈ ఆని ఆడుకుంటున్నారురు.

  • @Srisribaburao
    @SrisribaburaoАй бұрын

    Really hot

  • @venugopalvengala1750

    @venugopalvengala1750

    Ай бұрын

    Ym hot

  • @pannapoorna3995
    @pannapoorna3995Ай бұрын

    Ilanty varini ury thiyyali jaisriram jaibharathmathakijai

  • @narsimharaokulkarni2200
    @narsimharaokulkarni2200Ай бұрын

    NIKRUSHTA RAJAKIYALU. VEDHAVANI DANDINCHALI...

  • @girijamanimarasanapalle5083
    @girijamanimarasanapalle5083Ай бұрын

    ఈ విషయం లో వివాదాస్పద వ్యాఖ్యలకు తావులేదు.అమరవీరుని డిక్లరేషన్ ప్రకారం సైన్యాధికారులు ప్రవర్తించారు.కాకపోతే కని,పెంచి, కొడుకును విద్యా ధికుడిగా చేసి దేశసేవ కు అంకితం చేసిన తల్లిదండ్రుల దే ఎక్కువ త్యాగం అనిపించక మానదు.భార్యకు మాత్రమే అన్ని బెనిఫిట్స్ చెందాలని అతను ఎందుకు రాశారో,వారి కుటుంబ నేపథ్యం ఏమిటో బైటి ప్రపంచానికి తెలియదు.కాకపోతే మానవీయ కోణంలో ఆలోచించే ఏ కోడలైనా,తనభర్త ఉన్నతికి కారణమైన తన అత్త మామలకు తనవంతు సహాయ, సహకారాలు అందచేయడం కూడా సబబు.అది వారి పర్సనల్ సమస్య.దాన్ని రాజకీయ ప్రయోజనాల కు వాడుకోవడం అనేది హేయమైన చర్య. ఇవన్నీ పక్కనబెట్టి స్మృతి సింగ్ పై అసభ్య వ్యాఖ్యలు చేసిన అతనికి శిక్ష విధించాల్సిన బాధ్యత చుట్టూ పరిధిలోనిది.దేశంలో జరుగుతున్న ఎన్నో అన్యాయాలపట్ల స్పందించని ప్రబుద్ధులు,కొండను తవ్వి ఎలుకను పట్టిన చందాన తమ స్వప్రయోజనాల నిమిత్తం,అసలు దోషి విషయం పక్కనబెట్టి ఇలా కుటుంబం వ్యవహారాన్ని వివాదాస్పదంగా చేయడం వెనుక ఆంతర్యాన్ని ఎండగట్టే ప్రయత్నం చేయడం సబబని నాకనిపిస్తుంది.

  • @thippeswamylalgondur1845
    @thippeswamylalgondur1845Ай бұрын

    Every Govt Department had their own Rules and Regulations. rahul khan should not enter in such cases. Cilly behaviour of Rahulbkhan

  • @UjwalRam
    @UjwalRamАй бұрын

    sir, ఆ parents ని మనం troll చేస్తే మన Army people, ప్రజల మీద వ్యతిరేకత తెచ్చుకుంటే opposition వాడుకుంటుంది. బయట దేశాలకి కూడా ఆ తల్లితండ్రులు దురాశాపరులు అని చెప్పే న్యూస్ పట్టుకుపోయి ఏదేదో చెత్త narrative spread చేసి వస్తాడు ఈ Rahul Khan

  • @lakshmireddy733
    @lakshmireddy733Ай бұрын

    Congress always do something out of every act of government Y these people come under congress influence

  • @sreedharyadati4205
    @sreedharyadati4205Ай бұрын

    ఆ పశువు ను వురి తీయాలని కోరుతున్నా ను

  • @Saishashank-lb5or
    @Saishashank-lb5orАй бұрын

    Sir it's 19th June not 19th July

  • @sraokakani878
    @sraokakani878Ай бұрын

    Rahul always looks for controversial subject & likes to expand it .

  • @pisipatisivaramprasad2564
    @pisipatisivaramprasad2564Ай бұрын

    Family has an issue its pvt matter but the actual issue was diverted. As usual Appeasement gang is on duty to divert the culprits identity

  • @srilathayadav_sofficial
    @srilathayadav_sofficialАй бұрын

    Avnu mem kuda anthe sign chesam ebariki benfits evali ani munde adugutaru

  • @subramanyampv8706
    @subramanyampv8706Ай бұрын

    Legal heir is wife after marriage given in declaration

  • @santhoshvarma4756
    @santhoshvarma4756Ай бұрын

    ఆ comment చేసింది ఎవడో పేరు మెన్షన్ చెయ్యలేదు

  • @Raveeendra
    @RaveeendraАй бұрын

    నేను మర్చిపోలేదు వాడు పెట్టిన commentనీ వాడి పేరును బట్టి వాడు అలాంటి commentలు చేయడంలో ఆశ్చర్యమే లేదు

  • @KalyaniSuddapalli
    @KalyaniSuddapalliАй бұрын

    ఖాన్ గ్రెస్ ఖాన్ లను రక్షించడం విషయం తప్పు దోవ పట్టించడం ఇదేగా దానిపని ఇలాంటి వారికి చట్టంలో కఠిన శిక్షలు లేవా?

  • @user-uk7up1vd9u
    @user-uk7up1vd9uАй бұрын

    It's said that father is a retired captain. Is he not getting pension? Why he wants dexeased son's death benidits

  • @mavudichakradhararao3262
    @mavudichakradhararao3262Ай бұрын

    Vadu pasuvu krinde lekka. Vadu perigina paristhuthulu alantivi ayivuntayi.

  • @mavudichakradhararao3262
    @mavudichakradhararao3262Ай бұрын

    Lucha media kuda antha kanna pasuvulu ga vyavaharisthunnaru.

  • @lakshmimadhavath3127
    @lakshmimadhavath3127Ай бұрын

    మరి నపుంసక చవట హిందూవులు ఏమి చేస్తున్నట్టు???

  • @RENUDEVI-hx7cp
    @RENUDEVI-hx7cpАй бұрын

    Aa mushkaruni thallini kuda Inkokaru asabyamyna comments cheste vaadiki else untundi,Rahul babu oka bharathyudu ani nenu anukonu,thrishanku swargam lo unnadu

  • @Srisribaburao
    @SrisribaburaoАй бұрын

    Jai palastine sangathi emi aindhi? Owaisi sabu emi peeka leka poyaru

  • @murtyati2362
    @murtyati2362Ай бұрын

    Mundu muskarudu ni sikshali.

  • @rajasekharkaradi8126
    @rajasekharkaradi812628 күн бұрын

    Aa pasuvu Jathi lakshanam 😂😂😂

  • @user-qh9nw5rs2s
    @user-qh9nw5rs2sАй бұрын

    Manusulni verri vallanu chesthunnaru

  • @kalangi8435
    @kalangi8435Ай бұрын

    Congress script

  • @formervoice4607
    @formervoice4607Ай бұрын

    ROTHA LOKAM...

  • @formervoice4607
    @formervoice4607Ай бұрын

    HINDU DOPAMINE SUPPLIER EVERY DAY WITH KZread CHANNEL..😊

  • @naralareddy6474

    @naralareddy6474

    Ай бұрын

    ఏ లోకంలో ఉన్నావు? ఈ విడియో లో సమాచారము ఒక సైనికుడికు చెందినది

Келесі