No video

Allahabad High Court’s Comments On Religious Conversions | Raka Lokam | K R Sudhakar Rao

Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
For More Details:
Facebook: / rakasudhakarrao
Twitter: / rakasudhakarrao
Analysis : K R Sudhakar Rao
Camera-Editing-Gfx : Surya

Пікірлер: 161

  • @504venu
    @504venuАй бұрын

    “ శ్రేయాన్స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ | స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః || ” జై భారత్ జై శ్రీరామ్

  • @mnarasimharao43
    @mnarasimharao43Ай бұрын

    మతతత్వ శక్తుల భావ వ్యక్తీకరణకు శుద్ధమైన కమ్యూనిస్ట్ సెక్యూలర్స్ భావవ్యక్తీకరణ కు తేడా ఏంటి తాతా? చాలా ఉంది మనవడా? మన వామ పక్షవాత సెక్యూలర్స్ దృష్టిలో ఒక మత పుస్తకం లోని కొన్ని పదాలను, వాక్యాలను వారి పెద్ద మత బోధకుడు జాకీర్ నాయక్ కూడా పలు ప్రసంగాలలో ఉదహరించిన అవే పదాలను లేదా వాక్యాలను యధాతథంగా టివి డిబేట్ లో చెప్పిన నూపురు శర్మ పెద్ద మత తత్వ వాది మరియు ఆమె మాటలు మతోద్రేకాలూ రెచ్చగొట్టే చర్యలుగా పరిగణింప బడతాయి.. దానికి ఆమె రకాల విమర్శలకు, బెదిరింపులకు, ఆఖరుకు ఆమె తల కూడా మూల్యం చెల్లించవలసి ఉంటుందేమో అనే భయం తో బతకడం ఆమె స్వయం కృతాపరాధం. కానీ...కానీ... రామాయణం మీద బూతు పుస్తకం రాసి దానికి విష వృక్షం అని పేరు పెట్టిన ఎర్రిమ్మను భావవ్యక్తీకరణ పేరుతో వెనకేసుకు రావడం, ఆమెను విమర్శించిన వాళ్ళను మతతత్వ వాదులు అని తిరిగి ఈ మేధావులు విమర్శించడం., నూపుర్ శర్మని విమర్శించిన వెధవ మేధావులు ఎవరూ ఇంత దారుణంగా కొందరి మత మనోభావాలు రెచ్చగొట్టే అధికారం నీకెవరు ఇచ్చారు అని ఆ ఎర్రిమ్మను ప్రశించకపోవడమే తేడా నాయనా! అంటే సులువుగా చెప్పాలి అంటే... ఒక పుస్తకం లో ఉన్న మాటలు యధాతథంగా చెప్పడం మత విద్వేషాలు రెచ్చగొట్టడం క్రింద వస్తుంది.. కానీ ఒక పుస్తకాన్ని భావవ్యక్తీకరణ పేరుతో ఇష్టం వచ్చినట్లు వక్రీకరించి వ్యాఖ్యానించడం మత సామరస్యం పెంచడం అన్నమాట.. ఈ ఎర్రోళ్ళ దృష్టిలో... ట్రోలింగ్

  • @mnarasimharao43
    @mnarasimharao43Ай бұрын

    భారతదేశంలో మత స్వేచ్చ అంటే ? ✔‍రోగాలతో బాధలతో ఉన్నోడిని భయపెట్టి ప్రలోభాలకు గురిచేసి హిందూ దేవుల్లన్ని విమర్శించి,దూశించి మిషనరీల సొమ్ముతో మతం మార్చడం... ✔15 నిమిషాల్లో హిందువులని వేసేస్తా అనడం ,హిందూ ఆడపిల్లల జీవితాలను లవ్ జీహాద్ పేరుతో నాశనం చెయ్యడం ,బాంబులు పెట్టి చంపేయ్యడం,దాయాది దేశాన్ని డాడీ అనడం.. ✔మతం మారి కులం ముసుగులో రాజ్యాంగాన్ని మోసం చెయ్యడం ✔మేధావుల పేరుతో చరిత్రని తమకు నచ్చినట్టుగా వక్రీకరించి నిత్యం కేవలం హిందూత్వంపై విషం చిమ్మడం,చిల్లర కోసం ఫేమస్ అవ్వుడు కోసం రామున్ని దూశించడం,రామయణంపై వక్రభాష్యాలు రాయడం. ✔ ప్రోఫెసర్లం అని చెప్పుకుంటూ హిందూ కులాలని విమర్శిస్తూ ఎద్దేవా చేస్తూ పుస్తకాలు రాయడం ✔హిందూ ఆలయాలు మాత్రమే ప్రభుత్వ ఆధినంలో ఉండటం మిగతా మతాల ప్రార్దనాలయని స్వేచ్చగా వొదిలేయ్యడం... 🚫మరి మతోన్మాదం అంటే ఎంటో తెల్సా ??? 🚫 హిందువులు పైవన్నింటినీ ప్రశ్నించడమే.

  • @Viswabharath.

    @Viswabharath.

    Ай бұрын

    కరెక్ట్ గా చెప్పారు తమ్ముడు..❤

  • @kovvuribhaskarreddy1678

    @kovvuribhaskarreddy1678

    Ай бұрын

    mathonmada vishayalu teliparu thanks correct 💯

  • @ramugmp3650
    @ramugmp3650Ай бұрын

    గురువుగారు మీ వివరణ బాగుంది మతం మారుతున్నారు. ధర్మములో నుంచి ఎవరైనా బుద్ధున్న వాళ్ళు మతం లోకి పోతారా ? అని అనుమానం నాకు ఎప్పటినుంచో. ఇంకా మతం లోంచి ధర్మం లోకి వెళ్తారు భగవంతుడికి దగ్గర కావడానికి. ధర్మం గురించి తెలుసుకోవాలి. మనిషి మతం అనే మురికిలోకి వెళుతున్నాడు . చెప్పుడు మాటలతో ఈ ప్రపంచం మొత్తం చెడిపోయింది. చెప్పుడు మాటలు తోనే .

  • @venkatanarasimhasharma1369
    @venkatanarasimhasharma1369Ай бұрын

    జర్నలిస్టు లకు అర్ధరాత్రి బెయిల్ మంజూరు చేయించిన మహనీయులు ఊరు కుంటారంటారా

  • @anilkumarkota5027

    @anilkumarkota5027

    Ай бұрын

    అప్పుడు అటువంటి అసమంజసమైన బైళ్ళు సుప్రీమ్ కోర్టు ఇస్తుంటే రాష్ట్రపతి పక్క పెట్టవచ్చును కదా . మరి రాష్ట్రపతి ఆ పని చేయాలేమో

  • @pattabhiramayyaadibhatla7608
    @pattabhiramayyaadibhatla7608Ай бұрын

    మతప్రచారం అంటే చర్చిలో చేసుకునేది.కాని రోడ్లమీదపడి చేసేదికాదు.ఏహిందువూ ఎక్కడా ఇతరమతస్థులనుద్దేశించి మతప్రచారం చెయ్యడంలేదు.

  • @dewpoint1637
    @dewpoint1637Ай бұрын

    మత స్వేచ్చ గురించి బుద్ధిలేని గొఱ్ఱె లకు చాలా చాలా బాగా బుర్రకి ఎక్కేలా బోదపరిచారు ఇలాంటి జడ్జిలు మనదేశానికి చాలా అవసరం

  • @rkbl3800
    @rkbl3800Ай бұрын

    Jai bharat

  • @pvsramakrishna6770
    @pvsramakrishna6770Ай бұрын

    Very good development. Jai Bharath..

  • @morevenkatesh2606
    @morevenkatesh2606Ай бұрын

    ఈ మధ్య మీడియకూడ దేశానికి ఉపయోగ పడే న్యూస్ చెప్పడం లేదు.కానీ కాంగ్రెస్ కు పనికివచ్చే పనికిమాలిన న్యూస్ చెప్పుతుంది.

  • @mohangoudnimmala7188
    @mohangoudnimmala7188Ай бұрын

    మత మార్పిడి చట్టాలను మరింత కఠినం చేయాలి

  • @pydichittibabu954
    @pydichittibabu954Ай бұрын

    మంచి తీర్పు

  • @basuthkerdattatreyarao4799
    @basuthkerdattatreyarao4799Ай бұрын

    జై హింద్ 🙏

  • @gajarlaramesh9118
    @gajarlaramesh9118Ай бұрын

    🙏🚩జై హింద్ భారత్ మతకి జై🇮🇳🙏

  • @bksatyanarayana9783
    @bksatyanarayana9783Ай бұрын

    మత స్వేచ్చ అంటే తను తనకు ఇష్టమైన మతాన్ని ఆచరించడానికి అని అర్థం మాత్రమే. తన మతం గురించి ఒక పర్టిక్యులర్ ప్రదేశం లో మాత్రమే చెప్పవచ్చు.

  • @harinadha3693
    @harinadha3693Ай бұрын

    ❤ thanks for good information rakagaru

  • @vangarasivaprasad6607
    @vangarasivaprasad6607Ай бұрын

    మత స్వేక్ష కాదు మరియు మత సహనం ఉండాలి.

  • @williamcarey1360
    @williamcarey1360Ай бұрын

    Let the suprime court also decide and declare !

  • @laxmimani1253
    @laxmimani1253Ай бұрын

    Jai hind

  • @devenderadevendera5884
    @devenderadevendera5884Ай бұрын

    పర ధర్మం నశించి పో గాక

  • @ramugmp3650

    @ramugmp3650

    Ай бұрын

    పర ధర్మం కాదు నాయనా పర మతం ధర్మం అనేది మనది జయహో భారత్

  • @laxmimani1253

    @laxmimani1253

    Ай бұрын

    Jai hind

  • @mnarasimharao43

    @mnarasimharao43

    Ай бұрын

    భారతదేశంలో మత స్వేచ్చ అంటే ? ✔‍రోగాలతో బాధలతో ఉన్నోడిని భయపెట్టి ప్రలోభాలకు గురిచేసి హిందూ దేవుల్లన్ని విమర్శించి,దూశించి మిషనరీల సొమ్ముతో మతం మార్చడం... ✔15 నిమిషాల్లో హిందువులని వేసేస్తా అనడం ,హిందూ ఆడపిల్లల జీవితాలను లవ్ జీహాద్ పేరుతో నాశనం చెయ్యడం ,బాంబులు పెట్టి చంపేయ్యడం,దాయాది దేశాన్ని డాడీ అనడం.. ✔మతం మారి కులం ముసుగులో రాజ్యాంగాన్ని మోసం చెయ్యడం ✔మేధావుల పేరుతో చరిత్రని తమకు నచ్చినట్టుగా వక్రీకరించి నిత్యం కేవలం హిందూత్వంపై విషం చిమ్మడం,చిల్లర కోసం ఫేమస్ అవ్వుడు కోసం రామున్ని దూశించడం,రామయణంపై వక్రభాష్యాలు రాయడం. ✔ ప్రోఫెసర్లం అని చెప్పుకుంటూ హిందూ కులాలని విమర్శిస్తూ ఎద్దేవా చేస్తూ పుస్తకాలు రాయడం ✔హిందూ ఆలయాలు మాత్రమే ప్రభుత్వ ఆధినంలో ఉండటం మిగతా మతాల ప్రార్దనాలయని స్వేచ్చగా వొదిలేయ్యడం... 🚫మరి మతోన్మాదం అంటే ఎంటో తెల్సా ??? 🚫 హిందువులు పైవన్నింటినీ ప్రశ్నించడమే.

  • @karunakarbodukam8718

    @karunakarbodukam8718

    Ай бұрын

    🙏👌

  • @user-lm2nc6hj7b

    @user-lm2nc6hj7b

    Ай бұрын

    "అల్లా మాలిక్ హై!" అన్న షిర్డీ దర్గాలోని సాయి-బు విగ్రహాన్ని ప్రతిష్టించిన ప్రతి దేవాలయాన్ని ఒక మసీదుగా లేదా ఒక దర్గాగా పరిగణించాలి. మీరు ఏమంటారు?

  • @devenderadevendera5884
    @devenderadevendera5884Ай бұрын

    పర ధర్మం నశించి పొగాకు సనాతన ధర్మం వర్ధిల్లాలి

  • @user-kf7lk2oe2z

    @user-kf7lk2oe2z

    Ай бұрын

    జై శ్రీ రామ్ హర హర మహాదేవ 🙏🙏🙏

  • @laxmimani1253

    @laxmimani1253

    Ай бұрын

    Jai sriram

  • @kovvuribhaskarreddy1678

    @kovvuribhaskarreddy1678

    Ай бұрын

    pogaaku veru.. povu gaaka veru

  • @ssnsarmachalla7352
    @ssnsarmachalla7352Ай бұрын

    Appropriate Judgement of Allahabad High Court . Opting an another Religion SHOULD BE AND MUST BE absolutely for Faith Belief and Follow . --- Conversions for other than FAITH BELIEF AND FOLLOW IS UNLAWFUL AND UNCONSTITUTIONAL

  • @haindavasakthibalaram1844
    @haindavasakthibalaram1844Ай бұрын

    జైశ్రీరామ్ అంటే ముక్కు మూడు ప్రచారం కుదరదు. అంటే నలుగురు, ఐదుగురు ఒకేసారి మత ప్రచారం చేయడం నేరము. అని భావించవచ్చునా.. ఇంకా సుధాకర్ గారు ఒక ప్రచారం చేయడానికి ఎంత మందికి హక్కు ఉంది, ఒకేసారి కూటమిగా అనేదానిపై, మరల వీడియో చేయండి..🙏

  • @jaisriRam-s2o

    @jaisriRam-s2o

    Ай бұрын

    Yes❤🎉😍

  • @VenkataramanaNaiduRangani
    @VenkataramanaNaiduRanganiАй бұрын

    Very good Judge ment. All other Court's may follow such cases.

  • @epchary3609
    @epchary3609Ай бұрын

    Revolutionary judgement the true concept of religion has got into reality. A law should enacted to curb the converdions, if one deviated should be punished stringently.

  • @user-hc6eh7hg7e
    @user-hc6eh7hg7eАй бұрын

    Super 👌

  • @maruthinara6604
    @maruthinara6604Ай бұрын

    Allahabad rock's the 2024 year 🇮🇳🔥🔥

  • @thotayadagiri5346
    @thotayadagiri5346Ай бұрын

    Manchi judgement 🎉

  • @cheripallysuryanarayana8906
    @cheripallysuryanarayana8906Ай бұрын

    Very very nice judgement nice explanation by you Sir thank you🙏

  • @srinivasjatavath6460
    @srinivasjatavath6460Ай бұрын

    Jai Sri Ram 🙏🙏🙏🙏🙏.....

  • @keeru-di2eb
    @keeru-di2ebАй бұрын

    Religion conversion act, should be brought immediately. Those who want to convert they have to follow the procedure of the act. Then they have to leave their existing cast and change their cast certificat and remove all reservations.

  • @SrihariprasadUpadrasta
    @SrihariprasadUpadrastaАй бұрын

    100%correct

  • @gsaibaba1493
    @gsaibaba1493Ай бұрын

    రాజకీయ పక్షాలకు యెప్పుడు ఆలోచనలు వస్తాయో రాకాజీ

  • @sailajarani7765
    @sailajarani7765Ай бұрын

    🙏🙏

  • @paramhamsatadala9933
    @paramhamsatadala9933Ай бұрын

    Let us wait and see,What Supreme Court says.

  • @murthikeerthanareddy988
    @murthikeerthanareddy988Ай бұрын

    🙏🙏🙏

  • @sivakoppula2097
    @sivakoppula209728 күн бұрын

    Jai Bharat 🇮🇳🇮🇳🇮🇳

  • @gummallavisweswararao3934
    @gummallavisweswararao3934Ай бұрын

    ♥️👌👍💪

  • @balakameshwararaoayyalasom723
    @balakameshwararaoayyalasom723Ай бұрын

    Jai Nyaya Devatha Jai Bharath

  • @peyyalasarma4939
    @peyyalasarma4939Ай бұрын

    అద్భుతం

  • @KimJone-gn8jm
    @KimJone-gn8jmАй бұрын

    💯 కరెక్ట్ తీర్పు వాళ్లు మత స్వేచ్ఛ రాజ్యాంగంలో ఉంది అంటున్నారు అది ఎట్లా వాడు ఇష్టమే వస్తే అది కరెక్ట్ ఇష్టం లేకుండా బలవంతంగా మత ప్రచారం చేసి బలవంతంగా మతమార్పిడులు చేయటం చాలా భయంకరమైన నేరం మరి రాజ్యాంగం చెప్పింది కదా మతం మారితే రిజర్వేషన్ పోతుందని సెంట్రల్ గవర్నమెంట్ కఠినంగా వ్యవహరించాలి

  • @gosaisridevi2443
    @gosaisridevi2443Ай бұрын

    I salute always....alahabad HC, thanSC. Remarkable judjements....

  • @bhaskarraovankadaru3580
    @bhaskarraovankadaru3580Ай бұрын

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @jakkularamachandramurthy4833
    @jakkularamachandramurthy4833Ай бұрын

    CONVERSION IS A PERSONAL CHOICE WHY GOVERNMENT SUPPORT / FUNDS

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234Ай бұрын

    Good information

  • @venkatanarasimhasharma1369
    @venkatanarasimhasharma1369Ай бұрын

    ❤❤❤

  • @venkatanarasimhasharma1369

    @venkatanarasimhasharma1369

    Ай бұрын

    క్షమా భిక్ష విషయం లో తనకు వచ్చిన అర్జీలపై తన విచక్షణానుసారం నిర్ణయం తీసుకో వచ్చు. జ్యుడీషియల్ ప్రాసెస్ లో జోక్యం చేసుకోలేరు.

  • @bullkondayya6186
    @bullkondayya6186Ай бұрын

    JAI SREERAM

  • @bhaskarsatyagraham5841
    @bhaskarsatyagraham5841Ай бұрын

    Jai Bheem

  • @kr-ft6qo
    @kr-ft6qoАй бұрын

    Jai Shriram 🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @krishnashauzshenikala9240
    @krishnashauzshenikala9240Ай бұрын

    Yes

  • @vijayalakshmipolamraju6042
    @vijayalakshmipolamraju6042Ай бұрын

    jai sriram

  • @kr-ft6qo
    @kr-ft6qoАй бұрын

    Jai Shri Narendra Modi ji 🙏❤️🌹🚩

  • @tanujakottapalliksrr6868
    @tanujakottapalliksrr6868Ай бұрын

    Jai sanatana dharma🙏bharat matha ki jai🙏

  • @krisvet1951
    @krisvet1951Ай бұрын

    Lets keep hope and in our country violations are very common , I dint thinks Religious heads who program it will never Change !! 😮 am upset with diversified mindset of Hindhu’s over centuries which paved path for British and Islam invasion on India and sufficiently ruined our Hindhuism !!😢

  • @Sudharshan-eb8yx
    @Sudharshan-eb8yxАй бұрын

    మీడియా దృష్టి పెట్టకపోవడం కాదు వాళ్లకు అన్నీ తెలిసిన ఇలాంటి వాటిని ప్రసారం చేయరు

  • @glnarasimha3508
    @glnarasimha3508Ай бұрын

    సుప్రీం కోర్టు ఇలాంటి తీర్పు ఇచ్చి వుంటే బాగుండు

  • @lasi893
    @lasi893Ай бұрын

    మేము మతం మార్చము.. వారంతట వారు మారితే అభ్యంతర పరచము... కోర్ట్ చెప్పినట్టే మతం గురించి ప్రచారం చేసాము.. మత ప్రచారం చెయ్యడం తప్పు కాదు అని కోర్ట్ చెప్పింది 🙏🙏.. ధన్యవాదములు జడ్జి గారు 🙏🙏

  • @radhakrishna2596

    @radhakrishna2596

    Ай бұрын

    మతం మారినట్లు కులాలు కూడా మార్చితే baagutundi. రాకాజి.

  • @prasanthigirish6024

    @prasanthigirish6024

    Ай бұрын

    Ika nunchi memu mee bible bootulu pracharam chesi cristians ni marustam kadaa🤓

  • @rathodvakeel5493

    @rathodvakeel5493

    Ай бұрын

    Hindu gods gurinchi tappu ga cheppi matham marustharu pastarlu west vallu .....

  • @lasi893

    @lasi893

    Ай бұрын

    @@rathodvakeel5493 క్రిస్టియన్స్ తప్పుగా చెబితే....మీరు హిందు god ల గురించి కరెక్ట్ చెప్పండి 😄😄.... చెప్పలేరు.. కారణం హిందు god లు అందరూ పాపులే 😆😆😆

  • @radhakrishna2596

    @radhakrishna2596

    Ай бұрын

    @@lasi893 పాపుల గాడ్స్,పాపుల దేశం మీకేంటి పనిరా? సంకనాకతానికి కాకపోతే, పాపులు లేని మీ దేశానికి పూండి. ఇక్కడ ఏమి పని మీకు.?

  • @sravansara9186
    @sravansara9186Ай бұрын

    👌

  • @Gani2S
    @Gani2SАй бұрын

    జై శ్రీరామ్ జయహో భారత్ 💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏

  • @ramkrishna5379
    @ramkrishna5379Ай бұрын

    Good

  • @RavichandraAdiga-wz1qq
    @RavichandraAdiga-wz1qqАй бұрын

    Jai ho judge mahoday

  • @veerabhadraroavanka4277
    @veerabhadraroavanka4277Ай бұрын

    🎉🎉🎉🎉

  • @91rummy
    @91rummyАй бұрын

    Ee Allahabad High Court konni dasabdaalu ga nyayamaina theerpulu isthu vacchindi.. adi kuda keelakamaina vishayallo.. Aa okka court lo mathram nyayam paramparaga vasthondi.. yento secret.

  • @user-lm2nc6hj7b

    @user-lm2nc6hj7b

    Ай бұрын

    తమ తల్లిభాష హిందీని, తమ‌ సంస్కృతిని కాపాడే అక్కడి హిందువులు.

  • @simmavijay
    @simmavijayАй бұрын

    Raka garu, as a christian ga chepthunna, nenu kuda balavanthapu matha marpidi ni accept cheyyanu. Evaraina vaallaki nachi religion ni change avvali kani maaya maatalaki kaadhu. Memu jesus ni believe chesam ante athani meedha nammakam tho thappa evaru mammalni force cheyyaledhu. I stand against fake pastors and fake propaganda religion conversions.

  • @tupransravankumar5686

    @tupransravankumar5686

    Ай бұрын

    Ur correct..

  • @tupransravankumar5686

    @tupransravankumar5686

    Ай бұрын

    Pasters doing it for 10 persent money..to earn money.. cheating people.. uneducated people r becoming pasters to earn money 😡😡

  • @srinivasachary997
    @srinivasachary997Ай бұрын

    అది 1194 వ సంవత్సరం మార్చ్ ఒకటి , ఫాల్గుణ అమావాస్య. కనౌజ్ నగరం లో ఎక్కడ చూసినా శవాల గుట్టలే, తగలబడ్డ ఇళ్ళే, దోచుకోబడిన దేవాలయాలే, తమ తల్లితండ్రుల , భర్త , బంధుమిత్రుల శవాలమీద పడి ఏడవడానికి కూడా సమయం ఇవ్వకుండా తమ మీద పడి చెరుస్తున్న రక్కసిమూకలకు బలైపోతున్న ఆడపడచులే కనిపిస్తున్నారు. నిన్నటిదాకా తమ మిత్రులు అనుకున్నవారే తమని చంపి, తమని దోచుకుని, బందీలుగా వారి రాజ్యానికి తీసుకుని వెళుతున్నారు. అక్కడే రెండు చేతులు కోల్పోయి పడివున్న ఒక సైనికుడు , అవును ఇది మేము చేసిన పాపానికి ఫలితమే మనకు ఇలా జరగాల్సిందే , మనకు ఇలాంటి శిక్ష పడాల్సిందే అని అరుస్తున్నాడు . అతడు రెండున్నరేళ్ల క్రితం తమ రాజు జైచంద్ తరఫున పృథ్విరాజ్ చౌహన్ కి వ్యతిరేకంగా మొహమ్మద్ ఘోరీ తో కలసి పోరాటం చేసి పృథ్విరాజ్ ని ఓడించిన సైన్యంలో ఒక సైనికుడు . పృథ్విరాజ్ ని ఎప్పటికీ గెలవలేను అని అనుకున్న ఘోరీ పక్షాన నిలబడి సాటి హైందవ రాజు ఐన పృథ్విరాజ్ ని ఓడించి అతడి రాజ్యాన్ని ఘోరీ నాశనం చేస్తుంటే చూసి ఆనందించారు . కానీ మూడేళ్లు తిరగకుండానే అదే ఘోరీ మిత్రద్రోహానికి పాల్పడి అతడికి ఎంతో సహాయం చేసిన జైచంద్ మీద యుద్ధానికి దిగి అతడిని చంపి అతడి రాజ్యాన్ని సర్వనాశనం చేసి అతడి రాణిని , అంతఃపుర మహిళలని , ప్రజలను బానిసలుగా తీసుకుని పోయాడు . ఇప్పటికీ అదే , ఎప్పటికీ అదే . మన పక్షాన నిలబడి మనకోసం మన పగవాడితో యుద్ధం చేస్తున్న ప్రతీ యోధుడినీ మనమే వెన్నుపోటు పొడిచాము. అలా వెన్నుపోటు పొడిచిన మనము కూడా అలాంటి మిత్రద్రోహానికే గురై ఆ పాపానికి ఫలితం అనుభవిస్తూనే వున్నాము . అయినా కూడా మనకు చరిత్ర పట్టదు , మనము చరిత్ర నుండి ఏమీ నేర్చుకోము. వెన్నుపోటు పొడుస్తూనే ఉంటాము ఫలితం అనుభవిస్తూనే ఉంటాము .మనం ఇంతేనేమో .

  • @sambasivasastrypola1388

    @sambasivasastrypola1388

    Ай бұрын

    Good example అయినా మనకి బుద్ధి రాదు

  • @eswarreddy207
    @eswarreddy207Ай бұрын

    రాకా గారూ, కోర్టు తీర్పు ఇంతకాలానికి స్పష్టంగా, వాస్తవ స్థితిని వెల్లడించారు. "మతస్వేచ్ఛ" అంటే కేవలం ఎవరిమత పధ్ధతులను వారు ఏలాంటి ఆటంకం లేకుండా పాటించుకొనే హక్కు మాత్రమే. విడి విడిగా కానీ, సామూహికంగా కానీ మతమార్పిడి చేయడానికి స్వేచ్ఛకాదు. మతమార్పిడి అవసరమేలేదు. కోర్టు తీర్పు ద్వారా సరైన న్యాయం జరిగింది.ఈతీర్పును సమర్థించుతూ "సుప్రీంకోర్టు"కూడా నిర్ధారణ చేస్తేసముచితంగాఉంటుంది.1947స్వాతంత్ర దినంనుండీ జరిగిన(రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ తో) మతమార్పిడులను "రద్దు" చేస్తే ధర్మబద్ధం గా ఉంటుంది.

  • @venkataramanamurthytangudu1404
    @venkataramanamurthytangudu1404Ай бұрын

    శరీరానికి సంబంచింది మూర్ఖత్వ మతం ఆత్మకు సంబంధించింది ధర్మం నశించేది శరీరము నాశనం లేనిదే ఆత్మ పాషాండ దుర్గుణ హీన రాద్ధాంత సిద్ధాంతం మతము దైవానుగ్రహ బ్రమ్మ పదార్థం ధర్మం

  • @kottamramachandrareddy3690
    @kottamramachandrareddy3690Ай бұрын

    HINDUVULU EPPUDU SWACHANDANGA ITHARA MATHANNI SWEEKARINCHA DANIKI ISTA PADARU. PRALOBHALAKU GURCHEYADAMU DWARA , BHAYAPETTADAMU DWARA ,BALAVANTHANGA VARINI MATHA MARPIDULAKU GURI CHESTUNNARU . EVARI DHARMAMU VARU PATINCHADAMU MANCHIDI . SAMAJANIKI ,DESHANIKI KOODA MANCHIDI . JAI BHARATH .

  • @devababu8046
    @devababu8046Ай бұрын

    తెలుగుదేశం పార్టీ ఒక్క విషయాన్ని తెలుసుకోవాలి ఒక వ్యక్తి క్రైస్తవంలోకి మారితే జగన్ పార్టీకి ఒక ఓటు పెరిగినట్టే. ఆంధ్రప్రదేశ్లో మత మార్పిడి నిరోధక చట్టం తేవాలి

  • @jakkularamachandramurthy4833
    @jakkularamachandramurthy4833Ай бұрын

    ISSUE NON BAILABLE WARRANT to all the converters / forced / bribe converters

  • @undamatlaraju3922
    @undamatlaraju3922Ай бұрын

    హిందువులకి...... తమ మతం తెలియదు తమ గ్రంథం తెలియదు తమ దేవాలయాలు తెలియదు తమ సంస్కృతి తెలియదు తమ ధర్మం తెలియదు తమ పూజలు తెలియదు తమ సాంప్రదాయం తెలియదు తమ చరిత్ర తెలియదు తమ వారసత్వం తెలియదు తమ విజ్ఞానం తెలియదు తమ వీరత్వం తెలియదు తమ సౌభాగ్యం తెలియదు తమ పై కుట్రలు తెలియదు తమపై నేటి రాజకీయాలు తెలియదు తమ ఓటు విలువ తెలియదు తమ ఓటు ఎవరికీ వేయాలో తెలియదు తమ ఓటు ఎవరికి వెయ్యకుడదో తెలియదు ............**********************........... బైబిలు తెలియదు.. ఖురాన్ తెలియదు.. .... రామాయణము,భారతం, గీత... తెలియదు.. .... చివరికి అసలు తాము హిందువులం అన్న సంగతి కూడా తె..లి..య..దు!!!!

  • @venkataramaiahabrapudi4023
    @venkataramaiahabrapudi4023Ай бұрын

    మతం అనుసరించడం వ్యక్తిగతం. ఇతరుల ప్రమేయం అనుమతించకూడదు.

  • @satyanarayanapallapotu2353
    @satyanarayanapallapotu2353Ай бұрын

    మత మార్పిడి నిరోధక చట్టాన్ని తీసుకు వచ్చి, అన్ని మతాలను కాపాడాలి

  • @pavankumaryateendra3291
    @pavankumaryateendra3291Ай бұрын

    Subham 🤘

  • @vvssatyanarayanavelpuri4774
    @vvssatyanarayanavelpuri4774Ай бұрын

    Who are best in changing the religion of Hindus. Muslims or Christians. Kindly explain Sir.

  • @veram2.0
    @veram2.0Ай бұрын

    సార్ రాష్ట్రాలా వారిగా జరిగే వైద్యం ఎది పూర్తిస్థాయిలో పనిచెయ్యదు పైగా అది దేశంలో వ్యతిరేకంగా మారుతోంది.. ఎదైన చేస్తే దేశం మోత్తం వర్తించి అవి గ్రౌండ్ లో సమర్థవంతంగా జరిగేలా ఉంటేనే మంచిది.. అలా చేసే అవకాశం ఉన్న చేతులారా వదిలేసారు.. ఇప్పటికైనా రాష్ట్రాల్లో పరిక్షించడం మానేసి పూర్తిగా పని జరిగేలా చెయ్యలి అప్పుడే మంచిది...

  • @ramakumar6295
    @ramakumar6295Ай бұрын

    నమస్తే రాకా గారూ. నాకొక సందేహం. ఇలాంటి విషయాలను మీడియా మిత్రులు ఎందుకు విశ్లేషణ చేయరు

  • @prrasadrao7802
    @prrasadrao7802Ай бұрын

    సరి అయిన నిర్వచనం. Secularism lo మత స్వేచ్ఛ అంటే యెవరి మతాన్ని వాళ్ళు స్వేచ్ఛ గా నిర్భయంగా అనుసరించ వచ్చు. కానీ మత మార్పిడి స్వేచ్ఛ కాదు. మత మార్పిడి ప్రయత్నం అంటే అవతలి మతాన్ని తక్కువ చేయటం

  • @mnarasimharao43

    @mnarasimharao43

    Ай бұрын

    భారతదేశంలో మత స్వేచ్చ అంటే ? ✔‍రోగాలతో బాధలతో ఉన్నోడిని భయపెట్టి ప్రలోభాలకు గురిచేసి హిందూ దేవుల్లన్ని విమర్శించి,దూశించి మిషనరీల సొమ్ముతో మతం మార్చడం... ✔15 నిమిషాల్లో హిందువులని వేసేస్తా అనడం ,హిందూ ఆడపిల్లల జీవితాలను లవ్ జీహాద్ పేరుతో నాశనం చెయ్యడం ,బాంబులు పెట్టి చంపేయ్యడం,దాయాది దేశాన్ని డాడీ అనడం.. ✔మతం మారి కులం ముసుగులో రాజ్యాంగాన్ని మోసం చెయ్యడం ✔మేధావుల పేరుతో చరిత్రని తమకు నచ్చినట్టుగా వక్రీకరించి నిత్యం కేవలం హిందూత్వంపై విషం చిమ్మడం,చిల్లర కోసం ఫేమస్ అవ్వుడు కోసం రామున్ని దూశించడం,రామయణంపై వక్రభాష్యాలు రాయడం. ✔ ప్రోఫెసర్లం అని చెప్పుకుంటూ హిందూ కులాలని విమర్శిస్తూ ఎద్దేవా చేస్తూ పుస్తకాలు రాయడం ✔హిందూ ఆలయాలు మాత్రమే ప్రభుత్వ ఆధినంలో ఉండటం మిగతా మతాల ప్రార్దనాలయని స్వేచ్చగా వొదిలేయ్యడం... 🚫మరి మతోన్మాదం అంటే ఎంటో తెల్సా ??? 🚫 హిందువులు పైవన్నింటినీ ప్రశ్నించడమే.

  • @nizamlootera3163
    @nizamlootera3163Ай бұрын

    govt asalu em chestundi naku ardham kavatledu, strong rules unnai danni implement cheste saripoddi, koncham kastam but cheyyali

  • @kamarajugaddasundararao2088
    @kamarajugaddasundararao2088Ай бұрын

    Ayyo papam Hinduvulu!

  • @charudattasarmagullapalli7487
    @charudattasarmagullapalli7487Ай бұрын

    Supreme court చెప్పలేదుగా? చెప్పదుగా?

  • @lasi893
    @lasi893Ай бұрын

    భయపెట్టి హిరణ్య కస్యపుడు ఒక చిన్న పిల్లాడు 😄😄పైగా సొంత బిడ్డ మనస్సు లో ఉన్న దేవుణ్ణి మార్చగలిగాడా 😄😄? No... కాబట్టి ఎవ్వరిని భయపెట్టి మత మార్చడం సాధ్యం కాదు... మభ్య పెట్టి మార్చినా అది ఆశస్వితమే... So మతం గురించి ప్రచారం చేస్తే... మరే వాడు మారతాడు.. మారని వాడు ఎప్పటికి మారడు... 🙏

  • @prasanthigirish6024

    @prasanthigirish6024

    Ай бұрын

    Ippudu daka bibleo inni bootulu vunnaini evariki teliyadu, teluste bible meeda vummu vustaaru.

  • @lasi893

    @lasi893

    Ай бұрын

    @@prasanthigirish6024 ఏడ్చావు 😄😄😄.. బైబిల్లో నీవు ఒక్క భూతు చూపించు.. మిగ్రంధాలలో నేను 100 భూతులు చూపిస్తా 😄😄.. సవాల్ 😄😄

  • @Bharathiya_Sanathani_official

    @Bharathiya_Sanathani_official

    Ай бұрын

    @@lasi893vachindamma vayyari

  • @prasanthigirish6024

    @prasanthigirish6024

    Ай бұрын

    Cainu evarani pelli chesukunnaduraa😛😛😛

  • @prasanthigirish6024

    @prasanthigirish6024

    Ай бұрын

    నీవు తాళవృక్షమంత తిన్ననిదానవు నీ కుచములు గెలలవలె నున్నవి. 8 తాళవృక్షము నెక్కుదుననుకొంటిని దాని శాఖలను పట్టుకొందుననుకొంటిని నీ కుచములు ద్రాక్షగెలలవలె నున్నవి. 😝😝😝

  • @madinavinodh6142
    @madinavinodh6142Ай бұрын

    North Indians should know DELHI SULTANS (1200-1500), Mughals(1500-1700), Marata Chatrapatis (1700-1800). These are ruled North India ( Muslims-500 years, Hindus-100 years). If we know about Muslim ruling then only North India United always. South India ( 1300-1550)(Vijayanagara Hindu Empire) and 1550-1750 ( Muslims ruled South India). So in 1750 Bengalis, Andhra and tamils are accepted British due to Muslim domination in India sub continent. Like that India went to British South India(1750-1950), North India(1800-1950), Punjab and Kashmir (1850-1950) ruled by British. So simply British United North India and South India. Now South Indian should divide from India between (2040-2050) because of North India BJP domination in National politics like Congress emergency (1975). South India 5 states should make one country and South India divide 20 states for better administration. If South India becomes country it will be 9th largest country by area and population(25 crores). In all ways South India becomes 9th country out of 200 countries in the world. Already tamils fought for South India country in (1940-1945) under great legend E.V.Ramasamy Nayakar or (Telugu-Naidu). I am a Telugu ( Kalingaandhra region) person from Srikakulam District.

  • @vamsiralla647
    @vamsiralla647Ай бұрын

    Manam sariga untey okkey rakanga untey evariki maramani adigey dhairyam kuda undadu

  • @nagarajukopparapu2796
    @nagarajukopparapu2796Ай бұрын

    Evaryana house construction chesthunte neighbours evaryana obsect chestene permission evvaru alantidi colony lo adi neighbours andaru hidus unna areas lo chercilaku permission Ela estaaro arthamu kaavadam ledu mundu permission echina officer meeda cheryalundalaa cheste baavuntindhi Ani anukuntunnanu meru emantaaru jai hind

  • @madinavinodh6142
    @madinavinodh6142Ай бұрын

    మన హిందువులం 1206-1707... 501 సంవత్సరాలు బానిసలు తురకొల పరిపాలనలో. తెలంగాణ హిందువులు (1323-1948) బానిసలు. మన తెలంగాణా వాళ్ళు 625 సంవత్సరాలు ముస్లింల పరిపాలనలో వున్నారు. మరి 1947 తరువాత ముస్లింలకు ప్రజాస్వామ్యం కావాలి. బీజేపీ కూడా పెద్దగా వాళ్లకు ఏం ఇబ్బoడి పెట్టడం లేదు. Muslims Happy గా ఇండియాలో వుంటున్నారు.

  • @rajamohan74
    @rajamohan74Ай бұрын

    Mata marpidi anedi vattidi Mataprecharam anedi veru manushulakutumbanepajyam vallabalahinatalanuasarachesukovadam sarikaadu

  • @narasimhareddyyarramalla5847
    @narasimhareddyyarramalla5847Ай бұрын

    All religions believe in God. That God created humans in various religions. But this fellows convert them in to their relegion. Do they have belief in God. No their intensity is domination

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678Ай бұрын

    naraka bhayam create cheyyadam, pralobhala tho, itara mathalni vakrika rinchadam,balavantapu marpudilu....no use.

  • @bmuralik66
    @bmuralik66Ай бұрын

    కానీ దీనిమీద అప్పీల్ కి వెళ్తారేమో?

  • @eternalthoughts-wu5lo
    @eternalthoughts-wu5loАй бұрын

    mee bhaasha,mee maatlade vidhanamooo accham maa ayya laga untundi peddaiyana... mee alochanalu Modi Bhakti sabke saath laanti prossy ideas nacchavugaani ee videos chaalavaraku choostanu...chaala baaguntai vinadaniki...Nacchanivi vimarsistuntaa...nenu Khangi INDI/Libarandoo kaneeeeekaaaadu

  • @zangamsunderraj9773
    @zangamsunderraj9773Ай бұрын

    సిగ్గులేకుండా రాంగ్ ఇంటరప్రటేషన్ మేధావి మేధావి లాగా మాట్లాడు మత స్వేచ్ఛ అంటే incoming and out going వున్నదే మత స్వేచ్ఛ మరియు ఆలా వచ్చింది అంటే this big indication that BJP, modi are managing all government institutions

  • @user-lm2nc6hj7b

    @user-lm2nc6hj7b

    Ай бұрын

    ఇంతకీ మీ అమ్మని, నీ అక్కని మీ వీధి పాస్టరుతో కూడికలకు పంపించావా లేదా?

  • @zangamsunderraj9773

    @zangamsunderraj9773

    Ай бұрын

    @@user-lm2nc6hj7b నీవు అడిగే మాట బానిస ను ఇంకా బానిసగానే ఉండాలి అంతే గాని మానవత్వం లేని వాడవు మీ బ్రాహ్మణ సమాజం కొరకు ఏదయినా చేయగలరు

  • @kr-ft6qo
    @kr-ft6qoАй бұрын

    Jai BJP 🚩🚩🚩🚩🚩

  • @silverypriyanka4256
    @silverypriyanka425627 күн бұрын

    Mari matha swecha ante ade kada avariki nachina matham valu undatam😅,ani valakistamunat rules pedthunaru.mari iskon valu poi foreigners ni marchatleda.

  • @saturo_nipon
    @saturo_niponАй бұрын

    రోడ్ల ఫై తిరుగుతూ లేదా ఇంటింటి మతం ప్రచారం , వీటిని భారత దేశం పూర్తిగా బాన్ చేయాలి. బిజెపి నించి ప్రజలు ఆశించేది ఇదే

  • @user-lm2nc6hj7b
    @user-lm2nc6hj7bАй бұрын

    "అల్లా మాలిక్ హై!" అన్న షిర్డీ దర్గాలోని సాయి-బు విగ్రహాన్ని ప్రతిష్టించిన ప్రతి దేవాలయాన్ని ఒక మసీదుగా లేదా ఒక దర్గాగా పరిగణించాలి. మీరు ఏమంటారు?

  • @funnymovement5024
    @funnymovement5024Ай бұрын

    Jai hind sir chalaa create 🇮🇳❤🙏

  • @ramugmp3650
    @ramugmp3650Ай бұрын

    గురువుగారు మీ వివరణ బాగుంది మతం మారుతున్నారు. ధర్మములో నుంచి ఎవరైనా బుద్ధున్న వాళ్ళు మతం లోకి పోతారా ? అని అనుమానం నాకు ఎప్పటినుంచో. ఇంకా మతం లోంచి ధర్మం లోకి వెళ్తారు భగవంతుడికి దగ్గర కావడానికి. ధర్మం గురించి తెలుసుకోవాలి. మనిషి మతం అనే మురికిలోకి వెళుతున్నాడు . చెప్పుడు మాటలతో ఈ ప్రపంచం మొత్తం చెడిపోయింది. చెప్పుడు మాటలు తోనే .

  • @user-jz4hn3qf2y

    @user-jz4hn3qf2y

    Ай бұрын

    Hindumathamu matha pracharam cheyadu matha marpidilu cheyadu jai Hindu

  • @kongathisrinivasulu1223
    @kongathisrinivasulu1223Ай бұрын

    Jai sriram

Келесі