Unknown side of the famous writer Malladi - ఎందరికో తెలియని మల్లాది వెంకట కృష్ణమూర్తిగారు

Фильм және анимация

#KiranPrabha #MalladiVenkataKrishnamurthy #TeluguNovel
Malladi Venkata Krishnamurthy - is not just a name but half a century modern telugu popular literature!! Sri Malladi wrote 106 novels , more than 3500 stories and hundreds of other articles in the last 50 years. This is his golden jubilee year as a writer. In this unique talk show, KiranPrabha talks about Malladi Gari latest book 'Navla Venaka Katha' and also the background incidents of Malladi becoming a writer.
You can also listen to the other talk show - KiranPrabha interview with Malladi Garu: • KiranPrabha Interview ...
#Koumudi Magazine: www.koumudi.net
KiranPrabha Interview with #Yandamoori : • KiranPrabha Talk Show ...
KiranPrabha Talk Show on Smt. #Yaddanapudi Sulochana Rani : • KiranPrabha Talk Show ...
KiranPrabha Talk Show on Tilak Amrutam Kurisina Ratri : • KiranPrabha Talk Show ...

Пікірлер: 173

  • @sarathchandrawriter1410
    @sarathchandrawriter14102 жыл бұрын

    కిరణ్ గారూ మీకు సాహితీ లోకం ఋణ పడివుంటుంది.. మీ ఓపిక.. సహనానికి జోహార్లు 🙏

  • @kottapalliramakrishna4876
    @kottapalliramakrishna48763 жыл бұрын

    నమస్కారాలు Sir... ఇంతకుమించి ఏం చెప్పాలో తెలియడంలేదు... తప్పనిసరిగా ఈ పుస్తకం కొని చదువుతాను... Thank you Sir... శివరామకృష్ణ... తాడేపల్లిగూడెం...

  • @venkataraoganti
    @venkataraoganti3 жыл бұрын

    కిరణ్ ప్రభ టాక్ సొ వార్కి నమస్కారము. ఎందరో ప్రముఖులు ల జీవితల గూర్చి ఎంతో క్లుప్తంగా వివరంగా విశ్లేషణ యిస్తు కళ్ళ కు కటినట్టు గా వ్యాఖ్యానం చెస్తునందుకు మీకు కృతజ్ఞతాలు. వాస్తు శాస్త్రం లో ఎంతో పరిశోధనలు చేసిన ప్రముఖులు 150 పైగా వాస్తు పుస్తకాలు వెలువరించి లిమ్కా బక్ ఆఫ్ రికార్డు కెక్కిన గౌరు తిరుపతి రెడ్డి గారు. (పోద్దుటుారు) ముద్రగెడ రామారావు గారు. (విజయవాడ) టి యస్ ప్రకాష్ రావు గారు (రాజమండ్రి) భోగినేని వెంకట రత్నం గారు. కృష్ణా జిల్లా (కవూలురు) వారి గూర్చి సద్యమైనంత విషయాలు తెలియ జేస్తరని ఆశిస్తున్న మిా అభిమాని 𝙑𝙚𝙣𝙠𝙖𝙩𝙖𝙍𝙖𝙤 𝙂𝙖𝙣𝙩𝙞.

  • @renukatamatam8144
    @renukatamatam81443 жыл бұрын

    మల్లాది గారి రచనలు లాగే వారి జీవిత విశేషాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఎంతొ సమాచారాన్ని సేకరించి మీ అభిమానులకు అందిస్తున్నారు. అందుకు మేము మీకు ఆజన్మాంతం ఋణపడి ఉంటాము.ధన్యవాదాలండి 🙏🙏

  • @malladisnmurty5360
    @malladisnmurty53603 жыл бұрын

    శ్రీ మల్లాది వెంకట కృష్ణమూర్తి గారి గురించి చాలా బాగా మనసుకు హత్తుకొనేలా చెప్పారు సర్.

  • @sunderraja5257
    @sunderraja52573 жыл бұрын

    కిరణ్ ప్రభ గారుా , మీ " వాక్ ప్రదర్శన " ( టాక్ షో ) చాలా అద్భుతంగా వుంది !!! మీ మ౦చి స్వర౦ అదనపు ఆకర్షణ !!! మల్లాది గారికి , మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని దేవుడిని కోరుకుంటున్నాను .

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    3 жыл бұрын

    Thank you so much.. andi..

  • @csmurty9053
    @csmurty9053 Жыл бұрын

    Sir, u r really an extra ordinary GENTLEMAN!!! 🙏🏻🙏🏻🙏🏻🌺🌺🌺

  • @sankar49able
    @sankar49able22 күн бұрын

    మల్లాది గారి జీవిత చరిత్ర నా జీవితానికి చాలా చిత్రంగా పొలిక ఉండడం చాలా విశేషము. నా పుట్టిన సంవత్సరం 1949, చిన్నప్పుడు లైబ్రరీ కి వెళ్లి చందమామ కధలు, గొలుసు కధలు బేతాళ కథలు, రాకాసి లోయ,పరొపకారి పాపయ్య నిలిచొని చదివే వాడిని.కొద్దిగా పది, సంవత్సరాల వయసులో అణా అద్దె కి డిటెక్టివ్ నవలలు ఇరుగుపొరుగు వారితో షేర్ చేసుకొని ఓకే రొజు ముగ్గురు త్వరగా చదివేవారు.వీటిలో ఎక్కువ గా కోమ్మూరి , విశ్వప్రసాద్ గారివి. మరికొంత వయసు పెరిగినాక పదహారు సంవత్సరాలప్పుడు, ఆంగ్ల నవలలు,చదవడం, ఇంగ్లీష్ సినిమాలు చూడటం చాలా మట్టుకు పొలినా, రచనా ఆసక్తి ఉన్నా సాహసం,సమయం , వీలు జరగలేదు.ఇప్పటికీ రచన చేయాలని ఆసక్తి ఉంది మెంటల్ గా, ప్రయత్నం చేయ్యాలి.సఫలీకృతడ్ని అవుతానా?

  • @nslaxmi6012
    @nslaxmi60123 жыл бұрын

    కిరణ్ ప్రభ గారికి, మీరు ప్రచురించిన మల్లాది వారి నవలలు మేము చదవాలనుకొంటున్నాను.ఎలా వీలవుతుందో తెలియపరచమని కోరుతున్నాను.

  • @katurusarma3946
    @katurusarma39469 ай бұрын

    Maa dearest friend Krishna gurinchi telipinamduku chala anamdaga vunnadhi chandamalo story.vachinadi ani chepinadhi.nake chala adrustam.naa life lo elanti brother dorakatam naa purva janma sukrutham.thank you

  • @janakivanam9802
    @janakivanam98023 жыл бұрын

    మల్లాది గారి రచనలు చదువుతూ ఆయన అభిమానిగా వారిని కలిసాను..వారిగురించి తెలుసుకోవడం చాలా బాగుంది.. అద్భుతం గా ఉంది వీడియో..👌👌👏👏

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    3 жыл бұрын

    ధన్యవాదాలండీ..

  • @srinivasraobhallamudi9661
    @srinivasraobhallamudi9661 Жыл бұрын

    Thank you కిరణ్ ప్రభ గారు నా అభిమాన రచయిత శ్రీ మల్లాది వెంకట కృష్ణమూర్తి గారి గురించి చాలా విషయాలు వివరించారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @prasadsatya4783
    @prasadsatya47833 жыл бұрын

    అత్యద్భుత సవివర విశ్లేషణ.... ఏ అవార్డ్ అందుకోని ఆంధ్రుల అభిమాన రచయితకంఠం... '80ల లో స్వయం గా విన్న ఆయన కంఠం మళ్లీ వినిపించారు. ధన్యవాదాలు....

  • @nagamuni7461
    @nagamuni74613 жыл бұрын

    నా అభిమాన రచయితల్లో ఆంధ్రుల ఆహ్లాద రచయిత మల్లాది వెంకటకృష్ణ మూర్తి గారు ఒకరు . ఆయన రచనల్లో "శనివారం నాది"ఒకటి మనసుకు హత్తుకున్న నవల" అందమైన జీవితం" . ఈ నవల నా వద్ద ఉంది కూడా. అలాగే మల్లాది గారి నవలల్పై కూడా మీరు టాక్ షో చేస్తే వినాలని ఉంది కిరణ్ ప్రభ గారు. మల్లాది గారి నవల వెనక కథ గురించి ఎన్నో చక్కని తెలియని విషయాలను చాలా ఆసక్తికరంగా మీ చక్కని స్వరంతో ఆహ్లాదపరిచారు . కవి నాగ్....✍ గుత్తి.ఆర్.యస్. అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్.

  • @bogisabayyasabayya3459

    @bogisabayyasabayya3459

    2 жыл бұрын

    Anna bagunnara andaru bagunnara anna malladi gaari rachanalu anni istam anna kani library lo account undi kaani andamaina jeevitham ledu on demand registerlo kuda rasina aina testhaleru kastha miru pamputara pustakam pamputhra malli miku tirigi istha

  • @sajeevpradeepkumarkongala1685
    @sajeevpradeepkumarkongala16853 жыл бұрын

    మల్లాది వెంకట కృష్ణమూర్తి గారి అభిమాని ని నేను నా కు తెలుసు వారి ప్రతిభ పాటవం. ఇప్పటి కి వారి గురించి తెలుసుకున్న .చాలా సంతోషంగా ఉంది...

  • @stambamkadigangadhar2943
    @stambamkadigangadhar29433 жыл бұрын

    ఆంధ్రుల ఆహ్లాద రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి "నవల వెనుక కథ" పరిచయం ఆసక్తికరంగా ఉంది. ఈ పుస్తకం వెంటనే చదువాలన్న కుతూహలం కలుగుతున్నది. మల్లాది రచనా శైలి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏకబిగిన చదివించే కథాకథనం, సస్పెన్స్, సెంటిమెంట్, కుటుంబ; మానవీయ విలువలు... ఇలా ఒక్కటేమిటి అనేక క్వాలిటీస్ మల్లాది కలం కలిగి ఉంటుంది. నా చిన్నప్పటి నుండి ఆయన నా ఫేవరేట్ రైటర్. అందమైన జీవితం, స్రవంతి, సావిరహే, నత్తలొస్తున్నాయి జాగ్రత్త... తదితర నవలల్ని జీవిత పర్యంతం మరువలేం!

  • @sathyaanveshi112
    @sathyaanveshi112 Жыл бұрын

    Namaste sir nenu artist ni me voice naku thodu nenu panichestinnapu chala thanks sir e kathala dwara 20 years venakki tesukelli alochimpa chestunnanduku

  • @nirmalapothani2589
    @nirmalapothani25893 жыл бұрын

    Malladi Garu is my most favorite writer n I feel lucky that I could meet him few years back

  • @vijayadurgarayudu8718
    @vijayadurgarayudu87183 жыл бұрын

    Nenú malladi gari abhimanini vari.gurimchi maku chala vishayalu chepparu thanks a lot kiran prabha garu

  • @venkatkolagari491
    @venkatkolagari4918 ай бұрын

    అద్భుతమైన పరిచయం. మీకు అభినందనలు.

  • @Abcds370
    @Abcds3703 жыл бұрын

    Anytime Malladi gaaru is the best writer....I was fortunate that I bought this book which got duly signed by Malladi gaaru....

  • @jeevanarahasyam
    @jeevanarahasyam3 жыл бұрын

    మల్లాది గారి "పెద్దలకు మాత్రమే" నవల మీలో ఎంతమంది చదివారో! అందులో మార్గరెట్ కోసం హీరో పడే తిప్పల కుప్పలు అద్భుతం, పరమాద్భుతం! ఆ రోజుల్లో, ఆంధ్రభూమి వార పత్రికను ఒక మల్లాది, యండమూరి, లల్లాదేవి, యర్రంశెట్టి సాయి... ఇలా వీళ్లంతా ఆ పల్లకీని మోసిన బోయీలు! మీలో ఎంతమందికి ఈ విషయాలు తెలుసో! 😀..

  • @nirmalamadarapu1993

    @nirmalamadarapu1993

    3 жыл бұрын

    Malladigari rachanalu eppati pillalaku telavadu, adigo puli ñavala super

  • @realindian1313

    @realindian1313

    Жыл бұрын

    Naaku thelusu now @iam 49

  • @muralikrishna-qh6vg

    @muralikrishna-qh6vg

    Жыл бұрын

    I’m in your boat sir

  • @kalavathim5181
    @kalavathim51813 жыл бұрын

    ఆంధ్రుల (నా)అభిమాన రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి గారి పుస్తకాలు చదివినా,వారి గళం ప్రతి శుక్రవారం రాత్రి (మల్లాది ముచట్లు) వింటున్నా,మల్లాది గారి అమ్మాయి లిపి రచనల ద్వారా వారి అభిమానులకు వారి జీవన విధానం ఇంకా ఎన్నో విషయాలు తెలిసినా,మీ టాక్ షో వింటూ ఉంటే ఇంకా ఎన్నో తెలియని విషయాలు మీ స్వరంలో ఎంతో మధురంగా ఉన్నాయి..తెలుగువారికి మీరు అందించే సాహితి సేవ గురించి మేము ఎంత చెప్పినా సూర్యునికి దివిటీ చూపించడమె. మీకు మా హృదయ పూర్వక అభినందనలు 🙏🙏..

  • @sivamanasa7769

    @sivamanasa7769

    3 жыл бұрын

    Malladi muchatlu ekkada eppudu vinachu

  • @vijayalakshmichintalapati3386
    @vijayalakshmichintalapati33863 жыл бұрын

    నిజమే malladi గారు ఎక్కడ kanapadaru కాని nenu chudatam aneka సార్లు జరిగింది. ఆయన కు MUSHIRABAD POST OFFICE లో POST BOX VUNDEDI, LETTERS కలెక్ట్ chesukovtaniki వచ్చే vaaru so మా staff కి పరిచయం. Now after listening Kiran Prabha గారి talk show I recollected those days of 1983 onwards. In those days he is handsome. Coming with a cloth bag hanging to his shoulder, this I recollect very much. Thanq Kiran గారు

  • @karthikmanikanta1914
    @karthikmanikanta19143 жыл бұрын

    Kiran sir this is for you . whatever the initiative you are taking right now this is really inspired me a lot.hatsoff to you sir.

  • @saseedhar
    @saseedhar3 жыл бұрын

    Malladi Garu ! Had experienced best feeling while reading his books

  • @pushparao6922
    @pushparao692211 ай бұрын

    Good narration with lot of research. ThanQ. God bless you Sir.

  • @user-xi4sz6qi5p
    @user-xi4sz6qi5p27 күн бұрын

    Thank you kiran praba garu

  • @grskumar2023
    @grskumar20233 ай бұрын

    Very Clear and Beautiful presentation 👌👌👌👍🙏🌹

  • @sharmilakolli4869
    @sharmilakolli48692 жыл бұрын

    Kiran prabhagaru! Malladhigari voice vinte chala thrilling ga undhandi! Chinnapati nunchi vinna oka mythology character pakkane koorchuni palakarinchinattundhi! Mee krushiki kruthagnathalu!

  • @VDSMSJ
    @VDSMSJ3 жыл бұрын

    Naku enthooo istamaina malladhi gari kosam intha vivaramga cheppinanduku chala thanks andi kiran garu

  • @katurusarma3946
    @katurusarma39469 ай бұрын

    Kiran. Garu hattsoff

  • @sairamakrishnathota9912
    @sairamakrishnathota99122 жыл бұрын

    My favorite writer. Very interesting book. Thanks for your video.

  • @sairamakrishnathota9912
    @sairamakrishnathota99123 жыл бұрын

    Really wonderful writer

  • @srinivaspingeli4780
    @srinivaspingeli47803 жыл бұрын

    మల్లాది గురించి చాలా విషయాలు తెలిపారు " తప్పన్న చెందనిది రాణించదు" నా అభిమాన రచయిత వారి ఫోటో పెడితే చాలా సంతోష పడేవాడిని. చాలా చాలా థాంక్స్

  • @venkataraov9684
    @venkataraov96843 жыл бұрын

    మల్లాది గారి. ట్రావెలాగ్స్ సూపర్... మనం కూడా ఆయ ప్రదేశాల్లో తిరుగుతున్నట్టు వుంటుంది.

  • @ravichandra5422
    @ravichandra54223 жыл бұрын

    Very Interesting 👌👌. Thank you😊🌹 Sir 🙏

  • @raysrajmedia1321
    @raysrajmedia13213 жыл бұрын

    నా అభిమాన రచయిత శ్రీ మల్లాది గారు ,అందమైన జీవితం,పడమటి సంధ్యారాగం అద్భుతమైన నవలలు

  • @palakakumari4745
    @palakakumari47453 жыл бұрын

    మా అభిమాన రచయిత గురించి ఇంకా ఇంకా వినాలనే ఉంది. థాంక్యూ సర్

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    3 жыл бұрын

    Most welcome andi..

  • @mdpasha2264
    @mdpasha22643 жыл бұрын

    Kiran Prabha garou M V K gari Anni vishayslu manchi chepparou T q sir

  • @kameswararaokolachina9244
    @kameswararaokolachina92443 жыл бұрын

    నేను మల్లాది గారి నవలలు చాలా చదివాను. క్రైమ్ నవలలు రాయడంలో సూపర్. నత్తలొస్తున్నాయి జాగ్రత్త, శనివారం నాది నవలలు చదివితే ఆయనకు అభిమానులు అయిపోతారు. వీలైతే ఆయన ఫోటో పెట్టండి.

  • @subbaraosanaka6334
    @subbaraosanaka63342 жыл бұрын

    Adbutamga chepparu.hrudyam ga undi.🙏🙏🙏🙏🙏

  • @mopuribalu4518
    @mopuribalu45188 ай бұрын

    Ei ganta gadiste chalu..I read his first novel.he is my one of the favourite

  • @saradapandurangi6572
    @saradapandurangi6572 Жыл бұрын

    Excellent explanation 👌

  • @paperlessfluency
    @paperlessfluency3 жыл бұрын

    అద్భుతమైన ఎపిసోడ్. మల్లాది గారి మాటల్లోనే / కంఠం తోనే చివరగా చెప్పిన మాటలు మీ టాక్ షోలకి సరైన అభినందన. వారు చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం. మల్లాది వారు చెప్పినట్టు మీ కృషి కి ఎన్ని డాక్టరేట్లు ఇచ్చినా తక్కువే. క్రికెటర్లలో సచిన్ ఎలాగో, తెలుగు టాక్ షో లలో మీరు అలాగా. హిందీలో నీలేష్ మిశ్రా గారి టాక్ షో, తెలుగు లో మీ టాక్ షో వినకుండా నేను ఏ రోజు ముగించలేదు.

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    3 жыл бұрын

    Thank you so much.. .andi

  • @uniqueugandhar3916

    @uniqueugandhar3916

    3 жыл бұрын

    @@KoumudiKiranprabha OSHO gurinchi 10 videos cheyandi sir

  • @phanebhushanrao9620
    @phanebhushanrao96203 жыл бұрын

    VERY NICE SIR MY AGE 63 MENY BOOKS READ VERY INTERESTING NARATION EXCELLENT

  • @srinivasulureddymummareddy6830
    @srinivasulureddymummareddy68302 жыл бұрын

    No words to tell Silent Soul is "SKY".....

  • @yourssanthosh52
    @yourssanthosh523 жыл бұрын

    Voice superb sir meedi🙏

  • @SasidharKVL
    @SasidharKVL3 жыл бұрын

    Great Sir, Mani Garu maa guruvu Garu.

  • @karrisathiraju756
    @karrisathiraju7563 жыл бұрын

    ఎందరికో కాదు కొందరికే తెలియని మల్లాది.

  • @srinivasv4116
    @srinivasv41162 жыл бұрын

    Jayam is the finest book I read. It changed my life

  • @venkataraov9684
    @venkataraov96843 жыл бұрын

    మల్లాది.గారి నవలలో ముగింపు వూహించని విధంగా వుంటుంది.

  • @kalyanidusi712
    @kalyanidusi7123 жыл бұрын

    Excellent 🙏🙏

  • @palakakumari4745
    @palakakumari47453 жыл бұрын

    కనీసం ఆయన గొంతు వినే భాగ్యం కలిగింది. థాంక్యూ సో much

  • @umarani2159
    @umarani2159 Жыл бұрын

    Thank you sir

  • @lakshmibattala2865
    @lakshmibattala28653 жыл бұрын

    కిరణ్ ప్రభ గారు, ఇంత మంచి అమూలాగ్రమయిన talk show, మల్లాది వెంకట కృష్ణమూర్తి గారి గురించి అందించినందుకు కృతఙ్ఞతలు. నీను మల్లాది గారి కర్మ జన్మ అనే పుస్తకమూ చదివాను. చాల బాగుంది. కర్మ ఎన్ని రకాలు మన కర్మలకు మనమే ఎలా బాధ్యులము అవుతాము చదివి నా ఆలోచనలు మారాయి. ఒక matured thinking వచ్హిన్డి నాకు. ఈ పుస్తకమూ నాలాంటి పాఠకులకు అందించిన మల్లాది గారికి కృతఙటలు.

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    3 жыл бұрын

    ధన్యవాదాలండీ..!

  • @uniqueugandhar3916

    @uniqueugandhar3916

    3 жыл бұрын

    @@KoumudiKiranprabha OSHO gurinchi 10 videos cheyandi sir

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu37513 жыл бұрын

    Very good review sir

  • @Pulihara
    @Pulihara3 жыл бұрын

    Good introduction of 📖

  • @saradajayam903
    @saradajayam9032 жыл бұрын

    Thank you sir💐👏💐👏💐

  • @gssridharsridhar2737
    @gssridharsridhar27373 жыл бұрын

    శ్రీ మల్లాదివెంకటక్రుష్ణమూర్తిగారికి అభివాదనలు

  • @tetalasupriya3550
    @tetalasupriya35503 жыл бұрын

    నాకు మల్లాది వెంకట కృష్ణ మూర్తి గారిని చూడాలని ఉంది ఫోటో ఉంటే పెట్టండి చాలా పుస్తకాలు చదివాను వారివి

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    3 жыл бұрын

    అందుక్కారణం ఆయనే ఇలా చెప్పారండీ.. kzread.info/dash/bejne/oomoqqVrZdfQhqg.html

  • @prakash70707ify

    @prakash70707ify

    Жыл бұрын

    😊

  • @divyasaidivyasai1468
    @divyasaidivyasai14683 жыл бұрын

    చాలా గొప్ప రచయిత గురించి తెలుసు కొన్నందుకు మాకు మేమే అదృష్టవంతులు ముSir, మీకు మరీ మరీ ధన్యవాదములు.

  • @raghuveersingh8034
    @raghuveersingh80343 жыл бұрын

    Thanks Sir🙏

  • @eswarabalasubramanyasarma2191
    @eswarabalasubramanyasarma21913 жыл бұрын

    మీరు కథ చెప్పిన విధానం అద్భుతం

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    3 жыл бұрын

    Thank you very much andi

  • @ganapavarapu1063
    @ganapavarapu10632 жыл бұрын

    What a wonderful writer

  • @rkparasa
    @rkparasa3 жыл бұрын

    Excellent sir

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    3 жыл бұрын

    Many many thanks

  • @pmcoopjrcollege4888
    @pmcoopjrcollege48883 жыл бұрын

    Thankyou sir

  • @jupudivenkataramamohan6093
    @jupudivenkataramamohan60933 жыл бұрын

    Sri Malladi is a great writer. 👌👌

  • @suryanarayana1228
    @suryanarayana12283 жыл бұрын

    ఎంతో బాగా చెప్పారు

  • @anagaanagaa9913
    @anagaanagaa99133 жыл бұрын

    Good day kiran gaaru

  • @Prabhatakamalam1351
    @Prabhatakamalam13513 жыл бұрын

    chaalaa vishayaalu telisaayi.

  • @karthikmanikanta1914
    @karthikmanikanta19143 жыл бұрын

    Hi sir this is karthik from pitapuram.I read the little rascale book written by malladhi sir it's really awesome the way he potray the characters are realistic in nature. Suppose we are saying I am proud as a fan of some hero and heroine in the same way we are proud as a fan of malladhi sir.

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    3 жыл бұрын

    Wonderful

  • @kanakaiaht3546

    @kanakaiaht3546

    3 жыл бұрын

    Excellent voice

  • @saransahaja123
    @saransahaja1233 жыл бұрын

    Good very nice voice sir 🙄

  • @gedamsunilkumar8588
    @gedamsunilkumar85883 жыл бұрын

    Nice

  • @ramakrishnav8183
    @ramakrishnav81833 жыл бұрын

    More interesting

  • @gopalkrishna5376
    @gopalkrishna53763 жыл бұрын

    ఇవన్నీ ఇంచుమించుగా కౌముది లో చదివాను. ఒక విభిన్నమైన రచన.

  • @ramasastry528
    @ramasastry528 Жыл бұрын

    ఈజీ at అని చెబుతోంది కిరణ్ గారూ

  • @srinivassrinivas-lm2ze
    @srinivassrinivas-lm2ze3 жыл бұрын

    Happy. Happy. Very. Happy

  • @nanisampath9998
    @nanisampath99983 жыл бұрын

    1thankq...Sir

  • @srinivassrinivas-lm2ze

    @srinivassrinivas-lm2ze

    3 жыл бұрын

    Thank you. Sir

  • @yourssanthosh52
    @yourssanthosh523 жыл бұрын

    Ratri jolapadutunnattu undi mi voice

  • @dhyananubhav2955
    @dhyananubhav29553 жыл бұрын

    Superb

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    3 жыл бұрын

    Thank you! Cheers!

  • @ramamohangudimetla
    @ramamohangudimetlaАй бұрын

    మల్లాది గారి మంచి కథలు గురించి చెప్పండి

  • @sailajapyla1002
    @sailajapyla10023 жыл бұрын

    I am a big fan of malladi sir

  • @sreedevisurapudi6957
    @sreedevisurapudi69573 жыл бұрын

    Good

  • @a.t.vikramatmakur3980
    @a.t.vikramatmakur39803 жыл бұрын

    GREETINGS TO MALLADI GAARU.

  • @padmalathakongara9316
    @padmalathakongara93162 жыл бұрын

    Tq u sir

  • @shankarbabugopisetty382
    @shankarbabugopisetty3823 жыл бұрын

    Sir. Nanu. Malladi. Gari .Vera. Aabhimanini. ...MERu . ChaLuck sir🙏🙏🙏

  • @sharmilakolli4869
    @sharmilakolli48692 жыл бұрын

    Ippati varaku Malladi garini oka manchi rachayithaga choosanu! Mee ee programtho ayana meedha gowravam inumadinchindhi!

  • @mekamangadevi8723
    @mekamangadevi87232 жыл бұрын

    Malladi gari Karma janma book na life ni marchindi 🙏

  • @venkateshpedagandham4773
    @venkateshpedagandham47733 жыл бұрын

    Kiran garu ur video's and content is good but sir,horrible disturbance of ads in between

  • @justnodust6681
    @justnodust66813 жыл бұрын

    మల్లాది మాట్లాడే శైలిని మీకు తెలియకుండానే మీరు అనుకరించారు..గమనించారా కిరన్ ప్రభ గారూ !

  • @iknoweverything1142
    @iknoweverything11423 жыл бұрын

    Sir please explain The Fountainhead full story

  • @gopirampalli
    @gopirampalli3 жыл бұрын

    అద్భుత వివరణ అండీ, మీరు భారతీయ సంగీత విద్వాంసుల చరిత్రలను చేస్తారా అండీ, నావంటి సంగీత అంభిమానులకు వాళ్ళ చరిత్రలు ఎంతో స్ఫూర్తినిస్తాయి.

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    3 жыл бұрын

    తప్పని సరిగా ప్రయత్నిస్తానండీ..

  • @gopirampalli

    @gopirampalli

    3 жыл бұрын

    @@KoumudiKiranprabha ధన్యవాదాలు అండీ

  • @budampadma5920
    @budampadma59203 жыл бұрын

    I.. Like you malladi

  • @jaagruthiindustries2047
    @jaagruthiindustries20473 жыл бұрын

    Sir Chala baguntundi mi explanation book chadivinatlu ga....@ Mi audios vinadam na adrustham ga bhavisthunnanu

  • @savithasavi9678
    @savithasavi96783 жыл бұрын

    Na 24yrs appati nunchi malladi fan ni 10 samvatsarala kritam voka friend valla varintiki vella chala busy ga vunna nato koddisepu matladaru atu taruvata kalavalekapoyanu kani mellaga love fiction nunchi bhakti pustakalu vrayatam modalettaru ayana chala books nadaggira vunnai ayana vrasina card nadaggarundi voka pustakam gurinchi vrasina samadhanam adi

  • @seetaramamurtygonapa5186
    @seetaramamurtygonapa51864 ай бұрын

    ఈ కార్యక్రమం ప్రత్యేకత ఏమిటంటే, ఏరచ యిత గురించి అయితే చెప్పారో ఆయన ఫోటో కాకుండా,ఆయన తల్లి,దండ్రుల ఫోటోలు మాత్రం చూపించడం.కారణం, ఫోటో విషయంలో తనను commercial writer గా ఎంతగానో ప్రమోట్ చేసిన,తను అభిమానించే సంపాదకుడు,' సిక రాజు ' నుండి,ఆధునిక రచయితలలో కొద్ది మంది మేధావులలో ఒకరు అని తను భావించే ' గొల్లపూడి' వరకు ఎవరు ఎంతగా నచ్చ చెప్పినా,పట్టుపట్టినా తన ఫోటో ప్రచురణ విషయంలో ' ఆ ఒక్కటీ అడక్కు ' అనే మల్లాది పట్టుదల అన్నది చాలా మందికి తెలిసిందే.చివరికి మల్లాది అభిమానించే కొద్దిమందిలో ఒకరైన కిరణ్ ప్రభ గారు కూడా ఆనిబంధనకి అతీతులు కాలేకపోవ డం గమనార్హం.

  • @bossgandy
    @bossgandy3 жыл бұрын

    Can you provide a link to buy an electronic copy of the book please?

  • @jaagruthiindustries2047
    @jaagruthiindustries20473 жыл бұрын

    Sir Business books kuda yemanna cheppagalara plzzzz...@

  • @Ram84257
    @Ram842573 жыл бұрын

    మల్లాది ఫ్యామిలీ ఆల్బమ్ చదవాలని ఉంది. దయచేసి ఎక్కడ దొరుకుతుందో తెలియజేయండి.

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    3 жыл бұрын

    ఇంకా పుస్తకంగా రాలేదండి.. త్వరలో వస్తుంది..

Келесі