ఉదయం

ప్రభుత్వ ఉద్యోగులంటే సమయానికి ఆఫీసుకు రారని, ఇష్టం వచ్చినప్పుడు తాపీగా వస్తారని చాలామంది అభిప్రాయపడుతుంటారు. చాలాచోట్ల అలాగే జరుగుతుంటుంది కూడా. అయితే, ఇకపై ఇష్టమొచ్చినపుడు ఆఫీసుకు వస్తానంటే కుదరదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉదయం 9:15 గంటల లోగా బయోమెట్రిక్ లో హాజరు పడకపోతే ఆ పూటకు లీవ్ పెట్టుకోవాల్సిందేనని తేల్చిచెప్పింది.
►TV9 Website : tv9telugu.com/
►News Watch : bit.ly/3g9b8IG
►KNOW THIS : bit.ly/3APEpAj
►PODCAST : bit.ly/3g7muNw
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
#govtemployees #latestnews #tv9d
Credit: #Rajeswari /Producer || #TV9D

Пікірлер: 332

  • @prasaddurga127
    @prasaddurga127Ай бұрын

    ఇదే పని జగన్ చేస్తే ఉద్యోగులకు ద్రోహి అయ్యాడు 😢

  • @ashokbabu2968

    @ashokbabu2968

    Ай бұрын

    Avna. Ante jeethalu anni time ki vesesevadu aa mamayya?

  • @joyhesse9587

    @joyhesse9587

    Ай бұрын

    @@ashokbabu2968 ante chambagadu time ki vesevada

  • @joyhesse9587

    @joyhesse9587

    Ай бұрын

    @@ashokbabu2968mi chambagadu timeki vesevada ipdu vesthda

  • @ashokbabu2968

    @ashokbabu2968

    Ай бұрын

    @@joyhesse9587 chamba thatha peru chepukune kadara power lo ki vacharu. Meeru kuda ade chesedaniki bokkalo puli kaburlu nduju. Chatha kani yadavalam ani gajulu todukovalsindi ga

  • @rajapolmera3817

    @rajapolmera3817

    Ай бұрын

    @@ashokbabu2968 lanchalu adamu ga dhobhi thinnaru avi chaledha ???? mingindhi vaddi tho saha kakincha li edavala dagara nunchi

  • @yangala5179
    @yangala5179Ай бұрын

    ముందు గా పెద్ద హాస్పిటల్ ల్లో పెట్టాలి పాపం పేదవాళ్ళకు మంచి వైద్యం అందుతుంది

  • @vamanasaichannel

    @vamanasaichannel

    Ай бұрын

    ఎస్ బ్రో హాస్పిటల్స్ లో చాలా ఘోరం

  • @vamanasaichannel
    @vamanasaichannelАй бұрын

    గవర్నమెంట్ హాస్పిటల్ లో గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇలాంటి సిస్టం పెట్టాలి

  • @anumulakrishnaprasad237
    @anumulakrishnaprasad237Ай бұрын

    జగన్ గారు అన్నా అన్నా సంభోదిస్తూ కరక్టుగా పని చేయండన్నా అనంటే ఆయన మీద పడి ఏడిచారు .ఇప్పుడు బూతులు తిడుతూ పని చేయిస్తారు.

  • @gopaldasarun5720

    @gopaldasarun5720

    Ай бұрын

    మాకు పాలిచ్చే గేదే వద్దు దేంగే దున్నపోతే కావాలి అలాగుంది ఉద్యోగస్తుల తీరు ఏంచేద్దాం బ్రో

  • @tkmariyam484

    @tkmariyam484

    28 күн бұрын

    Baga iyendi andhariki anubhavinchandi😅😅

  • @user-tn2pc5ez1p
    @user-tn2pc5ez1pАй бұрын

    కరెంటు ఉద్యోగస్తులైతే కరెంటు ఆఫీసులకు వెళ్లడం లేదు సార్ ఎవరు పెట్టి జీతాలు తీసుకుంటున్నారు సార్ చాలా మంది ఒక్కసారి సబ్ స్టేషన్లు వెరిఫికేషన్ చేయండి సార్ ఒక్క ఉద్యోగం కూడా గవర్నమెంట్ ఉద్యోగం ఉండరు ఏ ఊర్లో పెట్టి ఉంటారో ఎవరైనా చెకింగ్ పోయినాడు లక్షలు లక్షలు జీతాలు తీసుకుంటూ ఒక్కరు కూడా పనిచేస్తారు కరెంట్ ఆఫీస్ కరెంట్ సబ్ స్టేషన్ కాడ ఒరిజినల్ ఉద్యోగి ఎవరు ఉండరు సార్ వేరే కూల్ మంచోళ్ళు పెట్టి పని చేస్తున్నారు

  • @kalakusumaluartsprasad4256
    @kalakusumaluartsprasad4256Ай бұрын

    మా ఆంధ్రా యూనివర్శిటీ లో ఉద్యోగులు 11 .30 కి వస్తారు. అరగంట సామానులు సర్దు కుంటారు.తరువాత క్యాంటీన్ కి వెళ్లి అరగంట తరువాత వస్తారు. 1 గంట పని చేస్తారు. తరువాత భోజనం కి లేస్తారు. 3 గంటలకి సీట్ లోకి వస్తారు. 4 గంటలకి క్యాంటీన్ కి వెళ్లి 4 .30 కి వస్తారు. అరగంట పనిచేసి ఇంటికి పొడానికి సామానులు సర్దు కుంటారు. దీనికోసం వీరికి లక్షలకు లక్షలు జీతాలు. ఎవరన్నా అడిగితే,అందరు కలిసి గొడవకి వస్తారు . తు......... వీళ్ళ బతుకులు

  • @venkateshanusuri2509
    @venkateshanusuri2509Ай бұрын

    ఇదే పనిసేసాడు జగన్ జగన్ సేసేదే కేంద్రం సేస్తుంది

  • @user-nk7yd1ev9r

    @user-nk7yd1ev9r

    Ай бұрын

    Ekkada eppudu chesadu jagan

  • @Luxmivara

    @Luxmivara

    Ай бұрын

    ​@@user-nk7yd1ev9r2019nnundin024 varaku p lo chesaru jagan sir

  • @Cg67267

    @Cg67267

    Ай бұрын

    ​@@user-nk7yd1ev9rchasaru ...jagan sir ...online attendance undedhe , location tho saha 😂

  • @DonDevil2007

    @DonDevil2007

    Ай бұрын

    300meters school or office range lo mana face tho manam attendance vesthene aaroju manaku salary vachedi ...time atu itu ayina sare aaroju absent padedi.....jagan chesindi ide time ki rammannaadu time ki vellamannadu 3rd class nunchi subject teacher's ni pettadu pillalaki inka baga cheppataniki so teachers ki time undedhi kaadhu Anduke Jagan and principal secretary praveen prakash chedda vaallu ayyaaru psycho lu ayyaaru .....ee pani Bob gaaru chesunte visionary strict cm inkaa chaala antaaru.....prajalu gorrelu ga unnannta varaku vaadu chestune untaadu mimmalni pedda Jaffa ni

  • @venkateshanusuri2509

    @venkateshanusuri2509

    Ай бұрын

    @@user-nk7yd1ev9r స్కూల్ లో ఫింగర్ ప్రింట్ పెడితె గోల్ పెట్టారు గా

  • @srihari1992
    @srihari1992Ай бұрын

    రియల్ ఎస్టేట్ లో బిజీగా ఉన్నారు

  • @balakrishnagoud4578

    @balakrishnagoud4578

    Ай бұрын

    Real estate, finance and chits lo busy ga untaru.

  • @srinivasarao4908

    @srinivasarao4908

    Ай бұрын

    Development unte na ga real estate vachedi Lekapothe radhu ga

  • @traveltelugu

    @traveltelugu

    Ай бұрын

    Yes bro Chayani business ladu valu

  • @ramanavenkat4121

    @ramanavenkat4121

    Ай бұрын

    Loc agents

  • @ravinderjupalli8036

    @ravinderjupalli8036

    Ай бұрын

    Yes 💯

  • @msvr5110
    @msvr5110Ай бұрын

    ప్రభుత్వ ఉద్యోగులు..కావాలని తెచ్చుకున్నారు కదా...ఇప్పుడు తెలిసి వస్తుంది రేపటి నుంచి...చంద్ర బాబు చెప్పే అసలైన సైకో ఎవరో..?? నెక్స్ట్ ప్రభుత్వ ఉపాధ్యాయుల మీద పడతారు జాగ్రత..

  • @satishkumartirumala3635

    @satishkumartirumala3635

    Ай бұрын

    In Telangana most of the employees at office arround after 11:59 am,

  • @mviswanadhamp8703

    @mviswanadhamp8703

    Ай бұрын

    Idhi central government Vari Ki...Ap ki kadhu...Ipudu vall istam yeppudu vachhina.

  • @uvenkatesh7287

    @uvenkatesh7287

    Ай бұрын

    👍

  • @thatipamulasriinivas5189

    @thatipamulasriinivas5189

    Ай бұрын

    So office istam vachina time ki ravala enti .salary full enduku thisukovada mari

  • @reeeeel2858

    @reeeeel2858

    Ай бұрын

    Ante time ki office rammna kuda psycho na ,urke kurcho petti ivvala enti jeethalu

  • @user-wg5zk7he7p
    @user-wg5zk7he7pАй бұрын

    ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్ కి ఒక రూలు ఉద్యోగస్తులకు ఒక రూలు ఉండకూడదు అందరికీ ఒకే విధమైన రూల్ ఉండాలి

  • @Tryalways
    @TryalwaysАй бұрын

    మొదటగా ఈ రూల్స్ ప్రవేశపెట్టండి సార్ దేశం బాగుపడుతుంది ముందుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో అమలుచేయండి సార్ ఇక్కడ ఉద్యోగాలు తక్కువ రియల్ ఎస్టేట్స్, వడ్డీల వ్యాపారలు ఎక్కువ

  • @cvnsharma9115
    @cvnsharma9115Ай бұрын

    5తరువాత లంచల కోసం వెయిటింగ్

  • @challachinnarao4140

    @challachinnarao4140

    Ай бұрын

    😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @nupdates
    @nupdatesАй бұрын

    టీచర్లు కు మస్ట్ గా అమలు చేయండి.... లేకపోతే బయటికి వెళ్ళి రియల్ ఎస్టేట్ ,వడ్డీ వ్యాపారం చేసుకుంటారు.... కూటమి ❤

  • @gurramvenkat1971
    @gurramvenkat1971Ай бұрын

    ఎవడు చేయమన్నాడు లేట్ హౌర్స్ టైం to టైం ఉండండి చాలు..

  • @srinumuttabattu9903
    @srinumuttabattu9903Ай бұрын

    ప్రతి చోట ఇలాగే పెట్టాలని కోరుకుంటున్నాను

  • @srinu6697
    @srinu6697Ай бұрын

    మంచి నిర్ణయం లక్షల్లో జీతాలు తీసుకునే వీళ్లు రోజుకు 500 సంపాదించేవారికి ఏచిన్నపని చేయాలన్నా విరికి లంచం ఇవ్వడం తప్పనిసరి పేద వానిగురించి వాని బాధలు గురించి ఈరోజు ఆలోచన చెయ్యరు

  • @vamanasaichannel
    @vamanasaichannelАй бұрын

    స్కూళ్లలో కూడా అదే పని చేస్తే బాగుంటుంది

  • @jagan8176
    @jagan8176Ай бұрын

    మంచి పని చేశారు అది ఎక్కడ అప్లై అయినా అవ్వకపోయినా మా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అప్లై చేయండి ఇక్కడ ప్రభుత్వ ఆఫీసుల్లో పదిన్నర కాక రారు కాబట్టి ఇటువంటివి వండాలి

  • @LakshmiLakshmi-pu4rr
    @LakshmiLakshmi-pu4rrАй бұрын

    నిజంగానే రారు 11 ki వస్తారు

  • @Srinivass.8028
    @Srinivass.8028Ай бұрын

    ఉద్యోగస్తులు చేసే బయటి వ్యాపారాలను కట్టడి చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. గవర్నమెంట్ teachers అయితే , real estate , insurence, private schools లో jobs, ఇలా ఒకటేమిటి అన్నీ వ్యాపారాలు వాళ్లవే

  • @venugopalraju1190
    @venugopalraju1190Ай бұрын

    ఆగీసార్లు ఇంటి వద్దకే అన్నీ వెళ్ళాలి సార్ గారు రియల్ ఎస్టేట్ వ్యాపారం,వడ్డీ వ్యాపారం,ఇల్లు కట్టుకుని బాడుగకు ఇచ్చుకునే పని ఫామ్ హౌస్ లు ఒకటా రెండా అందరూ పట్టానాలలోనే కార్లలోరవడం పోవడం సెల్ ఫోన్ లో యాపార,బస్ లో యాస్పారం వేరే మాటే లేదు.వీళ్ళను ఎప్పుడూ రిటైరెచేస్తారో ఏమీ.రాష్ట్రాన్ని ప్రజలను పేదలను గికి నాజెస్తున్ రు ఒక్కొదికి రెండు మూడు

  • @sankarareddydoma8865
    @sankarareddydoma8865Ай бұрын

    గుడ్ డెసిషన్ సార్

  • @Plm6998
    @Plm6998Ай бұрын

    Ap lo warest gov employee

  • @Ravirocking88
    @Ravirocking88Ай бұрын

    PM and CM kuda time vellali office ki..

  • @ChallaVkrishna
    @ChallaVkrishnaАй бұрын

    9 లోపు ఇవ్వడైనా అధికారి ఆఫీస్ లో లేకపోతే ఉద్యోగం లో తీసివేయండి అప్పుడు కుదురుతుంది వీళ్ళ తిక్క

  • @bvrreddyhousing5755
    @bvrreddyhousing5755Ай бұрын

    తప్పు పట్టాల్సిన అవసరం లేదు, ప్రజా ధనాన్ని జీతంగా తీసుకుంటూ ఆ ప్రజలకు ఎందుకు సేవ చేయరు అని govt ప్రశ్న తప్పదు మరి ఇప్పుడు

  • @davuluriveerabhadrarao4272

    @davuluriveerabhadrarao4272

    Ай бұрын

    జగన్ రూల్ పెడితే మీ అందరికీ అప్పుడు తప్పయింది ఇప్పుడు మంచి అయిందా

  • @allusasi4673
    @allusasi4673Ай бұрын

    Out going తంబ్ వేయాలి అంటే .. ఇంక ఫీల్డ్ కి వెళ్ళ కుండా ఆఫీస్ లోనే కూర్చోవాలి

  • @krishnaveni-bx9uq

    @krishnaveni-bx9uq

    Ай бұрын

    Apply on duty inform ur boss

  • @das2355
    @das2355Ай бұрын

    ఉద్యోగులు ప్రతీ ఒక్కరూ govt./ Pvt. Biometric attendance ఇవ్వ వలసినదే

  • @user-lj2zx4co5s
    @user-lj2zx4co5sАй бұрын

    ఇలా అన్నీ రాష్ట్రాల్లో చేస్తే ముందు ఆఫీసర్లు బయోమెట్రిక్ విధానాన్ని తప్పు బట్టుతారు వచ్చేది 10గంటలకు ఎందుకు అంటే ఇంటి దగ్గరి నుండి బయలు దేరిన వాహనాలు సరైన సమయానికి అందుబాటులో లేవు అంటారు సరిగ్గ పని చేయని వారు ఎక్కువ మళ్ళీ వీరి దగ్గరకు పోదాం అంటే వీరి కింద పనిచేసే కంపోడర్ అడ్డు తగిలి వారి దగ్గరకు పోనివ్వరు ఎంతైన గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నవారు అదృష్ట వంతులు లంచం తీసుకున్న దొరకుండ కింది వారే వారికి సాయం చేయడం వారికి డబ్బు షేర్ చేసుకోవడం అలవాటయింది గ్రామీణ ప్రాంతాలలో బ్యాంకులో పని కూడా ఇలానే ఉంది

  • @vsaidulu2716
    @vsaidulu2716Ай бұрын

    సార్ మా ఊరు మాచర్ల మండలం పల్నాడు జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో గాని కళాశాలలో గాని ఎవరు సకాలంలో రావడం లేదు 8గం కు 4 గం పనిచేసి వేళుతున్నారు...

  • @kingniharsh3801
    @kingniharsh380129 күн бұрын

    మంచి నిర్ణయం తీసుకొన్న కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వక నమస్కారాలు.ఇంకా పటిష్ఠం గా చేపట్టాలని కోరుతున్నాము,ఇదే మాదిరిగా మా జగనన్న ప్రభుత్వంలో అమలు చేస్తే ఓటమి పాలు చేశారు.తగిన శిక్ష అనుభవించాలి

  • @user-yt3ou9jx1n
    @user-yt3ou9jx1nАй бұрын

    మంచిది 🙏🙏🙏అన్నీ ఆఫీసు లో. బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయడం మంచిది.🙏🙏🙏

  • @Sagarnishant4u
    @Sagarnishant4u29 күн бұрын

    చాలా సంతోషం. అలాగే రాజకీయ నాయకులందరూ మా అందరి డబ్బుకి ప్రతీ నయాపైసాకు కూడా లెక్క అప్పచెప్పాలి

  • @bvrnaidu7215
    @bvrnaidu7215Ай бұрын

    నేను ఒక emploe నీ sir ma ఆఫీసు లో sureneder లీవ్ పెట్టాను కానీ మా ddo గారూ 10days నుండి ఆఫీసు కు సరిగా రాడు సీటులో కుర్చోడు మరి మా బిల్లులు సరిగా కావటం లేదు మేము ఎవరికి చెప్పుకోవాలి

  • @user-kx1cz9kz8n
    @user-kx1cz9kz8nАй бұрын

    ఇలా చేస్తే చాలా బాగుంటది 👌

  • @PavanKalyan-dk1zp
    @PavanKalyan-dk1zpАй бұрын

    ఏపీ ఎవరు వర్క్ చేయటం లేదు

  • @GallaPedhareddy
    @GallaPedhareddyАй бұрын

    ఉద్యోగులు తీసేలా గవర్నమెంట్ ఉద్యోగాలు తీసేయాలి

  • @vipparthirambabu4073
    @vipparthirambabu4073Ай бұрын

    చాల మంచి నిర్ణయం మోడీ గారికి బాబుకు 🙏🌹👍

  • @Vishnu_Vardhan_M
    @Vishnu_Vardhan_MАй бұрын

    😂😂 9:15 vachi 9:20 ellipothunaru

  • @archanahari7207

    @archanahari7207

    Ай бұрын

    9:15 ki biometric vesukuni 9:16 ki vellipotaru.

  • @nbkrishna4110
    @nbkrishna4110Ай бұрын

    Teachers ki kuda start cheyyandi

  • @rayalaseemajayjayrajaseema2030
    @rayalaseemajayjayrajaseema2030Ай бұрын

    ఉద్యోగస్తుల పట్ల చంద్రబాబు తీసుకున్న నిర్ణయం కరెక్టే నాకుచాలా సంతోషంగా ఉంది

  • @yesss7087
    @yesss7087Ай бұрын

    ఇది కదా రూల్ అంటె ఎవరు చేసినా అభినందించాలి

  • @user-rs2mk1ug4c
    @user-rs2mk1ug4cАй бұрын

    ఎందుకు అంత బలుపు లంచాలు తీసుకుంటున్నారు కదా...?😮😮😮😮

  • @user-ly9ue9my4v

    @user-ly9ue9my4v

    Ай бұрын

    Nuvvu lancham evrevariki ichaavo cheppu vallani ACB ki pattiddam vallakante mundhu ninnukuda....

  • @turlapativdssdheer5625
    @turlapativdssdheer5625Ай бұрын

    Idhe Jagan chesthe teachers dhrushti lo dhrohi ayyadu

  • @shankaraiaht2303
    @shankaraiaht2303Ай бұрын

    Biometric attendance system total central government and state government employees ku impliment cheyaali,

  • @sivaramgopi3555

    @sivaramgopi3555

    Ай бұрын

    Implement also Andhrapradesh Govt అందుకే పగబట్టారు ఉద్యొగులు జగన్ పైన

  • @kavurimohanarao3777

    @kavurimohanarao3777

    Ай бұрын

    💯

  • @user-ly9ue9my4v
    @user-ly9ue9my4vАй бұрын

    నేను govt ఎంప్లాయ్ నే బయోమెట్రిక్ పెట్టడం మంచిదే కానీ కొన్ని ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి వాటిలో ఎంప్లాయిస్ ఫీల్డ్ వర్క్ ఎక్కువగా ఉంటుంది ఒక్కసారి అత్యవసర కేస్ దగ్గర ఉండి పోవాల్సివస్తుంది, లేదా పొద్దున్నే కేస్ కి హాజరు కావాల్సివుంటుంది, ఇట్లా చాలా ఇబ్బందులు ఉన్నాయి, అటు కేస్ కి అటెండ్ కాకపోతే ఆ పశువు లేదా జీవం చనిపోతే అది probleme ఇటు హాజరు వెయ్యకపోతే జీతం రాదు ...ఇట్లా ఫీల్డ్ లో చాలా ఇబ్బందులు ఉన్నాయి ఐనా ప్రభుత్వం నిబంధన పెట్టినప్పుడు తప్పక పాటిస్తాం....

  • @srikanthg_in

    @srikanthg_in

    Ай бұрын

    మన దేశంలో స్వేచ్ఛ ని misuse చేసేవాళ్ళే ఎక్కువ. అందుకే అమెజాన్ ని నమ్మ గలుగుతున్నాం కానీ వేరే చిన్న website లో కొంటే మోసమే జరుగుతోంది.

  • @arunreddy2172

    @arunreddy2172

    Ай бұрын

    Babu madda chiku ra nuvv

  • @vinodkumar-un6ps

    @vinodkumar-un6ps

    Ай бұрын

    Field employees ki app ivvali. Andhulo biometric vesela plan cheyali.

  • @user-ly9ue9my4v

    @user-ly9ue9my4v

    Ай бұрын

    @@vinodkumar-un6ps correct ga cheppaaru sir

  • @kakumanisrinivasulu9508

    @kakumanisrinivasulu9508

    Ай бұрын

    Yes sir u r correct. All employees are not same...

  • @lingamarram5320
    @lingamarram5320Ай бұрын

    ప్రభుత్వ ఆసుపత్రి నందు ప్రవేశపెట్టాలి

  • @ShankarReddy-xh7qi
    @ShankarReddy-xh7qiАй бұрын

    Very good decision to bring the discipline of govt employees...❤ Also performance should be considered before giving increments..

  • @atmakuruchandrasekhar3438
    @atmakuruchandrasekhar3438Ай бұрын

    Good decision implementation to state government also sir

  • @venusrj2742
    @venusrj2742Ай бұрын

    రోబోలు మాత్రమే భవిష్యత్తులో ఉద్యోగాలు చేయగలవు అని రెగ్యులర్ గా డ్యూటీ చేసే వారి అభిప్రాయం. అసలు ఉద్యోగుల స్థానంలో ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ రోబోలు అయితే జీతాలు కూడా అవసరం లేదు. అప్పుడే కదా ఇండియన్ ఎకానమీ బాగుపడతది.

  • @vrk86143
    @vrk86143Ай бұрын

    ముఖ్యంగా ఈ రూల్ బ్యాంక్ ఉద్యోగులకు పెట్టాలి..

  • @amarnenisrinivasarao1652

    @amarnenisrinivasarao1652

    Ай бұрын

    Super. Nee ph no pampu. Matladatanu

  • @rakeshyalla3290

    @rakeshyalla3290

    Ай бұрын

    Bank employee time patistaru Basu....

  • @vrk86143

    @vrk86143

    Ай бұрын

    @@rakeshyalla3290 సాయంత్రం 4 అయితె చాలు బ్యాంక్ కట్టెసి వెళ్లిపోతారు..

  • @gvsstudios
    @gvsstudios29 күн бұрын

    ఇది చాలా మంచి పరిణామం ఉద్యోగస్తులు టయానికి ఎవరు రారు ఉద్యోగం చేసే చోట నివాసం లేకపోవటం వల్ల ఎక్కడినుంచో వచ్చి 5 గంటల లోపు వెళ్ళిపోతున్నారు డబ్బులు వచ్చే సీట్ అయితే రాత్రి కూడా పని చేస్తారు ఎదుటి మనిషికి చాలామంది ఉద్యోగులు విలువ కూడా ఇవ్వట్లేదు ఒక మంచి నిర్ణయం తీసుకున్నది కాబట్టి గవర్నమెంట్ ని అభినందించాలి

  • @Sudeevarma
    @SudeevarmaАй бұрын

    అలాగే ఎంపీ/ఎమ్మెల్యే కూడా Office /ట్అపార్లమెంట్ కి టైమ్ కి వచేలచూడలి

  • @prgrao2106
    @prgrao2106Ай бұрын

    Udhayogam ante time ki pani seyyadam neruchu kovali teachers ki selavulu taggichali. Sbi. Vari ki morning 9 t0 evng 5 pani cheyyali

  • @user-qr9kr9hs8s
    @user-qr9kr9hs8sАй бұрын

    Time ki vachi time varaku etuvanti sodi lu pettu kokunda pani chestay night varaku undakkaraledu. Edi nenu govt employee ga chebutunna.

  • @penmetsavenkateswararaju3951
    @penmetsavenkateswararaju395129 күн бұрын

    బ్యాంక్ లను కూడా ఇండ్జస్టీ యాక్ట్ లోనికి తీసుకుని రావాలి

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri328728 күн бұрын

    కేంద్ర రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ల ఉద్యోగులు ఇష్టంతో కష్టంతతౌ ప్రజలకు సేవ చేసి దేశాభివృద్ధికి తోడ్పడి ప్రజల అభిమానాన్ని పొందాలి

  • @satya7266
    @satya7266Ай бұрын

    CBN Anna mana AP State employees G lo 90 mm rod veyyali. Balici kottukunyunnaru.

  • @SivajiGudala-mz9ei
    @SivajiGudala-mz9ei29 күн бұрын

    చంద్రబాబు నాయుడు ఉద్యోగస్తులు కట్ట మొగుడు ఆల్ దూల తీరుస్తాడు జై చంద్రబాబు

  • @ponukusekhar7800
    @ponukusekhar7800Ай бұрын

    ఉద్యోగులు కావాలనే NDA ను ఎన్నుకున్నారు తప్పదు

  • @karthikeyatirumala1586
    @karthikeyatirumala1586Ай бұрын

    Ap govt employees intedeggare smart phone lone attendance vestunnaru office ki vellakunda at the nearest place nunche

  • @muralidharmaddali5275
    @muralidharmaddali527528 күн бұрын

    ఉద్యోగస్తులు సరే, మరి ప్రజాప్రతినిధులు అలాగే బాధ్యతతో ప్రజాసేవ చెయ్యాలి. స్వార్ధ రాజకీయాలు ప్రక్కన బెట్టి, ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు చెయ్యాలి రాజకీయ వ్యవస్ధ. నిజాయితీగా పని చేస్తున్న ఉద్యోగులను, ఉన్నత పదవుల్లోని ఆఫీసర్స ని గుర్తించి, వారి అవసరాలను సమస్యలను ప్రభుత్వ రాజకీయ పెద్దలు పట్టించుకుని పరిష్కరించాలి. ఇప్పటివరకూ అర్ధబలం అంగబలంతో పైరవీలి చేసి ఉన్నత కీలకమైన పదవుల్లోకి చేరుతూ వస్తున్నారు అనేక మంది కుటిల స్వభావం ఉన్నవారు. ఉదాహరణకు గతంలో TTD లో చేరిన వారు, పాలన వ్యవస్థ లోకి చేరిన వారు. సమర్ధులు, మంచివారైన ఆఫీసర్స కి అవకాశం ఏది ? అలాగే ఏదైనా నిర్ణయం చేసేముందు, సంబంధిత ఉద్యోగ శాఖలను, అలాగే ప్రజా సమస్యల విషయంగా ఆ యా సంబంధిత వర్గం ప్రజలను సంప్రదించి , వారి అభిప్రాయాలను స్వీకరించి, పరిగణించవచ్చును. అది కదా "ప్రజాపాలన ". జై హింద్ !

  • @kakumanisrinivasulu9508
    @kakumanisrinivasulu9508Ай бұрын

    రాజకీయ నేతలు అక్రమ సంపద చేయవద్దు. విశ్వాసం గా ఉండాలి ....

  • @karraankarao550
    @karraankarao550Ай бұрын

    Anubavinchandi gelipincharu ga😂😂😂😂😂😂😂🎉🎉🎉🎉marala viriki pata rojulu gurtuku raavali😂😂😂😂

  • @pchandravarma6755
    @pchandravarma675529 күн бұрын

    Jiajagan❤❤❤❤❤

  • @psnraju7998
    @psnraju799829 күн бұрын

    Good decision.

  • @prasadraomuppana1616
    @prasadraomuppana1616Ай бұрын

    Employees andharu Inka students kadhu javabudharu vedanamtho work cheyuchali public ki immediate respond avvalisindiga adeshalu ivvandi

  • @satyanarayanaraokomaragiri526
    @satyanarayanaraokomaragiri526Ай бұрын

    Biometric petti bayataki velli 5 ki vostaru Prati office lo CC camera lu kuda pettali. Pawan ki baaga telisindi employees emi chestunaro. Unemployees Gold medalists vunnaru variki nyam cheyandi

  • @kumaraswamy2890
    @kumaraswamy2890Ай бұрын

    8 hours fix undali, late night kuda undakudadhu

  • @jeevaratnamthanukula4848
    @jeevaratnamthanukula484829 күн бұрын

    1976 lo appati Indira Gandhi garu kuda ilane correct ga 10 am office lo vundali alane evening 5 kante mundu ye employee kuda intiki vella kudadu ani condition pettaru. Railway Board lo panichestunnappudu, appati Hon'ble MSR Mohd. Shariff garu Hon'ble Deputy Railway Minister Bhuta Singh garu , Directors, Secretaries kuda prathi section ku personal ga vachhi inspect chesevaru

  • @navyakarumuru8025
    @navyakarumuru8025Ай бұрын

    Manchi nirnyam teesukunnaaru on duty lo unnaam ani biometric peyttaleymu ani cheypthey ani cheysthaaru office timings kaakundhaa akkuva samayam pani cheyamani avaru cheyppaaru

  • @sathyamtv4721
    @sathyamtv4721Ай бұрын

    ఏమండీ ఇదంతా షో. ప్లాట్. ఎల్ఐసి. బిజినెస్ లు స్టార్ట్ అయ్యాయి. అంది.

  • @ashokyeddu6071
    @ashokyeddu6071Ай бұрын

    Ye government vochina time table patinchali manchi nirnayam

  • @darveshshaik4993
    @darveshshaik499328 күн бұрын

    రారు 11 వచ్చి 4 కే పోతారు ,, అదృష్టం వంతులు ఇన్ని రోజులు.ఇల చేసిన వారు

  • @thalluriramakrishnatrk1707
    @thalluriramakrishnatrk1707Ай бұрын

    Salary da prc lu kuda pending undakuda arriers undakudu

  • @calvarysakshi7331
    @calvarysakshi7331Ай бұрын

    బ్యాంకు ఉద్యోగులు తమ అటెండెన్స్ ను బయోమెట్రిక్ లోని వేస్తూ ఉన్నారు

  • @nageswararaonamburi774
    @nageswararaonamburi774Ай бұрын

    ఐనా ఏం ఫర్వాలేదు... థర్డ్ పార్టీ యాప్ ద్వారా అన్ని చేయోచ్చు

  • @krishnaprasad-jp4bd
    @krishnaprasad-jp4bd29 күн бұрын

    మంచిదే కదా

  • @TRB578
    @TRB578Ай бұрын

    Good decisions

  • @kyasaswini545
    @kyasaswini54529 күн бұрын

    Iam sooo happy 😁😁😁😁😁

  • @rkc342
    @rkc34228 күн бұрын

    స్టేట్ గర్నమెంట్ లు కూడా పెట్టండి

  • @RYBDEVA143
    @RYBDEVA143Ай бұрын

    Good idea🎉🎉🎉

  • @prudhvi4672
    @prudhvi4672Ай бұрын

    Work out avadu . Ala Ayte Office hours lo ne work cheyinchali

  • @NarasimhaRaoKL-wh8zd

    @NarasimhaRaoKL-wh8zd

    Ай бұрын

    లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఉద్యోగిని బర్తరఫ్ చేయాలి

  • @mohanaraopakki9231
    @mohanaraopakki9231Ай бұрын

    Sachivalayam employees correct ga Pani chesutunnaru

  • @prgrao2106
    @prgrao2106Ай бұрын

    Rh. Gh. K. V school lo very month last day off day bandu cheyyali

  • @SundruVenkateshwarao
    @SundruVenkateshwaraoАй бұрын

    Jai CBN super Alaga undaali ok jai CBN

  • @benarjeepb2091
    @benarjeepb2091Ай бұрын

    Privatisation chesi, software company laki work echeste btr.. akkada ithe night shifts kuda vuntae.. samw vellaki eche salary evvachu.. adi btr

  • @m.kirankumarreddy193
    @m.kirankumarreddy193Ай бұрын

    Good news😂😂😂😂😂😂😂😂😂❤❤❤❤❤❤

  • @user-ou7wc3dm2j
    @user-ou7wc3dm2jАй бұрын

    Excellent decision no compromise.

  • @miciagi7015
    @miciagi7015Ай бұрын

    Mundu mundu Inka rules pedatharu, idhi just teaser. Soon our freedom will be taken away by governments..😎

  • @ramamani354
    @ramamani354Ай бұрын

    Last two years nunchi teachers Ap lo biometric attendance vestunnam.9 10 before attendance veyyali. Schools ante telsinde ga interior places .Signal leka ennenni tantalum padutunnamoo

  • @Satya44465
    @Satya44465Ай бұрын

    Meru elanti condition pettakudadu kada employees ki kopamochi vote veyaru mari chusukondi 😂

  • @Sree_077
    @Sree_077Ай бұрын

    Same state employees ki vartimpacheyali apudu vyavastalu bagupadutayi

  • @seshaphanipadakandla2154
    @seshaphanipadakandla215428 күн бұрын

    Manchi system. Ilanti rules government offices lo tappaka implement cheyali. Chandrababu and Pavan Kalyan garu tappaka chestarani nammutanu.

  • @ismaielshaik1455
    @ismaielshaik1455Ай бұрын

    All gavarnament offess and schools, haspatals this system following very well.✌️✌️✌️👌👌👌

  • @user-zx1mj9if9k
    @user-zx1mj9if9kАй бұрын

    సూపర్

  • @powerfulman331
    @powerfulman331Ай бұрын

    Good decision 👍👍👍👏👏

  • @pandukrishna6209
    @pandukrishna6209Ай бұрын

    This is for central govt employees

  • @VilluriMahesh
    @VilluriMaheshАй бұрын

    Super Ap ki machi rojullu bvachayii 😂😂😂

  • @sheikfathima794
    @sheikfathima794Ай бұрын

    Road meeda Trafic,taggutundi, Lakshallo Jeetalu teesukoni, Yeppudu Road meedey untaru, ani Report velli untundi,Shopping, males goldmarkets,,Banks clothshops, De mart, vanti pradesalu, ippatinundi Radhiga undavu

Келесі