Tumbura Teertham: ఏడాదిలో ఒక్క పౌర్ణమి రోజునే తుంబుర తీర్థంలో అంత సందడి ఎందుకు? | BBC Telugu

తిరుమల కొండల్లోని 108 దివ్య తీర్థాల్లో ఒకటైన తుంబుర తీర్థం దగ్గరికి 14 కిలోమీటర్ల ప్రయాణం అడుగడుగునా సవాళ్లతో సాహసయాత్రను తలపిస్తుంది. అయితే, ఈ తీర్థం దగ్గరకు వెళ్లడానికి టీటీడీ ఏడాదిలో ఒక్కసారే ఎందుకు అనుమతిస్తోంది?
#Tirumala #AndhraPradesh #Adventure
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 118

  • @111ramakrishna
    @111ramakrishna2 жыл бұрын

    ఈ తుంబుర తీర్ధం కంటే శేష తీర్ధం 10 ఇంతలా కష్టం చాలా చాలా బాగుంటుంది ప్రతి భక్తుడు చూడవలసిన తీర్ధం ఆ శేష తీర్ధం ఓం నమో వెంకటేశయా

  • @vijayb4118

    @vijayb4118

    2 жыл бұрын

    ఈ సంవత్సరం శేష తీర్థం ఎప్పుడు జరుగుతుందో చెప్పండి, వెళ్లాలని అనుకుంటున్నాము...

  • @111ramakrishna

    @111ramakrishna

    2 жыл бұрын

    @@vijayb4118May month lo jaragavachhu

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala50492 жыл бұрын

    పరమేశ్వరుడు తరువాత సంగీతం శాస్త్రంలో విశేష సంగీతం జ్ఞానసంపద కల్గిన వ్యక్తి తుంబురుడు.

  • @Eagle_Eye2
    @Eagle_Eye22 жыл бұрын

    అసలు ఇలాంటి ప్రదేశం ఉంది అని అస్సలు తెలియదు. చాల సార్లు తిరుపతికి వెళ్ళాం గానీ మాకు ఈ ప్రదేశం తెలియదు ....thanq BBC... కానీ వీడియో చివరిలో ఒక ఆయన నిజం చెప్పినాడు అందరికీ ఫ్రీ దర్శనం ఇవ్వాలి.కానీ ప్రభుత్వము గుళ్ళ పేర్లు చెప్పి వేల కోట్లు దోచుకుంటున్నారు.... అందుకే అన్నది (ఫ్రీ హిందూ టెంపుల్స్ అని) మసీదులు, చర్చిలు ఇంకేవి ప్రభుత్వ ఆధీనంలో లేవు. గుళ్ళు మాత్రమే ఎందుకు ఉన్నాయి?

  • @pavank9691

    @pavank9691

    Жыл бұрын

    Congress valla

  • @kumarin2009
    @kumarin20092 жыл бұрын

    Nenu 2 times vela.. night time is real adventurous and also full moon rendu hills madyalo kanpisthundi ah scenery👌👌👌❤️❤️

  • @ChandraSekhar-el3vo

    @ChandraSekhar-el3vo

    2 жыл бұрын

    Ey time allow chestaru

  • @kumarin2009

    @kumarin2009

    2 жыл бұрын

    @@ChandraSekhar-el3vo year ki oksari matramey allow chestharu pournami time lo. normal ga 7 days and night allow kuda vuntadi. Post pandemic tarvtha 3 days vuncharu adhi kuda day time matramey allowed.

  • @ChandraSekhar-el3vo

    @ChandraSekhar-el3vo

    2 жыл бұрын

    Month please

  • @kumarin2009

    @kumarin2009

    2 жыл бұрын

    @@ChandraSekhar-el3vo march

  • @ChandraSekhar-el3vo

    @ChandraSekhar-el3vo

    2 жыл бұрын

    @@kumarin2009 thanks bro

  • @Vishwambhara
    @Vishwambhara2 жыл бұрын

    మనుషులు ఎక్కువమంది అడుగుపెట్టారంటే అక్కడ ప్రశాంతత సర్వ నాశనమే. ప్రకృతి సహజత్వం పూర్తిగా ద్వంసం చేస్తారు... నేను పూర్వం వెళ్ళినపుడు ప్రకృతి అందాలు చూసి, మైమరచిపోయాను, ఈమధ్య వెళితే దారి పొడవునా ఎక్కడ చూసినా తినిపారేసిన ప్లాస్టిక్ కవర్లు, త్రాగి పారేసిన ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్...

  • @crazy6066

    @crazy6066

    7 ай бұрын

    నిజం గాథ సంవస్తారం సలేశ్వరంలో తెలంగాణ , నాగర్‌కర్నూల్‌లో చాలా జనం వూపిరాడని పరిస్థితి

  • @BSNYouTubechannel

    @BSNYouTubechannel

    4 ай бұрын

    సోదారా...ఆ ప్లాస్టిక్ కవర్స్ మొత్తం ఆరోజు ఈవినింగ్ సుబ్రం చేసి ఫారెస్ట్ వాల్లకు సహకరిస్తారు

  • @kandhulanageradhrababu7673
    @kandhulanageradhrababu76732 жыл бұрын

    చాలా మంచి వీడియో అందించిన తెలుగు బి బి సి న్యూస్ ఛానల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు. జై హింద్.

  • @hemanthacharyulumbhemantha8891
    @hemanthacharyulumbhemantha88912 жыл бұрын

    ఇది ఒక త్రిక్కింగ్ లాగా ఉంటుంది కనుక పర్యాటకులు, యూత్ బలే ఇష్టపడుతారు.నేను ఒక 8 సార్లు వెళ్ళాను.బలే ఉంటుంది.కుమారాధార ఐతే ఈత కొట్టడానికి బలే ఉంటుంది నేను తిరుమలలో చదువుకునే రోజుల్లో ప్రతి నేల వెళ్ళేవాళ్ళం...

  • @madetimalleshvlogs947

    @madetimalleshvlogs947

    2 жыл бұрын

    E month lo vellochaaa water vintadhaa bro

  • @madetimalleshvlogs947

    @madetimalleshvlogs947

    2 жыл бұрын

    Summer kadha water vuntadhaaa

  • @amaricon2584

    @amaricon2584

    Жыл бұрын

    A rojullo vellachubro koncham cheppandi nenu kuda vellali anukuthunnanu

  • @arundevara2216
    @arundevara22162 жыл бұрын

    మధ్య మధ్యలో బాత్ రూమ్ పెడితే ladies కి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది

  • @muralidhararya9417
    @muralidhararya94172 жыл бұрын

    తుంబురు తీర్ధం స్వయంగా వెళ్లిన అనుభూతి కలిగింది. చాలా బాగుంది థాంక్స్ BBC

  • @dattaatreya
    @dattaatreya2 жыл бұрын

    Choostuntey adbutham ga vundi, thanks for sharing.

  • @themultitalentedkrish
    @themultitalentedkrish2 жыл бұрын

    రిపోర్టర్ తులసి ప్రసాద్ రెడ్డి గారికి ధన్యవాదాలు🙏

  • @vijayb4118
    @vijayb41182 жыл бұрын

    చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సంవత్సరం మా ఇంట్లో ఉన్న అందరం వెళ్లొచ్చాము

  • @prasadconstructions2755

    @prasadconstructions2755

    2 жыл бұрын

    Eppudu alow chestharu bro month pleess

  • @KR_Videos6688

    @KR_Videos6688

    2 жыл бұрын

    ఎప్పుడు వెల్లలి బ్రో

  • @buradagokul5900
    @buradagokul59002 жыл бұрын

    మనిషి అడుగు పెట్టిన చోట ప్రకృతి కి నష్టమే. అది వేలంవెఱ్ఱి అయితే ఇక వినాశనానమే

  • @naiduu.u.2309

    @naiduu.u.2309

    Жыл бұрын

    Correct 👍🏽

  • @dillibabu5330
    @dillibabu53309 ай бұрын

    Thanks bhayya.Manchi informative ga vundi vedio. Thanks you so much

  • @manohart6820
    @manohart68205 ай бұрын

    సూపర్ Inforamtion BBC ❤❤Love BBC ఛానల్

  • @creativemedia.
    @creativemedia.2 жыл бұрын

    first time hearing about this, thanks BBC for this exclusive

  • @k.rajalaxmik.rajalaxmi4964
    @k.rajalaxmik.rajalaxmi49642 жыл бұрын

    I love it ...very peaceful

  • @BrahmaGoud
    @BrahmaGoud2 жыл бұрын

    ఓం నమో నారాయణాయ 🙏🙏🙏🚩🚩🚩

  • @nagannajelly9001
    @nagannajelly90012 жыл бұрын

    Thanks bbc

  • @yesyes3791
    @yesyes37912 жыл бұрын

    Thanks BBC

  • @manikantanmk9225
    @manikantanmk92252 жыл бұрын

    Very very valuable information thank you BBC Telugu🙏

  • @nageswaribollu715
    @nageswaribollu715 Жыл бұрын

    మేము వెళ్ళాము కుక్కల దొడ్డి నుండి చాలా చాలా బాగుంది

  • @user-hs4xn2nu1h
    @user-hs4xn2nu1hАй бұрын

    Tq bbc news🎉

  • @BTS22-c8v
    @BTS22-c8v2 жыл бұрын

    Experience the nature

  • @vgtalksshows96
    @vgtalksshows962 жыл бұрын

    Superb view, i am proud of you tholasi Prasad, u are in bbc, u given useful information for us 🙏😊

  • @pavank9691

    @pavank9691

    Жыл бұрын

    BBC lo lekunda kuda ivvachu

  • @bharathgayak9351
    @bharathgayak93512 жыл бұрын

    srisilam padhayathra from venkatapuram to srisilam in forest please do a vedio on to bring awareness among 45-,50kms forest journey

  • @Narasimha.targetCgl2024.
    @Narasimha.targetCgl2024.2 жыл бұрын

    Om namo venkateshaya 🙏🙏🙏🙏🙏👏🙏🙏

  • @parusworldofinnovations5052
    @parusworldofinnovations50522 жыл бұрын

    The path is similar to penchala kona near nellore...it is also nice place

  • @RaghavendraKumarVS
    @RaghavendraKumarVS2 жыл бұрын

    Let the forest be as it is. No need to lay any path for walking and destroy the ecosystem

  • @lakshmikumari1792
    @lakshmikumari1792 Жыл бұрын

    Super

  • @ssjayaramnivas.555
    @ssjayaramnivas.5552 жыл бұрын

    BBC meru srishyala Nadaka gurinchi video chay galru 👏🏻

  • @chandrasekhar2726
    @chandrasekhar27262 жыл бұрын

    Saptha Theerthalu in tirumala eamite sir ?

  • @irajeshewerraohuaweinova3424
    @irajeshewerraohuaweinova34242 жыл бұрын

    Good

  • @prasadreddyc8378
    @prasadreddyc83782 жыл бұрын

    very good place to see in tirumala forest

  • @gangadherkasturi1341
    @gangadherkasturi13412 жыл бұрын

    Ok Namoh Venkateshaya Namaha

  • @bsurendra5211
    @bsurendra52112 жыл бұрын

    మంచిది ఇలాంటి వాటిని ఇంకా చూపించండి బిబిసి న్యూస్ వారు

  • @GlobalCitizen999
    @GlobalCitizen9992 жыл бұрын

    BBC inni sahasalu chestunavu... nitho jagartaga undali..

  • @kalavathivenkateshappa8668
    @kalavathivenkateshappa86685 ай бұрын

    When is the right day falls to visit thumbhurateertham this year in 2024.please let us know sir

  • @pandusripathipandusripathi8793
    @pandusripathipandusripathi87932 жыл бұрын

    Govind govind

  • @8956deep
    @8956deep2 жыл бұрын

    akda entho mandi sidhulu yogulu mahatmulu thapasu chesina place amduke velli dhyanam cheyala nature elago baguntadi ..

  • @vijayb4118
    @vijayb41182 жыл бұрын

    ఈ ఏడాది శేష తీర్థం ఎప్పుడు జరుగుతుందో చెప్పండి సార్, మేము వెళ్లాలని అనుకుంటున్నాము...

  • @mallikabhumireddy8163

    @mallikabhumireddy8163

    Жыл бұрын

    April 6 th.. 2023

  • @cocomanthra
    @cocomanthra2 жыл бұрын

    Nenu 2 times vellanu. Mid night, pournami roju trekking adbutamu

  • @karnamjayaraj3307
    @karnamjayaraj33072 жыл бұрын

    😍😍😍

  • @sendilvel6419
    @sendilvel64192 жыл бұрын

    Govinda Govinda

  • @copycat9002
    @copycat90022 жыл бұрын

    Road veyyakandi plzzz Adi ala untene baguntundi

  • @trimurthuluyalamanchili5202
    @trimurthuluyalamanchili52022 жыл бұрын

    I want to visit that.

  • @laxmimorugadi2554
    @laxmimorugadi25542 жыл бұрын

    🙏🙏🙏🙏💐❤

  • @shaikfathemabeebi2126
    @shaikfathemabeebi21262 жыл бұрын

    Govt manchi sadupayaly kaliste baguntundani korukuntunna.

  • @dhittenttvidhwath6365
    @dhittenttvidhwath6365 Жыл бұрын

    Where is Naarada theerdham ?

  • @lakshmichandra5780
    @lakshmichandra5780 Жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkannapadamata5597
    @venkannapadamata55972 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @govinduraju7982
    @govinduraju7982 Жыл бұрын

    💐💐💐💐💐👌👌👌👌

  • @mvijaykumar9187
    @mvijaykumar91872 жыл бұрын

    Nactur natural exisise....for tourist

  • @Kiran.Kumar.Vutukuri
    @Kiran.Kumar.Vutukuri2 жыл бұрын

    first time vintunna.... yearly one is antene kastam ga undi

  • @templesvayuputratelugutrav9566
    @templesvayuputratelugutrav95662 жыл бұрын

    👏👏👌👌👌

  • @garuda.07garuda34
    @garuda.07garuda34 Жыл бұрын

    எல்லா புகழும் சோளிங்கர் அமிர்தவள்ளி தாயார் யோக நரசிம்ம பெருமாளுக்கே 🌹🙏🌹🙏🙏

  • @hmtvhydrabad3501
    @hmtvhydrabad35012 жыл бұрын

    దర్శనం tickets online లో పెడుతారా 🙏🙏

  • @vishnuvardhan14u
    @vishnuvardhan14u2 жыл бұрын

    Nenu vellenu antha bagundi kaani manavallu antha plastic mayam chestunnaru

  • @ram8262
    @ram8262 Жыл бұрын

    అంతా మంచే జరుగుతుంది 🙏🕉️☪️✝️🕉️🙏

  • @sivasai6685
    @sivasai66852 жыл бұрын

    It is near to our village

  • @raghureddy8028

    @raghureddy8028

    2 жыл бұрын

    Aa time a open chestaru bro, every year

  • @shashivardhan8667
    @shashivardhan86672 жыл бұрын

    ravadaniki kashtanga vundhani...... pakruthi ni development cheyali road veyali antu uchitha salahalu isthu nature ni naasham cheyakandi...🙏🙏🙏

  • @saish16
    @saish162 жыл бұрын

    Next year, dates please Definitely will visit

  • @poojamundluru4460

    @poojamundluru4460

    5 ай бұрын

    Feb 24

  • @tallulahyael4397
    @tallulahyael43972 жыл бұрын

    Ban plastic nearby places otherwise soon the place will be dustbin..

  • @sureshk-rf2qp

    @sureshk-rf2qp

    2 жыл бұрын

    prajalu ekkada unte akkada prakruthi nasanam avutundi

  • @kodurusivakrishna2023
    @kodurusivakrishna20235 ай бұрын

    2024 లో ఏ date కి allow చేస్తారో చెప్తారా.

  • @kesavsiri9163

    @kesavsiri9163

    4 ай бұрын

    March 25th

  • @turchbearer
    @turchbearer2 жыл бұрын

    12 times velanu

  • @SureshkumarMaroji
    @SureshkumarMarojiАй бұрын

    Om namo venkatesaya

  • @jeevankumar5519
    @jeevankumar5519 Жыл бұрын

    Tum meri to Tirumala Tirupati Devasthanam

  • @anithagowda668
    @anithagowda668 Жыл бұрын

    5-4-2023 open

  • @vimalanandsterracegarden4198
    @vimalanandsterracegarden41985 ай бұрын

    2024 date plzz

  • @parnamanikanta

    @parnamanikanta

    4 ай бұрын

    25th March and 26th March

  • @garuda.07garuda34
    @garuda.07garuda34 Жыл бұрын

    நம்புங்கள் 💯 நல்லது நடக்கும் நரசிம்மரை வணங்கு 🙏🙏🙏🙏🌹🙏

  • @laxmimahadasyam3232
    @laxmimahadasyam3232 Жыл бұрын

    Asalu. TTD kevalam Swami daggare kakinda ilanti lshetralaku nadaka margm vesi kattudittamaina erpatlu chestha baguntundi pls TTD eelanti vatiki margalu veyalani prardistunnam jai srimannarayana

  • @raghavendraexplorer5790
    @raghavendraexplorer57902 жыл бұрын

    Why only that one day, If they allow tourism will develop right.

  • @SrinathKanugovi

    @SrinathKanugovi

    2 жыл бұрын

    then our ppl will destroy the place

  • @raghavendraexplorer5790

    @raghavendraexplorer5790

    2 жыл бұрын

    @@SrinathKanugovi where development there polution simple word, But we can maintain cleanness. Dont you know how clean the tirumala is. Tirumala is one of cleanest please in the world.

  • @SrinathKanugovi

    @SrinathKanugovi

    2 жыл бұрын

    @@raghavendraexplorer5790 yes bro. main concern is with wildlife. that is sensitive area. if everything goes well, we will get 3rd Ghat road … if that happens then Govt can maintain this route well.

  • @ssram4419
    @ssram44192 жыл бұрын

    ఇంత అందమైన అమ్మాయిలు వస్తుంటే ఎక్కడికైనా ఎంత కష్టం అయినా వెళ్లొచ్చు

  • @srees_picsclips

    @srees_picsclips

    2 жыл бұрын

    😝😝😝

  • @candgmemories2149

    @candgmemories2149

    2 жыл бұрын

    😀

  • @SAIKUMAR-jb7zf
    @SAIKUMAR-jb7zf2 жыл бұрын

    2:38 nekoraku jegan anna🚁🛩🛬 vestadu le

  • @gnsyoutubevlogs8030

    @gnsyoutubevlogs8030

    Жыл бұрын

    😂😂😂 Joke cheyaku bro

  • @sureshk-rf2qp
    @sureshk-rf2qp2 жыл бұрын

    prakruthi nasanam ekkada prajalu veltaro akkada

  • @venkataramana5877
    @venkataramana5877 Жыл бұрын

    Ttd e theerthaanni bhakthulaku andhincavacchu kadha?

  • @malli.mym58
    @malli.mym582 жыл бұрын

    It's bad decision, either one of the parents should be normal otherwise children's will face same problem

  • @SamratAJ
    @SamratAJ2 жыл бұрын

    Don't spoil this site with your garbage...

  • @dillipbabu9560
    @dillipbabu95602 жыл бұрын

    Regular ga vadllithe tirupati ki inko attraction avtundi, akada view chala baga vundi thanks for BBC

  • @jsalla
    @jsalla4 ай бұрын

    Thanks BBC

Келесі