tumburatheertham in tirumala .
తుంబురతీర్థం ఏప్రిల్ 6 న వెళ్ళాలనుకొన్న వాళ్ళు వెళ్ళవచ్చు. full details ఈ video లో వున్నాయి.
తిరుమల వెంకటేశ్వరుడు కొలువైన శేషాచలం కొండలు ఎన్నో తీర్థాలకు నిలయం. ఎన్నో విశేషాలకు విశిష్టతలకు నిలయాలు ఏడు కొండల్లోని తీర్థాలు. తూర్పు కనుమల్లోని అంతర్భాగంగా ఉన్న శేషాచలం అడవుల్లోని తీర్థాల్లో తుంబుర తీర్థానిదో ప్రత్యేకత. తిరుమలకి ఉత్తరం వైపున ఉంది. పాపవినాశనం నుంచి నాలుగు కిలోమీటర్లు కొండలు, కోనలు, రాళ్లు, రప్పలు దాటి వెళ్లాలి. తిరుమల నుంచి పాపవినాశనం వరకు బస్సుల్లో ప్రయాణం చేసేందుకు ఆవకాశం ఉంది. పాపవినాశనం నుంచి కొండల మధ్య నడక ప్రయాణం చేయాల్సిన భక్తులు ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలో ఉత్తర ఫల్గుణి నక్షత్రంతో కూడిన పౌర్ణమిరోజన మాత్రమే తీర్థ ముక్కోటి దర్శనానికి అనుమతి ఉంటోంది. రెండుగా చీలిన కొండ తుంబురు తీర్థానికి దారిని ఇస్తుండగా మధ్యలో ప్రవహించే జలపాతం భక్తులను పరవశింప చేస్తోంది.
తుంబురు తీర్థం. శేషాచలం కొండల్లోని అద్భుతం శిలా సౌందర్యం ఉట్టిపడే ప్రాంతం. గోన తీర్థంగా పిలిచే ఈ తీర్టం లో తుంబురుడు తప్పస్సు చేసిన ప్రముఖ తీర్థం. దట్టమైన అటవీప్రాంతంలో తుంబురు కోన కొండ రెండుగా చీలి దారి ఇచ్చినట్లు ప్రకృతి అందాలతో తుంబురు తీర్థం కనువిందు చేస్తోంది. ఏడాదికి ఒకరోజు మాత్రమే టీటీడీ భక్తులను తీర్థముక్కోటికి అనుమతిసస్తుండటంతో తుంబుర తీర్థం భక్తులతో కిటకిటలాడుతుంది
నారదుడు స్వామివారిపై అనర్గళంగా గీతాలు పాడడంతో తుంబురుడు వెనక్కి తగ్గి ఆ తీర్థంలోనే కూర్చుండి పోతారు. అప్పుడు వేంకటేశ్వర స్వామి అక్కడికి వెళ్లి తుంబురుడిని బుజ్జగిస్తారు. దీంతో ఆ తీర్థానికి తుంబురు తీర్థం అనే పేరు వచ్చింది. మరోవైపు తరిగొండ వెంగమాంబకు తుంబురు తీర్థంలో స్వామివారు సాక్షాత్కరించారని ప్రసిద్ధి.
sanakasanandanatheertham vengamambagavi tirupati
ttps://kzread.info?search_query=...
profile.php?...
/ srinivas_ontariyatrikudu
#tumburutheertham,tumbura theertham 2023, #tumburutheerthamintirumala ,tumbura theertham,tumburu theertham tirupati, tumburatheertham ,tumburatheertham opens on april 6,tumbura theertham opening date 2023,tumbura theertham tirumala,tumburu theertham tirumala 2023,sanakasanandana theertham,vemgamamba gavi,vengamamba tirumala,vengamamba tirupati,tirumala tiruopati,tirupati balaji,tirumala theerthams list,tirumala theertham,ontari yatrikudu,tirupati theertham
Пікірлер: 58
తుంబుర తీర్థం సాహాస యాత్ర చాలా బాగా చూపించారండి మేము ఆ ప్రకృతిలో ఆహ్లాదంగా తిరిగినట్టు అనిపించింది.
Good👍
Background music Srishailam vey pettandi, aa music addictive ga undi, specific ga me videos ki brand la aipoindi ❤ ❤❤
TQ sir......Balaji garini vari ఆశ్రమం నీ అనుకోకుండా midnight time lo కలుసుకున్న.మళ్ళీ ఇలా చూడటం హ్యాపీ గా ఉంది......బాలాజీ గారి వీడియో కోసం వెయిటింగ్
Waiting for jai balaji vedio...seriously he is such a devine soul with an extremely devine energy and aura...you guys are lucky...beautiful 😊
nice video
Super . super.super..
Sir your adventure is super
🙏🙏🙏🙏
Thumbura therdam velly prathey okaru jagrathaga vellali lekuntey guntalalo padipoey avakasam vuntundu. Nenu 2017 vella its beautiful location same time very dangerous location beacareful beacuse no one aware how the water flow happen. Gundam chala dagirous digadam chala pramandam endukantey gudam lopala chala sorangalu vunnayi memu velinapudu pilladu chanipoyadu. Dayachesi careful ga vellandi
Sir you much care and attention to team members soo nice
Nice Bro🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
Namo narayanaya Govinda Govinda
This is old vlog. You have uploaded once again. Show some interesting new adventures Srinivas.
Very Nice Trick. But Be careful.
Seriously it was my desire also to visit such awesome spiritual place...your vedio helped lot..thank you firstofall...hopefully next year...veltanu...a pedyana matalu...a theerta nila pravahalu...prakruthi ramaneyam itself is like mediating while watching...😊🙏...lot of things to learn in such journeys of real team work...adbutam...a pedyanaki gruthagynathalu..miku kuda..ontari yatrikudu garu..🙏
@ontariyatrikudu
Жыл бұрын
thanq madam
Govinda Govinda Govinda Govinda
😂😂 chaala bagundhi bro
హలో ఏమండీ మీరు ఎక్కడ ఉంటారో నాకు తెలియదు ఏదైనా అవకాశం ఉన్నప్పుడు మాకు కూడా తెలియపరచండి మేము కూడా
@ontariyatrikudu
Жыл бұрын
Sure sir
Bro Balaji asramam video chiandi bro
Bro okasaraina meetho trekking cheyyali annaya....ok safely...travel....
Hello!! How you approached him ,so that we can go to Theertham on poornima
So people suffered for water during return journey. With out water don't go
అన్నా మార్నింగ్ 6:00 కి బయలుదేరి సాయంత్రం 6:00 కి తిరుమల చేరుకోగలమా
సర్ పోయి రావటానికి ఎంత సమయం అవుతుంది తెలుపగలరా
April 6th Open untunda sir..we are planning to go sir
@mamathagoalla6129
Жыл бұрын
April 6 day open 2023
@ontariyatrikudu
Жыл бұрын
avunu అండి. all the best
E video pathade kada
Anna eroju available unda..?
@ontariyatrikudu
Жыл бұрын
no brother
Night stay cheyacha
@ontariyatrikudu
Жыл бұрын
no
E temple ఎపుడు open చేస్తారు a month lo చెప్ప గలరా brother
@HIMAVANTHU
Жыл бұрын
Yearly one day not every month
@bhaskerkonda8968
Жыл бұрын
Yearly a month lo open chestharu
Old Vedio na bro Edhi
@ontariyatrikudu
Жыл бұрын
yes brother
@gangadharamgg5591
Жыл бұрын
Nice bro beautiful atmosphere
Tumbura theertham opening on this month 5 and 6?
@ontariyatrikudu
Жыл бұрын
5 and 6 two days
@decoratedofficer5869
Жыл бұрын
@@ontariyatrikudu it is possible to trek tumbura theertham and return in one same day.
@ontariyatrikudu
Жыл бұрын
yes. this is oneday trek
@decoratedofficer5869
Жыл бұрын
@@ontariyatrikudu my last question is 1.mobile phones are allowed inside forest while treekking. 2. April 6 th trekking allowing time is 5 am - 12pm. While start from papanasam at 7'O clock. We can visit tumbura theertham and will return at evening is possible..ttd will allow this time.
@ontariyatrikudu
Жыл бұрын
allowed
ఐదో తారీకు వసంతోత్సవం టికెట్ బుక్ చేసుకున్నానండి తుంబూరు తీర్థానికి ఐదో తారీకు ఉదయం 6 గంటలకు స్టార్ట్ అయి రిటర్న్ 12 కల్లా తిరుమల చేరుకోగలనా వసంతోత్సవ సమయానికి
@ontariyatrikudu
Жыл бұрын
no
Old video
I want to go this place pls give me contact brother
@ontariyatrikudu
Жыл бұрын
yearly one time. chaitra pournami roju
Old video