No video

TPCC Chief Revanth Reddy Reveals Reason Behind Scolding Chandrababu | Open Heart With RK | ABN

TPCC Chief Revanth Reddy Reveals Reason Behind Why He Scolding Chandrababu | Open Heart With RK || Season-3 || OHRK
#ABNRadhakrishna #RevanthReddyOHRK #OpenHeartWithRK#OHWRK
Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemur Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
For More Season,episodes and Latest OHRK Interviews
SUBSCRIBE: bit.ly/3uibd1u
Like us on Facebook: / ​
Follow us on Twitter: / abntelugutv​
Follow us on ABN Web Portal: www.andhrajyot...
ABN App Links:
App store: apple.co/2GfnKMt​
Play Store: bit.ly/2Lrb09Q

Пікірлер: 1 800

  • @guptadurgabapanna5402
    @guptadurgabapanna54028 ай бұрын

    100% కరెక్ట్ ✔️సీతక్క గారు కూడా ఇలాగే చెప్పారు ఇంతకుముందు 👏

  • @chandrashekharpadam7905
    @chandrashekharpadam79052 жыл бұрын

    చేశిన సహాయం మార్వాలేదు.. బ్రో నువ్వు నిజమైన లీడర్ మీరు 🔥🔥

  • @komalravuri8727

    @komalravuri8727

    2 жыл бұрын

    Bokkem kadu vedu pedda freedom fighter 💪 mari

  • @thejasgowd4153

    @thejasgowd4153

    2 жыл бұрын

    Ayana cheppedi 100% correct....TS lo TDP zero ayyindi kabatti...with CBN permission thone party maarindu....lekunte eyana kuda andrlage thittevadu.....by God grace ayanaki ha chance raaledu....eppudu emaina matladuthadu

  • @harshajessi9033

    @harshajessi9033

    2 жыл бұрын

    @@komalravuri8727 asalu freedom fighters unnaraa politicslo

  • @chaitulion2672

    @chaitulion2672

    2 жыл бұрын

    note ki vote case

  • @chandrashekharpadam7905

    @chandrashekharpadam7905

    2 жыл бұрын

    మీతోని పిచ్చల్ కాదు దొబ్బెయిర్రి trs బీజేపీ గాళ్ళు 🤙🤙

  • @ramarao8032
    @ramarao80322 жыл бұрын

    మనుషుల మీద విలువలు కలిగివుండాలి. Respect you Sir🙏🙏

  • @narayanaswamy4982
    @narayanaswamy49822 жыл бұрын

    తెలంగాణ లో స్వచ్ఛమైన నాయకులంటే రేవంత్ రెడ్డి, సీతక్క ‌గారు 👍👍👍👍👍👍

  • @trinadhreddy734

    @trinadhreddy734

    2 жыл бұрын

    Avnu congress lo vndi kuda cbn sankanakutharu kabatti

  • @nookarajuyadavpirla4561

    @nookarajuyadavpirla4561

    2 жыл бұрын

    👏👏👏

  • @DailyNewz365

    @DailyNewz365

    2 жыл бұрын

    Akkada TDP unte ilane matadevada

  • @DailyNewz365

    @DailyNewz365

    2 жыл бұрын

    Kcr jagan ni thidatjada jagan kcr ni thidatjada aa avasaram ledu so

  • @rparameshwar8431

    @rparameshwar8431

    2 жыл бұрын

    Nuvu great ledar anna nuvu seethakka

  • @rjallinonevedios5092
    @rjallinonevedios50922 жыл бұрын

    గడిచిన గతాన్ని చేసిన సాయాన్ని ఎప్పుడు మర్చి పోతాము మన దరిద్రం అప్పటి నుంచి స్టార్ట్ అయినట్లు లెక్క చేసిన సాయం నీకు గుర్తు ఉంది కాబట్టి నీకు భవిష్యత్తు చాలా బాగుంటది సార్👌👌👌🌹🌹🌹🌹

  • @muraliaditya8614

    @muraliaditya8614

    2 жыл бұрын

    👍👍👍

  • @nareshsurineni7402
    @nareshsurineni74022 жыл бұрын

    అందుకే అన్నా మీరంటే అంత అభిమానం విలువులతో రాజకీయాలు చేస్తారు కాబట్టి 🙏🙏

  • @rajudamera5772

    @rajudamera5772

    2 жыл бұрын

    Viluvala 🤣🤣

  • @naresh3187
    @naresh31872 жыл бұрын

    రేవంత్ విలువలున్న మనిషి...ఈ రోజుల్లో ప్రజల్లో ముఖ్యంగా రాజకీయ నాయకుల్లో అస్సలు విలువలు కనిపించడం లేదు

  • @narashimachintu8327
    @narashimachintu8327 Жыл бұрын

    అన్న రేవంతన్న మీరు ఎక్కడున్న మాకు అభిమాన నాయకుడవే,నీవంటే అభిమానం జై రేవంతన్న 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nareshmaganti4190
    @nareshmaganti41902 жыл бұрын

    మీకు వున్న సమస్కరం ఆంధ్ర లో వున్న చేత్త నాయకులు కీ లేదు అందుకే రేవంత్ అన్న నీవు అంటే నాకు చాలా ఇష్టం

  • @chbabuchbabu8859

    @chbabuchbabu8859

    2 жыл бұрын

    TS lo unnantha konni Kula gajji yavalu ra laffut Kula gajji CBN biscuit's ra revanth

  • @rammko5417

    @rammko5417

    2 жыл бұрын

    Correct ga cheppav brother

  • @kur9220

    @kur9220

    2 жыл бұрын

    @@chbabuchbabu8859 inka marava

  • @Vzag-Food-Lover

    @Vzag-Food-Lover

    2 жыл бұрын

    @@chbabuchbabu8859 Kula gajji tappa inkem matadava raa Telangana TDP Leaders Revanth reddy KCR Yerraballi Talasani Mothupalli Jana reddy Devender Gowd Vilu antha a Kulam ki chendivaru ra telusukoni matadu

  • @Bk-wy1wx

    @Bk-wy1wx

    2 жыл бұрын

    @@chbabuchbabu8859 balsende ra

  • @repaniganesh6886
    @repaniganesh68862 жыл бұрын

    మీ లాంటి వారు మాత్రమే రాజకీయ నాయకులు ఉండాలి అన్నా 🙏

  • @yedukondalumidde1900
    @yedukondalumidde19002 жыл бұрын

    రేవంత్ రెడ్డి గారికి ఉన్న సంస్కారం ప్రతి రాజకీయ నాయకుడు లో ఉంటే రాజకీయ నాయకులకు గౌరవం పెరుగుతుంది

  • @chukkavalasagopal

    @chukkavalasagopal

    8 ай бұрын

    Correct... ఈ సంస్కారం తోనే...ఓటు కి నోటు కేసు లో అడ్డంగా దొరికిపోయిన వాదిస్తుంటారు...

  • @madhavilathab2240

    @madhavilathab2240

    8 ай бұрын

    Super anna miru

  • @venkatasivaprasadtangirala8535

    @venkatasivaprasadtangirala8535

    8 ай бұрын

    SUPER REVANTH

  • @kandrathivijayakumari1028

    @kandrathivijayakumari1028

    8 ай бұрын

    100 %%correct

  • @harshavardhan643
    @harshavardhan6432 жыл бұрын

    రేవంత్ రెడ్డి గారు ఎలాంటి మనిషో నాకు తెలీదు కానీ పెట్టిన చెయ్యి ని మర్చిపోకూడదు ...మనిషికి నితి ఉండాలి అది ఉంది రేవంత్ కి

  • @msreekarm9083
    @msreekarm90832 жыл бұрын

    మనుషుల మీద విలువలు కలిగివుండాలి, ఆ విలువలు ఎలా ఉండాలి అని అంటే, మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి

  • @ramaprasad9862

    @ramaprasad9862

    2 жыл бұрын

    👌👌👍

  • @mahammadrafi5761
    @mahammadrafi57612 жыл бұрын

    రెవంత్ అన్న ఇందుకే కదా నువ్వు అంటే అభిమానం

  • @suryasekharlagudu4794
    @suryasekharlagudu47942 жыл бұрын

    Revanth reddy గార్కి చంద్రబాబు నాయుడుగారంటే గౌరవం, కృతజ్ఞత వున్న నాయకుడు 👌

  • @sridharkuriti6853
    @sridharkuriti68538 ай бұрын

    Excellent💯👍👏. That's the Comment of true Leader

  • @user-cu7bf7fd3u
    @user-cu7bf7fd3u2 жыл бұрын

    రేవంత్ భాయ్, నిన్ను చూచి చాలా మంది నాయకులు సిగ్గు తెచ్చుకొని మనుషులుగా ప్రవర్తిస్తారని ఆశ...నేను కాంగ్రెస్ పార్టీ కాదు..అయినా సరే నీ లాంటి నాయకులు ఇప్పుడు తెలంగాణ కి అవసరం.

  • @bknaresh1106

    @bknaresh1106

    2 жыл бұрын

    Super

  • @saikrishnabsk274

    @saikrishnabsk274

    2 жыл бұрын

    super bro...

  • @kaleshavalipatan9048

    @kaleshavalipatan9048

    2 жыл бұрын

    Very good sir

  • @kaushikchinna4068

    @kaushikchinna4068

    2 жыл бұрын

    😂😂😂

  • @kpandubabu1365
    @kpandubabu13652 жыл бұрын

    గతం మరచిపోకూడదు సుమా అదే మనిషి విలువను జీవితాంతం నిలబడేలా చేసేది

  • @bodapatlanaveenbodapatlana9253

    @bodapatlanaveenbodapatlana9253

    2 жыл бұрын

    Super anna

  • @paddya3017

    @paddya3017

    2 жыл бұрын

    Konni sarlu adey gatham, permanent ga adikaram loki dooram chesthadi. chudduru 2024 lo. CBN entha weak aithey revanth inkaa avthadu.

  • @gorantisrinivas2016

    @gorantisrinivas2016

    2 жыл бұрын

    @@bodapatlanaveenbodapatlana9253 All LM

  • @prabhakare1489

    @prabhakare1489

    2 жыл бұрын

    Specially Vote for cash, mana valu briefed me.

  • @airtelmuni

    @airtelmuni

    2 жыл бұрын

    Super cheppav Tammudu

  • @nageswararaokapa4699
    @nageswararaokapa46992 жыл бұрын

    అన్నగారు మీరు సూపర్ అన్నగారు, చేసినా సహాయం, మరువ్వలేదు మీరు అన్నగారు మీరు నిజమైన నాయకుడు అన్నగారు 👌👌🙏🙏🙏🙏... జై రేవంత్ అన్న గారు ✊️✊️👍👍.....

  • @janardhanaraovannala2123
    @janardhanaraovannala21239 ай бұрын

    అందుకే సార్ మీరు అంటే నాకు చాలా ఇష్టం జై రేవంత్ రెడ్డి ✊

  • @ramutenali9477
    @ramutenali94772 жыл бұрын

    మంచి లీడర్

  • @sravankumars3345
    @sravankumars33452 жыл бұрын

    మీ కున్న సామాజిక, మానవీయ పరిపక్వత చాలు మీరు రాష్టాన్ని నడిపించడానికి, మనకు ప్రత్యక్షoగా సహాయం చేసిన వారిని మరవద్దు 🙏🙏 మీ మాటలు రాజకీయ కోణంలో కంటే మానవీయ కోణంలో అద్భుతంగా ఉంటుంది🙏🙏🙏🙏👌👌.

  • @prasadbidijana948

    @prasadbidijana948

    2 жыл бұрын

    సూపర్ గా చెప్పావు బ్రదర్

  • @ravisoljar6803

    @ravisoljar6803

    2 жыл бұрын

    మొడ్ద ఎమ్ కాదు..

  • @sivasaikalpanagudapati3897
    @sivasaikalpanagudapati38978 ай бұрын

    Super.. words. on TDP.. అన్నం పెట్టిన వాళ్ళని మర్చిపోకూడదు..

  • @maheswarGurubilli1986
    @maheswarGurubilli19862 жыл бұрын

    విలువలతో కూడిన నాయకుడు రేవంత్ రెడ్డి

  • @revanthbalaga99
    @revanthbalaga992 жыл бұрын

    అసలు చంద్రబాబు... తెలంగాణ కి ఆంధ్రాకి కి చేసిన మంచిని మర్చిపోయారు... రేపు అతను లేనప్పుడు గొప్పోడు అని కీర్తించటం కాదు ఉన్నప్పుడు అతను చేసిన మంచిని గుర్తించగలగాలి...

  • @shaikitsmy7015

    @shaikitsmy7015

    2 жыл бұрын

    Yes 👍true

  • @sreenivassake

    @sreenivassake

    2 жыл бұрын

    Correct, బతికున్నప్పుడు వాళ్ళ విలువను ఒప్పుకోరు పోయాక అంత చేసాడు ఇంత చేసాడు అని కీర్తిస్తారు, బతికున్నప్పుడు చెప్పలేని వాళ్ళు పోయాక కీర్తిస్తే ఎం లాభం

  • @gonapeddireddy2274

    @gonapeddireddy2274

    2 жыл бұрын

    S correct

  • @vhgaddam

    @vhgaddam

    2 жыл бұрын

    Idi na manasulo mata

  • @RAMESHRAJ-yn9px

    @RAMESHRAJ-yn9px

    2 жыл бұрын

    S

  • @galankisrikanth3543
    @galankisrikanth35432 жыл бұрын

    సార్ మీరు తెలంగాణ సీఎం అవుతారు ఇది పక్క

  • @veeraiahchowdary4933

    @veeraiahchowdary4933

    2 жыл бұрын

    Yes

  • @venkatmuralisai486

    @venkatmuralisai486

    8 ай бұрын

    vammmoo.. emmana annava...

  • @subramanyambaipineedi1022

    @subramanyambaipineedi1022

    8 ай бұрын

    Yes CM iyyaru bro

  • @mopidevinarasimharao3319

    @mopidevinarasimharao3319

    8 ай бұрын

    Future predictor ah anna meeru 😊 correct ga chepparu

  • @RaviKumar-oc1el

    @RaviKumar-oc1el

    8 ай бұрын

    Bhale చెప్పారు మీరు నిజంగానే సీఎం అయ్యారు

  • @naiduimheromylife220
    @naiduimheromylife2202 жыл бұрын

    రెడ్డి గారు మాకు ఉన్నారు ఆంధ్రా లో ఎందుకులే వారి గురించి ప్రపంచము మొత్తం వడబోసిన కూడా అలాంటి వారు దొరకరు 😛😛😛

  • @Aditya-kt9so

    @Aditya-kt9so

    2 жыл бұрын

    Bro jagan gadu donga reddy

  • @prasadbidijana948

    @prasadbidijana948

    2 жыл бұрын

    అవును బ్రదర్

  • @donkadaprasad1185
    @donkadaprasad11852 жыл бұрын

    రేవంత్ రెడ్డి గారు మీకు నా సెల్యూట్ 🙏

  • @Vpk-vk4lu
    @Vpk-vk4lu2 жыл бұрын

    Ap లో కూడ రేవంత్ అన్న మాలాంటి అభిమానులు ఉన్నారనా

  • @ramsanapala2815
    @ramsanapala28152 жыл бұрын

    ఇంత స్థాయి కి వచ్చి నీకు పునాది వేసిన పార్టీ ని వ్యక్తి( బాబు) ని మరవలేదు 🙏🙏🙏🙏.

  • @hemanthgaming2664

    @hemanthgaming2664

    2 жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam34392 жыл бұрын

    చక్కగా చెప్పారు మీరు రేవంత్ రెడ్డి గారు.

  • @korrapativra4955
    @korrapativra49559 ай бұрын

    అందుకే రేవంత్ రెడ్డి గారు అంటే మాకు గౌరవం,

  • @siddivinayakaelectricalveh5927
    @siddivinayakaelectricalveh59272 жыл бұрын

    Maadi Ap but, meeru ante Naku chala respect andi

  • @SanthoshKumar-ks2jc
    @SanthoshKumar-ks2jc2 жыл бұрын

    Great value.... Great word's, revanth sir... 👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @prakashthalla1461
    @prakashthalla14612 жыл бұрын

    ఈ విషయంలో మీ విజ్ఞతకు,మీ ఆలోచనకు చాల మంది రాజకీయనాయకులు చూసి నేర్చుకోవాలి

  • @penukondavijaykumar8510
    @penukondavijaykumar85104 ай бұрын

    సూపర్ గా చెప్పారు రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచించింది కరెక్ట్

  • @ksp8941
    @ksp89412 жыл бұрын

    మీరు చాలా మంచి పద్ధతిగా , హుందాగా, గౌరవంగా బయటకి వెళ్లారు.మిమ్ములని చూసి మిగిలినవారు నేర్చుకోవాలి

  • @jagadeesh3873
    @jagadeesh38732 жыл бұрын

    మీరు మానవత్వం ఉన్న ఒక మనిషి లా మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో నాయకులు మనిషి అన్న విషయం మరచి పాలు పోసి పెంచుకున్న విష సర్పాలకన్నా దారుణం గా తయారయ్యారు. మీరు great sir 👌

  • @dodlasreenivasulu1058

    @dodlasreenivasulu1058

    2 жыл бұрын

    Correct ga chepparu

  • @bebibebi5607

    @bebibebi5607

    2 жыл бұрын

    Yes

  • @rajunanda7926

    @rajunanda7926

    2 жыл бұрын

    మా తెలంగాణ వాళ్ళు మానవత్వనికి మారు పేరు

  • @alwaysright6755

    @alwaysright6755

    2 жыл бұрын

    @@rajunanda7926 expect kcr..

  • @narendray747

    @narendray747

    2 жыл бұрын

    Emi ippude meeku manavathvam, viluvalu gurthostunnaya? 2014-19 lo CBN 23 mandi YCP vallani teesukoni vallatho darunamga thittinchinapudu thelida? Vallalo 4riki mantri padavulu isthe thappu kada? Asalu akkadidaka enduku ra bhai, Sr.NTR lanti leader ki CBN chesina ghora avamanam thelida neeku? Assembly lo atleast athani version cheppedaniki kuda Mike ivvaledu, Vysrai hotel lo darunam ga cheppulu vesi avamanimcharu appudu meeku gurthu raledu ee neetulu. Mee media Mee gobels prachalu janalu namme rojulu poyay ani inka ardam chesukolem. Ee Revanth kuda CBN lobbing tho ne congress lo cheradu anedi andariki thelisina vishayame, vallaki vallaki beram chakkaga unte enduku thidataru evarina?

  • @gandhamdurgaihagandhamdurgaiha
    @gandhamdurgaihagandhamdurgaiha Жыл бұрын

    తెలంగాణ ప్రతిపక్షలో నేడు దమ్ము లీడర్ రేవంత్ రెడ్డి గారు మనకు జన్మనిచ్చిన తల్లిని మరువకూడదు

  • @sujanasujana456
    @sujanasujana4562 жыл бұрын

    తెలంగాణ ప్రజలారా రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు నీ ఎన్నుకోండి

  • @vidyasagarimmadisetty6413
    @vidyasagarimmadisetty64132 жыл бұрын

    Mi Dare and dynamics motivation to other s really..your confidance is adurs..Miru CM avutharo laydo kani..your a good leader 🔥🔥🔥🔥🔥

  • @kagithadurgababu7639
    @kagithadurgababu76392 жыл бұрын

    Revanth Reddy gariki🙏🙏🙏🙏🙏🙏🙏👍

  • @srisaimaddikatla1843
    @srisaimaddikatla18439 ай бұрын

    రేవంత్ రెద్ది గారు TDP పార్తీలో ఉన్నాప్పతినుంచి నాకు చాలా ఇస్తము.HE IS GOOD LEADER IN TELANGANA STATE. (GIDDALURU, PRAKAASAM. DIST)

  • @muralin239
    @muralin2392 жыл бұрын

    సంస్కారం, మంచి వ్యక్తిత్వం వున్న నాయకుడు రేవంత్ రెడ్డి.

  • @babafakroddinshaik5803
    @babafakroddinshaik58032 жыл бұрын

    Mee samskaaraniki hatsoff Revanth gaaru.

  • @surichinnari7458
    @surichinnari74582 жыл бұрын

    ఇది నాయకుడి లక్షణం

  • @dastagirimangali6414
    @dastagirimangali64142 жыл бұрын

    అన్న రేవంత్ రెడ్డి గారు మీ సంస్కారం ,సభ్యత ఉన్నతమైనవి

  • @ashokreddepogu5371
    @ashokreddepogu53712 жыл бұрын

    డైనమిక్ లీడర్ అన్న మీరు 👌👌👌🙏

  • @gunnojuramesh9814
    @gunnojuramesh98142 жыл бұрын

    చంద్రబాబు మీద వున్నా గౌరవం తో అయన ఇచ్చిన సపోర్ట్ తో ఇవ్వాళ ఈ స్థాయి కి వచ్చాడు ఇవ్వాళ పార్టీ మారిన mla ఒప్పుకుంటారా...

  • @josyulavijayalakshmi24

    @josyulavijayalakshmi24

    2 жыл бұрын

    Alaa oppukotaaniki dammu dhairyam vundaali Revanth anna laaga

  • @mrmr7143

    @mrmr7143

    2 жыл бұрын

    @@josyulavijayalakshmi24 cbn gadike ledu, vedavaki, indira gandi meeda poradanu antadu, 2 sarlu mla ticket isthe panimalina edava, ee revant gadni chusina siggu thecchukoledu

  • @rajupoojari4379

    @rajupoojari4379

    2 жыл бұрын

    CBN may not accept that or may not have that guts to accept kada Why should not appreciate the person who accept the base....

  • @tvn65

    @tvn65

    2 жыл бұрын

    Ys gaadu evarini gouravinche vaadu kaadhu...

  • @veenusramakrishna2451

    @veenusramakrishna2451

    2 жыл бұрын

    @@mrmr7143 SONIA TICKET ESTE GELICHINA JAGGADU YSR&VIVEKANI CHAMPI SONIA NI TITTINA JAGGADU?

  • @vedulasatyaprakashvedula7427
    @vedulasatyaprakashvedula74272 жыл бұрын

    He is Genuinely facing the interview with RK. HE Is fire Brand He is Real Hero ,where ever he is He will do the justice for Party.

  • @srimahacollections.7156
    @srimahacollections.71568 ай бұрын

    Nice congratulations as CM

  • @naninune5870
    @naninune5870 Жыл бұрын

    ఎవ్వరికీ అభిమాని నువ్వు అని ఎవ్వరైనా అడిగితే రొమ్ము విరుచుకుని నేను రేవంత్ అన్న భక్తుణ్ణి అని చెప్పేది ఇందుకే అన్న

  • @arunaraju4689
    @arunaraju46892 жыл бұрын

    Revanth Reddy garu has very clarity in his thoughts... excellent way of expressing himself 👍 👌👏👏

  • @prasadpotnuru-uo4ht
    @prasadpotnuru-uo4ht2 жыл бұрын

    మీ లాంటి వారు సీఎం పదవి కి అర్హులు ❤️❤️

  • @rattirambabu4961

    @rattirambabu4961

    2 жыл бұрын

    S bro

  • @sknar3762

    @sknar3762

    2 жыл бұрын

    S

  • @ajsanthosh8771

    @ajsanthosh8771

    8 ай бұрын

    Cm ayyadu

  • @sudhakarrajuallala6781

    @sudhakarrajuallala6781

    8 ай бұрын

    Venkateswaruni dhaya tho Reventh Telanganaku C. M avutharu.

  • @Manhasheza

    @Manhasheza

    8 ай бұрын

    Revanth anna C.m aitundu...07-12-2023 Naa....Jai Congress

  • @mahendranathreddy574
    @mahendranathreddy5748 ай бұрын

    Respect for your commitment that why I called you dynamic leader revath reddy

  • @rocky-zj5xw
    @rocky-zj5xw2 жыл бұрын

    Im from Andhra Pradesh (rayalaseema) మీ మాటల maturity 👌👌👌👌👌

  • @MrDukudumahesh
    @MrDukudumahesh2 жыл бұрын

    What revanth said is absolutely right

  • @g.v.venkateswarareddy6283

    @g.v.venkateswarareddy6283

    2 жыл бұрын

    Body with Cong(I), heart with TDP=Revanth Reddy

  • @KumarRajKN
    @KumarRajKN2 жыл бұрын

    The lezend in Telangana one and ony Reveventh Reddy Anna

  • @surendrakothamasu6535
    @surendrakothamasu65352 жыл бұрын

    మీలాంటి నాయకులు మా ఆంధ్రప్రదేశ్ లో ఉంటే చాలా బాగుండు అన్నా

  • @ramaraoa.v9
    @ramaraoa.v99 ай бұрын

    Great respected words expressed by Revanth Reddy , hats off to Revanth Reddy garu

  • @RasgullaReddy
    @RasgullaReddy2 жыл бұрын

    Ethics ✌🏼❤️ matter , Respect To Revanth Reddy ✌🏼💙

  • @ramaraoreddi8588
    @ramaraoreddi85882 жыл бұрын

    మనకి రాజకీయ భిక్ష పెట్టిన మరియు మన ఎదుగుదల కు కారణమైన వాళ్ళని,పార్టీ నీ ఎప్పుడూ విమర్శించ కూడదు

  • @prasadbidijana948

    @prasadbidijana948

    2 жыл бұрын

    అవును బ్రదర్ నిజం

  • @daddyscutebaby9245
    @daddyscutebaby92458 ай бұрын

    👌🏻👌🏻👌🏻👌🏻... All applicable for the current scenario in Telangana...

  • @potettinasamudram2987
    @potettinasamudram29872 жыл бұрын

    Jai CBN ✌ Jai revanth reddy Anna 🖐 Jai NTR ✌ Jai Telugu desham ✌

  • @vkgupta009
    @vkgupta0092 жыл бұрын

    We have a huge respect on You Revanth garu...😊

  • @hemakanagala9429
    @hemakanagala94292 жыл бұрын

    We want people with ethical values like you. Keep going whether you win or not you are a fighter.

  • @parshuramyadav6615
    @parshuramyadav66152 жыл бұрын

    Well said anna 👏 👌 👍

  • @seetharamasharman3018
    @seetharamasharman30182 жыл бұрын

    నిజమైన ప్రజానాయకుడు రేవంతరెడ్డి 🙏🙏🌹👌🏻

  • @naguranjith8320
    @naguranjith83202 жыл бұрын

    What revanth said is correct his way of speaking it self tells he is genuine I wish him all the best 👍💯

  • @rajupoojari4379
    @rajupoojari43792 жыл бұрын

    Yes anna ur correct We should not forget the base... We should always respect the base person... that indicates our values.....

  • @napaprasad7986
    @napaprasad79862 жыл бұрын

    హ్యాట్సాఫ్ రెడ్డీ.. 🙏🙏

  • @venkatk1414
    @venkatk14148 ай бұрын

    Dignified talk

  • @srisri1965
    @srisri19652 жыл бұрын

    Well Said.. I like the way he explained the relationship with CBN. Best wishes. He has ethics..

  • @MrShanmukha
    @MrShanmukha2 жыл бұрын

    ఆ వల్లభనేని, కోడలి నాని..వీళ్ళెను చూసి నేర్చుకోవాలి......

  • @Anonymous-mc6xr

    @Anonymous-mc6xr

    2 жыл бұрын

    Oka Abba ki puttala la bro vallu🙏

  • @pragnasri27

    @pragnasri27

    2 жыл бұрын

    @@Anonymous-mc6xr 😂😂😂

  • @bknaresh1106

    @bknaresh1106

    2 жыл бұрын

    😂😂🙆

  • @madavachannamallu6965

    @madavachannamallu6965

    2 жыл бұрын

    దయచేసి వాళ్లను రేవంత్ తో పోల్చకు బ్రదర్

  • @nareshvarmagalinki9748

    @nareshvarmagalinki9748

    2 жыл бұрын

    👌

  • @jagadheeshk9633
    @jagadheeshk96338 ай бұрын

    సూపర్ గా చెప్పారు రేవంత్ గారు.అది ఓ పద్ధతి గా మాట్లాడడం.

  • @mrRk801
    @mrRk8012 жыл бұрын

    ABBA oka politician intha manchiga genuine ga matladatam 1st time chestunna 👌👌👌

  • @srikanthreddypannala7464
    @srikanthreddypannala74642 жыл бұрын

    Sir, TDP doesn't do any bad to Telangana people, the only mistake is that CBN sir hasn't took a stand during separation and at the same time other party leaders specially who are in the power now are utilised sentiment strongly. But I still believe TDP has strong roots in Telangana, may be a good leadership can get its early Trump. Thank you!

  • @sunilm6717

    @sunilm6717

    2 жыл бұрын

    That Time CBN also strong agree to telangana ,also he agree for separation.that time Congress high comand also approached cbn for his ideas and suggestions so that time he said okay..he never apposed telangana .but some of the people's divert it to cbn is anti telangana like that ..he did best for telangana from the date of separation till now no big IT companies are build in Telangana and also no manafacuturing compines..every time saying Uppal will develop IT hub still it's is same from 2014 to 2021

  • @kdevaraya9332

    @kdevaraya9332

    2 жыл бұрын

    @@sunilm6717 decision late ga teeskunnadu bro, anduke negative opinion vachindi

  • @sunilm6717

    @sunilm6717

    2 жыл бұрын

    @@kdevaraya9332 ha may b bro

  • @srikanthreddypannala7464

    @srikanthreddypannala7464

    2 жыл бұрын

    @@sunilm6717 bro, CBN sir does a lot for Telugu states.

  • @chaitulion2672

    @chaitulion2672

    2 жыл бұрын

    modda le

  • @sridhargariki4727
    @sridhargariki47272 жыл бұрын

    100% correct sir

  • @maheshraj4309
    @maheshraj43092 жыл бұрын

    మీరు నిజమైన లీడర్ సార్ ❤

  • @tngdsabrish
    @tngdsabrish Жыл бұрын

    Fundamental and Ground Reality Telisina Leader🙏💐Love From Odisha

  • @krishnaiahkrishnsiah243
    @krishnaiahkrishnsiah2432 жыл бұрын

    That is the spirit of a leader, that is why he became chief of PCC. That is the quality of a leadership.

  • @vuyyurisatyasrinivasarao9246
    @vuyyurisatyasrinivasarao92462 жыл бұрын

    Great. Leader. Revanth reddy sir...great leader....I like u sir....ur rules in politics. Super. Need all follow these rules....

  • @parthasarathiperabathini6622
    @parthasarathiperabathini66224 ай бұрын

    చాల చక్కని , సంస్కారవంతమైన విశ్లేషణ. మీకు అంతా మంచి జరగాలి రేవంత్ గారు.

  • @uacreativeworks3900
    @uacreativeworks39008 ай бұрын

    Intha mature ga maatladunna leaders chaala takkuva mandhini chusa sir....andhulo meerokaru 💜💜💜💜🔥🔥🔥🔥

  • @chikkupdpm6396
    @chikkupdpm63962 жыл бұрын

    రెవంత్ రెడ్డి గారు... పేరులోనే ఉంది సర్... మీకున్న ఆలోచన తత్వం... ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వనికి లేదు... సర్...

  • @rallapallisuvarna7947
    @rallapallisuvarna79472 жыл бұрын

    RAVANTH REDDY GARU 💯% GOOD POLITICIAN LEADER JAI JAI AMARAVATI KI JAI JAI

  • @user-if5zo8kb6u
    @user-if5zo8kb6u8 ай бұрын

    అది సంస్కారవంతమైన వ్యక్తిత్వం

  • @vsvpshivr9858
    @vsvpshivr98582 жыл бұрын

    that's Reventh, I like his voice and views. you are next CM sir to Telangana

  • @vijaygadidesi368
    @vijaygadidesi3682 жыл бұрын

    నిజమైన రాజకీయనాయకుడు 👌👌👌

  • @amulyarupavatharam5807
    @amulyarupavatharam58078 ай бұрын

    Superga chepparu anna...mee samskaraniki joharlu... Best wishes Anna 🎉

  • @munip1746
    @munip17462 жыл бұрын

    Great sir......I'm salute to your honesty

  • @vallamdeshisrinivas9742
    @vallamdeshisrinivas97422 жыл бұрын

    Revanth and CBN naku chala estam

  • @lakshmipathi8374
    @lakshmipathi83742 жыл бұрын

    hats off revanth reddy.............best statesman and gentleman ....best loyalty person....super good mannered man

  • @prasadk9022
    @prasadk90228 ай бұрын

    అన్నం పెట్టే వాళ్ళును ఎప్పుడు మరిచి పోకూడదు

  • @jnrrocks5402
    @jnrrocks54022 жыл бұрын

    Iam from srikakulam.. but Like Revanth Reddy

  • @suryars7499
    @suryars74992 жыл бұрын

    Exlent Sir

  • @ramkay3805
    @ramkay38052 жыл бұрын

    NTR lekunte Ippudu chalamandi Nayakulu Telangana lo puttevaru kadu. Attadugu vargala nayakulunu cha;lamandi tayaruchesaru NTR. Patel Patwari Raddu Telanganaku Turning Point.

  • @boppadapuganesh410

    @boppadapuganesh410

    2 жыл бұрын

    చివరకు NTR ను కూడా కెసిఆర్ అవమానించి మాట్లాడాడు

  • @khajashaik3279
    @khajashaik32798 ай бұрын

    Very good Message Sir,

  • @masadiprabhakar6165
    @masadiprabhakar61652 жыл бұрын

    కరెక్ట్ మాట్లాడింది సార్

  • @gaddamkishore334
    @gaddamkishore3342 жыл бұрын

    Revanth reddy anna good politician ..

Келесі